Sand Truth: ఇసుక నిజాలు! | రేటు తగ్గినట్టా.. పెరిగినట్టా..? | టీడీపీ, వైసీపీ నిజాలు ఇవే.. | AP 175

AP 175 Channel : This is a different KZread channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 797

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa23 күн бұрын

    ఇది ఒక నెలలో పెరగబోతున్న భవన నిర్మాణాలే చెపుతాయి

  • @lakshmipathy1163
    @lakshmipathy116323 күн бұрын

    చవక, గతం కంటే తక్కువగా వస్తాది ఇసుక

  • @kmreddy6330

    @kmreddy6330

    23 күн бұрын

    Free anadam deniki

  • @vadlamudiumamahesh452

    @vadlamudiumamahesh452

    23 күн бұрын

    ​@@kmreddy6330mega dsc ista annaru.. Kanisam dsc ichhada... Madhyapana nishedam chesada.. Takkuva rate ina vastundi ga

  • @newsanalysistv

    @newsanalysistv

    23 күн бұрын

    ​@@kmreddy6330 nee bonda ra nee bonda😂😂😂😂 free annaduke neeku antha noppi aipoinra😅😅.. nee pichi Reddy gadi ruling lo kompa kadadhamante isuka enthaki dorakkapovadambtho kattadam aapalsi vachindi.. vachi ikkada sollu chepthunnav

  • @NPB369

    @NPB369

    23 күн бұрын

    ​​@@kmreddy6330isuka free istaru kaani loading unloading kuda free evaru ivvaru ....loading charges transport charges free ani ekkada chepaado chupinchu ???

  • @kirankumarvallabhaneni6338

    @kirankumarvallabhaneni6338

    22 күн бұрын

    ​@@kmreddy6330 free la medha brathukutha antara

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q23 күн бұрын

    INKA ప్రజలు అర్థం చేసుకోకుంటే ఏమి చేయలేము

  • @kmg788

    @kmg788

    23 күн бұрын

    ప్రజలు అర్ధం చేసుకుంటారు. అదో fake party, fake newspaper, fake channel, fake propaganda వెరసి fake leader.

  • @nagarajuvadde5957
    @nagarajuvadde595723 күн бұрын

    Ycp హయాంలో లో ఇసుక tractors తో దొరకలేదు, tippers మాత్రమే దొరికాయి

  • @DigitalCreater-kr6ey

    @DigitalCreater-kr6ey

    23 күн бұрын

    Donga matalu apu babu nenu tractor isukothone house construct chesanu

  • @nagarajuvadde5957

    @nagarajuvadde5957

    23 күн бұрын

    @@DigitalCreater-kr6ey ట్రాక్టర్ ఇసుక టీడీపీ Govt లో rate ఎంత ycp అధికారం లో ఎంత ఒక సారి chek చేసుకో తమ్ముడు

  • @Krupavaramthota

    @Krupavaramthota

    21 күн бұрын

    Bokkem kaadhu maa village lo tractor thone vesaaru

  • @OnlyJackpotTennis

    @OnlyJackpotTennis

    15 күн бұрын

    Memue 15 tractor tepinchumu

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo23 күн бұрын

    జై సీబీన్

  • @srinivasulu9054

    @srinivasulu9054

    23 күн бұрын

    Jai jai TDP

  • @jcreddy108
    @jcreddy10823 күн бұрын

    పూర్తిగా ఉచితం అయితే అవసరం వున్నా లేకున్నా ప్రతి ఒక్కరూ వాడుకొంటారు

  • @kirankommi5271

    @kirankommi5271

    23 күн бұрын

    Ammina dabbulu government ki vellali. Rajakiya nayakula jebulloki kadu.

  • @prasadrao9018

    @prasadrao9018

    23 күн бұрын

    Yes correct

  • @sarojaravva9072

    @sarojaravva9072

    23 күн бұрын

    Miru oka vehikal pettu kuni techhukondi anni vehicles petti andari kattu kunte valla entiki cherus tudi government.

  • @halfknowledge-pb5ff

    @halfknowledge-pb5ff

    23 күн бұрын

    Tractor unna prathivaadu theesukelli ton ton lu dump chesukuntadu

  • @MEDIA-AP

    @MEDIA-AP

    23 күн бұрын

    ఎందుకు వాడుకుంటారు మేధావి?అదేమైనా కూరల్లో వేసుకొనే పసుపు, కారం ఉప్పు అనుకున్నావా...ఊరికే వాడుకోవడానికి.అసలు ఒట్టి ఇసుకతో ఏం చెయ్యొచ్చు టక్కున చెప్పు తడుముకోకుండా...నోరుంది కదా అని ఏదో ఒకటి వాగడమేనా? ఇసుక వాడాలంటే సిమెంట్ కావాలి ..ఇంకా పిల్లర్స్ స్లాబ్ వేయాలంటే ఇనుము కూడా కావాలి ...ఇసుక ఉన్నంత మాత్రాన సిమెంట్ ఇనుము ఖర్చుపెట్టి కొని నువ్విచ్చే ఇసుకను అవసరం లేకున్నా వాడుతారా?ఏం తెలివి నీది?ఎనకటికి నీలంటోడే తలుగు దొరికిందని దున్నపోతును కొన్నాడంట...తరువాత దాన్ని మేపలేక చచ్చాడు.😂😂😂

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v23 күн бұрын

    మా ఊర్లో ఇసుక ట్రాక్టర్ 1800 ఇంతకుముందు 5,500 ఇప్పుడే వచ్చింది కదా సార్ కొద్దిగా డిమాండ్ ఉంటది తర్వాత ఆటోమేటిక్ గా పూర్తిగా తగ్గిపోయి 1500 కి వచ్చేది

  • @easutheawesome2906
    @easutheawesome290623 күн бұрын

    Ee విషయం aa paytm dogs ki ఎందుకు అర్ధం కావడం ledu?

