Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song | Rambabu Singer Version | Relare Ganga

Музыка

Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song | Rambabu Singer Version | Relare Ganga
#PaatammathonePranamNaaku #RelareGanga #OneMediaEt
Song: Paatammathone Pranam Naaku Chaduvulammara Singer Version
Lyrics - Singer: Rambabu Yasarapu ( 9704069567 )
Producers: Ganga ( Sahithi ), Sudharshan Perambdhur
Music: Kalyan Keys
Mixing: Balakrishna
Flute: Srinivas
Camera & Editing: Shiva Velpula
Special Thanks To Ravi Kalyan , Gidde Ram Narsaiah
Follow Reare Ganga Facebook : / relareganga
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )

Пікірлер: 26 000

  • @veereshboddupally7720
    @veereshboddupally77204 жыл бұрын

    పాట వింటుంటే కన్నీళ్లు వచ్చాయి అన్న నీకు పాదాభివందనం

  • @rajeshmalyala7946

    @rajeshmalyala7946

    4 жыл бұрын

    jai bheem anna

  • @rajeshmalyala7946

    @rajeshmalyala7946

    4 жыл бұрын

    👍👍

  • @marripallykrishna5925

    @marripallykrishna5925

    4 жыл бұрын

    Chalabagudi song

  • @sriramulsriramul2679

    @sriramulsriramul2679

    4 жыл бұрын

    I like this song

  • @vedeeymuralli6142

    @vedeeymuralli6142

    4 жыл бұрын

    Super Anna super

  • @sureshkumarb4183
    @sureshkumarb41834 жыл бұрын

    తమ్ముడు అద్భుతమే చేశావ్ రా , ఆ దేవుడు నిన్ను ఎల్ల వేళలా ఆనందంగా ఉంచాలని కోరుతున్న

  • @maheshmodelmala6348

    @maheshmodelmala6348

    4 жыл бұрын

    Super

  • @tkrishna8213

    @tkrishna8213

    4 жыл бұрын

    Super

  • @rambabugaanam7338

    @rambabugaanam7338

    4 жыл бұрын

    ✨✨🙏🙏🙏🙏🙏

  • @dhadisravanyadav8652

    @dhadisravanyadav8652

    4 жыл бұрын

    @@rambabugaanam7338 super song Anna👌👍

  • @sureshkumarb4183

    @sureshkumarb4183

    4 жыл бұрын

    @@rambabugaanam7338 Send me ur contact number

  • @sahadeva8380
    @sahadeva83802 жыл бұрын

    రాంబాబు...చాలా బాగుంది.. కళ్ళలో కన్నీళ్లు తెప్పించావు.. సూపర్ వాయిస్

  • @pnic6990
    @pnic6990 Жыл бұрын

    ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి రాంబాబు అన్నకు పాదాభివందనాలు

  • @balarajuanji5810

    @balarajuanji5810

    9 ай бұрын

    😢

  • @bangaramgandham-kz1dk
    @bangaramgandham-kz1dk4 ай бұрын

    2024 లో వినే వారు ఎవరాన్న ఉన్నర

  • @girigirinalluri9773

    @girigirinalluri9773

    2 ай бұрын

    Yes

  • @g.lingaswamig.lingaswami2901

    @g.lingaswamig.lingaswami2901

    2 ай бұрын

    S

  • @g.lingaswamig.lingaswami2901

    @g.lingaswamig.lingaswami2901

    2 ай бұрын

    Unnaru

  • @mannarapubabu4279

    @mannarapubabu4279

    Ай бұрын

    రాంబాబు బ్రదరు ఫ్యూచర్లో ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఆయురా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @kranthilakkamusic6046
    @kranthilakkamusic60464 жыл бұрын

    చాలా బాగా రాసావు రాంబాబు ప్రతి కళాకారుడు గుండెలో దాచుకొని చెప్పుకోలేని బాధను నీ కలం తో చెప్పినవ్👌👌👌 కళ్యాణ్ మ్యూజిక్ చాలా బాగుంది

  • @manalakishan3825

    @manalakishan3825

    4 жыл бұрын

    Correct bro

  • @muthyamrathati7021

    @muthyamrathati7021

    4 жыл бұрын

    అన్న గుడ్ ఎస్ఎంఎస్

  • @guddetirameshsupersong327

    @guddetirameshsupersong327

    4 жыл бұрын

    Anna pata supppperga paadinav neeku hadsep

  • @guddetirameshsupersong327

    @guddetirameshsupersong327

    4 жыл бұрын

    Suuuuupeeeerrrrrrrrr annaa

  • @guddetirameshsupersong327

    @guddetirameshsupersong327

    4 жыл бұрын

    Kalyan Anna Mee music superr

  • @Mallesh6677
    @Mallesh66774 жыл бұрын

    అన్న నీవు పాడుతుంటే నా బ్రతుకు పాటే నేనే పాడుతున్నట్టు ఉంది నిజంగా అన్న నీవు మట్టిలో మాణిక్యం నీవు గొప్ప సింగర్ రైటర్ కావాలని దేవుడిని ప్రదిస్తునాను....👏👏👏

  • @kondranaresh9191

    @kondranaresh9191

    4 жыл бұрын

    Super anna nice song 🙏🙏

  • @teluguthejammrtv8158

    @teluguthejammrtv8158

    4 жыл бұрын

    S,anna same

  • @rajendermaloth2358

    @rajendermaloth2358

    4 жыл бұрын

    Super gonge

  • @shekarchatri9067

    @shekarchatri9067

    4 жыл бұрын

    Anna chala Baga padav anna

  • @Arepoguanand

    @Arepoguanand

    4 жыл бұрын

    Anna kantlo neelu thepichavu anna super 😢😢😢😢😢

  • @NagGunturGuntdu
    @NagGunturGuntdu Жыл бұрын

    అన్న.. నీ ఈ పాట వింటుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి 🙏✊️ నిజం గా నీ గాత్రం తో పాటు సంగీతం అద్భుతం 👌🙏✊️

  • @murugeshanm3085
    @murugeshanm3085 Жыл бұрын

    అద్భుతం గా పాట పాడిన రాంబాబు గారి ని తెలంగాణా ప్రభుత్వం గుర్తించాలని తగిన సహాయం అందించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @gvenkatappavenkat7748

    @gvenkatappavenkat7748

    Жыл бұрын

    😘

  • @deezhb8421
    @deezhb84214 жыл бұрын

    అన్న సూపర్ పాట మన తల్లీ తండ్రులు ఎన్ని బాధాలు పాడ్డరో ఆ బాధలో మనాని ఎలా సాకారో ని పాటతో గుర్తుచేసావ్ వందనాలు అన్న నీకు

  • @repaka666

    @repaka666

    4 жыл бұрын

    Chala meaningful song ...patalo 100 yrs tallidandrula , pillalu relationship cheppavu.. super ..super ... extraordinary

  • @mohanrayikanti5264

    @mohanrayikanti5264

    4 жыл бұрын

    Super Anna

  • @marrinagarajumahindratract2309

    @marrinagarajumahindratract2309

    4 жыл бұрын

    మాటలు లేవు అన 😥😪

  • @ravichapala5449

    @ravichapala5449

    4 жыл бұрын

    Super song Anna

  • @upparikrishna9642

    @upparikrishna9642

    4 жыл бұрын

    Super.

