No video

దటీజ్‌ చంద్రబాబు! ఉద్యోగులకు మరో షాక్ || AP PRIDE

దటీజ్‌ చంద్రబాబు! ఉద్యోగులకు మరో షాక్ .. AP PRIDE
#CPS #JAGAN #apgovtemployees

Пікірлер: 1 000

  • @rasipogulabhaskar9858
    @rasipogulabhaskar9858Ай бұрын

    ఉద్యోగులు కావాలని బాబు కి ఓటు వేశారు అనుభవించాల్సిందే...

  • @ramakrishnavaka7745

    @ramakrishnavaka7745

    Ай бұрын

    సీబీన్ మాత్రమే ఉద్యోగులకు సరయిన మొగుడు 99% ఓట్లు వేసి భుజాన పెట్టుకున్నారు ఇంకా వుంది మొసల్ల పండగ

  • @gadhirajuramesh4202

    @gadhirajuramesh4202

    Ай бұрын

    @@rasipogulabhaskar9858 గజిట్ రద్దు చేయకుండా శ్రవణ్ లాంటి లాయర్స్ హైకోర్టు లొ పిల్ దకాలు చేయాలి జీపీస్ అమలు చేయాలి అని సెంట్రల్ కూడా జీపీఎస్ దారిలోనే వుంది

  • @surendranathbanerjee2524

    @surendranathbanerjee2524

    Ай бұрын

    Chavandi inka tokkali tokkutadu vadevadu evm 420 cm cbn Ayina telisi telisi Budhi lekunda atyaaasa to Votes vesaruga Manchiga ayyindi Jagan cleR ga chepparu kooda carona valka chala nastspoyamu prapancham vika vila ladindi manam better Tapoakunda chustanu ani oka cm ga oja anbakaga chrpte vinara vinakunda ela darunamga odinchata Bagaaaa ayyindi Kinda koorchobetti utakali utukutadu guarantee

  • @kpr8697

    @kpr8697

    Ай бұрын

    Adharidrudi abhadhalu vintuene brathakandira fraud ku support chese edhavalu

  • @subbaraju1472

    @subbaraju1472

    Ай бұрын

    Evaru vachina valla batukulu ante

  • @Amma7636
    @Amma7636Ай бұрын

    ఆ సూపర్ సూపర్ ఉద్యోగస్తులు కలగా ఉండాలి

  • @user-or6ww3ls9q

    @user-or6ww3ls9q

    Ай бұрын

    Employees ki do bbuda 80 k degutuunnaaru month ki

  • @SureshKumar-wv8od

    @SureshKumar-wv8od

    Ай бұрын

    ​@@user-or6ww3ls9qmeeru em work chestaru sir kasta cheppandi

  • @glakshmaiah2431
    @glakshmaiah2431Ай бұрын

    రామనాథ్ గారు మీ విశ్లేషణ అమోఘం సార్.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585Ай бұрын

    మీరు సూపర్ సార్ 🙏👌 మీరు సాక్షి ఛానల్ KSR Live షో లో వచ్చారు చాలా చక్కగా కరెక్ట్ గా మాట్లాడిన్నారు సూపర్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి జగన్ అన్న కు ధన్యవాదములు అండి 🙏👌

  • @chandram7964
    @chandram7964Ай бұрын

    ఓసోస్, ఒక అధికారి సంతకం చేస్తే మరి మార్చలేము అంటే. మూడు రాజధాని ల చట్టం కూడా చేసారు. అదే ఫైనల్ చెయ్యండి. ఈనాడు అలాగే వ్రాస్తుంది. నమ్ముతారు కదా!!

  • @dasarivenkateswarlu4642

    @dasarivenkateswarlu4642

    Ай бұрын

    Mudu Rajadhani chattam chesinaa saray memu oppukomu ye dukantay Maabhavishya nidhi Amaravathi kabatti vadileprasakthe ledu ,Employees pension untaaraa Pata govt alochinthe bagakararattuchedi icchindakuntunnamu anduke OK lun

  • @yesudaschoragudi7964

    @yesudaschoragudi7964

    Ай бұрын

    కరెక్ట్ సార్

  • @user-hj7eb7im6w

    @user-hj7eb7im6w

    Ай бұрын

    Super sir

  • @RamPaytm

    @RamPaytm

    12 күн бұрын

    Wow .. well said sir.. Vizag is our capital..

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthyАй бұрын

    ఉద్యోగులకి ఇలాగే జరగాలి

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852Ай бұрын

    Excellent Assessment

  • @rstar3397
    @rstar3397Ай бұрын

    కేంద్రం లో మీ govt వుంది..జగనన్న మీద పెట్టే ఇంట్రస్ట్ మీకు ఓట్లు వేసిన ప్రజల మీద పెట్టండి

  • @chandragiripadmanabhareddy8638
    @chandragiripadmanabhareddy8638Ай бұрын

    ఈనాడు చదవడం మానేసే ఆరోగ్యంగా ఉంటాము .readers తగ్గటం వల్ల ఆ పత్రిక అబద్ధాలు రాయడం తగ్గిసుంది.

