రామ నామము దొరకె రారండి - భక్తిరంజని Rama namamu dorake raarandi - bhakthi ranjani

Музыка

రామ నామము దొరకె రారండి
కేశవ తీర్ధస్వామి కీర్తనలు
భక్తిరంజని
ఆకాశవాణి - హైదరాబాద్
Rama namamu dorake raarandi, kesava teerdha swami keerthana, bhakthi ranjani

Пікірлер: 46

  • @kamalamachiraju3129
    @kamalamachiraju31292 ай бұрын

    🌹🌹🌹🙏🙏 చాలా అద్భుతమైన పాట ధన్యవాదములు 🌹

  • @user-jl7zb1it7e
    @user-jl7zb1it7eАй бұрын

    Jai Sri ram 🙏🙏🙏

  • @user-bg4ym8mo7s
    @user-bg4ym8mo7s4 күн бұрын

    ఏమిచెప్పగలము ఇంతమంచి కీర్తన ఇచ్చినందుకు ధన్యవాదములుచెప్పటంతప్ప

  • @soudaminiv108
    @soudaminiv108 Жыл бұрын

    లిరిక్స్ కూడాపెడితే ఇంకా సంతోషం.మంచి మంచి పాటలు పంపిస్తున్నారు.చాలా చాలా ధన్యవాదాలు

  • @durgakanaka9463
    @durgakanaka9463 Жыл бұрын

    మాకు ఇలాంటి అపాత మధురాలైన పాటలు మరింకా కావాలండి. మీ దయ తో మాకు ఎంతో ఆనందం కలిగేనండి

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa Жыл бұрын

    చాలా బాగుందండీ. సంతోషం. ఈ కేశవతీర్థ స్వామి వారి ఇతర కీర్తనలనూ లభ్యమైనంతవరకు అందించండిమరి.

  • @srinivaslanka9920
    @srinivaslanka99207 ай бұрын

    మాకు చాలా మంచి కీర్తన అందించినందుకు ధన్యవాదాలు.

  • @pappuhanumantharao9006
    @pappuhanumantharao90062 ай бұрын

    మధు రం

  • @sitapatiraovoleti5951
    @sitapatiraovoleti5951 Жыл бұрын

    చాలా బాగుంది అనేది ఒక చిన్న మాటే నా బాల్యాన్ని నా గుర్తు చేసింది . పాటతో దృశ్యం కూడా చాలా అద్భుతం

  • @inguvaramaadevi8781
    @inguvaramaadevi87812 ай бұрын

    కొంచెం కష్టమే అయినా...మెల్లగా ఆపుతూ వింటూ పాట వ్రాసుకోవచ్చు కదా..నేర్చుకోటానికి రికార్డ్ చేసి వుంచుకుని..మళ్లీ మళ్లీ పెట్టుకుని..వ్రాసుకున్న సాహిత్యం సహాయంతో నేర్చుకోవచ్చు..ప్రయత్నిస్తే అసాధ్యం కాదు...స్వానుభవంతో చెపుతున్న మాట ఇది.

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 Жыл бұрын

    ఇంత మంచి పాట పోస్ట్ చేసినందు మీకు అనేక ధన్యవాదములు sir . 🙏

  • @ramadevirallapalli8391
    @ramadevirallapalli83915 ай бұрын

    Chala bagundi

  • @lakshmiavasarala5573
    @lakshmiavasarala5573 Жыл бұрын

    చాలా చాలా బాగుంది దయచేసి లిరిక్స్ కూడా ఇస్తే బాగుండేది

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Жыл бұрын

    గౌరవనీయులైన వెంకటరమణ గారికి చాలా బాగుంది సార్ కీర్తన లయబద్ధంగా ఉండేవి ఎన్ని సంవత్సరాలు అయినా వినబుద్ధి అవుతుంది.🙏

  • @sastrycvr831
    @sastrycvr8312 ай бұрын

    Sriramachandramurthy sathksharam kaligindi

  • @lakshmimaha8396
    @lakshmimaha8396 Жыл бұрын

    Chennapudu everyday bakti ranjane venevallamu malli eppudu Ventunnamu Chala thanks andi VENKATA Ramana garu supper GA vunnaye Manioranjakamu ga vunnaye

  • @chraviprasad6060
    @chraviprasad6060 Жыл бұрын

    బాగుంది కీర్తన

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 Жыл бұрын

    Adbhuthamga vundi kesavaswamy vari kirthana.entho dhanyavadamulu Venkataramana Garu

  • @avramanamycoid398
    @avramanamycoid398 Жыл бұрын

    Hare Rama Hare Krishn🙏🙏a Krishna Hare Hare Rama Rama

  • @bherhanabhotlavenkateshwar3556
    @bherhanabhotlavenkateshwar3556 Жыл бұрын

    Smt shayamala thadigadapa gariki na namaskaram, lyrics chala bhagundi. Sri Rama rakhsa meeku yellapudu undali ani korukunta.