  • @sgummadi2964
    @sgummadi29642 жыл бұрын

    నా జీవితాన్ని చూపిన ఓ గొప్ప పాట ఇది.. ఎన్నో కష్టాలు పడి నేను డాక్టరేట్ పొందాను...(M.Sc, B.Ed, Ph.D) నేను స్వారో విద్యార్డినే... I thanks to Brother Rambabu.....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LASHYA.

    @LASHYA.

    Жыл бұрын

    Super song

  • @kandapusreenivasarao1179

    @kandapusreenivasarao1179

    Жыл бұрын

    Super rambabu

  • @Financial_2024
    @Financial_2024 Жыл бұрын

    పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా ఉన్న రెండు ఎకరాల కళ్ళ చూడాలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న రెండు ఎకరాల కళ్ళ చూడాలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే వెక్కి వెక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయిన చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయిన చదువమ్మా విలువ తెలిసి ఎం.ఏ ఇంగ్లిష్ పట్టా పొందినా పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారనే నేనురా చినిగిన అంగీ లాగులేసుకొని బాల్యం అంత గడిపిన బత్తా సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన చినిగిన అంగీ లాగులేసుకొని బాల్యం అంత గడిపిన బత్తా సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లై నన్ను సాధిన్రు అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లై నన్ను సాధిన్రు రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను ఓ నాన్న ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను ఓ నాన్న ఈ బాధలు బందయ్యే రోజు తెస్తేనే జన్మనిచ్చిన అమ్మ పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్త కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్త మహనీయుల త్యాగాల దారిలోన గొంతును వినిపిస్తా అక్షరాలా ఉక్కు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా అక్షరాలా ఉక్కు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా చీకటి బతుకుల్లో వెలుగుల రాగమై దారులు నేనేస్తా జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబూకుడ్నవుతా జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబూకుడ్నవుతా సదువమ్మా బాటలో పాటను నేనై స్వేరో జెండాను గుండెకు హత్తుకుంట పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా

  • @Financial_2024

    @Financial_2024

    Жыл бұрын

    tq u for like

  • @rajaramadulla

    @rajaramadulla

    Жыл бұрын

    @@Financial_2024 rambabusupersongs sir

  • @rajaramadulla

    @rajaramadulla

    Жыл бұрын

    Elanti patalu anno padali sir

  • @NaveenKumar-fq4sb

    @NaveenKumar-fq4sb

    Жыл бұрын

    iam from AP but like folk songs of telangana

  • @adepusrinevas5543

    @adepusrinevas5543

    11 ай бұрын

    Tq brother

  • @ramanavnc
    @ramanavnc8 ай бұрын

    నేను పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు నా జీవితం మొత్తం ఈ పాట లో చూపించారు, కాదు కాదు నాదే ఈ కథ , ఎందుకో కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి 😭😭😭

  • @jdsuman111
    @jdsuman1114 жыл бұрын

    గొప్ప పాట... గంగక్కకు ధన్యవాదాలు చక్కగా రాసి,పాడిన తమ్ముడికి శుభాకాంక్షలు.

  • @gangarela7879

    @gangarela7879

    4 жыл бұрын

    Tnq thammudu🙏🏼🙏🏼

  • @medchalmodalnanimudiraj3735

    @medchalmodalnanimudiraj3735

    4 жыл бұрын

    Super bro

  • @ratnakarcheppala2541

    @ratnakarcheppala2541

    4 жыл бұрын

    @@gangarela7879 🙏

  • @himajak3031

    @himajak3031

    4 жыл бұрын

    Super

  • @Nareshnani_singer
    @Nareshnani_singer4 жыл бұрын

    Gattiga okkasari edchayalani vundi song vini 😭😭😭😭😭Rambabu brother 🙏🙏 Love u bro song 💚💚💚 Pain tho rasavu 😕😕😕 Pranam petti paadavu🎤💚👌🎤

  • @dayakarreddy9443

    @dayakarreddy9443

    4 жыл бұрын

    Super bro

  • @kingnaag...

    @kingnaag...

    4 жыл бұрын

    సేమ్ ఫీలింగ్ బ్రో........ఒక సామాన్యుడి ఆవేదన....

  • @baskerk1964

    @baskerk1964

    4 жыл бұрын

    Super anna

  • @rohitremo5613
    @rohitremo5613 Жыл бұрын

    కన్నీళ్లు పెట్టించావు కళ్ళకు కట్టినట్లు చూపించావు అయ్యప్ప. అద్భుతం అంతే. ఈ పాట అనే కొత్త బాటలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావని ఆశిస్తూ కోరుకుంటూ.. శరణమయ్యప్ప.

  • @vanimvanim4230
    @vanimvanim423011 ай бұрын

    అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపుస్తుంది తల్లిదండ్రులు కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు పాడవు అన్న సూపర్

  • @Ravi-if4gt
    @Ravi-if4gt4 жыл бұрын

    🙏🙏🙏🙏🙏అన్న గారికి నమస్తే అన్న జై భీమ్ అన్న నీ పాట నేను సాయంత్రం నుంచి రాత్రి పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు నీ పాట వింటూనే ఉన్నా అన్నా నీకు గులాం అన్న 🙏🙏🙏🙏

  • @rajudhadige5480

    @rajudhadige5480

    4 жыл бұрын

    Anna jai bhim..9492010366..Pls call me

  • @shaiknagulmeerasheikhnavel5857

    @shaiknagulmeerasheikhnavel5857

    4 жыл бұрын

    Supar

  • @SSdigitalstudio99

    @SSdigitalstudio99

    4 жыл бұрын

    Nenu kuda 2days nundi non stop GA vuntunay unna

  • @anthadupularaju5075

    @anthadupularaju5075

    4 жыл бұрын

    Jai bhim.... 💪💪

  • @sateeshranga2411

    @sateeshranga2411

    4 жыл бұрын

    Super bro

  • @erlapallymahesh5976
    @erlapallymahesh59764 жыл бұрын

    చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంత మందికి గుర్తు కు వచ్చాయి 👌👌👌👌

  • @samreehasamsamreehasam2967

    @samreehasamsamreehasam2967

    3 жыл бұрын

    Super

  • @srilakishminivaspalli453
    @srilakishminivaspalli453 Жыл бұрын

    సూపర్ అన్న, ఎన్ని సారులు ఈ పాట విన్న, విన్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. 👌👌🙏🙏🙏

