SATTHULU UNNARU SAITHOTLA FULL SONG 4K | LALLAYILE MAHESH | JANU LYRI | BONALA SONGS |LALLAYILEMUSIC
Музыка
SATTHULU UNNARU SAITHOTLA FULL SONG 4K | LALLAYILE MAHESH | JANU LYRI | BONALA SONGS |LALLAYILEMUSIC
#lallayilemahesh #lallayilemusic #bonalasongs #janulyribonalasongs
SOURCE OF THE SONG FROM : BAINDLA
LYRICS-SINGER : LALLAYILE MAHESH
MUSIC : NAVEEN SAMBARI
DJ MIX :SAI KAMAREDDY
DOP : SHANKAR CHIRRA
EDITOR : HARISH VELPULA
CAST : JANU LYRI
SPECIAL THANKS TO : MUTHYALA VENKATESH
MALYALA GOUDS COMMUNITY
MALLYALA YELLAMMA TEMPLE
#harishvelpula #bonalasongs2023 bonalasongs #naveensambari
#satthuluunnarusaithotla #janulyrinewbonalasongs
#2023bonalasongs
#shankarchirra #yellammasongs
#yedamappadamlepanga
katthulu unnaru saithotla
yedamapadham lepanga thalli
Пікірлер: 5 600
ఎల్లమ్మ తల్లి భక్తులు ఒక like ఏసుకోoడి 🙏🙏🤟
@mr_mrs_sravyasri
Жыл бұрын
🎉
@sandhyaranisandhya5429
Жыл бұрын
Me also😊😊
@dhanunjayaakkala2317
Жыл бұрын
@@sandhyaranisandhya5429 lefhgtygyuuf
@agnostictv5735
Жыл бұрын
MG 😂😂
@davanapellymahesh6350
Жыл бұрын
Hi
అద్భుతమైన పాటని అందించినందుకు కళాకారులందరికి కళాభినందనలు💐👌😊. డప్పుల మోతలు, సత్తుల ఆటలు.. బైండ్ల వారి జమిడికెలు.. హుషారైన తారాగణం... ఆకట్టుకునే విజువల్స్ తో.. అందరిని మెప్పించారు😊👌 విజయోస్తు💐💐😊👍
@jangiliomkar5874
10 ай бұрын
😅❤xD g 😊
@Naveena-ms9oc
7 ай бұрын
😊
@rajashekarkalavena5983
6 ай бұрын
@@jangiliomkar5874😊mool
సూపర్ సాంగ్ జై ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥
@ellalashivareddy
22 күн бұрын
یہ
చిన్నపిలాలు ఈ పాట విటు తిటున్నారు గుడ్ సాంగ్ సూపర్ అన్న
@rajulokoti7411
Ай бұрын
Yes
@venkynalla1975
Ай бұрын
❤p😊llp
ఎల్లమ్మ తల్లీ పాట వినగానే మనసు చాలా ప్రశాంతంగా ఉంది 🙏🙏🙏 జై ఎల్లమ్మ తల్లీ 🙏🙏🙏
@nageshmantham2907
Жыл бұрын
Haa
@palleraju444
11 ай бұрын
kzread.info/dash/bejne/fYenpKWagdu_o6w.html
@akkivehicle4292
11 ай бұрын
This is so nice song song in 2023❤
@rangagouthami323
11 ай бұрын
S
@jangamkasturi7739
11 ай бұрын
@@akkivehicle4292🎉@
అందరి కష్టాలనీ తొలగించి సుక సంతోషాలతో సలగ దీవించు యెల్లమ్మ తల్లి🙏♥️
@gmrcreations8557
11 ай бұрын
Gdkrirujspt
@palleraju444
11 ай бұрын
kzread.info/dash/bejne/fYenpKWagdu_o6w.html
@user-ib2zv6mi2i
11 ай бұрын
😮😮😮iiiußekj
@jayasanku9671
10 ай бұрын
@premsagar2044
9 ай бұрын
@@user-ib2zv6mi2i😢😂😂🎉
Goose bumps vachaii anna 🙏🙏🙏🔥
@kammamravindrr5700
22 күн бұрын
Goose bumps vachaii anna 🙏🙏🙏🔥
ఇది కదా మన తెలంగాణ పాట అంటే.....
