Sai Baba దేవుడా కాదా ? | Interesting Facts | Telugu Facts | V R Raja Facts

Ойын-сауық

Sai Baba దేవుడా కాదా ? | Interesting Facts | Telugu Facts | V R Raja Facts
PDF Link :
tinyurl.com/3mzw288f
Note : And another Pdf Given In Main Class Only
Free Angel One Demat Account Link: tinyurl.com/2h5ns25z
Angel One Account Opening Process KZread Video Link:
• Angel One Demat Accoun...
Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
Motilal Account Opening Process KZread Video Link:
• Motilal Oswal Demat Ac...
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 1 700

  • @harinatth
    @harinatth6 ай бұрын

    సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు.. 1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ? 2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ? 3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ? 4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ? 5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ? 6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ? 7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ? 8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ? 9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ? 10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ? 11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ? 12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ? 13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ? 14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ? 15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ? 16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ? 17.సాయి ఏ విధమైన గురువు ? 18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ? ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి.

  • @shaikmusthafa5203

    @shaikmusthafa5203

    6 ай бұрын

    1 సాయి బాబా బొట్టు పెట్టుకోలే బ్రో దేవుడిని చేసిన తర్వాత పెట్టారు

  • @Umashankarreddy216

    @Umashankarreddy216

    6 ай бұрын

    Very good? S 💯% right

  • @Gudurpilla

    @Gudurpilla

    6 ай бұрын

    Grandha rasina tharuvatha ne ina vacharu

  • @pavanprasad7846

    @pavanprasad7846

    6 ай бұрын

    Super bro 🎉

  • @cvnrdatta5471

    @cvnrdatta5471

    6 ай бұрын

    Your question are correct there is no answers for that

  • @firebrand8798
    @firebrand87986 ай бұрын

    Chala sensitive topic ni chala neat ga clear ga disputes ki dhooram ga vivarincharu ❤❤

  • @madhasanthosh750
    @madhasanthosh7506 ай бұрын

    I am not half hindu i have pure Hinduism in hearts🚩🚩

  • @dragoncake8141

    @dragoncake8141

    6 ай бұрын

    Evariki ayna baba devuda hindu aa muslim aa ani doubts unte nanuri srinivas YT channel lo saibaba Q and A ani type chesi chudandi. About 41 questions ki puranala prakaram answer chesaru. Miku ee janma lo doubt radhu. Thank you❤

  • @inevitable_Ak

    @inevitable_Ak

    6 ай бұрын

    ​@@dragoncake8141ee janmalo rakapothe vache janmalo doubt vastadi antaru

  • @pyskikboyz582

    @pyskikboyz582

    5 ай бұрын

    Ur only an Hindu not in devotees of God

  • @shanmugasrinivas3285

    @shanmugasrinivas3285

    4 ай бұрын

    Sai Baba god or not , ani discussion vaddu, but Hindu ga mana ramayanam, maha bharatham, Bagavath Geeta chadavandi first

  • @LaxmanAdaki249

    @LaxmanAdaki249

    3 ай бұрын

    ​@@pyskikboyz582 sanatana dharmamlo Baba Ani yekada antaru devudini antaru. Maharushulu, Munnulu unaru kaani Baba loo leru.

  • @PS00567
    @PS005675 ай бұрын

    Haha I saw this video title and thought of writing down all the experiences I had with Saibaba… so many miracles… in short I’m alive today because of Saibaba. Thanks for the disclaimer n video.

  • @sharathchandra8855

    @sharathchandra8855

    2 ай бұрын

    true bro

  • @t.nikhil7141
    @t.nikhil71416 ай бұрын

    ఎప్పటికి మన సనాతన ధర్మంకు ఏది సమానం కాదు ఎప్పటికి జై శ్రీ రామ్ 🚩

  • @NAVEENKUMAR-uf3dj

    @NAVEENKUMAR-uf3dj

    5 ай бұрын

    Jai Shree Ram

  • @harishth7079

    @harishth7079

    5 ай бұрын

    మరి శ్రీరాముడు కూడా మనిషే...దేవుడు కాదు

  • @nareshkodi1220

    @nareshkodi1220

    4 ай бұрын

    👍👍👍👍👍

  • @nareshkodi1220

    @nareshkodi1220

    4 ай бұрын

    ​@@harishth7079నీలాంటి, నాలాంటి సాధారణ మనిషి కాదు. లోకకల్యాణం కోసం పుట్టిన అవతార పురుషుడు.

  • @saimanikanta4484

    @saimanikanta4484

    4 ай бұрын

    please once read baba sathcharitra big book by at shirdi , then know the who is Sai

  • @skumar-zz4qz
    @skumar-zz4qz5 ай бұрын

    I suffered 4 years jobless and not believe on baba. But usually I go to other temples. My bro is baba devote. One day I went with him to the temple and start praying. After 3 months I got job in IT and at present 10 years I am successfully leading my life. Don’t know whether he is there or not but after start believe on baba many positive tings happens in my life.

  • @myallinoneguru6992

    @myallinoneguru6992

    5 ай бұрын

    It is all your hardwork and positiveness and if someone lost everything in life still he is saieeb follower so can we blame saieeb for hia situation.

  • @skumar-zz4qz

    @skumar-zz4qz

    5 ай бұрын

    @@myallinoneguru6992 I clearly said don’t know whether he is there or not but positive thins happens after start believing. And not saying anyone should believe.

  • @myallinoneguru6992

    @myallinoneguru6992

    5 ай бұрын

    @@skumar-zz4qz you don't need to say to follow,based on your miracle statement lot of people will inspire and will follow him blindly like hindhus.

  • @skumar-zz4qz

    @skumar-zz4qz

    5 ай бұрын

    @@myallinoneguru6992 let them follow, inspire there’s no loss right and may be with that positivity they may get success right. I told my experience here that’s it. If people believe they will irrespective of my statement or story.

  • @Shanku567

    @Shanku567

    5 ай бұрын

    ​what is your problem here , if you have any pain take pain killer and sleep and also take motion tables for better result but you are not eligible to speak about hindhus, jaiiiiii Sai baba

  • @sakethramkasu5848
    @sakethramkasu58486 ай бұрын

    Once u believe him from heart, and u will feel his presence in every step of your life, luck is a small word for me to get a chance to worship him ❤

  • @nanibgmi1984

    @nanibgmi1984

    7 күн бұрын

    Think before accepting He say allahuakbhar sabhkamalik eh hei jst think islam says to kill cow ,we pray to cow simply think about this

  • @sakethramkasu5848

    @sakethramkasu5848

    7 күн бұрын

    @@nanibgmi1984 he is not restricted to religion bro, he never said no to Hindu traditions as well, here you should notice his acceptance level, he never promoted any religion, and he always accepted all the religions and their traditions happily and heart fully

  • @nanibgmi1984

    @nanibgmi1984

    7 күн бұрын

    @@sakethramkasu5848 that's what iam saying let's say u sad he accepted both then if you offer beef to him he will take or not?

  • @sakethramkasu5848

    @sakethramkasu5848

    7 күн бұрын

    @@nanibgmi1984 offering is based upon you bro, he will take everything if you give out of love and devotion he will accept everything with love

  • @nanibgmi1984

    @nanibgmi1984

    7 күн бұрын

    @@sakethramkasu5848 Ok just tell me one thing The laws of samathanadarma and islam are same or different?

