Sai Kumar Dialogue of Mahabharatha in WOW..

Ойын-сауық

Sai Kumar's Uninterrupted dialogue of Mahabahratha in WOW...Badrinath special...

Пікірлер: 1 100

  • @NGEntertainments
    @NGEntertainments5 жыл бұрын

    సాయి కుమార్ గారు Dialogue చెప్పే ముందు కళ్ళజోడు తీసి మరీ చెప్పాడు,expression ,emotion తెలియాలి అని, అది ఒక actor కు ఉండే లక్షణం.. మీ talent కు జోహార్లు...🙏🙏🙏

  • @annimucchatlu9336

    @annimucchatlu9336

    5 жыл бұрын

    🙏🙏🙏

  • @pavankumar4b7

    @pavankumar4b7

    5 жыл бұрын

    Allu arjun chusi nerchuko

  • @rajenderjanagam4925

    @rajenderjanagam4925

    4 жыл бұрын

    S

  • @ganeshkalkotla2849

    @ganeshkalkotla2849

    4 жыл бұрын

    Sir your the God of dialogues

  • @chsrinivas7261

    @chsrinivas7261

    3 жыл бұрын

    S

  • @Mohan-eg5fn
    @Mohan-eg5fn2 жыл бұрын

    పుత్ర ప్రేమా, మాతృ ప్రేమా ఎంత ప్రేమ తల్లి నీకీ సూతనందనుడి పైన... మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా.....? కన్నకొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలించక.. పరితపించక.... హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే... ఆనాడు ఈ ప్రేగు సంబంధం ఎక్కడ ఏడుస్తుంది తల్లి...? అలనాడు....అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలసి 'కులహీనుడా' 'సూతుడా' 'సూతుడా' 'కులహీనుడా' అంటూ.... అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే 'కాదు.... కర్ణుడు సూతుడు కాడు.... వాడు నా బిడ్డ..వాడు నా బిడ్డ..అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లీ....? ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆజీ రంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక.... ఇప్పుడు ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నులు నీళ్లు నింపుకుంటున్నావే... ఇది మాతృప్రేమేనా తల్లీ....? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మ...? ఏమమ్మా..... ధర్ముడికి యుధిష్ఠిరుడ్ని కన్నావు.... పవనుడికి భీముడ్ని పొందావు..... ఇంద్రుడికి అర్జునుడిని మోసావు... ఇవి....ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షీ, కర్మసాక్షీ అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లీ... కనీసం ఎవరో దిక్కు లేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతుకిలా నక్కలు పీకిన కళేబరం అయ్యుండేదా అమ్మా....? అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందిలా నిలిచే వాడా అమ్మా...? ఏనాడో...ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు.... రాజ్య మాతనేదైనా రాజరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకుటంలేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యమెంత అంటే....ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నాజనం, నా ప్రాణం నేనే కర్ణుడిని ....కర్ణుడే నేను అని చాటిన మహా మానసుడమ్మా నా రారాజు... తన భార్య కొంగు లాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుడ్నికానమ్మా..... ఇక ఏదైనా అడుగు కోరుకో తల్లీ.. నెరవేర్చి తీరుతా... ఏమిటీ రణరంగంలో పాండవులను వధించరాదా...? శభాష్...! ధర్మరాజు....శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయంలేని వాడు, అతనిని వధించను... భీముడు....అడ్డుపడి ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికొచ్చిన ప్రమాదమేమీ లేదు... మాద్రేయులు..వచ్చీ రాని వయస్సు మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించటం మాకే అవమానం... ఇక మిగిలినది అర్జునుడు... అరిహృద్విభంజనుడు.... అమ్మా అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను.... నన్ను రారాజు ఆవహిస్తాడు మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం అమ్మా.... ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమార్జున, నకుల, సహదేవులు ఐదుగురూ..... లేక అర్జునుడే కూలితే కర్ణ, ధర్మ, భీమ, మాద్రేయులు ఐదుగురూ.. ఆరుగురు బిడ్డల తల్లీ... నీ కొడుకులు ఐదుగురే పంచ పాండవులే... సెలవు మాతా...🙏 సెలవు...🙏

