Rama Raghu Rama Lali | Laali Paata | Ft. Singer Malavika | Karthik Kodakandla | Lullaby

Музыка

#laalipata #telugu #lullaby
Lullabys from Shivamasthu
• Nidurapodamma | Laali ...
• Sandamaamayyalo | Laal...
• Laali Jo Ganapayya [4K...
• Rama Raghu Rama Lali |...
• Haayi Haayi | Laali Pa...
Rama Raghu Rama Lali is a very famous lullaby in Telugu village areas. Now, we want to share this melodic lullaby with the world, infusing it with a unique sound. We hope you all will show some love and support for our work. Singer Malavika enchants listeners with her soulful rendition of "Rama Raghu Rama Lali: Laali Paata" in this mesmerizing video by Shivamasthucreations. Immerse yourself in the soothing melodies of Telugu lullabies beautifully sung by Malavika, accompanied by the talented musician Karthik Kodakandla. Experience the essence of traditional Telugu music and folk songs, combined with the latest melodies, in this heartwarming performance. Let the enchanting vocals of Malavika, known for her melodious voice, transport you to a world of tranquility and nostalgia. Discover the magic of Rama, Raghu, and the captivating Laali Paata in this musical masterpiece. RamaRaghuRamaLalii at its finest!.
Music : Karthik Kodakandla
Singer : Malavika
Lyrics : Rajitha
Additional Lyrics : Mallavajjala Krishnaveni
Mix and Master : Raam Gandikota
Keyboards : Chinna
Sindhuja Productions
Cinematography : Sachin T.E & Anvesh Mavillapalli
Gaffer: Aravind
Camera ast : kiran
Editing : Anvesh Mavillapalli
Colourist Rakesh
Direction department : chari , Sivaji Nayyan
Digital media Partner - warey media
Music Label - Shivamasthu Creations
All Rights Reserved
Shivamasthu Creations
//పల్లవి//
అట్ల అట్ల పోయేటి వాన తెప్పల్ల జో జో
అవి మా కృష్ణయ్య పూల బంతులు జో జో
అట్ల అట్లా పోయెటి నీలి మేఘాలు జో జో
అవి మా కృష్ణయ్యా పూల తోటలు జో జో
అట్ల అట్లా పోయిటి వాగు వంకలు
అవి మా కృష్ణయ్య ఆటబొమ్మలు
అట్లాట్ల ఊగేటి చెట్టు చేమలు
అవి మా కృష్ణయ్య ఆవలింతలు
రామరఘు రామ లాలీ జో
హరి రామ రామ లాలీ
//చరణం// 1
కన తండ్రి వసుదేవ వచ్చే ఊకుండు ఇంపైన కీరీటమిచ్చె ఉకుండు .
కన తల్లి దేవకీ వచ్చే ఉకుండు నీ కంఠ హారములు తెచ్చె ఉకుండు ..
మేనత్త కుంతీ వచ్చే ఉకుండు
వెల్లుంగురాలు తెచ్చె ఉకుండు
దృతరాష్ట్ర మామగూడొచ్చే ఊకుండు
రత్నాల గొలుసుల్లు తెచ్చే ఊకుండు
జోజో.. జోజో
రామరఘు రామ లాలీ
హరి రామ రామ లాలీ
//చరణం// 2
ఊడుగు చెట్టుకు ఉయ్యల్లకట్టి
ఊపింది మీ అమ్మ యశోద దేవి
పట్టుపరుపులల్లో పరుండబెట్టి
తల్లి దేవకి పాడే తీయన్ని లాలి
గోవుల్ల మందల్లు వచ్చే ఊకుండు
పాల నురగలు నీకు తెచ్చే ఊకుండు
గోపికమ్మలు కూడి వచ్చే ఊకుండు తులసి దళముల మాల తెచ్చే ఊకుండు
రామరఘు రామ లాలీ
హరి రామ రామ లాలీ
జోజో.. జోజో

