సర్వోన్నతుడా నీవే నాకు - Sarvonnathuda neeve naku ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

Ойын-сауық

whatsapp.com/channel/0029Va9H...
#Hosannaministries #Hosannaministries
#HosannaMinistriesOfficial #live
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2

Пікірлер: 21

  • @daivavaraprasadpakanati9735
    @daivavaraprasadpakanati97359 ай бұрын

    ఎవ్వరులేరు - నాకు ఇలలో ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా... సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము అవును తండ్రి సర్వోన్నతమైన నీ వంటి ఆశ్రయదుర్గము ఇచ్చే వాళ్ళు నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా.. ఉన్నతుడా నీకే స్తోస్త్రం 🙏

  • @spchinna2736
    @spchinna27369 ай бұрын

    Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family Kothuru 🛐 యేసుతో my lif JESUS 🌹

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk9 ай бұрын

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @baluabcdefg9455
    @baluabcdefg94559 ай бұрын

    Love you Jesus

  • @naiduperikal9379
    @naiduperikal93799 ай бұрын

    Praise the lord

  • @kuwaitkuwait3163
    @kuwaitkuwait31639 ай бұрын

    🙏🙏🤲🙏🙏👌👌

  • @jayakheluth-gg3ee
    @jayakheluth-gg3ee9 ай бұрын

    Praise the lord anna 🙏🙏🙏

  • @suvarthajanumala3293
    @suvarthajanumala32939 ай бұрын

    Praise the lord Annayya 🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🎶🎶😇😇

  • @blessy3537
    @blessy35379 ай бұрын

    Priase the God so priyer family brothers and sisters

  • @ARTSwithjeevanM
    @ARTSwithjeevanM9 ай бұрын

    PRISE THE LORD ❤️‍🔥

  • @lakshmi7183
    @lakshmi71839 ай бұрын

    🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joshuaayyappa778
    @joshuaayyappa7789 ай бұрын

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @hemakumar2670
    @hemakumar26708 ай бұрын

    Praise the lord 🙏 Pastor Garu

  • @santhosh6151
    @santhosh61519 ай бұрын

    Amen🛐

  • @vanajathommandru
    @vanajathommandru9 ай бұрын

    Aanandam neevega 🙌

  • @vanajathommandru
    @vanajathommandru9 ай бұрын

    Praise the lord 🙏 abraham anna

  • @VasanthaVaratla
    @VasanthaVaratla9 ай бұрын

    Praise the Lord pastor garu please 🙏 for my family they are hindu and my husband is forcing me to the temple please 🙏 for I love there is only one God but they will not believe all one they say please 🙏 for my husband and family

  • @shravanisolomon4904
    @shravanisolomon49049 ай бұрын

    Sarvōnnatuḍā - nīvē nāku āśrayadurgamu -2 evvarulēru - nāku ilalō -2 ādaraṇa nīvegā -ānandaṁ nīvegā -2 nī dinamulanniṭa evvaru nī eduṭa - niluvalērani yehōṣuvātō -2 vāgdānamu cēsināvu - vāgdānā bhūmilō cērcināvu -2॥ sarvō॥ nindalapālai nitya nibandhana - nītō cēsina dāniyēluku -2 sinhāsanamiccināvu - sinhāla nōḷlanu mūsināvu -2॥ sarvō॥ nīti kirīṭaṁ darśanamugā - darśin̄cina pariśud'dha pauluku -2 viśvāsamu kācināvu - jayajīvitamu niccināvu -2॥ sarvō॥

  • @kneelanjani9950
    @kneelanjani99509 ай бұрын

    Glory to jesus💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓👏👏👏👋👋👋👍👍👍👍

  • @npaul4055
    @npaul40559 ай бұрын

    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2 ఎవ్వరులేరు - నాకు ఇలలో -2 ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2 1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2 వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥ 2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2 సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥ 3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2 విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

  • @princenani258
    @princenani2582 ай бұрын

    ఆయన రాయడం, మీరు పాడటం ఈ గొర్రెలు తలకాయ ఊపడం.. సరిపోయింది.. నిత్య నిబంధన దానియేలు ఎప్పుడు చేశాడు..!? దానియేలు నిందల పాలు అయ్యాడు..!? దానియేలు కు సింహాసనం ఎప్పుడు ఇచ్చాడు దేవుడు..!? బైబిల్ చదివి పాటలు రాస్తే బాగుంటుంది కదా.

Келесі