రాజధాని మార్చకుండా చట్టం😮 CM Chandrababu Shocking Reply to Reporter Question Over Capital Amaravati

Ойын-сауық

చంద్రబాబు సమాధానం విని అందరూ షాక్ CM Chandrababu Shocking Reply to Reporter Question Over Capital Amaravati
#cmchandrababu #amaravati #apcapital
latest updates For
Subscribe To Bharathi TV Telugu- / telugutrending

Пікірлер: 207

  • @cvramanathasharma3993
    @cvramanathasharma39934 күн бұрын

    బాబు గారు చెప్పొంది 💯 నిజం

  • @venkatasatyanarayana3254
    @venkatasatyanarayana32544 күн бұрын

    గత ముఖ్యమంత్రి ఎందుకు అడగలేదు ప్రశ్నలు

  • @officialsupport-ud6te

    @officialsupport-ud6te

    4 күн бұрын

    bec jagan has 0 knowledge about, officers already knew so😅

  • @user-ok6nx8dr7x

    @user-ok6nx8dr7x

    3 күн бұрын

    Eppudaina press meet pedthe adugutaaru.. asalu vaadu ilaa press meet eppudu pettadu. Oka monologue vadulutadu video recording janala paiki.. appatlo press mundhuki vachi maatladindi mana boothu ministers maatrame

  • @Vbj93

    @Vbj93

    3 күн бұрын

    సుధాకర్ దగ్గరికి పంపుతాడు....సైకో

  • @srinusatyanarayana1302

    @srinusatyanarayana1302

    3 күн бұрын

    ​@@user-ok6nx8dr7xTrue 😂

  • @Naina46746

    @Naina46746

    2 күн бұрын

    Ayana apudina media ni face chesada first of all he doing work from home always 😂

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla78294 күн бұрын

    సూపర్ sir cbn గారు

  • @Vbj93
    @Vbj933 күн бұрын

    సార్...సైకో ను అలాగే వదిలేయ కుండా.....ప్రశాంతంగా... ఉండేట్లు చూడండి.....అలాగే వదిలితే.... ఏమైనా చేయొచ్చు

  • @prasadkss108

    @prasadkss108

    2 күн бұрын

    సైకో కు కుడా కొన్ని మంచి ఆలోచ లు వస్తున్నవి కదా.

  • @garapativenkateswarlu6259
    @garapativenkateswarlu62594 күн бұрын

    Parlment lo Amaravathi permanent capital Act theesikoni raavali

  • @officialsupport-ud6te

    @officialsupport-ud6te

    4 күн бұрын

    capital anedhi state subject.

  • @bajrangbajaj1234

    @bajrangbajaj1234

    4 күн бұрын

    not possible for a rule...need 2/3 majarity..india bloc dont support

  • @NenuNaaDesami
    @NenuNaaDesami4 күн бұрын

    🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. ✍️ సార్ ఒక విన్నపం :- అమరావతి రాజధాని విషయంలో మనం ముందు ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే 2029 లో ఒక వేళ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ రాజధాని మార్పు అనకుండా కొత్త చట్టం చేయండి. 👇 ✍️ కొత్త చట్టం! ఏమిటి అంటే అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధానిని మార్చుకోవటానికి చట్టం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 80% ప్రజలు ఆమోదం కావాలి.అదికూడా అన్ని నియోజకవర్గల్లో ఓటింగ్ విధానం ద్వారా మాత్రమే 80% ప్రజల ఆమోదం కావాలి,అప్పుడే అసెంబ్లీలో చట్టం చేయటానికి హక్కులు వుంటాయి అని కొత్త చట్టం చేయండి. ✍️ శ్రీ చంద్రబాబు గారు మీరు భవిష్యత్ లో రాజకీయాలకు దూరం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్ అయిన రాజధాని మార్పుకు ప్రజా ఆమోదం తప్పకుండా వుండే విధంగా మీరు చట్టం చేయాలి. లేదంటే గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలవలన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానంలో అభివృద్ధికి మార్గం లేకుండా పోవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ ఒక ప్రశ్నర్ధకంగా మిగిలిపోతుంది. ఇది సత్యం. ✍️శ్రీ చంద్రబాబు గారు మీకు సలహాలు ఇచ్చే అంత మేధావులం కాదు, కానీ మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంలో మీరు దూర దృష్టితో అంచనా వేయటంలో కొంచెం ఆదమరిచి వున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఒక ప్రశ్నర్ధకంగా నిలిచిపోయింది. ఏది ఏమైనా దేవుని దయతో మళ్ళీ మంచి వ్యక్తిని మాకు తోడుగా దేవుడే అండగా పంపించాడు. ✍️ సార్ మీ పరిపాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 100% విశ్వాసం ఉంది. దయచేసి మీడియా, యూట్యూబ్, పత్రికలలో వచ్చే అసత్య ప్రచారాలు మీరు స్పందిచకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు,కాబట్టి ప్రజా రక్షకునిగా మిమ్ములను వారి హృదయాలకు దగ్గరగా చేసుకున్నారు. ✍️ సార్ మీరు పగా, ప్రతికరాలకు మీరు దూరంగా వుంటారు అనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. మీ సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100% క్షేమంగా ఉంటారు. ఇదే సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు మీ భారతదేశ పౌరుడు