  • @BhavaniS-zk2df

    @BhavaniS-zk2df

    Ай бұрын

    Chairman tho patu paper kuda pothe peeda poedi

  • @user-tn2pc5ez1p
    @user-tn2pc5ez1pАй бұрын

    ఉద్యోగస్తులకు మంచి పనే జరిగింది ఇలాగే శాస్తి జరగాలి న్యాయంగా మంచిగా నీతిగా మాటలు వినరు

  • @venkat7756
    @venkat7756Ай бұрын

    ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఎలా రద్దు చేయగలరు,మరి అది సాధ్యం ఐతే మరి పెన్షన్ రద్దు సాధ్యం కాదా

  • @simplemurthy3777

    @simplemurthy3777

    Ай бұрын

    తాత్కాలికంగా నిలుపేరు అంతే అది రద్దు అవ్వాలి అంటే పూర్వం చేసిన అన్ని చట్ట సవరనలని మార్చాలి అంటే అది కుదిరే పని కాదు అంత బొల్లి కబుర్లు అంతే

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919Ай бұрын

    నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టు లు కావాలి ఈ రోజు.మీలాంటి వారు ప్రజలకు చాలా అవసరం రాంనాథ్ సార్.మీకు ధన్యవాదాలు.

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMalaАй бұрын

    కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని మార్చి నోడు ఈ జీవోను మార్చలేడ

  • @gnm4558

    @gnm4558

    Ай бұрын

    కేంద్ర ల్యాండ్ టైటిల్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు తప్పితే అది ఎపి లో అమలు చెయ్యలేదు.సర్వే మాత్రమే చేస్తున్నారు ఆ తరువాత వైసీపీ వుండి వుంటే అసెంబ్లీ లో ఆమోదించేవారు...ఆమోదమే పొందని చట్టాన్ని ఎలా రద్దు చేస్తారు...రద్దు అని ఒక సంతకం పెట్టారు. అది మండలి లోకి రద్దు బిల్ వెళ్ళాలి ఇంకా వెళ్ళ లేదు

  • @apparaojogi1360

    @apparaojogi1360

    Ай бұрын

    కరెక్టే ఆ జీవోను మార్చును ఈ జీవ మార్చలేడు

  • @rajubabuchintapalli4388

    @rajubabuchintapalli4388

    Ай бұрын

    ఉద్యోగులు గత ప్రభుత్వంపై చాలా తప్పుడు ప్రచారం చేశారు. చర్చ అవసరం లేదు.

  • @sunnambheemaiah2183

    @sunnambheemaiah2183

    5 күн бұрын

    కూటమి నాయకుల మాయ మాటలకి ఏపి ప్రజలు నమ్మి మోస పోయినారు

  • @gnm4558

    @gnm4558

    5 күн бұрын

    @@LakshminarayanaMala ల్యాండ్ టైటిల్ యాక్ట్ నోటితో రద్దు అని ఒక్కమాట పైకి చెప్పి ఓ తెల్లకాగితం మీద సంతకం పెట్టాడు..ఆ రద్దు అనేది కూడా మోసమే అది రద్దు అయితే అసెంబ్లీ లోనూ తరువాత మండలి లోనూ..ఆ తరువాత పార్లమెంటుకు పంపించాలి.. అలా పంపలేదు..మండలి లో ఎందుకు రద్దు చేస్తున్నామో చర్చ కూడా లేదు..ఈ వట్టిట్టి రద్దు అంతా నాటకం..మళ్ళీ ఇప్పుడు సర్వే చేస్తారంట

  • @kotakondareddy1322
    @kotakondareddy1322Ай бұрын

    నిజం చెబితే రాజకీయం చేయలేరు

  • @shankarrao7878
    @shankarrao7878Ай бұрын

    ఆ చట్టం ఏదో ఇప్పుడు రద్దు చేసి ,ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తేవచ్చు,ఏవురు ఆపుతారు.

  • @janasenapk2317
    @janasenapk2317Ай бұрын

    సూపర్ తాత కు అభిషేకం ఉచ్ఛతో

  • @ratnakarsssriadapala6772
    @ratnakarsssriadapala6772Ай бұрын

    ఇప్పుడే ఏమైంది ముందుంది ముసళ్ల పండుగ ఎంప్లాయిసుకి

  • @sigilipellitirupathirao5349
    @sigilipellitirupathirao5349Ай бұрын

    జగన్ మోహన్ రెడ్డి కంటే గొప్పగా ఇచ్చే అవకాశం లేదు.వైఎస్ఆర్,వైఎస్ జగన్ తెలివిగా ఉద్యోగులకు,ప్రజలకు అనుకూలంగా ఉన్న వనరుల మేరకు ఏవిధంగా మేలు చేఇస్తామని ఆలోచిస్తారు.టీడిపి కి ఎన్టీఆర్ మినహా ఏ విషయం పైనా CBN కి అవగాహన అంత బుర్రాలేదు.అని నా అభిప్రాయం.అయితే ప్రజలకు బో...బాబు ఏది చేసినా నచ్చుతుంది.

