No video

సద్దాం హుస్సేన్ తో జగన్ కు పోలికేంటి? Why Arnab Compared Jagan with Saddam | Rushikonda Palace Vizag

‪@Janagalam‬ Ys Jagan's Palace Trending Nation | Arnab Goswami on Ys Jagan | National Media on YS Jagan About Rushikonda Palace | 36 Lakhs Bath Tub In jagan Palace | Rushikonda Exclusive | Rushikonda Inside | Vizag Rishikonda News Today | Vizag Rushikonda Jagan Luxury | Inside Rushikonda | Telugudesam Party | TDP | JanaSena Party | JSP | Chandrababu | Pawan Kalyan | JanaGalam Analysis on Rushikonda Palace | Journalist Anil Ketha Analysis | Vizag News

Пікірлер: 156

  • @bheempavani9261
    @bheempavani9261Ай бұрын

    ఈ తుగ్లక్ పాలన గురించి ప్రపంచం మొత్తం తెలిసేలా ఏపి ప్రజల తరపున మీడియా ప్రతినిధుల కర్తవ్యం గా భావించాలని కోరుకుంటున్నాం 🙏👌

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244Ай бұрын

    సీఎం లకు హద్దులు లేని అధికారాలిచ్చే రాజ్యాంగం గురించి గూడా ఆలోచించండి!!!!

  • @venkateswararaodasari4786

    @venkateswararaodasari4786

    Ай бұрын

    నెహ్రూగారు చేసిన పాపం

  • @Raj-jul

    @Raj-jul

    Ай бұрын

    Modi gari saportega

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201Ай бұрын

    తన డబ్బు కాదుగా పరాన్నజీవి నిస్సిగ్గుగా అనుభవిస్తాడు ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు సలాం

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547Ай бұрын

    ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయటం చాలా అన్యాయం.

  • @ippalarajesh6643
    @ippalarajesh6643Ай бұрын

    పులి లేక గుంట నక్క అన్ని ఓటింగ్ పెట్టండి

  • @prakashraosv8180
    @prakashraosv8180Ай бұрын

    సారు చాల great..ఎందుకంటే ఈ దేశం లో రాజ్యాంగం,చట్టాలు ఎంత బాగా పనిచేస్తాయో....లక్షల కోట్ల దోపిడీ చేసి నిజాయితీ అనే పదం ఎంత బూతో నిరూపించిన వ్యక్తి....భారత రత్న కాదు ...విశ్వ రత్న ఇవ్వండి

  • @geetha2936

    @geetha2936

    Ай бұрын

    విశాఖపట్నం లొ ప్రభుత్వ టూరిజం భవనం చాలా బాగుంది 👌👌👌

  • @satyaveni9925

    @satyaveni9925

    Ай бұрын

    😂😂

  • @kpsreddymilletslife-rm6rb

    @kpsreddymilletslife-rm6rb

    Ай бұрын

    ​@@geetha2936 If in power Jagan Palace If not in power Govt tourist home Kya great hai

  • @ushanabegam5747
    @ushanabegam5747Ай бұрын

    అతను కి పరిపాలన అంటే ఏమిటో తెలియని మనిషీ గతంలో పరిపాలన ఇవ్వడము జనాభా తప్పుచేసినారు

  • @wingg0
    @wingg0Ай бұрын

    జూనియర్ సద్దాం హుస్సేన్

  • @madhavrao590

    @madhavrao590

    Ай бұрын

    Saddam ki B

  • @simhas2246
    @simhas2246Ай бұрын

    నేషనల్ మీడియా వరకు వెళ్లిందంటే ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు

  • @saradapedapenki6241

    @saradapedapenki6241

    Ай бұрын

    నేషనల్ మీడియా కాదు సార్, ఇంటర్నేషనల్ మీడియా కూడా సార్

  • @sagarpatnala3546

    @sagarpatnala3546

    Ай бұрын

    ఆలోచించే గా 11 సీట్స్ ఇచ్చారు. ఎలక్షన్ ముందు ఈ న్యూస్ బయటకి వచ్చి ఉంటే ఆ 11 కూడా వచ్చేవి కావు

  • @satyaveni9925

    @satyaveni9925

    Ай бұрын

    😂😂

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569Ай бұрын

    ఉద్యోగస్తులకు జీతాల్లేవు. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ టైమ్ మీద ఇవ్వడు. ఇలా అవినీతి సౌధాలు నిర్మిస్తాడు.

