Sandamaamayyalo | Laali Paata| Karthik Kodakandla | Singer K.S.Chithra | Nandini SiddaReddy |Lullaby

కనుమరుగవుతున్న కమ్మని లాలి పాటలకి జీవం పొసే ప్రయత్నంలో భాగంగా...
Trying to bring the lullabies back to life #motherslove #kids #love #janapada
ఇంత వరకు ఎవ్వరూ చెయ్యని మొట్టమొదటి లాలి పాటల ఆల్బం.. అందరి మాతృమూర్తులకి అంకితం.
#chitra #lullaby #janapada #kids #motherslove #kidssong #ammaprema #karthikkodakandla
Produced by : Laxman Kaparthy (USA, Austin)
Banner : Shivamasthu Creations
Presented by : Tarana(USA)
Music : Karthik Kodakandla
Lyrics : Nandini Sidda Reddy
Singer : K.S. Chithra
Cast : Mrudu Ravali Darbha and Raaga ,Srihaan Agastya
Editing and DOP: Vijayendra Prasad Gadwala
DOP : Sachin
Editing : Vijayendra Prasad Gadwala
Poster design and teaser : Anvesh Mavillapally
Keys : Pavan Gandamala Violin : Sandilya
Flute: Pramod
Final Mix and Master: Raam Gandikota
Sound Engineer and Arrangements : Varun Nazrai
Percussion : vajid hussain, Incharge : Babu (Chennai ), Studio : KK Studios (Hyderabad), Desi design (Chennai) , Amen Studios(Warangal)
Thank you Jaya Telukuntla
Promotional partner - Warey media
Music Label - Shivamasthu Creations
All Rights Reserved
#k.s.chitra #latest telugu songs #chitra #kschithra #chithrahits #kids lullaby #chithrasongs #singer chithra #chithrasongs2023 #lullaby songs #telugusongs2023 #sandhamamayyalo #telugu lullaby songs #karthikkodakandla #laali paatalu #telugu music #sp balu songs #melody songs #laali patalu #laali paata #jola paata #jola paatalu #telugu lullaby #lullaby #telugu folk #telugu laali patalu #telugu jola paatalu #telugu laali pata #telugu jola paata

Пікірлер: 374

  • @shivamasthucreations
    @shivamasthucreations10 ай бұрын

    మనిషి జీవితంలోని ప్రతి ముఖ్యమైన మలుపు పాటతో మమేకమై ఉంది. అటువంటి పాటలే లాలి పాటలు, జోల పాటలు కూడా.అలసిన పసిబిడ్డను హాయిగా నిద్రపుచ్చే క్రమంలో నింగి, నేల, చందమామ, చెట్టు, పుట్ట, పశువులు, పక్షులు ఇలా ప్రకృతిలోని ప్రతి అంశం పాటగా మార్చి ఆ కన్నతల్లి బిడ్డకు జోల పాడుతుంది. అంతేకాదు పురాణాలు, కథలు, చరిత్ర మొదలైన వాటితోపాటు జీవితంలో అనుభవిస్తున్న కష్టసుఖాలు, దుఃఖాలు అన్నిటిని కూడా పాటగా కట్టి గుండె గూటిలో దాగిన భావాలను లాలిపాటగా పల్లవించే సాంస్కృతిక నేపథ్యం మనకు మాత్రమే సొంతం. పురుడు, బారసాల ఇలా ఇంట్లో ఏ వేడుక జరిగినా బంధువులంతా ఒక్క దగ్గరికి చేరి ఏ పాట పాడబోతున్నావు నువ్వు అంటూ ఒకరిని ఒకరు అడుగుతూ.. ముందు నుంచే ఏ పాటలు పాడాలి అనే విషయానికి సిద్ధపడుతూ ఉండే ఒక అందమైన వాతావరణం కొద్దిగా కాలం క్రితం వరకు మనకు కనిపించేది. ఉమ్మడి కుటుంబంలో వారసత్వ సంపదగా లాలి పాటలు, జోల పాటలు అందించబడేవి.అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు, అత్తలు, వదినలు ఇలా అందరూ వారికి తెలిసిన అన్ని జోలపాటిల్ని పాడుతూ ఒక సంస్కృతిక వైభవాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ మన కమ్మనైన లాలి పాటలు, జోల పాటలు కనుమరుగవుతున్న తరుణం ఇది. అంటే కేవలం పాట మాత్రమే కాదు ఒక సాంస్కృతిక వారసత్వమే కనుమరుగు అవుతున్న సందర్భంలో మనం ఉన్నాము. ఇటువంటి భారతీయ సంస్కృతిలో భాగమైన లాలి పాటలు, జోల పాటలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు పాడిన కమ్మనైన లాలిపాటల పరంపరను, ఆ కమ్మదనాన్ని రాబోయే తరాలకు అందించాలనే ప్రయత్నమే *సందమామయ్యలో* అనే లాలి పాటల ఆల్బమ్. ఇంత చక్కని ప్రయత్న ఇటువంటి మంచి పాటలు ఇంకా మీ దగ్గర కనుక ఉంటే అందులో మంచి పాటలను తీసుకొని వాటిని కూడా ఆల్బమ్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది శివమస్తు క్రియేషన్స్. మీరు సేకరించిన పాటలను కింద ఇస్తున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కి పంపించగలరు. shivamasthuc@gmail.com