  • @rakeshdarnasi6328

    @rakeshdarnasi6328

    Жыл бұрын

    Idhi a movie lodhi

  • @madhavnaidu379

    @madhavnaidu379

    Жыл бұрын

    Super ga rasaru

  • @Mohan-eg5fn

    @Mohan-eg5fn

    Жыл бұрын

    @@madhavnaidu379 Tqq

  • @nandusavara4297

    @nandusavara4297

    Жыл бұрын

    Super writer

  • @phalgunarao4942

    @phalgunarao4942

    Жыл бұрын

    ఆగాగు..........ఆచార్య దేవ!! హహ్హహ్హ ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ....! ఎంత మాట ఎంత మాట !! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే !! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ?? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?? మట్టి కుండలో పుట్టితివికదా !! హహ్హహ్హ నీది ఏ కులము?? ఇంతయేల అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా !! ఈయన దే కులము ?? నాతో చెప్పింతువేమయ్యా..... మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాడా ?? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.... ఈ విదురదేవుని కనలేదా?? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా నేడు కులము కులము అను వ్యర్ధవాదములెందుకు? ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది?? అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదవిరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను సోదరా.... దుశ్శాసన !! అనఘ్రనవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము మామా.... గాంధారసార్వభౌమా !! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము పరిజనులారా ..... పుణ్య భాగీరథీనదీతోయములనందుకొనుడు కళ్యాణభట్టులారా ..... మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు వంధిమాగధులారా..... కర్ణ మహారాజును కైవారము గావింపుడు పుణ్యాంగనలారా ..... ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది బహుజన్మసుకృతప్రదీపాదిసౌలబ్ద సహజకవచకచవైడూర్య ప్రభాదిత్యోలికి వాంచ్చలుచెలరేగ వీరగంధమువిదరాల్పుడు నేడీ సకలమహాజనసమక్షమున పండితపరిషన్మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను

  • @dushyanthjangam6014
    @dushyanthjangam60143 жыл бұрын

    Tired anta 😖😖 very awkward.. Sai kumar said without any hesitation.... That is the quality of an artist.....Hats off saikumar sir👏👏🙏🏻

  • @chakrintr2712

    @chakrintr2712

    3 жыл бұрын

    Haaaa bro crt

  • @mallikarjuny7038

    @mallikarjuny7038

    Жыл бұрын

    Aa bongu lo dailogue ki vaaadu alasipoyadanta adi kooda noru tiragadam ledu vadiki

  • @saikumarsanda6643

    @saikumarsanda6643

    Жыл бұрын

    Saikumar dialogue bunny chepthe one week bed rest teskuntadu ☺️

  • @saidarahaasayyangalam3445

    @saidarahaasayyangalam3445

    Жыл бұрын

    Kaani bunny decide aithe, cheppagalige caliber undi. Endukante athanu chala hard working and eppudu give up cheyyadu

  • @yadalasai3657

    @yadalasai3657

    10 ай бұрын

    😊

  • @epic213
    @epic2139 күн бұрын

    Who is here afterk kalki ?

  • @lakshmikarthikmaram4458

    @lakshmikarthikmaram4458

    5 күн бұрын

    Meeeee

  • @nagr85
    @nagr855 жыл бұрын

    ఇలాంటి నటుడు తెలుగు పరిశ్రమలో అవకాశాలు లేక కన్నడ పరిశ్రమకు వెళ్లడం తెలుగు పరిశ్రమ దురదృష్టం

  • @indrasenareddy3309
    @indrasenareddy33096 жыл бұрын

    goosebumps did you come from another planet? seriously you are amazing........ నువ్వు telugu film industry లో పుట్టడం నీ దురదృష్టం మా అదృష్టం

  • @chandrasekharsarmapratapa3151

    @chandrasekharsarmapratapa3151

    6 жыл бұрын

    Indrasena reddy nijam gaa kallaku kattinatlu chepparu saikumar garu

  • @tonytheguy8600

    @tonytheguy8600

    4 жыл бұрын

    S

  • @vishwanaroju9778

    @vishwanaroju9778

    4 жыл бұрын

    Copy from trivikram

  • @nandamuriramesh

    @nandamuriramesh

    4 жыл бұрын

    @@chandrasekharsarmapratapa3151 smara simha reddy kooda

  • @yadalasai3657

    @yadalasai3657

    10 ай бұрын

    😊

  • @Reddy315
    @Reddy3157 күн бұрын

    Who is back here after watching Kalki 2898 AD? To learn about such characters from our ancient historical epics, it is a true privilege!!

  • @adilshaik7554
    @adilshaik75544 жыл бұрын

    Difference between nepotism and pure talent

  • @bhargavbisa8

    @bhargavbisa8

    3 жыл бұрын

    Bro iam not a Allu Arjun fan kavalante kinda na comment untadi AA ni tidutu ...... Saikumar kuda background thone vacharu .... So nee statement correct ga ledu

  • @vamsishankar4490

    @vamsishankar4490

    3 жыл бұрын

    Exactly bro! Bhaga cheppav.

