సంపూర్ణ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

సంపూర్ణ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం || Bhagavad Gita Telugu || RP patnaik
#sampoornabhagavadgita
#rppatnaik
#bagavathgitachapter04
#BhagavadGitaTelugu
Voice: R.P.Patnaik
Visuals: JanakiRam
Original Text: Swamy MukundaNanda ji
Telugu Translation: B Divakar of JK Yog
Sound recorded and mixed by: ChandraMouli
Studio: DD Movies (Kokapet, Hyderabad)
Keyboards: Busam Manoj
Omkaram recited by: Satya Yamini
Editing Supervisor : Gautam Patnaik
Edited By : Dhileep Kumar
VFX : Srinivas Vasanthala
Associate Director : Ramakrishna Garaga
Marketted by : Bolisetti Raghuram (Cosmic Media)
Bhagavad Gita translation text for this video is taken from Swami Mukundananda ji’s (swamimukundananda.org/) Gita commentary website www.holy-bhagavad-gita.org/

Пікірлер: 274

  • @ampramarao6332
    @ampramarao63323 ай бұрын

    🙏 ఆర్ పి పట్నాయక్ గారికి ధన్యవాదాలు , భగవద్గీత గురించి సరళమైన పదాలతో ఎవరికైనా అర్థమయ్యే విధంగా అద్భుతంగా ఉంది. శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను🙏👏👏👏👏👏

  • @deekondagoutham7881
    @deekondagoutham78813 ай бұрын

    తదుపరి అధ్యాయం కొరకు శుక్రవారం వరకు వేచి ఉండాలా అనుకున్నాను, బుధవారం నాడే రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు💐💐 సార్

  • @Sriramramramram

    @Sriramramramram

    3 ай бұрын

    Saibaba.poto.tiseyandi.🕉️

  • @swetamatta6543

    @swetamatta6543

    3 ай бұрын

    Enduko vivarinchagalaru​@@Sriramramramram

  • @MSambasiva-zs2zn

    @MSambasiva-zs2zn

    2 ай бұрын

    7:39 Hi :39 ​

  • @user-sx9zb5gk5b

    @user-sx9zb5gk5b

    Ай бұрын

    P

  • @user-sx9zb5gk5b

    @user-sx9zb5gk5b

    Ай бұрын

    P00p0

  • @hanumantharao1308
    @hanumantharao13083 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుం పరమాత్ముని అమృత బోధను అర్ధం చేసుకొని అనుభూతిని పొంది , సామాన్యులకు మంచి చేయాలనే సంకల్పంతో శ్రీ ఆర్ పి పట్నాయక్ గారు చేస్తున్న విశేష ప్రయత్నం అమిత ఆదరనీయమైనది. 4.24: సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే నిమగ్నమైన వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు. 5.42 నిమిషములు దగ్గర "ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు" అనే ఏ అమృతఉపదేశాన్ని ఆచరిస్తే ఆత్మసాక్షాత్కారం అనుభూతి జరుగుతుంది . ఈ ఆచరణకు పూర్వజన్మ సంస్కరాలు విశేష ప్రయత్నం గురుకృప అవసరం అన్నమాచార్యులు గారి కీర్తన దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి | పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా || వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ | తక్కినవి భాండారాన దాచి వుండనీ | వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము | దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా || జై శ్రీ కృష్ణ

  • @AnanthuKatila
    @AnanthuKatila11 күн бұрын

    🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురు🙏🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ పురుషోత్తమాయ నమోస్తుతే 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @chaitu_simpleworld
    @chaitu_simpleworld3 ай бұрын

    No words ,🙏💐 రియల్లీ మీ గొంతు మీకు దేవుడు ఇచ్చినవరం

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu31093 ай бұрын

    జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ

  • @ramuboggaram
    @ramuboggaram3 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ.హరే కృష్ణ హరే కృష్ణ,కృష్ణ కృష్ణ హరే హరే.