  • @satyanarayanagodavarthi4763
    @satyanarayanagodavarthi4763Ай бұрын

    ఉద్యోగస్తులు కు తగిన శాస్తి జరిగింది 🎉

  • @DVPaul399
    @DVPaul399Ай бұрын

    గొర్రె కసాయివాడిని నమ్మినట్లు..... ఈ కాలంలో మనుష్యులు ముంచె వాడిని నమ్ముతున్నారు. 😊😢😅

  • @mittapallinagendrababu4016

    @mittapallinagendrababu4016

    Ай бұрын

    Employees ki tagina sasti jarigindi CBN nammavaddu Anu jagan garu cheppuru notice raddu cheyyandi

  • @pvadlana

    @pvadlana

    Ай бұрын

    2019 లో జగన్మోహన్ గారిని కూడా అలానే నమ్మారు కదా సార్.. జగన్ గారు కూడా కసాయి వాడేనా?

  • @neelavenibonagiri3678

    @neelavenibonagiri3678

    Ай бұрын

    ఆ ఒక్కటీ అడక్కు 😂

  • @sarveshjujju3463
    @sarveshjujju3463Ай бұрын

    ప్రభుత్వ ఉద్యోగులు అందరు గుంప గుత్తగా టీడీపీ పార్టీకి ఓటు వేసారుగా అనుభవించండి

  • @godavarthyramakrishna4267

    @godavarthyramakrishna4267

    Ай бұрын

    Freegaaa istaamante phinaayalu ayinaaaaa thaage rakaalu govt emplyess & prajalu

  • @rathnarajuk8997

    @rathnarajuk8997

    Ай бұрын

    ​@@godavarthyramakrishna4267tage alavatu bhaga I attunde.

  • @rathnarajuk8997

    @rathnarajuk8997

    Ай бұрын

    Prati oka Raja keeya vedava udyogulanu mosam chestunaru .vari rajakeey nirudyogitanu pogattukivadaniki udyogulanu pavulaga vadutunaru.

  • @sivaramasarmatammali2318

    @sivaramasarmatammali2318

    Ай бұрын

    Idi correct

  • @madhulathareddy8133

    @madhulathareddy8133

    Ай бұрын

    అనుభవించండి... ఓట్లు వేసారుగా....

  • @rstar3397
    @rstar3397Ай бұрын

    ఈ చట్టాన్ని రద్దు చేసి బాబు ఇచ్చిన మాట మీద నిల బడాలి...

  • @simplemurthy3777

    @simplemurthy3777

    Ай бұрын

    ఎలా రద్దు చేస్తారు మొన్నే కదా సెక్యూరిటీ bonds షూరిటీ పెట్టి 2000 కోట్లు అప్పు తెచ్చారు అందులో cps కూడా ఒకటి

  • @bvrreddyhousing5755

    @bvrreddyhousing5755

    Ай бұрын

    ఇది ముమ్మాటికీ నిజం కావాలి అని అంటారు ఉద్యోగులు

  • @kharikrishnareddyreddy2450

    @kharikrishnareddyreddy2450

    Ай бұрын

    Aa chattam meda santakam cheyinchinde bollibabu kada , ippudu aa chattanni vadi raddhu cheyadu ,,,,, andharu kalisi vadidhi pattukoni veladandi ....... 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SaiSeshadrischoolRampakhana

    @SaiSeshadrischoolRampakhana

    Ай бұрын

    @@rstar3397 ఇచ్చిన జీతాలు చాలావని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళపోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు ఇలా పెంచుకుంటూ పోతే నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఏమవ్వాలి. చంద్రబాబు చేసినదే correct....

  • @danteswararaokirla105
    @danteswararaokirla105Ай бұрын

    ఉద్యోగులకు సరైన న్యాయం జగన్ ప్రభుత్వం చేస్తుంది.

  • @v.saldevi3567

    @v.saldevi3567

    Ай бұрын

    No

  • @neelavenibonagiri3678

    @neelavenibonagiri3678

    Ай бұрын

    ఇంకా బుద్ది ఉన్న ఎవరైనా జగన్ కు ఓటు వే స్తారా. ఏ జిల్లా ను ఆ జిల్లాగ అమై డానికా 😡

  • @Rekha42179

    @Rekha42179

    28 күн бұрын

    Athula katta chestundi raa owle

  • @mohdshaffi8994
    @mohdshaffi8994Ай бұрын

    జగన్ గారు ఓడిపోవడమే చాలా మేలు జరిగింది..! లేదంటే సంపద సృష్టించడం అంటే ఏంటో తెలిసేది కాదు చాలా మందికి..!

  • @user-pn2yf3sj9b

    @user-pn2yf3sj9b

    Ай бұрын

    Chala baga chepparu

  • @swamidas8658

    @swamidas8658

    Ай бұрын

    Yes,u r correct bro 👌

  • @v.saldevi3567

    @v.saldevi3567

    Ай бұрын

    💯

  • @sridharraocanchi4071

    @sridharraocanchi4071

    Ай бұрын

    Yes

  • @psss6483

    @psss6483

    Ай бұрын

    సంపద సృష్టించడం అంటే!ప్రభుత్వం అమ్ముతున్న మందు మీద వచ్చే 20 ఏళ్లలో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టీ అప్పులు తేవడం పంచెయడం ,ఆదాయాన్ని సృష్టించడం అంటే ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టీ అప్పులు తెచ్చేయడం పంచేయడం ఎవరు ఎంత ఏమిటి ఎందుకు అని చూడకుండా ప్రజలపై వారి పిల్లలపై భారం పడుతుంది అనే ఆలోచనే లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాచడం, రోడ్లు,లేకుండా చేయడం,ఉన్న కంపినీ లను పరసెంటేజి అడిగి భయపెట్టి వెళ్లగొట్టడం,వారిని చూసి మిగిలిన కంపెనీ లు అది చూసి భయపడి రాకుండా పోవడం ,ఉద్యోగ కల్పన చేయక పోవడం,పిల్లల భవిష్యత్తు కోసం కనీస ఆలోచన చేయక పోవడం ఇది సంపద సృష్టించడం అంటారు.

