Real Advisor Raghunath Reddy Shocking Facts on Hyderabad Real Estate | Journalist Vijaya Reddy | MT

Real Advisor Raghunath Reddy Shocking Facts on Hyderabad Real Estate | Journalist Vijaya Reddy | MT
#realestate #hyderabad #tvraghunathreddy #journalistvijayareddy #realestatetelangana #highriseapartments #hyderabadrealestate
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 343

  • @tdurga3358
    @tdurga3358Ай бұрын

    5 సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వానికి ప్రభుత్వ భూమి అమ్మే అధికారం ఉండకూడదు, పబ్లిక్ ఆక్షన్ లో లీజుకు మాత్రమే ఇవ్వాలి. ఉచిత పథకాలు ప్రకటించే ముందు దానికి తగ్గ నిధులు ఎలా సంపాదించగలరు ఫోన్ చెప్పాలి. అప్పులు ఎలా తీరుస్తారు చెప్పగలగాలి, రాబోయే ప్రభుత్వం మీద భారం వెయ్యకూడదు

  • @mpk8596

    @mpk8596

    Ай бұрын

    Bhumulu ammay adhikaram ledhu kabbatti chala govt 99 years lease ki istunnaru 😂😂😂😂😂😂😂

  • @Chkeshwar

    @Chkeshwar

    Ай бұрын

    Bhumulu lease ki auction lo mathrame evvali or common man ki kuda avakasam govt kalpinchali ,trs. Ki pedalante chala chinna chupu eg RTC charges badude badudu daaniki malli oka ias power only price penchatam real business govt chesindi main ktr oka dushman ,saamanuediki 20 yards kuda evvachu kaani evvadu , single room place echina cm devude

  • @mpk8596

    @mpk8596

    Ай бұрын

    @@Chkeshwar ts lo govt unused useful land yenta untundhi ?

  • @user-ms9uj3og8n

    @user-ms9uj3og8n

    Ай бұрын

    ​@@mpk8596lllllllllllll

  • @gurubaradwaj139
    @gurubaradwaj139Ай бұрын

    యాంకర్ గారు మద్యలో మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు,మాట్లడే ఎక్స్‌పర్ట్ ని మాట్లాడనివ్వచ్చు కదా

  • @veeranarayana

    @veeranarayana

    Ай бұрын

    Aa

  • @athulurisrinivas2119

    @athulurisrinivas2119

    Ай бұрын

    Yeaaa.. exactly....

  • @rammanohar8161

    @rammanohar8161

    Ай бұрын

    Aaameki aagatledu

  • @nagendrakaranreddypoddutur3186

    @nagendrakaranreddypoddutur3186

    Ай бұрын

    నిజమే

  • @samagopa3895

    @samagopa3895

    Ай бұрын

    Ivvala repu anchors andaru anthe.. unprofessional.. 😮

  • @balanaik1
    @balanaik1Ай бұрын

    హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్, ఢిల్లీ, బొంబాయి , బెంగుళూరులో లా, మరో 10 లేదా 12 ఏళ్ళు దాటే వరకు రేట్లు తగ్గడం తప్పా , పెరగడం కల్లా! మూడు లక్షల డెబ్బై వేల ఫ్లాట్లు అమ్మలేక బిల్డర్లు దిపాలా ఎత్తేలా ఉంటే, ఒక్కో వెంచర్ లో 10 సుండి 30 ఫ్లాట్లు కొన్న వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. 10 ఏళ్ల తరువాత ఇప్పటి ధర కన్నా 40% తక్కువ ధరకు రావచ్చు. 2000 square foot to 4000 square foot ఇల్లుకా UDS 25 నుండి 40 చ. గ ఇవ్వడం మహా మోసం . UDS తక్కువ ఉంటే భవిషత్తో ఇబ్బందిలే. ఈయన గారు సరీగ్గా చెప్పలేదు

  • @balakrishna1673
    @balakrishna1673Ай бұрын

    BRS kachara బ్రోకర్లు భూముల రేట్లు పెంచి సామాన్యుని ఆగం ఆగం చేసిండ్రు... ఇప్పుడు కొనేటోడు లేడు.. బ్రోకర్ గాళ్ళు తప్ప...