  • @SureshKumar-nt1by

    @SureshKumar-nt1by

    3 ай бұрын

    Background music voice ne dominant chestundi konchem background volume taggete voice enka baga vuntundi

  • @padmavathidevi349
    @padmavathidevi3493 ай бұрын

    ఆహా ఆహా చాలా చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క భగవద్గీత వ్యాఖ్యానం. ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తోంది. ఇంత పవిత్రమైన యజ్ఞం లాంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు సర్వదా క్రుతజ్నురాలిని 🙏🪷☘️🪷🙏

  • @JaiSriRamajaijaiSriramajai

    @JaiSriRamajaijaiSriramajai

    23 күн бұрын

    Am ma neede

  • @sudhakar7236
    @sudhakar72362 ай бұрын

    స్వామి ముకుందానంద స్వాముల వారికి పాదాభివందనాలు భగవద్గీత గురించి ప్రతి అధ్యాయం బాగా చెబుతున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @maheshtupakula7421
    @maheshtupakula74213 ай бұрын

    జైశ్రీరామ్ జై సనాతన సాంప్రదాయం

  • @user-rg7xp3nx6w
    @user-rg7xp3nx6w3 ай бұрын

    దీని కోసమే వెయిట్ చేస్తున్నాను స్వామి 🙏👌👏👏👏❤️

  • @saikiran5340
    @saikiran53403 ай бұрын

    ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అర్థం అయ్యేవిధంగా తయారు చేసే మాకు వినిపిస్తున్నదుకు మీకు కృతజ్ఞతలు సార్🙏 కృష్ణ వందే జగద్గురు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana99352 ай бұрын

    🙏స్వామి ముకుందనంద గారికి, RP పట్నాయక్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏

  • @JaiSriRamajaijaiSriramajai

    @JaiSriRamajaijaiSriramajai

    23 күн бұрын

    4children jagartha silent.menu vunnanu.meeandareke

  • @padmavathithumu4689
    @padmavathithumu46893 ай бұрын

    ఎక్సలెంట్ RP sir జైశ్రీరామ్ 🚩🚩🚩 జై శ్రీకృష్ణ 🚩🚩🚩

  • @mandojusadguru4184
    @mandojusadguru41843 ай бұрын

    సృష్టిలో భగవద్గీత మించిన గ్రంథం వేరే ఏమిటి లేదు కృష్ణ పరమాత్మ చెప్పే ప్రతి ఒక్క మాట చాలా జీవిత సత్యాలు గురించి ధర్మ బోధన కుటుంబాన్ని కాపాడుకోవడం ధర్మాన్ని పాటించడం మనం ఏం తినడం వల్ల మనకి ఆలోచన ఏ విధంగా ఉంటాయని చెప్పడం అలాగే ప్రకృతిని కాపాడుకోవడం సృష్టి లో ఉండే పక్షులు జంతువులు మానవులు ఎలా కాపాడుకోవాలని ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కటి కూడా వేలెత్తి చూపే ఏదీ లేదు ఆ శ్రీ మహా విష్ణువు ఆత్మ జీవాత్మ పరమాత్మ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పే మనిషిని జ్ఞానం వైపు మరియు చైతన్యం వైపు తీసుకెళ్లి పరమ పవిత్రమైన శ్రీకృష్ణ పరమాత్మ ఒక పాదాభివందనం భారతదేశం మించిన దేశం లేదు పవిత్ర పరమైన భవద్గీత మించిన గ్రంథం లేదు ఈ భారతదేశం పుట్టిన మనకు జీవితమే లేదు భారతదేశంలో పుట్టడం ఒక పుణ్యం పదం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే స్వామియే శరణమయ్యప్పఓం అరుణాచల శివ

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri77543 ай бұрын

    నమో భగవతే వాసుదేవాయ నమః

  • @ganeshdigitalweb3934
    @ganeshdigitalweb39343 ай бұрын

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold63 ай бұрын

    Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice.. 🙏🙏🙏🙏🙏 శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు.. 🙏🙏🙏🙏

  • @nagendra7184
    @nagendra71843 ай бұрын

    ఓం నమో భగవతేవాసుదేవీ నమో

  • @bloodbanksrdsangareddy7281
    @bloodbanksrdsangareddy72813 ай бұрын

    భగవద్గీత వంటి మహా కావ్యం మీ ద్వారా మేము వినడం మా అదృష్టంగా భావిస్తున్నాను.