  • @bullibulli8689

    @bullibulli8689

    6 ай бұрын

    😅

  • @rajeshrao7635

    @rajeshrao7635

    3 ай бұрын

    0😅

  • @katlapoojitha556

    @katlapoojitha556

    2 ай бұрын

    😅😊😊

  • @nagarajuraju4255

    @nagarajuraju4255

    2 ай бұрын

    మా బాబూ కీ 23 మంత్స్ మాటలు ఎపుడిపుడే వసున్నాయి పడుకునేతపుడు అమ్మ సందా మామయ్యలో పాట పాడు అని అడుగుతాడు 🥰🥰🥰

  • @pasupuletijayabhargavi8345

    @pasupuletijayabhargavi8345

    Ай бұрын

    Ki

  • @krishnachaitanya3534
    @krishnachaitanya3534 Жыл бұрын

    "తేట తెలుగు తియ్యన జాణ జన జానపదం బహు తియ్యన" అన్నట్టు ఉంది ఈ పాట. ఎంత హాయిగా వినసొంపుగా ఉందో. సృష్టికర్తలు కి 🙏 ఏ దేవుడు యే అమృతం పోసాడో ఆవిడ గొంతులో అచ్చం అమ్మ పాడినట్టే ఉంది 🙏 చిత్ర గారు ❤

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Chitramma gari chitrannam pillalaki

  • @seenuseenu463
    @seenuseenu463 Жыл бұрын

    అమ్మ మీరు నిండు నూరేళ్ళు ఆనందం తో మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఇంకా ఎన్నో పాటలకు జీవం పోయాలమ్మ మీరు.....

  • @prasad8705
    @prasad8705 Жыл бұрын

    అమృతం ఒక పక్క చిత్రమ్మ స్వరం ఒక పక్క నా మనసు ఎప్పుడు అమ్మ పక్కనే ఆ స్వరం స్వర్గం కంటే ఎక్కువ ❤️

  • @The2345600

    @The2345600

    Жыл бұрын

    Wonderfully said

  • @kalyanpavan4726
    @kalyanpavan4726 Жыл бұрын

    🎶🌿నిదుర పుచ్చడానికి జానపద రూపంలో జోలలు పాడుతుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి 🥰🤌love u చిత్ర అమ్మ 🥰🥰

  • @Abhi_patel885

    @Abhi_patel885

    Жыл бұрын

    ఉషడుషధ్ష్డ్ గు ఫ్ద్🎉🎉🎉🎉🎉🎉జ్జడ్జ్డ్జ్జ్డ్జ్😢😢😢😢😂😂😂😂❤❤❤జు❤❤❤జ్రుజ్జేజేజిహోరు4హుతురుర్😊😊😊😊😊😊😊😊ఇరురుడుర్😅😅😅😅😅దుడుడుడుడ్😮దూరు దూరురురురు ద్రు4హ4హ8రు3ieyeuhrhrhh hrhfhfhdhfjhfh hfhhfufhfhfhfhdhdhd hdyudhdjdjdjdjdjjf యూచరుడుజ్జ్జుడుడుదురురురుడుడూడుడుధ్ధ్ధ్ధ్ధ్డ్

  • @srilatha83

    @srilatha83

    9 ай бұрын

    😍😍

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 Жыл бұрын

    బ్రహ్మాండం..🙏🙏 చిత్ర గారికి నిజంగా పాధాభివందనాలు..🙏🙏 లాలి పాట చిన్నోల్లకే కాదు పాట వింటున్నా పెద్దోళ్ళు కూడా స్వర్గంలో విహరిస్తున్నంతా అధ్బుతంగా ఉన్నది..🙏🙏