ఈ పాట చాలా బాగుంది దీనిని శివసతులు వింట్టే కచ్చితంగా దేవుడు వస్తుంది
@kavyaminifood
Жыл бұрын
kzread.info/dash/bejne/qpusvNutgLTPg7A.html
@thirupathiofficial2065
11 ай бұрын
Aunu
@maheshkumarcheera2807
11 ай бұрын
😂
@Kaveri-qt1jk
11 ай бұрын
Naku thelika aduguthunna shivasathhulu ante evaru
@thirupathiofficial2065
11 ай бұрын
@@Kaveri-qt1jk Devudu vachevallu
అమ్మ ఎల్లమ్మ తల్లి అందరికీ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఇచ్చి విజయాలను సాధించే దిశగా అడుగులు వేసేల చూడు తల్లి.....🙏🙏🙏🙏🙏
@ganginollasrinivasgoud6071
11 ай бұрын
Happy yy
@tramchanderramu457
11 ай бұрын
P
@palleraju444
11 ай бұрын
kzread.info/dash/bejne/fYenpKWagdu_o6w.html
@renukuntlapraveen9982
11 ай бұрын
😢dr 56aq😢😢5511😊
@sumansandhesh2605
10 ай бұрын
Yes
పాట వింటుంటే ఊపు ఆగడం లేదు 😇😇
Supar song
ఇప్పటికీ ఒక 50 సార్లు విన్న ఆయిన ఊపు తగ్గట్లే.. జై రేణుకా ఎల్లమ్మ తల్లి..🙏
@anuanusha3381
Жыл бұрын
Same
@gurucse7266
11 ай бұрын
Yes
@rakeshyadavapkam2623
11 ай бұрын
200 టైమ్స్ అయిపోయింది 🔥
@kondamadugubhargavi949
11 ай бұрын
😊⁸9
@rakeshyadavapkam2623
11 ай бұрын
@@kondamadugubhargavi949 🙏🙏🙏🙏🙏
ఈ లాంటి పాటలు మరి అన్నో పడాలని నేను మనుసుపూర్తిగా ఆశిస్తున్నా suppar సాంగ్ 👍🙏🙏🙏🙏🙏🙏
@davanapellymahesh6350
Жыл бұрын
Hi
@davanapellymahesh6350
Жыл бұрын
U frm
@jinnaravi4058
Жыл бұрын
Nizambad
@davanapellymahesh6350
11 ай бұрын
@@jinnaravi4058 kk
@davanapellymahesh6350
11 ай бұрын
@@jinnaravi4058 made rajanna sirsilla jilla
Awesome ❤️❤️
జాను డాన్స్ సూపర్ 👌🏻👍🏻
@rajkumarodela5052
8 ай бұрын
😮sooeot .