  • @maheshbabu-pj5cv

    @maheshbabu-pj5cv

    3 жыл бұрын

    @@bhargavbisa8 china character veskune valla father di back ground or oka mega produces father unte background aa

  • @pradeepsura2606

    @pradeepsura2606

    3 жыл бұрын

    Sai kumar kuda nepotism product eh

  • @viper.444

    @viper.444

    3 жыл бұрын

    So can Sai Kumar dance better than Allu Arjun?

  • @srivasthav7907
    @srivasthav79076 күн бұрын

    Who’s here after watching kalki movie?

  • @sunnyg9166
    @sunnyg91663 жыл бұрын

    Allu arjun inka life lo ye sai Kumar show ki radu 😂😂

  • @harishkumarbio

    @harishkumarbio

    2 жыл бұрын

    Evari talent vaallaki untadhi

  • @sukeshsukesh9039

    @sukeshsukesh9039

    2 жыл бұрын

    😂😂😂😂😂

  • @mopurichaithanya5706

    @mopurichaithanya5706

    2 жыл бұрын

    @@harishkumarbio vuntundhi brother kani allu arjun fst dialogue cheppetappudu konchem extra dialogue cheppadu like number of times cheppi cheppi visugi vachindi ani adhi base chesukoni comment pettaru antay kani okari talent ni tappu pattadaniki kadu

  • @rahulpraneeth2782

    @rahulpraneeth2782

    2 жыл бұрын

    Arey boku allu arjun aney Secne ledu

  • @RajeshRajesh-he6tu

    @RajeshRajesh-he6tu

    2 жыл бұрын

    😁😁

  • @bamarusureshkumar1595
    @bamarusureshkumar15956 жыл бұрын

    I think tollywood not used properly by sai Kumar

  • @sahasrak66

    @sahasrak66

    5 жыл бұрын

    Enduku use chesukovali? Maa Tollywood ki antha kharma pattaledu. Chettu peru cheppukuni kayalammukune pittaladoralu maaku chala mande vunnaru. Ee Sai Kumar laanti vaallu maakenduku?

  • @srivasudev

    @srivasudev

    5 жыл бұрын

    @@sahasrak66 mee vyangokthulaku nenu veeraabhimaanini, inthakumundu Allu Arjun kallajodu meeda Baga satire vesaru Devi garu

  • @yeshwanthb2327

    @yeshwanthb2327

    3 жыл бұрын

    @@nvkp23 athanu satirical ga annadu, indirect ga starkids ni thiduthunnadu.

  • @megha8783

    @megha8783

    2 жыл бұрын

    @@sahasrak66 em telsu vagutunav ra babu🤫😏 Saikumar one of the best actor ,…and his dialogue delivery and his voice🔥🙏🏻👌🏻

  • @rakeshpadma1847
    @rakeshpadma18473 жыл бұрын

    Allu vs sai kumar dialouge delivery was like giggling of hyena vs roar of a lion🦁🦁😘😘😘😘

  • @sidhu3238
    @sidhu32384 жыл бұрын

    His voice lives long life..The kids of 20's will imagine Sai Kumar Garu as Karna♥️

  • @ASHWANTHKUMAR1

    @ASHWANTHKUMAR1

    9 ай бұрын

    🙏🙏🙏

  • @chandrashekar-kg7oi
    @chandrashekar-kg7oi4 жыл бұрын

    Highly Gifted... Huge respects frm Karnataka

  • @Ranjith_747
    @Ranjith_7474 жыл бұрын

    Saikunar -Most under rated actor in TFI .

  • @chakrintr2712

    @chakrintr2712

    3 жыл бұрын

    Haaaaa bro

  • @chaitanyasistu287
    @chaitanyasistu2874 жыл бұрын

    Aa voice lo vunna kikke veru bayya Jai Saikumar✊✊✊✊✊✊✊

  • @indiranagar78
    @indiranagar789 жыл бұрын

    not just the voice - but in total - delivery of dialogue, command of the language - dialogue -- WOW indeed!!

  • @Spicy_entertainment123
    @Spicy_entertainment1235 жыл бұрын

    నాలుగో సింహం గర్జించింది

  • @sahithikasula4812
    @sahithikasula48125 жыл бұрын

    Hy Rana sir and Jr.NTR are the only actors who can say these kinda dialogues with awesome roaring voice among present young heros..... who agrees?

