సత్యం సంగీతం సుందరం || Satyam Filmy hits || Drsuhasinianand || Palagummi Rajagopal

Музыка

సత్యం
సంగీతం సుందరం #Satyam
#RasiCares #FatherDaughterTalkShow #telugu #telugusongs #telugufilmnagar #telugufilms #telugufilmnews #telugunews #telugumovienews #teluguvlogs #telugushorts
#ghantasala #susheela #spb #koti #music #musiclovers #musical #musicdirector #musicologist #musicians #western #melody #melodies #melodysongs #melodic #melodysong
#father #fatherlove #fatherdaughter #fathers #daughter #daughterlove #daughters
#RasiCares KZread Channel
/ @rasicares
Like
Share
Comment
Subscribe

Пікірлер: 91

  • @krishnamohan869
    @krishnamohan8694 ай бұрын

    నా అభిమాన సంగీత దర్శకులు శ్రీ సత్యంగారి గురించి మరోసారి ఇంత మంచి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. మీ ఇరువురికీ నా హృదయ పూర్వక నమస్సులు. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదములు.

  • @prabhakarsharma6409
    @prabhakarsharma64094 ай бұрын

    సత్యం గారి సంగీతం ఈ రోజు వరకు చలన చిత్రాలో తెలుగు లో అద్భుతం ఎస్ పి బాల సుబ్రమణ్యం లో ఉన్న గాయకునిగా ఎదగ దానికి వీరు కూడా ఒకరు ఈ రోజు వస్తున్న యువ సంగీత దర్శకులకు గాయకులకు శ్రీ సత్యం గారు ఆదర్శం వారు అమరులు

  • @obuleshjonnalagadda2029

    @obuleshjonnalagadda2029

    4 ай бұрын

    💯correct 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanaak8579
    @ramanaak85794 ай бұрын

    Super Super Super 👌 madam. Thanks for bringing us this information.......am a big fan of satyam garu. God bless you thalli.

  • @bhanuprasad734
    @bhanuprasad7344 ай бұрын

    సుహాసిని ఆనంద్ గారు మీకు తెలిసిన వశయాలే అయినా మీనాన్న గారి నుండి వివరాలు సేకరించి శ్రోతలకు అందించే మీ ప్రయత్నం చాలా బాగుంది... ఇలాంటి కార్యక్ర మాన్ని అందిస్తున్న మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియ చేయాల్సిందే...🙏

  • @kraletiramarao.1193
    @kraletiramarao.11934 ай бұрын

    నా favorite music directors... 1. S, రాజేశ్వరరావు గారు. 2.. చల్లపిల్ల. సత్యం... *సత్యం గారి గురించి... మీ చక్కని వివరణ బాగా ఆకట్టుకుంది... ఆ సాంగ్స్ వింటుంటే చెవికి పట్టిన తుప్పు వదిలిపోయింది... మీరు ఇరువురు చేస్తున్న ఈ ఫాదర్ డాటర్ టాక్ షో అద్భుతంగా వుంది. 👌👍👏🙏🏻

  • @venkatasubaiagajula7569

    @venkatasubaiagajula7569

    4 ай бұрын

    💐💐🙏🏽🙏🏽

  • @vijay7415
    @vijay74154 ай бұрын

    నాకు సత్యం గారి మీద అనువాద సంగీత దర్శకుడులు గా అభిప్రాయం ఉండేది. మీ విశేషణ తో అది పటాపంచలు ఐంది. అయన backgrfound టాలెంట్ ఇప్పుడే తెలిసింది. చాలామంది డైరెక్టర్స్ సత్యహ గారిని మేచుకుంటే ఎందుకా అనుకొనే వాడిని. నా దురభిప్రాయం సదభిప్రాయం గా మార్చ్భుకున్న

  • @cpvk
    @cpvk4 ай бұрын

    Great father. Great daughtet

  • @Asc1957
    @Asc19574 ай бұрын

    సుహాసిని గారు మీ నాన్న గారు ఇద్దరూ కలిసి చక్కగా వివరించారు 🎉🎉🎉🎉🎉

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar46554 ай бұрын

    ఆద్యంతం "సంగీత సత్యాన్ని" ఆవిష్కరించారు.. చరిత్ర పుటలలో విషయాలను వివరించిన ఉభయులకూ, ముఖ్యంగా నాన్నగార్కి నమస్సులు..