Пікірлер: 22

  • @shivamasthucreations
    @shivamasthucreations22 күн бұрын

    //పల్లవి// అట్ల అట్ల పోయేటి వాన తెప్పల్ల జో జో అవి మా కృష్ణయ్య పూల బంతులు జో జో అట్ల అట్లా పోయెటి నీలి మేఘాలు జోజో అవి మా కృష్ణయ్యా పూల తోటలు జో జో అట్ల అట్లా పోయిటి వాగు వంకలు అవి మా కృష్ణయ్య ఆటబొమ్మలు అట్లాట్ల ఊగేటి చెట్టు చేమలు అవి మా కృష్ణయ్య ఆవలింతలు జోజో రామరఘు రామ లాలీ హరి రామ రామ లాలీ //చరణం// 1 కన తండ్రి వసుదేవ వచ్చే ఊకుండు ఇంపైన కీరీటమిచ్చె ఉకుండు . కన తల్లి దేవకీ వచ్చే ఉకుండు నీ కంఠ హారములు తెచ్చె ఉకుండు .. మేనత్త కుంతీ వచ్చే ఉకుండు వెల్లుంగురాలు తెచ్చె ఉకుండు దృతరాష్ట్ర మామగూడొచ్చే ఊకుండు రత్నాల గొలుసుల్లు తెచ్చే ఊకుండు జోజో.. జోజో... రామరఘు రామ లాలీ జో హరి రామ రామ లాలీ //చరణం// 2 ఊడుగు చెట్టుకు ఉయ్యల్లకట్టి ఊపింది మీ అమ్మ యశోద దేవి పట్టుపరుపులల్లో పరుండబెట్టి తల్లి దేవకి పాడే తీయన్ని లాలి గోవుల్ల మందల్లు వచ్చే ఊకుండు పాల నురగలు నీకు తెచ్చే ఊకుండు గోపికమ్మలు కూడి వచ్చే ఊకుండు తులసి దళముల మాల తెచ్చే ఊకుండు రామరఘు రామ లాలీ హరి రామ రామ లాలీ జోజో.. జోజో...

  • @ramamani666

    @ramamani666

    18 күн бұрын

    Thank you so much 🙏

  • @komiremamatha371
    @komiremamatha37124 күн бұрын

    సూపర్ సాంగ్ akka❤️

  • @narlashankar2043
    @narlashankar20437 күн бұрын

    సూపర్ సాంగ్ akka👌👌👌👌👌

  • @swathigode7536
    @swathigode753623 күн бұрын

    👌🏽👌🏽👌🏽 లిరిక్స్ ప్లీజ్ తెలుగులో

  • @sridharthota9352
    @sridharthota935222 күн бұрын

    సూపర్ అక్క

  • @sailajaparuchuru4490
    @sailajaparuchuru449019 күн бұрын

    Superb

  • @revathisanthosh6978
    @revathisanthosh6978Ай бұрын

    Super ❤❤

  • @spandanaswamy7129
    @spandanaswamy712929 күн бұрын

    Super song ❤❤

  • @Siddu-y4d
    @Siddu-y4d29 күн бұрын

    Jai ❤❤❤ sreeram

  • @mandapravalika5672
    @mandapravalika5672Ай бұрын

    I am 5 months pregnant from 15 days, daily at night I compulsory listen to this song.❤❤ Superb song thank you

  • @dasharathsandolla

    @dasharathsandolla

    26 күн бұрын

    Song posted 6 days back😂

  • @mandapravalika5672

    @mandapravalika5672

    22 күн бұрын

    Audio song vachi one month ayindhi

  • @mvenkatareddy2865
    @mvenkatareddy2865Ай бұрын

    Really osm song.... 😊

  • @keerthikanaparthi1530
    @keerthikanaparthi1530Ай бұрын

    Nice song ❤❤

  • @KOMALASINDHEY
    @KOMALASINDHEYАй бұрын

    Super sang ❤❤

  • @rajitharathlavath8091
    @rajitharathlavath8091Ай бұрын

    Nice song

  • @chevellarojapriya9867
    @chevellarojapriya986722 күн бұрын

    Superb song.. Please post full original lyrics..

  • @varshakarupothula
    @varshakarupothula28 күн бұрын

    E song ma ammama ki vachu andi happy to hear😊

  • @chevellarojapriya9867

    @chevellarojapriya9867

    22 күн бұрын

    Please post full original lyrics

  • @ramamani666
    @ramamani66628 күн бұрын

    Evariba lyrics pettandi please

  • @SateeshVelaga
    @SateeshVelagaАй бұрын

    Another beautiful melodious Lullaby from Shivamasthu Creations. Your passion to bring our culture and tradition close to the next generation is commendable.

Келесі