రాఖీ పండగ | RAKHI PANDAGA |VILLAGE PATAS RAKHI SPECIAL EMOTIONAL VIDEO||VILLAGEVIDEOS

Ойын-сауық

KuKuFM Download చేసుకోండి కింద లింక్ ఓపెన్ చేసి Link: kukufm.page.link/w2iyg1Ja69kK...
50% discount on using this code
Coupon code: PATAS50
Please do subscribe our other youtube channels
village patas music - / @villagepatasmusic9050
village patas a-z - / @villagepatasa2z
vlog channel - • FIRST VLOG|| VILLAGEPA...
Cast : ANIL
BHANU
KISHORE
THIRUPATHI
SRAVANI
SHARANYA
AMMULU
UMA
R. K
BIKSHU
NARASHIA


THUMBNAIL DESIGN : HARISH
Camera : ERRAVELLI KUMAR
Technical manager : RAKESH REDDY
Editing ,Written & Directed by : ANIL KUMAR THALLAPALLY
Any brand promotions collaborations
Contact 👇
Whatsapp only : 9848222149
Email: anisunny119@gmail.com
Instagram : / village_patas_youtube_...
FB : / villagepatas
we produce telugu village based short films through this channel.our goal is to make you laugh, laugh out loud and be happy always. please watch and subscribe to do more videos.
thank you all for supporting us .
for any Promoions and business enquiries - anisunny119@gmail.com

Пікірлер: 1 000

  • @satlabixapathi7119
    @satlabixapathi7119 Жыл бұрын

    అనిల్ అన్న లైఫ్ ల ఎంత బాధపడ్డా ఎంత కష్టమైనా కన్నీళ్లు అంటే తెలియదు అన్న నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఉండేవాన్ని అలాంటిది ఫస్ట్ టైం నా కనుల నుండి నీళ్లు వచ్చినయ్ అన్న అమ్మ జన్మని ఇస్తుంది అక్క పుట్టినప్పటినుంచి నా తమ్ముడు బాగుండాలి అని కోరుకునేది అక్క అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ అనిల్ అన్న ఇలాంటి వీడియోస్ మీరు చాలా చేయాలి ఆల్ ది బెస్ట్

  • @golakondasathyam9455
    @golakondasathyam9455 Жыл бұрын

    చాలా రోజుల తరువాత మీ టీమ్ నుండి మంచి ఎమోషనల్ వీడియో వచ్చింది. మొత్తానికి హరిత లేకుండానే ఫినిష్ చేసినవ్ అనీల్.చాలా బాగుంది.

  • @smssunchu6046

    @smssunchu6046

    Жыл бұрын

    నిజం చెప్పినావు అన్న

  • @sirupuramviraswami4490

    @sirupuramviraswami4490

    Жыл бұрын

    Yes anna full emotional video

  • @mailaramupender1094

    @mailaramupender1094

    Жыл бұрын

    @@sirupuramviraswami4490 @@@@@@@aa@@aaaaa@a@

  • @rameshdasari3312

    @rameshdasari3312

    Жыл бұрын

    Mari rakshabandhan ki raki kataledhuga andhuke petale video lo kk na bro

  • @mylifenaninani1067

    @mylifenaninani1067

    Жыл бұрын

    చాలా బాగుంది అనిల్ అన్న

  • @sunilrajvlogs9734
    @sunilrajvlogs9734 Жыл бұрын

    అనిల్ అన్న నిజంగా కష్టం సుఖం ప్రతి ఒక్కరూ లో జీవితంలో ఎన్నో ఇప్పటికీ అనుభవిస్తున్నారు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇప్పటికీ రాఖీ కట్టించుకోలేక బాధపడేవారు ఉన్నారు అక్క తమ్ముడు అన్న చెల్లి విడదీయలేని విడిపోని బంధం అలాంటి బంధాన్ని ఈ వీడియోలో చూపించారు Super 👌👌👌👌👌👌👌👌❤️ Happy rakshabandhan 💐💐💐💐