  • @rlaksmi3551

    @rlaksmi3551

    11 ай бұрын

    skwhy

  • @DeshPremi-zn2qm

    @DeshPremi-zn2qm

    11 ай бұрын

    @@rlaksmi3551sk why (salim

  • @killermahender

    @killermahender

    10 ай бұрын

    😢😢😢🎉🎉🎉👌👌👌😭🥳🥳🥺🥺🥺😱😱😱🤗🤗🤗🤗😞😓😥😢☹️😟

  • @KabberammagarejyothiJyot-je6fp

    @KabberammagarejyothiJyot-je6fp

    2 ай бұрын

    ​@@DeshPremi-zn2qmc'

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Жыл бұрын

    రాంబాబు గారు పాట పాడుతున్నప్పుడు మీకు కన్నీళ్ళొచ్చినట్లే, వింటున్నప్పుడు నాకు అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి. చక్కని సాహిత్యాన్ని విత్తి , మీ కన్నీళ్ళతో నీరు పోసి, కళ్యాణ్ గారి మ్యూజిక్ అనే ఎరువు వేసి, ఎంతో చక్కని పాట(పంట) పండించిన రేలారేరేల గంగక్కగారికి మొత్తంగా మీ టీమ్ అంతటికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మీ నుంచి మరెన్నో హృదయాలను తాకే గీతాలు వెలువడాలని ఆకాంక్షిస్తూ...ఆశీర్వదిస్తున్నాను తమ్ముడు. జై భీమ్...జై అంభేధ్కర్.

  • @vijaykumaryalagandula4705
    @vijaykumaryalagandula47054 жыл бұрын

    జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబుకున్నవుతా .. మహనీయుల త్యాగాల దారిలో నా గొంతు వినిపిస్తా....జై భీం...👌🏻👌🏻👏🏻👏🏻

  • @manikoduri906

    @manikoduri906

    4 жыл бұрын

    Super Anna 💐💐💐

  • @prashanthkarrolla5305

    @prashanthkarrolla5305

    4 жыл бұрын

    Jai bheem annagaru

  • @arentertainments7074

    @arentertainments7074

    4 жыл бұрын

    Super bro

  • @rajashekhar7882

    @rajashekhar7882

    4 жыл бұрын

    Jai bheem

  • @loveboyvenkatsai490

    @loveboyvenkatsai490

    4 жыл бұрын

    Super bro

  • @mallikarjunchatharaju3656
    @mallikarjunchatharaju36563 жыл бұрын

    చాల బాగుంది ఈ పాట. నేను జీవితంలో చాల కష్టపడి చదువుకున్నాను ఇప్పుడు నేను న్యాయవాదిని నేను పడిన కష్టాలు ఇప్పుడు నాకు గుర్తుకు వస్తే నా జీవితం ఎటునుండి ఏ వైపు మలుపుతిరిగిందో నాకే చాల ఆశ్చర్యం అనిపిస్తుంది. మల్లికార్జున్.(న్యాయవాది).

  • @ramanavallepu3194

    @ramanavallepu3194

    2 жыл бұрын

    Super anna

  • @vishwaviratlokesh2600

    @vishwaviratlokesh2600

    2 жыл бұрын

    👌👍👌👍🙏💯

  • @vishwaviratlokesh2600

    @vishwaviratlokesh2600

    2 жыл бұрын

    సూపర్ సూపర్

  • @nivaschatharaju8974

    @nivaschatharaju8974

    2 жыл бұрын

    👏👏

  • @telugugamardsp3532

    @telugugamardsp3532

    Жыл бұрын

    @@vishwaviratlokesh2600 व्त t,

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 Жыл бұрын

    పగిలిన గుండెలో రాగాలు ఉవ్వెత్తున లేచి సప్తస్వరాలై, గళము దాటి గానమై, జ్ఞానమై, ధరణిపై వర్షించిన సమస్త రాగాల సముద్రం. పల్లె పలుకుల నీ పాట, నీ బాట. ఆనోట, ఈనోట. ప్రపంచమంతా పాకిందట. పల్లె పల్లెలో ఏరులై పారిందట.

  • @sudhakarb5423
    @sudhakarb542319 күн бұрын

    Great singing సాయి చందన నువ్వు మా మధ్య లేకున్నా నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ❤❤❤🎉🎉🎉

  • @latestram9156
    @latestram91564 жыл бұрын

    ఈ పాట నా మనసు ని కదిలేంచింది అన్నయ్య చాలా భగపడవు అన్నయ్య ఎలాంటి పాట లు ఇంకా ఏవో పాట లు పడాలి అని మనుసు పురితిగా కోరుకుంటున్న అన్నయ్య 🌹❣️

  • @eravi0104

    @eravi0104

    4 жыл бұрын

    Suppr Anna

  • @aastharaadhya

    @aastharaadhya

    4 жыл бұрын

    Very nice song.

  • @a.madukaryadav7646

    @a.madukaryadav7646

    4 жыл бұрын

    Super bro

  • @chadunupalliatchuta3849

    @chadunupalliatchuta3849

    4 жыл бұрын

    Avunnu nijam ga ne song Chala amosa all ga vundi....

  • @saikumaryeddala6853

    @saikumaryeddala6853

    4 жыл бұрын

    Hi

  • @iamrular3051
    @iamrular30514 жыл бұрын

    గుండె పగిలే ...రచన హృదయం నీ తాకే స్వరం మెలుకొల్పే అర్ధం .... రాసిన ,పాడిన , సహకరించిన వారికి పాధాభి వందనం.....

  • @visarapusrinu472

    @visarapusrinu472

    4 жыл бұрын

    Super mind blowing writing and singing heart fully special thanks rambabu anna

  • @raviteja-bn7gr

    @raviteja-bn7gr

    4 жыл бұрын

    avunu lakshman corect

  • @shivashankarrockz6866

    @shivashankarrockz6866

    4 жыл бұрын

    Super

  • @sandhyasandhya9841

    @sandhyasandhya9841

    4 жыл бұрын

    Super anna

  • @bijjasureshdora6253

    @bijjasureshdora6253

    4 жыл бұрын

    I

  • @joushuakatta3762
    @joushuakatta3762 Жыл бұрын

    పాట విన్న ప్రతి సారీ కళ్ళు చెమ్మగిల్లాయి గొంతు పూడుకు పోతుంది సోదరా! ధన్యవాదాలు

  • @satyamkotte3094
    @satyamkotte30945 ай бұрын

    ఈ పాటకు జన్మనిచ్చి ప్రాణం పోసిన రాంబాబు, గారికి, సంగీతంతో సలాం కుట్టించుకుంటున్న కళ్యాణ్ అన్న గారికి ఇద్దరికీ పాదాభివందనాలు

  • @madhukarj3273
    @madhukarj32734 жыл бұрын

    Na జీవితంలో ఏ ఒక్క పాట కూడా ఎన్ని సార్లు వినలేదు .ఎన్ని సార్లు విన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ పాట రోజుకి 20 time వింటాను.. జై భీమ్ నేను నా జీవితంలో 3 మెంబర్ పూర్ పిల్లలని చదివిస్తను.