  • @dr.kramamohanrao2575

    @dr.kramamohanrao2575

    3 күн бұрын

    health university పేరును NTR పేరుమీద మార్చండి

  • @pmanibabumanibabu6878

    @pmanibabumanibabu6878

    3 күн бұрын

    Bro CRDA Chattam Katinam Gane Vundhi Kanukane Rajadhani Maarpu Vallaku Kudharla Paiki Sollu Chepparu 3 Rajadhanulu Ani Amaravathi Ni Muttukokunda 3 Rajadhanulu Ani Adhi Voka Natakam

  • @NenuNaaDesami

    @NenuNaaDesami

    3 күн бұрын

    @@pmanibabumanibabu6878 🇮🇳నేను నా దేశం 🙏 ✍️ సార్ నమస్కారములు 🙏 ✍️ సార్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో 1% కూడా జగన్ గారికి లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, ప్రజా పరిపాలన వేరు. రాజకీయం చేయటానికి డబ్బులు, పలుకుబడి, వుంటే చాలు. అదే ప్రజా నాయకుడుగా ఎదగాలి అంటే ప్రజా సమస్యలమీద అవపోషణ చేసిన నాయకులకే సాధ్యం అవుతుంది. ఏది ఏమైనా శ్రీ చంద్రబాబు నాయుడు గారి లాంటి రాజనీతి తెలిసిన వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఇది సత్యం. ✍️ జగన్ గారు 151 సీట్లు గెలిచాము అనే భ్రమలో ఒక చిన్న పిల్లవాడికి తెలిసిన సత్యం తెలియకపోవటం అది ఆయన దురదృష్టం. ఎందుకంటే అమరావతి రైతులు రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ఈ విషయం జగన్ గారు మరచిపోయి అమరావతి భూములమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వాధికారాలు వున్నాయి. మా ప్రభుత్వం చెప్పినట్లు అమరావతి రైతులు వినాలి అనే భ్రమలో ఉండిపోయి భారతదేశ రాజ్యాంగం అంటే దేశ పౌరుల అంతిమతీర్పే అనే నిజం తెలుసు కోలేక ఇంకా వాస్తవ రూపంలోనికి రాలేకపోయారు. ఇదే సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్

  • @NenuNaaDesami

    @NenuNaaDesami

    3 күн бұрын

    @@pmanibabumanibabu6878 🇮🇳నేను నా దేశం 🙏 ✍️ సార్ నమస్కారములు 🙏 ✍️ సార్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో 1% కూడా జగన్ గారికి లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, ప్రజా పరిపాలన వేరు. రాజకీయం చేయటానికి డబ్బులు, పలుకుబడి, వుంటే చాలు. అదే ప్రజా నాయకుడుగా ఎదగాలి అంటే ప్రజా సమస్యలమీద అవపోషణ చేసిన నాయకులకే సాధ్యం అవుతుంది. ఏది ఏమైనా శ్రీ చంద్రబాబు నాయుడు గారి లాంటి రాజనీతి తెలిసిన వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఇది సత్యం. ✍️ జగన్ గారు 151 సీట్లు గెలిచాము అనే భ్రమలో ఒక చిన్న పిల్లవాడికి తెలిసిన సత్యం తెలియకపోవటం అది ఆయన దురదృష్టం. ఎందుకంటే అమరావతి రైతులు రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ఈ విషయం జగన్ గారు మరచిపోయి అమరావతి భూములమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వాధికారాలు వున్నాయి. మా ప్రభుత్వం చెప్పినట్లు అమరావతి రైతులు వినాలి అనే భ్రమలో ఉండిపోయి భారతదేశ రాజ్యాంగం అంటే దేశ పౌరుల అంతిమతీర్పే అనే నిజం తెలుసు కోలేక ఇంకా వాస్తవ రూపంలోనికి రాలేకపోయారు. ఇదే సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్