  • @sandeepgoud9785

    @sandeepgoud9785

    Ай бұрын

    ఇది వస్తావా సత్యం

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli5270Ай бұрын

    Last 11 months no sales in real estate

  • @Vlogs_info

    @Vlogs_info

    Ай бұрын

    Rates should come down still

  • @vamsiremella

    @vamsiremella

    5 күн бұрын

    Prices are too high

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072Ай бұрын

    మీరు హైదరాబాద్ దాటి బయటకు పోండి అని చెబుతున్నారు. మా వాళ్ళు 15 ఏళ్ల క్రితం మహేశ్వరం దగ్గర 267 గజాలు కొన్నారు. ఇప్పుడు అక్కడకి పోవడానికి సరిఅయిన దారే లేదు. ఇప్పుడు అమ్ముదామంటే కొనేవాడే లేడు. అవసరం లేకుండా భూమి కొననే వద్దు. భూమి కి సరిఅయిన రేట్ నిర్ణయిస్తే అన్ని సమస్యలు తీరి పోతాయి. ఇప్పుడున్న నల్ల ధనము అంతా రియల్ ఎస్టేట్,డాక్టర్లు,బ్యూరోక్రాట్స్,లాయర్లు,పోలీస్ ల దగ్గరే ఉన్నది. కాళీ స్థలాలు,కట్టిన ఇళ్ళు నిజమైన ధర నిర్ణయిస్తే దాని ప్రకారం స్టాంప్ డ్యూటీ 2% నిర్ణయం చేసినా ప్రభుత్వానికి ఇప్పటి కంటే ఎక్కువ ఆదాయమే వస్తుంది. రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు నగదు మార్పిడి 20 వేల కంటే ఎక్కువ ఉండకూడదని పెట్టిన రూల్స్ పేపర్లకే పరిమితమయి పోయింది. ఇది ప్రభుత్వాలు కావాలనే ప్రోత్సహిస్తున్నాయి. ప్రజలు అలాంటి నాయకులను ఎన్నుకున్నన్ని రోజులు ఈ గడ్డు పరిస్థితి పోదు. ఆస్తుల విలువ నిజ నిర్దారణ చేసి సరైన క్రయవిక్రయాలు నగదు రహిత ప్రమాణాలతో నిర్వహించనంత కాలం పరిస్థితులు మారవు.😢

  • @Nag612

    @Nag612

    Ай бұрын

    Very well said . This is the actual fact. These real brokers mislead us .

  • @venkitheboss7808

    @venkitheboss7808

    Ай бұрын

    memu kooda maaheswaram baadithulam

  • @aravindb9881

    @aravindb9881

    Ай бұрын

    😢

  • @venkitheboss7808

    @venkitheboss7808

    Ай бұрын

    @@aravindb9881 asalu maheswaram enduku ala ayipoindo ardam kavadam ledu

  • @rangasanthosh4956

    @rangasanthosh4956

    Ай бұрын

    @@venkitheboss7808That is called realestate trading in hyd

  • @gopalakrishna7920
    @gopalakrishna7920Ай бұрын

    Anchor gari overaction ఓవరాక్షన్ ఎక్కువయింది. మీరు చెప్పేది వినండి

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154Ай бұрын

    గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మినప్పుడు మీరు కూడా కండ్లప్పగించి చూసారు గదా!మీరు అప్పుడు ఆయనమ్మితే సమ్మగా ఉంది.మల్టీ ఫ్లోర్ కట్టినప్పుడు కేసీఆర్ ను ఏమనలఏదఉ కదా విజయారెడ్డిగారు.

  • @ramulusandila4751
    @ramulusandila4751Ай бұрын

    మీరు యాంకర్ గానే ఉండండి. అన్ని విషయాలు మీరే చెప్పినాక, ఇక గెస్ట్ ఏమి చెప్తాడు. ప్రజలు క్లారిటీ గానే ఉన్నారు. మీరు తికమకాలో ఉన్నారు. మీరు ముందు సరి చేసుకోండి.

  • @ravib2303

    @ravib2303

    20 күн бұрын

    She has good knowledge. She is learning new things.