  • @masimukkalasrinu4166
    @masimukkalasrinu41663 ай бұрын

    ఈరోజు ఇప్పటికే మూడు సార్లు విన్నాను ఎంత బాగుంది

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA973 ай бұрын

    మా అదృష్టం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramanayv2683
    @ramanayv26832 ай бұрын

    ఎవరైతే కర్మ యందు అకర్మను , అకర్మ యందు కర్మనూ దర్శించుదురో వారు మానవులలో బుద్ధిశాలులు .... చాల అద్భుతమైన వివరణ RP గారు. 👏👏🙏🙏

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty27493 ай бұрын

    🙏Jai Srimannarayana 🙏Jai Srimad Bhagavadgeeta 🙏Jai Sri Krishna🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏

  • @sitabaivemula8142
    @sitabaivemula81423 ай бұрын

    Sir, i am very happy to hear chapter 4 of Bhagavat Geeta. Now i listened 2 times , daily i will listen all 4 chapters again and again to acquire more divine knowledge. Hats off to you for this Gnana yagna. May God bless you for this sat sangat.

  • @Ramjipatnaik
    @Ramjipatnaik3 ай бұрын

    అద్బుతం

  • @vittalkapse8587
    @vittalkapse85872 ай бұрын

    భగవద్గీత మనిషి జీవితానికి మాన్యువల్ లాంటిది, ఇది అందరు చదివి మరియు పాటించవలసిన గ్రంధం. ఇది కలియుగంలోని మనిషి కోరకే భగవంతుడు చెప్పాడు. మనిషి జీవితం సాపిగా మరియు ఆనందంగా సాగిపోవడానికి ఇంతకంటే మంచి గ్రంథం లేదు. సర్ మీ ప్రయత్నం అద్భుతం, అమోఘం, అనిర్వచ్నీయం.

  • @gopalmanche7977
    @gopalmanche79773 ай бұрын

    పట్నాయక్ గారు ప్రేక్షకుల నుండి ఒక విన్నపం కురుక్షేత్రం జరిగిన 18 రోజుల యుద్ధం దయచేసి వివరించగలరు మీ వీడియో ల ద్వారా...🙏🙏

  • @anuradhabhargav7254
    @anuradhabhargav72543 ай бұрын

    Thank You RP PATNAIK Official 🙏🙏🙏 🙏 🙏🙏🙏

  • @chiguruyellam6233
    @chiguruyellam62333 ай бұрын

    ఓం నమో నారాయణాయ నమహా 🙏🙏

  • @uraju7877
    @uraju7877Ай бұрын

    Jai srikrishana

  • @jayapalreddyK
    @jayapalreddyK3 ай бұрын

    Arunachala Shiv Arunachala Shiv Arunachala Shiv Arunachala ❤❤❤❤

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold63 ай бұрын

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @colourcorrectiontechnics1580
    @colourcorrectiontechnics15803 ай бұрын

    Friday evening kosam waiting but eroju upload chesaru manchidi...🎉

  • @eshwarykadali8393
    @eshwarykadali83933 ай бұрын

    Thanks.. You so. Much... R.p

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre65129 күн бұрын

    🎉🎉🎉AUM NAMHO BHAGAVATE VASUDEVAYA..., AUM NAMHO NARAYANAAYA...

  • @balakrishnamanchala9576
    @balakrishnamanchala95763 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @kammariraju5504
    @kammariraju55043 ай бұрын

    చాలా చక్కగా వివరించి చెబుతున్నారు సార్ ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @ShivaReddy-yd9io
    @ShivaReddy-yd9io2 ай бұрын

    Om Namo Bhagavate Vasudeva. Jai Srikrishana 7:52

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada50993 ай бұрын

    జై శ్రీమన్నారాయణ జైవేధః జై సనాతనం

  • @83338sw
    @83338sw3 ай бұрын

    నేటి తరానికి మీ ఛానల్ ఎంతో అవసరం భగవద్గీత గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్న అందుకు మనస్ఫూర్తిగా పాదాభివందనం ఇలాంటి ఛానల్ నేటి తరానికి ఎంతో ఎంతో అవసరం పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం కన్నా ఇలాంటి వీడియోలు చూస్తే మనసు ఎంతో ఏకాగ్రత లభిస్తుంది చాలా చాలా సంతోషం ఇది నాకు మీ ఛానల్ నాకు మా youtube మొబైల్ లో దొరికినందుకు

