సాయి చంద్ అద్భుతంగా పాడిన అమ్మ పాట l పురిటి నొప్పుల యేతరా l SAICHAND EMOTIONAL MOTHER SONG l GalamTv
Ойын-сауық
సాయి చంద్ అద్భుతంగా పాడిన అమ్మ పాట l పురిటి నొప్పుల యేతరా l SAICHAND EMOTIONAL MOTHER SONG l GalamTv
Singer: Sai Chand
Writer: Ammapata Thirupathi
Music: Amulya Studio
Dop & Editing: Ajay Kodam
Producer: Gundu Srinivas Goud
Co-Producer: Dasari Bhaskar
Special Thanks to
Mee Folk Tv Dindigala Purushotham
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
పురిటి నొప్పుల యేతరా
పూజించే దేవతరాజన్మనిచ్చిన తల్లి
జగతిలోన జాబిల్లి..
నీ పాదాలకు సాష్టంగ వందనం...
ఏమిచ్చినా తీరనిదమ్మా నీ రుణం
అమ్మనీ పాదాలకు సాష్టంగ వందనం ఓ...
ఏమిచ్చినా తీరనిదమ్మా ఆ.. ఆ..నీ రుణం
llపురిటి నొప్పుల యేతరాll
వెచ్చని నీ కడుపుల మోసి
వెలకట్టని ప్రేమను చూపి...
బరువెక్కిన కడుపుతో అమ్మ
ప్రతి అడుగును పదిలంగేసి
ప్రాణ వాయువువందించంగ
పసి గుండె స్పందించగ
మన ఆలన పాలన చూసే
కడుపులోన మనముండంగ
ఎంత జాలి గుండె ఏ...ఏ...ఏ...
అమ్మ ఎంత జాలి గుండె
అందుకే జగతిలా ఉండే
నా కన్నీళ్ళతో నీ కాళ్లు కడిగిన
మోక్షము నాకుండే...
llపురిటి నొప్పుల యేతరాll
బ్రహ్మ కైన అమ్మవు నీవు
అపురూప జన్మవు నీవు
తల్లి త్యాగాల చరితవే
బిడ్డల బంగారు భవితవే
రోతణ నీ గుణమే నిది
ఈ జగతికి నువ్వు పునాది
నీ పేగున ప్రేమలు పండే
బతుకులో ధీవెనలై నిండే
కర్రు నాగలయ్యి యి....ఓ... ఓ...అమ్మ...
కర్రు నాగలయ్యి కత్తులు నీ కడుపు దున్నినా
పాలగమారే నేలన నెత్తుటి దారలే చిందేనా ఆ...ఆ...
llపురిటి నొప్పుల యేతరాll
పుట్టగానే బొడ్డును గోసి
పసిగుడ్డకు ప్రాణం బోసి
చక్కని నీ ప్రేమను చూపి
చనుబాల దారల తాపీ
ముద్దులతో చెంపలు తడిపి
ముద్దు నాన్నా అని పిలిచి
జాగ్రత్తలే పాటించంగా జాగారాలెన్నో చేస్తావు
భాష రాని బాల్యం... ఆ... ఆ...ఆ...
భాష రాని బాల్యం బాధను ఏడ్పులో పసిగడుతౌవ్
దిష్టి తీసి తల కురులతోటి మా కష్టం తొలగిస్తవు....
llపురిటి నొప్పుల యేతరాll
కొత్త బట్టలే కొని తొడిగి
సూర్య చంద్రులంటూ పొగిడి
అందమెట్ల ఉన్నా గాని
అందలాని కెత్తుకుంటది
కండ్ల ముందు కనబడకుంటే
సడుగులెంట అడుగులేస్తది
ఆకలి మన కడుపును చూసి
అమ్మ అల్లాడిపోతది
మచ్చలేని ప్రేమ..ఓ... ఓ...ఓ...
మచ్చలేని ప్రేమ అమ్మామానవతకు చిరునామా
పంచ భూతాలు ప్రాణ దాతవని కొనియాడె ప్రేమా ఆ... ఆ...ఆ...
llపురిటి నొప్పుల యేతరాll
#SAICHAND #SAICHANDSONGS #SAICHANDHITSONGS #GALAMTVCHANNEL
Пікірлер: 92
ఆల్ ద బెస్ట్ 🎉🎉
ఒక గొప్ప సింగర్ ను కోల్పోయాం.. ఆ గొంతుకి దిష్టి తగిలింది
💐💐 అన్నా మాకు సాలన్న నీ ఆత్మకు శాంతి గాడ్ బ్లెస్స్ యు
Super
సూపర్❤👌💐👏
You is singer so beautiful voice
Tammudu ni Pata super miss you Chala badaga vundhi😭😭
మిస్ యూ అన్న😭
Miss you Anna
Super annaya
Mis you nanna
Miss you saichandgaru
Supar
Pata adbthanga undi anna...sai anna meeda marinni patalu rayandi anna..