ఈ పాట వింటుంటే పునాకలు వస్తున్నాయి సూపర్ సాంగ్ మహేష్ అన్న
@ententichandrakala4543
9 ай бұрын
where are you village Mahesh anna
@user-cn3ts4df3x
9 ай бұрын
@@ententichandrakala4543❤❤❤❤
@giriganivenkkana6317
9 ай бұрын
Aaqà@@ententichandrakala4543the
@thallapallilavanya3894
8 ай бұрын
Pppp
పాట వింటుంటే రోమాలు నిక్కొడుచుకుంటాయి,🙏🏻🎉
@jinnaravi4058
Жыл бұрын
S
@srinivasgoudambala4243
Жыл бұрын
True
@bhanujanumulla3303
Жыл бұрын
Paka
@bhagath1044
Жыл бұрын
S
@chandhuw
Жыл бұрын
😮😮
Maa Eanti Devatha 🙏🙏🔥🕉️ Renuka Yellamma talahi vighram undi👌🚩🙏🕉️,,,,,,,,,
ఆదిరిపోయింది 🦁
Goosebumps song చాల బాగుంది, జై రేణుకా ఎల్లమ్మ తల్లి అందరి కష్టాలనీ తొలగించి సుక సంతోషాలతో సలగ దీవించు యెల్లమ్మ తల్లి🙏♥
@GotlaShirsha
5 ай бұрын
2
@user-jx5zi1pp8h
5 ай бұрын
@@GotlaShirsha😊🎉🎉శ్ 😢
@narasimhulu814
2 ай бұрын
🙏🙏
I'm a Muslim but I loved this song and music as well ❤️🩹😍🎉
@wildgamingff7909
Жыл бұрын
😍
@kishor12302
Жыл бұрын
Religion cheppalsina avasaram ledhu
@d_evil9504
Жыл бұрын
Ohh thanks bro ... Nv cheppe vrku nak gurthu raale ... Sorry 😂😂😂🤫 "👆" Induloo first finger teesesi middle finger open cheskoo ardm aipotadhi 😂😂🤫
@kishor12302
Жыл бұрын
Née reply tho nee jaathi laxnam cheppinav
@SUNNY_200
Жыл бұрын
@@d_evil9504😢😅
వెరీ గుడ్ సూపర్ సాంగ్
We are proud to be an Telangana citizens 💪💪
ఎల్లమ్మ తల్లి పాట 👌ఇలాంటి పాటలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను 🙏
ఎల్లమ్మ తల్లి 🙏 భక్తులు పాట సూపర్ గా ఉంది జై బోలో ఎల్లమ్మ తల్లికి సాంబ్రాణి పొగతో ఎల్లమ్మ తల్లికి జై బోలో ఎల్లమ్మ తల్లి కి జై 🙏🙏🙏🙏🔱🔱🔱🔱
Jayaho Gouds 💪
E pata nijanga bathukamma panduga appudu full enjoy chesinam pata matram super bro
సూపర్ సాంగ్ జై రేణుక మాత.మన కౌండిన్య గోత్రం వారు ఒక లైక్ వేసుకోండి
@BeingAlone.TeluguPodcast
11 ай бұрын
☺👍
@sirigoud8958
11 ай бұрын
❤❤
@krishnamurthy67
6 ай бұрын
x eej
@tallasrikanth9696
2 ай бұрын
@@sirigoud8958iöuyojuypo0q67oyk
ఆన్న మి అన్ని పాటల కంటే ఈ పాట మాత్రం నాకు బాగా నచ్చింది జై ఎల్లమ్మ తల్లి🙏🙏🙏
@davanapellymahesh6350
Жыл бұрын
Hi
0:26 Goosebumps vacchinai meelanti Talent unnavallanu Tollywood industry lo teesukovalani manaspurthiga korukuntunna ❤❤❤❤
Super mama and mami ji good morning matladhutha have a great day
A devudi pata vinna A devudini chusinaa na manasu om namah shivay ane thalusthundhi ee patanu chusthy na manasu pulakarinchi pothundhi om namah shivay antha ni mayaaa❤..... Jai renuka ellamma thalli.....thank you for giving a Josh full song of goddess 🎉❤
@shivanth5158
11 ай бұрын
పాట ok but డాన్స్ ఓవర్
ఇ పాట చిన్న పిల్లలకు కూడా చాలా నచ్చింది మన సంప్రదాయా పాటలు ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.. ఎల్లమ్మ తల్లి దయ ఉంటే అన్ని వున్నట్టే 🚩🚩
@boddubalakrishna8853
10 ай бұрын
😊
@endlasathakka8697
5 ай бұрын
❤@@boddubalakrishna8853
@MudavathAnitha-di3vz
2 ай бұрын
O
@NaveenKumar-ef9zu
Ай бұрын
P grp ltktr@@MudavathAnitha-di3vz
@MaripalliMadhuri
Ай бұрын
Umby❤q❤@@boddubalakrishna8853
Nice song
Super sonng ❤
నిన్న గోల్కొండ మొత్తం దద్దరిల్లింది ఈ పాట 🤩🤩
@vaniharish3411
9 ай бұрын
O ok
@vaniharish3411
9 ай бұрын
O
@MucharlamamathaYadav
6 ай бұрын
@@vaniharish3411you 😅have been 7
ఇ పాట వింటుంటే రోమలు నిక్కబుడుస్తున్నై...🙏 When I am leasing this song... goosebumps coming 💥👌👍....