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492Ай бұрын

    THANK YOU SIR GOOD PRESENTATION

  • @Janagalam

    @Janagalam

    Ай бұрын

    You are most welcome

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuvaАй бұрын

    ఆడో పిచ్చి సైకో అని తెలియక ప్రజలు మోసపోయి అందలం ఎక్కించారు...తెలుసుకొని దించేశారు...

  • @k.phanirajukonidena3454

    @k.phanirajukonidena3454

    Ай бұрын

    Malli mosapotharu, andalam ekkistharu. No doubt

  • @skysky8006
    @skysky8006Ай бұрын

    అయ్యా ఈ YSR CP నాయకులకు ఎన్ని సార్లు ఎంత మంది విశ్లేషకు, న్యాయస్థానాలు చెప్పిన వారి వాదన మాత్రం మార్చుకోరు, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పు దారి పట్టించేందుకు వారి నోటికొచ్చినది మాట్లాడతారు, తోచినది వారి పత్రికలో రాస్తారు, మీడియాలో ప్రచారం చేస్తారు. అసలు రిషి కొండపై పటిష్టంగా వున్న స్నేహ కాంప్లెక్స్ ఎందుకు కూల్చివేశారు? దానిస్తానంలో అనుమతులు లేకుండా 500 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజలకు అవసరం లేని బిల్డింగ్ ప్రజాధనంతో కట్టెందుకు వీరికి అధికారం ఎవరిచ్చారు? ఆ 500 కోట్ల రూపాయలు పోలవరంకు వాడి ప్రాజెక్ట్ పూర్తిచేయకుండా నిర్లక్ష్యం ఎందుకు చేశారు? ఆ 500 కోట్లలో కొంత సొమ్ము వాడి అమరావతిలో 80% 90% పనులు పూర్తి అయివున్న ఎంప్లాయ్స్, అధికారుల భవనాలు నిర్మాణం పూర్తి చేసి ఉంటే వారికి చెల్లిస్తున్న హౌస్ రెంటల్ అలవెన్సెస్ డబ్బు రాష్ట్ర ఖాజానాకు ఆదా అయివుండేది కాదా! ఈ విషయం ఎందుకు తెలియడం లేదు వీరికి? 1200కోట్ల ప్రజా దానంతో పార్టీ రంగులు వేసే అధికారామ్ వీరికి ఎవరు ఇచ్చారు? మరల న్యాయ స్థానాలు చివాట్లు పెడితే వేసిన రంగులు తీసేందుకు 1200కోట్లు! వీరి షోషల్ మీడియాల్లో, పార్టీకి పనిచేసే వారికి లక్షల రూపాల ప్రజాధనం జీతాలుగా ఇచ్చే అధికారామ్ వీరికి ఎవరు ఇచ్చారు? అసలు గడచిన 5దేళ్లలలొ వీరు చేసిన అప్పులు ఎంత? (13+ లక్షల కోట్లు) రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత? ప్రజలకు వీరు 2.75 లక్షల కోట్లు పంచాను అని చెబుతున్నారు. govt. ఫాక్టరీ ఒక్కటి కుడా పెట్టలేదు, అభివృద్ధి కార్యకలాపాలు చేయలేదు, ఒక్క ప్రాజెక్టు కుడా పూర్తిచేయలేదు. మరి మిగిలిన డబ్బు ఎక్కడుంది? ఏమైంది? అయ్యా ప్రజల చేత ప్రజల కొరకు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకొన్న బడిన పాలకులు రాజ్యాంగ విరుద్ధంగా నియంత పోకడలకు పోయి లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసి ప్రజల పై అప్పుల భారం మోపి, రాష్ట్రాన్ని ఆర్ధికంగా తీరోగమనం లోకి నిట్టి వేసి, ప్రజల మాన ప్రాణాలను హరియించి, మానసిక శారీరక ఆవేదనలకు గురిచేసిన వీరి వద్దనుండి రెవిన్యూ రికవరీ act ద్వారా డబ్బులు రాజ్యాంగ బద్ధంగా వసులు చేయలేమా? ఇంకెంత కాలం ఇంకెంతకాలం మరో 5 ఏళ్ళు గడచేవరకు ఈ YSR CP మహానుభావులు చెప్పే కధలు వింటువుండాలా? రికవరీ దిశగా అడుగులు ఎప్పుడు వేస్తారు పాలనా యంత్రాంగం? నెను సైతమ్ ఓ బాధ్యత గల పౌరీడిగా మీడియా ద్వారా...... గౌరవనీయులు, అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్ర అభివృద్ధే ధేయంగా భావించే మంచి మనసున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నార చంద్రబాబు గారిని సవినయంగా ప్రార్ధిస్తున్న. రెవిన్యూ లెక్కలు చూసి అసలు చేసిన అప్పు ఎంత? డిపాజిట్లలలొ వున్న సొమ్ము వాడింది ఎంత? 5స. రాష్ట్ర ఆదాయం ఎంత? dbt ద్వారా ప్రజలకు పంచినది ఎంత? మిగిలిన సొమ్ము ఎంత? ఎక్కడుంది? రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రాబట్టి మన ఆంధ్ర రాష్ట్రా అభివృద్ధికి తోడ్పడ వలసిందినది గా అభ్యర్ధించుచున్నాను. 🙏ధన్యవాదములు🙏

