సద్గుణశీలుడా || Sadgunaseeluda || Hosanna Ministries Live Worship Song Pas.Abraham anna

Ойын-сауық

#Hosannaministries #Hosannaofficial #Hosannaministriesguntur

Пікірлер: 21

  • @LoveChrist007
    @LoveChrist0076 ай бұрын

    సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2 యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే } 2 సిలువ సునాదమును నా శ్రమదినమున మధుర గీతికగా మదిలో వినిపించి } 2 సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2|| యేసయ్యా || నాతోడు నీడవై మరపురాని మహోప కార్యములు నాకై చేసి } 2 చీకటి దాచిన -వేకువగా మార్చి బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే } 2|| యేసయ్యా || నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి } 2 మారా దాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై } 2|| యేసయ్యా

  • @rajabasha6325
    @rajabasha632511 ай бұрын

    Amen shootram prabhuva vandanamulu Ayyagaru

  • @tpraveentpraveen4191
    @tpraveentpraveen41912 жыл бұрын

    Nice song anna praise tha lord

  • @bodireddijohnwesley7139
    @bodireddijohnwesley71393 жыл бұрын

    Praise the Lord anna

  • @bro.kirankumarmittanasula6633
    @bro.kirankumarmittanasula66333 жыл бұрын

    Praise the lord Ayyagaru

  • @vanajathommandru
    @vanajathommandru3 жыл бұрын

    Praise the lord 🙏 Abraham anna

  • @LAKSHMInicesaguGadi
    @LAKSHMInicesaguGadi3 жыл бұрын

    Vadanalu.ayagaru..

  • @chinnithalli202
    @chinnithalli2023 жыл бұрын

    Praise the lord Anna 🙏👏👏👏👏👏🙌🙌🙌

  • @josephsuman8805
    @josephsuman88053 жыл бұрын

    Praise the Lord 🙏✝️

  • @NareshKumar-mg6cy
    @NareshKumar-mg6cy3 жыл бұрын

    Praise the Lord Anna

  • @sravanik3626
    @sravanik36263 жыл бұрын

    Praise the lord anna🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswarnaninani312
    @venkateswarnaninani3123 жыл бұрын

    Amen

  • @calvaryjwalachinakapavaram7541
    @calvaryjwalachinakapavaram75413 жыл бұрын

    Praise the lord anna 🙏🙏🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar71103 жыл бұрын

    Hallelujah hallelujah hallelujah Amen 🙌✝️

  • @narsimhareddipally1930
    @narsimhareddipally19303 жыл бұрын

    Super v ❤️ grace to god

  • @velpuladaniel9047
    @velpuladaniel90473 жыл бұрын

    Praise the Lord Brother

  • @vanajathommandru
    @vanajathommandru3 жыл бұрын

    👏👏👏

  • @prasannakumarkarasala9050
    @prasannakumarkarasala90503 жыл бұрын

    Prise the Lord అన్న 🙏🙏🙏🙏🙏🙏

  • @rstaruday7195
    @rstaruday71953 жыл бұрын

    Praise The Lord Anna God bless you Anna❤️❤️❤️❤️

  • @rajarockzz5340
    @rajarockzz53403 жыл бұрын

    Praise the lord Ayyagaru

  • @rajarockzz5340
    @rajarockzz53403 жыл бұрын

    Amen

Келесі