  • @theavenger5317
    @theavenger53176 ай бұрын

    సాయిబాబా గుడి(ప్రార్థనా మందిరాల్లో) సాయిబాబా పాదాల వద్ద మేము ఎంతో పవిత్రం గా భావించే వినాయకుడు, శివుడు, వెంకటేశ్వరుని ఫోటోలు ఉంచి నిజమైన హిందువుల మనసు గాయపరుస్తున్నారు, ఒక మానవ మాత్రుడు, హిందూయేతరుని పాదాలవద్ద దయచేసి మాదేవుళ్ళ ఫోటోలు ఉంచకండి.

  • @peddapallemsaidwarakanath1962

    @peddapallemsaidwarakanath1962

    6 ай бұрын

    Neelante kojjalu vunnaru kaabatte ee Desam lo kulaalu, mathalu kottukuntunnaye....elante comment pettinandhuku nuvvu enthaku entha anubhavisthaav edhi naa sapam neeku...

  • @abhinayalavanya5697

    @abhinayalavanya5697

    6 ай бұрын

    Sai Baba ni chudatamiki vere dhevulla bhakthulu vachinapudu evariki ee dhevudu eshtamo aa rupam lone kanipinchevarani Sai satcharitra lo raasi vundhigaa chadhavandi thelusthundhi🙏🙏

  • @HariCGN

    @HariCGN

    5 ай бұрын

    అలా పెట్టడం వల్ల బాబా ఎక్కువైపోరు..దేవుళ్ళు తక్కువైపోరు.... కానీ వాళ్ళు ఏదో తక్కువని ఆయన పాదాల దగ్గర పెట్టడం..మూర్కత్వం,మహా పాపం..!!

  • @Alphamale-uw9qh

    @Alphamale-uw9qh

    2 ай бұрын

    @@abhinayalavanya5697 neeku sai ni nammalante nammuko ante pichi sai cheritra gurinchi cheppaku amma neeku sai ni choosi kallu moosuka poyinayi annatiki samadanam vastundi wait for it

  • @HariCGN

    @HariCGN

    2 ай бұрын

    @@Alphamale-uw9qh మీ స్థాయిలో వేదాలు పురాణాలు అన్ని నమ్మకాలేగా?అవేమీ మీరు వినలేదు..యోగ పరంగా అనుభవించలేదు..మీరు ఒకటి నమ్ముతూ వేరే వాళ్ల న్నమ్మకాలను తూల నాడడం ఎంత వరకు సబబు??చాగంటి వద్ది పర్తి వారు కూడా ప్రవచనాలు చేసారు..బాబా గారి మీద!వారి కన్నా ఎక్కువ తెలుసునా మనకు?అయితే బాబా భక్తులలో ఉన్నట్టే పైత్యకారులు అన్ని రకాల భక్తులలో ఉన్నారు!!దానికి దైవ నింద అక్కర్లేదు ఎంత వరకు సబబు!!

  • @VTarun6
    @VTarun621 күн бұрын

    ఎవరు అవునన్నా కాదన్న సాయినాధుడు సాక్షాత్తు సకల దేవతా స్వరూపుడు భ్రమ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపం సద్గురువు. అఖిలాండ కోఠి భ్రమ్మాండ నాయక రాజాధి రాజా యోగిరాజా పరభ్రమ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరాం

  • @creativeadda5882
    @creativeadda58824 ай бұрын

    I beleive Him,I feel His presence, I'm so Grateful to have Baba in my life😊😊,Omsairam❤🙏🏻

  • @Yharsha74
    @Yharsha746 ай бұрын

    I am very much love and praise to saibaba om sai ram🙏🕉️ saibaba❤️🕉️🙏and devote

  • @user-yp4us789

    @user-yp4us789

    6 ай бұрын

    Sai ki Ram ki relation enti.? Epudaina saibaba . Ramudiki poojinchada nuvu Sai Ram anataniki ? First understand who is Ram and who is Saibaba and try to find a relationship between these before you say Sai Ram

  • @Yharsha74

    @Yharsha74

    6 ай бұрын

    @@user-yp4us789 sai ram ante pujinchi nattu kadhi ala sai ram ani shirdi lo pilustharu people says sai ram

  • @varunyadav9137
    @varunyadav91376 ай бұрын

    We want devotional videos about mahabharatam atleast one video for one month anna ❤

  • @KumarS-lm7ry
    @KumarS-lm7ry6 ай бұрын

    ఆదిశంకరులు ప్రకారం ఈశ్వర స్వరూపాలు 6 మాత్రమే... 1. శక్తేయమ్ అమ్మవారు, అవతారాలు 2. శైవం శివుడు, అవతారాలు 3. వైష్ణవం విష్ణువు, అవతారాలు 4. గణపతి 5. కుమారస్వామి 6. సూర్యుడు ఈ లెక్కన సాయిబాబా దేవుడు కాదు... గురువుకు పరంపర ఉంది తీరాలి లేదా ఉపనిషత్ ఆత్మజ్ఞానం పొంది, శిష్యులకు చెప్పగలగాలి ఈ లెక్కన గురువు కూడా కాదు... మన గురుపరంపర... సదాశివ- బ్రహ్మ- వశిష్ఠుడు- శక్తి- పరాశరుడు- వ్యాసుడు- శుకుడు- గౌడభగవత్ పాదులు- గోవింద భగవత్ పాదులు- ఆది శంకరులు ఆది శంకరులు 4 పీఠాలు స్థాపించారు 1 ద్వారక 2 శ్రీన్గేరి 3పూరి 4 బదరి అందులో ద్వారక పీఠాధిపతులు చెప్పిన తరువాత కూడా సైబాబాను గుళ్ళు కట్టడం హిందువుల యొక్క అవివేకం...

  • @sagarch1463

    @sagarch1463

    6 ай бұрын

    ☑️☑️☑️👌👌👌👌👌

  • @maheshmahi8106

    @maheshmahi8106

    6 ай бұрын

    అవధూత తత్వం కూడ ఉంది. వేద నియమాలను పాటించని గురువులు ఉన్నారు. మీరు వేద పురాణ నియమాలు మాత్రమే ముఖ్యం అనుకుంటే అలానే ఉండండి. కానీ మిగతావాళ్ళు అలా లేరు కాబట్టే అవివేకులు అనుకోడం కూడ మీ అవివేకమే. రాఘవేంద్ర స్వామి వారి చరిత్రలో ఒక లీల చేశారు కులం తక్కువ వాడు స్వామి కి నువ్వులు సమర్పిస్తే వాటిని ఉపయోగించే ప్రసాదం చెయ్యమంటారు. అది వేద సమ్మతం కాదు కనుక శిష్యులకి ఇష్టం లేకపోయినా వండుతారు. ఇంతలో ఒక వేద పండితుడు వచ్చి ఆ ప్రసాదం స్వీకరించ కుండా వెళ్ళిపోయాడు. తర్వాత తన వేద జ్ఞానం మొత్తం మర్చిపోతారు. తర్వాత తప్పు తెలుసుకొని స్వామి వారి పాదాలు పట్టుకుంటాడు. తత్వం జ్ఞానం తెలుసుకోడానికి వేద సమ్మతం అక్కర్లేదు. కన్నప్ప ఏ వేద స్తోత్రాలు చేశాడని శివుడు కటాక్షించాడు. సాలెపురుగు పాము ఏనుగులకు ఏ వేదం తెలుసని వాటికి మోక్షం ప్రసాదించాడు. Pure soul ఉంటే చాలు భగవంతుని పూజించడానికి గురువు అవ్వడానికి. భగవంతుడు అవ్వడానికి ఏ పరబ్రహ్మ సంకల్పం చాలు ఏ అర్హతలు అవసరం