  • @villagepatas
    @villagepatas Жыл бұрын

    కింద లింక్ క్లిక్ చేసి Kuku FM డౌన్లోడ్ చేసుకోండి Link: kukufm.page.link/w2iyg1Ja69kKy91m8 50% discount on using this code Coupon code: PATAS50

  • @ganeshbolluvlogs7243

    @ganeshbolluvlogs7243

    Жыл бұрын

    77

  • @nikolalutikurthi8995

    @nikolalutikurthi8995

    Жыл бұрын

    Thank you anna

  • @galaxy2626

    @galaxy2626

    Жыл бұрын

    అన్న విడియో సూపర్

  • @galaxy2626

    @galaxy2626

    Жыл бұрын

    నాకు చాల బాధ అనిపించింది 😭😭😭👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @galaxy2626

    @galaxy2626

    Жыл бұрын

    ఇలాంటి వీడియో స్ చేయండి అనిల్ అన్న

  • @srinivasvanaparthi5020
    @srinivasvanaparthi5020 Жыл бұрын

    సెంటిమెంట్ చాలా బావుంది విలేజ్ పటాస్ టీమ్ కి రాఖీ పండుగ శుభాకాంక్షలు

  • @korramallesh78
    @korramallesh78 Жыл бұрын

    సూపర్ సూపర్ అనిల్ గారు అసలు ఎక్సపెక్ట్ చేయలేదు ఇంత ఎమోషనల్ గా చేస్తారని అందరూ చాలా బాగా చేసారు సూపర్ 👌👌👌మీ టీమ్ అందరికి రాఖీ పండుగా శుభాకాంక్షలు.

  • @saikrishnasadivela1200
    @saikrishnasadivela1200 Жыл бұрын

    విలేజ్ పటాస్ టీం అందరికి ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు ❤️💖

  • @pulleshp9201
    @pulleshp9201 Жыл бұрын

    అనిల్ గారు చాలా మంచి వీడియోస్ చేశారు ఇది గుడ్ మెసేజ్ ఇలాంటి ఇంకెన్నో మంచి మెసేజ్లు అందించాలని కోరుకుంటున్నాం

  • @sairam2791
    @sairam2791 Жыл бұрын

    రాఖీ పండుగ శుభాకాంక్షలు మీ విలేజ్ పటాస్ టీమ్ అందరికీ .... Anil anna and bhanu akka mee acting super

  • @sukeshasukesh5737
    @sukeshasukesh5737 Жыл бұрын

    చాలా ఎమోషనల్ గా సెంటిమెంట్గా ఉంది విలేజ్ పటాస్ అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు మా సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది all the Best టీం అందరికీ

  • @surarapubhasha4417

    @surarapubhasha4417

    Жыл бұрын

    Ng

  • @surarapubhasha4417

    @surarapubhasha4417

    Жыл бұрын

    Tqanna

  • @surarapubhasha4417

    @surarapubhasha4417

    Жыл бұрын

    Tq

  • @shobharani7071
    @shobharani7071 Жыл бұрын

    ఓ అనిల్ అన్న వీడియో సూపర్ హరిత వీడియో లో లేకుంటే ఏదో కొరతగా ఉంటుంది అనిల్ అన్న👌👌👌💐💐💐😭 మీలాంటి అన్నయ్య దొరకడం చాలా అదృష్టం అన్నా

  • @shaikbaba3933
    @shaikbaba3933 Жыл бұрын

    Aha ippati varaku anni hilarious comedy Scripts chupincharu,kaani ee saari full emotional ga chesaru,really enthaga navvu kunnano antha kante ekkuvaga nannu yedipincharu,Anil garu & Bhanu both are fantabulous andaru chala baaga act chesaru all the best👌👍🌹💐