  • @impjasshvanth8240

    @impjasshvanth8240

    23 күн бұрын

    వాళ్ళకి తెలుసు. అసలు ఫస్ట్ వల్లే యూస్ చేసుకున్నది బట్ బయతకి అలా చెపుతారు

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    23 күн бұрын

    Ardam kaka kadu burada challatam antaru Danni Ycp vade mundu pention isuka Anni minguthadu malli CBN ni matram thittali adi valla consept

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    23 күн бұрын

    Mana daridram antante TDP social media thippikottalekapovatam

  • @d.kiranpandu9774
    @d.kiranpandu977423 күн бұрын

    ప్రతిది అబద్దాలు చూపడం, చెప్పడం, వైసీపీకి అలవాటు. వారు అభివృద్ధి చేయరు, చేసే వారిని చేయనీయరు

  • @gangadharpatibandla9066

    @gangadharpatibandla9066

    23 күн бұрын

    @@d.kiranpandu9774 అన్న గారు అభివృద్ధి అంటే ఏమిటో కొంచెం చెప్తారా

  • @user-raraju...

    @user-raraju...

    23 күн бұрын

    అంతే ...ఆ వెధవలు..పరమ నీచులు ..వారికి సపోర్ట్ చేసే వాళ్ళు మూర్ఖులు

  • @smahammadrafiq-fz4zb

    @smahammadrafiq-fz4zb

    23 күн бұрын

    ​@@gangadharpatibandla9066 ఏమి ఉంది సార్ నెలకు 1500 సంవత్సరానికి 18500 చాలు పని వద్దు పని ఇచ్చే వాళ్ళు వద్దు

  • @Sairam30722

    @Sairam30722

    23 күн бұрын

    ​@@gangadharpatibandla9066daily workers ni kalthi brands tho champakunda vallaki isuka availability untey construction field baguntundi lekpothe vallu chala appulu palu avtharu

  • @gangadharpatibandla9066

    @gangadharpatibandla9066

    23 күн бұрын

    @@Sairam30722 అభివృద్ధి అంటే మంచి నాణ్యమైన మద్యం తాగడం అంటారు.🙏🙏😆😆😆

  • @bathulavijaykumar6440
    @bathulavijaykumar644023 күн бұрын

    అసలు... ఇదంతా కాదండీ... లోకల్ గా..లోకల్ నాయకులు . అధికారం లో ఉన్నరు ...కనుక... వాళ్ళ పక్కన ఉన్న... అందుబాటులో ఉన్న ఇసుక ను నియమ. నిబంధన లు లేకుండా.. దందా చేసి వాళ్ళు కు అనుకూలంగా ఉన్న వాళ్ళ కు 2000 కి కూడా ఇచ్చారు... ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎత్తడానికి లేదు కాబట్టి వాళ్ళ కి బాధేసింది... అందుకే... ఇంత డిస్కషన్.. శీనుగారు

  • @venktaramanayarabati7686
    @venktaramanayarabati768623 күн бұрын

    శ్రీను గారు మీ విశ్లేషణకి నేను ఫస్ట్ టైం రియాక్ట్ అవుతున్నాను..!! మీరు అందరూ youtubers లా కాకుండా మధ్యే మార్గంగా చేస్తారు.. మిగతా వారితో పోలిస్తే మీ విశ్లేషణలు బెటర్ అనిపిస్తాయి..!! దీని విషయమై ఇప్పటికిప్పుడు కాకుండా మరో 10 రోజుల తర్వాత మీరు విశ్లేషణ చేస్తే మంచిదని నా అభిప్రాయం!!

  • @jhansirani7586

    @jhansirani7586

    23 күн бұрын

    Thats right msg

  • @srinubabu4411
    @srinubabu441123 күн бұрын

    దేవస్థాన దర్శనం టికెట్ లేదు ఫ్రీ ఆంటే మన ఇంటి నుంచి తీసుకెళ్ళి దర్శనం తరువాత ఇంటికాడ దింపితేనే ఫ్రీ కి అర్ధమ

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    23 күн бұрын

    😂 sakshi alane alochisthundi alane rasthundi le

  • @voicevy3210

    @voicevy3210

    23 күн бұрын

    baaga chepparu 😂😂

  • @kjhansirani7569

    @kjhansirani7569

    23 күн бұрын

    😂😂

  • @prasadbolla4579

    @prasadbolla4579

    23 күн бұрын

    ఆ లెక్కన నీకు ఈత రావాలి.! వచ్చా...? వస్తే ఒక బొక్కె తీసుకో .... వెళ్లి తోడుకో! ఎవ్వడూ వద్దనడు.!?

