ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview

#Itlumeejaffar #apelection2024 #electionresult #politicalinterview
ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview
Download Mobile App :: play.google.com/store/apps/de...
Facebook :: / jaffar.reporter

Пікірлер: 3 000

  • @tharunbattana9221
    @tharunbattana9221Ай бұрын

    జాఫర్ అడిగిన ప్రతీ quastion కి కూడా చాలా కరెక్ట్ గా answer చెప్పారు ఆర మస్తాన్ గారు👌🏻👍🏻

  • @aramesh8722

    @aramesh8722

    Ай бұрын

    Andaru kadu Nayana konthamandi matrame

  • @allurivenkataramanaraju4537

    @allurivenkataramanaraju4537

    Ай бұрын

    Jofer.verynicejournalist

  • @laxmisapa3365

    @laxmisapa3365

    Ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮🎉😮😮🎉🎉😮🎉🎉🎉🎉😮🎉😮🎉🎉🎉

  • @user-hq9rc3or2m

    @user-hq9rc3or2m

    Ай бұрын

    Anni wrong boss....waste gadu

  • @basheerahmed609

    @basheerahmed609

    Ай бұрын

    Majority Kutami ke ichhay

  • @rasulYSRCP2024
    @rasulYSRCP2024Ай бұрын

    మస్తాన్ గారు మీరు చాలా బ్రిలియంట్ ఐ అప్రిషియేట్ ప్రతి క్వశ్చన్ కి చక్కగా నెమ్మదిగా ఎక్స్క్లూజివ్ చేస్తా సమాధానం చెప్పారు ధన్యవాదాలు

  • @reddeppareddymadavaneri2294
    @reddeppareddymadavaneri2294Ай бұрын

    మస్తాన్ గారు చాలా హుందాగా, నిశ్శంకోశంగా, నిర్భయం గా తనకు తెలిసిన మేరకు సమాధానం చెప్పారు

  • @pilliramakrishna3699
    @pilliramakrishna3699Ай бұрын

    జాఫర్ గారు చక్కగా ప్రశ్నలు అడిగారు మస్తాన్ గారు నిజాయితీగా సమాధానాలు చెప్పినట్లు అనిపించింది

  • @ashokreddyreddy4529

    @ashokreddyreddy4529

    Ай бұрын

    ❤❤❤

  • @ark.558

    @ark.558

    Ай бұрын

    MASTAN GAARU IS 100 °/• CORRECT SAID . GOD BLESSES YOU BROTHER.

  • @arunbeast6420

    @arunbeast6420

    Ай бұрын

    Neku matram paytm kukkavi ra

  • @ravichand8879
    @ravichand8879Ай бұрын

    మీరు చేసిన ఇంటర్వ్యూ లలో థి బెస్ట్.... 100% తడబడకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు... ఓన్లీ జగన్ యాంటి జగన్... సూపర్

  • @madhureddychittepu3622

    @madhureddychittepu3622

    Ай бұрын

    Deentlo super emundi....anti jagan ani already thelipoyindi...

  • @jagananna6415

    @jagananna6415

    Ай бұрын

    ​@@madhureddychittepu3622anti Jagan is nothing but Paccha luccha gaalla Uccha thaagey luccha gallu 😂😂apart from that common people are with YS Jagan Mohan Reddy

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548Ай бұрын

    జగన్, యాంటి జగన్ ఇది వాస్తవం. ఆరా మస్తాన్ గారి అభిప్రాయం కరెక్ట్.

  • @bhaskararaopalli722

    @bhaskararaopalli722

    Ай бұрын

    Kaadu

  • @ashokreddyreddy4529

    @ashokreddyreddy4529

    Ай бұрын

    Definitely makes sense

  • @advocaterambabu

    @advocaterambabu

    Ай бұрын

    Idhe correct....konthamandhiki jagan ante dwesam....reasons lekunda...mainly kammavallaki,

  • @karthikg2146

    @karthikg2146

    Ай бұрын

    2019 lo vote bank ki 2024 lo votebank ki difference ledhenti mari?

  • @mental9453

    @mental9453

    Ай бұрын

    Avnu​@@bhaskararaopalli722

  • @SanjuPalle-rr4zn
    @SanjuPalle-rr4znАй бұрын

    మస్తాన్ అన్న ఆల్ ద బెస్ట్ మీ సర్వేని నిజాం అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @Nnp4a5

    @Nnp4a5

    Ай бұрын

    Prabhuvuni prardinchu….vijayamma ni adugu evaru gelavaaloo..

  • @KishoreSangepu-hb5fv
    @KishoreSangepu-hb5fvАй бұрын

    Masthan jee mee confidence ki salaaam......hattsoff...mee analysis next level....mee answering awesome ..