  • @HUMBANJARAYOUTUBECHANNEL
    @HUMBANJARAYOUTUBECHANNEL Жыл бұрын

    రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అనిల్ టీమ్

  • @vijayalakshmi4665
    @vijayalakshmi4665 Жыл бұрын

    కొంతమంది లేరు కానీ చాలా ఏడుపు వచ్చేసింది బాగా చేశారు😥🥰🥰🥰🥰

  • @mrcamperpubg2659
    @mrcamperpubg2659 Жыл бұрын

    Chala rojulaku emotional video thesaru nice

  • @user-ic3uv7bx4l
    @user-ic3uv7bx4l10 ай бұрын

    Super super super Anil Anna super video emotional video 😢😢😢

  • @rajeshwariksri8024
    @rajeshwariksri8024 Жыл бұрын

    Nice video 👌👌👌❤

  • @drj3240
    @drj3240 Жыл бұрын

    నిజంగా నాకు మాటలు రావట్లేదు బ్రో 🙏🏻మీ వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగినయ్ బ్రో..,హ్యాట్సాఫ్ బ్రో 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @vemulagouri105

    @vemulagouri105

    Жыл бұрын

    Anna chellela bandam bhagundi bro

  • @mnavya3404
    @mnavya3404 Жыл бұрын

    Wow so beautiful chala emotional video chala bagudhi Anil anna bhanu akka and Anil anna mi acting chala bagudhi 👍👍

  • @ippamahesh7920
    @ippamahesh7920 Жыл бұрын

    Super video Andheri acting super Raksha Bandhan Subhakankshalu pataas team

  • @johncruze2175
    @johncruze2175 Жыл бұрын

    Got emotional Anil bro... Very heart touching video... You people just rocked it... 🤗🤗

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 Жыл бұрын

    రాఖీ పండగ శుభాకాంక్షలు ఆల్ టీమ్ మెంబర్స్🌹🌷💐

  • @sunithayadav7181
    @sunithayadav7181 Жыл бұрын

    Super Anna Chala badanipinchidi tq, 🥰🙏👍

  • @rakeshgaddamedi5619
    @rakeshgaddamedi5619 Жыл бұрын

    Superb anil awesome story kannellu vachhae 👍👍👍👍

  • @kavetimurali6908
    @kavetimurali6908 Жыл бұрын

    అనిల్ చాలా బాగుంది ఏది ఏమైనా ఏడిపించావ్ అనిల్ 👌👌👌👌👌👌👌👌👌

  • @srtelanganafolks6301
    @srtelanganafolks6301 Жыл бұрын

    Village patas team andarriki Happy rakshabandhan anna

  • @sandhyaalli8227

    @sandhyaalli8227

    Жыл бұрын

    happy rakshabandhan annaya

  • @parusharamuluande6189
    @parusharamuluande6189 Жыл бұрын

    Village patas super super superrrrr all the best of village patas actars super super superrrrr

  • @praveenkumar-dyaga786
    @praveenkumar-dyaga786 Жыл бұрын

    సూపర్ వీడియో బ్రదర్ 💐💐💐రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి

  • @durgareddy5656
    @durgareddy5656 Жыл бұрын

    రాఖీ పండుగ శుభాకాంక్షలు అనిల్ బ్రో 💐🍫🎂

  • @kumbalasairam5023
    @kumbalasairam5023 Жыл бұрын

    Happy rakshabandhan all tem members ki

  • @charanteja1860
    @charanteja1860 Жыл бұрын

    Chala feelings ga unnai annaya 💫 chala baga undi video

  • @maiboobpasha3833
    @maiboobpasha3833 Жыл бұрын

    అన్నా సూపర్ వీడియో

  • @RAMESH-yj2un
    @RAMESH-yj2un Жыл бұрын

    రాఖీ పండుగ శుభాకాంక్షలు అల్❤️

  • @shivadandugula9415
    @shivadandugula9415 Жыл бұрын

    రాఖీ పండుగ శుభాకాంక్షలు విలెజ్ పటాస్ టీమ్ అందరికి ❤️👌

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 Жыл бұрын

    Video Super ga undi Anil bro haritha kishore uma sravani kumar sharanya Bhanu R k ammulu

  • @kranthisributhapatti262
    @kranthisributhapatti262 Жыл бұрын

    అన్నా చూసినంత సేపు కళ్ళల్లో కన్నీరు ఆగలేదు ఫుల్ ఎమోషన్ వీడియో అన్నలు ఉంటే ఇలా ఉంటుందా అనిపించింది థాంక్యూ అన్న వీడియో చాలా చాలా బాగుంది