  • @crazytelugu8390

    @crazytelugu8390

    23 күн бұрын

    Supereerr

  • @venkatm9259
    @venkatm925923 күн бұрын

    ఇంకా పూర్తిగా చూడలేదు... waiting for this issue. ఈ విషయంపై విశ్లేషణ చేయమని మీకే మేసేజ్ చేద్దామనుకున్నా. Tq.

  • @ark6820
    @ark682023 күн бұрын

    ఇసుక ఉచ్ఛితమె తోలకం ఎత్తుడి కులి Gst తప్పదు కదా

  • @prasadbolla4579

    @prasadbolla4579

    23 күн бұрын

    Girrelaki ardham kaadu

  • @rameshk-ig1md
    @rameshk-ig1md23 күн бұрын

    వైసీపీ వాళ్ళు ఎంత ప్రచారం చేసినా.. అబద్ధాలు చెప్పే వాళ్ళని ప్రజలు ఇష్ట పడట్లేదు అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు..

  • @msrinivas9098
    @msrinivas909823 күн бұрын

    Sand absolutely free ! No cheap

  • @sarojaravva9072

    @sarojaravva9072

    23 күн бұрын

    Ysrcp government unnappati kanna chala cheap

  • @kmreddy6330

    @kmreddy6330

    23 күн бұрын

    Where free tell me bro I need 10 trippers

  • @chandrasekhar9466

    @chandrasekhar9466

    23 күн бұрын

    ​@@kmreddy6330you mean who has to bear labour charges for loading and transportation. So, i feel sand itself is absolutely free.

  • @GamESIy

    @GamESIy

    21 күн бұрын

    ​@@kmreddy6330ore isuka free ne istaru loading chesevadiki dabbulu ivvadda vadu free ga cheatada?

  • @GamESIy

    @GamESIy

    21 күн бұрын

    ​@@kmreddy6330re ottakei rate ettunna muddi ooku mi cheddy gallaki vote veyyarra rowdy munda kodakallara

  • @shaikshaju8232
    @shaikshaju823223 күн бұрын

    బ్రో మా ఊర్లో మాత్రం ఇసుక ట్రాక్టర్ వచ్చి 6000 తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చి 2200 ఇస్తున్నారు తగ్గింది

  • @dominicpraveen9239
    @dominicpraveen923914 күн бұрын

    లేదు బ్రో నువ్వు చెప్పేది చాలా రాంగ్ టిడిపి వాళ్ళ అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తారు వాళ్ళు ఏమి ఆలోచించరు అది నువ్వు గమనించు

  • @srinivasb981
    @srinivasb98123 күн бұрын

    Satya meva Jayathey🎉🎉🎉

  • @Satyanarayana16545
    @Satyanarayana1654523 күн бұрын

    పచ్చ కామెర్లు వాళ్లకి లోకం ఎప్పుడూ పచ్చగానే అనుతుంది మంచి గా ఆలోచించాలి అంటే చాలా నేర్చుకోవాలి వైసీపీ కి అది లేనే లేదు

  • @RajasekharVJA
    @RajasekharVJA23 күн бұрын

    ఈ ఛానల్ లో అమరావతి రియల్ ఎస్టేట్ పెయిడ్ ప్రమోషన్ లు చేయబడును 😀😀

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati298923 күн бұрын

    ప్రభుత్వం ఇసుక ఉచితం గా ఇస్తున్నారు అనే అర్థం. loading and Transport costs will be born by the customer. This was clearly told by CM చంద్ర బాబు గారు.

  • @kadaliraju152
    @kadaliraju15223 күн бұрын

    చావకగా ఇస్తాము అనచ్చుగా

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna540223 күн бұрын

    ఇసుక free గాని, తవ్వి తీయడానికి మరియు transport charges పెట్టుకోవాలి, అది కరెక్ట్. ఇంతకుముందు charges తో పాటు, ఇసుక డబ్బులు కూడా తీసుకొనేవారు.

  • @BABUPOVALI
    @BABUPOVALI23 күн бұрын

    ఇసుక Free నే.... కానీ Money కట్టాలి.... అద్ది అలా ఉంటుంది మన చంద్రబాబు Free ఇసుక విధానం అంటే. జనాలు నవ్వుతున్నారు బాబు

  • @rp.v6958

    @rp.v6958

    23 күн бұрын

    ముండా transport, తవ్వినందుకు నీ తాత కడతాడా

  • @rambaburam418

    @rambaburam418

    23 күн бұрын

    Rey asalu milanti gorrelaku burra undha unna pani cheyyadha kojjaga antha clear ga chepthunte malli moruguthunnavu poramboku edhava

  • @dsayeeshchandra2071

    @dsayeeshchandra2071

    23 күн бұрын

    Vinnava kukka purtiga video chudu moragaku alaga

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    23 күн бұрын

    😂 ninnu ni comments ni navvuthunnaru Babu garini kadu

  • @BABUPOVALI

    @BABUPOVALI

    23 күн бұрын

    @@srinusrinivas7270 ఇసుక Free నే.... కానీ Money కట్టాలి...