  • @su1538
    @su1538Ай бұрын

    వైసిపి గెలిస్తే పూర్తి క్రెడిట్ వౌలెంటేర్, మహిళలకి దక్కుతుంది

  • @janakiramayyapatro2184

    @janakiramayyapatro2184

    Ай бұрын

    వాలంటీర్లు వై సీ పీ కి ఫెవర్ చెయ్యలేదు

  • @kameshwarraomurakonda3381

    @kameshwarraomurakonda3381

    Ай бұрын

    Vodi pothe Jagan karanam

  • @user-wb6fi3df7s

    @user-wb6fi3df7s

    Ай бұрын

    Adi jaragadhamma

  • @basheerahmed609

    @basheerahmed609

    Ай бұрын

    ​@@janakiramayyapatro2184dabbulu Panchindhi Valle bro

  • @kameshwarraomurakonda3381

    @kameshwarraomurakonda3381

    Ай бұрын

    @@user-wb6fi3df7s wait and see jaragavachu keka Pikachu but over confidence vaddu

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205Ай бұрын

    జాఫర్ గారూ..4 ఎల్లుండి.. మధ్యాహ్నం , 3 గం లకు.. మస్తాన్గారి లైవ్ ఇంటర్వూ పెట్టి ప్రేక్షకులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి.

  • @bharatkimar6928

    @bharatkimar6928

    Ай бұрын

    Emantadu.. Ee sari naa prediction dobbindi antadu😮

  • @msnrraja

    @msnrraja

    Ай бұрын

    నా సర్వే కరెక్ట్ ఐంది అని అంటాడు

  • @avvarusrinivasarao9999

    @avvarusrinivasarao9999

    Ай бұрын

    Super duper idea

  • @dr.mabaigdr.mabaig9275

    @dr.mabaigdr.mabaig9275

    Ай бұрын

    Q😊😊😊😊😊

  • @saikiran3307

    @saikiran3307

    Ай бұрын

    అసలు నువ్వు evadra erri...

  • @acharyasrisubrahmanyeswara8286
    @acharyasrisubrahmanyeswara8286Ай бұрын

    మస్తాన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది.ఆయన్ని ఒక పార్టీకి ఆపాదించి విమర్శ చేయటం భాధాకరం, మరోసారి ఆయన ప్రతిభ ప్రస్ఫుటం కాబోతుంది.❤

  • @suryachaithu
    @suryachaithuАй бұрын

    ఆరా మస్తాన్ సర్వే కోసం చాలా మందికి తెలీదు అతను చెప్తే తిరిగి లేదు 🎉🎉🎉

  • @syalla292

    @syalla292

    Ай бұрын

    2014 ycp ki ichaadu..poyindi..ippidi mandapeta ycp ki ichaadu akkade poindi

  • @harshithnulakani3995

    @harshithnulakani3995

    Ай бұрын

    2014 taravatha ani correct 💯 boss

  • @ssc1691

    @ssc1691

    Ай бұрын

    🐱🐱

  • @sahithvideos

    @sahithvideos

    Ай бұрын

    🤣🤣🤣

  • @caaswiniponugupati818

    @caaswiniponugupati818

    Ай бұрын

    Ippudu poyindi

  • @tmohan6969
    @tmohan6969Ай бұрын

    This man is not supporting any party .He is just seeing Andra Pradesh from out of politics and analysing as per situations . Please respect him as a good knowledge man❤

  • @User_322xy54.k

    @User_322xy54.k

    Ай бұрын

    Evaru chepparu saamy neeku ap ki ithaniki sambandam ledani.....tdp seat kosam try chaesaaru...tdp kosam work chesaadu....

  • @kk56447

    @kk56447

    Ай бұрын

    His team work for vamsi in annavaram that's why he said vamsi will win

  • @User_322xy54.k

    @User_322xy54.k

    Ай бұрын

    @@kk56447 asalu vamsi gelavatam enti saamy....k a.paul gelustaadu antae nammocchu kaani.....vamsi gelustaadu antae ela...janam vp lu kaaduroi mastanu

  • @kk56447

    @kk56447

    Ай бұрын

    @@User_322xy54.k 🤣🤣🤣

  • @SsmultiInfo

    @SsmultiInfo

    Ай бұрын

    Analysing is not wrong

  • @harishvanam4082
    @harishvanam4082Ай бұрын

    ఇద్దరు ముస్లిం సోదరులు మనకోసం తెలుగులో Interview 😎😎

  • @Satishkmrk

    @Satishkmrk

    Ай бұрын

    70% ఆంధ్ర ముస్లిమ్ ల పూర్వీకులు ఆంధ్రులు. తెలంగాణ లో మాత్రం నార్త్ ఇండియా నుండి convert అయి వచ్చిన వారు ఎక్కువ

  • @prassadprassad8686

    @prassadprassad8686

    Ай бұрын

    మ స్తాన్ రావు అంటే ముస్లిం కాదు అలాగే రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు పార్షి అని అది ఒక మతం ప్రస్తుతం కేవలం 1లక్ష జనాభా మాత్రమే ఉన్నది సార్

  • @dharanikumarseege5822

    @dharanikumarseege5822

    Ай бұрын

    Ap lo 98% Muslims evaru kalusukunna telugu lone matladaukuntaru

  • @Satishkmrk

    @Satishkmrk

    Ай бұрын

    @@prassadprassad8686 ఫిరోజ్ ఖాన్ గ్యాండి కన్వర్టెడ్

  • @RamaKrishna-sj1jw

    @RamaKrishna-sj1jw

    Ай бұрын

    Andhra Muslims will go to the temple as well.