  • @myjourny5346

    @myjourny5346

    Ай бұрын

    పబ్లిక్ pill వేయడానికి అవుతుందా... మీరు బాగా వివరించారు 🙏

  • @satyaveni9925

    @satyaveni9925

    Ай бұрын

    🙏🙏🙏 మరో 5ళ్ళకు మనం వస్తాం అంటున్నాడు. అంటే ap ప్రజలకు మరో దిక్కులేదు అని చెబుతున్నాడు. మరో సారి గెలవానిస్తే ప్రపంచంలో.. మనంత వేధన్నారవెధవ మరొకడు ఉండడు. ముందు వాడి దగ్గర డబ్బంతా recovery చేస్తే ap ఎంఖర్మ total India నే బాగుపడుతుంది. అంతతుంది వాడి దగ్గర 😂😂😂

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Ай бұрын

    Inkevaru? Aa adhikaram jcchindi Mee Andhra prajalee.Anubhavinchandi.

  • @yogi7454
    @yogi7454Ай бұрын

    ఆంద్రా"దావూద్'అబ్రహాం 🪓😡

  • @RaviKiranChavali
    @RaviKiranChavaliАй бұрын

    Arnab is the only best journalist

  • @manchalaramanjineyulumanch6901
    @manchalaramanjineyulumanch6901Ай бұрын

    పులి కాదు పిల్లే

  • @srinivasuluongole168
    @srinivasuluongole168Ай бұрын

    జగన్ పరిపాలన విధానాన్ని చక్కగా శకుని సినిమాలో ప్రకాష్ రాజు గారు పోషించారు సేమ్ టు సేమ్ స్టోరీ

  • @user-fp4gu5gg2o
    @user-fp4gu5gg2oАй бұрын

    మీరు ఇంకొకటి మర్చిపోయారు. ఎలక్ట్రిసిటీ supply గురుంచి, Sub - station గురుంచి చెప్పలేదు. Construction క్కర్చు కీ water tanker సప్లై ద్వారా ఖర్చు ఎంత అనేవి కూడా చెప్పాలి. దీనికంతటికీ కారణం central support చాలా ఉంది, వాళ్ళని కూడా ఇందులోకి లాగాలి

  • @Janagalam

    @Janagalam

    Ай бұрын

    Thanks for Valid Inputs...