  • @krajukraju1570
    @krajukraju15702 ай бұрын

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @jaishreeram29721
    @jaishreeram297212 ай бұрын

    Jai sri Krishna 👣 padhabivandhanalu thandri nevedhaya👏🙏👏🙏👏

  • @user-jo2sr8ep3n
    @user-jo2sr8ep3n3 ай бұрын

    Jai sreeman narayana

  • @ushasrinuvasusrinuvasu4707
    @ushasrinuvasusrinuvasu470722 күн бұрын

    Narayan

  • @rksingh786
    @rksingh7863 ай бұрын

    భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు...ధన్యవాదాలు R.P పట్నాయక్ గారు🌷🌷🌷🌷🌷

  • @shankarpabbu785
    @shankarpabbu7853 ай бұрын

    Hare Krishna Hare Krishna Hare Rama Hare Rama

  • @janjanamvaishnavi
    @janjanamvaishnavi2 ай бұрын

    హరే కృష్ణ🌺🙏🌺🙇‍♀️

  • @tsrao2009
    @tsrao20093 ай бұрын

    Jai sri krishna🎉🎉

  • @djyothi4158
    @djyothi41583 ай бұрын

    నమస్కారం అండి 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @mrssnmurthy6110
    @mrssnmurthy61103 ай бұрын

    మీ ఈ అద్భుత ప్రయోగం సఫలమైనది. ఈ గీతావచనం అతిశయా రహితమైన మీ సుస్వరంతో శ్రవణ, మనసానందకరములే👏👏👏👌🙏

  • @radhikagourishetti2011
    @radhikagourishetti20113 ай бұрын

    🕉️🕉️🕉️చదువులేని వారి కోసం మరియు సమయం లేని వాళ్ల కోసం ఇలా వినిపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు సార్. 🕉️🕉️🕉️

  • @siri8120
    @siri81203 ай бұрын

    Jai shree ram jai shree krishna

  • @gopinaidupappu502
    @gopinaidupappu5022 ай бұрын

    Meru chesey e karyam chala abhinandaneeyam sir

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri94753 ай бұрын

    Jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanuvoleti
    @bhanuvoleti3 ай бұрын

    🙏చిన్న విజ్ఞప్తి..నేపథ్యం లో కేవలం తంబురా శ్రుతి ఉంటే, మీ నేరేషన్ మరింత శ్రావ్యంగా ఉండేది. ఆర్ ఆర్ కొంచెం దృష్టిని మళ్ళించేలా ఉందేమో!

  • @SreeSpace3

    @SreeSpace3

    3 ай бұрын

    Same I suggested, I think they scheduled all videos So they don’t care

  • @lakshmisaladi3071
    @lakshmisaladi30712 ай бұрын

    💞💎🍀🙏 Hare Krishna 🙏🍀💎💞

  • @smartindiatelugu5271
    @smartindiatelugu52713 ай бұрын

    ఏ శ్లోక వివరణ వస్తున్నప్పుడు, ఆ శ్లోకాన్ని తెలుగులో స్క్రీన్ మీద వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.

  • @lakshmia3390
    @lakshmia33903 ай бұрын

    No words to explain sir.. what a relief .. thanks much for your excellent efforts.. u really made impossible to possible for everyone

  • @rathnasekarrathanadear9419
    @rathnasekarrathanadear94193 ай бұрын

    Harekrishna'HareRama

  • @padmavathiallaka2245
    @padmavathiallaka22453 ай бұрын

    Om Namobhagavathe vasudevaya🙏

  • @kusumakumari7050
    @kusumakumari70502 ай бұрын

    Hare Krishna 🙏 🙏 🌺 🌺

  • @jyothi.m773
    @jyothi.m7733 ай бұрын

    Oam NAMO BHAGAVATE VASUDEVAYA.

