Reality Of Iscon! | Why Young People Become Sadhus |Telugu Inspirational Hub |Mahesh Amanaganti

Thanks For Watching!
Why Young People Become Sadhus |Telugu Inspirational Hub | Mahesh Amanaganti
#isconscams #harekrishna #isonfounder #religion #devotional
For Any Collaborations
Contact: 9951509523
Mail: teluguinspirationalhub@gmail.com
Follow My Other Social Media For More Updates!
Our Social Media Links
Instagram: / teluguinspirationalhub
Facebook: / teluguinspiratiobnalhub
Our Channels
Venu Kalyan:Transformational Coach: / venukalyan
Unik Life: / uniklife01
Telugu Mission Healthy: / telugumissionhealthy
Our Websites
Website: uniklife.com
Website: venukalyan.com

Пікірлер: 245

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766

    Dear Sir,

  • @Slvsaress
    @Slvsaress

    వాళ్ళు వల్ల అన్న కొంత మందు హిందువు లు భగవత్గీత చదువుతున్నారు హిందూ సంప్రదాయాలు నేరుపుతూ చాలా మంది యూత్ ను ఎన్నో సమస్య లనుడి బయటకు తెస్తున్నారు మన హిందువులకు మంచి దారి chupisthunnaru

  • @gorrejanardhan1231
    @gorrejanardhan1231

    First read Bagawat Geeta then do the vidios on Iskcon.. Half knowledge dont give judgement man..

  • @Naagu5668
    @Naagu5668

    iskon వలన రోజుకు 20 లక్షల మంది పేదలకు అన్నం దొరుకుతుంది, లక్షల గోవులకు ప్రాణ భిక్ష దొరుకుతుంది, వేల విద్యార్ధులకు వేదవిద్య నేర్పబడుతుంది, లక్షల మందికి భగవద్గీత అర్ధం అవుతుంది, వీటన్నికీ మించి ఇస్కాన్ లోనికి వచ్చి మా దేవుడ్ని నమ్మకపోతే నరకానికి పోతారు అని ఒక్కరు కూడా చెప్పరు.ఇది చాలు వాళ్ళ కంటే మంచి వాళ్ళు మరొకరు లేరని చెప్పడానికి.99% జనానికి తెలియని విషయం ఏమిటంటే, ఈ దేశంలో మధ్యాహ్న బోజన పధకం అండ్ అన్న క్యాంటిన్లు కూడా ఇస్కాన్ డబ్బుతో నడుస్తున్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు.

  • @aswinkumar9941
    @aswinkumar9941

    Dark reality అన్నావ్ పిల్లల్ని సన్యసులుగా అన్నావ్ వాటి గురించి చెప్పడానికి ఏమీ లేక ,చెప్పలేక చివరికి దండం పెట్టావ్ అంటే నీలో కనీస మానవత్వం ఉందా అనేదినువ్వే తెలుసుకోవాలి? ఏదీ ఏమైనా ఇస్కాన్ అనేది ప్రస్తుత కాలం లో ఆంధ్రా లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి అన్నం పెడుతుంది అనేది అక్షర సత్యం ,చాల గొప్ప కార్యక్రమం చేస్తోంది దశమ భాగాలు దొబ్బే ఏ ఫాస్టర్ కానీ చర్చి కానీ చెయ్యలేని పని చేస్తోంది ,,కానీ ప్రభుత్వాలు మాత్రం ఇస్కాన్ పేరు చెప్పట్లేదు తమ పార్టీల పేరు చెప్పుకుంటున్నాయి ఘోరం

  • @neelaprashanth9107
    @neelaprashanth9107

    హైదరాబాద్ లో 5 rupees భోజనం పెట్టేది ఇస్కాన్ .. ఇది తెలుసా ?