  • @user-oc2zu3tp7c
    @user-oc2zu3tp7cАй бұрын

    కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్న సామెతలాగా ఈ యాంకర్ వ్యవహారం ఉంది

  • @nandhu2353
    @nandhu2353Ай бұрын

    అవ్వ artificial hyp చేశారు..... middle class వాళ్ళు కోనలేని స్థితీ తెచ్చారు.

  • @avenugopalarao

    @avenugopalarao

    Ай бұрын

    3bed room Rs.1 crore chestunnaru. Every kuntaru? Andhra Circar employees nu velli pommantunnaru. Ippudu real estate brat aka lantey Andhra Pradesh and Telengana states ku Punjab and Haryana Maduro ga capital cheyandi. Cebter second capital if India Hyderabad nu declaration cheya ledu kada?

  • @srikanthmadani6216

    @srikanthmadani6216

    Ай бұрын

    Based on the development the land prices depends Telangana all districts land prices increased

  • @cloudnine4201

    @cloudnine4201

    Күн бұрын

    Andukey oodincharu brs ni

  • @rajadigreat
    @rajadigreatАй бұрын

    His points are correct, all high rise have decorated plants but not trees. Plants don't save pollution and create oxygen. He is 💯 correct

  • @Suryamurisetty.
    @Suryamurisetty.Ай бұрын

    VERY VARY GOOD QUESTIONS AND INSTRUCTIONS SIR

  • @sre-gp4vj
    @sre-gp4vjАй бұрын

    BRS collided with real estate companies and increased values of lands. Common people can't afford anything. Increase of prices is not growth.

  • @racharamesh4162

    @racharamesh4162

    Ай бұрын

    Yes..Modi e deshanni saravanashanum chesdu..that fellow made India as junk india...and became to chaprasi of Adanis..He is allwoing highrise buildings across the India..we sholud kickout these kind of bodi politicians from our India

  • @sudhakarala2431
    @sudhakarala2431Ай бұрын

    The adviser said currect. Spending in city upto a crore of money a flat Go to out of city the same amount of money happyley you can buy a 3to4 ఎకరాలు ekars agriculture land Happyle you can make a farmhouse can enjoy. Present sutuvation around city to investing of property peoples can go 100 t0 200kmts take agriculture land n enjoy n free pollution n greenaries can enjoy It's only my opinion.

  • @quotethequote3877
    @quotethequote3877Ай бұрын

    We are having ghost buildings just like chinese cities. We already have 71 ghost malls in India ( malls with negligible number of visitors.

  • @m.r.prasad
    @m.r.prasadАй бұрын

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్ stand still అవడానికి ముఖ్యకారణం సామాన్యులకు అందుబాటులో ఉండే ఫ్లాట్స్ కట్టడం మానేశారు . భూమి విలువ పెరిగిపోవడం కారణం కావచ్చు . రేటు పెరిగిన కొద్దీ కొనేవాళ్ళ పర్సెంటేజ్ తగ్గిపోతోంది . IT రంగంలో ఒడిదుడుకులు ఇంకో కారణం .

  • @havearendra2369
    @havearendra2369Ай бұрын

    Hyderabad to భూముల భూమి లేకుండా సి ఆర్డర్స్ ఊదర కొట్టటం ఎక్కువయింది భూముల కొంటాం అంటే కొరివి అమ్మబోతే అడివి ఇది నిజం హైదరాబాదులో బ్రోకర్ దందా ఎక్కువైంది దీనిపై ప్రత్యేక చర్యలు మన ప్రభుత్వం తీసుకోవాలి

  • @rajadigreat
    @rajadigreatАй бұрын

    After 5 yrs, Hyd will see huge problem more than Bangalore

  • @kgopi7410

    @kgopi7410

    Ай бұрын

    Yes bro 😭😭jubileehills gayathri hills 10 c rod no no watar 40 days ago nundi

  • @prasadg5352
    @prasadg5352Ай бұрын

    Very good analysis 👍💐💐

  • @Pvrao-xx1wd
    @Pvrao-xx1wdАй бұрын

    Every one is saying " I am doing real estate" if you ask any one.