  • @VishalPothuganti
    @VishalPothuganti3 ай бұрын

    🙏

  • @krushnaasthram
    @krushnaasthram3 ай бұрын

    జైశ్రీరామ్🙏🇮🇳🏹💐✊👍

  • @muralimohanvarma4390
    @muralimohanvarma43903 ай бұрын

    Jaisrikrishna

  • @lathakyatam3557
    @lathakyatam35573 ай бұрын

    Hare Krishna 🙏

  • @pawannitin
    @pawannitin3 ай бұрын

    Madhuram

  • @dsailendrakumar5548
    @dsailendrakumar55483 ай бұрын

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du3 ай бұрын

    జై శ్రీకృష్ణ,

  • @vanajaraniutla5447
    @vanajaraniutla54473 ай бұрын

    Ram ram 😊

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7oАй бұрын

    RAKESHIDIVAKAYVeegCeeny🎉

  • @hindustan4929
    @hindustan49293 ай бұрын

    Jai sri ram

  • @kishorekorlam5381
    @kishorekorlam53813 ай бұрын

    Jai Srila Prabhupada

  • @vsai24097
    @vsai240973 ай бұрын

    Hare Krishna

  • @kiranmaim4584
    @kiranmaim45843 ай бұрын

    Hare krishna 🙏🙏

  • @srivilas999
    @srivilas9993 ай бұрын

    🕉️NAMAH SHIVAYA🙏🙏🙏

  • @user-qn5hf9sj9t
    @user-qn5hf9sj9t2 ай бұрын

    జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏🙏🙏

  • @saidinesht
    @saidinesht3 ай бұрын

    Nijanga gantashaala gari tarvatha meere intha baga kluptanga baga vivarincharu RP garu. Hare krishna

  • @parthak6515
    @parthak65153 ай бұрын

    Jai Shri Krishna

  • @ponduruprasannanaidu6990
    @ponduruprasannanaidu69903 ай бұрын

    Jai gurudev 🙏🏻🙏🏻💐

  • @RamBabu-ud5vx
    @RamBabu-ud5vx2 ай бұрын

    Jai Sri krishna

  • @Kolaganisaryanarayana.
    @Kolaganisaryanarayana.3 ай бұрын

    Krishnam vande Jagat gurum

  • @kumargolla8570
    @kumargolla85703 ай бұрын

    Jai Sree krishna.

  • @snigdhacreations781
    @snigdhacreations781Ай бұрын

    Jai shree Krishna

  • @NareshNaresh-pf2re
    @NareshNaresh-pf2re3 ай бұрын

    జై శ్రీ రామ్🙏🙏🚩

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold63 ай бұрын

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

  • @chandrikaprabhakar4536
    @chandrikaprabhakar45363 ай бұрын

    Kruthagnathalu Sir

  • @PraneshKambala
    @PraneshKambala3 ай бұрын

    🙏🙏🙏 hare Krishna

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam19643 ай бұрын

    RP garu me voice adbhuthamu.

  • @jayaramv2663
    @jayaramv26633 ай бұрын

    జై శ్రీ కృష్ణాయ నమః 🚩 🪈 🚩 చాలా బాగా నచ్చింది

  • @malluchennareddy7847
    @malluchennareddy78473 ай бұрын

    jai sri krishna

  • @shivarajbadi942
    @shivarajbadi9423 ай бұрын

    Jai sri Krishna

  • @manoj1076
    @manoj1076Ай бұрын

    Jai srimannarayana 🌹🚩🙏

  • @jayapalreddyK
    @jayapalreddyK3 ай бұрын

    Carrat guruvu

  • @bharadwajguda1986
    @bharadwajguda19863 ай бұрын

    చాలా బాగుంది అద్భుతః 🙏🙏🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi33753 ай бұрын

    జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @KrishnaVeni-qn3hq
    @KrishnaVeni-qn3hq3 ай бұрын

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🚩🚩🙏🙏

  • @naveenlovely913
    @naveenlovely9133 ай бұрын

    🚩🕉️🙏🏻 హరేకృష్ణ 🙏🏻🕉️🚩

  • @Radheyakarna16
    @Radheyakarna162 ай бұрын

    Ee level lo motivation iste, arjunudenti nenu kooda kurukshetram lo uddam chesele unnaa❤️

Келесі