  • @lakshmich4058
    @lakshmich40584 ай бұрын

    ప్రణయ రాగ వాహినీ చెలీ వసంత మోహినీ అనే పాట చాలా బాగుంటుంది సత్యం గారి music direction lo

  • @srinivasyandamuri2940
    @srinivasyandamuri29404 ай бұрын

    అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నారు. ధన్యవాదములు

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f4 ай бұрын

    సుమధుర సుస్వర సంగీతానికి మచ్చుతునక ఆణిముత్యం సత్యం

  • @basavarajmatampusala2543
    @basavarajmatampusala25434 ай бұрын

    ఎంత మంచి program చేశారు మేడం ధన్యవాదాలు

  • @addankirao7059
    @addankirao70594 ай бұрын

    బాగుంది అండి మీ father n daughter talk show ఎన్నో మంచి విషయాలు తెలిపారు ధన్యవాదములు 🙏🙏

  • @jayalakshmiduggirala4595
    @jayalakshmiduggirala45954 ай бұрын

    Chala chala bagu de🎉🎉🎉

  • @mohanbaggam
    @mohanbaggam4 ай бұрын

    Sri Palagummi gari vast music knowledge ni Inka inka andariki panchi pedatharani asistunnam

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi32804 ай бұрын

    సత్యం గారిని నేను చదువు కొనే రోజులు ల లో ఆంధ్ర R. D. Burman. అని పెలేచేవారు. అయన సంగీతం వహించి న బుల్లెమ్మా బుల్లోడు 72 క న్నే వ య సు 73 తులాబారం 74. ఊరికి ఉపకారి 72. కత్తుల రత్తయ్య 72. రౌడీలకు rowdelu 71. టక్కరి దొంగ చక్కని చుక్క 69. రౌడీ రాణి 70సూపర్ సినిమాలు.

  • @srinivaspedapati5369
    @srinivaspedapati53693 ай бұрын

    Nice songs medam

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada51554 ай бұрын

    Chala manchi program chesaru, thanks Madam.

  • @satyavardhanmahadasa6141
    @satyavardhanmahadasa61414 ай бұрын

    Na favourite melody music Director satyam gari gurinchi meeru chesina ee program chala chala bavundi,mee iruvuriki namaskaramulu👏

  • @pvbnmurty
    @pvbnmurty4 ай бұрын

    ఎంతో బావుందండీ... మంచి పాత జ్ఞాపకాలతో మంచి గళంతో మీరు చేస్తున్న కార్యక్రమం నాకు చాలా ఇష్టం

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu52874 ай бұрын

    thank you so much madam

  • @rajaraogoteti5278
    @rajaraogoteti52784 ай бұрын

    శ్రీ చెళ్ళపిళ్ళ సత్యం గారి ప్రతిభకి అద్దంపట్టేలా చక్కని వివరణ. Very well done very interestingly by Father-Daughter Music program from Rasi Cares. Music lovers should not miss this episode..

  • @venkataramana5735
    @venkataramana57354 ай бұрын

    Happy to see Father-Daughter talk show. Very informative on all Music Directors that too of 60's. Hats off to the Duo for bringing back memories G/olden years 🎉🎉🎉

  • @mulagaletinarayanarao6922
    @mulagaletinarayanarao69224 ай бұрын

    Satyam Gari gurinchi visleshana marichipolem danyavadalu.