  • @chinnukundurthi7549

    @chinnukundurthi7549

    4 жыл бұрын

    Good great work

  • @yerrinaidupaila4328

    @yerrinaidupaila4328

    4 жыл бұрын

    Gud thought broo

  • @vangakumar4914

    @vangakumar4914

    4 жыл бұрын

    Machi nirnyam sir

  • @ananthgovindu1000

    @ananthgovindu1000

    4 жыл бұрын

    Superb

  • @ggovindu6410

    @ggovindu6410

    4 жыл бұрын

    Amma nana kanipinche asalaina devulu

  • @crazysanthoshmacharla5875
    @crazysanthoshmacharla58754 жыл бұрын

    ఉన్న రెండు ఎకరాలను కళ్ళ చూడలే మా నాన్న నాగలి కర్రూ పేట్టీ పోలము దూన్నలే...🥺🥺👌👌👌

  • @ravinderravinder9283

    @ravinderravinder9283

    4 жыл бұрын

    Super bro

  • @ravinderravinder9283

    @ravinderravinder9283

    4 жыл бұрын

    super song Anna ravinder Gandeed R R district

  • @crazysanthoshmacharla5875

    @crazysanthoshmacharla5875

    4 жыл бұрын

    @@ravinderravinder9283 really super song.....

  • @ramm7900

    @ramm7900

    4 жыл бұрын

    Thanks for sending this song

  • @rajireddykambalapally8326

    @rajireddykambalapally8326

    4 жыл бұрын

    👍🙏

  • @Ranjith_Aeku
    @Ranjith_Aeku Жыл бұрын

    Big thanks to Ganga akka to bring out him...Tears rolling down Rambabu Anna...

  • @chittiaparana9857
    @chittiaparana9857 Жыл бұрын

    జై భీమ్ రాంబాబు తమ్ముడు ఈ పాట వినినప్పుడు చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి చాలా బాగా పాడినవ్ జై భీమ్

  • @manepallygouds7672
    @manepallygouds76724 жыл бұрын

    చెప్పేతోలు లేక పది ఫైలైపోయియిన ..కానీ చదువమ్మా విలువ తెలిసి MA english పట్టా పొందిన ...... Nyc words anna

  • @shaikraheem9020

    @shaikraheem9020

    4 жыл бұрын

    Ma.politca.patta.pondina

  • @nagarajulavanya5981

    @nagarajulavanya5981

    4 жыл бұрын

    Manepally Gouds supar

  • @katikavenkatesh7779

    @katikavenkatesh7779

    4 жыл бұрын

    K.yadaiah

  • @rameshchiluka2701
    @rameshchiluka27014 жыл бұрын

    ఒక పేదవాని కడుపులో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను ఎన్ని జన్మలకైనా పేదవానిగా పుట్టాలని కోరుకుంటాను

  • @madhurebel132

    @madhurebel132

    4 жыл бұрын

    Puttadame kaadu bro Runam kuda theerchukundam Sorry. Theeradu runam

  • @srisailamk1983

    @srisailamk1983

    4 жыл бұрын

    Super

  • @mysaaravind201

    @mysaaravind201

    4 жыл бұрын

    Annani gurthinchina akkaki ..naa namaskaram .

  • @ssns449

    @ssns449

    4 жыл бұрын

    Good is very nice song

  • @Ravikarakatlavlogs4920

    @Ravikarakatlavlogs4920

    4 жыл бұрын

    ramesh chiluka yes Anna

  • @ramreddynannure1917
    @ramreddynannure1917 Жыл бұрын

    మీ పాట వింటుంటే కన్నీళ్లు రావాల్సిందే 🙏🙏🙏 ప్రతి ఒక్కరి అమ్మ నాన్నలకు ధన్యవాదములు 🙏

  • @harinathanimela8594
    @harinathanimela8594 Жыл бұрын

    ఎంత అద్భుతంగా పాడారు పేదవాడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ పాట ద్వారా చూపించి నారు నిజంగా మీకు పాదభి వందనాలు చేస్తున్న

  • @chnareshnaresh3221
    @chnareshnaresh32214 жыл бұрын

    నిన్ను బయటకు తీసుకువచ్చిన ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతలు ఇలాంటి పుణ్యాంతులు ఉన్నారు కాబట్టి ఫేదావరు బయటకు వస్తున్నారు వారి కుటుంబాన్ని ప్రతి రోజూ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను .ప్రభాకర్.

  • @rama-xu7ws

    @rama-xu7ws

    4 жыл бұрын

    Devudu yekkadundu bayya

  • @madhukarj3273

    @madhukarj3273

    4 жыл бұрын

    Yes

  • @anjaneylubujji7603

    @anjaneylubujji7603

    4 жыл бұрын

    0

  • @chinnaanantha7372

    @chinnaanantha7372

    4 жыл бұрын

    Yes

  • @nlinganna531

    @nlinganna531

    4 жыл бұрын

    Real

  • @nattejyothi19
    @nattejyothi194 жыл бұрын

    అన్న నిజంగా గ్రేట్ ఎన్నిసార్లు విన్న అన్ని సార్లు కళ్ళలో నీళ్లు తిరిగి అమ్మ నాన్న కష్టం గుర్తొస్తుంది

  • @niitindiaaraku1033

    @niitindiaaraku1033

    4 жыл бұрын

    ప్రతి పాట, మాటలోని పరమార్ధాలు గ్రహిస్తే ప్రపంచ మనోనేత్రాలు తెరువబడే విధంగాఉన్నాయి...... మరిన్ని పాట మాటలు తో సామాన్య ప్రజలకు మరింతగా పరిచయం కావాలని భగవంతుడుని కోరుకుంటున్నాను ! K.శ్రీనివాస్ అరకు 9491908108.