  • @play1jyothi745
    @play1jyothi745 Жыл бұрын

    చాలా బాగుంది చిత్ర మేడం అందరికి పేరుపేరునా పాదనమస్కారములు ❤️❤️❤️

  • @Abhi_patel885

    @Abhi_patel885

    Жыл бұрын

    యూేద్ధ్ద్చ్చ్చంచ్చ్చ్చ్ఛ్ధ్ద్దేటేయేతృత్9హీకు8ఏహ్రుడుడ్83హర్74ఈ93888383ఈ3ఉతు8రుర్8జ్రి3జ్4జ్4జ్4జ్4జృతూరుర్7383ఉరిగుగిఫైట్84జుత్రిర్84ఊరు84యు❤హ3ఉ3యూే3hrrjrjeh జెహ్రురుడుడు3h హ3uruururururjrjrjrjr జ్రురుడ్జడ్డుడుడుడుడుడ్3jrjrjdjddjddjd 4ఎడ్డుడుడుడ్3jejejdjdjd

  • @anithavijayakumarthipparth921
    @anithavijayakumarthipparth921 Жыл бұрын

    రచన, గానం మనోహరం .ఊయల లూపే జోలపాట..చిత్రమ్మ నోట.. సూపర్

  • @padmavuppala6470
    @padmavuppala6470 Жыл бұрын

    చక్కని సాహిత్యానికి కమ్మని గాత్రం. అద్భుతమైన జోల పాటల ఆల్బమ్ అందించిన టీం అందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.💐💐🙏🙏

  • @sireeshamalliboina9728

    @sireeshamalliboina9728

    Жыл бұрын

    Hi..This is sireesha.. we have wonderful opportunity for females who want to start or restart their career by working from home.. Reply me if you are Interested.Thank you

  • @krishnaiahgourishetty9531
    @krishnaiahgourishetty9531 Жыл бұрын

    చాలారోజుల తర్వాత రణగొణ ధ్వనులు లేకుండ మంచి సాహిత్యానికి న్యాయంచేస్తూ మాధుర్యంతో కూడిన ఇంపైన పాటను విన్నాను.

  • @18virat51

    @18virat51

    Жыл бұрын

    Q

  • @anusharuthu3525

    @anusharuthu3525

    Жыл бұрын

    ,

  • @apjabdulkalamfoundation
    @apjabdulkalamfoundation Жыл бұрын

    చాలా అద్భుతమైన పాట.మరిచిపోయిన 50 ఏళ్ల కిందటి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసిన జోల పాట. చక్కటి, ఆహ్లాదాన్ని కలిగించే ఈ పాటలను సమాజానికి బహుమతిగా ఇచ్చిన మా కలాం ఫౌండేషన్ ఆత్మీయ దాత, సలహా దారులు శ్రీ లక్ష్మణ్ కపర్తి సార్ కు హృదయ పూర్వక నమస్సులు 👏

  • @maheshwaribollem7859
    @maheshwaribollem7859 Жыл бұрын

    Chitramma meru Inka 100 years next generation ki kuda songs paadali amma ❤❤❤❤❤❤

  • @venkatrathnammatte4549
    @venkatrathnammatte4549 Жыл бұрын

    అమ్మ మీ గొంతులో అమృతం వుంది. మీ గొంతు మీకు ఒక వరం

  • @pakkinageswararao.3722
    @pakkinageswararao.3722 Жыл бұрын

    అద్భుతం,అమోఘం,ఆనందం .మంచి తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యానికి ,చక్కని బాణీని చేకూర్చి కోకిలమ్మ గొంతుద్వారా అందిచించిన బృందమంతటికి ధాన్యవాదాలు మరియూ అభినందనలు.

  • @upasreegangula8075

    @upasreegangula8075

    10 ай бұрын

    😊

  • @gopilathagunti1642
    @gopilathagunti1642 Жыл бұрын

    సిధారెడ్డి గారి సాహిత్యానికి చిత్ర గారి మధురగాత్రానికి పాట అద్భుతంగా వచ్చింది. So sweet chitramma voice❤

  • @sarojavinjama4194
    @sarojavinjama4194 Жыл бұрын

    జోలపాటలలో ఉండే తూగు, పాటకు ఉండవలసిన లయలో కవి ఎంత తాదాత్మ్యత చెందితే ఇంత వీనులవిందైన అమ్మపాట వస్తుంది !! అక్షరాలలో అమృతత్వాన్ని పొదిగించే మీ కలం ఎప్పుడూ నవ్యమే, సృజనాత్మకమే. కథ, కవిత, కమ్మని పాటలతో మా ముందు సాధారణ వ్యక్తిలా నడయాడే అసాధారణ అద్భుత కవి సిధారెడ్డి సర్ కు. 🙏 ఎంత గర్వమో మాకు వారి సమకాలీనులం అయినందుకు. బంగారానికి తావి చిత్రగారి గాత్రం. 👍