  • @NenuNaaDesami

    @NenuNaaDesami

    3 күн бұрын

    @@pmanibabumanibabu6878 @pmanibabumanibabu6878 🇮🇳నేను నా దేశం 🙏 ✍️ సార్ నమస్కారములు 🙏 ✍️ సార్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో 1% కూడా జగన్ గారికి లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, ప్రజా పరిపాలన వేరు. రాజకీయం చేయటానికి డబ్బులు, పలుకుబడి, వుంటే చాలు. అదే ప్రజా నాయకుడుగా ఎదగాలి అంటే ప్రజా సమస్యలమీద అవపోషణ చేసిన నాయకులకే సాధ్యం అవుతుంది. ఏది ఏమైనా శ్రీ చంద్రబాబు నాయుడు గారి లాంటి రాజనీతి తెలిసిన వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఇది సత్యం. ✍️ జగన్ గారు 151 సీట్లు గెలిచాము అనే భ్రమలో ఒక చిన్న పిల్లవాడికి తెలిసిన సత్యం తెలియకపోవటం అది ఆయన దురదృష్టం. ఎందుకంటే అమరావతి రైతులు రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. ఈ విషయం జగన్ గారు మరచిపోయి అమరావతి భూములమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వాధికారాలు వున్నాయి. మా ప్రభుత్వం చెప్పినట్లు అమరావతి రైతులు వినాలి అనే భ్రమలో ఉండిపోయి భారతదేశ రాజ్యాంగం అంటే దేశ పౌరుల అంతిమతీర్పే అనే నిజం తెలుసు కోలేక ఇంకా వాస్తవ రూపంలోనికి రాలేకపోయారు. ఇదే సత్యం. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్

  • @travelwithpassion6023
    @travelwithpassion60232 күн бұрын

    Really motivating words sir

  • @mvrr2270
    @mvrr22704 күн бұрын

    జై అమరావతి,జై పోలవరం❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @vaddiraviteja9922
    @vaddiraviteja99223 күн бұрын

    Well said sir..

  • @ramyaemani8387
    @ramyaemani83872 күн бұрын

    Jai CBN jai brother super

  • @gotivadaprakash1993
    @gotivadaprakash19932 күн бұрын

    Super sir

  • @krishna2336
    @krishna23364 күн бұрын

    స్వాతంత్రము కు ముందు తుగ్లక్ అనేవాడు రాజధాని ని మార్చాడు 😂

  • @legalindia9995
    @legalindia99954 күн бұрын

    Super answer sir, exactly this capital issue is case study to all over India. Great answer

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s4 күн бұрын

    2019 లోనే ఎమీ పికలేదు 2029ఇంకా ఎమీ పికుతారు థాట్ ఇజ్ CBN

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati2 күн бұрын

    May God bless AP by protecting AP from bad politics and bad politicians

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l4 күн бұрын

    Rajadhani amaravathi ga prakatistu chattam cheyali

  • @Gandhi964
    @Gandhi96410 сағат бұрын

    Good work 👍

  • @sraghukumar77
    @sraghukumar773 күн бұрын

    బాబర్ తుగ్లక్ లు ఉన్నారు

  • @garapatigangarao3957
    @garapatigangarao39573 күн бұрын

    Best Politician in India CBN garu,💐💐🙏🙏

  • @chprasanth6104
    @chprasanth61044 күн бұрын

    Sir you are knowledged person sir

  • @shaiksahil9047
    @shaiksahil90473 күн бұрын

    ఎవరు వచ్చినా ఏ సియం వచ్చినా capital మారకుండా, ఈ సారైన ఏమి చేస్తే బాగుంటుంది అది చెయ్యిండీ సార్ దయచేసి

