సరదా చమక్కులు | హాయిగా నవ్వుకోండి | Telugu Comedy | Rajan PTSK

Ойын-сауық

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మనం ఇదివరకు నాలుగైదు వీడియోలలో ప్రముఖుల హాస్యోక్తులు చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని చమక్కులు చెప్పుకుని కాసేపు హాయిగా నవ్వుకుందాం. ఈ భాగంలో చమక్కులు..
- ఆదిశేషుడి చుట్టలు - కవిగారి చుట్టలు
- రేలంగిపై గుంటూరు శేషేంద్రశర్మగారి పద్యం
- రాజు కదా ఎందుకు రాణిస్తాడు
- బాపు - అక్కినేని - ఓ చమక్కు
- రవీంద్రనాథ్ ఠాగూర్ - పురాణం సీత
- రుద్రాభిషేకం - ఆరుద్రాభిషేకం
- చారుగా చారుగా చారుగా
- శుక్లాంబరధరం శ్లోకానికి కొత్త అర్థం
- ది స్కై ఈజ్ మబ్బీ
- తాగుబోతు మాటలకు అర్థాలేంటి బాబయ్యా?
- చంకరుడు - సంకరుడు - షంకరుడు
- అభినవ వేమన పద్యాలు
- సుబ్బారావ్ నీ తల మాసిందయ్యా
- తెలుగువాడిపై శ్రీశ్రీగారి కవిత
- Rajan PTSK

Пікірлер: 51

  • @janakisankara5936
    @janakisankara59364 ай бұрын

    ఇంత అద్భుతమైన సాహితీ సరదా అందిస్తున్నారు. మీరు ఆరోగ్యంగా, చిరంజీవిగా ఉండాలి.

  • @naginenihanumantharao939

    @naginenihanumantharao939

    4 ай бұрын

    Very good.

  • @medasreepathi2516
    @medasreepathi25164 ай бұрын

    Chala baga unnai rajana garu చమత్కారమైన మాటలు

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss4 ай бұрын

    ఈ చమత్కారాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉన్నాయి 😀👌👏

  • @kalyanakameswari867
    @kalyanakameswari8674 ай бұрын

    ధన్యవాదాలు రాజన్ గారు

  • @pvbnmurty
    @pvbnmurty4 ай бұрын

    మీ వీడియోలు చాలా బావుంటాయి... ధన్యవాదాలు ✅✅✅

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi73344 ай бұрын

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిచే చతురోక్తులు

  • @Palaparti_Offl
    @Palaparti_Offl4 ай бұрын

    4:39 సభికులు ❌ సభ్యులు ✅

  • @Ajagava

    @Ajagava

    4 ай бұрын

    అవునండి.. పొరపాటు దొర్లింది. దోషాన్ని చూపినందుకు ధన్యవాదములండి.

  • @ramunidamarthy768
    @ramunidamarthy7684 ай бұрын

    కాటూరి వేంక టేశ్వరరావు గారు మా అమ్మగారి పెదనాన్న. ఆయన మధుర జ్ఞాపకాలు గుర్తుకి తెచ్చారు. ధన్యవాదములు.3.3.2024, hyd.

  • @yenosh6616

    @yenosh6616

    3 ай бұрын

    Really 😮

  • @gayataridevi5516
    @gayataridevi55164 ай бұрын

    Raja babu mi vidio vachina ventane ma kalyan nenu mi sahithi madhuramulu aaswadhisthune untamu dhanyavadhamulu bangaram 👏👏👏👏👏👌👌👌👌👌😂😂😂😂😂😂😂

  • @seethadevigurram7366
    @seethadevigurram73664 ай бұрын

    చాల బాగున్నాయి! అభినందనలు! 😅😅

  • @Lalithageetham
    @Lalithageetham4 ай бұрын

    Nenu Telugu artham sesukuntanu; sumaruga maatladuthamu. Aithe rayalenu chadavalenu. Eee channel humour Ga Chala Bhaga undandi🙏👌👍😀

  • @siddamanga5851
    @siddamanga58514 ай бұрын

    Super sir You are gather smart information you are doing very hard work sir

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer30084 ай бұрын

    Excellent 👌👍🌹🙏

  • @vvvmk1718
    @vvvmk17184 ай бұрын

    నవ్వించినందుకు ధన్యవాదాలు అయ్యా

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala62754 ай бұрын

    ఆహా ! కవుల వేమక్కులు ,సంపాదించడానికి ఎంత ద్రమించారో కదా .