  • @KumarS-lm7ry

    @KumarS-lm7ry

    6 ай бұрын

    @@maheshmahi8106 బురిడీ బాబా అవదూత కాదు... జ్ఞాని అంతకన్నా కాదు... వేదాతీత స్థితికి చేరిన వాడు... మళ్ళీ అల్లా మాలిక్ ఏక్ హై అని తిరగడు...

  • @maheshmahi8106

    @maheshmahi8106

    6 ай бұрын

    @@KumarS-lm7ry nuvvu inkaa picchodivi judge cheseste ala easy ga correct antav aythe

  • @mrperfect-mh4qm

    @mrperfect-mh4qm

    2 ай бұрын

    @@maheshmahi8106 asalu vedam lo kulam thakkuva ekkuva ani yekkada ledu, kulam prastavane ledu asalu, prasadam pettali ane concept kuda ledu, kevalam yagna yaagadula gurinche unnai, mee midi midi gnyanam tho hinduvulani mosam cheyankandi , dhanyavadalu

  • @dragoncake8141
    @dragoncake81416 ай бұрын

    Evariki ayna baba devuda hindu aa muslim aa ani doubts unte nanuri srinivas YT channel lo saibaba Q and A ani type chesi chudandi. About 41 questions ki puranala prakaram answer chesaru. Miku ee janma lo doubt radhu. Thank you❤

  • @abhinaykarteek

    @abhinaykarteek

    6 ай бұрын

    A small correction It's "Srinivas Nanduri" not nanuri....

  • @SriLakshmi-xx1mc

    @SriLakshmi-xx1mc

    5 ай бұрын

    Nenu srinivas gari abhimani ni...kani ayana arunachalam lo topi amma ni kuda Deva doota laaga chepinati nundi intrest poindhi ..

  • @myallinoneguru6992

    @myallinoneguru6992

    5 ай бұрын

    Allah ea nijamaina devudu ani doubt vunte jakor nayak videos chudu and brother sharif chudu

  • @avengerfan2154
    @avengerfan21546 ай бұрын

    Sai baba is a ray of hope in my life No natter what happens, if u have unshakeable faith in him…you are bound to break through any obstacle OM SAI RAM🕉️

  • @vardhandondapati812

    @vardhandondapati812

    4 ай бұрын

    Om sai ram 🙏🙏🙏🙏🙏

  • @LaxmanAdaki249

    @LaxmanAdaki249

    3 ай бұрын

    Again Why RAM, If Baba is ray of hope your why u go Sai Ram, Om Sai Sri Sai Sai Rama Krishna. Because of you people we are loosing our nativity

  • @avengerfan2154

    @avengerfan2154

    3 ай бұрын

    @@LaxmanAdaki249 when i say he is a ray of hope in my life,i idolise him with all entities i believe are beyond the MAYA(illusions) . I see ram in him,i see krishna in him, i find my solace in his worship….whoever feels the need of an entity they believe, they get to see them in sai baba and this is purely my opinion. I dont know In what context you feel the missing of nativity And baffled by your native spirituality aswell, the 1st i ever came across to see that spirituality have native boundaries…. U define native boundary to my PRABHU RAM🙆🏻‍♂️🤦🏻‍♂️ Definitely RAM JI has no boundaries Neither sai baba has any,a saint,a spiritual master and a Ansh of DATTATREYA

  • @avengerfan2154

    @avengerfan2154

    3 ай бұрын

    U define native boundary to my PRABHU RAM🙆🏻‍♂️🤦🏻‍♂️ Definitely RAM JI has no boundaries Neither sai baba has any,a saint,a spiritual master and a Ansh of DATTATREYA

  • @manjuminnala3133
    @manjuminnala31336 ай бұрын

    సాయి గురించి కొన్ని చానల్స్ బ్యాడ్ గా చెబుతున్నారు అన్నయ్య నువ్వు ఇంత చక్కగా వివరించినందుకు నీకు ధన్యవాదములు

  • @saikrishnavemula3696

    @saikrishnavemula3696

    5 ай бұрын

    👍👍👍👍

  • @sanatanakesari

    @sanatanakesari

    28 күн бұрын

    ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... ... ఆ సాయబు గాడు దేవుడు అంటావేంటి???? కొన్ని నిజాలు నమ్మటానికి కొంచెం కష్టం గానే ఉంటాయి కానీ నిజాన్ని ఒప్పుకొని తీరాలి.. నేను కూడా షిరిడి కి 5 సార్లు వెళ్ళాను .... కానీ నిజం తెలిసిన తర్వాత నామీద నాకే చాలా అసహ్యం వేసింది... కానీ జరిగిపోయిన దానిని మనం మార్చలేము కాబట్టి .... నిజాన్ని నీలాంటి తెలియని వాళ్ళకి చెబుతున్నాను... గుడ్డిగా నమ్మకు... ఆలోచించు... లాజికల్ గా ఆలోచించు ...

  • @venkat8121
    @venkat81216 ай бұрын

    ఏ పురాణం ప్రకారం ఏ గ్రంధాల ప్రకార

  • @loveoflife1702
    @loveoflife17026 ай бұрын

    Nee thalli thandri ni maarchalenappudu matham endhuku maarustav ... wow em maata ❤... ee kaalam lo intintiki tirigi mathalu maarachali ani chuse vaallaki kuda the best eye opening reply....Jai sai ram ❤

  • @harikrishnam7184
    @harikrishnam71846 ай бұрын

    Thank you sir.. good topic...i will appreciate you b4 listening...👍😊🙏💐💐

  • @pavans4575
    @pavans45756 ай бұрын

    కలికాలం... దేవుడు ఎక్కడో ఉండడు మనమధ్యే మనలొ ఒకడిగా ఉంటాడు కులమత బేధాలేవి లేకుండా ఉంటాడు కష్టాల్లో ఉన్నవాళ్ళని కాపాడుతాడు అలాంటి వాళ్ళు చాలా అరుదు... పూర్వ కాలం లో స్వాతంత్య సమరయొధులు, సాయి బాబా , రాముడు, కృష్ణుడు...