  • @sureshkandela3728

    @sureshkandela3728

    4 жыл бұрын

    super annaya

  • @sailu_marupaka

    @sailu_marupaka

    4 жыл бұрын

    Egaeiment song

  • @ch.jagadishjagadish3324

    @ch.jagadishjagadish3324

    4 жыл бұрын

    Super Anna 😢😢🙏🙏🙏

  • @madhug5637

    @madhug5637

    4 жыл бұрын

    కానీ ఆ కష్టానికి ప్రతిఫలం దొరుకీతేనే ఆ కష్టానికి విలువ ఉంటుంది

  • @sriramuluyadav4794
    @sriramuluyadav4794 Жыл бұрын

    రాంబాబు గారికి వందనాలు ఒక్క మాటలో చెప్పలేను తల్లిదండ్రుల మీద మీరు రాసి పాడిన పాట గురించి🙏🙏🙏💖

  • @rubii2620
    @rubii2620 Жыл бұрын

    2023 లో వినే వారు ఎవరైనా వున్నారా

  • @guddatibalraju6448
    @guddatibalraju64484 жыл бұрын

    పాటతో మా అందరి కళ్ళలో కన్నీటి బాష్పలు కల్గించింది ని పాట మా హృదయానికి ఆకట్టుకుంది పాట నచ్చిన ప్రతిఒక్కరూ ఓ లైక్ వేసుకోండి..🙏🙏

  • @rajagirivishnu

    @rajagirivishnu

    4 жыл бұрын

    Namasthe bro

  • @MadhuMadhu-yu5ut

    @MadhuMadhu-yu5ut

    4 жыл бұрын

    సూపర్ సూపర్ అన్నబాగా వచ్చింది సూపర్ సూపర్ అన్న బాగా నచ్చింది 👌👌🙏🙏👌👌🌹🌹🌹🌹

  • @parusharamuduramudu2012

    @parusharamuduramudu2012

    4 жыл бұрын

    ఈ పాట మా అందరి కళ్ళలో కన్నీటి బాష్పలు కల్గించింది

  • @thumukuntamahee6996

    @thumukuntamahee6996

    4 жыл бұрын

    Super brother

  • @ajayns2006
    @ajayns20064 жыл бұрын

    గంగ అక్క నీకు న రెండు చేతులు జోడించి 🙏🙏🙏 ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించిననందుకు అక్క 🙏🙏🙏

  • @migadinarshima9997

    @migadinarshima9997

    4 жыл бұрын

    Ajay ns200 I5y67uyy has a long term vision of a new world of business

  • @raghuram6252

    @raghuram6252

    4 жыл бұрын

    Jai bheem

  • @chakalieranna1423

    @chakalieranna1423

    4 жыл бұрын

    Thankyou Ganga ka T20 pagal sala Banaye in Karavali

  • @chakalieranna1423

    @chakalieranna1423

    4 жыл бұрын

    Thankyou Ganga ka thankyou Ganga ka

  • @jalashobhanbabu1769

    @jalashobhanbabu1769

    4 жыл бұрын

    గంగ అక్క నీకు ధన్యవాదములు

  • @kantaraopaila2361
    @kantaraopaila23614 ай бұрын

    ఈ‌ పాట‌ రోజు వింటాను

  • @krishnakitlangi4516
    @krishnakitlangi4516 Жыл бұрын

    సూపర్ సాంగ్ అన్న ఇలాంటి మరెన్నో పాటలు పాడాలి అన్న .... మీరు 👌👌👌👌 జై ఆదివాసీ

  • @kachuanil6574
    @kachuanil65744 жыл бұрын

    ఈ పాట వింటే నాకోసం పడినట్టు ఉంది వినట్టుటే నాకు కన్నీళ్లు వచ్చాయి రియల్లీ సూపర్

  • @srinivasreddy6822

    @srinivasreddy6822

    4 жыл бұрын

    😭....😭

  • @jessybrothers...8380

    @jessybrothers...8380

    4 жыл бұрын

    Naku kuda bro

  • @ashokpulluri9548

    @ashokpulluri9548

    4 жыл бұрын

    Kachu Anil 👌😢😢😢😢😢😢😢😢👌👌👌👌👌👌👌😢😢😢

  • @ramcharanXYZPRO

    @ramcharanXYZPRO

    4 жыл бұрын

    Good

  • @ramcharanXYZPRO

    @ramcharanXYZPRO

    4 жыл бұрын

    Super super

  • @kalkiravan158
    @kalkiravan1584 жыл бұрын

    పల్లె ఓడిలో పుట్టిన దళిత బిడ్డ జై భేమ్ అన్న..........super

  • @swamyswamy4393

    @swamyswamy4393

    4 жыл бұрын

    సూపర్ బయ్యా

  • @tallapallyramesh70

    @tallapallyramesh70

    4 жыл бұрын

    Super

  • @rajuraju-nd1iq

    @rajuraju-nd1iq

    4 жыл бұрын

    Palle odilo puttina Dalita bidda jai bhim

  • @k.ramappanaik4746
    @k.ramappanaik47464 ай бұрын

    పాట విన్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు అన్న 🙏🏻 నీకు పాదాభివందనాలు అన్న😭😭🙏🏻

  • @rammudavath3974
    @rammudavath3974 Жыл бұрын

    My childhood has passed same as u sung the song . Thank u ram anna for beautiful voice and message to world . I made my dad proud and now am in good position.

  • @vadekarmahendar175

    @vadekarmahendar175

    5 ай бұрын

    K in

  • @rajendravasake6901
    @rajendravasake69014 жыл бұрын

    ప్రతి వ్యక్తిని కదిలించే పాటకు సలాం... అన్న నీ లో పుట్టిన పాట ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలలో పయనిస్తునే ఉంటది.... జై హింద్

  • @rajuyellavula1232

    @rajuyellavula1232

    4 жыл бұрын

    Anna chalaga baga padaru najivitham gurtukochindi

  • @mannemanaswini1142

    @mannemanaswini1142

    Жыл бұрын

    Super bro

  • @uppylinganaboina9133
    @uppylinganaboina91334 жыл бұрын

    మనకు కనిపించే దేవుళ్ళు "అమ్మ నాన్న "వాళ్లకు మనం ఏమిచ్చినా వాళ్ళ ఋణం తీర్చుకోలేం xlent song bro

  • @brajuraju2508

    @brajuraju2508

    4 жыл бұрын

    👌👌👌

  • @konetinagulmeera5863
    @konetinagulmeera5863 Жыл бұрын

    బ్రదర్ సూపర్ సాంగ్స్ పాడుతున్నారు ఇంకా ఎన్నో మంచి పాటలు పడాలని కోరుకుంటున్నాను 👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @bharathreddimelli9669
    @bharathreddimelli9669Ай бұрын

    తమ్ముడు నీ పాట వింటే నా కళ్ళలో కన్నీళ్లు వాస్తున్నాయి చాల బాగుంది నా భాల్యం గుర్తుకు వచ్చింది సూపర్ తమ్మాడు

  • @gaddamvenkat7534
    @gaddamvenkat75344 жыл бұрын

    సామాన్యుని జీవితం వింటే అమోహం,ఆదరిస్తే ఆదర్శం, అనుకరిస్తే ఆవేదన తెలుస్తాయి.. Super..lyrics

  • @jaithrayathratv358

    @jaithrayathratv358

    4 жыл бұрын

    👌

  • @nagarajuavula2711

    @nagarajuavula2711

    4 жыл бұрын

    👌

  • @dasmettu
    @dasmettu3 жыл бұрын

    ఈ పాట ఎంతో మందికి ఆదర్శం మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేసి నిద్ర లేపావు రాంబాబు అన్న జై భీమ్ ..జై స్వేరో !!👍👌