  • @rajsrk750
    @rajsrk75017 күн бұрын

    అంటే ఇప్పుడు మేము చౌక అనే పదాన్ని ఫ్రీ ప్లేస్ లో వాడాలన్న మాట...!! @ ఉచిత అనే పదానికి చౌక అనేది పర్యాయ పదం అన్నమాట!! సెల్ ఫోన్ కనిపెట్టినట్లు.. ఈ పర్యాయపద ఆవిష్కరణ కూడా మన విసినోరిగారిదే... అదిరింది తమ్ముళ్లు

  • @dominicpraveen9239
    @dominicpraveen923914 күн бұрын

    భయ్యా వైసీపీ ప్రభుత్వం లో తన్ను ఇసుక 375 రూపాయలు లేక 475 ప్రస్తుతం ఈవీఎం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 1375 రూపాయలు అదనంగా వెయ్యి రూపాయలు పెంచారు ఈ కొత్త ప్రభుత్వము

  • @sirisuresh4844
    @sirisuresh484423 күн бұрын

    Sand free annaru kani ton sand 1400/-

  • @ShivaKrishna-ck6tl
    @ShivaKrishna-ck6tl23 күн бұрын

    Good information

  • @user-to1oz2lk4d
    @user-to1oz2lk4d22 күн бұрын

    ఎలక్షన్ ముందు విష ప్రచారాలు చాలానే చేశారు ఏం అయింది..11 సీట్స్ వచ్చాయి…ప్రజలకి తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అని.

  • @muthammamuthamma2333
    @muthammamuthamma233322 күн бұрын

    Mi vivarana chala baagundhi srinivas gaaru

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli899423 күн бұрын

    శ్రీను గారు, మీ విశ్లేషణ కూడా అసంపూర్తిగా ఉంది. ఇసుక ఇప్పుడు పూర్తిగా ఉసితం. ఇక్కడ ఇసుక సేకరించడానికి మరియు సేకరించిన ప్రదేశము నుండి రీచ్ కు చేరవేయడానికి అయ్యె ఖర్చు మాత్రమే వాసులు చేస్తున్నరు.ఇది గమనించాలి. మీకు అందుబాటులో ఉంటే మీరు సేకరించి యేల అయిన ఫ్రీ గా తీసుకోవచ్చు.ఇది ప్రభుత్వ విధానం

  • @yhvilasini2039
    @yhvilasini203923 күн бұрын

    నిజమండీ. మీరు చెప్పినట్లే TDP social media, leaders ఇలాగే సాక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్ళాలి.

  • @tejasreeteja3635
    @tejasreeteja363523 күн бұрын

    మా ఊరిలో గతంలో 5000 నుండీ 6000 ట్రాక్టర్ లోడ్. ఇప్పుడు 3000 వస్తుంది

  • @rksinghification
    @rksinghification18 күн бұрын

    Not only social మీడియా బాబు, ABN , టీవీ5, సాక్షి,ఈనాడు అందురూ అందురే అండ్డి శ్రీణుగారు

  • @gollurusrinu3787
    @gollurusrinu378723 күн бұрын

    సూపర్ అన్న కరెక్ట్ గా చెప్పావ్ ఇంకా ycp వాళ్లకి అర్ధం కాలేదు

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    23 күн бұрын

    Ardam kaledu anukovatam mana brama

  • @gollurusrinu3787

    @gollurusrinu3787

    23 күн бұрын

    Yes bro

  • @sivanuthalapati3371
    @sivanuthalapati337123 күн бұрын

    రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం శ్రీ నన్ను కూడా శ్రమించారు. నిజం నిర్భయంగా చెప్తారు. ప్రజలారా ఆలోచించండి. తస్మా జాగ్రత్త. జగన్ అసురుడు వాడి రాక్షస మూక ప్రచారం చేసే ఏ మాటలు నమ్మకండి. నమ్మి మళ్ళీ రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తు ని నిలువ నిలువెత్తు గోతిలో పాత వెయ్యకండి. 🙏🏻😭🇮🇳🌳🌳🌳🌳🌳

  • @rajasekharbala2584
    @rajasekharbala258421 күн бұрын

    Anna అంతకుముందు కూడా లారీ ఇసుక 15000. అంతే రేట్ ఉంది ఇప్పుడు. గ్రౌండ్ లెవెల్లో జరిగేది. ఇసుక jcb లతో లోడ్ చేయడానికి చాల ఎక్కువ తీసుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కి ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం వల్ల.ఇసుక రేట్ ఏం తగ్గినట్టు అనిపించడం లేదు. 1)govt loading కి రేట్ fix చేయాలి. 2)ట్రాన్స్పోర్ట్ కి రేట్ fix చేయాలి. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే చర్యలు తీసుకునేలా ఒక tollfree నెంబర్ పెట్టాలి.

  • @t.charithareddy423
    @t.charithareddy42321 күн бұрын

    Dear Srinivas garu, మీరు మీ కొటేషన్ "సత్యమేవ జయతే" చాల బాగుండి సార్, .. 1) ఆగండి సార్ ఓక రెండు నెలలు , అప్పుడు తెలుస్తుంది.. 2) ఏ ప్రభుత్వం మంచిది సార్...