  • @prasadkss108

    @prasadkss108

    2 күн бұрын

    ఈ విషయంలో ఈయనేం చేయలేడు

  • @12kvramdev
    @12kvramdev4 күн бұрын

    Wonderful Knowledgeable CM. Jaiho CBN sir🙏💐🇮🇳❤️🇮🇳💐🙏

  • @gkkumar9265
    @gkkumar92654 күн бұрын

    JAI. CBN

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge18084 күн бұрын

    Cbn greatest. Sycos ki baaga gaddi pettaaru

  • @indiatrends2456

    @indiatrends2456

    2 күн бұрын

    😂😂 cheap Liquor syrup 😂

  • @user-qs8jw4do7j
    @user-qs8jw4do7j2 күн бұрын

    విభజన పూర్తి కాలేదని శాంకేతిక కారణాల వల్ల తాత్కాలిక సచివాలయం హైకోర్టు అనడం వల

  • @yugeshmani
    @yugeshmani3 күн бұрын

    Yes sir pichalo vasthe emi cheyalemu

  • @sujathav9986
    @sujathav99864 күн бұрын

    Ycp 2029 lo radu rabodu.vasthe Ap prajalu matash.Ap lo ami migaladu

  • @jsskumarinalli8893
    @jsskumarinalli88932 күн бұрын

    రోమ్ ఈజ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే..... అమరావతి కూడా అంతే. అమరావతి కట్ట డంలో నేను ఆద్యుడిని మాత్రమే. నాతదనంతరం లోకేష్, దేవాన్ష అలా మాకుటుంబ వారసులు మాత్రం చేస్తారు. జై టిడిపి.

  • @suddusgc6700

    @suddusgc6700

    9 сағат бұрын

    ఏడుపు దేనికి..??? జీవితంలో మార్పు రాదు కదా తమకి..??

  • @mohanababuyallamilli4048
    @mohanababuyallamilli40483 күн бұрын

    Sir, You are a visionary always ahead of contemporary politicians, intelectuals even the burocracy and the people so they can't understand your views and strategies. Maintain low propfile regarding your views and strategies regarding developemental activities until they take a shape.

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam58073 күн бұрын

    Please take care of Amaravati sir....it's our pride

  • @princechakri5521
    @princechakri55213 күн бұрын

    Super

  • @gvasu1981
    @gvasu19813 күн бұрын

    Good

  • @rajasekhar8404
    @rajasekhar84044 күн бұрын

    State capital ni change cheyalekunda chattalu teesukuravali..even it needs constitutional amendments..we support

  • @d.somesh1380
    @d.somesh13804 күн бұрын

    Good question 🎉

  • @narayanachowdary1737
    @narayanachowdary17374 күн бұрын

    Jai amaravati 29 ki full capital avutadi

  • @user-pb1dh3qy6u
    @user-pb1dh3qy6uКүн бұрын

    3 ప్రాంతాలు దవల్ప్ చేయ్యండి భావితరాలకు ఇబ్బంది వుండదు లేదా hyd మాదిరిగా అంతా ఓకే తవనా దావళాఫ్ చేస్తే రాయలసీమ సంగతేంటి మిట్ట ప్రాంతం

  • @Hi.1515
    @Hi.15153 күн бұрын

    E C తో మాట్లాడి AP lo elections రద్దు చేపిస్తా.... don't worry...

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy23962 күн бұрын

    కాపిటల్ అనేది కన్స్టిట్యూషన్ లో కానీ చట్టం కానీ లేదు సో ప్రభుత్వాలు రాజధానిని మార్చవచ్చు

  • @garapatigangarao3957
    @garapatigangarao39573 күн бұрын

    💐💐💐💐✌️✌️✌️✌️✌️✌️✌️🐯🐯🐯🐯🐯🐯 Legendary Cm 💐💐💐🙏

  • @satheeshmosuru366
    @satheeshmosuru3663 күн бұрын

    Same dout

  • @narasimhareddy9213
    @narasimhareddy92133 күн бұрын

    Kurnool to Hyderabad change cheyaleda .....

  • @sagardora4087
    @sagardora408717 сағат бұрын

    Cuttack to bhubaneswar odissa has changed Capital,just a history point

  • @travelwithpassion6023
    @travelwithpassion60232 күн бұрын

    Correct chepparu bro capital ni tuglak thappa evaru marchaleru

  • @polisettiviswanath4156
    @polisettiviswanath41563 күн бұрын

    God is great

  • @csperi1
    @csperi13 күн бұрын

    Entire state had to feed these villages to become town

  • @SandhyaYadav-sv5pz
    @SandhyaYadav-sv5pz3 күн бұрын

    E reporters epudu elanti questions mana jagan ni adagaledu...