  • @ShaikArif-lm6ky

    @ShaikArif-lm6ky

    6 ай бұрын

    Brother mari prophet Muhammad and Jesus

  • @eekshithacherukumalli6118

    @eekshithacherukumalli6118

    6 ай бұрын

    Exactly kali Kalam Bhagavad Gita lo cheppadu Sri krishnudu enno baba lu puttuku vastharu and janalu andharini nammutharu ani adhe jaruguthundhi ippuud I m not commenting about saibaba... about all babas generalised

  • @DhruvaNaturelover

    @DhruvaNaturelover

    6 ай бұрын

    Bhayya adi భగవద్గీత కాదు.. బ్రహ్మం గారి చరిత్ర​@@eekshithacherukumalli6118

  • @devadas79

    @devadas79

    6 ай бұрын

    Jesus is the Real God He sacrificed himself for us Thank You Lord, Amen,

  • @karthiknetha8504

    @karthiknetha8504

    6 ай бұрын

    ​@@devadas79 why did he sacrifice for us? I m born some 30 years ago and he sacrificed for me before 2000 years. What logic is this bro😂😂

  • @raghuvignesh2722
    @raghuvignesh27226 ай бұрын

    షిర్డీ సాయిబాబా , జీసస్ క్రీస్తు ఇద్దరు దేవుళ్ళు కాదు. మేము దేవుళ్ళం అని ఎప్పుడూ చెప్పలేదు.

  • @Higoodmorning333

    @Higoodmorning333

    6 ай бұрын

    Ee pichi puku gallaki ardham kaadu bro

  • @bankapallijagadeesh3729

    @bankapallijagadeesh3729

    6 ай бұрын

    Bro Jesus is god and return this world okay not currcet Jesus is always god

  • @isnkjhsb

    @isnkjhsb

    6 ай бұрын

    ​@@bankapallijagadeesh3729 bro bible ప్రకారం యెహోవా మాత్రమే దేవుడు jesus కేవలం యెహోవా గురించి చెప్పడానికి వచ్చిన ప్రవక్త మాత్రమే. యేసు దేవుడు అస్సలే కాదు.

  • @The_Simhapurien

    @The_Simhapurien

    6 ай бұрын

    ​@@bankapallijagadeesh3729సొల్లు ఎన్ని సార్లు చెప్తారు

  • @pavankumarparuchuri1540

    @pavankumarparuchuri1540

    6 ай бұрын

    ​@@bankapallijagadeesh3729 Brother, Dhevudu (Ae matham ayinaa sare) unnadani niroopinchandi

  • @Chandana_talksNvlogs
    @Chandana_talksNvlogsКүн бұрын

    Om sai ram🙏belive in baba everything goes smoothly. Shraddha and saburi.

  • @ganapathisuresh8596
    @ganapathisuresh85966 ай бұрын

    Jai shree Ram🚩

  • @Live_in_reality_of_world
    @Live_in_reality_of_world6 ай бұрын

    Anna education purpose videos kuda cheyava please 🥺

  • @ksahithisahithi7509
    @ksahithisahithi75096 ай бұрын

    Thank you bro for this video it's a answer to all and , strength to us❤

  • @abhinandanpuli6493
    @abhinandanpuli6493Ай бұрын

    Great Video. Valuable Information. Thank you so much🙏. Om Sai Ram🙏.

  • @Suryajsp.
    @Suryajsp.6 ай бұрын

    Super swamy chala baga chepparu... Om Sai ram

  • @vikramrajput9172
    @vikramrajput91726 ай бұрын

    ఎవరు ఏమన్నా సాయిబాబా అనే నామం ఒక మహాత్యం, ఆ దేహం ఒక పుణ్య ద్వారం, ఆ స్వరం ఒక మృత్యువిని హరించే సంజీవిని మంత్రం, ఆ రూపం ఒక దివ్య స్వరూపం, ఆయన నిజం ఆయన మార్గం పాపాలను హరించే స్వర్గ ద్వారం జై సద్గురు సాయి బాబా 🙏

  • @earnonlinewithinvestment1427

    @earnonlinewithinvestment1427

    6 ай бұрын

    completely wrong brother

  • @saiteja4514

    @saiteja4514

    6 ай бұрын

    Om sai ram 🙏

  • @kishore.vungarala

    @kishore.vungarala

    6 ай бұрын

    ఓమ్ సాయిరాం

  • @justspray7675

    @justspray7675

    5 ай бұрын

    Jai shree ram ❤

  • @dprakash03
    @dprakash036 ай бұрын

    YOU EXPAIONED CLEARLY EVEN FOOLS CAN UNDERTAND, SOMETIME I BEHAVE LIKE FOOLS BUT NOT THIS TIME THANKS FOR ENLIGNMENT. PERSONALLY I LIKE SAI BABA IN HARATHI TIME ON FRIDAY DUE TO SOME NONESENSE INFO MY INTELLIGENCE DOUBTED ME . FINALLY U ENLIGNTED IN MY INTELLEGENCE , I ALWAYS FELT BLISFULLYNESS WHILE MY PRAYER IT BOUGTH SO MUCH PECEFULLNESS AND STENGTH EVEN I DID NOT DROP SINGLE PENNY IN HUNDY. THANK U LOVE U

  • @shaikhaneef2321
    @shaikhaneef23216 ай бұрын

    Chala manchi video chesaru bro god message 🎉

  • @sivavenkatanagasai9357
    @sivavenkatanagasai93576 ай бұрын

    సాయినాధుని గురించి మీరు చాలా బాగా చెప్పారు మీకు సాయినాధుడు గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన సాయి లీలామృతం అనే పుస్తకాన్ని ఒకసారి చదవండి❤

  • @dhanalakshmikris

    @dhanalakshmikris

    6 ай бұрын

    Read original sai satcharitra written by Hemad panth

  • @narikivar2008
    @narikivar20086 ай бұрын

    Despite debating whether Sai Baba is god or not, we have so many deities in Hinduism whom we can pray.

  • @kattabharati

    @kattabharati

    6 ай бұрын

    👍

  • @Hindustancsk

    @Hindustancsk

    6 ай бұрын

    Right bro

  • @abhinaykarteek

    @abhinaykarteek

    6 ай бұрын

    ​@@user-lc5ss2ct2l could you specially mention what you are looking for ...if possible use telugu if you can't properly create sentences in English for what you are seeking

  • @user-yp4us789

    @user-yp4us789

    6 ай бұрын

    ​@@user-lc5ss2ct2lbut saiba is not a god

  • @user-lc5ss2ct2l

    @user-lc5ss2ct2l

    6 ай бұрын

    @@abhinaykarteek dude your too fat and you can be diabetic so giving advice is good but first mention you answer to my question then we will learn form your valued answer

  • @chaithuch4356
    @chaithuch43566 ай бұрын

    Nice Explanation Boss With Out Hurting Any Religion

  • @kalareddy3861
    @kalareddy38616 ай бұрын

    Chaala baga explaine chesaru..

  • @narasimhanarasimha6173
    @narasimhanarasimha61736 ай бұрын

    దాదాపుగా ఒక మూడు సంవత్సరాల నుండి ప్రతిరోజు సాయంత్రం soomavaaram నుండి శనివారం వరకు ఆరు గంటలకు సద్గురు సాయి అనే ధారావాహిక ఈటీవీలో ప్రసారం చేయబడుచున్నది. మొదటిలో ఆరు గంటల 30 నిమిషాలకు ఉండేది తరువాత ఆరు గంటలకు ప్రసారం చేయబడుచున్నది.