  • @govindpati3241
    @govindpati324123 күн бұрын

    pedda lorry 40 tons capacity, kani rojuki 20tons limit, custmer ki double traveling charge avuthundi,capacity taggattu rules machukovali

  • @dorababuchicks9088
    @dorababuchicks90887 сағат бұрын

    గతం లో 11k వచ్చేది. ఇప్పుడు 14 k and లేట్ గా ఇస్తున్నారు

  • @lankaravindra7894
    @lankaravindra789422 күн бұрын

    Good Information 👍 ❤

  • @Gans4JSP
    @Gans4JSP23 күн бұрын

    AP 175 is it another channel of నల్ల కర్రీ Srinu 😅

  • @Srinivasa9326
    @Srinivasa932623 күн бұрын

    లోడింగ్ చేసే కూలీలకు డబ్బులు ఎవరు ఇస్తారు,tractor charges ఎవరిస్తారు మనమే ఇవ్వాలి కదా.తిరుపతిలో ఉచిత దర్శనం ఉంటుంది అంతమాత్రాన ట్రావెలింగ్ ఛార్జీలు మనమే పెట్టాలి ఉచిత ఇసుక విధానం కూడా అంతే

  • @anantharamarao7469
    @anantharamarao74695 күн бұрын

    నిజం గడప దాటే టప్పటికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తది అంట.

  • @nsuperveereshbabu7390
    @nsuperveereshbabu739023 күн бұрын

    అన్న 2019 నుచి 2024 వరకు 4500 ట్రాక్టర్ ఇసుక కర్నూలులో జిల్లాలో

  • @halfknowledge-pb5ff

    @halfknowledge-pb5ff

    23 күн бұрын

    Akkada ekkuva dorukuthundhemo, isuka dhorakani pranthalalo rate Theda untadhi

  • @sarpanchhathibelagal7284
    @sarpanchhathibelagal728423 күн бұрын

    శ్రీనివాసులు అన్నగారు టిడిపి భజన చేయండి వద్దు అనిమీకు చెప్పలేదు కాని ఇసుక గురించి వైసిపి గవర్నమెంటులో ట్రా క్టురు ఇసుక అయిదు వేలు ఆరు వేలు రూపమలు వాస్తవంగాని ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు రూపా యలు అని అబద్దం చెప్పదు

  • @Nijamkudauntundhi

    @Nijamkudauntundhi

    23 күн бұрын

    😂😂😂

  • @impjasshvanth8240

    @impjasshvanth8240

    23 күн бұрын

    నేను వైస్సార్సీపీ గవర్నమెంట్ లో ట్రాక్టర్ sand 25000 వేలుకి కొన్నాను

  • @ramanakumarbejjipuram5365

    @ramanakumarbejjipuram5365

    23 күн бұрын

    ​@@impjasshvanth8240 నేను 5500 కి కొన్నాను

  • @naidunaidus9020

    @naidunaidus9020

    23 күн бұрын

    Nenu lorry driver ni ycp unnappudu 10 ton 10000 yard lo transport kakund eppudu 6000 k ma arealo transport kakunda

  • @kirangirija7567

    @kirangirija7567

    23 күн бұрын

    brother inka aina aa jagan ycp mosam nunchi bayataki randi vela kotlu docharu ycp vallu illu kattalekka appulu chesi karmikalualku upadhi leka kadupu maadchukonnnaru idi vaastavam

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb22 күн бұрын

    ఇసుక ఫ్రీ గా ఇస్తే భవన నిర్మాణ కార్మికులు చెప్పుతో ఎందుకు కొడతారు....

  • @jhansirani7586
    @jhansirani758623 күн бұрын

    సర్ ఒక్కో చోట billders రేటు తగ్గించలేదు అంటున్నారు bro అక్కడ కూడా న్యాయంగా వాళ్ళకి ఉండేటట్లు చెయ్యాలి bro

  • @kmreddy6330
    @kmreddy633023 күн бұрын

    Srinu bhai sand free gurinchi cheppu . Free ani vote vesaru tagginchadaniki kadu

  • @chandrababu9503
    @chandrababu950323 күн бұрын

    సవక anthe ఇసుక ఇంతకముందు 300లు అనుకోండి epudu 200ki ఇస్తే సవక kani epudu free

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad73923 күн бұрын

    Chavaka, Chavaka, Anee, Dialogue, Naa Anveshana, Anee You Tuber, Word, Aa, Dialogue, Aayana Voice Nunchi, Meemu, Vunnappudallaa, Chaalaa Happy gaa Feel Avuthoovuntaamu, Chavaka, Chavaka,. Great Word,.

  • @KartheekReddy-xw5rd
    @KartheekReddy-xw5rd23 күн бұрын

    Oka tractor isuka reach daggaraki teesukelli 10 to 30 km travel chesthe entha rate paduthundo ,appudu entha padedo difference pakkaga chupinchali

  • @nistalasarma5075
    @nistalasarma507523 күн бұрын

    Very good narration srinu with factproofs

  • @sukesh1705
    @sukesh170522 күн бұрын

    Overall sand Rate decreased , we are happy Garbage tax scrapped Power bill decreased Capital construction started We need more improvements, keep going

  • @vidyasagarsabbe887
    @vidyasagarsabbe88721 күн бұрын

    అన్న మీరు చెప్తున్న ఈ రేటు 2029 వరకు ఉంటుంది అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా

  • @sristisomeswararao2846
    @sristisomeswararao284620 күн бұрын

    Isuka free........ton 1395..katti theesukellali.........anthe........tractor 4.5 tons ippudu 6750+2000 =8500 ...maathrame......