  • @ravurinagajyotibabu

    @ravurinagajyotibabu

    Ай бұрын

    Real estate mafia spoiling the culture and values of society Roaming in big cars taken on loans and call & disturb by engaging call girls for sales

  • @Mir0171

    @Mir0171

    Ай бұрын

    Humba de

  • @2mallikharjuna

    @2mallikharjuna

    Ай бұрын

    Because easy money earning, just need convincing talks

  • @urmilapatankar9505

    @urmilapatankar9505

    Ай бұрын

    all unemployed doing real estate😅

  • @srinivaschary2317
    @srinivaschary2317Ай бұрын

    Thanks you very much sir Reddygaru

  • @meherjyothi1620
    @meherjyothi1620Ай бұрын

    Hi Vijaya garu, your anchoring is good but the drawback is you don't allow the guest to complete a topic. Please understand that you are aware of the topic but the person whom you have called is more qualified and knowledgable person so let them speak. Pls don't keep interrupting l.

  • @arrskidsentertainment6076
    @arrskidsentertainment6076Ай бұрын

    Superb interview with good information.

  • @shobanbabukommusportsphysi3793
    @shobanbabukommusportsphysi379316 күн бұрын

    Nenu oka middile class I want to buy 150 square yard 2 bhk Independant house in Rampally or near Nagaram. But the prices are like 70 lakhs to80 lakhs according to builders. Where as my friend buyed the same size plot in same area for 40 lakhs in 2020. With in just 4 years the rates were increased to 40 lakhs to 65 to 70 lakhs. Too much land mafia common man could not able to afford.

  • @ramuvodapalli8710
    @ramuvodapalli8710Ай бұрын

    ఇదివరకు b.r.s government ఉన్నప్పుడు భూములు అమ్మినపుడు అప్పుడు చర్చలు ఎందుకు పెట్టలే అమ్మా

  • @rajadigreat
    @rajadigreatАй бұрын

    Most of the high rises are constructed in grave yards or demolished lakes, guttalu, kondalu

  • @rakeshbharadwaj73
    @rakeshbharadwaj73Ай бұрын

    Credits goto Manchi Maargam channel to make all these real estate persons to knees.

  • @psbworld

    @psbworld

    Ай бұрын

    Yes, manchi margam had created lot of impact on Hyd real estate market silently.

  • @MaheshNaidu
    @MaheshNaidu5 күн бұрын

    May be this is the reason My home launched all their projects before elections. They might have information already.

  • @Mamataponna1
    @Mamataponna1Ай бұрын

    Excellent video my mirror tv. Well asked questions by anchor and genuine answers by advisor.

  • @rkraop7512
    @rkraop7512Ай бұрын

    Good and useful discussion.

  • @oppularamesh7104
    @oppularamesh7104Ай бұрын

    రియల్‌స్టేట్‌కు సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాం

  • @abdulnayeem9684
    @abdulnayeem9684Ай бұрын

    Good information sir 👍 👏

  • @srinivasulreddy4731
    @srinivasulreddy4731Ай бұрын

    Excellent speech sir

  • @devalacheruvunataraj7060
    @devalacheruvunataraj7060Ай бұрын

    Excellent advice

  • @harikrishna8285
    @harikrishna8285Ай бұрын

    ఈ ANCHOR హైదరాబాద్ లోకల్ కాదు .. తనకు హైదరాబాద్ గురించి ఏమీ తెలియదు.. హైదరాబాదుకు ఇప్పుడు ఉన్న DEVELOPMENT అంతా హైదరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడు చలవే ... మిగతా CM లు అంతా హైదరాబాద్ ను పట్టించుకోకుండా తమ స్వార్థానికి వాడుకున్నారు .. నేను ఇంత కచ్చితంగా ఎందుకు చెపుతున్నానంటే నా వంశమే ఇక్కడ పుట్టింది కనుక ..

  • @lakshminarasimharaopallapo7898
    @lakshminarasimharaopallapo7898Ай бұрын

    Sir for an average buyer, the builders will not reveal anything. In fact, reputed builder like Assetz, Shoba etc., will not show the flat till full payment, completion of project etc. They will show only sample flat. If you want to do due diligence within the project, you will not able to get any information from any builder/project. You can do only outside due diligence relating to area only. Any how, Sir, yours is a useful information.