  • @bullwhite9695

    @bullwhite9695

    2 жыл бұрын

    Ntr yes but sai kumar voice is next only to anna garu

  • @MrNavin2411
    @MrNavin24117 жыл бұрын

    akward moment for Allu Arjun !! lol

  • @srinivasreddy-84
    @srinivasreddy-845 жыл бұрын

    పుత్ర ప్రేమా, మాతృ ప్రేమా ఎంత ప్రేమ తల్లి నీకీ సూతనందనుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా..... కన్నకొడుకు ఏమయ్యడో అని పరిశీలించక పరితపించక హాయిగా పెండ్లాడి ఎవ్వరెవ్వరికో బిడ్డలను కన్నావే ఆనాడు ఈ ప్రెమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లీ అలనాడు.... అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలసి 'కులహీనుడా' 'సూతుడా' 'సూతుడా' 'కులహీనుడా' అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే 'కాదు....కర్ణుడు సూతుడు కాడు. వాడు నా బిడ్డ' అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లీ ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు కనుక ఆజిరంగాన నీబిడ్డలపట్ల యమధర్మరాజౌతాడు కనుక ఇప్పుడు ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు కన్నుల నీరు నింపుకుంటున్నావు ఇది మాతృప్రేమేనా తల్లీ తనయుడుపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా! ఏమమ్మా..... ధర్ముడికి యుధిష్ఠిరుడ్ని కన్నావు పవనుడికి భీముడ్ని పొందావు ఇంద్రుడికి అర్జునుడిని మోసావు ఇవి....ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షీ, కర్మసాక్షీ అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లీ కనీసం ఎవరో దిక్కు లేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతుకిలా నక్కలు పీకిన కళేబరం అయ్యుండేదామ్మా... అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందిలా నిలిచే వాడామ్మా ఏనాడో...ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు అమ్మా రాజ్య మాతనేదైనా రాజరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకుటంలేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యమెంత అంటే....ఇంత అని కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం నేనే కర్ణుడిని ....కర్ణుడే నేను అని చాటిన మహా మానసుడమ్మా నా రారాజు తన భార్య కొంగు లాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నె య్యాన్ని కయ్యం చేసుకునేంత మందుడ్నికానమ్మా.... ఈ ఒక్కటి తప్ప ఏం కావాలో కోరుకో తల్లీ ఏమిటమ్మా రణరంగంలో పాండవులను వధించ రాదా ధర్మరాజు....పాపం శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయంలేని వాడు, అతనిని వధించను భీముడు....అడ్డుపడి ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికొచ్చిన ప్రమాదమేమీ లేదు మాద్రేయులు....వచ్చీ రాని వయస్సు మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించటం మాకే అవమానం ఇక మిగిలినది అర్జునుడు....అరిహృద్విభంజనుడు అమ్మా అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను....నన్ను రారాజు ఆవహిస్తాడు మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం అమ్మా అర్జునుడే కూలితే కర్ణ, ధర్మ, భీమ, మాద్రేయులు ఐదుగురూ అదే ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమార్జున, నకుల, సహదేవులు ఐదుగురూ ఆరుగురు బిడ్డల తల్లీ నీ కొడుకులు ఐదుగురే పంచ పాండవులే సెలవు మాతా సెలవు

  • @appalamahendhar4165

    @appalamahendhar4165

    4 жыл бұрын

    wow great

  • @chiranjeeviyalakala609

    @chiranjeeviyalakala609

    11 ай бұрын

    🙌

  • @ramachandra5973
    @ramachandra59733 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరడం లేదు ఈ డైలాగు వింటుంటే, ఆహా ఆ గొంతు లో అమృతం పోసి నట్టు అనిపించింది.

  • @venkateshc329
    @venkateshc3294 жыл бұрын

    After senior NTR sir, S V Rangarao sir, u r the best in these kind of dialogues. Pleased to watch.

  • @venkataramaraomedicherla9950

    @venkataramaraomedicherla9950

    2 жыл бұрын

    SVR first alwaya

  • @vishnuvardhan640
    @vishnuvardhan6405 жыл бұрын

    ఎవరయినా మీ తరువాతే అన్న డైలాగు లు చెప్పడంలో

  • @satyavinayprashanth5731
    @satyavinayprashanth5731 Жыл бұрын

    Just shows how much nowadays cinema has fallen. Those days cinema was golden. Every character and every dialogue had meaning.

  • @rishivamshi3515
    @rishivamshi351510 күн бұрын

    Who is watching this dialogue after seeing Kalki movie

  • @rakeshpadma1847
    @rakeshpadma18473 жыл бұрын

    0:20-0:26 bunny vs 0:59-3:31 sai kumar sir😲😲😁😁 tollywood failed to utilize the potential of such a great actor

  • @chakrintr2712

    @chakrintr2712

    2 жыл бұрын

    😅😅

  • @potugadu007
    @potugadu0075 жыл бұрын

    Now, that’s called Talent! Look at Sai Kumar’s expressions in his face and of course his majestic voice. Compare that with the dialog delivery of that other guy in goggles, Who became actor because of his family background as opposed to Talent! Sai Kumar 🙏