  • @venkateswararaop6152
    @venkateswararaop6152Ай бұрын

    గత ప్రభుత్వము చేసిన ఎన్నో పథకాలను రద్దు చేశారు కదా..? దీన్ని ఎందుకు రద్దు చేయరు

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831Ай бұрын

    ఈనాడు ఒక పనికి మాలిన పేపర్. Worst...

  • @sridharraocanchi4071

    @sridharraocanchi4071

    Ай бұрын

    Yes

  • @srinuonteru9376

    @srinuonteru9376

    Ай бұрын

    ఈనాడు బెస్ట్. సాక్షి వేస్ట్ అది సాక్షి దేనికి అబద్దానికి

  • @Helpingforhuman
    @HelpingforhumanАй бұрын

    నిజాయితీని ఎప్పుడు నమ్మరు మాయ మాటలు నీ మోసాన్ని నమ్మితే ఇలాగే ఉంటుంది

  • @bnathaniel1660
    @bnathaniel1660Ай бұрын

    తల్లికి వందనం పేరుతోటి పంగనామాలు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపించి ఉద్యోగస్తులకు పంగనామాలు ఇలాంటి పంగనామాలు ఎన్నో చూస్తాము చూస్తూనే ఉండండి

  • @sunnambheemaiah2183

    @sunnambheemaiah2183

    5 күн бұрын

    👌👌👌👍

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kzАй бұрын

    చంద్రబాబు గారిని కాపాడుతు మళ్లీ ఉధ్యోగస్తులను ఈనాడు తన రోత రాతలతొ నమ్మించె ప్రయత్నం చేస్తుందన్నమాట అంటె మేము రాసేది ఏదైనా నమ్ముతారనె నమ్మకం ఇప్పటికైనా ఉధ్యోగస్తులు గ్రహించాలి ఏ నాయకుడు మా మేలు కోరుతారనేది

  • @narayanareddy8735
    @narayanareddy8735Ай бұрын

    వాళ్ళ సరదా మొత్తం తీర్చగల వారు చంద్రబాబు గారు ఓకరే

  • @nagireddy819
    @nagireddy819Ай бұрын

    CBN.ABN,ఇంకేవరువచ్చిన.OPS అమలుచేయలేరు... ఏమిచెప్పిన. మోసం....

  • @ravikumarnalla4120

    @ravikumarnalla4120

    Ай бұрын

    రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనో...

  • @RAOK-e8x

    @RAOK-e8x

    22 күн бұрын

    Rahul Gandhi will remove all OPS, GPS, CPS Everything.. NO Pension Scheme at all.. H

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mgАй бұрын

    అన్నీ నాలుక మడతెట్టే కార్యక్రమం లో భాగంగానే ఇవన్నీ.

  • @manoharprakash2846
    @manoharprakash2846Ай бұрын

    Gazette పబ్లికేషన్ కూడా అయిపోయింది... ఇంక ఏడవమను ఉద్యోగులను... మొదటి ముద్దాయిలు వాళ్ళే

  • @sunkaraluxmi
    @sunkaraluxmiАй бұрын

    happyyy

  • @jayapalreddy6496
    @jayapalreddy6496Ай бұрын

    చల్లగా హ్యాపీగా ఫ్యాన్ కింద ఉందండీ అంటే కాదు మాకు అవతల ఏసీ ఇస్తామన్నారు.అని ఓటు వేసారు కాబట్టి అనుభవించాలి

  • @karthik20187

    @karthik20187

    Ай бұрын

    నిజం చెప్పారు.

  • @elizabethranialladi558

    @elizabethranialladi558

    Ай бұрын

    Yes

  • @sriharireddy4867
    @sriharireddy4867Ай бұрын

    సూపర్ బాబు గారు మీరు ఉద్యోగ స్తులది ఉద్యోగస్తులకు కుడిపారు

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532Ай бұрын

    Employees ku jaragali

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868Ай бұрын

    రామనాథ గారు...ఇవ్వన్నీ మా /మీ లాంటి వారు ఊహించిన చందమే...బాబు గారి నిర్వాకం.1995 నుండి సజీవంగా ఆయన పిల్లిమొగ్గలు

  • @myfeel657
    @myfeel657Ай бұрын

    సీఎం కి తెలియకుండా అంత ముఖ్యమైన ఫైల్ గెజిట్ లోకి వచ్చేసిందా? భలే భలే

  • @sridharkollabathula
    @sridharkollabathulaАй бұрын

    420ప్రభుత్వం, ఇక అన్నీ అంతే..

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456Ай бұрын

    మాకు చంద్రబాబు ఏమి చేసినా ఎలాంటి జీవోలు ఇచ్చిన నచ్చుతాయి కాబట్టి ఈరోజు ఆయన ఫ్లెక్సీ లకు క్షీరాభిషేకం చేస్తాము.

