సేమియా కేసరి వంకాయ టమాట కూర పులిహోర పప్పు సాంబార్ దోసకాయ పచ్చడి ఉప్మా అన్ని ఒకే చోట

Тәжірибелік нұсқаулар және стиль

#కర్రీస్ #కూరలు పులుసులు #వెంకటలక్ష్మి పలనాటి రుచులు
వెంకటలక్ష్మి పనన్న రుచులు ఈ వంటలన్నీ ఏంటంటే నేను ఇంకా మా అమ్మ మా చెల్లెలు అందరు కలిసి చేశాము ఈ వంటలు వచ్చేసి పులిహోర ఉప్మా పొడి అన్నం అంటే రైస్ అన్నమాట వైట్ రైస్ వంకాయ టమాట కూర దోసకాయ పచ్చడి సాంబారు టమాట పప్పు ఇంకా వడియాలు ఇవన్నీ అందరం కలిసి చేసాం అనమాట
ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుంది నేనే వెంకటలక్ష్మి. అప్లోడింగ్ అన్ని వెంకటలక్ష్మి ఎడిటర్ అన్ని ఈ వీడియో చేయడానికి నేను ఒక్క మొబైల్ వాడను మైక్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను

Пікірлер: 28

  • @sowmyavasuponnam5614
    @sowmyavasuponnam56142 ай бұрын

    Semeyakesari ante maku chala istam,clear ga vedio cheyandi...

  • @priyamvadamylavarapu8461
    @priyamvadamylavarapu84612 ай бұрын

    అందరూ కష్టపడుతున్నారు . ముందుకాలం మీదేనండి . మీకు మంచిరోజులు వస్తయ్యి !

  • @NagakamalaMonika
    @NagakamalaMonikaАй бұрын

    వంటలు చాలా బాగా చేశారు గుం గుమ్మ గుమ్మ గుమగుమలాడిపోతున్నాయండి మీ వంటలు మీ వాయిస్ మీరు వండేవంట చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ మేడం

  • @k.anuradha2305
    @k.anuradha23052 ай бұрын

    నైస్ అండీ చాలా కస్టపడుతున్నారు .

  • @pallaviyadagiri4232
    @pallaviyadagiri42322 ай бұрын

    హాయ్ అమ్మ చాలా బాగా చేశారు😊🎉

  • @navya_artand_crafts1594
    @navya_artand_crafts1594Ай бұрын

    Meru chesinavanni na favourite ❤

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju76232 ай бұрын

    super pelli vantalu.nice family

  • @rajeswariraji8520
    @rajeswariraji85202 ай бұрын

    Super sister

  • @user-xp3fq1jq5f
    @user-xp3fq1jq5f2 ай бұрын

    Excellent

  • @padmavathierukula172
    @padmavathierukula172Ай бұрын

    Hi Amma super

  • @user-vg1gl7iv5z
    @user-vg1gl7iv5z2 ай бұрын

    Chala bagachesaru 50 ,100 janalaku vanta cheselaga quantities tho kalipi currys video chayandi

  • @prakashtnl9214
    @prakashtnl92142 ай бұрын

    Function style lo pappu and sambar recepies pettandi plss

  • @nithyavenky9820
    @nithyavenky98202 ай бұрын

    Soo Hard work Andi 🙏👍💕

  • @lakshmidevi2435
    @lakshmidevi24352 ай бұрын

    V good God bless you Andi iteams superrr

  • @arunabhaviri3128
    @arunabhaviri31282 ай бұрын

    Super akka🎉

  • @v.v.ramanav3034
    @v.v.ramanav30342 ай бұрын

    Good ammaaa, god bless you💐💐💐💐💐

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli66912 ай бұрын

    Yummy.. yummy.. .you are really talented woman.....very hardworker......very bonding your family members 👍👍👏👏😋😋😊👏👏

  • @palanatiruchulu

    @palanatiruchulu

    2 ай бұрын

    చాలా సంతోషం థాంక్యూ సో మచ్

  • @vempatiraja9132
    @vempatiraja91322 ай бұрын

    Semiyakesari full video petandi

  • @palanatiruchulu

    @palanatiruchulu

    2 ай бұрын

    తప్పకుండా పెడతాను అండి

  • @Yt_shorts9966
    @Yt_shorts9966Ай бұрын

    Dosakaya pachadi clarity ga cheyandi

  • @Sowmya_sai
    @Sowmya_sai2 ай бұрын

    New friend

  • @user-tk9pc2zc3l
    @user-tk9pc2zc3l2 ай бұрын

    ఆలు టమాటా కర్రీ చూపించండి

  • @m.koteswararaomunjampalli4839
    @m.koteswararaomunjampalli48392 ай бұрын

    Naaku bhojananiki ravalanivindi Maadi palnade

  • @SangatiVenkatareddy
    @SangatiVenkatareddy2 ай бұрын

    Hi

  • @shaikmastanvali9325
    @shaikmastanvali93252 ай бұрын

    ఓహో మీరు వంట మాస్టర్ నా, మీరు ఏక్కడ ఉంటారు 😊😊

  • @palanatiruchulu

    @palanatiruchulu

    2 ай бұрын

    కాదు నేను వంట మాస్టర్ ని కాదు నార్మల్ గా చేస్తానంటే

  • @RajithaM-lq5ol
    @RajithaM-lq5ol2 ай бұрын

    Hi akka madi srisanthoshi mata collection andi subscribe chasukondi

Келесі