Super ❤
Supur
I miss you bro 😢
I miss you anna😂
సాంగ్ రాసింది ఎవరో కానీ, ఏం తాగి రాసినవ్ భయ్యా🙏🏻😢
Misss you anna😢😢
Super anna miss you sai chandhu anna
సాయి నువ్వు నా ప్రాణం నిన్ను నా ప్రాణం ఉన్నంత వరకు మరువలేను 😭
@rudrarapuvenkatachalam7046
11 ай бұрын
Prema atulenidi
@lingaiahchinnala9108
3 ай бұрын
Miss you anna
@ullegonisathyanarayana2778
22 күн бұрын
5 @@rudrarapuvenkatachalam7046
Amma pata ❤ touch chesindhi
Super bro. Miss you
Super 👌👌👌👌👌
Devudu Mukkudu Nana😭😭
Anna ni pataku vandhanalu
Good 💯
Miss you anna
Sai nivu Amarudavu
🙏🙏🙏😭😭
Buddhanadha Lahari Vahe Guru Big Bang
,sprrrr bro😢😢
Heart touching Sir
Anna Miss you still your voice
Anna supar song❤🎉🎉🎉🎉
🙏🙏🙏🙏
Mis u miss you
Miss you anna 😂😂😂
Handsafu song Amma
@sidamjangujangu8262
10 ай бұрын
5Hopi
Evariki ituvanti respect rademo
Miss u anna
Sir supar Nice❤❤❤🎉🎉🎉🎉🙏🙏🙏👍
i Love mummy
So 😢😢😢😢
Super ANNA😢😢
Missing you
🙏❤️
Super vaise Nani same to Nana log super pata
Anna nonu chose David orvaledanna in asthma cirasmaranam anna sai
𝓢𝓾𝓹𝓮𝓻 𝓪𝓷𝓷𝓪 𝓷𝓲𝓷𝓾 𝓶𝓪𝓻𝓪𝓿𝓮𝓵𝓮𝓶 𝓪𝓷𝓷𝓪
Miss you Anna 😭😭😭
😢😢😢😢
❤❤❤
🙏🙏🙏
🙏🙏🤱🙏🙏💔🙏
I am lover of your songs dear bro... Miss u...
😢😢😢😢😢😢
Miss you sai
👌👌👌
ఇలాంటి శ్లోకం ఎవ్వరు ఇవ్వలేరు వందనం ఆన్న 😢😢 ఆ దేవుడు చాలా ముర్కుడు
𝑨𝒏𝒏𝒂 𝒑𝒂𝒅𝒂𝒃𝒉𝒊𝒗𝒂𝒏𝒅𝒂𝒏𝒂𝒎
Mis u anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭miss you anna 🙏
🙏🙏🙏🙏🙏
😢😢😢
Sr
Anna nu ravalnna
Super nice songs❤❤
Miss you anna 🌷🌷🌹🌹😭😭🙏🙏
Sai chandh anna miss you anna😢
Devudu ledu...
🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️🌹🌹🌹
😂😂😂😂😂
kzread.info/dash/bejne/c3xr0alwhdm7ebQ.html ఎవరు రాశారో కానీ ఈ పాట వింటుంటే సాయి చందన్న కళ్ళ ముందు కనిపిస్తున్నాడు...
,😭😭😭😭
అన్న మీ స్వరం గానమృతం...
@venkatrajeshbabu2052
11 ай бұрын
❤
@manasalikitha
10 ай бұрын
@@venkatrajeshbabu2052 0 పో pop pops pop lmao l p0l)
@sindhuudumula5352
9 ай бұрын
@@venkatrajeshbabu2052్అఅ😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂😂😂😂😂🎉😂 4:10
@patathopagi5895
8 ай бұрын
@@venkatrajeshbabu2052 ❤ ? WA
@jashwanthgoud2695
6 ай бұрын
Cc GB BB BB BB ghumi bolti mm kk kk kl kk lllkkkpk8oo or@@venkatrajeshbabu2052
Super
Miss you anna😢😢
Miss u anna
🙏🙏🙏🙏
😂😂😂😂