  • @juanmaddu5534

    @juanmaddu5534

    2 жыл бұрын

    Look at his acting in pushpa

  • @juanmaddu5534

    @juanmaddu5534

    2 жыл бұрын

    @Sripada Sri vallabha what do u mean

  • @juanmaddu5534

    @juanmaddu5534

    2 жыл бұрын

    @Sripada Sri vallabha watch Vedam and rudhramadevi and to pull off that accent in pushpa is extremely tough give credit where it is due

  • @juanmaddu5534

    @juanmaddu5534

    2 жыл бұрын

    @Sripada Sri vallabha yeah he did but no doubt saikumar is a amazing actor way better than allu arjun but the disrespect allu arjun gets especially for all his hard work is not fair he made the whole nation copy his mannerisms and steps from pushpa

  • @praveenlouise6721

    @praveenlouise6721

    Жыл бұрын

    We cannot say oppose to talent he is talented bro his danse 😊

  • @ITSUFIX
    @ITSUFIX10 жыл бұрын

    What a voice anna ,their is no word's to say that voice, ,

  • @abhijeetnaik7577
    @abhijeetnaik75773 жыл бұрын

    Frankly speaking I did not understood a word ; but the way he was reincarnating the scene with expression and gestures was mind blowing.Smiley face ozing with confidence was cherry on the cake.

  • @phanindranaidu6836
    @phanindranaidu68363 жыл бұрын

    iWatch hundred times this dialogue Sai Kumar Garu is great

  • @sathishreddykalluri7527
    @sathishreddykalluri75278 жыл бұрын

    Sai kumar garu Awesomeeeee sir. Stupendous dialogue...:)

  • @sivayakuppampati2880
    @sivayakuppampati28802 жыл бұрын

    డైలాగ్ కింగ్ సాయికుమార్ పేరు కి నిజమైన అర్థము 14/08/023

  • @kalarasikaru
    @kalarasikaru3 жыл бұрын

    That is Power of mother tongue...saikumar is ultimate Anyways my mother tongue is kannada 🤩.

  • @RR__1888
    @RR__18882 жыл бұрын

    Sai Kumar Garu aripincharu... One of the most unheard person with great talent❤️

  • @chandrateja7287
    @chandrateja72875 жыл бұрын

    Adi oka dialogue daniki tierd aa😱😱

  • @jamal60531

    @jamal60531

    4 жыл бұрын

    Hahha

  • @sivaroyal2877

    @sivaroyal2877

    4 жыл бұрын

    Dailogue kakunte inka entra lovday..

  • @praveenvaranasi3067

    @praveenvaranasi3067

    4 жыл бұрын

    @sri krishna tanu cheppindi Allu Arjun gurinchi. Chinna dialogue cheppi tire aipoyaanu annadu. He's not talking about Sai Kumar.

  • @Charancherry-cr1zi

    @Charancherry-cr1zi

    4 жыл бұрын

    Hahaha

  • @backbencher2415

    @backbencher2415

    3 жыл бұрын

    Aa okka maata tho lechi naa jebulo chetulu pettukoni velipotunna etu eltunnano teleedu🤣🤣🤣🤣🤣🤣

  • @sainadh7369
    @sainadh7369 Жыл бұрын

    Sai kumar rockzz..allu arjun shockss😂😂😂...hatsoff sir

  • @seshuchinna368
    @seshuchinna3688 жыл бұрын

    excellent dailouges from sai kumar about super hero of mahabaratham

  • @ashokkumarraghavula6315

    @ashokkumarraghavula6315

    4 жыл бұрын

    Sai Gary neeku meere saaty...

  • @ashokkumarraghavula6315

    @ashokkumarraghavula6315

    4 жыл бұрын

    Meeku meere saati..

  • @sureshchokkaku7518
    @sureshchokkaku75183 жыл бұрын

    తెలుగు జాతి రత్నం మీరు సాయి కుమార్ గారు 🚩🚩🚩🕉️🕉️👌👌👌

  • @shiva3481
    @shiva34813 жыл бұрын

    ఈ డైలాగ్ విని నేను మళ్ళీ విజయోత్సవం వీడియోస్ లో చూసాను ఈ డైలాగ్ వింటుంటే మీలో నాకు కర్ణుడు కనిపిస్తున్నాడు

  • @burgulasrinivas8260
    @burgulasrinivas82608 жыл бұрын

    saiKumar is fabulous actor and his dialogue delivery is super. I think this is from DVD Karna.