  • @pvbnmurty
    @pvbnmurty4 ай бұрын

    5:45 - విఘ్నాలు కలగడానికి కాదేమో, తొలగడానికి కదా... 🙏🙏🙏

  • @Ajagava

    @Ajagava

    4 ай бұрын

    సర్వ విఘ్నాలూ తొలగడానికి అన్నాను మూర్తి గారు

  • @pvbnmurty

    @pvbnmurty

    4 ай бұрын

    @@Ajagavaనేనే సరిగ్గా వినలేదు… క్షమించగోర్తాను… 🙏🙏🙏

  • @sadulaudayabhaskar968
    @sadulaudayabhaskar9683 ай бұрын

    అభినందనలు

  • @adivijavagdevi4613
    @adivijavagdevi46134 ай бұрын

    సభలో ఉన్న వారిని సభ్యులు అంటారు కదండీ

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti60634 ай бұрын

    👌👏

  • @akkayya2498
    @akkayya24983 ай бұрын

    Sunnitamaina chamatkaralu chala bagunnay. Manchi manchi videos pedtunnanduku dhanyavadamulu😊

  • @kvr4756
    @kvr47564 ай бұрын

    సామవేదం షణ్ముఖ శర్మ స, ష, శ లను ఉచ్ఛారణ దోషాలు లేకుండా పలకటానికి ఒక మంత్రం ఉందంటూ మాధవపెద్ది సురేష్ ఒకానొక సందర్భంలో ఇలా చెప్పారు. నిజమే సామవేదం షణ్ముఖ శర్మ అన్న మంత్రాన్ని రోజు జపిస్తే స,ష,శ ఉచ్ఛారణ దోషాలేగాదు అనేక రుగ్మతలు కూడా పోతాయి.

  • @durgaprasad90
    @durgaprasad904 ай бұрын

    Manchi vedio lu chestunnaru

  • @ramunidamarthy768
    @ramunidamarthy7684 ай бұрын

    విశ్వనాధ, దేవులపల్లి, చిలకమర్తి, శ్రీ శ్రీ, బాపు, కరుణశ్రీ, ఆరుద్ర etc ఎవరికి వారే ఉద్దండులు.

  • @madanmohan5910
    @madanmohan59104 ай бұрын

    👍👏👏

  • @anilpudota290
    @anilpudota2903 ай бұрын

    I prefer VBL in consumption, Axis Bank in banking

  • @siddamanga5851
    @siddamanga58514 ай бұрын

    😂😅😂😂

  • @lakshman7393
    @lakshman73933 ай бұрын

    I wish you could be My Telugu professor in University or college

  • @kadambarinarasimharao-zy2xb
    @kadambarinarasimharao-zy2xb4 ай бұрын

    Chaloktuluateverywonferful

  • @kravindranath9819
    @kravindranath98194 ай бұрын

    మీకు

  • @prasad228
    @prasad2284 ай бұрын

    well said sir ....✍

  • @prabhakarasastrykommu6471
    @prabhakarasastrykommu64714 ай бұрын

    Naannarajuj ayushmanbhava peddamma

  • @rammohan2281
    @rammohan22814 ай бұрын

    Ajagava ante ardharm emiti

  • @user-gw2bl9sz5x
    @user-gw2bl9sz5x3 ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂..Karunasree is great 💯.

  • @laxmanmungi
    @laxmanmungi3 ай бұрын

    Subscribe ni telugu lo emantaro cheppandi😂

  • @narayanarajupvk4666
    @narayanarajupvk46664 ай бұрын

    😂😂

  • @sandhyanemaluri4479
    @sandhyanemaluri44794 ай бұрын

    దేశ భాషలందు తెలుగు లెస్స 🙏🏻

  • @chandrashekarbikkumalla7075

    @chandrashekarbikkumalla7075

    4 ай бұрын

    "దేశభాషలందు తెలుగు లెస్స" అది ఓనాటి మాట. దేశభాషలందు తెలుగు "లెస్" ఇది ఈనాటి మాట!!!!!

  • @banothsurender3148
    @banothsurender31484 ай бұрын

    😂🤣

  • @rajarao60
    @rajarao604 ай бұрын

    అజగవ అనగా?

  • @prasadv1553
    @prasadv15534 ай бұрын

    సార్, నేను తెలుగు ఉపాధ్యాయ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నా, నాకు ఏమైనా సాహిత్యం, వ్యాకరణ పరంగా సహాయం చేయగలరా.

  • @svktrigger6680
    @svktrigger66803 ай бұрын

    చారుగా.. చారు గాచారుగా .. చారు... బాగా చారు కాచారు గా చారు లత అని అర్థం

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri28154 ай бұрын

    శంకరుడు మాత్రం రాలా అభినవ వేమన ఒక్క పద్యమే వినిపించారు శుక్లాంబరధరం అడ్డుపడేవవళ్ళకి చెంపపెట్టు ఎంత సంతోషం కలిగించారో, అంతా గొప్ప గొప్ప వాళ్ళు కదా

  • @devendrakumarteliki5118
    @devendrakumarteliki51184 ай бұрын

    రాజ భాష అయ్యే యోగం సంస్కృతానికి ఎప్పుడు చచ్చిన శవం లేచి మాట్లాడినప్పుడు😢

  • @chandrashekarbikkumalla7075

    @chandrashekarbikkumalla7075

    4 ай бұрын

    చచ్చిన శవం ఏంటి సార్. అంటే!!!!! బతికున్న శవం కూడా ఉంటుందా!!!!?

  • @kameswararaopemmaraju7773

    @kameswararaopemmaraju7773

    4 ай бұрын

    ఒక యాభై ఏళ్లు దాటిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం లొ తెలుగు అస్సలు వుండ దు

  • @KRBRao
    @KRBRao4 ай бұрын

    మీరు తెలుగు వారు కాదా ? Rajan అని ఉంటే

Келесі