  • @nagalakshmidesu3870
    @nagalakshmidesu3870Ай бұрын

    Tadepalli kompa ni jail model ni kudaa viral cheyandi inkaa popular avutaadu

  • @nr9225
    @nr9225Ай бұрын

    భజన బ్యాచ్ ఎక్కడ రా?

  • @tarunsamhita8538
    @tarunsamhita8538Ай бұрын

    మా సాక్షి లో వేరే గా చెప్పారు అన్నా...... నిజం సాక్షి ఎప్పుడూ అబద్ధం చెప్పదు...😅

  • @yaminilingam615
    @yaminilingam615Ай бұрын

    arrest cheyyandi ra babu

  • @k.phanirajukonidena3454

    @k.phanirajukonidena3454

    Ай бұрын

    No arrests for politicians

  • @prasadbabu4870
    @prasadbabu4870Ай бұрын

    వీడికంటే సద్దాం చాలా బెటర్. వీడికి ఉన్న బలగం వీడు ఆ బాత్ టబ్ లో పడుకొంటే వాడికి వాళ్ళుచక్కగా స్నానం చేయించి తుడిచి ఆరబెడతానికి ఆ ప్యాలెస్ ని నిర్మించారు.

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592Ай бұрын

    థాంక్స్ జనగలం. నరరూప రాక్షసుడు విన్నీ వీడి అక్రమాల ను జాతీయమిడియా ప్రజల ముందు ఉంచాలని మనవి

  • @ynagaraju9686
    @ynagaraju9686Ай бұрын

    వూరోళ్ళ దయితే వైకాపా పాలకులందరికి తీయగా వుంటుందేమో జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్

  • @40vandana
    @40vandanaАй бұрын

    Good decision by Andhra people by electing CBN

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5snАй бұрын

    They don't have shame at all.

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435Ай бұрын

    👌👌👌👍👍👍

  • @ramanadhanya5828
    @ramanadhanya5828Ай бұрын

    He is not a leader.

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Ай бұрын

    He is devil.

  • @jayapalareddy2645
    @jayapalareddy2645Ай бұрын

    Rest of INDIA shuld learn a lesson from ANDHRA PEOPLE WHO HAVE THROWN OUT THE CURRUPT JAGAN AND HIS PARTY WHO thought freebies will make him win.

  • @reenajoycee4889
    @reenajoycee4889Ай бұрын

    He should have built polavaram than this palace Foolish thing

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Ай бұрын

    Ala cheste malli vacchevadu.

  • @vani6255
    @vani6255Ай бұрын

    Psych pilli

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873Ай бұрын

    ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాధనాన్ని, ఆస్తులను దోచేసి ప్రతీ జిల్లాలో ఓ ప్యాలెస్ కట్టేసుకున్న నియంత ! గవర్నర్ గారికి, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లో ! ఒకవేళ రాష్ట్రాన్ని ఎవరికో అమ్మే ప్రతిపాదన చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక సంస్థానంగా ప్రకటించేస్తే అప్పుడు కూడా చూస్తుంటారా ఆ రెండు వ్యవస్థలు కూడా !

  • @MK-tz9zx
    @MK-tz9zxАй бұрын

    Please write a book, how to live luxurious life like Mr. Jaga.