  • @sateeshchandra7249
    @sateeshchandra72494 күн бұрын

    Why capital shifted from kurnool to hyderabad ,same thing happened with amaravathi as well in future it was already happened ,you can't expect next cms will not shift capital thats is wrong assumption

  • @angryspinachfan4514
    @angryspinachfan4514Күн бұрын

    Amaravathi permanent capital anedhe 2029 taravatha cheyali... Enduku ante oka veela e government capital ne kanisam 25% kuda develop cheyaka pothe.. Kastam so after 2029 cheyali.. Vizag after 2019 chala baga develop ayyindi ala amaravathi kuda aithe manam cheyavachu.

  • @MANHOHARR
    @MANHOHARR4 күн бұрын

    Jai CBN sir your MANHOHARR

  • @sre658
    @sre6582 күн бұрын

    జగన్ కి తప్ప రాజధాని మార్చాలని అన్న ఆలోచన ఎవ్వరికీ ఉండదు. చంద్రబాబు చేసినవన్నీ మార్చేస్తాడు. ఎవడు ఏటువంటి అభివృద్ధి చేసినా నచ్చదు.

  • @kr4864

    @kr4864

    2 күн бұрын

    Yes..jalagaki prajalu vaadi cheppu kinda unchalani taapatrayam..mental koduku

  • @user-qd3nq7xj3h
    @user-qd3nq7xj3hКүн бұрын

    2029 lo Govinda Govinda 😂😂😂😂

  • @Exflorr
    @Exflorr3 күн бұрын

    It’s state governments power. If they want to , assembly can change,

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l3 күн бұрын

    Babu Garu chpindi Nijam 👍✌️

  • @agni2340
    @agni23404 күн бұрын

    We need answer about special status of ap, reminder to u both pawan and cbn, u r in alliance, requesting u to fulfill the promises.

  • @yerriswamyreddy1988
    @yerriswamyreddy1988Күн бұрын

    Just simple 40 years industry ikkada emledu antha dochukovadam nashanam cheyadam

  • @karthikdonthi1074
    @karthikdonthi10744 күн бұрын

    3 parties Alliance 2029 also ANDRA PRADESH DEVELOPMENT COMPULSORY, People's depending on NDA TDP

  • @MojeshAvula.
    @MojeshAvula.Күн бұрын

    🤮🤮 నీకు వోటు వేసినందుకు నా వోట్ వెస్ట్ అయ్యింది. యివియం సియం.

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra32913 күн бұрын

    CBN sir 🥳🫡🤘

  • @tiruvayipativaraprasad9115
    @tiruvayipativaraprasad91153 күн бұрын

    Super and intellectual question In AP no party guarantees anything Time being decisions

  • @subhasbabu2007
    @subhasbabu2007Күн бұрын

    CBN Sir Vaadu AP lo vunnanthavaraku yevaru kuda dhairyanga mumduku raru. Vaaniki Rajakeeyabhavisyathu lekunda cheyandi Andariki Nammakamkaliginchandi

  • @purushgoud2268
    @purushgoud226823 сағат бұрын

    CBN, YOUR PSEUDO DEVELOPMENT IS KNOWN TO EVERYBODY, TRY ATLEAST NOW ,FOR REAL DEVELOPMENT.

  • @tadakalanarasimha1931
    @tadakalanarasimha19314 күн бұрын

    Jai tdp jai cbn

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati2 күн бұрын

    Dear CM Sri CBN garu Your government in 2014-2019 was not free from serious Mistakes which resulted loss of power from your party . Now you have the great opportunity second time kindly avoid repeating same mistakes and try your best to perform the best with help from both BJP and Janasena parties with well disciplined cadres to defend only not to offend at any cost .