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Thaks for your wonderful words. We are blessed to work with Sidha reddy garu

  • @varunedizs1868
    @varunedizs1868 Жыл бұрын

    మీ గొంతు లో అమృతం ఉంది తల్లి పాట వింటూ హాయి గా నిద్ర పొవచ్చు

  • @kolliswetha8394
    @kolliswetha8394 Жыл бұрын

    Ma babu ki e pata vinipisthe yedche vadu urukuntadu ,padukuntadu thank u for sivamasthu team and sweet voice chitra gariki,👌🙏

  • @srohith7360
    @srohith7360 Жыл бұрын

    పాట విన్నంత సేపు ఎంత హాయిగా ఉంది

  • @nkb8405
    @nkb8405 Жыл бұрын

    ഇതു പോലൊരു ഗായിക എനി ഉണ്ടാകില്ല 🙏❤️❤️❤️❤️പകരം വെക്കാനില്ല മറ്റൊന്നും. മാലാളികളുടെ സ്വന്തo ചിത്ര ചേച്ചി ❤

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Love to see your love on chitamma

  • @mallegodaofficial6381
    @mallegodaofficial6381 Жыл бұрын

    ఇంత మంచి పాట విని ఎన్నో రోజులైంది.

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Жыл бұрын

    Abbbba yenthhhha baghundhi song chithramma mi voice unna meranna naku chala estam mi voice lo yedho magic chevulaku manasuku Prasanthangha anipinchindhi God bless u chithramma

  • @srikavitha74
    @srikavitha74 Жыл бұрын

    Classy.... Especially those words that dribble in her honey filled voice more so when she utters words as she laughs. My god what a master of art she is. Hat's off. Shez simply amazing. She never ceases to bowl us out with such dynamics. Wowwww....she is the true heir of the expression queen. It's most certain to win over every listener. She just rules.....not only our hearts but musical notes as well. Anduke meeru Saraswati 🙏🙏🙏🙇🙇🙇

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Glad you enjoyed it

  • @srikavitha74

    @srikavitha74

    Жыл бұрын

    @@shivamasthucreations absolutely...... It's such a lovely blend of lyrics, composition, simplistic video and to top the icing on the cake .....(alll of us know that). Her voice reaches straight deep into the soul.

  • @annapurnakolluri9684
    @annapurnakolluri9684 Жыл бұрын

    అమృతం తాగినంత హాయిగా ఉంది. చిత్ర గారు మీకు మీరే సాటి.❤❤❤

  • @rammusic4148
    @rammusic4148 Жыл бұрын

    ఆహా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట..చాలా బాగుంది👌

  • @ramakrishnabhurgula441
    @ramakrishnabhurgula441 Жыл бұрын

    చాల రోజుల తర్వాత ఇలాంటి పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది tq ( చిత్ర )గారు

  • @ramhindhu
    @ramhindhu Жыл бұрын

    పాట వింటే తేనే తిన్న అనుభూతి కలుగుతుంది జానపద పాటల ఎప్పుడు గొప్పగా ఉంటాయి 🙏. చిత్ర గారి స్వరం తో ఈ పాట కు ప్రాణం వచ్చింది

  • @dr.gayatridevi5906
    @dr.gayatridevi5906 Жыл бұрын

    అద్భుతం 👌👍👍. హృదయాన్ని ఊపే జోల పాట. సాహిత్యం చాలా లలితంగా , సంగీతం హృద్యంగా, గానం మధురంగా అమిరాయి ఈ లాలి పాటకు.... 👏👏👏👏

  • @dommanarasimharaonarasimha2204
    @dommanarasimharaonarasimha2204 Жыл бұрын

    చిత్రమ్మా మీలాంటి వాళ్లు పాడిన పాటలు ఈ రోజులో వినే భాగ్యం మాకు కలిగినందుకు ఎంతో అదృష్టం చేసుకున్నాము నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా

  • @archanakandur6851
    @archanakandur6851 Жыл бұрын

    A very soulful lullaby 😍😍❤❤ Karthik’s composition, Chitra Amma vocals and lyrics is a perfect combo 🙏

  • @sireeshamalliboina9728

    @sireeshamalliboina9728

    Жыл бұрын

    Hi..This is sireesha.. we have wonderful opportunity for females who want to start or restart their career by working from home.. Reply me if you are Interested.Thank you