  • @jagadeeshchelluboina
    @jagadeeshchelluboina23 күн бұрын

    బాగానే భజన చేసుకో

  • @devinaidudevinaidu8338

    @devinaidudevinaidu8338

    23 күн бұрын

    అయితే వెళ్లి నీవు కూడా జగ్గూ గాడి భజన చేయు నీకు ఎవడు వద్దన్నాడు

  • @houseforsaleintirupati3001
    @houseforsaleintirupati300123 күн бұрын

    All tractor owners syndicated now creating artificial demand in market

  • @halfknowledge-pb5ff

    @halfknowledge-pb5ff

    23 күн бұрын

    Yes

  • @user-vm4bp3xx3h
    @user-vm4bp3xx3h23 күн бұрын

    Nice covering ra babji 😂😂 ma area lo syndicate aiya ton 1500 ki ammuthunaru

  • @vasanthavasu2646

    @vasanthavasu2646

    23 күн бұрын

    2019 - 2024 antha konaru bro

  • @user-vm4bp3xx3h

    @user-vm4bp3xx3h

    23 күн бұрын

    @@vasanthavasu2646 present ra babu ha rate ma cousin konadu munna monday

  • @BABUPOVALI
    @BABUPOVALI23 күн бұрын

    ఇసుక Free నే.... కానీ Money కట్టాలి.... అన్నట్లుగానే ఉంటుందా మహిళలకి Free Bus కూడా.... Bus Free నే... కానీ Money కట్టాలి

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    23 күн бұрын

    Nuv cheppindi Ela undi ante free annadu kada ani ni inti muduki vachi ekkinchukuni vellali annattu undi Edava sollu mingakandi shop vadu tv free antadu free ante transport kuda free ga esthada Transport kuda adigithe lagi guba meda kodathadu

  • @vishnukotte8145

    @vishnukotte8145

    23 күн бұрын

    Ante neeku Lorry sand kuda free gaa intiki techukoovaali 1rs. Kuda pay cheyyakunda antaav... useless fellow Lorry vaadiki rent and petrol kuda government pay cheyyaali ante elaa raa ...Free sand policy 2014-19 ilaane undi..maaku idea undi free sand policy ante entoo...Meeku kuda telsu ilaane undaali ani kaami payments koosam cheptunnaaru

  • @BABUPOVALI

    @BABUPOVALI

    23 күн бұрын

    @@srinusrinivas7270 ఇసుక Free నే.... కానీ Money కట్టాలి.... బయట జనాలు నవ్వుతున్నారు బయ్య

  • @BABUPOVALI

    @BABUPOVALI

    23 күн бұрын

    @@vishnukotte8145 ఇసుక Free నే.... కానీ Money కట్టాలి.... బయట జనాలు నవ్వుతున్నారు బయ్య

  • @Sairam30722

    @Sairam30722

    23 күн бұрын

    Bro meeku lorry gani tractor unte isukka techukovachu govt emi chepthundi ante isuka oka vidamga transport charges tho theesukellamani

  • @KartheekReddy-xw5rd
    @KartheekReddy-xw5rd23 күн бұрын

    Brother isuka free kaadu inka ekkuva rs asuthundi

  • @eedarajosephreddy7278
    @eedarajosephreddy727820 күн бұрын

    Now bill submitted bill befour bill petu

  • @madadhajagan3699
    @madadhajagan369923 күн бұрын

    సార్ దూరాన్ని బట్టి ధర ఉంటుంది ఇసుక ఉచితమే గత ప్రభుత్వం ఒక యూనిట్ పై 2000 రూపాయలు తీసుకున్నారు గుత్తేదారు సంస్థలు

  • @ravindrarayabarapu-vk7qu

    @ravindrarayabarapu-vk7qu

    21 күн бұрын

    సరే ఒకటి అడుగుతా చెప్పు సోదరా నేను ట్రాక్టర్ లేదా ఒక DCM తెచ్చుకుంటా. ఇసుక ఫ్రీ అన్నారు గా నాకు ఫ్రీ గా ఇస్తారా....... లేక వాహనం తెచ్చుకున్నారు దానికి డబ్బులు కట్టాల ఇవ్వని తెల్వని వాళ్ళకి చెప్పు అర్థమైందా CBN మహా ముదురు అందరినీ పిచ్చొలని ఎలా చెయ్యాలో. రోజు రోజుకీ ఆలోచిస్తూనే వుంటాడు ఒక విజనరీ కాదు బొక్క కాదు ఏళ్లో మీడియా CBN విజనరీ అని కొంత కమ్మ సామాజిక వర్గం దానినీ పబ్లిసిటీ చేస్తారు నాకు తెలిసి రాజకియ నాయకుల లొ CBN అంతా దిక్కుమాలిన నాయకుడు ఎవరు లేరు

  • @perumallasrinivas2464

    @perumallasrinivas2464

    21 күн бұрын

    ​@@ravindrarayabarapu-vk7qu నువ్వే మోత మోసుకుంటే ఉచితం. Jcb తో reach lo వేస్తే దానికి మరి పే చెయ్యాలి కదా.