  • @surqmamal8382
    @surqmamal83824 күн бұрын

    Mental fellows 😅 haha good title for jalagan

  • @prasadmattam1411
    @prasadmattam14113 күн бұрын

    We don’t want Amaravathi, centralised development is not good for state, politicians are realise that

  • @ramsyoutube9677
    @ramsyoutube96774 күн бұрын

    50 years TDP win

  • @Vennelanarayanaswamy1971

    @Vennelanarayanaswamy1971

    4 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఒక్కసారి నమ్మి మోసం పోయారు కావున ప్రజలు జీవితంలో మరి నమ్మరు ఎందుకు అంటే ఒక్కసారి మోసం పోయి 30ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ వెనుకు వెళ్లిన ది కాబట్టి

  • @gachapartytube4181
    @gachapartytube41813 күн бұрын

    🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻✌✌✌✌✌✌✌💐

  • @user-eh2ec2nb4n
    @user-eh2ec2nb4n2 күн бұрын

    Ap definitely development that is cbn sir

  • @kirandev5385
    @kirandev53853 күн бұрын

    He still hangs over Hyderabad..its high time for him not to refer Hyderabad every time rather talk on development of our AP

  • @user-fp4gu5gg2o
    @user-fp4gu5gg2o4 күн бұрын

    ఇక్కడ, మీ politicians ఒకటి అర్ధం చేసుకోవాలి. ఇది ఆ జగ్లక్ కీ సైకో కీ తెలియక కాదు, ఈ సైకో కీ ఢిల్లీ పెద్దలు పెద్ద గొడుగు పట్టుకుని కాపాడారు. ఇది అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ ఎవ్వరు కూడా వాళ్ళ వేలు చూపుంచడానికి భయపడుతున్నారు. నేను చెప్పింది నిజం. ఎప్పుడైనా, ఎక్కడైనా పొరపాటున కూడా amaravathi రజధాని అని ఎక్కడా చెప్పలేదు ఓక భరోసా ఇవ్వలేదు. ఆయనకి మన 3.0 PM చాలా అన్యాయం చేసాడు.

  • @sheefumaster
    @sheefumaster3 күн бұрын

    Peaks, capital touch cheyalante uch padipovali

  • @myworld-ff4qv
    @myworld-ff4qvКүн бұрын

    Where is paytm dogs 😂😂

  • @crreddy9744
    @crreddy97443 күн бұрын

    Only kammaravathi graphics 😂

  • @vallagunasekhar3943
    @vallagunasekhar3943Күн бұрын

    Vote note case HYD jump CBN why

  • @buddhavaraharamesh5223
    @buddhavaraharamesh5223Күн бұрын

    2029 jagan is the CM OUR VIZAG IS THE CAPTEL

  • @prasadkss108
    @prasadkss1082 күн бұрын

    రేపు పవన్ CM ఐతే పిఠాపురం ను క్యాపిటల్ గా ఎంచుకోవచ్చు. ఎవరి ఇష్టం వారిది.

  • @JahnaviPrasad-sm7qq
    @JahnaviPrasad-sm7qq4 күн бұрын

    Who is that useless reporter y he didn't ask the question to former cm regarding changing of capital because he was afraid finally CBN should pass a bill amaravathi as capital so as CBN said mental in future those who r planning to change should not have any rights

  • @somanath2820
    @somanath28203 күн бұрын

    What I am saying..😜

  • @nsphotography6489
    @nsphotography64893 күн бұрын

    meeku aa bhayam vadhu sir malli jalaga gaadu raadu amaravathi ni ap rajadhani marchaledu

  • @Hi.1515
    @Hi.15153 күн бұрын

    So రాజధాని కట్టడానికి మీకు ఐదు సంవత్సరాలు సరిపోదా??

  • @sridevimedina9894

    @sridevimedina9894

    2 күн бұрын

    క్రిమినల్ నీ ఎందుకు అడగడానికి నోరు పడిపోయిందా 🤔🤔🤔

  • @bajrangbajaj1234
    @bajrangbajaj12344 күн бұрын

    capital maarchakunda...3.capitals gha legal gha xhesthe....emi xheyyalemu

  • @GMR500
    @GMR5003 күн бұрын

    CBN also changed capital from vizag to amaravati, means he is also mental fellow. Oka velu yedhuru chupisthe 4 velu manavaipu chupaisthayi ani theliyadhemo chandram thathaki

