Puttedu Dukkham FULL SONG | Latest Folk Songs 2023 | Mukkapalli Srinivas | Aadhya Sri Music

Музыка

Puttedu Dukkham FULL SONG | Latest Folk Songs 2023 | Mukkapalli Srinivas | Aadhya Sri Music
#onemediaet #latestfolksongs #telanganafolksongs #PutteduDukhamSong #latestfolksongs #telanganafolksongs
Lyrics&singer: MukkapallySrinivas
Singer:Mukkapally Bhargavi (relarefame)
Music:Praveen kaithoju
Dop:Hareesh patel
DI:Adarsh patel
Direction:parshuram nagam
Casting:lasya, karthik, srinivas,bhargavi,

Пікірлер: 363

  • @NSmothkur
    @NSmothkur Жыл бұрын

    అన్న జీవితంలో మొదటిసారి ఏడుపు ఆపుకోవడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే బావుణ్ణు అనిపించింది అన్న నిజంగా మీకు వేల వేల వందనాలు అన్న 🙏🙏లిరిక్స్ రాసినవారికి పాడినవారికి & నాగం పరశురామ్ అన్నగారికి &టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 ఆద్యశ్రీ మ్యూజిక్ 🙏👌👌👌ఇలాంటి పాటలు మరెన్నో మీ ఛానల్ లో రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koppukrishna2506

    @koppukrishna2506

    Жыл бұрын

  • @bhukyaviranna9621

    @bhukyaviranna9621

    Жыл бұрын

    Cc

  • @gangaramnp7382

    @gangaramnp7382

    Жыл бұрын

    Super 🙏🙏

  • @chraviprasad6060

    @chraviprasad6060

    Жыл бұрын

    సూపర్ పాట

  • @guduguntlashekar1238

    @guduguntlashekar1238

    Жыл бұрын

    0😊😊#ì

  • @badavathmaruthi9774
    @badavathmaruthi9774 Жыл бұрын

    బాగుంది song. ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని అనుగుణంగా జోడించి పాడుతున్న మీ టీమ్ కి కృతజ్ఞతలు.. ఇలానే మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను.. 🙏💐🤝

  • @srinivasuluyagalla5570
    @srinivasuluyagalla5570 Жыл бұрын

    ఈ పాట వింటున్నంత సేపు ఒక పక్క దుఃఖం మరొక పక్క మనల్ని మనం మైమరచి పోతాం సూపర్ గా పాడారు పాటను 🎉🎉🎉

  • @yenugulaRaja
    @yenugulaRaja Жыл бұрын

    పాటతో మనసును కదిలించినవ్వు అన్న....congratulations for great song...

  • @venkatbalusupati1647
    @venkatbalusupati1647 Жыл бұрын

    పాట బాగుంది. ఆడ బిడ్డ‌కు క‌డ వ‌ర‌కు మేము ఉన్నాం అనే భోర‌సా ఇవ్వాల్సిన బాధ్య‌త క‌చ్చితంగా అన్న ..ద‌మ్ముల‌కు ఉండాలే. త‌న రాత బాగా పోతే.. ఇంటికి వ‌స్తే త‌న కాళ్ల‌మీద త‌న నిల‌బ‌డే ధైర్యం ఇచ్చే బాధ్య‌త తండ్రి.. అన్న‌..త‌మ్ముల‌దే. పాట లో సందేశం కూడా అదే. శ్రీ‌నివాస్ అభిన‌యం బావుంది. ఇక హై ఎన‌ర్జీ తో ఎప్పుడు ఫుల్ జోష్ గా ఉండే లాస్య ను .. ఇంత ఎమోష‌న‌ల్ గా చూడ‌టం జ‌రంత కస్ట‌మైంది. ఓవ‌రాల్ గా చెల్లి మీద అన్న ప్రేమ కు అద్దం ప‌ట్టిన ఈ పాట చేసిన అంద‌రీకి అభినంద‌నలు.