  • @anjalisatyam5671

    @anjalisatyam5671

    Жыл бұрын

    Cala mandi unnaru

  • @sureshvulli7888

    @sureshvulli7888

    Жыл бұрын

    No swero but Jai bhim

  • @jairajugundala9821

    @jairajugundala9821

    Жыл бұрын

    Pp hi

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 Жыл бұрын

    ఈ సాంగ్ ఇంత పాపులర్ కావడానికి ముఖ్య కారణం గంగ గంగ కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @swapnaMididoddi
    @swapnaMididoddi9 ай бұрын

    అన్న ప్రతిసారి పాట ఎన్నిసార్లు విన్న నాకు మాత్రం కన్నీళ్లు ఆగటంలేదు మీకు శతకోటి నా పాదాభివందనాలు అన్న మీ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారో నేను కూడా అనుభవిస్తున్నాను అన్న

  • @prajwalshivaphotography8284
    @prajwalshivaphotography82844 жыл бұрын

    ఇంత మంచి పాట పాడి ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించిన అన్న కు మనస్ఫూర్తిగా దండం పెడుతున్న మీరు చాలా గొప్పవారు కావాలని కోరుతూ ఈ పాట నచినవారు అందరూ ఒక లైక్ కొట్టండి

  • @gangarajgurujala5762

    @gangarajgurujala5762

    4 жыл бұрын

    Gangaraju. RG

  • @malleshmahi5546

    @malleshmahi5546

    4 жыл бұрын

    Nice song super maind bloing

  • @rajusable2029
    @rajusable20294 жыл бұрын

    ఒకసారి నా బాల్యం గుర్తు చేశారు అన్న.miss you amma nanna 😭😭😢😢😢😭😭😭. love you Anna 😍😍

  • @lingamerrolla6721

    @lingamerrolla6721

    4 жыл бұрын

    Super

  • @chinthalamahesh4665

    @chinthalamahesh4665

    4 жыл бұрын

    Don't feel anna

  • @user-jk5ux7rs7u
    @user-jk5ux7rs7u7 ай бұрын

    పాట వింటే సముద్రపు నీరు లాగా కన్నీళ్ళు వచ్చాయి thammudu నీకు danyavadmulu మరి నిన్ను గుర్తింపు తెచ్చిన వారికి కూడా నమస్కారాలు

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 Жыл бұрын

    నీ పాట వింటే ప్రతి పేదోడి కి కన్నీళ్ళు ఆగవు బ్రో నీ హ్యాట్సాఫ్ బ్రో 🙏🙏🙏🙏

  • @kruthikgunnu3629
    @kruthikgunnu36293 жыл бұрын

    Anna nuv chaala అదృష్టవంతుడివి... ఈ పాటతో మీ తల్లదండ్రుల ఆశిసులు పొందినావు.🙏

  • @gundoludattu2361
    @gundoludattu23614 жыл бұрын

    అన్న నువ్ రాసిన ఆ పాట మహా అద్భుతం .... మనలాంటి ప్రతి పేదవాడి మనస్సుకు అత్తుకునేల ఉంది... హ్యాండ్స్ అప్ అన్నా నీకు..👍👍👌👌💐💐💐

  • @user-nv9lo7wk4k
    @user-nv9lo7wk4k6 ай бұрын

    అన్న సూపర్ సాంగ్

  • @saidulupeddarapu1801
    @saidulupeddarapu1801 Жыл бұрын

    ఈ పాట వింటుంటె నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. అంత అర్థమున్న పాట ఇది చాల చాల భాగుంది. తమ్ముడు రాంబాబు ఇంకా చాలా చాలా పాటలను పాడాలని కోరుకుంటున్నాను

  • @nareshck6479
    @nareshck64793 жыл бұрын

    నా గత జీవితాన్ని గుర్తుకు తెప్పించావు అన్న నీ మన పాట తో చదువే నీ మన ఆయుధం ✍️💪 🙏

  • @subramanikn5099

    @subramanikn5099

    3 жыл бұрын

    Super

  • @megavaththarun4325

    @megavaththarun4325

    3 жыл бұрын

    Ramabu annaku na salute 🙏🙏🙏🙏🙏

  • @gopigoud3000

    @gopigoud3000

    3 жыл бұрын

    🙏🙏🙏 super thamudu

  • @dasthappadasthappa162

    @dasthappadasthappa162

    3 жыл бұрын

    @@gopigoud3000 8

  • @janaiahjakkala8888
    @janaiahjakkala88884 жыл бұрын

    Heart touching Bro Song ప్రతి మద్య తరగతి కుటుంబంలో ఉండే పరిస్థితి చాలా బాగా వర్ణించి పాట పాడావు..

  • @nageswararaoyadla
    @nageswararaoyadla Жыл бұрын

    Super song brother Jai bheem

  • @unknow21955
    @unknow21955 Жыл бұрын

    రాంబాబు బ్రదర్ పాట విని వెక్కి వెక్కి ఏడ్చిన

  • @askumar9547
    @askumar95474 жыл бұрын

    అమ్మ నాన్న వల్ల నెత్తురిని సత్తువుగా జల్లై నను సాదిండ్రు రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాదను గుండెల దాచుకుండ్రు.. ఈ లైన్ వినగానే ఏంత మందికి కళ్ళలో నీళ్లు తిరిగాయో ఏమో.. ప్రతి పేదోడింటి కష్టం ఉంది ఈ పాటలో. వల్ల కష్టానికి ప్రతిఫలం కోసం కష్టపడుతున్నారు బిడ్డలందరికి ఈ పాట అంకితం.. గంగా గారికి స్పెషల్ థాంక్స్

  • @sapavathashok8560
    @sapavathashok85604 жыл бұрын

    5 నిమిషాల పాటతో గత 20సం రాల అనుభవాన్ని గుత్తా చెశావన్త Your really grate anna

  • @gorigesandeep2036

    @gorigesandeep2036

    4 жыл бұрын

    Right

  • @sonuofficial6377

    @sonuofficial6377

    4 жыл бұрын

    Yes 🙏👍👌

  • @laxmanborlem6873

    @laxmanborlem6873

    4 жыл бұрын

    Supranna

  • @murugeshanm3085
    @murugeshanm3085 Жыл бұрын

    నీ జీవితాని కళ్ళకు కట్టినట్టు నీ పాట రూపంలో చూపించారు రాంబాబు అన్న....నా కళ్ళలో కన్నీళ్లు ఆగా లేదు పాట వింటున్నాతసోపు... Great జాబ్ రాంబాబు anna.