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh92314 ай бұрын

    Very beautiful programme.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37514 ай бұрын

    Very good presentation

  • @goliviraja2941
    @goliviraja29414 ай бұрын

    Suhasini garu meeru manchi singer kooda na!! Surprising!! Congratulations to this dad and daughter combination. ❤⚘👏👏👏👍⚘⚘⚘

  • @venkatramana9399
    @venkatramana9399Күн бұрын

    Padabhivandanalu

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi19154 ай бұрын

    సత్యం సంగీతం సుందరం సినీ సంగీత వినీలాకాశంలో శివః శిరః పారిజాతంలా నిలిచి..చల్లని వెన్నెల కురిపించే పాటల పారిజాత పరిమళాలు సత్యమే అని తేనెల వానజల్లులు కురిపించే గోపాలుని గంధర్వస్వరం పలికింది!! మధురమైన గీతాలకు జన్మ జన్మలకు తోడుగా రాసి ఛానల్ నిలిచే వుంటుందని ఆ అనురాగాలకి అనువైన శృతి కలిపిన Dr.సుహాసిని మామ్ గారికి ధన్యవాదములు!!!

  • @adurukrishnamurthy9607

    @adurukrishnamurthy9607

    4 ай бұрын

    Superb show .

  • @chellapillamaharishi1915

    @chellapillamaharishi1915

    4 ай бұрын

    ​@@adurukrishnamurthy9607🙏

  • @sreenivaskovalluri5523
    @sreenivaskovalluri55234 ай бұрын

    శ్రీ సత్యం గారి పాటలు అద్భుతం. ఆయన గురించి మీరు ఇంకా టైమ్ తీసుకుని చెబితే బాగుండేది. మీ ఇరువురికి ధన్యవాదాలు.

  • @bhaskarvishayavisleshini8312
    @bhaskarvishayavisleshini83124 ай бұрын

    Very good contribution to the field of music. Congrats father and daughter. Satyam was good .unfortunately sat in the rest rows.

  • @harinarayana1383
    @harinarayana13834 ай бұрын

    So nice. Great Vidoe. Thank you.

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala62754 ай бұрын

    Olxd ఇస్ గోల్డ్ ,you brought it beautifully . Thanks ,madam .

  • @lakchanna8200
    @lakchanna82004 ай бұрын

    God bless you both The way you say “nanna” is the sweetest

  • @prakashkurakula4420
    @prakashkurakula44204 ай бұрын

    చాలా చక్కగా విశ్లేషణ చేశారు సార్

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools79014 ай бұрын

    Good going 👍I would watch all your videos dad and daughter channel

  • @palagummirajagopal6456

    @palagummirajagopal6456

    4 ай бұрын

    Geetha Krishna garu. నమస్కారం. మీ స్పందన మాకు చాలా ఆనందం.

  • @lekshaavanii1822
    @lekshaavanii18224 ай бұрын

    Many thanks andi .🌼🌼🌼💐💐🙏🏼🙏🏼🙏🏼

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti29564 ай бұрын

    చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇలా రెగ్యులరగా చేసి లెజెండ్స్ ని ఇప్పటితరానికికూడా తెలియజేయండి.

  • @suryaprakasammedury4736
    @suryaprakasammedury47364 ай бұрын

    Very fine.Happy to note about great musical wizard Sri.Satyam about whom my friend music master M L Narasimham of Pithapuram used to praise. After long time I again hear.Very good presentation.God bless you with many presentations about then famous music directors.👍🏾

  • @user-qb6np3gp4w
    @user-qb6np3gp4w4 ай бұрын

    Nicely done both of you👍 speak🗣 God bless you with your family and friends

  • @venkatanarasimharao344
    @venkatanarasimharao3444 ай бұрын

    సత్యం 🙏

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf4 ай бұрын

    Super

  • @shankar_jeeiit_maths
    @shankar_jeeiit_maths4 ай бұрын

    Super presentation

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli73614 ай бұрын

    Super gaa vivarincheru

  • @kvkdurgaprasad6865
    @kvkdurgaprasad68654 ай бұрын

    Excellent show Sir. Hats off to your musical knowledge and experiences. First time I am watching this programme. Immediately I subscribed to your channel. Especially Sathyam garu is genius and his talent was not properly recognised.