  • @rakeshyadavnithin486
    @rakeshyadavnithin486 Жыл бұрын

    Happy rakshabandhan to all village patas team💛💛

  • @arkomdaramesh6694
    @arkomdaramesh6694 Жыл бұрын

    Happy rakshabandhan all of you 👫

  • @induripraveenvlogs
    @induripraveenvlogs Жыл бұрын

    ఇంత మంచి వీడియో తీయాలని నీ మనసులో కలిగిన ఆలోచనీ మీ టీమ్ తో చర్చించి బాగా ఎమోషనల్ ఈ వీడియో తీసినందుకు ముందుగా village patas అనిల్ & టీమ్ శుభాభినందనలు హ్యాపీ రక్షాబంధన్ నేను మీ అభిమాని ప్రవీణ్

  • @aparna_mca
    @aparna_mca Жыл бұрын

    SUPPERRR🥰🥰🥰🥰 chala emotional iyyanu anil garu chala baagaa tisaru video

  • @shankarollasravanthi2903
    @shankarollasravanthi2903 Жыл бұрын

    రాక్షబందన్ శూభకంక్షలు మీ టీమ్ కి

  • @chinnavemula1533
    @chinnavemula1533 Жыл бұрын

    చాలా బాగుంది

  • @maheshkadaralwar2099
    @maheshkadaralwar2099 Жыл бұрын

    Ma anil annayya ne kallu thoni thanthava nenu anil annayya ki pedha fan annayya village patas teem andhariki rakhi shubakankshalu

  • @user-tv1qm5dd4b
    @user-tv1qm5dd4b3 ай бұрын

    Anna wow. ,,, excellent acting 🥲 meeru movies Loki 100% vastaru and your team ,,,,, I am Giri Zee Telugu channel

  • @prakashbabupadmavathi2280
    @prakashbabupadmavathi2280 Жыл бұрын

    Excellent work 🙂👍🏻 Happy Rakhi Pournami for u and u team

  • @venkatmudhirajvenkat6258
    @venkatmudhirajvenkat6258 Жыл бұрын

    Happy raksha bandhan to all village patas team and specially anli haritha sisu❤

  • @tejaravi2722
    @tejaravi2722 Жыл бұрын

    Full emotional video nice superb 🙏👏👏👏

  • @busanavenirajinikanth8794
    @busanavenirajinikanth8794 Жыл бұрын

    Video Matharamu Super Vudhii Anil Bró

  • @naniradhaakrishna7657
    @naniradhaakrishna7657 Жыл бұрын

    Very emotional 😭 adipicharu Anil garu

  • @Anitha-ch4xg
    @Anitha-ch4xg Жыл бұрын

    Super bro

  • @mannemamatha5628
    @mannemamatha5628 Жыл бұрын

    Anil anna .... Chala bagundi video....chala emotional ayyanu video chusi....suppeerrrr....

  • @mohammedabdulrahiman7818
    @mohammedabdulrahiman7818 Жыл бұрын

    వీడియో చాలా బాగుంది మంచి ఎమోషన్ మంచి స్టోరీ రాఖీ పండుగ ది మరిన్ని మంచి మంచి విలేజ్ స్టోరీ షార్ట్ ఫిలిం తీయాలని కోరుతున్నాను