  • @shaikjafar2487
    @shaikjafar24876 ай бұрын

    గురువులకు కృతజ్ఞతలు

  • @sharathdharmala884
    @sharathdharmala8846 ай бұрын

    Your Conclusion is good.. happy to watch your videos..

  • @durgakore9289
    @durgakore92896 ай бұрын

    Sai baba kosam pakkana pedithey... Nenu nekosam vachestha bro aa temple ki thank you❤❤

  • @amazonsomethingneweveryday6246
    @amazonsomethingneweveryday62466 ай бұрын

    సాయి బాబా పుట్టడం...ఒక bramhin కానీ పెరగడం మాత్రం ఒక పకిర్ ముస్లిం దగ్గర పెరిగాడు..అందుకే బాబా లా అయ్యాడు...మహా దేవుడు శివుడు విష్ణు పక్కన కూర్చునే అంత గొప్ప వాడు కాకపోయినా కొందరు నమ్మకాలకు రూపం సాయి బాబా...అయ్యానని దేవుడు గా కాకుండా దేవుడి దూత గా చూద్దాం... అల్లాహ్,జీసస్, సాయి బాబా వేలు సామానులు దైవ దూతలు...మన విష్ణువు శివుడు అస్సలు అయినా దైవాలు 👍👍

  • @chaitanyak.b.l1947

    @chaitanyak.b.l1947

    6 ай бұрын

    Jesus told he is god which also told by shiva and vishnu. Refer bible for it. He is not fairy.

  • @amazonsomethingneweveryday6246

    @amazonsomethingneweveryday6246

    6 ай бұрын

    @@chaitanyak.b.l1947 DON'T NO WHY THIS CHRISTINAS ALWAYS CREATE THEIR OWN HAPPINESS....READ BIBILE CLEARLY...JESUS SAID HE IS SERVER OF GOD...UNDERSTOOD

  • @svnursery9593

    @svnursery9593

    6 ай бұрын

    ఈ సాయి భక్తుల కున్న జాడ్యం ఏంటంటే వీళ్ళకి ఖురాన్ తెలవదు, అల్లాహ్ గురించి మాట్లాడుతారు, బైబిల్ తెలవదు, జీసస్ గురించి మాట్లాడుతారు, అసలు సాయి సచరిత్రలో (ఒరిజినల్ )ఏముందో కూడా తెలవదు,కానీ మాట్లాడుతారు, అసలు గురువు ఆంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆంటే తెలియదు,, అంధ భక్తులు

  • @Alphamale-uw9qh

    @Alphamale-uw9qh

    2 ай бұрын

    @@chaitanyak.b.l1947 Mr pulka tell me if jesus is a god, then why jesus got killed.

  • @saibabawords.telugu
    @saibabawords.telugu6 ай бұрын

    One of the best Content from your channel nice information about Sai Baba 🙏 & Nice explaination 👏🏻 ఓం సాయిరామ్🙏❤️..

  • @haripotnuru225

    @haripotnuru225

    6 ай бұрын

    Sai Baba ki రాముడు కి sambhabdham enti anna

  • @knosavio2228

    @knosavio2228

    6 ай бұрын

    sai ram anta 🤦‍♂️

  • @gamingwithmunesh1704

    @gamingwithmunesh1704

    6 ай бұрын

    @@haripotnuru225video lo ne cheppad ga bro sai ante god antaru ani so god ram ani ❤

  • @NithyaSriChintha
    @NithyaSriChintha6 ай бұрын

    Thank you Anna Sai Baba video pettamani comment chesanu, miru chestharu anukoledu. Thanks for your information

  • @Nani_PN

    @Nani_PN

    2 ай бұрын

    Thanks for you and this video maker bro

  • @varshithvarshini3496
    @varshithvarshini34966 ай бұрын

    Nice వీడియో, చాలా బాగా చెప్పారు

  • @gk-qq1et
    @gk-qq1et6 ай бұрын

    ఆయన ఎవరు అని కాకుండా ఆయన ఏమి చెప్పారు అనేది ఆలోచించండి. ఆయన చూపించిన మంచి మార్గం గురించి ఆలోచించండి. మంచి ఎవరు చేసినా దేవుడు అని అంటాము. ఎవరైనా వేరే మతం వాళ్ళు మంచి చేస్తే అది చెడ్డ అవుతుందా? మతం ఏది అయినా మంచి మార్గం చూపించిన వారు, నిస్వార్థంగా మంచి చేసేవారు ఎప్పుడూ భగవంతుడే. దేవుడు అంటే మతం కాదు మంచి. ఏ దేవుడు ని కూడా మనం కాదు అనలేము. ఎవరి నమ్మకం వారిది. ఏ మతం అయినా మంచిని మాత్రమే ప్రోత్సహిస్తుంది అని ఆయన చెప్పారు. మతం కోసం గొడవలు పడడం అర్ధం లేని పని.

  • @swamisahoo2603
    @swamisahoo26036 ай бұрын

    waiting bro sai baba my favourite God 🙏💐

  • @AnimatedJoy_333

    @AnimatedJoy_333

    6 ай бұрын

    Bro do you believe God is Infinity

  • @swamisahoo2603

    @swamisahoo2603

    6 ай бұрын

    yes and you

  • @sivaranjanreddy758

    @sivaranjanreddy758

    6 ай бұрын

    aayana devudu kadu bayya aayana manalanti manishe..............

  • @AnimatedJoy_333

    @AnimatedJoy_333

    6 ай бұрын

    @@swamisahoo2603 then tell me there is a chance of more than one infinity

  • @Srinivas875

    @Srinivas875

    6 ай бұрын

    ​@@sivaranjanreddy758aithe ramudu kuda manishe mari

  • @A9_editzzz
    @A9_editzzz6 ай бұрын

    VR Raja fan's ❤🎉

  • @RHEMANTHKUMAR
    @RHEMANTHKUMAR6 ай бұрын

    Got valuable info thanks raja brother ❤

  • @VIJAY.YADAV..
    @VIJAY.YADAV..2 ай бұрын

    Sai bava nakku diploma lo manchiga pass kallvi Anni nennu kourkunta Sai Baba ke jay 💯💯💯💯