@sindhus3133
11 ай бұрын
Plae🎉😊❤😢😮😂😅😂
@maheshbonagiri2231
10 ай бұрын
Ashi
@yadhagiriboini4541
9 ай бұрын
@@maheshbonagiri2231 😊 😊 😊 b😊y
@satyayadav7373
7 ай бұрын
@@maheshbonagiri2231scwsd💐e😂నేను ñiij
Love your own jun nnnnnnn
Super 👏👏👍😃😄😆
జై ఎల్లమ్మ తల్లి నీకు శతకోటి వందనాలు అమ్మ 🙏🙏 Team members... What is energy... సాక్షాత్తు అమ్మవారే నాట్యం చేసినట్టుగా ఉంది 🙏🙏
@salendrapoojitha7627
10 ай бұрын
00pppæ❤❤😂❤pp
నా తెలంగాణ జానపదం ప్రపంచాన్ని ఉర్రూతలు యోగిస్తుంది కోట్లు పెట్టి తీసే సినిమా పాటలు మరుగున పడ్డాయి నా తల్లి తెలంగాణ సాంప్రదాయం పాటలన్నీ ప్రపంచాన్ని మోగిస్తున్నాయి నా భాషను యాసను వెక్కిరించిన నక్కజిత్తుల కూతలు అన్ని కనుమరుగై పోయాయి ఇది నా పల్లె పదం ఇది నా జానపదం జై ఎల్లమ్మ తల్లి జై జై ఎల్లమ్మ తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 3:37
@ganesharts181
11 ай бұрын
❤
@Naveen_Vijayan
11 ай бұрын
Telanganollam❤
@parvathamlaxmi7697
9 ай бұрын
@@ganesharts181 q
@PraveenKumar-er3th
8 ай бұрын
P
@AjayKumar-cy6rc
8 ай бұрын
@@Naveen_Vijayanun in 7 in in iip0
Em bass ra babuuuu 🎉🎉
Super ❤
ఏళ్ళ తరబడి ఎల్లమ్మ కొలువులు పండుగలు చేస్తున్న బైండ్ల కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి.. జై రేణుక ఎల్లమ్మ తల్లి జై జై బైండ్ల
@singamsuvarna
Ай бұрын
9th March
మీ అందరికీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏
Super👏👏👏👏👌👌👌👌👌
షార్ట్స్ చూసి చూసి ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసిన 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼 పాట సూపర్ 👌🏼👌🏼ఫిదా 💐💐💐💐💐
@shalinigoud9795
4 ай бұрын
🔧🔧🔧🔧🔧🔧🔧
@shalinigoud9795
4 ай бұрын
👽👽👽👽👽🐈🐔🐩🐶😂😇😆😅😄😃😁😁😀👓👓👓👓👓👓
ఈ పాట విని 🙏🙏🙏🔥 Dj mix super 😍👍👌
Super ga unadi song
My favourite song 😊😊 thankyou so much brother
అన్న ఈ పాట వినడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా. చెప్పుకుంటాం ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ కం మీరు మరెన్నో అద్భుతాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ. ఈ పాట వినండి సేపు ఏదో పెద్ద మూవీ చూసినట్టు అనిపించింది.. అన్నా అలాగే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పాడిన ఈ పాటలో ఈ అద్భుతమైన పాట. సూపర్ సూపర్ సూపర్. జై శ్రీరామ్....🙏..........🚩🚩🚩🚩🚩
@gangadharalyalu3251
9 ай бұрын
Jmbri
పాట వినగానే నిజంగా gossbumb s అచ్చినయ్... All the best best your hole team members జై రేణుక మాత,🙏
Super nice song
Super,😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌
పాట గురించి చూసినవాళ్లు ఎంతమంది కనుమరుగు అవుతన్నా కలల్ని కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ పాటకోసం కష్టపడ్డ అందరికీ చాలా థాంక్స్ ❤🤟👌
@sagarmudhiraj3900
10 ай бұрын
F ez rc 😭f
@bggaming855
10 ай бұрын
My❤ 11th 5th gen BB3WTT
@joshikrishna9537
Ай бұрын
@@bggaming855 11
@ankurimurali8297
17 күн бұрын
Hi
పాట విన్నంత సేపు ఏదో తెలియని ఆనందం చాలా బాగ పడరు ఓం శ్రీ మాత్రేనమః🙏
@chitlalaxman3810