  • @satishkota4005
    @satishkota4005Ай бұрын

    నిజమైన సర్వే లాగా వాస్తవానికి దగర గా ఉంది

  • @bharathjaladanki5288

    @bharathjaladanki5288

    Ай бұрын

    వాస్తవం కనిపించిందా బ్రో ఇప్పుడు 😂😂

  • @AnthonyVijayawada
    @AnthonyVijayawadaАй бұрын

    Chalaaaa chakkagaaa cheppinaruuu sir garuuuu . God bless you with all the best future' ❤❤

  • @user-qn8ui4lo8i
    @user-qn8ui4lo8iАй бұрын

    అరా మస్తాన్ గారు అన్నట్టు వైస్ జగన్ గారికి 🇸🇱🇸🇱గెలుపు. స్థానాలు ఎక్కువ. జాఫర్ గారు జై హింద్. జై జగన్ జై వైస్సార్సీపీ

  • @simplensample2724

    @simplensample2724

    Ай бұрын

    result ghoramgaa undi gaaaaaaa

  • @udayfz9075
    @udayfz9075Ай бұрын

    🎉🎉🎉 మీరు చేసే ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది🎉❤

  • @stanchill6174
    @stanchill6174Ай бұрын

    One of your topmost interviews. Excellent questions, Jaffer. Masthan ji has a very impressive clarity, simplicity and honesty about him. Something in him makes me feel he's not only knowledgeable but also truthful. His level of expertise is very much among the best pollsters and political managers in India, no less. Very captivating interview. Thank you.

  • @madhubabu3365
    @madhubabu3365Ай бұрын

    ఆరా మస్తాన్ గారి మాటల్లో నిజయతీ కనిపిస్తుంది ❤❤❤❤ ఈదే నిజయతీ పాటించండి 🙏🙏🙏🙏🫡🫡

  • @johnwesleyofficial2919
    @johnwesleyofficial2919Ай бұрын

    Best interview i have seen recently, masthan sir bold ness is Everything

  • @mandapatinagendrareddy1899
    @mandapatinagendrareddy1899Ай бұрын

    మస్తాన్ గారు మీరు గనక ఈ 2024 ఎలక్షన్లో మీ ప్రొడక్షన్ గనుక కరెక్ట్ అయితే గనక తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారి సినిమాలో ఎలాగైతే వెళ్తున్నారో రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా మీరు అలాగే వెళ్తారు అందరూ మీకెళ్ళి చూస్తారు ఏ సర్వేలైనా ఇక మీతోనే చేపిస్తారు మీరు మరో రాజమౌళి .

  • @yerukalasudhakar3511

    @yerukalasudhakar3511

    Ай бұрын

    మరో పూరీజగన్నాథ్ దర్శకత్వం....

  • @peddintisrinu2643

    @peddintisrinu2643

    Ай бұрын

    మీ మాటలు పూర్తిగా వైసీపీ నాయకులు మాట్లాడినట్లు వున్నాయి

  • @gadereddy6917

    @gadereddy6917

    Ай бұрын

    S

  • @ravikumar-zq9jf

    @ravikumar-zq9jf

    Ай бұрын

    Mostly fake survey, June 4th he will gone from survey field for biased survey ,

  • @HeartistMurali

    @HeartistMurali

    Ай бұрын

    నేను చూసిన ఒకే ఒక్క రాజమౌళి సినిమా సింహాద్రి. కాబట్టి రాజమౌళి సినిమాలు అందరూ చూస్తారు అనుకోకు.

  • @superpower4888
    @superpower4888Ай бұрын

    Very inspiring character.... Hats off you Aaramasthan gaaru.. Mee thinking ki, mee work ki, matlade vidhaanaaniki.. Meeru inka goppa sthanalaki povali.. Mee kutuambam Chala happy ga undali.. Aa yedukondalavadi challni chupulu mee kutuambam pai yeppudu undali

  • @sriradhakalyani
    @sriradhakalyaniАй бұрын

    మిగతా సర్వే లు సంగతీ నాకు తెలియదు కానీ ఆరా మస్తాన్ గారి టీం మా నియోజక వర్గం లో 6 రోజులు వుంది సర్వే చేశారు... లోకల్ పబ్లిక్ లో తిరిగి చేశారు.....

  • @simplensample2724

    @simplensample2724

    Ай бұрын

    mari enduku fail ainatttu

  • @Raj-qc2fz
    @Raj-qc2fzАй бұрын

    వావ్, ఒక ముస్లిం బి.ఏ తెలుగు సాహిత్యం చదవడం గ్రేట్.

  • @gireeshkumar511

    @gireeshkumar511

    Ай бұрын

    తెలుగు వాడే కదా😂😂😂... పైనుంచి ఎం ఊడి పడలేదు😂😂

  • @baskararao7156

    @baskararao7156

    Ай бұрын

    Enduku chadavakudadu indianvteluguvadey kada

  • @kollimarlavenkatesh9508

    @kollimarlavenkatesh9508

    Ай бұрын

    ​@@gireeshkumar511neekardam kadule 😂😂😂

  • @cherryyyacharyaaa7487

    @cherryyyacharyaaa7487

    Ай бұрын

    And he is also RSS karyakatha Tooo..