  • @revanthkumar1274

    @revanthkumar1274

    6 жыл бұрын

    nooo

  • @seetharamkalvala9924
    @seetharamkalvala9924 Жыл бұрын

    Oka word kuda pollu pokunda chepparu sir, I didn't keep on count that how many times that I have seen this video, kudos Sai sir🙏🙏🙏🙏

  • @bhuvansarisabhuvansarisa6684
    @bhuvansarisabhuvansarisa66842 жыл бұрын

    గ్రేట్ రియల్ డైలాగ్ కింగ్ #సాయికుమార్ గారు ...👍👌💐💐

  • @hemadritrip9410
    @hemadritrip94102 жыл бұрын

    Watching it again today 😎 hat's off to Sai Kumar

  • @telungusatvikudu271
    @telungusatvikudu2719 жыл бұрын

    SV Ranga Rao NT Rama Rao Akkineni Nageswara Rao Sai Kumar naluguru Stambhalu mana Telugu Pauranikalaki

  • @satyanarayanasunkara2799

    @satyanarayanasunkara2799

    7 жыл бұрын

    TelunguSatvikudu

  • @sudershanaitha8312

    @sudershanaitha8312

    7 жыл бұрын

    TelunguSatvikudu i

  • @yesbangari7326

    @yesbangari7326

    7 жыл бұрын

    akkineni badulu Balaiah nu cherchuko

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    6 жыл бұрын

    TelunguSatvikudu - నిర్ద్వంద్వంగా. అయితే కొంత క్రెడిట్ తెలుగు భాషకీ ఇవ్వాలి.

  • @koushikworldian9239

    @koushikworldian9239

    6 жыл бұрын

    CM News lekapothe nee laga fake ids create chesukoni dabbulu sampandinchakunda bewars la KZread lo luccha comments pettukuntu bathaka mantava??

  • @abhinaychintamaduka5058
    @abhinaychintamaduka50583 жыл бұрын

    జై వీరా కౌరవా జై దళిత తేజమా జై సింహ స్వప్న ప్రాణమిత్రా స్నేహ స్వప్నమా జై దాన వీర శూర KARNA 🦁☀️🦁☀️🦁☀️🦁👬☀️🦁☀️🦁☀️🦁☀️ జై దుర్యోధన జై దృతరాష్ట్ర జై కౌరావా

  • @sangamansh7267
    @sangamansh72675 жыл бұрын

    Awesome sir Ur really star nobody can't beat you in dialogue delivery. Nobody nobody nobody..........

  • @sasidharreddy5693
    @sasidharreddy56935 жыл бұрын

    Awesome memory Involve deeply in dialogue delivery

  • @anandchella8353
    @anandchella83533 жыл бұрын

    Superb ... this Dialogue touch my soul.. Fantastic talent..

  • @jayasankarraju7801
    @jayasankarraju78019 жыл бұрын

    Excellent Saikumar Gaaru

  • @chandrasekharsarmapratapa3151

    @chandrasekharsarmapratapa3151

    6 жыл бұрын

    Jayasankar Raju garu excellent ani pettina mottmodati vyakti mere.endukante meekanna mundu andaru daridramgaa undi annaru. nakithe sakshathu karnude matladithe alauntundemo anipinchindi

  • @rockmuthyam3618
    @rockmuthyam36186 жыл бұрын

    How fabulous dialogue & dialogue delivery super Sir hats off You

  • @siddharthgollapudi07
    @siddharthgollapudi07 Жыл бұрын

    Excellent. Beyond words Sai Kumar Garu 🙏🙏

  • @challla9
    @challla912 жыл бұрын

    i will definitely make a movie in future..with sai kumar and the movie name is Karna.....its just like new version of dhana veera sura karna..sai kumar is the only person who can bring a close resemblance with the great NTR...

  • @rupeshkumar9855

    @rupeshkumar9855

    2 жыл бұрын

    10 year's recommend your comments 😊😊😊

  • @praveencbharadwaj
    @praveencbharadwaj3 жыл бұрын

    Still watching. Pure talent. If there is a mahabharata picture planned , then karma should be him.I wish to see him that role .

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Жыл бұрын

    సాయికుమార్ గొంతు, flow బాగుంది గానీ మా తరానికి సమాసభరితం కాని డైలాగ్స్ చప్పగా ఉన్నాయ్.

  • @clearmaths5657
    @clearmaths56572 жыл бұрын

    I am a saikumar fan from tamilnadu....superb sir...

  • @jafferpeer8738
    @jafferpeer87382 жыл бұрын

    డైలాగ్స్ చెప్పడంలో సాయి కుమార్ గారి ముందు అందరూ దిష్టి బొమ్మలే.