  • @brashi843
    @brashi843 Жыл бұрын

    Happy Rakhi pournami to all ur team anna😊💖

  • @DLGM1
    @DLGM1 Жыл бұрын

    Happy Rakshabandhan Anil Anna ☺️☺️☺️🥰

  • @017mamathagoud8
    @017mamathagoud8 Жыл бұрын

    Chala baundi anil it's emotional bhanu and meeku madya understanding super

  • @BS.A2ZVlogsChannel
    @BS.A2ZVlogsChannel Жыл бұрын

    Happy rakhi all very emotional video love all ur team

  • @renukabsrj803
    @renukabsrj803 Жыл бұрын

    Happy raksha bandan village patas team members 💐

  • @medirambabu2200
    @medirambabu2200 Жыл бұрын

    #super ❤️...happy rahki to all 🎉🎉

  • @ramanapaidi1330
    @ramanapaidi1330 Жыл бұрын

    This is your best video.meeru chesina anni video la kanna idhi best👍👍👍👍

  • @laxmanchannelstar3338
    @laxmanchannelstar3338 Жыл бұрын

    chala bagundi.Anil action super

  • @pallemounika2180
    @pallemounika2180 Жыл бұрын

    Advanced happy rakshabandhan village patas team❤️

  • @bashokashok7935

    @bashokashok7935

    Жыл бұрын

    S

  • @edigaraghavendargoud3315
    @edigaraghavendargoud3315 Жыл бұрын

    బాగుంది రాఖీ పండుగ శుభాకాంక్షలు. విలేజ్ పటాస్. టీమ్. హరిత ఉన్నింటి ఇంకా బాగుంటుంది. అనిల్ అన్న.

  • @bobbysagar-mo5cv
    @bobbysagar-mo5cv Жыл бұрын

    Anil broo super vilage patas happy rakshabandhan nice 👍👍👍

  • @madikantisrinivas8190
    @madikantisrinivas8190 Жыл бұрын

    Very Heart touching video broo.....super super Super 👌 Anthe.....salute for your concept

  • @yennasunitha889
    @yennasunitha889 Жыл бұрын

    Happy Rakshabandan anil annaya and all team

  • @venkteshkarwelli6633
    @venkteshkarwelli6633 Жыл бұрын

    Happy rakshabandhan to all team Nice acting 🎉🎉🎉

  • @muppavenkati1662
    @muppavenkati1662 Жыл бұрын

    Super Anil bro chala emotional ga undhi super nakaithe edupu agaledhu😥😥

  • @sarithachitti8747
    @sarithachitti8747 Жыл бұрын

    Super video, 😭😭😭😭. Challa bag undhi

  • @laxmanbadgarwar9830
    @laxmanbadgarwar9830 Жыл бұрын

    Heart touching video super bro ✨🥺🥺🔥❤️

  • @sandhyarani_jaligama
    @sandhyarani_jaligama Жыл бұрын

    Happy rakshabandhan anna🤩

  • @Chintureddyofficial

    @Chintureddyofficial

    Жыл бұрын

    Hi

  • @shivaprasad0055
    @shivaprasad0055 Жыл бұрын

    చాలా రోజుల తర్వాత సెంటిమెంట్ వీడియో చూపించారు బ్రో అన్న చెల్లెలకి అక్క, తమ్ముడుకి ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రమిది చాలా బాగా తీశారు అనిల్ బ్రో మీ టీం అందరికీ 🤝🤝👍.

  • @priyankapriyanka5715
    @priyankapriyanka5715 Жыл бұрын

    Abbaaaa yem action Anna comedy anukana butttt emoshnalga superrr and grat anil

  • @k.rajashekarreddy6935
    @k.rajashekarreddy6935 Жыл бұрын

    మీ సెంటిమెంట్ ఆడిరిపోయింది అన్న.. కళ్లలోనుండి నీళ్లు తెప్పించిన మీకు హ్యాట్సాఫ్

  • @baleayakumar764

    @baleayakumar764

    Жыл бұрын

    wwseerrryuuiooaaassssdfccAbkpczzzx. vb97,,, to cu

  • @balagonisrinivas4134
    @balagonisrinivas4134 Жыл бұрын

    Happy Rakshabandhan to all village patas team

  • @prashanthgoud4310
    @prashanthgoud4310 Жыл бұрын

    Chala emotional ga chesar Anil Broo 😥.. superr 👌🏻.. keep it up..!