  • @mayurienterprises4691
    @mayurienterprises4691Ай бұрын

    విజయ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు నమ్మరు ఆ నమ్మకం పోగొట్టుకున్నరు sorry

  • @stellab9105
    @stellab910522 күн бұрын

    Anchor Garu you don’t interfere in between let the Specialist explain

  • @samanthsdptsamanth6639
    @samanthsdptsamanth6639Ай бұрын

    Motham sarva nashanam chesaru real estate peruthi water problem start ayindi middle class flat konaledu trees levu

  • @rahul-wz7rn

    @rahul-wz7rn

    Ай бұрын

    inkoka 2,3 years evaru Kona kunte Valle rates tagistharu

  • @harikalaparthihari403

    @harikalaparthihari403

    Ай бұрын

    ​@@rahul-wz7rnyes

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262Ай бұрын

    Lucha janalaki schemes vunte challu mana properties nu govt ammesina paravaledu.

  • @AshokReddyPingili-ze2xp
    @AshokReddyPingili-ze2xpАй бұрын

    గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. గ్రేటర్ హైదరాబాద్ ని. ఆరు జోన్లుగా ప్రకటించారు. అప్పుడు డెవలప్మెంట్ శరవేగంగా. వరంగల్ హైవే. శ్రీశైలం హైవే బెంగళూరు హైవే పటాన్చెరువు హైవే. కరీంనగర్ హైవే. హైదరాబాద్ టు వరంగల్ హైవే. విజయవాడ హైవే. ఇలా ఆరు జోన్లు జోన్లుగా. హైదరాబాద్ సిటీ ని డెవలప్ చేయాలని. అప్పుడు తీర్మానం చేశారు. కానీ కెసిఆర్ గవర్నమెంట్. వచ్చి జిల్లాలని కేవలం రెవెన్యూ కోసం విచ్చలవిడిగా. విడదీయడం వలన డెవలప్మెంట్ ఆగిపోయినది. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్. ఒక పార్లమెంట్ ఒకటి చొప్పున జిల్లాలను చేస్తే బాగుంటుంది..

  • @SrinivasaRajuP
    @SrinivasaRajuPАй бұрын

    V good news sir

  • @mitnalafamily670
    @mitnalafamily670Ай бұрын

    పైసల్ ఎక్కడున్నాయి. పైసలుంటే 5star hotel లో idli 600/. పెట్టి కొంటె. మనకెందుకు. Mkt auto mode లొ ఉంటుంది. Mkt కి అంతా తెలుసు.

  • @sudhakarnandi
    @sudhakarnandiАй бұрын

    Good analysis sir real me la vivarinchali

  • @vishnuvardhanreddy606
    @vishnuvardhanreddy606Ай бұрын

    Good morning this is true sir good speech

  • @jaganavula2334
    @jaganavula2334Ай бұрын

    ప్రభుత్వ భూముల అమ్మకుండా, గత ప్రభుత్వం దోచుకున్నటువంటి భూములను అమ్మితే, లక్షల కోట్లు వస్తాయి. రిజిస్ట్రేషన్ల విలువ పెంచవలసిందే. నా సొంత భూమి 30 లక్షలకు ఎకరం అమ్మను, నేను రిజిస్టర్ చేసింది లక్షన్నర రూపాయలకు మాత్రమే.

  • @koppulamahender6015
    @koppulamahender6015Ай бұрын

    Hi Vijaya garu nice talking

  • @samagopa3895
    @samagopa3895Ай бұрын

    Good topic😮

  • @karthikkumar-py2dc
    @karthikkumar-py2dcАй бұрын

    Past govt chesina Daridram idi .. money dandukodaniki..lot of land available available in Hyderabad..why unlimited SFI and lot of high rises..he is correct..

  • @Indiann007
    @Indiann007Ай бұрын

    Super sir 👏

  • @panacea1067
    @panacea1067Ай бұрын

    UDS is useful at the time of loan value.Value of land of the particular area is fixed by government. More UDS more value, so more loan figure you get.