11 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 3:03 😊😅😮❤❤❤❤😂🎉🎉🎉🎉🎉😮😮😊😊😊❤❤❤❤❤❤❤😂😂😂😂🎉😮😅😢😊
Love from Tamil Nadu ❤
Interesting song and music dance ❤
Vintunte goosebumps vasthunai 🤩🤩🤩🤩😊
@kammamravindrr5700
22 күн бұрын
Vintunte goosebumps vasthunai 😍😍😍😍😊
జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై
Super song
Super song brother hindulandaru like chiyand
పాట వింటుంటే పూనకం వస్తుంది మహేష్ ..,👌👌
@samatharadharapu7745
9 ай бұрын
😊😊😊
@gandichervurenuka5590
9 ай бұрын
@samatharadhara😊pu7745
@jakeern2248
9 ай бұрын
❤
@user-sv3qz2rs1j
8 ай бұрын
@@gandichervurenuka5590l.k
@shivarajravi2772
7 ай бұрын
@@samatharadharapu7745g😮kkm 1:05
Goosebumps vasthunnai, Jai SriRam ❤
@user-qu9lz2oi2d
11 ай бұрын
Yes
@ashokj2213
11 ай бұрын
w
@kammamravindrr5700
11 ай бұрын
Goodbumps vastgunnai,Jai SriRam
@djsaitej4124
9 ай бұрын
@@ashokj2213mllllp
@mudavathdinesh9978
7 ай бұрын
3
🙏🙏🙏👌👌👌 wonder full
అద్భుతమైన పాటని అందించినందుకు కళాకారులందరికి కళాభినందనలు💐👌😊. డప్పుల మోతలు, సత్తుల ఆటలు.. బైండ్ల వారి జమిడికెలు.. హుషారైన తారాగణం...
@RajRaj-zi7fn
10 ай бұрын
Cho
@siddusiddu9811
10 ай бұрын
@@RajRaj-zi7fnఓ tc
@kolivenkatamma6718
8 ай бұрын
@@RajRaj-zi7fn0
అన్న మేము బైoడ్ల వాళ్ళము జముడిక వాయించే వాళ్ళం సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏
Superb song 👌👌
Song super great 👍👏🙏
ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ఈ పాట వింటే అమ్మవారు నిజంగానే పూనకం రూపంలో అలాగే ఈ పాట వింటే ఒళ్ళు వళ్ళు జల్లు అంటుంది సూపర్ సూపర్ బావ this సాంగ్ 🙏🏽🙏🏽💯💯
@KalyaniYalamadhri
5 ай бұрын
😂
Super anna going to blast 🎉
💥💥 Best music 🎶💥💥
Super 🎉😊😊
సత్తులు వున్నారు సాయి తోట్ల అనే లిరిక్ మీద పాట అనుకోకుండా తీసిన సాంగ్ సూపర్ డూపర్ హిట్..❤❤
Marvelous folk DJ song Anna superb 👌
I love this song ❤
@rajudigital6781
7 ай бұрын
😊
@SrinivasShamshabad
5 ай бұрын
@SrinivasShamshabad
5 ай бұрын
Super
మన తెలంగాణ మన సం్కృతి సాటి లేని విధంగా అద్భుతమైన పాట అందించారు
@Sai_Kumar_Reddy_
8 ай бұрын
All credits goes Dj sai bolthey
@kuppaprasannagoud542
7 ай бұрын
HAPPYCIEY
@manojakotte3114
5 ай бұрын
6u
@bandarirajashekar8151
5 ай бұрын
@@kuppaprasannagoud5421
@MosalamoniKrishna
5 ай бұрын
😊ll😢bhul veer@@kuppaprasannagoud542
❤❤ పాట పాడిన... నట్యమాడిన టీమ్ అందరికీ ప్రత్యేక నమస్కారం డాన్స్ జోరుగా హుషారుగా 🎉🎉🎉🎉 మాస్థుగా జేసిండ్రు ❤❤❤❤❤
@sarithagattu6576
11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤💖
@sandeepreddy1678
11 ай бұрын
Ni nose..ki mikkupogu...balydu.....song super
Wow🎉
జై రేణుక ఎల్లమ్మ తల్లీ 🙏🏻🙏🏻
సాంగ్ చాల బాగుంది జై రేణుకా ఎల్లమ్మ తల్లి🙏🙏🙏
Bhot hard he yar song i like it ❤❤😮😮💗💗💗
Jai bhavani
రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలతో శుభాకాంక్షలు శుభ అభినందనలు మహేష్ 💐🙏
@thirustunt9584
8 ай бұрын
?NVvbp!b?