  • @venkatarao1658
    @venkatarao16584 ай бұрын

    19:16 to 20:00 ఇటువంటి సంఘటనే వి.రామకృష్ణ గారితో కూడా జరిగిందని తెలిసింది. 'నా జీవన సంధ్యా సమయంలో' (అమర దీపం 1975) పాట రికార్డింగ్ సమయంలో సత్యం గారు రామకృష్ణ గారిని చాలా దారుణంగా అవమానించారట. రామకృష్ణ గారిని ఉద్దేశించి...'ప్రతీ వాడూ ఘంటసాల లా బిల్డప్ లు ఇచ్చేయడమే' అని సత్యం గారు అన్నారట. ఇంచుమించు రామకృష్ణ గారిని బయటకు పొమ్మనే ఉదేశ్యానికి వచ్చారట. సత్యం గారికి అసలు ఇష్టం లేదంట ఆ పాట రామకృష్ణ తో పాడించటానికి. SP.బాలు తోనే పాడించాలనుకున్నారట. కానీ...కృష్ణంరాజు గారి ప్రోద్బలంతో, ఆ పాట రామకృష్ణ తోనే పాడించారు. అది తర్వాత ఎంత సూపర్ డూపర్ హిట్ (iconic song) అయిందో అందరకీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి స్వయంగా రామకృష్ణ గారే ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. విషయం ఏమిటంటే, సత్యం గారి లాంటి ఒక సంగీత విద్వాంసుడు అలా పక్షపాత వైఖరితో ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.

  • @pallatiharinath9102

    @pallatiharinath9102

    4 ай бұрын

    అమర దీపం (1977)

  • @nanirajee7286
    @nanirajee72864 ай бұрын

    సత్యం , రాజన్ నాగేంద్ర, రమేష్ నాయుడు గార్ల సంగీత దర్శకత్వం లో వచ్చిన పాటలు సాహిత్య పరంగా సంగీత పరంగా చాలా పాపులర్ అయ్యాయి, ఈ పాటల కారణంగా ఆయా సినిమాలు హిట్ అయ్యాయి అయా సినిమాలలో ఈపాటలే మూలం

  • @drgrnarayana
    @drgrnarayana4 ай бұрын

    సత్యంగారు ఆదినారాయణరావు గారి వద్ద సహాయకుడిగా పనిచేసారు…. ఆయనకు విశ్వసనీయుడు … మంచి తాళవాద్య నిపుణుడు.. పిబిశ్రీనివాస్ గారు ఒక గమ్మత్తైన కామెంట్ చేసారు.. “సత్యంగారు ఏపాటైన కాపీ కొట్టాడంటే , ఎక్కడినుండి కాపీ చేసాడో చెప్పడం కష్టం!” అని !

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu52874 ай бұрын

    Kakinada lo Young Mens Happy Club lo Adinarayana Rao garu - Anjali garu work chessru - a time lo Satyam garu Adinarayana Rao gari daggara undevararata

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank88054 ай бұрын

    Interesting

  • @adireddyvenkataramanareddy7083
    @adireddyvenkataramanareddy70834 ай бұрын

    seetharamulu film, palikinadhi pilichinadhi, gurinchi chebhuthe baagundhedhi

  • @Arunsai1
    @Arunsai14 ай бұрын

    🙏🙏🙏🙏🙏😊

  • @vedanabhatlasastry6529
    @vedanabhatlasastry65294 ай бұрын

    అయ్యా పాలగుమ్మి వారూ. పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు(ఏ. ఎం.రాజా. సుశీలగారలు అనుకుంటా)పాట.ఇదేపాటా ప్రతీ చోటా. అనేపాటల గురించి కాస్త వివరంగా చెబితే వినాలని కుతూహలంగా ఉన్నది.ఈపాట తరువాత రాజాగారు స్వర్గ స్తు లైనారని. ఆయనకు ఇదేఆఖరి పాట అనికూడా విన్నాను అదినిజమేనా?