  • @chandu7898

    @chandu7898

    Ай бұрын

    Meeru maararu ra.. inka CBN ki support chestunnaru

  • @user-or6ww3ls9q

    @user-or6ww3ls9q

    Ай бұрын

    Flexiela ku kaadu direct gaa cbn gaarike cheyyali mari

  • @karthik20187

    @karthik20187

    Ай бұрын

    ధన్నంరా బాబు మీకు.

  • @user-bc8zr3ev8n

    @user-bc8zr3ev8n

    Ай бұрын

    మీకు జగన్ 1కి ,2 కి వెళ్ళినా కూడా అమోఘం, అద్భుతం. అదే పని చంద్రబాబు చేస్తే అసహ్యం, అరిష్టం అంతేనా? అసలు మంచిగా ఆలోచించేరా? ప్రజలు ఆలోచన, విచక్షణ లేని వాళ్ళని మీ ఉద్దేశ్యం.ఆపండి ఇంక.

  • @jayalakshmiboreddy4991

    @jayalakshmiboreddy4991

    Ай бұрын

    ​@@user-bc8zr3ev8njagan cheppinde chestaru, cheyyanivi kuda nenu chesta ani dabba kottaru

  • @rstar3397
    @rstar3397Ай бұрын

    3 రాజధానుల చట్టం కూడా చేసారు .మరి దాన్ని అమలు చేయండి ..వైసీపీ కి మంచి బూస్ట్ ఇచ్చారు...

  • @rkb242

    @rkb242

    Ай бұрын

    Ss

  • @jayalakshmiboreddy4991

    @jayalakshmiboreddy4991

    Ай бұрын

    Maa amaravathi emai povali,

  • @user-up7ht7qw9p

    @user-up7ht7qw9p

    Ай бұрын

    👌💯👌👌👌👍👍

  • @indianmen-hj3tn

    @indianmen-hj3tn

    Ай бұрын

    CBN 76 వయసులో Rajadhani కట్టడం ఆంటీ 8th wonder in AP. He has to look after his health in his last year's.

  • @prasadbolla4579

    @prasadbolla4579

    Ай бұрын

    Adi tuglak butta dakhalu chesadu.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9tАй бұрын

    ఇప్పుడు జీపీయస్ ను రద్దు చేయవొచ్చుగా.. ఎవరు వొద్దన్నారు?

  • @rstar3397
    @rstar3397Ай бұрын

    అన్నీ జగనన్న ను ఫాలో ఐతే ఇంక నువ్వెందుకు రా బాబు....జనం నీకెందుకు ఓటు వెయ్యాలి...నువ్వేదో పొడుస్తావని కదా...

  • @naren.k2382

    @naren.k2382

    Ай бұрын

    😅😅😅😅😂😂😂😂❤❤

  • @godavarthyramakrishna4267

    @godavarthyramakrishna4267

    Ай бұрын

    Vaadelaaaa podavagaluguthaaadu ? Gatha charitra + vaalla nature....kunming & backstubbing, looteeee

  • @user-xg4uv6gj4q

    @user-xg4uv6gj4q

    Ай бұрын

    కేంద్ర ప్రభుత్వము, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులే ఫాలో అవాలను కుంటున్నారు. ఈ యన పెద్ద మేధావేమి కాదు. ఈయన మేనిపోస్టో నే cut and paste బాపతు, ఏమంటె పేరు మార్చగలడు. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ పేరును GPS నుండి BPS కు మారుస్తాడేమో. బాబు లేక బొల్లి పెన్షన్ అర్థమొచ్చెలాగ.

  • @CYBER-fz9th

    @CYBER-fz9th

    Ай бұрын

    Janalu votes veyyaledhemo Anna...evms meeda gelichinattu undhi...janalu gelipiste PRAJALU meedha and government employees ni Baga chudali...ippudu chuste emo andarni bayapedutunnaru...evm batches la undhi😅😅

  • @devakumarsevanth699

    @devakumarsevanth699

    Ай бұрын

    పీకి కట్టలు కడుతాడని

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8srАй бұрын

    బాబు గారు ఏం చేసినా వాళ్లకి సమ్మాగానే ఉంటుంది.

  • @savarapusudarsanarao5076
    @savarapusudarsanarao5076Ай бұрын

    చంద్రబాబు అంటేనే అవినీతికి అవకాశం ఉంది ప్రజల నుంచి లంచాల రూపంలో దోచుకోవచ్చు అని ఆశ పడ్డారు పాపం

  • @sekhartechupdates

    @sekhartechupdates

    Ай бұрын

    I know an employee like you Said.

  • @srinuvasraomodem2878

    @srinuvasraomodem2878

    Ай бұрын

    @@savarapusudarsanarao5076 జగన్ అంటే నీతి ఆని మీ ఉద్దేశ్యం అనుకుంటా

  • @skscreations8218
    @skscreations8218Ай бұрын

    రద్దు చేయకూడదు అన్న, వీళ్ళ కి దూల తీరాలి, గుత్తా మూసుకొని పనిచేయాలి, తమాషా లు చేయకుండా చూస్తాడు

  • @rstar3397
    @rstar3397Ай бұрын

    జగనన్న నీ ఫాలో అవుతున్న విజి నరీ..అసలు విజనరీ జగన్...బాబు డూప్లికేట్...