  • @thallasathish5902
    @thallasathish590221 күн бұрын

    మొదట నీవు ఇతర మతాలకు భయపడకు ఇస్కాన్ విశ్వవ్యాపకమైన నిన్ను నీవు తెలుసుకునేలా చేస్తుంది అందుకే పుణ్యాతులు ఇస్కాన్లు చేరుతారు జై శ్రీ కృష్ణ

  • @manmadhamanu2406
    @manmadhamanu240621 күн бұрын

    అంత బాగానె ఉంది కానీ ఈ ఇస్కాన్ వాళ్ళు భగవత్ గీత లో ఎందుకు ఇతర దేవి దేవతలని తక్కువగా రాస్తారు

  • @vignanavedika940
    @vignanavedika940

    ఆ హెడ్డింగ్ మార్చండి, వేరే అర్థం వచ్చేటట్టుగా వుంది.

  • @kanchanb5168
    @kanchanb5168

    Please change the Dark Reality of ISCKON to Bright Reality of ISCKON

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470

    ఫస్ట్ టైటిల్ చేంజ్ చేయండి ఇంత గొప్పగా ఉన్న ఇస్కాన్ గురించి అంత వరస్ట్ టైటిల్ పెట్టడం బాలేదు నువ్వు హిందూ వేనా మా పాప కూడా ఇస్కాన్ వీడియోస్ చూస్తూ భగవద్గీత నేర్చుకుంటుంది దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి టైటిల్స్ పెట్టదండి

  • @adepusanthosh3941
    @adepusanthosh3941

    అన్నా వ్యతిరేకంగా చెప్తునవేమో అని అపార్థం చేసుకున్న TQ

  • @veera9043
    @veera9043

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @sirishasiri1828
    @sirishasiri1828

    Iskon is changing many people lives it's not that they are changing kids to sadhus but they are teaching small kids about spirituality and making them to know about sanatana Dharma which is very necessary for today's generation

  • @maharealestatemarketingser9990
    @maharealestatemarketingser9990

    హరే కృష్ణ.. హరే కృష్ణ 🙏🏿

  • @plknowledge8998
    @plknowledge8998

    Yes correct 👍

  • @ravindra6666
    @ravindra666614 күн бұрын

    మన దేశం లో మన కొసం అంటే హిందువుల కోసం , భగవత్ గీత ప్రాముఖ్యత గురించి, పేద విద్యార్థుల గురుంచి, ఏ కుల మైన ఏ జాతి అయినా సరే అందరి కోసం పాటుపడే ఒక్క సంస్థ పేరు మీరు చెప్ప గలరా,,, ఆ ఒక్క సంస్థ ఇస్కాన్,, ఈ ప్రపచమంతా వెతికినా ఇదొక్కటే వుంది మన కోసం,, ప్రపంచం మొత్తం లో హిందువులకు భారత దేశం తప్ప వేరే దేశం లేదు,, కానీ ఇతర మతాలకు చాలా దేశాలు వున్నాయి కానీ మనకు ఈ దేశం తప్ప వేరే ది లేదు,,, సో మన ధర్మాన్ని మన దేశాన్ని అందరం కాపాడు కొనే భాధ్యత మనది,, ఏమంటారు మిత్రులారా,, హరే కృష్ణ ❤🚩🚩🚩🚩🚩🚩🚩

  • @hymavathivaidya4188
    @hymavathivaidya4188

    బొట్టుపెట్టుకుని పద్దతిగా ఉండి మంచి పాటిస్తే సన్యాసం తీసుకున్నట్లా... ఇస్కాన్ లో సనాతన విధానం పాటించేవాళ్ళు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు మీరు చెప్పే భగవద్ దాస్ పిల్లవాడు కూడా అలాంటి వాళ్ళ పిల్లవాడే నువ్వు ఏ గొర్రెలకు అమ్ముడు పోయి ఇస్కాన్ ని తప్పు అంటున్నావు, అన్నీ సమాజానికి మంచిచేసేవే కదా చూసే జ్ఞాన వంతులు అర్ధం చేసుకుంటారు కానీ నీకె సరిగా అర్థం కావట్లేదు

  • @RajeshBandaru-nq5do
    @RajeshBandaru-nq5do

    Hare Krishna Hare Krishna

  • @Mohana__Vlogs
    @Mohana__Vlogs

    Mana vallu Christians ga marakunda hindu dharmani kapadutunaru jai sri krishna ❤❤❤❤❤❤

Келесі