  • @aadhyasrimusic

    @aadhyasrimusic

    Жыл бұрын

    మీయొక్క స్పందన కి కృతజ్ఞతలు

  • @sdswmusic8948
    @sdswmusic894811 ай бұрын

    అన్నా లిరిక్ మాత్రం గుండెనూ టచ్ చేసేశారు...all the best

  • @karrollaprashanth5963
    @karrollaprashanth5963 Жыл бұрын

    ముక్కపల్లి పాటల హారంలో చేరిన మరో ఆణిముత్యం చాలా బాగుందన్న పాట..😊

  • @shekarmusic4992
    @shekarmusic4992 Жыл бұрын

    Song chala bagundi song vinte dhukkam vasthundi edi pedda blockbuster avuthadi

  • @user-oq9bb3ke4j
    @user-oq9bb3ke4j Жыл бұрын

    చాలా బాగుంది మీ రచన గానం కన్నీళ్లు వచ్చాయి పాట వింటుంటే సూపర్

  • @adhivasiheeramesramrelarav9491
    @adhivasiheeramesramrelarav9491 Жыл бұрын

    సుపర్బ్ శ్రీను సార్పంచ్ లిరిక్ బాగారాసినవ్ సూపర్బ్ 👍👍👌👌

  • @mbgghost7588
    @mbgghost7588 Жыл бұрын

    Buetyful anna

  • @devaramulugundela1256
    @devaramulugundela1256 Жыл бұрын

    అన్ని చెల్లెలు అనుబంధం పై చక్కనైన పాట ❤❤💐💐💐💐💐

  • @Anitha-oq2qx
    @Anitha-oq2qx3 ай бұрын

    Excellent words...anna chala baga padaru ... superb..

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Жыл бұрын

    సూపర్ హిట్ మ్యూజిక్ ఆధ్యశ్రీ Music channel ధన్యవాదాలు

  • @irkotishekhar772
    @irkotishekhar772 Жыл бұрын

    👌👌👌👌👌👌👌Songs

  • @pallapudhavvi1680
    @pallapudhavvi1680 Жыл бұрын

    సాంగ్ చాలా బాగుంది. ఒక చెల్లి మీద అన్నయ్యకు ఉన్న ప్రేమ,మరియు చెల్లెలు బరువు అనుకోకుండా బాధ్యత తీసుకోవడం. పాట రూపంలో చాలా బాగా చూపించారు భయ్యా ఆల్ ది బెస్ట్ అన్నగారు

  • @mukkapallysrilekha1494
    @mukkapallysrilekha1494 Жыл бұрын

    Super song

  • @navathapathabai777
    @navathapathabai777 Жыл бұрын

    అన్నా ఏమి రాసినావు అన్నా కన్నీరు ఆగడం లేదన్న ఈ పాట వింటుంటే చనిపోయిన నా అన్నా నాకుంటే నిలాగానే భరోసా ఇచ్చేవాడు కానీ నాకు దూరంగాయ్యడు ఈ పాట వింటుంటే నాకు మా అన్నా వద్దకు పోవాలని ఉంది ఈ పాటకు నాకు మాటలు రావడం లేదు అన్నా చాలా చాలా చాలా చాలా బాగుంది అన్నా ఇలాంటి ఇంకెన్నో పాటలతో జనాల హృదయాలలో మీరు ఉండాలని ఆ god నీ ప్రార్థిస్తుంటాను అన్నా.. 🙏🙏🙏

  • @chepurimallesh2689

    @chepurimallesh2689

    11 ай бұрын

    Sister

  • @andojuchary5888
    @andojuchary5888 Жыл бұрын

    సమాజం లో బర్య భర్త లు విడిపోయిరెమో కానీ అన్న చెల్లిలు విడిపోలేదు ❤

  • @allurilaxman9788
    @allurilaxman9788 Жыл бұрын

    Super song annaa👌👌👌

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 Жыл бұрын

    పుట్టెడు దుఃఖం😢FULL SONG 😢లగ్గమై ఆర్నెల్లు కూడా అయినా కాలేదు.. చెల్లెల్ని చూడాలని.. పరుగు పరుగున వెళ్ళాడు అన్నయ్య. 😢కానీ.. చెల్లెలి దుఃఖం చూసి తలగాయిని కాడనే.. అన్న తలపలిగిపోయింది . మరి ఎందుకో మీరూ చూసి.. SHARE చేయండి PLZ @ ADHYASRI MUSIC లో

  • @user-pv1zc5ou6z
    @user-pv1zc5ou6z11 ай бұрын

    E song chala times vinnanu Kani asalu boring ga ledu super song exlent nake kadu avariki boring Radu e song vinte adbutham asalu sister and brother bonding superb

  • @RakeshkumarRakeshkumar-rz8yq
    @RakeshkumarRakeshkumar-rz8yq Жыл бұрын

    Akka bava e song kosam waiting Fainaly good 👍😊🥰

  • @user-qv5fr9cb7r
    @user-qv5fr9cb7r8 ай бұрын

    Prema Galla annakemanta cheppudhu...badha cheppi Malli baarametla aidhunu... what a lyrics 🥺🥺