  • @user-bf8ug2xm4b

    @user-bf8ug2xm4b

    2 ай бұрын

    😂😂😂😂😂

  • @user-bf8ug2xm4b

    @user-bf8ug2xm4b

    2 ай бұрын

    Nice comedy

  • @revathireddykota7170
    @revathireddykota71706 ай бұрын

    I'm also devotee to Sai ram❤❤

  • @manojkumar-yr2op
    @manojkumar-yr2op6 ай бұрын

    Hi bro నేను ఎపుడు నీ video కు పెదగా comments కూడా పెట్టను. కానీ ఇపుడు చేయాల్సి వస్తుంది. నాకు కూడా sai baba అంటే చాలా ఇష్టం కానీ ఒక గురువుగా మాత్రమే ఆయనని చూడాలి. 1. దత్రయేయుని అవతారం లాగా చూసినా ఒక మనిషి దేవుడు కాలేడు. దత్త జంతి లో అందరూ పోజించల్సింది దత్రయేయుని కానీ sai baba ను కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి. 2. నువు పుట్టిన మతాన్ని మార్చుకోవాలి అని sai baba ఎపుడూ చెప్పలేదు. నన్ను ఆరాధించు అంటే తను చెప్పిన మార్గం లో వెళ్లి నీ జీవితాన్ని దేవుని లో ఐకం కావాలి అని. 3. అన్ని మతాలు సమానం అని కేవలం సనాతన ధర్మం లో ఉన్నా వాళ్లు సనాతన ధర్మం నీ అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే అనుకొగలరు. మిగితా కొన్ని మతాల వాళ్ళు అనుకొలేరు. Ex: Christian విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళు అందరూ నరకానికి పోతారు అని ప్రచారం చేయడమే కాకుండా ఎన్నో గుడులని కూల్చారు. ఇక ముస్లిమ్ గురించి చెప్పాల్సిన అవసరమె కూడా లేదు. వాళ్ళు ఎక్కడక అయితే హిందూ దేవాలయాలు ఉన్నాయి వాటిని కూల్చి మసీద్ దర్గా స్మశాన కడతారు.( అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అలపురం జోగులాంబ ఎందుకు సాక్షం. కావల్సిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు) దేవడు అని ఒక మనిషి ఆరాధిస్తే తప్పు లేదు కానీ నా దేవుడు చెప్పిన మార్గమే గొప్పది మిగితా వాళ్ళు అందరినీ చంపాలి అన్న మతాలు మాత్రం మంచివి కాదు.

  • @sujatha204

    @sujatha204

    6 ай бұрын

    Chala Baga chepparu👏👏👏

  • @srinivaskurukoori2139

    @srinivaskurukoori2139

    5 ай бұрын

    Super ga chepparu sir

  • @myallinoneguru6992

    @myallinoneguru6992

    5 ай бұрын

    Ade kada brother,ee guddi bakhtulaku ardam kaavatle,manchini manchi la chudandi anthe gaani mana hindhu devullatho samanam cheyakandi,sai baba ni shivudu and ramudi tho equal chestunaru

  • @CheruvugattuBhaskar

    @CheruvugattuBhaskar

    3 ай бұрын

    ​@@myallinoneguru6992సాయి చేసిన మహిమలు రాముడు కూడా చేయలేదు, ఆవిషయం మీకు తెలుసా, సాయి తనలో రాముడిని, కృష్ణుడిని, దత్తుడిని, పాండురంగడిని ఇలా ఎంతోమంది దేవుళ్లను తనలో చూపించారు, మరి రాముడు కృష్ణుడు ఎంతమంది దేవుళ్లను తనలో చూపించారు, దీనికి సరి అయిన సమాధానం చెప్పండి మీరు

  • @Alphamale-uw9qh

    @Alphamale-uw9qh

    2 ай бұрын

    enta cheppu mana yerri janalaku telvadu brother, sai ane propaganda shrustunchiru

  • @saipushyavardhan29
    @saipushyavardhan296 ай бұрын

    నమ్మడం నమ్మకపోవడం వారి వారి ఇష్టం వారి వారి అభిప్రాయాలు... But నిజమైన సనాతన ధర్మాన్ని పాటించే హిందువు ఎవరైనా సరే సాయి బాబా వారిని తిట్టడం దూషించడం చేయడు. Bcoz *సాధువును దూషించడం తిట్టడం ప్రశ్నించడం ఇలాంటివి చేయడం పాపం అధర్మం* అని మన సనాతన ధర్మమే చెప్పింది మన వేదాలే చెప్పాయి. So సాయి బాబా గారు ఒక సాధువు(ఏ మత సాధువు అనేది అనవసరం , ఏదేమైనా ఆయన ఒక సాధువు) కాబట్టి ఆయన్ని తిట్టడం దూషించడం ఆయనకి against గా ఆయనను degrade చేసే రీతిలో ప్రశ్నించడం (తెలుసుకోవాలి అని జిజ్ఞాస తో ప్రశ్నించడం questions అడగడం వేరు ,ఆయనని అవమానించాలి అని ,ఆయనను నమ్మే భక్తులను టార్గెట్ చేస్తూ అవమానించాలి అని questions అడగడం వేరు) question చేయడం అధర్మం and అలా ఏ నిజమైన హిందువు చేయడు..!! If అలా చేయకూడదు అనేది చేస్తున్నారు అంటే ... ఇంక అది వాళ్ళ విజ్ఞత కే వదిలేయాలి. But ఏదేమైనా Nice Video. Everything that is said in the video is a fact.. nice work Anna ..! జై శ్రీరామ్🚩

  • @sanatanakesari

    @sanatanakesari

    28 күн бұрын

    @sanatanakesari 5 days ago (edited) ఇప్పుడు సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై.. అల్లాహ్ మాలిక్ అని అనేవాడు... నిజానికి చూసుకుంటే అల్లాహ్ అనేదే ఒక కల్పిత పాత్ర .. 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు... అల్లాహ్ అనే దేవుడు లేదు... ఒక కల్పిత పాత్రని అల్లాహ్ మాత్రమే దేవుడు అని చెప్పేవాడిని నువ్వు నమ్ముతున్నావంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా?? అసలు ఆ సాయిబు గాడికే బుర్ర లేక మతోన్మాదంతో... కల్పిత పాత్రని తీసుకొచ్చి దేవుడు అని చెప్తుంటే... నువ్వు ఆ మతోన్మాదిని సాధువు అంటావేంటి ??? బుర్ర పనిచేస్తుందా నీకు???

  • @VinayYadav-ns6bi
    @VinayYadav-ns6bi3 ай бұрын

    Andhuky guru nv kuda inthaa goppa place loo unav ....love u 😘 guruvaa always positive blood you.....

  • @Darhmasandehalu
    @Darhmasandehalu6 ай бұрын

    బాబా గారి గురించి ఏ హిందూ వాంగ్మయం లోనూ లేదు కదా అని ప్రతి ఒక్కరూ ఆయనను ముస్లిము అని చెబుతుంటారు నాకు అర్థం కాని విషయం ఒక్కటే దైవానికి ఏ కులం ఉంది ఏ మతం ఉంది ఏ మతం వారు ఏ జాతి వారు వారికి నచ్చిన రూపంలో దైవాన్ని ఆరాధిస్తారు బాబా గారు ఒక మతానికి కులానికి వర్గానికి సంబంధించిన వారు కాదు బాబా గారు ఎవరిని మతం మారమని ఎప్పుడు ఎక్కడ ప్రోత్సహించలేదు చెప్పలేదు బాబాగారు ప్రతినిత్యం మసీదు అని చెప్పబడుతున్న ఆ ద్వారకామాయిలో విష్ణు సహస్రనామ పారాయణం చేయించేవారు బాబా గారికి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో ఇష్టమైనది అలాగే హిందూ భజనలు కూడా బాబాగారు ద్వారకామాయిలో పెట్టించే వారు శ్రీరామనవమి కృష్ణాష్టమి కూడా బాబా గారు దగ్గరుండి చేయించేవారు బాబాగారు దైవమా గురువా అనే విషయం ఎవరికి స్వానుభవం వాళ్లకే తెలుస్తుంది ఒకటైతే నిజం దైవం కానీ గురువు కానీ మనం అడిగిన ప్రతీది ఇవ్వరు మనకు ఏవి కావాలో అవి మాత్రమే ఇస్తారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దైవానికి గురువుకి కుల మత వర్గ దేశ భాష ఏ భేదము ఉండదు ఈ సత్యం తెలిస్తే ఎవరికీ కులాల కంపు కొట్టకుండా చూసుకుంటారు