  • @user-nn8sh8fl7t
    @user-nn8sh8fl7tАй бұрын

    Unna rates kante 40% hype create chesaru builders kavalani , konnavadu nasaname ee rates ki

  • @itsmebuddy4580
    @itsmebuddy4580Ай бұрын

    Excellent 👍

  • @srmtsaisai5304
    @srmtsaisai5304Ай бұрын

    అంకర్ అమ్మ నీవు ఇప్పుడే ఎదో తండా నుండి పట్టుకొచ్చిన దానిలా ఎందుకు ల్లోడ లోడ... వాగుతావు కొంచం కామన్ సెన్స్ వాడు....

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6scАй бұрын

    అమ్మా మన పాత ప్రభుత్వాలు చేసిన పనే కొత్త ప్రభుత్వాలు చేస్తున్నాయి. తప్పేంటి. రేవంతరెడ్డి గారి మీద bad propaganda చేస్తున్నారు.

  • @ravindranathk2397
    @ravindranathk239713 күн бұрын

    Sir You have stated all the points correctly .Because of the educated people without common sense creating problems and making harm to the society. I think one point you missed is about water. How permissions are given without fore thought about the water position. Today we are facing the problem and what will be the position tomorrow? Further most of the people from other states. Is it possible to accommodate them. What will be the plight of the people of this state

  • @venkatrao5731
    @venkatrao5731Ай бұрын

    It is not a mistake of Cong or the greatness of BRS. Amaravati when kept in abeyance all investment came to Hyderabad/T but now situation has changed as TDP is coming in ruling in AP. Even excess constructions & maximum illegal constructions are being encouraged by stupid BRS govt & idiots municipal employees & lack of jobs & investment had double impacted the real estate.

  • @TheRealIndian33
    @TheRealIndian33Ай бұрын

    బాగా చెప్పారు sir, BANKS, RERA, HMDA, construction companies anni కలిపి అందర్నీ డబ్బున్నోడా మధ్యతరగతి వాడా అని తేడా లేకుండా మోసం చేస్తున్నారు. Nenu UK లో వుంటాను హైదెరాబాద్ లో 1 year back invest చేశాను ఇప్పుడు అమ్ము దామని ఆనుకుంటే నేను కొన్న దానికి అంటే 30% cheaper కి అడుగుతున్నారు.

  • @shobanbabukommusportsphysi3793

    @shobanbabukommusportsphysi3793

    16 күн бұрын

    Akkada invest chesaru? Plot a ? House a land a?

  • @chnaidu
    @chnaiduАй бұрын

    But, nobody decreasing the price..hence nobodybinteresting to buy..BRS govt time they increased a lot

  • @jaipalreddy678
    @jaipalreddy67814 күн бұрын

    2 years varku real-estate joliki ravadhu antunnaru . Real estate lo invest chrsthe mee advice tiskomantunnaru ,mimmalni meru pramote cheskuntunnara. Janalu andaru picholu em kadhu kondaru alochisthunnaru . Few details correct ga ne chepparu thanks for your advice sir.

  • @rajadigreat
    @rajadigreatАй бұрын

    Without harvesting pits and trees , there should not be single permission to save global environment

  • @satyanarayanajv3092
    @satyanarayanajv3092Ай бұрын

    Anchor should allow expert to speak. If she knows everything, expert is not required. SHE CAN COMPLETE THE TOPIC.

  • @yourtv2711
    @yourtv2711Ай бұрын

    In my realestate business I lost 15 lakhs after khangress government came... so imagine there is around 2.lakh crore loss for realestate business.... business won't stop for middle class...middle class will be like that forever.. middle class is mindset not situation...so it will be there for ever...realestate is business not charity..

  • @harikalaparthihari403

    @harikalaparthihari403

    Ай бұрын

    Unrealistic price increase is the real reason

  • @MovieJackpot

    @MovieJackpot

    Ай бұрын

    Congress ki deeniki em undira battayi

  • @saratchandra6141

    @saratchandra6141

    28 күн бұрын

    ధర్మ భద్దం గా సంపాదించండి...అది ఎక్కడకి పోదు...

  • @hd1k495
    @hd1k495Ай бұрын

    This is totally copied from manchi margam. Till last month, this joker was giving bullish statements on real estate. Now he copied from manchi margam about high rise and green buildings

  • @psbworld

    @psbworld

    Ай бұрын

    Right , earlier he supported high rise, now he is copying manchi margam.. Manchi Margam had told all these information 1yr back. He totally copying his content.