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442Ай бұрын

    కోర్టులు ఎంత చేతకాని వ్యవస్థగా తయారయ్యింది అనేది బాధ కలిగిస్తోంది.ఎందుకంటే రుషికొండ మీద నిర్మాణాలు చేపట్టారు అన్నప్పుడే అన్ని అనుమతులు వున్నాయా లేదా అని చూడలేదు.ఎంత విస్తీర్ణంలో కడుతున్నారు.దానిలో ఎన్ని రూముల వున్నాయి.అందులో ఫర్నిచర్ ఖర్చు ఎంత? అందులో ఎవరి వాటా ఎంత అని అడిగి వివరాలు ఇచ్చిన తరువాతే అనుమతులు ఇస్తాం అని చెప్పివుంటే బాగుండేది.ఇంత ప్రజాధనం వృధా అయ్యేది కాదు.ఈ నిర్మాణాలు చట్ట విరుద్ధం కాబట్టి ఇపుడు కోర్టు ఎం చేస్తుంది? ఎవరిని బాధ్యులను చేస్తుంది? ఎవరిని జైలుకు పంపుతారు? ఇది నిక్కచ్చిగా కోర్టుల చేతకానితనమే.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94Ай бұрын

    All India national media lo eeee news telicast cheyali

  • @sudhakarn369
    @sudhakarn369Ай бұрын

    మీడియా కి విలువలు నశించినాయి అనేదానికి ఇదే నిదర్శనం Ysrcp అధికారం లో ఉన్నప్పుడు రుషికొండ గురించి ప్రదానికి తెలుసు, జాతీయ మీడియా కి తెలుసు ఎప్పుడు ఒక్క మీడియా స్పందించలేదు ఎప్పుడు జగన్ మోడీ కి మిత్రుడు కాబట్టి భజన చేశారు, టీడీపీ ని చంద్రబాబు నీ, మరియు స్పెషల్ pacakage నీ దేశ భద్రత తో పోల్చారు ఇప్పుడు మోడీ కర్మ ఏంటంటే ఏ రాష్ట్రాన్ని మోడీ 10 ఇయర్స్ లో ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదో అదే ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకి సహాయం చేసింది ఇప్పుడు arnab goswami voice మార్చాడు చంద్రబాబు భజన చేస్తున్నాడు జగన్ నీ తిడుతున్నాడు ఇదే ఉదాహరణ జాతీయ మీడియా, విలువలు లేవు అనడానికి నిదర్శనం

  • @kethireddisanyasirao9994
    @kethireddisanyasirao9994Ай бұрын

    That is fourth estate

  • @benarjibathula5043
    @benarjibathula5043Ай бұрын

    💯 pilly ,veedu pedda cyco

  • @sathikokila07
    @sathikokila07Ай бұрын

    Pilli nijam, asembly ki ravadam kudaradantaa, odarpu kaavalanta, aayano CM candidate malli, nannu adigite panchayiti president ekkuva

  • @user-lo6yr9uj6g
    @user-lo6yr9uj6gАй бұрын

    Very good explaine to public

  • @Janagalam

    @Janagalam

    Ай бұрын

    Thank You

  • @ReelsRail
    @ReelsRailАй бұрын

    Maturity leni vaadiki power, success, money unte entha danger annadhi jagan, roja etc ni choosthe ardhamauthundhi

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Ай бұрын

    Madhyalo Roja topic enduku?

  • @ReelsRail

    @ReelsRail

    Ай бұрын

    @syamalaraovadlamani5496 madhyalo entandi babu...she was always the main aggressive supporter now fully endorsing the construction of 500 cr palace saying that its good investment to host investors.. they think such an extreme luxuorious investment is needed when poverty is fully taken over the state. She always wears very expensive sarees, dances in rain, stops car roadside to eat ice cream happily and shows the videos to state ..how will state feel if a responsible minister is so happy when state is crying..what message is being recieved by state..is this not immaturity...this is like we are happily eating hot hot biryani in front of a hungry beggar..They are comfortable in their own life and no empathy for feeings of people of struggling state..otherwise how she can coolly say such a lavish palace is good investment? That too that project is badly damaging the iconic hill, damaging nature, damaging peoples tax money, damaging their love for rishi konda, damaging the values for next generation and giving a materialistic mindset..there are so many damages..so its immatured decision and thats why i said power, money, success shudnt be with immatured people...pichodi chethi lo raayi laantidhi immaturity chethilo power..