  • @dragoncake8141

    @dragoncake8141

    6 ай бұрын

    Undhi nanuri srinivas YT channel lo explain chesaru..type chesi open cheyyandi

  • @svnursery9593

    @svnursery9593

    6 ай бұрын

    అన్ని నాటకాలు,అబద్దాలు కల్పితాలు ఒరిజినల్ సచ్చరిత్ర లో విష్ణు సహస్రం పఠించినట్టు ఎక్కడుంది చూపించు ? అయన అంధ భక్తులు శ్రీరామ నవమి వేడుకకు వెళ్తాము ఆంటే వారితో అదే రోజు పీర్ల పండుగ చేయించినట్టు సచ్చరిత్ర లో వుంది ....

  • @Darhmasandehalu

    @Darhmasandehalu

    6 ай бұрын

    బాబా గారి గురించి కల్పించి రాసిన వాళ్లకు ఎన్ని కోట్ల ధనం ఇచ్చారు రాయవలసిన అవసరం వాళ్ళకి ఏమిటి చదువు చెప్పే టీచర్ కి కులంతో పనిలేదు వైద్యం చేసే డాక్టర్ కి కులంతో సంబంధం లేదు కానీ భక్తితో పూజించాలి అనుకుంటున్నా దైవానికి మాత్రం కులాన్ని అంటగడతారు ఈ కుల దౌర్భాగ్యం మనదేశంలో తప్ప మరెక్కడా లేదు పంచభూతాలకు కులం లేదు పురాణంలోని ప్రముఖులకు కులం లేదు కానీ మన హిందువుల్లో మాత్రం ఇలా కులాల పేరు మతాల పేరు చెప్పి మనలో మనమే మతసహనం లేకుండా కొట్టుకు న్నాం ధర్మో రక్షతి రక్షితః

  • @chandrakalabhumireddy3436
    @chandrakalabhumireddy34366 ай бұрын

    అవును ఆయన దేవుడు ప్రతి రూపం మనల్ని sairana మార్గం లో పెట్ట దానికి వచ్చిన సద్గురువు

  • @saaitejak2474
    @saaitejak24746 ай бұрын

    Hi VR Raja bro, Video is very very nice, by the way my name is saitheja, because of this video iam feeling proud that parents have given me such a nice name, your efforts are very nice for making this kind of useful videos.

  • @t1ddayroutine
    @t1ddayroutine6 ай бұрын

    Thanq you sooo much annna

  • @thummalauday5885
    @thummalauday58856 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @bheemeshwellnesscoach.6533
    @bheemeshwellnesscoach.65336 ай бұрын

    ఓం సాయి రామ్ 🙏🚩

  • @balaji5586
    @balaji55866 ай бұрын

    Shraddha saburi 🙏 om Sai ram 🙏

  • @pondaranaveen3521
    @pondaranaveen35216 ай бұрын

    Hara Hara Mahadeva Sambho Shankara.🔱🙏🕉

  • @user-ic1jm4jo7x
    @user-ic1jm4jo7x6 ай бұрын

    Only Jai shree Ram 🚩

  • @HariKrishna-hr8pl
    @HariKrishna-hr8pl6 ай бұрын

    For 2 years i suffeed from zandis and blood count issue went to hospital many times but no one cured accedenalty i went to shirdi oncr back from shirdi with in few days i went to hospital again for my blood test doctor confirmed i dont have any desease he is god if yoi belive him he will help you❤

  • @tejachary1901

    @tejachary1901

    6 ай бұрын

    Ietha M.D, MBBS altinvi chadavadam anduku and medical CLG katti andharu money waste chasukuntaru valli nv chappu doctors avasaram ledu sai chalu ani

  • @myallinoneguru6992

    @myallinoneguru6992

    5 ай бұрын

    If you believe in Allha or Jesus you could you see more miracles than saibaba's

  • @HariKrishna-hr8pl

    @HariKrishna-hr8pl

    2 ай бұрын

    @@tejachary1901 see doctor only surprised i went to lot of medication but when i return from shiridi i became normal i suffered around 2 years

  • @bhaskara9923
    @bhaskara99236 ай бұрын

    Super anna correct analysis chesi nijam chepparu

  • @koteswarraokoteswarrao9909
    @koteswarraokoteswarrao9909Ай бұрын

    Chala bhaga cheparu 😊 my favourite god baba

  • @suriswapna3127
    @suriswapna31276 ай бұрын

    ✊🙇‍♀️జై బోలో సాయినాథ్ మహరాజ్ కీ జై ✊🙏🏻🌹🌺🌹🌷🌺🌸💮🏵️🌻🌼🌺

  • @anjaneyulureddy2086
    @anjaneyulureddy20866 ай бұрын

    Om sai ram ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @saisrijagannadhd1393
    @saisrijagannadhd13936 ай бұрын

    Super ...bagundi

  • @Priyanagendra532
    @Priyanagendra5326 ай бұрын

    Chala baga chepparu🙌🏻

  • @amazonsomethingneweveryday6246
    @amazonsomethingneweveryday62466 ай бұрын

    అల్లాహ్,జీసస్, సాయి బాబా వీలు సమానులు దైవ దూతలు...మన విష్ణువు శివుడు అస్సలు అయినా దైవాలు 👍👍🙏🙏🙏🙏

  • @Kranthireddyofficial

    @Kranthireddyofficial

    6 ай бұрын

    Allha ante formles god bro dhutha kadhu manam ishwarunni andhari devullake devudiga mokkutham formless god ga jesus krishna shiva brhamma villu daiva dhuthalu sai baba utti manishe ayanaku unna knowledge 10 mandhiki cheppadu athani knowledge chusi devudiga chesaru anthe

  • @statusworld2687

    @statusworld2687

    6 ай бұрын

    Yes

  • @amazonsomethingneweveryday6246

    @amazonsomethingneweveryday6246

    6 ай бұрын

    @@Kranthireddyofficial Jesus ఉన్నాడు... మొహ్మద్ pravkta ఉన్నాడు... అల్లాహ్ అనే వాడు క్రియేషన్ అంతే....అల్లాః లేడు అది ఒక పని లేని వడి శృష్టి

  • @Srinivas875

    @Srinivas875

    6 ай бұрын

    Nice joke 😂😂😊

  • @Srinivas875

    @Srinivas875

    6 ай бұрын

    ​@@_MAHESH007hindu devullu unaru ani proof endi???