  • @philipkumar2285
    @philipkumar22853 күн бұрын

    😂😂 బాబు గారికి పిచ్చి ముదిరింది అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా ప్రకటించడం అసాధ్యం. వ్యక్తి కొత్త cm గా ఎన్నికైనట్లయితే, అతనికి కూడా పరిపాలన చేయడానికి ఏదైనా స్థలం నుండీ గట్టి మరియు ఖచ్చితమైన హక్కు ఉంటుంది. అతను దాని స్వంత భూభాగం నుండి లేదా దాని స్వంత భూభాగం వెలుపల నుండి పరిపాలన చేయవచ్చు, అనగా అతను ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ద్వీపాల నుండి పరిపాలన చేయగలడు.100 రాజధాని నగరాలు లేదా 1 రాజధాని నగరాన్ని నిర్మించే హక్కు అతనికి ఉంది. సరళంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించడానికి పరాయి ప్రదేశం కోసం సముకంగా ఉంటె, అది ఆ రాష్ట్ర రాజధాని నగరంగా పిలువబడుతోంది,రాజధాని నగరం ఒక విధమైన బుల్లిండింగ్‌లు , పరిపాలన కోసం సులభమైన మరియు సౌకర్యవంతమైన స్థలం

  • @Slnsln7983
    @Slnsln79833 күн бұрын

    నీ ఇంగ్లీష్ కో దండం రా అయ్యా ప్రపంచంలోనే నీలాంటి ఇంగ్లీష్ మరి ఎవరు మాట్లాడు😅😅😅

  • @entertainmentmovies7203

    @entertainmentmovies7203

    3 күн бұрын

    Anduke Ayana cm nuvemo erripuku la ila 😂😂😂😂😂

  • @dhanunjayamohanmylapalli6453
    @dhanunjayamohanmylapalli64532 күн бұрын

    TDP government lo hotel management ch job ledhu sir

  • @shankarm7207
    @shankarm72074 күн бұрын

    Good question? It's right for legal aspects..

  • @vishnuprasadreddyeng
    @vishnuprasadreddyeng3 күн бұрын

    For suppose chattam techarey anukondi... Dhana valla next vallani apedhi yetta... Financial capital Ani vizag ni develop chesukuntadu lekapothey judicial capital Ani Kurnool ni develop chesukuntadu... Aapedi yetta... Kammaravati lo kammoru mathramey develop avvali ante sadhyam ayyela ledhey....

  • @jai-777lucky2
    @jai-777lucky23 күн бұрын

    Amarvthi not suitable for capitals,floods won't control in future

  • @vsjns19
    @vsjns193 күн бұрын

    most curropted politician in india

  • @rohitseepana6577
    @rohitseepana65773 күн бұрын

    Act lu valla emi avvadu Kanuka employees ki nominal rates ki lands estay vallu houses Kaditay capital automatic ga establish avutadi evvaru kadapalayru

  • @politicaldrama9974
    @politicaldrama99743 күн бұрын

    LoL real estate scam.

  • @sgangaprasad8342
    @sgangaprasad8342Күн бұрын

    Okasaari antha hydarabadlo pettaru mukkusaami thanni tharimadu ippudukuda Antha devloppaiyyaka kamma jathi Rayalaseema vasulani thanni tharumutharemo jagratha Seema people

  • @travelwithpassion6023
    @travelwithpassion60232 күн бұрын

    Tuglak paalana poyi manchi rojulu vachayi

  • @rajagopalptm6968
    @rajagopalptm69684 күн бұрын

    భూకంపం వేస్తే ఏమిచేస్తారు అని అడగలేదా

  • @thyveedusteemol7369
    @thyveedusteemol73694 күн бұрын

    Ala Rajadhani nachaledanevadu kopamu pagatho ragili poye vadai undali.Atuvanti varini gurthinchadam anta telika kadu.

  • @rangikanth
    @rangikanth3 күн бұрын

    Jagan worst physco fellow. CBN visionary leader

  • @somanadhreddy
    @somanadhreddyКүн бұрын

    2014-2019 meeru dochukunnaru sir .. jagan reddy inka ekkuvaa dochukunnadu .. meeku power 10 years taruvata vache sariki mee team mottam dochukune pani lo unnaru 2014-2019 madhya .. esari choodala power 5 years ke vachindi back ki

  • @renuvu9033
    @renuvu90334 күн бұрын

    THIS EARNALIST WHY SILENT IN 5 YEARS

  • @navababu8038
    @navababu80384 күн бұрын

    God bless you c m garu🙏🙏🙏Christan s+musilem s kosam work chaindi Rajagam KAPADYTHI T D P... Jai AMARAVATHI

  • @AdityaSharma-qx8wb
    @AdityaSharma-qx8wbКүн бұрын

    Mental fellows, super word for Jagan 😂😂😂😂

Келесі