శోభనాచల

శోభనాచల

Пікірлер

  • @a.v.ssubrahmanyan7257
    @a.v.ssubrahmanyan72578 сағат бұрын

    ఆకాశ వాణి రేడియో కేంద్రం వార్కి ధన్యవాదాలు ఆరోజుల్లో ఆదివారం ఎప్పుడొస్తుందో ఎదురు చూసే వాళ్ళం శ్రీ నండూరి సుబ్బా రావు గారు వి.బి.కనక దుర్గ గారు శ్రీ మల్లాది సూరి బాబు గారు ఇంకా ఎందరో రేడియో నాటక కళాకారులు అందరికీ వందనములు మనం ఎంత సాంకేతిక అభివృద్ధి చెందిన రేడియో స్థానం రేడియో దే

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy267212 сағат бұрын

    Excellent sir 🙏🌹🌹

  • @ramaratnam9013
    @ramaratnam9013Күн бұрын

    Excellent

  • @ravikumargullapalli696
    @ravikumargullapalli696Күн бұрын

    సంగీతం సాహిత్యం మధుర గానం, ఆహా ఎంత గొప్పగా ఉన్నాయో

  • @yellamrajusarojanirmala3102
    @yellamrajusarojanirmala3102Күн бұрын

    వ్యక్తిగతంగా ఇంత శ్రధ్ధ తీసుకుని ఎవరు చెబుతారు తల్లీ మీలాంటి వారు తప్ప. ఎంత బాగా పాడారు😂😂😂🎉

  • @krishnakumar21aug93
    @krishnakumar21aug93Күн бұрын

    Sakalakala Valli... bhanumati amma. She was the principal of Tamil Nadu Music College.

  • @rasikapriyaart
    @rasikapriyaartКүн бұрын

    పాడిన వారు మా తాత గారు మరియు మాతండ్రి గారు కీ శే శ్రి ఎం.ఎల్. నరశిం హం గారి తండ్రి మరియు ఆదిభట్ల నారాయణ దాసు గారి డైరక్జ్త్ శిష్యులు శ్రీ వేదనభట్ల వెంకట రమణయ్య భాగవతార్ గారు. ఆకాశ్వాణిలో పాడిన వారి పేర్లు చెప్పకపోవడం శోచనీయం..... మండా కృష్ణమోహన్

  • @ramakrishtna
    @ramakrishtna2 күн бұрын

    అద్భుతమైన పాట పాడిన మీకుధన్యవాదాలు

  • @surendrasiddavaram1812
    @surendrasiddavaram18122 күн бұрын

    Eekeerathna, na, chinnappudu, vinnanu, malli, eppudu, vintunanu, chalamanchikeerthana, ee, paata, echhinavariki, danyavadhalu.

  • @nnssrr7543
    @nnssrr75432 күн бұрын

    ఓం శ్రీ కృష్ణాయ నమః

  • @AhimsaParamooDharmaha
    @AhimsaParamooDharmaha2 күн бұрын

    శివోహం శివోహం ..చిదానంద రూప శివోహం శివోహం.🔥🙏

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam4542 күн бұрын

    చక్కని తెలుగు భాషను పంచిన తెలుగు గీతం , గానం గుమ్మ పాల తీపి తెలుగు 👌

  • @parvatipisipati956
    @parvatipisipati9563 күн бұрын

    lirics pamputae baguntundi

  • @user-ks7bg5qc9d
    @user-ks7bg5qc9d3 күн бұрын

    లిరిక్స్ పెట్టండి 🙏

  • @nagarathna1744
    @nagarathna17444 күн бұрын

    Amma amazing... Beautiful great song💯. Nice👍👍👍👍👍

  • @user-bg4ym8mo7s
    @user-bg4ym8mo7s4 күн бұрын

    ఏమిచెప్పగలము ఇంతమంచి కీర్తన ఇచ్చినందుకు ధన్యవాదములుచెప్పటంతప్ప

  • @umauma4668
    @umauma46684 күн бұрын

    ❤❤🙏

  • @umauma4668
    @umauma46684 күн бұрын

    ❤❤❤

  • @chandukallu6092
    @chandukallu60924 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vvsubbarao1306
    @vvsubbarao13064 күн бұрын

    Sreerangam gopalaratnam garu maha gaayani, aa thalli gariki kruthagnathalu.