  • @raviaguva1

    @raviaguva1

    Ай бұрын

    ముస్లిములలో, ఆంధ్రా ముస్లింలు వేరయా, అందులోను కోస్తా ఆంధ్ర ముస్లింలు వేరయా, వినురవేమా.

  • @bhaskarjanu7027
    @bhaskarjanu7027Ай бұрын

    ఎక్కడ తడపడకుండ క్షుణ్ణంగా చెప్పారు మస్తాన్ గారు సూపర్

  • @BhavagniChowdhary-wl8bw
    @BhavagniChowdhary-wl8bwАй бұрын

    మస్తాన్ గారిని ఎంత టార్గెట్ చేస్తున్నారో ఇక్కడే అర్థమవుతుంది.4 వ తారీకు న మళ్ళీ మళ్ళీ మీరే పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు.ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది.మస్తాన్ గారు జెన్యూన్ పర్సన్❤

  • @prasadponnaluri5213

    @prasadponnaluri5213

    Ай бұрын

    Mastaan may be genuine but jagan is not.

  • @BhavagniChowdhary-wl8bw

    @BhavagniChowdhary-wl8bw

    Ай бұрын

    @@prasadponnaluri5213 jagan gurinchi kadandi,mastan gaaru maaku daggara manishi ga telusu.maa Village pakkane అతనిది.దగ్గర గా chusamu kabatti atanendi ikkadi vaallandari ki andari ki telusu.tq

  • @rajudevasani4327

    @rajudevasani4327

    Ай бұрын

    😂😂

  • @bharathjaladanki5288

    @bharathjaladanki5288

    Ай бұрын

    పెద్ద బకరా అయ్యాడు

  • @sahithvideos

    @sahithvideos

    Ай бұрын

    🤣🤣🤣

  • @mdkannumdkannu1270
    @mdkannumdkannu1270Ай бұрын

    చాలా బాగా చెపుతున్నారు మస్తాన్ గారు. నాకు తెలిసి మీరు ఇచ్చిన సీట్లు కంటే ఎక్కువే వైసిపి కి వస్తాయి.

  • @simplensample2724

    @simplensample2724

    Ай бұрын

    aaaaa... vachinai gaaaaaaaaaaa

  • @prajasreyassua4657
    @prajasreyassua4657Ай бұрын

    మా ఊరిలో స్కూల్ చూసి ఓటు వేసావు

  • @ps_ps593

    @ps_ps593

    Ай бұрын

    మరి టీచర్ జాబ్స్ నోటిఫికేషన్ 🤦‍♂️

  • @nagarjunach191

    @nagarjunach191

    Ай бұрын

    ఓన్లీ బిల్డింగ్స్, నో టీచర్స్ వున్నా వారి చేత చదువు తప్పా మిగతావి అన్నీ చేయిస్తారు.

  • @SURESH-ni7wc

    @SURESH-ni7wc

    Ай бұрын

    మీ వూరిలో స్కూల్ ఎవరు కట్టారు?.. రంగులు ఎవరు వేశారు?

  • @saiprasad8401

    @saiprasad8401

    Ай бұрын

    Schools bagunte chaduvu radu. Teachers jobs vesi, baga chaduvu cheppisthe pillalu bagupadatharu.

  • @vasusunkara6283

    @vasusunkara6283

    Ай бұрын

    Koyyalagudem school chusta vote kadhu ...vasadi

  • @SandeepTaurus
    @SandeepTaurusАй бұрын

    By far this is the best interview as far as Andhra politics concerns. Good Job Mastan garu and team and great efforts by Jaffer garu.

  • @pavaniprasadarao9844
    @pavaniprasadarao9844Ай бұрын

    Very fine analysis good delivery

  • @ravinderfastnews
    @ravinderfastnewsАй бұрын

    ఆరా మస్తాన్ ధైర్యంగా ఉండండి సార్

  • @user-rp7ft1iq1e

    @user-rp7ft1iq1e

    Ай бұрын

    Yes

  • @firstclassstudentYSRson

    @firstclassstudentYSRson

    Ай бұрын

    తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకండి

  • @gopinallani6
    @gopinallani6Ай бұрын

    Mastan Garu. I have a huge respect for you. I am a TDP fan. I think you are a man of integrity. Your confidence irrespective of trolls worries me

  • @p.madhava9915
    @p.madhava9915Ай бұрын

    I'm TDP Fan but some of the Mantan words correct

  • @ashokreddy502

    @ashokreddy502

    Ай бұрын

    Ok first mastan spelling correct chesko

  • @ComfortablyNumb..

    @ComfortablyNumb..

    Ай бұрын

    G muy

  • @naveenkumarreddynamburu7627

    @naveenkumarreddynamburu7627

    Ай бұрын

    అరె తాగి మాటాడితే నట్లు పడొచ్చు ఓకే.. కామెంట్లు పెట్టేటప్పుడు కూడానా. Mantan ఏంట్రా S పలకదా నీకు.

  • @afzalshaik3181
    @afzalshaik3181Ай бұрын

    Jaffar garu oka sari jagan gareetho interview cheyandi ple.