  • @swapnagarela8824
    @swapnagarela88242 ай бұрын

    చెల్లెలు కి అన్న కడదాకా రక్షణగా ఉంటాడు ( అది అన్న చెల్లెలు బంధం ) లాస్య నటనకి నాకు ఏడుపు వచ్చేసింది 👌👌👌👌👌👏👏👏👏👏

  • @PraveenDarshanam
    @PraveenDarshanam15 күн бұрын

    E song chinappuduala my life gurthuku vasthudi

  • @vaddevmurali7954
    @vaddevmurali7954 Жыл бұрын

    👌👌👌👌👌👌👍👍👍👍👍❤️💐

  • @masamsrinivasmasamsrinivas8763
    @masamsrinivasmasamsrinivas8763 Жыл бұрын

    full Super nice song 💐💐💐

  • @laxmanbaikadi2867
    @laxmanbaikadi2867 Жыл бұрын

    👌అన్న

  • @rameshheartlocker6974
    @rameshheartlocker6974 Жыл бұрын

    Chala bagundi anna...❤❤❤❤❤

  • @samaletirohith
    @samaletirohith Жыл бұрын

    Super srinivas anna

  • @kattigerivishnu4446
    @kattigerivishnu4446 Жыл бұрын

    సూపర్

  • @gajulakranthikumar7383
    @gajulakranthikumar73832 ай бұрын

    అన్న నాకూ చెల్లమ్మ లేదు కానీ నీ పాట వింటుంటే ఏడుపు వచ్చింది అన్న నాకూ ఒక బిడ్డ ఉంది

  • @laxmankanthula5817
    @laxmankanthula5817 Жыл бұрын

    చాలా బాగా రాసారు మరియు పాడారు శ్రీను.ఇలాంటి పాటలు ఇంకా రావాలి.మీరు చేసిన వీడియోస్ అన్ని ఏదో ఒక సమస్య పైన అర్థవంతంగా ఉన్నాయి.

  • @ganagadhardappu6352
    @ganagadhardappu6352 Жыл бұрын

    Super

  • @Aadhyaworld611
    @Aadhyaworld611 Жыл бұрын

    నిజంగా ఏడిపించినవు అన్నయ నిజంగా బయట చాలా మంది జీవితాలు ఇలాగే వున్నాయి 😭😭😭😭🙏🙏

  • @digambardigambar6507
    @digambardigambar6507 Жыл бұрын

    చాలా బాగుంది అన్న సాంగ్ అన్న చెల్లెలి అనుబందం జన్మ జన్మల అనుబందం

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531Ай бұрын

    ఈ వీడియో చూస్తుంటే నా చెల్లి పడే కష్టం నా కండ్ల ముందు కనపడుతుంది 😢😢😢😢 పుట్టింటికి రా చెల్లెమ్మ ❤❤❤❤

  • @ChellimilaVamshi

    @ChellimilaVamshi

    Ай бұрын

    ❤❤❤❤❤❤zvzjgjzj😂😢😮v9hfJmmGnzhajsgsjzhg

  • @ChellimilaVamshi

    @ChellimilaVamshi

    24 күн бұрын

    😂😢😮😮xcsjhddjjhccj

  • @ChellimilaVamshi

    @ChellimilaVamshi

    16 күн бұрын

    ❤❤❤❤❤😂😢😮hSgmgjsjjssjgshxjkhdj

  • @ChellimilaVamshi

    @ChellimilaVamshi

    10 күн бұрын

    ❤❤❤❤❤😂😢😮😮😅vGggnssjhsjhsjhgjjhdjdjsk

  • @user-id6op2hz8w
    @user-id6op2hz8w3 ай бұрын

    సాంగ్ చాలా బాగుంది ఈ తరం లో కూడా అన్న చెల్లెలు ఇలా ఉండాలి అనేలా చూపించారు లాస్య యాక్టింగ్ ఎక్సలెంట్ పాత్రలో జీవించారు 👌👌👌👌👍