  • @rajrohan9966
    @rajrohan99665 жыл бұрын

    Ntr kante agressive ga undi sir ni dialogue.. superb

  • @nareshchary5231
    @nareshchary52315 жыл бұрын

    సాయికుమార్ గారు... మీ వాక్దాటి సూపర్ సర్👌👌👌

  • @sidhu3238
    @sidhu32385 жыл бұрын

    Sai kumar=voice+Expression

  • @koushikworldian9239
    @koushikworldian92396 жыл бұрын

    what a memory n memorable dialogue maan...hatts off🙏

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr83349 жыл бұрын

    excellent diction and dialogue modulation

  • @srk310gs9
    @srk310gs93 жыл бұрын

    Wowwwww superb SAIKumar sir 💯💯👌👌👌👍👍👍

  • @harishnagothi5855
    @harishnagothi58553 жыл бұрын

    Each and each words r like a diamonds with your voice

  • @sureshbabu5678
    @sureshbabu56786 жыл бұрын

    Dialouge chepthe allu gadiki director ki sounds lew

  • @ajayv304
    @ajayv30411 жыл бұрын

    excellent dialogue delivery. this credit first of all goes to the dialogue writter

  • @TeluguIndian729
    @TeluguIndian72911 жыл бұрын

    wowwwwwwww..amazing..excellent..superbbbbbbb..fantastic..Hatsoff to Saikumar..

  • @donishanmukha1404
    @donishanmukha14046 жыл бұрын

    Wowww what a long dialogue really great dialogue sir..

  • @sambawmq813
    @sambawmq8136 жыл бұрын

    no words to say how great your voice and the way you deliver the dialogue simply superb

  • @intrestingfacts9858
    @intrestingfacts98584 жыл бұрын

    his brothers voice in arundhati is more exciting....😍😍😍

  • @Obj331
    @Obj33110 жыл бұрын

    You are gifted with voice. You have TALENT! You deserve more roles ...

  • @saikumarramadasu83
    @saikumarramadasu835 жыл бұрын

    thats why he is dialogue king..... superb...

  • @krishkrishna8478
    @krishkrishna84786 жыл бұрын

    Arey allu Arjun nuv cheppindi oka dailog ah....? Sai Kumar gari goru ni kuda touch cheyadu nee dailog....

  • @bhaskarthuvvara1590

    @bhaskarthuvvara1590

    3 жыл бұрын

    Sai Kumar thoo poti padithe andaru pillulu aipotharu ..daniki nv antha ginjukovadam enduku

  • @Manishkumar-xq5hp

    @Manishkumar-xq5hp

    3 жыл бұрын

    🤣🤣🤣🤣🤣

  • @TruthisBitter-cb1vd

    @TruthisBitter-cb1vd

    3 жыл бұрын

    Sai Kumar ni touch cheyyadam ntr, mahesh , prabhas vallaa kudaa kaadu... Evadi talent valladi

  • @nikhilmudam3129
    @nikhilmudam31296 жыл бұрын

    Supereeerrr dialogue sir..........really great sir miru

  • @raghavachary2407
    @raghavachary24073 жыл бұрын

    నటుడంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సంభాషణలు పలుకుతూ ఆ సందర్భానుసారంగా భావోద్వేగంతో క్షణం లో కర్ణుడు ఆవహించినట్టు వావ్ కార్యక్రమాన్ని మహాభారతం వాతావరణం లోకి తీసుకెళ్ళీ మీ డైలాగ్ తో ఆశ్చర్యపరిచిన అన్నా మీరు మహానటులన్నా అక్షరం పొల్లుపోకుండా పలకడం నిడివి 10నిషాల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పడం .అన్న‌ నందమూరి తారక రామారావు గారు తర్వాత సాయికుమార్ అన్నా మీరే ఇక అందుకేనేమో డైలాగ్ కింగ్ అని పేరు పొందారు.🙏

  • @Entertainments780
    @Entertainments7809 жыл бұрын

    Your really excellent sar

  • @cvrmurthy3918
    @cvrmurthy39185 жыл бұрын

    Kanchu Kantham sir Saikumar garu. May god give more strength to your voice.

  • @sivayakuppampati2880
    @sivayakuppampati28802 жыл бұрын

    స్నేహానికి నిజమైన మిత్రులు దుర్యోధన కర్ణుల్లు నాకు ఇష్టం వాళ్ళు

  • @nareshkumar-7lr
    @nareshkumar-7lr6 жыл бұрын

    Hats off to Sai Kumar Sir You are a living legend Sir . Hats off to you.

  • @BhageshRajuAkhil
    @BhageshRajuAkhil Жыл бұрын

    E Dailogue nerchukodaniki Sai kumar Garey na Inspiration.. Thanks to Sai kumar garu.. Mivalla nenu e Dailogue nerchukunna u

  • @mohiuddinyoosuf7674

    @mohiuddinyoosuf7674

    4 ай бұрын

    Can you type that dialogue to me

  • @srikarjagannadh6293
    @srikarjagannadh62936 жыл бұрын

    kalla jodu teey.. expression kanapadi chavatledu!