  • @raghunath5763
    @raghunath5763Ай бұрын

    ఈ ఎలక్షన్స్ జగన్ v/s యాంటీ జగన్ అన్నారు , నిజంగా ఇది కరెక్టు సర్

  • @rajtarun7785

    @rajtarun7785

    Ай бұрын

    So andari chetha che kottikchukovadam lo jagan great antaru😂...?

  • @ullurisrinu9461
    @ullurisrinu9461Ай бұрын

    అరా మస్తాన్ అనే వ్యక్తి దమ్మునవాడు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు వైస్సార్ సీపీ వస్తుంది అని మిగతా వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు కూటమి వుస్తుంది అని జాఫర్ అన్న

  • @NenuHindu

    @NenuHindu

    Ай бұрын

    Adi betting stunt sir,

  • @classicclassic1991

    @classicclassic1991

    Ай бұрын

    70-80 స్థానాల్లో కూటమి వస్తుంది అని చెప్పాడు అంటే టిడిపి కూడా గెలిచే ఛాన్స్ ఉంది అని అర్థం, ఎందుకంటే తేడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఏమైనా జరగొచ్చు

  • @raviakunuri-ek4hl

    @raviakunuri-ek4hl

    Ай бұрын

    Koncham vere channels chuste ardham avutundi

  • @AetigaddaMurali

    @AetigaddaMurali

    Ай бұрын

    Bochu raa

  • @torlapatiravi6336

    @torlapatiravi6336

    Ай бұрын

    TDP 70-YCP92 , లేదా TDP 80-YCP103. వైసీపీకి 22 సీట్లు అదనం​@@classicclassic1991

  • @ramachandrarao6663
    @ramachandrarao6663Ай бұрын

    యూత్ వారి చదువు మరియు వారు పని చేయాలనుకుంటున్న కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇంకేమి ఆలోచించరు అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

  • @Raj_Captain

    @Raj_Captain

    Ай бұрын

    Ala ani jagan lanti sannasulani CM post ekkinchi state ni spoil cheyatara cheppandi

  • @RavuriMariyaRani

    @RavuriMariyaRani

    Ай бұрын

    ​​@@Raj_Captainstate em spoil ayindho cheppu poni

  • @Raj_Captain

    @Raj_Captain

    Ай бұрын

    Meku age entha untado naku telidu Jagan gadi valla nasanam aa state rasipettukondi me soul ni adagandi me soul cheptundi

  • @mahidharakarapu8034
    @mahidharakarapu8034Ай бұрын

    I like the way he spoke about patriotism, seems like he is a very genuine and honest person.

  • @lotusconsult1946
    @lotusconsult1946Ай бұрын

    Meeru absulte 100% currect sir Combined state ga vunnappudu Hyderabad ki jobs kosam velle varu

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hlАй бұрын

    Masthan sir great humanity social responsibility social worker

  • @BRS..12345
    @BRS..12345Ай бұрын

    Jaffer anna...kk సర్వే వాడి call list చూడు ఒకసారి

  • @Ram00026

    @Ram00026

    Ай бұрын

    Kk is equal to wrap..survey.. 😂

  • @abc_51234

    @abc_51234

    Ай бұрын

    Vaadu lafoot gaadu kk survey

  • @gadereddy6917

    @gadereddy6917

    Ай бұрын

    😂

  • @Rohith61

    @Rohith61

    Ай бұрын

    😂

  • @raghum3642

    @raghum3642

    Ай бұрын

    కెకె ఫోన్ డిలేట్ ఇస్తాడులే

  • @jagadeeswararaomudila5559
    @jagadeeswararaomudila5559Ай бұрын

    పోలింగ్ అయిపోయింది. అమ్ముడు పోయింటే పోలింగ్ కి ముందే చెప్పేవారు.

  • @deenanamballa74
    @deenanamballa74Ай бұрын

    Looking he is genuine we have to honour such analysts .

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375Ай бұрын

    Confidence level 100%

  • @rahulthalluri7388

    @rahulthalluri7388

    Ай бұрын

    Wow Vijayawada bale confident ga cheppadu

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7yАй бұрын

    2019 వైసిపి 130 అని చెప్పారు 151 వచ్చాయ్

  • @trinadharaotammineni4215

    @trinadharaotammineni4215

    Ай бұрын

    2019 లో 19 లక్షలు E V M లు ఏమయ్యాయి మరి ఇప్పటికి తెలీలేదు

  • @cricchamp9262
    @cricchamp9262Ай бұрын

    We want interview with Aara mastan gaaru after results @Itlu Mee Jafar garu..

  • @ameerahammad4336
    @ameerahammad4336Ай бұрын

    చాలా బాగా మాట్లడినారు. నిజంగా ఇప్పుడు చదివే 20 సంవత్సరాల క్రితం చదివిన వారు ఎవ్వరూ ఆంధ్రలో 10 వేల కు ఉద్యోగం చేయటానికి చదవటం లేదు Jafar Garu

  • @saikishore4536
    @saikishore4536Ай бұрын

    జాఫర్ గారు, రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ చేయండి, అతను కూడా వస్తాను అన్నారు కదా,

  • @bhaskarreddy244
    @bhaskarreddy244Ай бұрын

    మా ఊర్లో 1100 ఓట్లు, సగం సగం

  • @Meera-Habib

    @Meera-Habib

    Ай бұрын

    Wr r u from

  • @himakar2009
    @himakar2009Ай бұрын

    Jaffar gaaru ippudu results vachaayi kada, vaaru annatley ippudu maroka saari pilichi interview cheyandi.