  • @narayanaswamy8232
    @narayanaswamy8232 Жыл бұрын

    కన్నీళ్లు పెట్టించావు రాంబాబు అన్న

  • @shivarathod3469
    @shivarathod34694 жыл бұрын

    చెప్పేటోడు లేక పది ఫెయిలైపోయిన, చదువమ్మా విలువ తెలిసి MA ENGLISH పట్టా పొందిన.... I connected this lyric....

  • @taruntharun2668

    @taruntharun2668

    4 жыл бұрын

    Kirack bro

  • @durgaprasad-si5sw

    @durgaprasad-si5sw

    4 жыл бұрын

    Very nice song

  • @rajeshkick2967

    @rajeshkick2967

    4 жыл бұрын

    Anna Nuv....Super

  • @kuruvachinnanarasimhulu6520

    @kuruvachinnanarasimhulu6520

    4 жыл бұрын

    Yes

  • @rambabugaanam7338

    @rambabugaanam7338

    4 жыл бұрын

    ✨🙏🙏🙏

  • @Nareshnani_singer
    @Nareshnani_singer4 жыл бұрын

    ఈ పాటనూ మన నాన్నలు వింటె చాలా ఏడుస్థారు 😭😭🙏🙏 చాలా బాగుంది అన్న ☝❤

  • @bandilaxmaiah5535

    @bandilaxmaiah5535

    4 жыл бұрын

    Super bro 😭😭😭

  • @jmahesh6027

    @jmahesh6027

    4 жыл бұрын

    Super anna

  • @pendotavidyasagar7157

    @pendotavidyasagar7157

    Жыл бұрын

    Super bro

  • @bomprakashreddy586
    @bomprakashreddy586 Жыл бұрын

    True words of son of farmer and daily labour...let's support this talent. SUPERB VOICE .

  • @pushpamangalapally6647
    @pushpamangalapally6647Ай бұрын

    ఈ పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు నా గుండె తరుక్కుపోతుంది పాట వింటుంటే నీకు పాదాభివందనం 😂😂😂❤

  • @hyderabadframes5766
    @hyderabadframes57664 жыл бұрын

    కత్తి కంటే పదునైనది కలం, కలం కన్న పదునైనది నీ గళం, నీ పాట వింటే మధురం, ఈ పాట మాకొక వరం, పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ క్షణం, ఈ పాట వింటే కన్నుల వెంట కారెను జలం.

  • @maheshsingaraju5875

    @maheshsingaraju5875

    4 жыл бұрын

    Super cheppinav anna

  • @karunakarsiliveru8157

    @karunakarsiliveru8157

    4 жыл бұрын

    Kirrak

  • @nippuravvalu7114

    @nippuravvalu7114

    4 жыл бұрын

    Soooper ga cheppav bro

  • @epparameshmudiraj4559

    @epparameshmudiraj4559

    4 жыл бұрын

    అన్నా సూపర్ అన్నా ఈ పాటలో ప్రతి ఒక్కటీ నేను అనుభవించిన అన్నా చాలా ఏడుపు వచ్చింది అన్నా అవి అనుభవించి నపుడు నాకు గుర్తు ఉన్న వయసు 13సంవత్సరాలు నుండి దాదాపు నాకు చాలా కష్టాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmiprasanna1658

    @laxmiprasanna1658

    4 жыл бұрын

    Very nice very good meaning

  • @sureshippakayala6730
    @sureshippakayala67304 жыл бұрын

    అమ్మానాన కష్టాన్ని చాలా గుర్తించవు అన్న...So Super bro...

  • @baddigamramireddy9443

    @baddigamramireddy9443

    3 жыл бұрын

    Gfiduguu

  • @GirishKumar-qj9yr
    @GirishKumar-qj9yr Жыл бұрын

    Super Rambabu 👌👌👌 Mee paata super ga undhi

  • @maddarajesh3634
    @maddarajesh3634 Жыл бұрын

    తమ్ముడూ నిన్ను కలుసుకోవాలని ఉంది ఆ అవకాశం నాకు కల్పించు,🙏

  • @xavier_telugu
    @xavier_telugu4 жыл бұрын

    బత్త సంచి, చినిగిన అంగీ, మా నాన్న గారు, అమ్మ గారు పడిన శ్రమను ఇంత బరువైన పదాలతో పాడిన మీ కవి హృదయానికి మా కన్నీళ్ళ పాదా భిషేకము. అహ్ రోజు మా నాన్న చినిగిపోయిన పాయింట్ వేసుకోని పదో తరగతి క్లాస్ కు పోతే అందరూ నవ్వారు( నేను లోపల చాలా సంతోషంగా పాయింట్ వచ్చింది అని అనుకున్న) (ఈ రోజు 25లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నా సంవత్సరానికి) ఎంత బాగా పడావు అన్న

  • @jajulapraveenkumargoud9738

    @jajulapraveenkumargoud9738

    4 жыл бұрын

    J.p

  • @anushachavan7770

    @anushachavan7770

    4 жыл бұрын

    Super

  • @bahadurkhan1138

    @bahadurkhan1138

    4 жыл бұрын

    Super

  • @yadhagirisutari9083

    @yadhagirisutari9083

    4 жыл бұрын

    Hii

  • @yadhagirisutari9083

    @yadhagirisutari9083

    4 жыл бұрын

    @@jajulapraveenkumargoud9738 hii

  • @hemanthbabu8442
    @hemanthbabu84424 жыл бұрын

    అమ్మా నాన్నా రెక్కలాడితెనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేను రా😢😢

  • @PrashanthPrashanth-tn1uv

    @PrashanthPrashanth-tn1uv

    4 жыл бұрын

    🦁🐎

  • @PrashanthPrashanth-tn1uv

    @PrashanthPrashanth-tn1uv

    4 жыл бұрын

    😂🤣😃♥️

  • @lingannareni7336

    @lingannareni7336

    4 жыл бұрын

    Vijay Babapur

  • @pitalasrikanth9257

    @pitalasrikanth9257

    4 жыл бұрын

    @@PrashanthPrashanth-tn1uv .ni

  • @ragakiran1376

    @ragakiran1376

    4 жыл бұрын

    annayya super bra

  • @sandeepchatla2485
    @sandeepchatla2485 Жыл бұрын

    అన్న జై భీమ్ సరే ఇంకా జై శ్రీ రామ్ జై పూలె ఇంకా ఎం లేదా అన్న జస్ట్ అడుగుతున్న మీ మనస్సులో నుండి వచ్చింది ఒక మేము స్వీకరిస్తున్నాం మనం హిందువులం కదా మరి అందరం కాళోసి ఉందాం జై భీమ్ ఒక్కరికి సొంతం కాదు... ప్రతి ఒక్కరి ఆస్థి..