  • @mallikarjunamusicsvideos6582
    @mallikarjunamusicsvideos65822 ай бұрын

    అన్న చాలా బాగుంది అన్న చెల్లి బంధం చాలా బాగా వివరించారు ❤

  • @katikevenkatesh5135
    @katikevenkatesh5135Ай бұрын

    నీ పాట లు.... గుండె కు హత్తు కోనేలా ఉంటాయి 👌🙏💐

  • @ChellimilaVamshi

    @ChellimilaVamshi

    Ай бұрын

    Q😂gjmzssdhshsj

  • @bojjanaveen3388
    @bojjanaveen33885 ай бұрын

    Noo words asalu anthaa baga undoo song asalu song vinte kaneelu agatledu asalu

  • @rajukullayappa8051
    @rajukullayappa8051 Жыл бұрын

    Anna super anna❤❤

  • @ramesht-ys6vm
    @ramesht-ys6vm Жыл бұрын

    Shabhash annagaru 👍💯🫂🫂🫂 super song 👏🤝🤳🎧💋💋💋💋💋❤❤❤❤🌹🥻🙏👍😭😭😭😭

  • @charysristalks
    @charysristalks Жыл бұрын

    అమ్మ అనే అక్షరం ఏ స్వార్థం లేని రూపం తన కంటు ఉండదు ఓ క్షణం మన కోసం బ్రతికేను ప్రతిక్షణం తన రూపాన్ని కరిగించి నీ రూపానికి నీరు ఇచి తన దేహాన్ని నే మలచి నీ రూపాని దచుకుంటుంది నీ రూపం లోపల పిడుగు అయినా ఏముకలు విర్చే నుప్పి అయినా చర్మని చీల్చే బరువైన రక్త మే ధరలైన ఆగదు తన ప్రాణం అగిపోనివదు నీ ప్రాణం అమ్మ కి ఎంత ఒరుపు వరకట్న వేధింపులకు గృహహింస గాయాలను అతింటి అర్తనదలను పిల్లలకై బరిస్తుంది పూరి గుడిసె అయినా పాలరాతి పాలస్ లో అయినా గుడి లో దేవతా అయినా అమ్మ ఉంటేనే అందం కోట్లు వద్దురా కొడుకా ఆస్తి పస్తి వదు కూతురా కష్టకాలంలో గంజి నీలు చాలురా మీ కడుపులు చలగా ఉంటే చాలు రా బిడ్డలారా. Dr శ్రీనివాస్ చారీ 8019947667

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 Жыл бұрын

    సూపర్ సాంగ్, సూపర్ వాయిస్ భార్గవి, శ్రీనన్న

  • @ponnalabalu1199
    @ponnalabalu119910 ай бұрын

    Mukkapally srinivas bhrgavi &lasya excellent ga biddalara all the best

  • @PraveenKumar-yi4kl
    @PraveenKumar-yi4kl11 ай бұрын

    చాలా బాగా పాట రాశారు అన్న,,🙏🙏🙏🙏🙏💯💯💯💯💯

  • @NSmothkur
    @NSmothkur Жыл бұрын

    ఏ బంధానికైనా ఎడబాటు అనేది ఉంటుందేమో కానీ అన్నా చెల్లెళ్ళ బంధానికి ఎడబాటనేది లేదు 🙏

  • @sureshmuppidi4531

    @sureshmuppidi4531

    Жыл бұрын

    పెళ్ళాల మాట విని చెల్లే నే మరిచిపోతే బంధాలు నేడు...

  • @mantrimallesh1332

    @mantrimallesh1332

    9 ай бұрын

    😅

  • @NagarajuNakka-pc8ce

    @NagarajuNakka-pc8ce

    9 ай бұрын

  • @BupathiBumaiah

    @BupathiBumaiah

    6 ай бұрын

    Palun up kl lk u p0 lun andke pole vaja enam 😮​@@sureshmuppidi4531

  • @RowendRowend-tf5so

    @RowendRowend-tf5so

    6 ай бұрын

    A​@@mantrimallesh1332

  • @RajKumar-bf4ut
    @RajKumar-bf4ut6 ай бұрын

    Gallu galluna intla thirugunthunte selle......😢 What a lyric anna

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Жыл бұрын

    BHARGAVI & SRINIVAS THANKS FOR THIS SONG, LASYA NICE ACTING AMA.