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 Жыл бұрын

    Ramana gariki namaskaram Yee paata tho inko 4 paatalu bhakthi Ranjani ki paadamu. Sangeetham..Sri Kotcherlakota Suryaprakasarao garu chesaru Singers..Smt.Vedavathi Prabhakar Hemavathi Hosur (nenu) Sri Venkatrao

  • @saiprasadnichenametla4823

    @saiprasadnichenametla4823

    3 ай бұрын

    Madam, please share us those 4songs and Telugu lyrics for all

  • @lakshmib2543
    @lakshmib2543 Жыл бұрын

    చాలా ధన్యవాదములు మీకు . ఎంతో శ్రమతో సేకరించి మమ్మల్ని కృతార్ధులని చేస్తున్నారు

  • @SyamalaTadigadapa
    @SyamalaTadigadapa Жыл бұрын

    ఈపాట లిరిక్స్: పల్లవి: రామనామము దొఱకె రారండీ - స్వామి నామము దొఱకె రారండీ చరణాలు: బ్రహ్మాదులకు గూడ బహుదుర్లభం బైన - భక్తకోటికి జీవనాధార మైయున్న శ్రీగౌరి హృదయమున నిరతంబు చింతించు - శ్రీసదాశివు‌ డాత్మ విడువకే జపియించు వాల్మీకి ముఖ్యులకు ప్రాణాధికం బైన - పతితపావన మౌచు పరగు చున్నట్టి సుగ్రీవు నెదలోని భయము బాపిన యట్టి -ఆంజనేయుని ప్రాణధన మౌచు వెలుగొందు ఆ యహల్యాసతి నుధ్ధరించిన యట్టి - కోయదౌ శబరిని చెఱగోసి యున్నట్టి ఆనిషాదుని గుహుని ఆదరించిన యట్టి - అల విబీషణున కాశ్రయ మొసంగిన యట్టి ముసలినక్కకు కూడ మోక్షమిచ్చిన యట్టి - మును కోతులకు కూడ ముక్తి నిచ్చిన యట్టి దండకారణ్య తాపసుల కాచిన యట్టి - దానవోద్దండగర్వము చెండి యున్నట్టి సంసారవారాసి సంతరింపగ జేయు - శాంతిసౌఖ్యము లిచ్చి సంరక్షణము చేయు సనకాదిమునిజనుల్ సంస్మరించెడి యట్టి - సర్వలోకాధారమై వెలుగు చున్నట్టి తారకబ్రహ్మమై తనరారు చున్నట్టి - సర్వరక్షణ చేయు తగినదై యున్నట్టి ..... వెలుగొందు చున్నట్టి - వేదనామము లందు వీల(?) జేసిన యట్టి

  • @mahijadevinandagiri6334

    @mahijadevinandagiri6334

    Жыл бұрын

    ముసలి గద్దకు కూడా అని చిన్న సవరణ,

  • @mahijadevinandagiri6334

    @mahijadevinandagiri6334

    Жыл бұрын

    ధర్మ రక్షణ చేయదగినదై ఉన్నట్టి అని కూడా

  • @chraviprasad6060

    @chraviprasad6060

    Жыл бұрын

    బాగుంది, ఆనందంగా ఉంది పాట వింటుంటే

  • @vijayalakshmichintalapati247

    @vijayalakshmichintalapati247

    Жыл бұрын

    Lyrics పెట్టినందు కు అనేక ధన్యవాదములు అండి . 🙏

  • @nagavenkatakhasim

    @nagavenkatakhasim

    4 ай бұрын

    ముసలి గ్రద్ద అండి ముసలి నక్క కాదు

  • @gobbellaparthu5821
    @gobbellaparthu5821 Жыл бұрын

    Wow very nice krithi

  • @suryanarayanan2923
    @suryanarayanan2923 Жыл бұрын

    Wow super So great Raam kirthana

  • @rekharamesh5361
    @rekharamesh5361 Жыл бұрын

    Mahanubhavulu 🙏🙏🙏🙏

  • @bhuvaneswari7686
    @bhuvaneswari7686 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @radhabaru7605
    @radhabaru7605 Жыл бұрын

    చాలా చాలా బాగుంది. మీకు మా ధన్యవాదాలు. 🙏💐

  • @syamasundari4626
    @syamasundari4626 Жыл бұрын

    సాహిత్యం కూడా దొరికితే ఇంకా బాగుంటుంది నేర్చుకోగలం

  • @suryamsaripalle7053

    @suryamsaripalle7053

    10 ай бұрын

    అయ్యా శ్రద్ధగా విని రచనను మనమే రాసుకునే ప్రయత్నం మన భాగ్యంగా భావించుదాం

  • @umasattiraju3709
    @umasattiraju3709 Жыл бұрын

    🙏

  • @saradadevi9745
    @saradadevi9745 Жыл бұрын

    Venkata Ramana garu please adhibhatla narayana dasugari keerthanalu pettandi

  • @padmavathithiruvengala440
    @padmavathithiruvengala440 Жыл бұрын

    🎉🎉🎉🎉🎉

  • @satyanarayanagvvd6544
    @satyanarayanagvvd6544 Жыл бұрын

    Thanks for giving this Keerthana.

  • @sreedevi2938
    @sreedevi2938 Жыл бұрын

    🙏🙏🙏

  • @Rajeswari_Mckearn
    @Rajeswari_Mckearn Жыл бұрын

    Please can someone tell me the ragam of this soothing song

  • @p.saradamohan-shruthilayam17

    @p.saradamohan-shruthilayam17

    Жыл бұрын

    This keerthana is in Arabhi raagam madam

  • @36pssastry
    @36pssastry Жыл бұрын

    🪴🙏🙏🙏🪴

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 Жыл бұрын

    🙏

Келесі