  • @ramsinger2410
    @ramsinger2410 Жыл бұрын

    చాలా ప్రశాంతంగా శ్రవణానందంగా అద్భుతంగా ఉంది పాట .. టీమ్ అందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.. ఈ టీం లో ముఖ్య పాత్రలు పోషించిన మా వరంగల్ సోదరులు వాజిద్ మరియు వరుణ్ లకి ప్రత్యేక శుభాకాంక్షలు

  • @LeelavathiD-ge3dr
    @LeelavathiD-ge3dr Жыл бұрын

    Chitra garu mi voice challa esttam nice song superrrrrrr 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @bankasampathyadav2558
    @bankasampathyadav2558 Жыл бұрын

    గురువు గారి సాహిత్యం మరియు చిత్రమ్మ పాడడం చాలా బాగుంది

  • @Kiran_6969
    @Kiran_69693 күн бұрын

    Maa papa mrng nundi na8 varaki 15 to 20 times vintundi 😊😊

  • @kukkalavijayalaxmi1788
    @kukkalavijayalaxmi17884 ай бұрын

    Chitrama miru alapudu santhoshaga undali ma Babu mi pata vintene nidra pothadu roju

  • @mylittleworld-hr8rp
    @mylittleworld-hr8rp3 ай бұрын

    Pratee roju Naa kuturu ee pata vintu hayiga nidrapotadi... back ground music, voice and that slang adbutam❤

  • @bhagyalaxmivallala302
    @bhagyalaxmivallala302 Жыл бұрын

    చాలా బాగా రాసారు పాట చిత్ర గారి గొంతు చాలా బాగుంది🎉

  • @Itsmeurpushpa
    @Itsmeurpushpa8 күн бұрын

    Super amma chitramma..

  • @rajanimeher7451
    @rajanimeher7451 Жыл бұрын

    అద్భుతంగా ఉంది చిత్ర అమ్మ❤ మీకు మీరే సాటి 🙏

  • @svrcreations9135
    @svrcreations9135 Жыл бұрын

    అమ్మ మీ వాయిస్ వింటుంటే మనసు ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి సాయంత్రం వేళ వెన్నెల్లో వీహరిస్తూన్నట్టు ఉంది. లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. Congratulations💐💐 All the best all team

  • @hemamalinir252
    @hemamalinir252 Жыл бұрын

    Melody song in a melodious voice. A great treat to our ears. All will definitely sleep hearing this lullaby. Thank you Karthik garu and Chitramma❤

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 Жыл бұрын

    Adbuthamga aalapincharu amaa super lyrics 🖊️🎶

  • @srinivasgajangula8654
    @srinivasgajangula8654 Жыл бұрын

    అమృతం తీయదానం ఇంతవరకు ఎవరం ఎరుగం బహుశా దేవుడు దాన్ని మీ గొంతులోనే ఉంచాడు కావచ్చు 🙏🏻🙏🏻🙏🏻

  • @Sarikelaraju
    @Sarikelaraju Жыл бұрын

    చాల చాల బాగా పాడారు అమ్మ గారు మీ గాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలానే మంచి మంచి పాటలు పాడి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజు పటేల్

  • @pujaribharath7302
    @pujaribharath7302 Жыл бұрын

    Just feel this melodious song by K.S Chithramma 's voice ❤😊

  • @sireeshamalliboina9728

    @sireeshamalliboina9728

    Жыл бұрын

    Hi..This is sireesha.. we have wonderful opportunity for females who want to start or restart their career by working from home.. Reply me if you are Interested.Thank you

  • @drpushpalatha2867
    @drpushpalatha2867 Жыл бұрын

    రచన గానం అద్భుతం 🎉

  • @sireeshamalliboina9728

    @sireeshamalliboina9728

    Жыл бұрын

    Hi..This is sireesha.. we have wonderful opportunity for females who want to start or restart their career by working from home.. Reply me if you are Interested.Thank you

  • @pavankola4510
    @pavankola4510 Жыл бұрын

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @nagellions1580
    @nagellions15808 ай бұрын

    చిత్రమ్మ గారు evergreen.... మీ వాయిస్ వింటే మైమరచిపోతాము.... నో వన్ చన్ బీట్ యు maa👌👌👌👌👌మెలోడీ singing అమ్మ...... సో nice... నో వర్డ్స్ తో say

  • @sindhusurapaneni7078
    @sindhusurapaneni7078 Жыл бұрын

    Congratulations to everyone for making it happen!