  • @indlasudhakar7080
    @indlasudhakar7080 Жыл бұрын

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట పాడాలని పించే పాట

  • @vikasreddymukku4404
    @vikasreddymukku44044 жыл бұрын

    వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారణు నేను రా. Line super Anna 👌👌👌

  • @kannesrilatha6778

    @kannesrilatha6778

    4 жыл бұрын

    super anna

  • @harikrishna-sc5wo

    @harikrishna-sc5wo

    4 жыл бұрын

    😂👌🏻

  • @kishorechanagani9114

    @kishorechanagani9114

    4 жыл бұрын

    Very good

  • @rihanshaik8136

    @rihanshaik8136

    4 жыл бұрын

    Super

  • @gugulothravi1264

    @gugulothravi1264

    4 жыл бұрын

    🤣

  • @saidurgaranjith8992
    @saidurgaranjith89924 жыл бұрын

    కన్నీళ్లు తెప్పించినవ్ అన్న😢 చాలా బాగా పాడారు మంచి అర్థవంతమైన పాట 👌👌👌

  • @SrinivasA-zd1lt
    @SrinivasA-zd1lt3 ай бұрын

    మా ఊరే కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీపురం భామల పెళ్లి మహబూబాద్

  • @shivashivabellam8860
    @shivashivabellam886010 ай бұрын

    ఈ పాట విన్నప్పుడు నుంచి మంచిగా కష్టపడి ఏదైనా ఆ ఆ విజయాన్ని మా అమ్మ నాన్న కళ్ళ ముందర చూపించాలని నా ఆశయం ఈ పాట విన్న తర్వాత సక్సెస్ కావాలని మెడికల్ బిజినెస్ చేస్తున్న ఆ దేవుడు ఆశీర్వదిస్తే సక్సెస్ అవుతా నేను రాసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే sorry' because i am from Karnataka i love Telangana culture and peoples❤

  • @crazysanthoshmacharla5875
    @crazysanthoshmacharla58754 жыл бұрын

    ఎందుకురా dislike చేస్తారు, తల్లి తండ్రుల కష్టాలు అర్థం చేసుకొని ఏదవలు మీరంతా...🥺🥺🥺

  • @mamillalalaiah9617

    @mamillalalaiah9617

    4 жыл бұрын

    సరిగా వింటే నీకు తెలుస్తుంది.

  • @n.bikshpathin.bikshapathi9906

    @n.bikshpathin.bikshapathi9906

    4 жыл бұрын

    Super bro

  • @crazysanthoshmacharla5875

    @crazysanthoshmacharla5875

    4 жыл бұрын

    @@n.bikshpathin.bikshapathi9906 tq bro

  • @saikumar-mr8iy

    @saikumar-mr8iy

    4 жыл бұрын

    Vallu parents kastam telvadhu

  • @crazysanthoshmacharla5875

    @crazysanthoshmacharla5875

    4 жыл бұрын

    @@saikumar-mr8iy super

  • @m.mahseh1433
    @m.mahseh14334 жыл бұрын

    జై భీమ్ అన్న సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఎన్నో రావాలని కోరుకుంటున్నా పాదాభివందనం ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీరు వస్తుంది అన్న🙏🙏🙏🙏🙏👌👌👌👌🤝🤝🤝🤝

  • @sreelekhathummala7649

    @sreelekhathummala7649

    4 жыл бұрын

    Super anna

  • @ramsai8219
    @ramsai82193 ай бұрын

    రాంబాబు గారు చాలా బాగా పాడారు నేను రోజు మీ 2 సాంగ్స్ వింటున్న సూపర్ అన్నయ్య 🙏 జై శ్రీరామ్

  • @ilovemydadanddadlovemesomu2868
    @ilovemydadanddadlovemesomu2868 Жыл бұрын

    పాట వింటుంటేనే. ఏడుపొస్తుంది. సూపర్ బ్రో

  • @naveeshthoughts7897
    @naveeshthoughts78974 жыл бұрын

    నేను ఏడ్చేసిన పాట విని😭😭 మొత్తం నా కథే అన్న పాడిండేమో అనిపిస్తుంది😭

  • @vishnukanthreddy8927

    @vishnukanthreddy8927

    4 жыл бұрын

    Naveesh Krishna 😭😭

  • @sanjivasanjiva5342

    @sanjivasanjiva5342

    4 жыл бұрын

    Real Anna

  • @rambabugaanam7338

    @rambabugaanam7338

    4 жыл бұрын

    Anna TQ....for listings this song blessing me.....9704069567....if possible cl me

  • @anjibakka2873

    @anjibakka2873

    4 жыл бұрын

    Zc x

  • @anjibakka2873

    @anjibakka2873

    4 жыл бұрын

    Vv. @@sanjivasanjiva5342

  • @rakeshgadaraju6329
    @rakeshgadaraju63294 жыл бұрын

    🌹🌹🌹 అన్న నీ పాట నీ రాగం నీ పాటలో పదాలు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న 💚💚💚💚💟💟

  • @anaparthisubbarao1153
    @anaparthisubbarao1153 Жыл бұрын

    సూపర్ అన్న అన్న👌👌👏👏👍👍

  • @Mushusmiley
    @Mushusmiley Жыл бұрын

    Lot of meaning in this song 💕

  • @surendraarts660
    @surendraarts6604 жыл бұрын

    అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ల రెక్కల కష్టపు సెమట చుక్కల ధారను నేను రా..... ఏ మిచ్చిన మీఋణము తీర్చలేను ఓ......నాన్న ఈ బాధలు బందయ్యే రోజు తెస్తానే జన్మనిచిన అమ్మ.....super

  • @pabbathilakshmanna9020

    @pabbathilakshmanna9020

    4 жыл бұрын

    Anna super

  • @srinivassindam27

    @srinivassindam27

    4 жыл бұрын

    Spr spr spr pata Chala bagundi pedala kastam gurinchi Chala Baga padavu Anna thanks elanti patalu meeru enka Chala padi andari aadarana pondali. God bleesyou

  • @narasaiahpurama6167

    @narasaiahpurama6167

    4 жыл бұрын

    ..

  • @mcmanucreations5764

    @mcmanucreations5764

    4 жыл бұрын

    Super song bro...

  • @Anil-su6mq
    @Anil-su6mq4 жыл бұрын

    అమ్మ నాన్న ల ప్రేమ మరవకూడదు.. అమ్మ జన్మ నిచ్చింది . నాన్న భవిషత్ నేర్పాడు మనం సంతోషం ఈవలి....

  • @spsandeep5549

    @spsandeep5549

    4 жыл бұрын

    S

  • @shivyam9392

    @shivyam9392

    4 жыл бұрын

    Anil Anil hi

  • @manapalamoorkurradu
    @manapalamoorkurradu Жыл бұрын

    Super rambabu anna mana raitu bidda vu, nenu Raith bidda nu , inka munduku vellalani naa manaspurthiga korukuntu itlu mee botika laxman, relare ganga akka neku chala punyam vastadi , rambabu anna nu munduku techinanduku chala chala thankyou akka😥🤝👍🎬