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam6 ай бұрын

    Credits to watsaap University 👏

  • @sivaprasad4018
    @sivaprasad40182 ай бұрын

    Super bro excellent ga explain chesaru

  • @VKR.M
    @VKR.M6 ай бұрын

    Anna nee concept nachaka poina nee conclusion super ga undi bro i never commented but not like and comment. This what you have peoples need to learn and 🎉🎉🎉

  • @user-tu7sc4qk2e
    @user-tu7sc4qk2e6 ай бұрын

    Yes Bro Thank you for making this video 🙏 every god is equal and one only like rice we make many things but dishes names are different 🙏

  • @phaneendrababupatnala9556
    @phaneendrababupatnala95566 ай бұрын

    Om Sai Ram 🙏🌺🌸🏵️🌺❤

  • @SHIRDILIVE.

    @SHIRDILIVE.

    6 ай бұрын

    Om Sai Ram

  • @elurinarendra6542

    @elurinarendra6542

    6 ай бұрын

    ​@@SHIRDILIVE.Om sai ram❤

  • @sudheerk406
    @sudheerk4066 ай бұрын

    Only Shiva.. Hara hara mahadeva Shambo Shankara Om Namah Shivaya

  • @puvvalaram1945
    @puvvalaram19456 ай бұрын

    చాలా బాగా చెప్పావు బ్రదర్ ❤❤❤

  • @gayathrisanapala1636
    @gayathrisanapala16366 ай бұрын

    Saibaba oka guruvu,and Naku telishinantha varaku,nammina vallaki namminantha chupistharu.But definitely u feel his presence ❤❤❤

  • @janardhankammari2513

    @janardhankammari2513

    6 ай бұрын

    He is like magician but not god. God is only one for all in the world

  • @gayathrisanapala1636

    @gayathrisanapala1636

    6 ай бұрын

    @@janardhankammari2513 he's is not magician,he is guru

  • @SnehaJan-ri8ob
    @SnehaJan-ri8ob5 ай бұрын

    Baba is my strength ❤❤ He is real god for meee

  • @bhanukarri3186
    @bhanukarri31866 ай бұрын

    Herbalife products gurinchi oka video cheyyandi anna

  • @KrishnaKrishna-cp6nb
    @KrishnaKrishna-cp6nb6 ай бұрын

    Anna chala baga chepparu.super.

  • @Dream_boy_96838
    @Dream_boy_968386 ай бұрын

    Rama mandir gurinchi emaina unte cheppu anna ❤❤❤

  • @vishnudhfm5623
    @vishnudhfm56236 ай бұрын

    Im also devote of sai baba 😊

  • @astrox2103
    @astrox21032 күн бұрын

    Simple mana shankaracharya ippudu andarkanna knowledgeable person. Ina cheppindi 100 right Sanatan Dharm number guru parampara idhi chala goppa di jai shankaracharya

  • @ganeshpk1944
    @ganeshpk1944Ай бұрын

    Jai shree Ram bagvan 🙏🙏🙏🚩♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏

  • @manojmajnu862
    @manojmajnu8626 ай бұрын

    My worshiping god where ever I go shiridi sai ❤

  • @bunnyyy190
    @bunnyyy1906 ай бұрын

    Ramana Maharshi biography cheyandi anna please

  • @pranavkakumanu933
    @pranavkakumanu9336 ай бұрын

    Super anna.. Correct ga cheppaaru..

  • @Lalithavlogs007
    @Lalithavlogs0076 ай бұрын

    Chala baga chepparu Annayya ❤️

  • @phaneendrababupatnala9556
    @phaneendrababupatnala95566 ай бұрын

    ఓం సాయి రామ్ ❤🙏🌸🏵️🌺

  • @sairaghubobbadhi1163
    @sairaghubobbadhi11636 ай бұрын

    How many of you match Sadhguru Sai daily serial ❤

  • @ashokranganapalem689
    @ashokranganapalem6896 ай бұрын

    ఒక వీడియోతో సాయిబాబా మీద నాకున్న దృక్పథం మొత్తం మర్చసావు బ్రదర్ అంతె కాదు దోచుకునే రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేసినప్పుడు ఒక టీచర్ గురువుకి అభిషేకాలు చేయడం అసలు తప్పే కాదు ❤❤❤

  • @srinathreddy1495
    @srinathreddy14956 ай бұрын

    Thanks for doing Sai baba video❤

  • @user-zu2db5of8o
    @user-zu2db5of8o6 ай бұрын

    My favourite god Sai Baba 🎉❤❤❤❤❤

  • @kss9407

    @kss9407

    4 ай бұрын

    me too

  • @Amar-kx6zb
    @Amar-kx6zb6 ай бұрын

    First time video kanna comments interesting ga unnayenti😂😂

  • @prince_premkumar
    @prince_premkumar6 ай бұрын

    ఏం మనుషులమో ఏమో మనం.... చివరికి భగవంతుడికి పరీక్ష పెడుతున్నాం

  • @BSDK-ss7qe
    @BSDK-ss7qe6 ай бұрын

    మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఈ కాలం లో కూడా ఎంతో మంది హిందువులు బాబాలను నమ్ముతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. కానీ ఇదే 1860 లో ప్రజల తెలివి వల్ల ఆలోచన వాళ్ళు సమాచారం ఎలా తెలుసుకునేవారు అని ఆలోచించండి

  • @rakeshg3027
    @rakeshg30276 ай бұрын

    Kalyuga daivam Tirupati balaji and immortal Rama bhakt Hanuman🙏 Sai Baba can only be worshipped as saint not god

  • @maheshmahi8106

    @maheshmahi8106

    6 ай бұрын

    Hanuman is shiva's incarnation. He is equal to God.

  • @rakeshg3027

    @rakeshg3027

    6 ай бұрын

    @@maheshmahi8106 I mean I worship Hanuman not Sai Baba baba is a saint only guru

  • @s.abhijith4888
    @s.abhijith48886 ай бұрын

    Bro 26-27 second listen well, opigga chepou bro don't be stressed ir tired of speaking. Alage double slit experiment gurinchi fact chey anna, viilaithe.

  • @lalisa_blinkkk
    @lalisa_blinkkk4 ай бұрын

    Bro nuvvu nijanga nee nennu edipinchavu baba gurinchi cheppi and Inka konni vishayalaku nenu regret feel avuthunna nu enduku antey nen ithaka mundu vere religion gurinchi koncham thappu gaa anukunna kani baba matalu vinna ka nen bagaa ne inspire ayyanu Really a big thanks and selute for your hardwork brooo really really Thanks and keep it up broo Inka Anni devulla gurinchi cheppa galarani nenu korukuntunna ❤️

  • @evilgameryt2339
    @evilgameryt23396 ай бұрын

    Sai baba gariki divine knowledge untene dhevudu ayinappudu nv maku esthunna knowledge ki nuvve ma dhevudivi anna ... Nvve ma vr baba...❤️‍🔥

  • @RYV2005
    @RYV20056 ай бұрын

    Thank you so much Raja sir Sai Baba gurinchi video pettaru.. Meeru cheppina prati maata akshrala nijam. Sabka Malik ek hei.. Meeru adigina question chala bagundi Devudu kosam fight chestunara? Leda Devudi Peru kosam fight chestunara ?

  • @teamvrraja5888

    @teamvrraja5888

    6 ай бұрын

    that's what sai baba said ,he's most logical person and against religious conversions

Келесі