  • @venkatraotabla1900
    @venkatraotabla19004 ай бұрын

    చాలా మాంచి వివరణ

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad22674 ай бұрын

    ఇది చాలా అన్యాయం సత్యం గారు మా ఎల్లారీశ్వరి తో చేసిన పాటలు ఒకటి చెప్పలేదు😮

  • @ravindrababupopuri
    @ravindrababupopuri4 ай бұрын

    నాకు ఇష్టమైన సంగీత దర్శకుల్లో సత్యం గారు ఒకరు.ఆయను గురించి ప్రోగ్రాం బాగుంది.కాని ఆయన గురించి ఇంకా మరెన్నో సంగతులు చెబుతారని ఆశించాను. మరెన్నో అద్భుతమైన పాటలున్నాయి.యల్ ఆర్ ఈశ్వరి తొ ఆయన ఎన్నో ‌సూపర్ హిట్స్ పాడించారు.మీరు ఒకటి కూడా టచ్ చేయలేదు. మనకు ఆ జోనర్ ఇష్టం ఉన్నా లేకపోయినా పాట పాటే.ఏ పాట అయిన తపన తపస్సు ఆరాటం పోరాటం యుద్ధం నుంచే వస్తాయి.ఇంకా సమగ్రం గా చెబతారని ఊహించాను. మీకు ధన్యవాదాలు.

  • @palagummirajagopal6456

    @palagummirajagopal6456

    4 ай бұрын

    అయ్యా.. మేం చాలా సార్లు చెప్పాం. మా కార్యక్రమం సంగీత దర్శకుల, వారి ప్రతిభ గురించి చేసిన కొన్ని పాటల విశ్లేషణాత్మకమైన ప్రస్తావన మాత్రమే. Fulfledged programme కాదు.

  • @ravindrababupopuri

    @ravindrababupopuri

    4 ай бұрын

    సత్యం గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా ఫీలింగ్ చెప్పాను. మీ ప్రోగ్రాం మీ ఇష్టం.

  • @muralikrishnapallekonda4402
    @muralikrishnapallekonda44024 ай бұрын

    Sankar jaikishan telugu songs gurinchi program cheyandi

  • @mbrs969
    @mbrs9694 ай бұрын

    సత్యం గారు తిరుపతి వేంకట కవుల లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారికి ముని మనమడు అన్నారు...ఇది ఎక్కడా వినలేదు..ఇది ఎంతవరకూ సత్యం...వివరణ కావాలి.

  • @KISHOREBEHARA-np4td

    @KISHOREBEHARA-np4td

    4 ай бұрын

    నిజం కాదు. సత్యం గారు vizianagaram జిల్లాలో పుట్టారు. తిరుపతి వేంకట కవులది గోదావరి జిల్లాలు

  • @palagummirajagopal6456

    @palagummirajagopal6456

    4 ай бұрын

    మేం authenticated information సేకరించి మా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. Famous Journalist పులగం చిన్నారాయణ గారితో చిమటపు మ్యూజిక్ వారు చేయించిన “స్వర్ణయుగ సంగీత దర్శకులు” పుస్తకం నుండి సేకరించిన information అందించాం.

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools79014 ай бұрын

    I love Sathyam garu.music .❤ But i made all my movies with Illairaja Because అప్పటికే Sathyam garu మ్యూజిక్ తగ్గింది Theramarugayyaru So sorry

  • @anug8643
    @anug86434 ай бұрын

    Is Subha Pantuvarali called Lalith in HIndustani music? Reminds me of the song Ek Shenshah ne banvake haseen Tajmahal.from the movie Leader ( Dilip Kumar and Vyjayanthimala)

  • @palagummirajagopal6456

    @palagummirajagopal6456

    4 ай бұрын

    Lalith ragam is in both Hindustani and Carnatic

  • @suryaprakashapkari2217
    @suryaprakashapkari22174 ай бұрын

    కన్నె వయసు హీరో లక్ష్మీ కాంత్ ఆ తర్వాత పత్తా లేడు! పాపం!!

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella51904 ай бұрын

    అమ్మ రహస్యం సినిమా లో గిరిజా కళ్యాణం యక్ష గానం మీద వీడియో చేయండి

  • @chtrimurthulu5605
    @chtrimurthulu56054 ай бұрын

    ఆరనీకుమా ఈ దీపం పాట రాగం చెప్పలేదు సార్.

  • @palagummirajagopal6456

    @palagummirajagopal6456

    4 ай бұрын

    చెప్పామండి.