  • @hemadrireddyhdr4349
    @hemadrireddyhdr4349Ай бұрын

    100% genuine talk from Aara Mastan. Thank you.

  • @ravikumarsukruthigs5893
    @ravikumarsukruthigs5893Ай бұрын

    If entire Media houses are focusing only on AARA MASTAN'S survey, this shows his credibility and integrity ..His predictions were ture and will be true at any cost .. He has such a relaible methodology ..Hats off

  • @bharathjaladanki5288

    @bharathjaladanki5288

    Ай бұрын

    The main reason to focus on his survey is his polls are in contradiction to other polls. Nothing more than that.

  • @CrisK-ou8si

    @CrisK-ou8si

    Ай бұрын

    Anta ledu,40 companies cheppina daniki against ga cheppadu,chuddam 4th na

  • @G2nesh2s

    @G2nesh2s

    Ай бұрын

    Indeed

  • @bharathjaladanki5288

    @bharathjaladanki5288

    Ай бұрын

    ఇప్పుడు చెప్పు వాడికి హ్యాట్సాఫ్

  • @MrVENKATESH93
    @MrVENKATESH93Ай бұрын

    Employment పైన చక్కగా చెప్పారు మస్తాన్ గారు

  • @ramakrishnareddykandula8248
    @ramakrishnareddykandula8248Ай бұрын

    Good knowledge.. both are great effect

  • @YangalaRaju-up1pz
    @YangalaRaju-up1pzАй бұрын

    Manchi interview chesaru jafer garu

  • @krishnabaigani1819
    @krishnabaigani1819Ай бұрын

    Super sir tq

  • @mallikarjunacherlopalle3135
    @mallikarjunacherlopalle3135Ай бұрын

    Aara Mastan points are very valid, irrrespective of YSJagan win or loose

  • @HariKrishna-ce8jc

    @HariKrishna-ce8jc

    Ай бұрын

    Correct eyy kani aa press meet lo thappu cheppadu

  • @chandrasekharyerraballe4491

    @chandrasekharyerraballe4491

    Ай бұрын

    Exactly bro

  • @ponnalaakhila6481
    @ponnalaakhila6481Ай бұрын

    Edhi em aina AP people s okka machia palanani Miss avutharu jagan gari palana super sir

  • @myvlogsvideos__
    @myvlogsvideos__Ай бұрын

    Intha clarity ga answers chepthunna vaarini first time choosthunaa sir

  • @k.l6695
    @k.l6695Ай бұрын

    Clear cut analysis, jagan vs anti jagan, tdp is not matter in this election

  • @chandrahasmuram9214

    @chandrahasmuram9214

    Ай бұрын

    Nee bondha , anti jagan entra janaalantha reject chesthunte

  • @kurachahemanth2988

    @kurachahemanth2988

    Ай бұрын

    Apu ra ne sollu tdp matter kadhu anta

  • @DadaBoy99

    @DadaBoy99

    Ай бұрын

    ​@@kurachahemanth2988antha a matter undhi ra unte 23 endukochhay 🤣

  • @lagadapatilion

    @lagadapatilion

    Ай бұрын

    40 percent unna party matter kadu antey ela bro ?

  • @user-rs2lk3xi4q
    @user-rs2lk3xi4qАй бұрын

    Excelent survey

  • @ramufca
    @ramufcaАй бұрын

    So far Good questions and answers from Journalism point of view irrespective of parties

  • @sreepathibalija2921
    @sreepathibalija2921Ай бұрын

    Zaffer grea interview with AARA MASTHAN🎉I like this and immediately I subscribed your channel.

  • @tammareddy476
    @tammareddy476Ай бұрын

    AARA Mastan garu, very confident on his work. He is very much focused on his assessment and the mechanism adopted was same as was used for 2019 & 2023 assembly elections and his success rate was 100%. So he is working scientifically. Also his body language is very honest. If he is money minded, CBN would have purchased him like other retired IAS/ IPS community. Let us wait one more day to validate EXIT pole agencies.

  • @G2nesh2s

    @G2nesh2s

    Ай бұрын

    Yes.cbn would have purchased..yes yes ......CBN won't leave any stone unturned for his gains.

  • @chandrasekhar.b5814
    @chandrasekhar.b5814Ай бұрын

    Aaraa mastan prediction 100% correct but 94to104 echaru +10 kavochu annaru total 114. Last 2019 lo 126+10 annaru 151 vachei. So eppudu 114 annaru 114+10. Eppudu 124 win Ysrcp avtundi jaffar.