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780Ай бұрын

    జగన్ గారు తెచ్చి జిపిఎస్ విధానాన్నే కేంద్రప్రభుత్వం అమలు చేస్తుంది. ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు గవర్నమెంట్ అమలు చేయాల్సిందే.

  • @lourdhubabu.peddipaga3876
    @lourdhubabu.peddipaga3876Ай бұрын

    వాళ్లకి అలాగా జరగటమే కరెక్టే 👌👌👌👌

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthyАй бұрын

    గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ చట్టం చేయవచ్చు కదా? అలా ఎన్నో చేశారు కదా

  • @Masdff
    @MasdffАй бұрын

    ఎగబడిఎగబడి ఓట్లు వేసారు 😅😅😅😅

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831Ай бұрын

    Eye opener.

  • @suryak4224
    @suryak4224Ай бұрын

    ప్రభుత్వ ఉద్యోగులు ఎం ఇచ్చిన సంతోష పడరు... రోజు ఇంట్లోనే కూర్చోండి... 1st కి డబల్ జీతం ఇంటికి పంపిస్తాం అంటే తప్ప..

  • @prasadykdprasad4020
    @prasadykdprasad4020Ай бұрын

    పావలా గాడు బాగా ఎగిరాడు ఈ విషయం పై ఇప్పుడు నోరు ఎత్తడే ?

  • @pithanidurgarao5497

    @pithanidurgarao5497

    Ай бұрын

    ప్యాకేజ్ అందలేదు అందుకే మాటలు రావట్లేదు

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707Ай бұрын

    Half knowledge గాళ్ళు పవర్ లోకి వస్తె ఇలాగే ఉంటుంది

  • @venukalluri7679
    @venukalluri7679Ай бұрын

    ప్రభుత్వ ఉద్యోగులు ఉగ్రవాదులు కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు

  • @newmanimani5813

    @newmanimani5813

    Ай бұрын

    Ippudu andralo jaruguthunna araachakaalaku pradhaana kaaranam employes

  • @mahendra2254

    @mahendra2254

    Ай бұрын

    Employee s gurinchi chepakndi brother Chaduvu kuna eadava lu ea eamploys Mari ea teacher s ubarey valu asta daridrulu no 1 daridrulu

  • @venukalluri7679

    @venukalluri7679

    Ай бұрын

    @@mahendra2254 నిజంగా నిజం ఫ్రెండ్

  • @venukalluri7679

    @venukalluri7679

    Ай бұрын

    @@newmanimani5813 నిజం మిత్ర మా

  • @user-or6ww3ls9q

    @user-or6ww3ls9q

    Ай бұрын

    ​@@newmanimani5813you said exaactly

  • @lakshmiprasad371
    @lakshmiprasad371Ай бұрын

    Jagan sir is only one of the correct leader.

  • @chandram7964
    @chandram7964Ай бұрын

    సార్ ,ఏదైనా జగన్ గారు ఆలోచన విధానం నే కేంద్రం ఫాలో అవుతుంది. వీళ్లు యెంత. బాబు కి సొంత ఆలోచనలేదు. ఒకర్ని ఫాలో అవడమే విజన్.

  • @Findthetruth22
    @Findthetruth22Ай бұрын

    బిల్డింగ్స్ పడగొట్టిన వాళ్ళకు GO మార్చడం ఒక లెక్క?

  • @ChenchaiahAvula
    @ChenchaiahAvulaАй бұрын

    అసలు ఈ ఉద్యోగస్తులకు ops కూడ ఇవ్వవలసిన పనిలేదు వాళ్ళ సర్వీసును 15 సంవత్సరాలు తగ్గించి కొత్తవారికి అవకాశం ఇస్తే మనకు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది

  • @SS5PK

    @SS5PK

    Ай бұрын

    ప్రభుత్వ ఉద్యోగస్తుల సర్వీసు 48 సంవత్సరాలకు తగ్గిస్తే ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్లేస్ లో నలుగురు నిరుద్యోగులకి జాబులు ఇవ్వచ్చు

  • @user-kf5ox3vw6f

    @user-kf5ox3vw6f

    Ай бұрын

    Theragaa ichara jobs ...meeru D.S.C kottandi chuddam.matalu andaru cheppevalle..

  • @lkpanda1135
    @lkpanda1135Ай бұрын

    మానకి ఇల్లా జరగాలి లేదు అంటే మనము తల దించికోరు super supeeer

  • @muniratnamreddy2329
    @muniratnamreddy2329Ай бұрын

    Cm Chandra Babu Naaidu good for Ap employees

  • @a.v.subbareddy2637

    @a.v.subbareddy2637

    Ай бұрын

    Good . Employees employees chepputone kottukone rojulu mundunnaayi le chuustuu undaam le...

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522Ай бұрын

    కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే బడ్జెట్ సమావేశాలలో జగన్ గారు చూపిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ నే దేశం మొత్తం అమలు చెయ్యాలని చూస్తుంది.... దటీజ్ జగన్,.. మన ఉద్యోగులే నమ్మలేదు.