  • @TMTANVESH
    @TMTANVESH Жыл бұрын

    చాలా బాగుంది పాట...రచన ,సంగీతం కూడా అద్భుతంగా ఉంది

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Share this beautiful song to friends and family

  • @user-kx3if2fr4x
    @user-kx3if2fr4x Жыл бұрын

    Amma pata chitramma nota adbutham ga vundhi ❤🎊

  • @shailajachethi4907
    @shailajachethi4907 Жыл бұрын

    Chitramma 😍😍 nice song

  • @showerofmusicians5238
    @showerofmusicians5238 Жыл бұрын

    Chitra garu Suseela gari taruvatha next super singer meerenandi i love you somuch your singing ❤

  • @adumullerabindar942
    @adumullerabindar942 Жыл бұрын

    అమ్మగారు మీరు చాల బాగా పాడారు.

  • @sreedevi2938
    @sreedevi2938 Жыл бұрын

    Mea krushiki aa devuni aseassulu eppudu vundalani prardistanu babu.enta manchi prayogam chestunna meaku tq somuch.chala bavundi paata,

  • @chandramouli1978
    @chandramouli1978 Жыл бұрын

    మాటలు లేవు ఆంతే అలా వింటు ఎదో లోకంలో కి నా చిన్నతనం లోకి వెళ్ళిపోయా మంచి ప్రయత్నం ఇలాంటి వి మరిన్ని పాటలు అందించాలి

  • @RameshRamesh-dd3vv
    @RameshRamesh-dd3vv Жыл бұрын

    పాట వింటున్నంత సేపు మా అమ్మనే గుర్తు చేసుకుంటూనే ఉన్నా❤❤❤❤

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Happy to hear this song bring back your memories of childhood . Please share with your family and friends

  • @jyothipinakana
    @jyothipinakana Жыл бұрын

    Anirvachaneeyam... Chitra gaaru.👌👌😍🥰

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 Жыл бұрын

    My Hearty congratulations to the whole team who brought the lullaby as a pure telugu nectar . Chitramma's voice , and the lyricist deserves all the appreciation . NO WORDS TO SAY . తేట తెలుగు తేనలూరు జోలపాట ఇది ! పాట కాదు తెలుగు తల్లి గొంతుక ఇది !!

  • @lakshmikonanki2469
    @lakshmikonanki2469 Жыл бұрын

    అబ్బా చాలా బాగుంది చాలా అంటే చాలా మాటలు కుడా రవటంలా

  • @chanduchandra9097
    @chanduchandra909710 ай бұрын

    ❤❤❤❤❤chithragaru👌👌

  • @somanathvedula1030
    @somanathvedula1030 Жыл бұрын

    అద్బుతం అమ్మ ప్రేమ ను గుర్తుచేశారు

  • @kprentatainment9888
    @kprentatainment9888 Жыл бұрын

    చాలా చాలా బాగుంది,,,,,,🙏🙏🙏👌👌👌

  • @santhoshreddyguda3476
    @santhoshreddyguda347611 ай бұрын

    తేనెలోలికించు భాష మన తెలుగు భాష అమ్మ మీ పాట కూడా చాలా బాగుంది

  • @dunnakurmarao6736
    @dunnakurmarao6736 Жыл бұрын

    మీ గాత్రానికి గంపెడు వందనాలు తల్లీ..

  • @ramprasad1476
    @ramprasad1476 Жыл бұрын

    Awesome work by Karthik anna 😊

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Thank you so much 😀

  • @ramamurthykandi4874
    @ramamurthykandi4874 Жыл бұрын

    Beautiful and without comparison. Easy lirics and Chitra Ji's golden voice has poured gold into the song.

  • @rajueethharam544
    @rajueethharam544 Жыл бұрын

    అద్భుతమైన గానంతో తల్లి ప్రేమను చాటిన పాట

  • @kumarnaturevlogs
    @kumarnaturevlogs Жыл бұрын

    Wooow super song Amma love u 😍🥰🙏🙏🙏🙏🙏💐💐💐

  • @sangeethadinakar6307
    @sangeethadinakar6307 Жыл бұрын

    Wow! Beautiful lyrics, composition and amazing sweet singing by Chitramma 👏🏻👏🏻 Congratulations to the entire team!!! Proud of my producer friend Laxman! Dream come true 🤩

  • @sireeshamalliboina9728

    @sireeshamalliboina9728

    Жыл бұрын

    Hi..This is sireesha.. we have wonderful opportunity for females who want to start or restart their career by working from home.. Reply me if you are Interested.Thank you