@VaralaVaralamounika
7 ай бұрын
L
సాంగ్ వింటుంటే మాకే పూనకం వస్తుంది ఇంకా ఈ సాంగ్ బోనాల పండుగ రోజున టెంపుల్ దగ్గర ఒ ఒపు ఊపుతుంది. సాంగ్ చూడగానే ప్రాణం వచ్చింది సాంగ్ వింటుంటే పూనకం వచ్చినట్టు అవుతుంది . ఆల్ ది బెస్ట్ సాంగ్ సూపర్ హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rajeshraj2342
Жыл бұрын
Supper
@umaraniumarani-fj5fb
Жыл бұрын
@@rajeshraj2342 tq
@ranguprashanth452
5 ай бұрын
@@umaraniumarani-fj5fb😮
@samathasworld_08
5 ай бұрын
3:20
Telangana culture 🔥🔥🔥
జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🙏
🙏🙏🙏🙏🙏 ఎన్ని సార్లు విన్నా వినాలనిపించేలా ఉంది.జై ఎల్లమ్మ తల్లి 😍🙏🙏
Wow! What a song? Music hits different! 🎉🎉🎉❤❤
@AnjammaSurakarapu-tc2pb
9 ай бұрын
Gesondheid ety
@jupakajyothsna5319
7 ай бұрын
@@AnjammaSurakarapu-tc2pb \
🙏🙏జై ఎల్లమ్మ మాతాకీ 🙏🙏
@InduSrinu-ih4hw
8 ай бұрын
11qq
Supper
ఇలాంటి పాటలు చాలా కావాలి జై ఎల్లమ్మ తల్లి 🙏🔥✌️
@shailajapotta3101
10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉😮😮😮😮😮❤❤❤❤
నిజంగా చెప్తున్న అన్న ఈ పాట ఎవరైనా దేవుడు వచ్చేవాళ్ళు గనుక వింటే వాళ్ల పైకి దేవుడు రావడం మాత్రం కన్ఫామ్ 🙏🙏
@ganeshgummula9194
Жыл бұрын
Antha easy kadhu le endhukante naku emulada rajanna astadu
@buragonisushma8091
6 ай бұрын
@raviyodhasri9677
6 ай бұрын
ZZ ZZ 😮 ZZ Mu hmm se pm ❤🎉
Jai yelamma thalli 🙏🙏💞💞
Janu sis super 👌👌👌👌👌👌👌
అద్భుతమైన పాట👌👌 జై రేణుక ఎల్లమ్మ తల్లి 🔱🔱🙏🙏🙏🙏
@chettypremalatha8224
6 ай бұрын
y
లోకాలను శశించు ఎల్లమ్మ లోకమాత ఎల్లమ్మ 🙏🙏🙇♂️
@davanapellymahesh6350
Жыл бұрын
Hi
@parasurambhukya2082
Жыл бұрын
Mari padmavati
@peddikrishana3595
8 ай бұрын
and
Gossebumps every minute in this song 😮😮😮