  • @ReelsRail

    @ReelsRail

    Ай бұрын

    Morover she is tourism minister..and she said that palace is very good tourist investment...and one can easily guess that any minister will eat big share of money from his/her ministry projects..

  • @prakashsudha2894
    @prakashsudha2894Ай бұрын

    అంటే మీడియా ఎందుకు మౌనంగా వున్నింది

  • @drpedagopuviswamohan7778
    @drpedagopuviswamohan7778Ай бұрын

    Make it 7 *Star Hotel and generate revenue 🎉🎉🎉🎉🎉.. share the profits to unemployed youth for establishing small scale industries

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995Ай бұрын

    jagan mafia reddy batch chesina dopidi ante ledu

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003Ай бұрын

    This kind of persons should be in jail permanently

  • @user-cy3yr6mu3i
    @user-cy3yr6mu3iАй бұрын

    😂😂 super

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506Ай бұрын

    Neneppudo Six months back comment post pettanu itanu Saddaam Hussein ani, BinLaden ani.

  • @JahnaviPrasad-sm7qq
    @JahnaviPrasad-sm7qqАй бұрын

    New name for tuglak Saddam Hussain of AP😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048Ай бұрын

    Public money ni nasanam chesadu. Siko padam kuda chinnade. Ap ki pattina sanigadu. Thoo.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258Ай бұрын

    All poor people paying taxes enjoyed culture before one lakh cores lootiying pakka confirm ap state cm jagan Reddy now 26 district 26 bangala why he lives 1000 years ago

  • @kadiyalanageswararao2503
    @kadiyalanageswararao2503Ай бұрын

    AP PEOPLE ARE USELESS BECAUSE THEY VOTED FOR HIM 2019 IN SPITE OF HIS CBI CASES

  • @sagarpatnala3546

    @sagarpatnala3546

    Ай бұрын

    People trusted him with out knowing his true colour. After realising his true colour people dethroned him

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Ай бұрын

    But it is too late.President Rule should have imposed 4 years back.​@@sagarpatnala3546

  • @prasadraomandava1739
    @prasadraomandava1739Ай бұрын

    Junior Kim,

  • @SudhaMadhuri
    @SudhaMadhuriАй бұрын

    Yes naaku alage anipinchindi saddam Hussain ye gurtu vochhadu naaku kuda

  • @gopimandapati874
    @gopimandapati874Ай бұрын

    Palace Pilli. 😈

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendraАй бұрын

    ❤❤❤

  • @prabhakarprabha3928
    @prabhakarprabha3928Ай бұрын

    వాడు పులి ఏంది సార్ అసెంబ్లీ ని ఫేస్ చేయలేక పులివెందుల పారిపోయాడు పిరికి నాయాలు మీలాంటి నిజమైన జర్నలిస్ట్ లు బయటికి వచ్చి ప్రజలకు ఇంకా చాలా ఉన్నాయ్ అవి కూడా బహిర్గటం చేయాలి సూపర్

  • @meharbaba5751
    @meharbaba5751Ай бұрын

    Republic tv telugu states lo enthamandi chustaru.

  • @sankarraosarode4020
    @sankarraosarode4020Ай бұрын

    సద్దాం హుస్సేన్ పుణ్యమా అని.. పాకిస్థాన్ మీద యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ ఏర్పాటు అయింది....😢😮😅😊

  • @dudalaramesh5891
    @dudalaramesh5891Ай бұрын

    His wife must be arrested n Roja Rowdy Rani of Ap

  • @vijayalakshmivasamsetty8823
    @vijayalakshmivasamsetty8823Ай бұрын

    Tub cleaning ki gold brushes use chestadu

  • @bollapragadasubbamma3705
    @bollapragadasubbamma3705Ай бұрын

    Kadutunnappude court central govt.kalugachesukunte e paristiti vacchedi kadu.Chetulukalaka aakulu pattukovadam.