  • @ravindrarayabarapu-vk7qu

    @ravindrarayabarapu-vk7qu

    21 күн бұрын

    @@perumallasrinivas2464 దానికి ఉచితం పెట్టటం ఎందుకు హామీలో ఇచ్చిండు గా ఉచితం అనీ తల్లి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఒకరికే అంటున్నాడు చేతకాని హామీలు ఎందుకు ఇవ్వాలి ఇలా దొంగ రాజకీయాలు ఎందుకు.... దీనికి మళ్ళీ విజనరీ

  • @sankararaolanka6360
    @sankararaolanka636023 күн бұрын

    మీరు చెప్పేది పూర్తిగా అబద్దం

  • @devinaidudevinaidu8338

    @devinaidudevinaidu8338

    23 күн бұрын

    ఏంటో నీవు నిజం చెప్పు వైసీపీ వాళ్ళకన్న ఇసుక రేటు ఎక్కువగా ఉందా లేదా అన్నది చెప్పు

  • @prasadbolla4579

    @prasadbolla4579

    23 күн бұрын

    Pakshipatrika cheppinde currect 😂

  • @perumallasrinivas2464

    @perumallasrinivas2464

    21 күн бұрын

    పూర్తిగా నిజం

  • @JOGIChinna-iw1br
    @JOGIChinna-iw1br19 күн бұрын

    అందుకేగా క్వాలిటీ మందు ఇస్తానంటే ఓటేసింది అందుకేగా క్వాలిటీ చదివి ఇస్తానంటే పబ్లిసిటీ చేయలేదు క్వాలిటీ మందు ఇస్తానంటే పబ్లిసిటీ చేశారు

  • @DSiva9683
    @DSiva968323 күн бұрын

    Aganampudi Visakhapatnam Stock point lo Ton 1394+ travelling paduthundhi gatha prabhutvam lo 1400+ travelling vundedi peddaga difference emi ledu miru okkasari me team dwara enquiry cheyyandhi stock point nunchi tiskuvelthe appatiki ippatiki difference entha vundo gamaninchandi

  • @houseforsaleintirupati3001
    @houseforsaleintirupati300123 күн бұрын

    No work for labours since last 7 days due to non availability of sand it is fact bro

  • @sankarcreations2497
    @sankarcreations249721 күн бұрын

    మొత్తం ఇతనికి తెలిసినట్టు ఎవ్వరికీ తెలియదు

  • @rajutalari6163
    @rajutalari616323 күн бұрын

    అప్పుడు 6000 ఉండే ఇసుక ఇప్పుడు 3000

  • @PraveenKumar-eh3pw
    @PraveenKumar-eh3pw22 күн бұрын

    Ippudu district Lo sand points chala takkuva vunnai so akkada nunchi intiki vochesariki traveling charges chala ekkuva avtundi

  • @mallimallimalli2348
    @mallimallimalli234823 күн бұрын

    Good

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel090522 күн бұрын

    good clarification

  • @prince_navadeep_2010
    @prince_navadeep_20108 күн бұрын

    Election appudu free enduku annaru ?chavaka anochuga votelu padayani telusu evm govrnament

  • @diwakarsarika7742
    @diwakarsarika774223 күн бұрын

    So 6000/ nundi 3000/ aethey vuchithamga itchinattu ani chebuthunnaru sir😂

  • @ramkumarvemuri4465
    @ramkumarvemuri446522 күн бұрын

    ఇసుక ఉచితంగా అందుబాటులో ఉంచుతాం అన్నారు....ఉంచారు ఇంటికి తీసుకెళ్ళే బాధ్యత ఆయన తీసుకుంటా అనలేదు....

  • @usd_inr_option
    @usd_inr_option22 күн бұрын

    అప్పుడు చవక విధానం అనొచ్చు కదా

  • @harikrishna3258
    @harikrishna325823 күн бұрын

    Good info

  • @bolisettyrao5843
    @bolisettyrao584323 күн бұрын

    ఓ కే అన్నా బాగా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువ. రాష్ట్రం ను పరిపాలించడానికి అప్పులు చేయవలసిన పని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక టన్ను కు 100లేదా 200 రాయల్టీ గా పెడితే రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుంది కదా!

  • @pagadalakrishna3014
    @pagadalakrishna301420 күн бұрын

    Antha abaddam

  • @pseshaiah9808
    @pseshaiah980810 күн бұрын

    ఇసుక చౌవక అనే ‌మాట‌ ప్రభుత్వం ‌చెబితే బాగుంటుంది. ‌ఇసుక ఉచితం మాత్రం ‌కాదు.