  • @user-ph1kt3yj8h
    @user-ph1kt3yj8h Жыл бұрын

    పాటకి జీవం పోసుడు ఏమో తెలియదు కానీ చెవిలో మాత్రం అమృతం పోసినట్టు ఉంది

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 Жыл бұрын

    నందిని సిధారెడ్డి గారు,! ఊయల ఊగినట్లే మీరు రాసిన ఈ "సందామామయ్యలో " లాలి పాట చిత్ర స్వరంలో అవిశ్రాంత జగాలను -- జనాలను నిద్రపుచ్చింది. *ఈ తూగుటుయ్యాల తులతూగరా* ! ఆహా ! ఊయల పసి వారికి గొప్ప సింహాసనం - రాజ్యం. గొప్ప శృతి వాక్యం. అభినందనలు ! అభిమానంగా -- కందాళై రాఘవాచార్య

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Thanks for your wonderful words. We are blessed to work with Sidha reddy garu

  • @chennakeswari1288
    @chennakeswari12883 ай бұрын

    Na Babu raagalu theesthunnadu ee pata paduthunte..vaadiki chala nachindhanukunta

  • @narsingojusrinivas6546
    @narsingojusrinivas6546 Жыл бұрын

    Super chitramma garu

  • @lishitharampe940
    @lishitharampe9402 ай бұрын

    Superb voice madam🎉😊🙏

  • @umaganesan2269
    @umaganesan2269 Жыл бұрын

    Chithramma vazhgavalamudan,lali Pattaya superb🎉

  • @sainathoggoju6121
    @sainathoggoju6121 Жыл бұрын

    Super chirtha ❤ ji

  • @NagamaniDunde-si6xo
    @NagamaniDunde-si6xo5 ай бұрын

    Super amma❤🙏🙏

  • @rashmitha769
    @rashmitha769 Жыл бұрын

    After a long time laali paata super 💖💕🎉

  • @satishraju6688
    @satishraju6688 Жыл бұрын

    ధన్యవాదాలు నిర్మాత మరియు పాట చిత్రీకరణకు కారకులైన మొత్తం సభ్యులకు 💐

  • @Yanamabbai1425
    @Yanamabbai1425 Жыл бұрын

    Karthik Anna background score 👌👌

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan83954 ай бұрын

    Chithramma గారు మీకు చాలా thanks e song వెంటనే ma మనవరాలు నిద్ర పోతుంది 🙏🙏🙏❤️👍🙏🙏

  • @shivamasthucreations

    @shivamasthucreations

    4 ай бұрын

    hope to see your baby's video while going to sleep listening to this song. Our only wish brining back glory of Amma Laali paatalu

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Жыл бұрын

    CHITHRA AMA THANKS FOR THIS SONG AMA.

  • @vanikodavatiganti4815
    @vanikodavatiganti4815 Жыл бұрын

    Excellent lyrics.These days I never listen this type of lali patta.Super Chitra garu your expression in singing marvelous. ❤

  • @shivamasthucreations

    @shivamasthucreations

    Жыл бұрын

    Thanks for your kind words . Please share wondeful song with frineds and family.

  • @sirimucherla5419
    @sirimucherla5419 Жыл бұрын

    Simply superb👌👌👌👌👌

  • @sruthisravan5021
    @sruthisravan50216 ай бұрын

    చారెడు చారెడు సపెంగ్గ పువ్వులు సాందమమయ్యలో👌👌👌👌👌👌

  • @mahathajyothiraopulejrcoll8464
    @mahathajyothiraopulejrcoll84649 ай бұрын

    సూపర్ సాంగ్ మేడమ్🎉🎉 లిరిక్స్ రైటర్ నందిని సిద్ధారెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు

  • @udaykumar-oh9gw
    @udaykumar-oh9gw10 ай бұрын

    Song Chala Chala bagundhi ee latest trend ki thaginatuga vundhi andi thank you so much for song presentation

  • @bandarurakeshrakhi1586
    @bandarurakeshrakhi1586 Жыл бұрын

    KS Chitra Amma super MAAAA 💙💙💙

  • @bandarurakeshrakhi1586

    @bandarurakeshrakhi1586

    Жыл бұрын

    ❤️🤝

  • @kadiremadhu2300
    @kadiremadhu2300 Жыл бұрын

    Great voice medam mi songs vinali ani anipisthadhi apatiki

  • @madhunalla7931
    @madhunalla7931 Жыл бұрын

    పాట చాలాబాగుంది 👌👌

  • @karamalasireesha4577
    @karamalasireesha45776 ай бұрын

    Super super vintunte inkha vinalanipistundhi nenu ee roje chusa ee song

  • @user-or8pq9rn8n
    @user-or8pq9rn8n7 ай бұрын

    చాల బాగుంది మా అబ్బయి మీ పాట విని పడుకూంటాడు

  • @kemabharathi5169
    @kemabharathi51699 ай бұрын

    Enta maduramo sahityam and singing.thanks a lot .no words.