  • @venkatramana9399
    @venkatramana93992 күн бұрын

    Shanker jaikishan R.D .Burman music copy kodataru but satyam garu excellent music director K S R. DAS Director support yekkyva Heri Krishana main supporter

  • @rajeshsmusical
    @rajeshsmusical4 ай бұрын

    Ye divilo - nee mudida malige hoovina maale

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela90224 ай бұрын

    నమస్తే సార్, సినిమా పాటలు వాటి సంగీత,సాహిత్య విశ్లేషణ చాలా బావుంది సార్, ధన్యవాదాలు సార్, సార్,మీరు బాగేశ్రీ రాగం నకు మరొక పేరు "శ్రీరంజని"అన్నారు,ఊది నిజం కాదు సార్, "బాగేశ్రీ " హిందూ స్ధాని రాగం మీకు తెలుసు, దీనికి సమానమైన కర్నాటక సంగీత రాగం."శ్రీరంజని "అంటారు. కాని ఈ రెండూ రాగం ల లో ఆయా సంగీత విద్వాంసుల పాడే పద్ధతి, గమకాలు ఉపయోగించే పద్ధతి ల లో చాలా వ్యత్యాసం వుంది. అందుచేత ఈ రెండూ రాగం లు విలక్షణంగా ఉంటాయి సార్, ఈ విషయం లు మీకు తెలియనిదికాదు, ధన్యవాదాలు సార్ మరియు మేడమ్ గారు.

  • @palagummirajagopal6456

    @palagummirajagopal6456

    4 ай бұрын

    🙏🏻

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi19154 ай бұрын

    'లా వొక్కింతయు లేదు...' తియ్యని పోతనా మాత్యుని పద్యాన్ని.. మందార మకరంద మాధుర్యమైన మీగాత్రంతో ఎంతో ఆర్ధ్రతతో ఆలపించారు. అయితే... సినీసంగీత ప్రపంచం లో 'లా' వొక్కింతయు లేదు అనిపించింది. ఇక్కడ ' లా ' అంటే.. న్యాయం! వెల్లువైన గోదారిలా మధురమైన మీ పాటల ప్రవాహం ప్రవహించలేదు! ' లా ' వొక్కింతయు లేదా???!

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao2444 ай бұрын

    ఆనాటి తెలుగు సంగీత దర్శకులలో నాకు నచ్చని దర్శకుడీయనే. అతి పేలవమైన వైవిధ్య రహితమైన ట్యూన్స్. RD బర్మన్ పాటలకు లాగా ఈయన వాడే background music bit మాకందరికీ కర్ణ కఠోరంగా ఉండేది.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju89144 ай бұрын

    Most disappointed programme. you have missed his beatiful original tunes in Aamaradeepam premalekhalu etc you have concentrated on his inspiration tunes tunes

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao21824 ай бұрын

    Naa nayanal neelalo Ghantasala Sutherland padaru Idi sayam Gari modati telugu movie. Idi meeru cheppivunte bavundedi

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju89144 ай бұрын

    Satyam gari nativenplacebsrikakulam dist Salur.Tirupati venkata kavi chella pilla gariki satyam gariki nijam ga relation unda?

  • @srisandhya6217
    @srisandhya62174 ай бұрын

    Sir ! , Bhagesree Ragam is not sree ranjani Ragam ,sir ! !

  • @srisandhya6217
    @srisandhya62174 ай бұрын

    Sir ! , Bhagesree Ragam is not sree ranjani Ragam ,sir ! !

  • @palagummirajagopal6456

    @palagummirajagopal6456

    4 ай бұрын

    కర్నాటక, హిందూస్తానీ పద్ధతుల్ని compare చేస్తున్నప్పుడు, భాగేశ్రీ (హి) శ్రీరంజని (క) రాగాలు similar గా ఉంటాయి. Of course, రెండు రాగాలు 22 వ మేళకర్త ఖరహరప్రియ scale కి చెందినవే.

  • @srisandhya6217

    @srisandhya6217

    4 ай бұрын

    Thank you ,sir

Келесі