  • @pvishnupriyareddy2546
    @pvishnupriyareddy2546Ай бұрын

    Hi. Vijaya

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179Ай бұрын

    99%of Hyderabad is a big slum. 30 -40 km away from Hyderabad there are no slums

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261Ай бұрын

    Very corre hyderabad lo commen man houses kone paristidi lethe lethu house konadame kathu houses rent kooda barinjalena high leval lo unnai

  • @ravib2303
    @ravib230320 күн бұрын

    Different age people use different amenities...that is why good communities will have many amenities....all are usefull at different stages of life.

  • @nehrubadavath3187
    @nehrubadavath3187Ай бұрын

    Sir meeru cheppedi currect real estate broker gallu chaala mosam chestunnaru sir Please educate innocent people Please, please

  • @Advaithmoments
    @AdvaithmomentsАй бұрын

    Before investing in real estate inventory one must be thoroughly investigating the demand and supply. Agreed that land value is at the comfortable tone of the owner but the investor is falling in the falsehood statement of artificially increased price value

  • @veerareddy7109
    @veerareddy7109Ай бұрын

    Real estate ki ochindaa ippudu...kcr state no 10 years lo saantam naakesaadu...

  • @Ankalasaiabhishek

    @Ankalasaiabhishek

    Ай бұрын

    KCR unnapudu bagundhi real estate.. Revanth Reddy Sanka nakinchindu

  • @harikalaparthihari403

    @harikalaparthihari403

    Ай бұрын

    ​@Ankalasaiabhishek artificial hype create chesaru, kuppakuluthundi....natural....evvaru cm ga vachina inthe

  • @rajua2755
    @rajua2755Ай бұрын

    యాంకర్ యాంకరింగ్ సరిగా లేదు,

  • @shivaw8l771
    @shivaw8l7719 күн бұрын

    Everything is so cool, real estate in Hyderabad Telangana completely down tomorrow it will be very polluted and it will be damaged the environment & finally earthquakes will be effected and it will be concrete jungle produces heat with out ac you will be dead.

  • @ashoknedunoori6829
    @ashoknedunoori6829Ай бұрын

    Real estate business in Hyderabad is doldrums. Wait for a minimum period of 3 to 5 years. I am expecting political turmoil in Telangana State, it will adversely affect the growth and image of Hyderabad. If TDP wins the elections in AP, some industries will be shifted to AP.. If Jagan wins elections, it does not make much impact on the developments in Hyderabad.

  • @urmilapatankar9505

    @urmilapatankar9505

    Ай бұрын

    please eloborate. Any chance of price correction?

  • @MrPsnraju
    @MrPsnraju27 күн бұрын

    Similar videos are coming for the last two years. Even some real estate friends are also advising on similar lines. But some of our relatives and friends purchased flats but at exorbitant prices. Why the rates are not coming down. Why?

  • @ramproperties
    @rampropertiesАй бұрын

    Hi sir

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8loАй бұрын

    Jai maa Saaarooo. Jai Golden Telangana. Jai Diamond India.

  • @Advaithmoments
    @AdvaithmomentsАй бұрын

    Abnormal construction is the root cause of high inventory available for sale but found vacant for many Before investing in real estate inventory one must be thoroughly investigating the demand and supply. Agreed that land value is at the comfortable tone of the owner but the investor is falling in the falsehood statement of artificially increased price value.

  • @ourchannel9786
    @ourchannel9786Ай бұрын

    Let him tell.. He is expert..