  • @gangaparvathigudapati5786
    @gangaparvathigudapati57864 күн бұрын

    Namaskaramulu Guruvu garu

  • @indirakopparti4957
    @indirakopparti49574 күн бұрын

    Idi Ramanuja suri garu compose chesaru .naa peru Indira kopparti .varahalu garu padaru 🙏💐

  • @padmavatipadamavati6026
    @padmavatipadamavati60264 күн бұрын

    Mee krushi ki abhinandanalu.arundhatee sarkak paadina varalakshmi needy lpoojasetu varamuliyyave song veelyte andinchagalaru

  • @abkmurthy3400
    @abkmurthy34004 күн бұрын

    srirangam Gopalaratnam and Bala muralikrishna were co artists at AIR Vijayawada

  • @abkmurthy3400
    @abkmurthy34004 күн бұрын

    not 3years ago it is morethan30yersago😅

  • @subbarao402
    @subbarao4025 күн бұрын

    SHIVOHAM SHIVOHAM

  • @user-jl7zb1it7e
    @user-jl7zb1it7e5 күн бұрын

    Jai Sri ram 🙏🙏🙏

  • @user-jl7zb1it7e
    @user-jl7zb1it7e5 күн бұрын

    Jai Sri ram 🙏🙏🙏

  • @joshivenkatrao2669
    @joshivenkatrao26695 күн бұрын

    👏👏👌🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @tumburuaryapathi4728
    @tumburuaryapathi47285 күн бұрын

    చాల మధురం గా పాడారు

  • @Shiva_VS
    @Shiva_VS6 күн бұрын

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @JanakiramayyaKoka
    @JanakiramayyaKoka6 күн бұрын

    చాలా బాగున్నది 🙏

  • @hemamalini2253
    @hemamalini22536 күн бұрын

    TV లో ఇన్ని చానల్స్ కేవలం రేడియో మాత్రమే వున్న రోజుల్లో జీవితం హాయిగా ఇలాంటి పాటలు వింటూ ప్రశాంతంగా వుండేది

  • @vvsubbarao1306
    @vvsubbarao13066 күн бұрын

    Madhuramina pata thalli❤❤❤

  • @nagarajamaniponnapalli5904
    @nagarajamaniponnapalli59047 күн бұрын

    Na. Chenapudu. Baki ranjini patalu. Gurthu vathunae🎉

  • @prasadyh3486
    @prasadyh34867 күн бұрын

    అద్భుతం. నేదునూరి వారిగాత్రం వినే భాగ్యం ఆ ఏడుకొండలవాడు కల్పించాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. ధన్యవాదములు.

  • @subhadrakasthuri2985
    @subhadrakasthuri29857 күн бұрын

    🎉

  • @padmavatigady4485
    @padmavatigady44857 күн бұрын

    Very melodies madem

  • @padmajanandigam93
    @padmajanandigam937 күн бұрын

    చాలా బాగుంది అమ్మా

  • @lakshmiravikumar-qr1io
    @lakshmiravikumar-qr1io7 күн бұрын

    Om namo nareyanaaya

  • @saradapudattu6045
    @saradapudattu60458 күн бұрын

    Abba Naa chinna nati rojulu gurthu chesaru🙏🙏

  • @ramuboppani9254
    @ramuboppani92548 күн бұрын

    It is different from regular kriti

  • @ramuboppani9254
    @ramuboppani92548 күн бұрын

    Who is the writer

  • @ramanab4422
    @ramanab44228 күн бұрын

    అయ్యా మీరు ఇలాంటి మనోరంజక మైన పాటలు మాకు ఇచ్చారు.మీకు మేము ఏ విధంగా రుణం తీర్చుకోగలం.. మనసు లోనే మీకు శతకోటి నమస్కారాలు అర్పించటం తప్ప...

  • @radhasamanchi7455
    @radhasamanchi74559 күн бұрын

    Sooooo Sweeeet Singing Vijayaa and Madhu 😍💕👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🎉🎉🌺🌺✨💫🌺🌺

  • @user-em5iu2no5f
    @user-em5iu2no5f9 күн бұрын

    Madhura gaanamu.. NCH.Jagannadhacharyulu garini naa chinnappudu chusaanu

  • @maheswarasekharreddy2764
    @maheswarasekharreddy27649 күн бұрын

    edee vidhamugaa PURTHI PAATA Ivaagalaraa /? ....Sobhnachala garu ?....Kaari., Rajahmundry 12/7/2024

  • @janaki593
    @janaki5939 күн бұрын

    Very good collection of songs, thankyou for sharing gems of divine music

  • @manchalaachyuthasatyanaray2909
    @manchalaachyuthasatyanaray29099 күн бұрын

    మా సత్యం చలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ, వేటూరి ప్రభాకర శాస్త్రి, శ్రీ శ్రీ, వీళ్ళందర్నీ మనం మర్చిపోలెం. విశ్వనాథ సత్యనారాయణ గారి మధురమైన కంఠస్వరం నుంచి ఆలపిస్తున్న పద్య పఠనం , అట్లాగే కిన్నెరసాని పై పాడిన పాట అద్భుతం. శోభనాచల నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు❤

  • @sridevigumma6591
    @sridevigumma659110 күн бұрын

    Chaala baavundi 🙏