  • @govindsagarm
    @govindsagarmАй бұрын

    ప్రతి ఒక ప్రభుత్వ ఉద్యోగికి నారావారి పల్లె నరకాసురులది పిఠాపురం పిచోడి ధి నోటి నిండా బాగా పెట్టినారు ఉద్యోగులకి ఇప్పుడు బాగుంటుంది వెదవలకి వలది .....,..

  • @janardhanareddy5614
    @janardhanareddy5614Ай бұрын

    Now a days Jagan great leader

  • @sivajiraju8163
    @sivajiraju8163Ай бұрын

    ఉచిత హామీలు ఇచ్చి పేదవారిని చదువు పేరుతో తల్లిని పెన్షన్ పేరుతో ఉద్యోగులను అమరావతి పేరుతో రాష్ట్రాన్ని పోలవరం పేరుతో రైతులను ప్యాకేజీ పేరుతో ప్రత్యేక హోదాను ఇలా బాబుగారి మోసాలకు అంతులేదు .మోసాలకు అవార్డులు ఇస్తే ప్రపంచ స్థాయిలో తొలి పతకం బాబు గారికే వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు ఆశ్చర్యం లేదు ఉచితం అనగా ఉ అంటే ఉసెత్తితే చి అనగా చిత్తుగా తం అంటే తంతాం ఇది బాబుగారి సవరించిన 2024 తెలుగు నిఘంటువు

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532Ай бұрын

    Sir, CBN evvadiki melu cheyyadu

  • @MallavarapuKrupanandam
    @MallavarapuKrupanandamАй бұрын

    మా జగనన్న ఎప్పుడైనా నిజాలే చెప్తారు చంద్రబాబు లాగా మాయ మాటలు చెప్పరు మోసం అంతకంటే చేయరు

  • @siva-vuppuctm856

    @siva-vuppuctm856

    17 күн бұрын

    అవును మీ జగనన్న చాలా నిజాయితీ గల మనిషి. మాట తప్పడు మడమ తిప్పడు. అన్న CPS వారం రోజుల లో రద్దు చేశాడు. బలమైన Reverse PRC ఇచ్చారు. ఏకంగా 8 DA లు Reverse లో కలిపాడు. ఎవరైనా నోరు తెరిస్తే కుళ్ళ బొడిచి బొక్క లో తోసేశారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే .....

  • @nandeeswara9331
    @nandeeswara9331Ай бұрын

    అసలు బాబు జీవితం లో.. ఎప్పుడైనా ఉద్యోగులకు మంచి చేశాడా... కనీసం జ్ఞానం ఉండక్కరల...

  • @srinuvasraomodem2878

    @srinuvasraomodem2878

    Ай бұрын

    @@nandeeswara9331 ఆపు.. లేదంటే పవన్ కళ్యాణ్ ను సిఎం చేసుకొందాం.... అంతే కానీ సైకో మాత్రం వద్దు

  • @neelavenibonagiri3678

    @neelavenibonagiri3678

    Ай бұрын

    మన మంచి జగన్, మంచి PRC, DA లు సకాలంలో ఇచ్చాడు, 😂

  • @user-pu4ft5rr6s

    @user-pu4ft5rr6s

    Ай бұрын

    Avunu mari jagan chala bagar echadu ga anduke dinchesam vedu emina teedaipai cheste vedini kuda 11 saets tho dinchutam

  • @somushekhar5292
    @somushekhar5292Ай бұрын

    ఉద్యోగస్థులందరు తూర్పు దిక్కున తిరిగి దండం పెట్టండి.

  • @kamlal1611
    @kamlal1611Ай бұрын

    ఉద్యోగులు వెరి పువ్వులు కాదు కదా వాళ్ళు చెప్పింది అంతా రాసిందంతా నమ్మడానికి

  • @svr2126

    @svr2126

    Ай бұрын

    adi udyogulaki kaadu..normal public ni namminchataniki

  • @PrakasaraoPinni-eu9om
    @PrakasaraoPinni-eu9omАй бұрын

    జగన్ చేసినట్టే చంద్రబాబు చేయలసిందే అని టిడిపి వారికి చెప్పా

  • @joelvijayraj559
    @joelvijayraj559Ай бұрын

    I whole heartedly appreciate Ramnath garu, for his unbiased analysis on any issue political, or Government decisions of previous and present are praise worthy, at a time when journalists change their opinions from time to time, speaking in favor of Ruling parties. But, Ramnath doesn't come under that group. He speaks facts as they are mincing no words. He respects journalistic values, we rarely find such Journalists in AP particularly. A viewer in Telangana understands the Governments governance through journalists only. Thanks to Ramnath ji

  • @4u977
    @4u977Ай бұрын

    వినేవాడు ఎర్రి పుష్పం అయితే ..చెప్పేవాడు సీబీఎన్,ఈనాడు.

  • @Quitoa
    @QuitoaАй бұрын

    జై టీడీపీ down down ఉద్యోగులు

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813Ай бұрын

    ఒకటని కాదు, పచ్చ బ్యాచ్ బతుకే అంత.! సమర్ధవంతంగా వాళ్ళను ఎదుర్కోవడం చేతకానంత కాలం, వాళ్ళ పప్పులలా ఉడుకుతానే వుంటాయి.?