  • @vamsiroyal8314
    @vamsiroyal8314Ай бұрын

    Mana jagan gurinchi world motham kuda bhaya paddaru

  • @rohinikeshav6074
    @rohinikeshav6074Ай бұрын

    Jagan bahusa tanu saswatamga bratiki untanu….nenu CHIRANJEEVI ni …… tanaku chavu ledhu anukunnademo…..

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392Ай бұрын

    Ye jathuvulatho polchakandi vidini vidu verey level prapancha sthayilo kuda ithanu oka syko

  • @ummadisettynagamani2125
    @ummadisettynagamani2125Ай бұрын

    Court lu epudo ammudu poyayi.vadiki appulu ichina vallanu chepputo kottali.

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211Ай бұрын

    AP present government, please please sold it immediately to a sound party and credit that money to government treasury

  • @janardanadev3845

    @janardanadev3845

    Ай бұрын

    పర్సనల్ గా అంత భీభత్సమైన ఖర్చుతో నిర్మించిన దాన్ని ఎవడు కొంటాడు? ఆ జగన్ నుండి 1000 కోట్లను వసూలు చేయాలి.

  • @waheedabatool2774
    @waheedabatool2774Ай бұрын

    National meediyalo ex c.m.rachakaryalu ghoralu dochukotalu havala dabbu desam datinchevidhalanni prapanchamanta telipi ghoramaina siksha padela choodalani request cheyyandi andaru.

  • @lakshmijillela3613
    @lakshmijillela3613Ай бұрын

    Veediki mind marchali. Avayava marpidi cheseyyali kanisam. Manishilaa vaalochistadu

  • @karthikg4956
    @karthikg4956Ай бұрын

    Land titling act vachinte AP land motham kabja chesesuntadu

  • @user-fv8uk4ti4q
    @user-fv8uk4ti4qАй бұрын

    Ite Jagan ki kuda urena sir, saripoyunda 😭😭😭😭😭😭😭😭😭

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874Ай бұрын

    Vaadu chasthe ivanni vaaditho vastayaa

  • @luckypeddinti
    @luckypeddintiАй бұрын

    Vadu enni arachakalu chesina vadiki siksha padadam ledu sir idi bjp vunnanakalam vadu enni arachakalu hatyalu chesina Nadi road meeda manabhabgalu chesina. Cheyinchina modi bjp vunnata Kalam vadubpskka safe vadu more than ten years nunchi bail meeda vunnadu edayina rogam vachinoote povali kani vadu bratikundaga jail ki velladu vellanuvvaru ap lo five years ga enta arachaka palana chesado telusukadabsir idanta modi bjp ki telusu ayina ni action mana noru noppi vadu happy ga vuntadu vyavastalannitini konesadu sir

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132Ай бұрын

    Gowtham buddy international park with 100feet mugda satue

  • @subrahmanyamkandukuri8866
    @subrahmanyamkandukuri8866Ай бұрын

    Prisoner, tell me, who was it that bound you?' `It was my master,' said the prisoner. `I thought I could outdo everybody in the world in wealth and power, and I amassed in my own treasure-house the money due to my king. When sleep overcame me I lay upon the bed that was for my lord, and on waking up I found I was a prisoner in my own treasure-house.' `Prisoner, tell me, who was it that wrought this unbreakable chain?' `It was I,' said the prisoner, `who forged this chain very carefully. I thought my invincible power would hold the world captive leaving me in a freedom undisturbed. Thus night and day I worked at the chain with huge fires and cruel hard strokes. When at last the work was done and the links were complete and unbreakable, I found that it held me in its grip. Rabindranath Tagore, Gitanjali.

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496Ай бұрын

    Asalu nibandalanu patiste gaa.Valla istam vacchinattu kattesaru.

  • @chandrasekharchandu4187
    @chandrasekharchandu4187Ай бұрын

    Simham chinna illu kattukuntey...enduku badha pedataru .