  • @amarvadlamudi7757
    @amarvadlamudi7757Ай бұрын

    Please tell where is Lake of Flats are unsold with cheap rate go please

  • @bullwhite9695
    @bullwhite9695Ай бұрын

    Asalu raghunath 25yrs back okka real estate office lo tea lu iche boy. Okka pramukha mlc ki beenami ka unde vaadu taruvata konta mandi marwadis ki beenami transaction chesi iche vaadu. Ippudu raghunath reddy brs prabhutvam tho link unna vyakti. brs adhikaram lo unte labam kale yadiah tho tirugutadu sir Raghunath reddy paina projects lo invest chese marwadis and konta mandi govt employees tho godava ayyindi shares deggara appudu nunchi veedu beenami ga vyavharinchi sampadinchina daani tho ventures chestunadu so dabbulu chalaka non prime areas lo chesadu city out skirts lo anduke konu mani cheptundu mari intaka mundu iyana kattina giridhari villas aa

  • @kandukurisadanandam3328
    @kandukurisadanandam3328Ай бұрын

    Hyd lo rentku vundali Ritairment kiraku village lo house kattu kovali

  • @urmilapatankar9505

    @urmilapatankar9505

    Ай бұрын

    but pillalu kuda rent lo undali fugure lo😢

  • @Travellind
    @TravellindАй бұрын

    😮😮😮

  • @rchilpuri
    @rchilpuriАй бұрын

    Thanks.Worth watching video and it’s content.Raghunath Reddy garu appreciate your remarks on what is happening in real estate sector, buyers ignorance on issues and RERA failures.

  • @pallarao838
    @pallarao838Ай бұрын

    This is the not right time to enhance to land rates in TG because now the market is already down. Hence better to wait some time

  • @laxma4155
    @laxma4155Ай бұрын

    free luanching kadamma Pre Launch.....konchem speaker ni matladanivvu

  • @maadhav836
    @maadhav836Ай бұрын

    Aa vedu desa seva cheyyadaniki vachadu, nuvvu oka broker, broker em chestado andariki telusu ,banks ki legal teliyadu anta Vediki anni telusanta Interview kuda money ichi chestunnadu, waste fellow ,don't believe brokers

  • @RAMANAREDDY-vd3xs
    @RAMANAREDDY-vd3xs23 күн бұрын

    Hyderabad GLOBAL city . world city .but amravati is just village.

  • @donthireddypapireddy1571
    @donthireddypapireddy1571Ай бұрын

    వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ చెబుతున్నారు చెప్పారు

  • @AAA_5Ys
    @AAA_5YsАй бұрын

    Learn from banglore, ban high rise, construction near lakes

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315Ай бұрын

    Ekkada unnayi Rates padipoyayi anna places chepthe. Purchase cheyyalanukunevaallaki use avuthundi

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820Ай бұрын

    Same to Andhra

  • @meghareddydonuru7240
    @meghareddydonuru7240Ай бұрын

    Oka common man ki koney vidanga vundali.real estate valla plots rates,land rates baaga increase ayyai. Adi kadu ga telangana development antay .lands ,plots leni oka common man emi konaledu unemployment ki jobs levu.real estate ni kcr rapida penchesi devlopemnt antunnadu .kcr ni jail pettali appuday nijamina telangana .im not supportung any party

  • @kamalakarthimmaraju7586

    @kamalakarthimmaraju7586

    Ай бұрын

    Real estate business ani cheppi chores sampayistunnaru.they are first income tax evaders. They are looting the common man in lacs and encashing their wish to have some asset. So much black money is there with them. Govt.should evolve some new rules to check income tax evaders.

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404Ай бұрын

    జైశ్రీరామ్... జై హనుమాన్

  • @rameshpittala8273
    @rameshpittala827323 күн бұрын

    This is the strategy that investers buying

  • @hemanthgade125
    @hemanthgade125Ай бұрын

    Down FALL REAL Estate very good news

  • @oraclebyajay6151

    @oraclebyajay6151

    Ай бұрын

    Nice to know that real estates crash , it's a fake growth

  • @revanthreddy1385
    @revanthreddy13853 күн бұрын

    All this happened because of KTR..they auctioned the plots and they fixed the price..common man is the sufferer ultimately

  • @srinig6058
    @srinig6058Ай бұрын

    TRS did lot of stupid things

  • @hd1k495
    @hd1k495Ай бұрын

    Asalu real estate antene owners, politicians, lawyers, media, brokers andaru kalsi oka common man ni mosam chese field.! Buyers jagrattaga undi ekuva prices ki konakunda unte ee cheaters aatalu saagav.

  • @harikalaparthihari403

    @harikalaparthihari403

    Ай бұрын

    Owners benefit ekkuva vundadu

Келесі