  • @savagesid

    @savagesid

    Ай бұрын

    Inka legu nidra lonunchi

  • @Ganesh-fk9sw

    @Ganesh-fk9sw

    Ай бұрын

    Kk survey last time ycp ki 150 annadu... ippudu ycp ki 14 annadu...so what

  • @sonahazal8067

    @sonahazal8067

    Ай бұрын

    ​@@Ganesh-fk9swvelli Aadi modda gudu pukka

  • @shivaji877
    @shivaji877Ай бұрын

    జాఫర్ గారు కూడా నిష్పక్షపాతముగా questions అడుగుతానని ప్రమాణం చేస్తారా ఎందుకంటే మీరు కూడా ఒక పార్టీని సపోర్టు చేస్తూ ఆ పార్టీకి అనుకూలంగా వుంటారని చాలామంది అంటున్నారు.

  • @gyvsr
    @gyvsrАй бұрын

    విజ్ఞానం, విశ్లేషణ , అవగాహన వున్న తెలియైన వ్యక్తి ఆరా మస్తాన్ గారు.

  • @prajasreyassua4657
    @prajasreyassua4657Ай бұрын

    నా దృష్టిలో, అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు,తెలియకుండా చేసారు ప్రత్యర్థులు

  • @sambasiva5998

    @sambasiva5998

    Ай бұрын

    Kadu bro govt a prajalaki teliyakunda development chesindi😂😂😂

  • @user-sriram88308

    @user-sriram88308

    Ай бұрын

    Avunu ra gorre

  • @kattakoteswararao5122

    @kattakoteswararao5122

    Ай бұрын

    అభివృద్ధి గురించి YSRCP ఎక్కువ గా ప్రచారం చేసుకోలేదు.. అది వారి పెద్ద లోపం...

  • @seethaBommi-ct6hl

    @seethaBommi-ct6hl

    Ай бұрын

    ​@@kattakoteswararao5122akkada chesaro cheppandi memu chustham😮

  • @INDYEAH

    @INDYEAH

    Ай бұрын

    Nuvu cheppu raa endho abhivrudhi ante

  • @ravireddy1987
    @ravireddy1987Ай бұрын

    Nice Anna ❤

  • @dr.gvramalingeswararao9390
    @dr.gvramalingeswararao9390Ай бұрын

    Good and genuine interview.

  • @JagdishUpdates
    @JagdishUpdatesАй бұрын

    What a crystal clear interview

  • @dybabu253
    @dybabu253Ай бұрын

    Nice sir good speech

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hsАй бұрын

    ఈసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఎవరికి వస్తుందని ఎవరు సరిగ్గా అంచనా వెయ్య లేక పోతున్నారు ఇది వాస్తవం.

  • @srinumamidisetti5497

    @srinumamidisetti5497

    Ай бұрын

    కూటమి 160 పక్కా వస్తుంది

  • @dentist0078

    @dentist0078

    Ай бұрын

    Kutami kastam ravadam ..only nirudyogulu and udyodulu matrame kutami vypu unnaru

  • @RJM023

    @RJM023

    Ай бұрын

    ​@@srinumamidisetti5497 ఎలా వస్తుంది భయ్యా... మన కూటమికి ఈసారి ఓటమి ఖాయం

  • @alliswell4839

    @alliswell4839

    Ай бұрын

    ​@@srinumamidisetti5497176 vasthhadhi😂😂

  • @Ilove-sc7mi

    @Ilove-sc7mi

    Ай бұрын

    ​@@srinumamidisetti5497 😂😂😂

  • @venugopalreddychitiki8900
    @venugopalreddychitiki8900Ай бұрын

    You are considering and examining different parameters deeply into the society.

  • @Emmasun15020
    @Emmasun15020Ай бұрын

    Aaraa mastan prediction 100% correct ayyindhi, All the best sir

  • @sivamadhire7150
    @sivamadhire7150Ай бұрын

    Jaffar garu, 7:54 remember this in the video, please be prepared for next interview with Mastan sir

  • @yogeswarallu9721
    @yogeswarallu9721Ай бұрын

    Jaffer Anna We r ❤ you

  • @purushothambanda7162
    @purushothambanda7162Ай бұрын

    👌jafar bhai, 😍You a presented a true and great person of BHARAT. Let it be the result, no worries

  • @meenakshimediachennal3777
    @meenakshimediachennal3777Ай бұрын

    Good analysis brother's

  • @hemasundharamurthy533
    @hemasundharamurthy533Ай бұрын

    Congrats good mastan garu

  • @surakasulajagadeesh9277
    @surakasulajagadeesh9277Ай бұрын

    అర మస్తాన్ గారు నిజం గా స్వటర్ మూసేస్తారు అన్నారు,, సర్వే నిజం కానప్పుడు మూసేస్తా అన్నారు,,

  • @musaibrealestates7399
    @musaibrealestates7399Ай бұрын

    జాఫర్ భాయ్.....మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా చాలా ఇష్టం, మీరు నిర్మొహమాటం గా,భయం లేకుండా ప్రశ్నిస్తారు

  • @diravi3505
    @diravi3505Ай бұрын

    Baga chapparu

  • @chandurrajaboina4935
    @chandurrajaboina4935Ай бұрын

    Chala rojula taravata jafer garu manchi interview chustuna

  • @satyas9097
    @satyas9097Ай бұрын

    Last question is super Jafer bhai.. and reliable answer also

  • @PentamnaiduPinniti-co8eo
    @PentamnaiduPinniti-co8eoАй бұрын

    మస్తాన్ సర్ సూపర్ explanation.