  • @nagendrarao2883
    @nagendrarao2883Ай бұрын

    Anil Ambani lanti valladi sonta sommu. Jangan chesindi prajala sommu

  • @prakashsudha2894
    @prakashsudha2894Ай бұрын

    Anna innirojulu ee vishayalu meeru enduku cheppalekapoyyaaru

  • @kamireddymadanagopalredd-di7sl
    @kamireddymadanagopalredd-di7slАй бұрын

    Ap Kim Jan un , 23 va pulivendula pulakesi, mahammed been tuglak ga ,aarhika ugravadiga ,,roudy cm ga record ekkadu

  • @dudalaramesh5891
    @dudalaramesh5891Ай бұрын

    Modi support obsessed with palaces. Spoiled reddy community n kadapa Dist name Saddam of Ap

  • @polamarasettiprasad8572
    @polamarasettiprasad8572Ай бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @venkatreddykandadi758
    @venkatreddykandadi758Ай бұрын

    Gunta nakka pablekga encountar cheyali

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881Ай бұрын

    Cbn baga chesaada....... amaravathi mottam thanavallatho nimpesadu ...avi kanipinchava arnab ki.......

  • @singarivenkateswarlu7281
    @singarivenkateswarlu7281Ай бұрын

    Mana kafma

  • @nagaveni2700
    @nagaveni2700Ай бұрын

    Saico,,cat

  • @manohararao1613
    @manohararao1613Ай бұрын

    Saddam Husen ki Vidi Polikenti chi vhi.

  • @abhisesh0
    @abhisesh0Ай бұрын

    Transparency in govt spendings thevali

  • @kirankumarkolamala1311
    @kirankumarkolamala1311Ай бұрын

    Pilli

  • @Ramteja98
    @Ramteja98Ай бұрын

    వీడిని వొదిలెయ్యండి. మీరు అడిగితే వాడికి అర్థం కాదు. వెర్రి చూపులు. వెకిలి నవ్వు తప్ప

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069Ай бұрын

    Kodali nane epudu jatiya media matalu venava epudu ne matalaku samadanam unsda

  • @janakiram57

    @janakiram57

    Ай бұрын

    Kodali Nani gadu road meetha shoes polish chesthuntadu

  • @Taraklocal7
    @Taraklocal7Ай бұрын

    Kojha adu

  • @subbareddycv8208
    @subbareddycv8208Ай бұрын

    We should not see only five years,his past two decades, it is clear criminal mind escaped with his lots of money. Recover lakhs of crores public money. We have to punish is priority. Ok. Thank you.

  • @trinadhmunjeti2151
    @trinadhmunjeti2151Ай бұрын

    That's called Adhikara madham, now collapsing all 😄

  • @vijithkumar8433
    @vijithkumar8433Ай бұрын

    One of the most biggest economic criminal ys jagan no body will punish him why we won't eligible live in public only in jail is the right place

  • @srinivaskonda9920
    @srinivaskonda9920Ай бұрын

    Indhulo vichithram emundhi vadu all ready criminal vadidhi criiminal mind ela dhochukovalane alochane untundhi vadu criminal ani thelisi kuda vaniki otlu vesi gelipinchina prajala thappu

  • @vijithkumar8433
    @vijithkumar8433Ай бұрын

    Mana india lo vunna politians and all corrupted govt employees meeda ride cheste a dabbu tho India lo vunna public anta happy ga life long batukochu

  • @ratnakumari2107
    @ratnakumari2107Ай бұрын

    వాడి పెళ్ళాం కోసం ఎలాంటి అవి నీతి కైనా పాటుపడతాడు

  • @chalapathiilla8336
    @chalapathiilla8336Ай бұрын

    Ne...... Tokalo nes

  • @user-en7kj4yg3l
    @user-en7kj4yg3lАй бұрын

    3000000000LaxlaKOTLU LUTTE JAGLAKO TUGLAKOREDDY

Келесі