  • @druvaraj3124

    @druvaraj3124

    6 жыл бұрын

    srikar jagannadh mama super nu. I laughed like hell. Ni dialogue naku ravi teja voice lo vinipinchindi

  • @omegaomc896

    @omegaomc896

    6 жыл бұрын

    druvist same bro😂

  • @kotivanu2699

    @kotivanu2699

    5 жыл бұрын

    😂😂😂😂😂😂😂😂😂

  • @VamsiKrishna-gq5bs

    @VamsiKrishna-gq5bs

    3 жыл бұрын

    Lol😂😂😂😂😂

  • @venkateswarluboddu7877

    @venkateswarluboddu7877

    3 жыл бұрын

    Kadhaaaaa, vaadiki antha DIOULOUGUE cheppaledu

  • @pullareddypullareddy1436
    @pullareddypullareddy1436 Жыл бұрын

    My favourite hero karna 🔥🔥🔥💓💓💓

  • @mumbai2549
    @mumbai25493 жыл бұрын

    I met u sir at a marriage in Hyderabad and told u that I am a fan of this dialogue..and u said tq...nice experience for me..

  • @sagarlasrishailamu3903
    @sagarlasrishailamu39033 жыл бұрын

    Saikumar sir your dialogue delivery super 👌👌👌👌

  • @BeEnriched
    @BeEnriched11 жыл бұрын

    Amazing .... Every character that Prakash Raj does and more can be done by Sai Kumar ... Not sure why he dont bag as many movies.

  • @RavinderRajGuru
    @RavinderRajGuru11 жыл бұрын

    Saikumar is the best in dialogue delivery in telugu film industry.. People talk about mohanbabu for some funny reasons .. I can pick only three actors in telugu films with best dialogue delivery. 1SVR 2NTR (Senior) 3Saikumar

  • @kanipakamhemachandra6167
    @kanipakamhemachandra61674 жыл бұрын

    Sai Kumar garu , you are one more asset as a dialogue king in film industry.

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Жыл бұрын

    Saikumar daggara bachhagaallu veellandaru, Jaiho saikumar sir

  • @Surya_Hit
    @Surya_Hit3 жыл бұрын

    AA dialogue is superb No one can reach him. That last word evadu.. Evadi.. ammamogudu........ Was superb anthey. Tollywood dialogue king AA.

  • @prasadpittalaprasad6543
    @prasadpittalaprasad65435 жыл бұрын

    Im watch 10 times at time like it diolage

  • @hemakumarbora
    @hemakumarbora3 жыл бұрын

    Excellent sir,i watch it repeated times

  • @durgaprasad-bc1vu
    @durgaprasad-bc1vu3 жыл бұрын

    Without seeing antha clear ga voice,,sai kumar sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️

  • @nagapraveen1583
    @nagapraveen15836 жыл бұрын

    Yenni sarlu chusina bore kottadhu e dialogues.. Sai kumar garini kannada vaalu gouravinchinanthaga mana telugu vallu gouravinchalekapoyaru... Inta gelavakapoina racha gelichaaru..

  • @Sahumerchant

    @Sahumerchant

    4 жыл бұрын

    Avunu bro.. ennisaarlu chusano bake lekkaledu...

  • @kameshrao6899
    @kameshrao68993 жыл бұрын

    One of the best wasted talent in our Telugu industry proves difference between nepotism and real talent

  • @gangadharwritings
    @gangadharwritings3 жыл бұрын

    మీరు చూపించే మాతృ భాషపై అభిమానం వర్ణనాతీతం...

  • @funvids5592
    @funvids55924 жыл бұрын

    Sai Kumar dialogue tharavatha allu arjun " anavasaram ga vaaginattunna " anukununtaadu. 😂😂😂

  • @hemarachel1962
    @hemarachel19623 жыл бұрын

    Sai Kumar garu..Superb voice and dialogue delivery. . Allu Arjun looks like a mouse 🐁 in front of the Lion 🦁

  • @sanangulasrikanth2760
    @sanangulasrikanth27604 жыл бұрын

    What a voice of sai Kumar 🧡🧡🧡🧡

  • @routhuvenkatesh5605
    @routhuvenkatesh56055 жыл бұрын

    Excellent god is great Your voice sir

  • @nikhileshchary3460
    @nikhileshchary34606 жыл бұрын

    Hats off to your Dad dear Saikumar garu. Great telugu diction and the best telugu wordings. I have been listening to this everyday from last 10 days. Trying to learn this :-)

Келесі