  • @Yakambaram-br5tv
    @Yakambaram-br5tv23 күн бұрын

    ఇక్కడ సమస్య ఇసుక ఉచితమా చవకనా అని కాదు గతంలో 2014 నుండి 2019 వరకు ట్రాక్టర్లకు మాత్రం అవకాశం ఇచ్చారు అందువల్ల ఎంతో మంది పేదలకు ఉపాధి అయ్యింది ఇప్పుడు లారీలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఉపాధి లేకుండా పోతుంది ఇక ఒకప్పుడు లోడింగ్ కూలీలు చేసేవాళ్ళు అందువల్ల ఎంతో మంది కూలీలకు ఉపాధి కలిగింది గత పాలసీ నీ అమలు చేస్తే ఎంతో మందికి ఉపాధి అని నా అభిప్రాయం

  • @chiruy6696
    @chiruy669623 күн бұрын

    Bagundhi andi.ala annapudu GO lo sand mathram free,but transport charge medey antey bagundunu.janalaki confusion yapudu vasthade antey GO lu clear lenapudu

  • @impjasshvanth8240

    @impjasshvanth8240

    23 күн бұрын

    ఆల్రెడీ అదే GO లో ఇచ్చింది అయినా ఇది టెంపరరీ dentlo లోపలు ఉంటే న్యూ sand పాలసీ లో సెట్ చేసారు.

  • @satyanarayanaganta-rs9is
    @satyanarayanaganta-rs9is23 күн бұрын

    Good clarification bro

  • @sreenupendyala8657
    @sreenupendyala865723 күн бұрын

    Bhavana nirmana karmikulu Hyderabad nundi vizayawada veltunnaru

  • @houseforsaleintirupati3001
    @houseforsaleintirupati300123 күн бұрын

    20 Days back atleast we were able to get now we r not getting

  • @eedarajosephreddy7278
    @eedarajosephreddy727820 күн бұрын

    Befour bill petu

  • @SrinuNelaparthi
    @SrinuNelaparthi23 күн бұрын

    Super explain sir❤❤❤

  • @Unknown-qn7uy
    @Unknown-qn7uy22 күн бұрын

    Okay Bhavna nirmananik entha isuka avasram entha save avtundi chepthey baguntadi

  • @donthulasekhar1489
    @donthulasekhar148921 күн бұрын

    Stock + loding+transport = consumer rate

  • @polinaravi3064
    @polinaravi306423 күн бұрын

    Sir govt may give meterial free but transport loading unloading not paid by govt this has to be noted by public

  • @kothurusubbarayudu4995
    @kothurusubbarayudu499523 күн бұрын

    చవక ఇసుక మాత్రమే.రవాణ,లొడింగ్ మాత్రమే రూపాయలు యజమానులు చెల్లించాలి అని ప్రకటన చెయ్యాలి ప్రభుత్వం అని చూచన చెయ్యండి శ్రీ నుగారు.

  • @KiranKiran-bm8ox
    @KiranKiran-bm8ox23 күн бұрын

    Direct ga amaravati nundi thechukunte thakuvaga osthundi government stock point nundi konte transport charges ekkuva avuthunnai

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox23 күн бұрын

    Sand Free*.........* means conditions apply.

  • @narendrag7688

    @narendrag7688

    23 күн бұрын

    Marri Tractor lo evaru vethi postharu.JCB charges evaru istharu.Nuvvu Tractor and manusulu ni thisukoni velli Thodu kochhuko neeku 1 rupee kuda padadhu.

  • @srinusrinivas7270

    @srinusrinivas7270

    23 күн бұрын

    ​@@narendrag7688 ycp vallu ayithe intiki theche vallu road tax 5k 10k vasul chesthe baguntadi ration pention intiki (4 roads kalise daggara) techi chethapannu vesinattu ga untadi ycp matlade matalu😂

  • @vadlamudiumamahesh452
    @vadlamudiumamahesh45223 күн бұрын

    Waiting for this video...

  • @user-ek3hk9fn8m
    @user-ek3hk9fn8m23 күн бұрын

    మోసమే బాబు అంటే మోసమే మరి ప్రజలే మోసపోయారు

  • @user-ku4px8ct9k
    @user-ku4px8ct9k23 күн бұрын

    ప్రారంభ దశలో చౌకగా దొరుకుతుంది తర్వత కలంలో చూడాలి

  • @muderavinaik238
    @muderavinaik23823 күн бұрын

    Free ante అన్ని Govt bharinchi ఇంటికి techie ivvalani wrong prediction చేస్తున్నారు, labour charges, transport unna vishayam marchipoyaru

  • @sankar44444
    @sankar4444422 күн бұрын

    Loading + truck మీదే.. వచ్చి తీసుకెళ్ళండి. అది కదా అనాలి. ఎక్కడ అన్నారు ? అలా అంటే అందరూ శభాష్, అంటారు. లేదా ఇసుక రేటు తగ్గించాం.. అన్నా.. శభాష్ అంటారు. జనాల పిచ్చోళ్ళ , నాయకులు , కాంత మంది చానల్స్ , చాలా తెలివైన వాళ్ల , సార్ ? 1 రూపే ఫ్లైట్ టికెట్ మోసం లా ఉంది.. its like 1 rupee flight ticket 😂. మంచి అమృతం సీరియల్ కామెడీ ఎపిసోడ్ యూట్యూబ్ లో ఉంది. చూడండి.. దాన్ని రియల్ గా చూపిస్తున్నారు మరి బాబులు.. 2019-24 లో నిజం 1 గడప, అబద్ధం 4 గడపలు.. జరగ లేదా సర్ ?

  • @fact7782
    @fact778223 күн бұрын

    Thank u bro clarity ichav,jai cbn jai pk jaiho ap

Келесі