  • @depaulvincent468
    @depaulvincent468Ай бұрын

    Ara Masthan gari vivarana chakkaga undi.Congrsts.

  • @suryakaa4638
    @suryakaa4638Ай бұрын

    AARA predictions YCP 49.41( + or - 2%) TDP 47.55(+ or - 2%) 2019 elections YCP got nearly the same percentage, If any anti incumbency incurred 2% YCP falls 47.41 Same will add 2% TDP will go up 49.55. Just my observation

  • @venkataraobwest.deekshs9550

    @venkataraobwest.deekshs9550

    Ай бұрын

    Pavan Kalyan Valle kutami balapadindi

  • @ananthnaraharialkur4874

    @ananthnaraharialkur4874

    Ай бұрын

    So as per above, this time also YCP will get majority seats?

  • @ishuwellness

    @ishuwellness

    Ай бұрын

    No sir... Last time jsp individual ga poti chesindi... So jsp share kuda TDP ki add avuddi

  • @chaitanyabadipatla492

    @chaitanyabadipatla492

    Ай бұрын

    Yes I'm also assuming the same he also clearly mentioned that +/-2% to each

  • @twinkleskie81

    @twinkleskie81

    Ай бұрын

    I got confidence after listening to aara masthan. Kutami 100 percentage win

  • @KparameswarKparameswarre-rg1dh
    @KparameswarKparameswarre-rg1dhАй бұрын

    Supar'sarvey

  • @user-jd9pt3tr5h
    @user-jd9pt3tr5hАй бұрын

    మస్తాన్ గారు చాలా ఫర్ఫెక్ట్ గా నిజాయితీగా చెప్పారు సార్❤ ❤❤

  • @garlankasrinivasarao1927
    @garlankasrinivasarao1927Ай бұрын

    Good 👍 open heart

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jyАй бұрын

    Excellent speech Aara. Masthan Garu..........

  • @user-bg4ym8mo7s
    @user-bg4ym8mo7sАй бұрын

    you are true ... no doubt at all

  • @ashokreddyreddy4529
    @ashokreddyreddy4529Ай бұрын

    He is giving the detailed answers for every question really practical answers which will definitely makes sense

  • @rajesh_555
    @rajesh_555Ай бұрын

    Naku ardham kavatle idhe survey Tdp gelustundhi ani iste no debates entra e social media dharidram tdp vallu em anukunte adhi jaragala

  • @MahilaTelugu

    @MahilaTelugu

    Ай бұрын

    Ycp ki common ppl oppose ga unnaru

  • @rajesh_555

    @rajesh_555

    Ай бұрын

    @@MahilaTelugu Tuesday telustundhi ga evaru gelustaro intha dhaniki eyana paina trolling endhuku ani na feeling

  • @tempersrinu
    @tempersrinuАй бұрын

    అభివృద్ధి కి నిర్వచనం చెప్పారు సార్

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201Ай бұрын

    Excellent Mastani garu meeru cheppina oka sentence naaku kallaku partially cheppaeu,(andrapradesh development)kosam,meeru cheppindhi nijam

  • @seelajayaramappa2508
    @seelajayaramappa2508Ай бұрын

    నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిదే...

  • @kishorekumar8692
    @kishorekumar8692Ай бұрын

    దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు ఈ ఎలక్షన్స్ చాలా కీలకం.... రాజకీయాలు ఎలా చెయ్యాలి ఎలా చెయ్యొద్దు అని ఈ ఎలక్షన్స్ నేర్పించబోతున్నాయి... జగన్ గనక ఓడిపోతే జనాలకు మంచి చేసేవాడు అవసరం లేధు అని అర్ధం... దోచుకునేవాడే జనాలకు ఇష్టం... కులాల పేరుతో రాజకీయం చేసేవాడే జనాలకు ఇష్టం అని అర్ధం చేసుకోవాలి... బిజెపి గెలిస్తే ఇండియా లో మతం పేరుతో చేసే పాలిటిక్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి మనకు అభివృద్ధి అవసరం లేధు అని అర్ధం చేసుకోవాలి.... నెక్స్ట్ జనరేషన్స్ యువకులు గమనించగలరు.... ఈసారి బిజెపి గెలిస్తే యువత అంత మత రాజకీయాలు నేర్చుకోండి అవే సక్సెస్ అవుతాయి ఇండియా లో..... జనాలకు మంచి చేస్తాం అని పొరపాటున కూడా అనకండి ఎవరు ఓట్ వెయ్యరు ఇక్కడ... మీ అభివృద్ధి మీ మేలు కోరి చెప్తున్నా 🙏

  • @sandhyaraninsandhya3967

    @sandhyaraninsandhya3967

    Ай бұрын

    Good,Baga chepparu andi.

  • @mallikarjunpavuluri2438

    @mallikarjunpavuluri2438

    Ай бұрын

    Jagan ante development Development ante jagan

  • @AppuTalks

    @AppuTalks

    Ай бұрын

    Nuvve pedda vadanti nenu siddanthi

Келесі