  • @ravisuni5732
    @ravisuni5732 Жыл бұрын

    Anil garu chala rojula taruvatha amotional vedio chesharu chala thanks bri

  • @dharshnammukenderrao3156
    @dharshnammukenderrao3156 Жыл бұрын

    Happy Rakhi festival to all Team members ,🎉

  • @laxmanbadgarwar9830
    @laxmanbadgarwar9830 Жыл бұрын

    Happy Raksha Bandhan all 😍💯✨💞

  • @radharadha2771
    @radharadha2771 Жыл бұрын

    V.v.cuuute emotional and cuuute relational video suuuuper🌺🌺🌺🌺🌺

  • @deepthichandanabzn013deept5
    @deepthichandanabzn013deept5 Жыл бұрын

    First meeku andariki happy raksha badhan but anil annaya chala baga chesaru e video chusuka chala emotional 😭😭😭😭😭😭😭aypoyanu annaya

  • @vansarajunaveenkumar2073
    @vansarajunaveenkumar2073 Жыл бұрын

    Happy రాఖీ పండుగ శుభాకాంక్షలు అనిల్ అన్న

  • @TIRUPATI_VLOGS_01
    @TIRUPATI_VLOGS_01 Жыл бұрын

    Happy Rakhi pournami all of you ❤

  • @rajeshwarijoshi9897
    @rajeshwarijoshi9897 Жыл бұрын

    Good chala bagudii super emotional

  • @dmanishdxofficial8971
    @dmanishdxofficial8971 Жыл бұрын

    Super broo very emotional

  • @vangapellilucky9210
    @vangapellilucky9210 Жыл бұрын

    రాఖీ పండుగ శుభాకాంక్షలు ఆల్ టీం

  • @Sravanthi-uv2yi
    @Sravanthi-uv2yi Жыл бұрын

    Happy rakshabandhan to all 😘😘😘

  • @ch.bsuneetha396

    @ch.bsuneetha396

    Жыл бұрын

    Vedio chala bagundi Anil garu 4 sisters kada 3 sisters ne Rakhi kattaru emiti

  • @galaxy2626
    @galaxy2626 Жыл бұрын

    అందరూ చాలా బాగా నడిచారు 👌👌👌👌👌👌💖

  • @rajuumavaishnavivinay2400
    @rajuumavaishnavivinay2400 Жыл бұрын

    చాలా ఎమోషనల్ గా ఉంది అన్న వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాను

  • @sunkarinanigoud
    @sunkarinanigoud Жыл бұрын

    Happy Raksha Bandhan all My Village Patas Team

  • @davidkumar3966
    @davidkumar3966 Жыл бұрын

    ముందుగా విలేజ్ పటాస్ టీమ్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అనిల్ అన్న వీడియో చాలా బాగుంది కానీ ఇందులో హరితక్క లేదు వీడియో మాత్రం చాలా బాగుంది అన్న సూపర్

  • @vishnuyadav6590
    @vishnuyadav6590 Жыл бұрын

    అనీల్ అన్నా సూపర్ రాఖీ bhdh 😘😘

  • @user-ic3uv7bx4l
    @user-ic3uv7bx4l10 ай бұрын

    Super super anilana❤❤❤👌🧡🧡🧡👌

  • @banothurudra879
    @banothurudra879 Жыл бұрын

    Super chala chala bagundi 👌👌👌

  • @PremaLatha-op2lk
    @PremaLatha-op2lk2 ай бұрын

    Heart touching video Anil anna super 👌

  • @geethameesala2136
    @geethameesala2136 Жыл бұрын

    Really emotional video chala Baga chesaru bro

  • @thotamahendarpatel
    @thotamahendarpatel Жыл бұрын

    Anna heart touching video anna super 👌❤️❤️ Anil anna nee acting ki fan pooo ippati nundi🔥

  • @shivaboddupally1443
    @shivaboddupally1443 Жыл бұрын

    Anna superrr asalu rakhi edhe so asalu em Che pali ardham iyrha led hu superrrr

  • @user-sc4bt2jt8d
    @user-sc4bt2jt8dАй бұрын

    Chala bhagundhi annaya emotion ga vundhi annaya

  • @akarapuvineshreddy2893
    @akarapuvineshreddy2893 Жыл бұрын

    Thanks for your best video...🙏🙏🙏

  • @rajithasinger4106
    @rajithasinger4106 Жыл бұрын

    Hart tuching ga vundhi bro happy rakhee

Келесі