  • @shivamasthucreations

    @shivamasthucreations

    9 ай бұрын

    Please share with frineds and family

  • @sarithamandala3040
    @sarithamandala3040 Жыл бұрын

    అమ్మ నీ కమ్మ నైనా గొంతులో నుండి ఆ కుని రాగాలు వస్తుంటే నా కన్నా తల్లీ ని యాదికి తెస్తుంది.... లాలి పాటలు కనుమరుగయ్యి జానీ జానీ yes పాపా చిట్టి చిలకమ్మా.. చిట్టీ మిరియాలు.. వచ్చి మా చిన్నప్పుడు అమ్మ లాలి పాటలు పడితే వాడకట్టు అంత ఏకం అయ్యేది.. ఆ పాట వినగానే కుంభకరుడి లాగ నిద్ర పోయేది... మళ్ళీ మీ సాహిత్యం తో మీ పాట తో యాదికి తెచ్చాయి.. తల్లీ

  • @madhuris2351
    @madhuris2351 Жыл бұрын

    Adbutamina song, chitramma tho padinchinanduku thanks 🙏, chitramma padinanduku thanks 🌹😍🙏

  • @songsandbgmtrends7916
    @songsandbgmtrends7916 Жыл бұрын

    Devudiu madam ki teerani anyayam chesaru.yentomandi pillalu adamarichi nidrapotaru.great kokilamma

  • @shivamasthucreations
    @shivamasthucreations Жыл бұрын

    కనుమరుగవుతున్న కమ్మని లాలి పాటలకి జీవం పొసే ప్రయత్నంలో భాగంగా... link - kzread.info/dash/bejne/aYF325J_mLzbes4.html Please watch our 2nd laali paata HAAYI HAAYI and share with friends and family. This laali paata is celebration of mothers' love in the form of song by mother and daughter duo on the reel. We will be creating more laali/jola paatalu soon, including one sung by S.P Shailaja garu.

  • @chintamreddymallunaidu9882

    @chintamreddymallunaidu9882

    Жыл бұрын

    A!!A

  • @peddamoniraju4644

    @peddamoniraju4644

    Жыл бұрын

    😢😅

  • @vanjavakalyrics

    @vanjavakalyrics

    Жыл бұрын

    చక్కని లాలిపాట.నందిని సిధారెడ్డి గారి సాహిత్యానికి తగు సంగీతంతో సుప్రసిద్ధ గాయని చిత్ర గారి స్వరంలో గీతం హాయిగా జాలువారింది.గీతం రూపొందించిన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా నిర్మాతలకు శుభాభినందనలు. నేను(వంజవాక సతీష్ రెడ్డి) పాటల రచయితను.కొన్ని సినిమాలకు,ఆడియో ఆల్బమ్స్ కు,యూట్యూబ్ ఛానల్స్ కు పాటలు వ్రాసాను.అన్నిరకాల పాటలు(భక్తిగీతాలు,సామాజిక గీతాలు,డ్యూయట్స్, సోలో,ఐటమ్,లవ్) వ్రాస్తున్నాను.అవసరమైన వారు సంప్రదించగలరు.సెల్ నంబర్ 9949528869. కొన్ని నేను వ్రాసిన భక్తి గీతాలు,సామాజిక గీతాలు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. నా రచనలు గమనించడానికి ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.చూడగలరు. Tap here👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 youtube.com/@vanjavakakavithvam9841 నా దగ్గర ఒక మంచి లాలిపాట వుంది.మీరైతే చక్కగా వెలువరిస్తారని భావిస్తున్నాను.ధన్యవాదాలు..

  • @tirumalasrinuvasakalyan6705

    @tirumalasrinuvasakalyan6705

    Жыл бұрын

    Q

  • @swarageethika3853

    @swarageethika3853

    Жыл бұрын

    Karthik garu...ee laleee song's ni other youtube channel vaallu padukoni upload cheyavachhaa..cheppagalaru..

  • @sushikneela536
    @sushikneela5369 ай бұрын

    మధురమైన లాలీ పాట❤

  • @balasurekha4605
    @balasurekha4605 Жыл бұрын

    Amma...adbhutham..meeru 1000yrs bagundali..

Келесі