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qnАй бұрын

    Sir, Excellent analysis 🎉🎉🎉

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707Ай бұрын

    ఈనాడు న్యూస్ మొత్తం ఫేక్

  • @bbasavaraju3181
    @bbasavaraju3181Ай бұрын

    Jagananna ni fellow avvalsindhe trend setter jagananna jai jagan

  • @RKM-u5f
    @RKM-u5fАй бұрын

    ఆర్ధిక పరిస్థితి బాగా లేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ కు సవరణ లు చేసి రాష్ట్రాన్ని కపాdali

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950Ай бұрын

    ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం చంద్రబాబు కి అలవాటే కదా !! ఇదే ఉద్యోగులని అడ్డం పెట్టుకుని వచ్చి వాళ్ళకే వెన్ను పోటు పొడిచాడు. ఇంక వాళ్ళతో పనేముంది. అయినా ఉద్యోగులకు ఇలానే కావాలి. వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. చివరికి జగన్ ఒక్కడే దిక్కు అనేది వాళ్ళకి తెలిసి రావాలి. అమ్మ, బాబు అంటూ అంటూ జగర్తగా చూసుకుంటే జగన్ కే వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగులకు చేస్తున్నదాంట్లో నా మద్దతు చంద్రబాబు కే !!

  • @Hit_show
    @Hit_showАй бұрын

    అది ఈనాడు కాదు చీ!నాడు

  • @EVM...Taalukaa
    @EVM...TaalukaaАй бұрын

    AP lo government employees ante evariki soft corner ledu, vallaki ila ne kavali

  • @raghurammankala7451
    @raghurammankala7451Ай бұрын

    ఆంధ్రా లో ప్రభుత్వాలకంటే పత్రికలదే అసలు పెత్తనం.ప్రభుత్వాలు నామ మాత్రమే.భార్య ఎం ఎల్ ఏ ఐతే భర్త పెత్తనం అన్నట్లు.

  • @silvanusaraku
    @silvanusarakuАй бұрын

    ప్రజలని మాటలతో మోసం చేశారు. Eppudu ఉద్యోగులకు చేతలతో మోసం చేస్తారు, ఉద్యోగులు అనుభవించండి

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104Ай бұрын

    It's the Natural Behaviour of CBN . No Surprise . 😂

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oqАй бұрын

    జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబు గారి మేనిఫెస్టోను చూపించి అమలు చేయడం సాధ్యం కాదు అని బల్ల గుద్ది చెప్పాడు అయినా ప్రజలు వారికి ఓటు వేశారు అంటే జగన్ గారి పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది దాన్ని పునః పరిశీలించుకోండి

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826Ай бұрын

    ఉద్యోగులకి దూల తీరాలి. జూమ్ నాయుడు కరెక్ట్ వీళ్ళకి.

  • @gollanageswararao
    @gollanageswararaoАй бұрын

    CPS రద్దు జగన్ గారు ప్రామిస్ చేశారు బాబు గారు ప్రామిస్ చేయలేదు తెలుసుకోడి.

  • @Rupa_Anand
    @Rupa_AnandАй бұрын

    మాకు చాలా బాగుంది

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9tАй бұрын

    పసుపు బ్యాచ్ అంతేగా anthega😂😂😂

  • @sraju-qu3oe
    @sraju-qu3oeАй бұрын

    ఎన్ని షాక్ లు ఇచ్చిన వారికి ఆనందంమే

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli2810Ай бұрын

    ఏమి పర్వాలేదు జై జనసేన జై చంద్రబాబు

  • @AshokKumar-my7ko
    @AshokKumar-my7koАй бұрын

    మనుషులకి అత్యాశ ఎక్కువ అయితే ఖర్మ అనేది చంద్రబాబు నాయుడు రూపంలో కాల్చేస్తుంది

  • @sriranga6150
    @sriranga6150Ай бұрын

    కూటమి కుక్కల ఏషాలు చూడాల్సినవి చాలా ఉంటాయి జస్ట్ వెయిట్ అండ్ సి

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647Ай бұрын

    అసలు ఈ ఏపీలో మీడియా దారిత్యం మరీ బరితెగింపుగా ఉంది జనాల్ని మరీ అంత పిచ్చోళ్ళు చేస్తారా ఎంప్లాయిస్ ఏమైనా చదువు రాని వాళ్ళ తెలుసుకోలేరా అధికారంలోకి రాకముందే అనేక కీలక అంశాల మీద మౌఖిక ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు గారు లాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అధికారి సంతకం పెట్టేస్తే మీరు అమలు చేస్తారా చేతకాలేదని చెప్పొచ్చు కదా జగన్ మీద తోయడం ఎందుకు వార్త రాసినప్పుడు జనాల్ని పిచ్చోళ్ళు చేయకండి దయచేసి

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003Ай бұрын

    Jai jagananna Jai ysrcp

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253Ай бұрын

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చంద్ర బాబు కానుక. Good

  • @user-qu8pc9qr5d
    @user-qu8pc9qr5dАй бұрын

    ప్రభుత్వ ఉద్యోగులకు కరెక్ట్ మొగుడు దొరికాడు. 5 సంవత్సరాలు అనుభంచాల్సిందే మరి

Келесі