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt Жыл бұрын

    అన్న నీకు 🙏🙏🙏

  • @guttameedishankar9750
    @guttameedishankar9750 Жыл бұрын

    Excellent Heart touch song

  • @aryadav1598
    @aryadav159811 ай бұрын

    సూపర్ అన్న. యీ పాట హార్ట్ టచ్ చేశింది అన్న. అక్క వైయస్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻

  • @e.bethaiah.8321
    @e.bethaiah.83213 ай бұрын

    అన్న పాట చాలా బాగుంది చెల్లెలు ఉన్న వారికి ఈ పాట ఏంటో అర్థం అవుతుంది 😢😢🙏🙏🙏

  • @PalliPALLIMODEL-vl3kz
    @PalliPALLIMODEL-vl3kz2 ай бұрын

    E song late ga vinnanu....... But na kosame e song vachinattu undhi kani a devudu ma annaya ni thisukupoyadu... malli janma unte ma Annaya ki Chelli ga ma Amma kadupulone puttinchamani aa devudini korukuntunna i miss you Annaya 😭😭😭😭

  • @sureshpasala8116
    @sureshpasala81164 ай бұрын

    Supper

  • @kanigantisuresh9163
    @kanigantisuresh9163Ай бұрын

    Supar 💐💐💐

  • @Ganesh.dumpati-hd9xg
    @Ganesh.dumpati-hd9xg9 ай бұрын

    Suparsang

  • @user-gi5fh7zc9d
    @user-gi5fh7zc9d9 ай бұрын

    Ee song nenu daily 10 times vintanu sirinivas bhargavi Garu me songs super vuntai

  • @gundasrinivassrinivas8141
    @gundasrinivassrinivas8141 Жыл бұрын

    Super song Anna

  • @SidduSiddu-cn9fb
    @SidduSiddu-cn9fb2 ай бұрын

    Anna supar

  • @RajuEntertainment-tp1gu
    @RajuEntertainment-tp1gu Жыл бұрын

    3 times chusina antha emotional ga undhi srinu anna👌😍

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Жыл бұрын

    ఐ లవ్ యు లాస్య రెడ్డి పిల్ల వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ ముద్దుల మావయ్య బిడ్డా ముద్దుల ముద్దుల నా ల లాస్యరెడ్డి రాణి వెరీ గుడ్ రెడ్డి పిల్ల బుజ్జి పిల్ల సూపర్

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul108711 ай бұрын

    Entho ardham unnadhanna e patala chala goppaga varninchinav anna anna selle AA premaa vere anna 🙏🙏🙏🙏🤝🖊️🎶

  • @RBabu-yw8me
    @RBabu-yw8me2 ай бұрын

    అన్న నాకు సిస్టర్స్ లేరు కానీ చాలా బాగుంది 👌👌👌👌

  • @Rajinikanth-Thadem
    @Rajinikanth-Thadem Жыл бұрын

    పెళ్లి అయింక అవ్వ గారి ఇంటికీ రాలేక అత్త గారి ఇంటికడా చవలెక బ్రతుకుతున్న అక్క - చెల్లెలకీ నా వందనాలు😣😣🙏🙏

  • @bagyalaxmipatlolla3883

    @bagyalaxmipatlolla3883

    11 ай бұрын

    S

  • @agurlalatha5764

    @agurlalatha5764

    4 ай бұрын

    😂😂😢

  • @kranthikumaryadav2330

    @kranthikumaryadav2330

    3 ай бұрын

  • @user-wh3vy5xm8l
    @user-wh3vy5xm8l Жыл бұрын

    బాగా రాసినారు అన్న 🌹🌹🌹🌹🙏 అన్న చెల్లీ బంధాలు ఈరోజుల్లో మర్చిపోయారు ఎవరిది వారే చూసుకుంటున్నారు అన్న మీ పాట తో నైనా బంధం విలువ తో బట్టు విలువలు తెలుసుకువాలి 🙏🙏🙏🌹

  • @rajiedagotti1513
    @rajiedagotti15139 ай бұрын

    Nice song thanks god giving my brother like father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagraj9981
    @nagraj9981 Жыл бұрын

    matalu ravatledu kanniluu vasthunnai song vintunte

  • @rudrasrimusic
    @rudrasrimusic Жыл бұрын

    శీనన్న సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది రచన మీ ఇద్దరి గానం

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 Жыл бұрын

    విధిని ఎదిరించి బతుకు పోరు చేయాలమ్మ... 👌

  • @chinthabalu9321
    @chinthabalu93219 ай бұрын

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో గుర్తులేదు.. చాలా నచ్చింది.

  • @mutyalaraghupathy287
    @mutyalaraghupathy287 Жыл бұрын

    Excellent song......Outstanding Lyrics

  • @geethikagold
    @geethikagold Жыл бұрын

    చాలా బాగుంది అన్న పాట 👌👌👌👌

  • @vrkgoutham2381
    @vrkgoutham2381 Жыл бұрын

    Super sir

  • @NarsimhaYadav-mb9fx
    @NarsimhaYadav-mb9fx Жыл бұрын

    👏👏👏👏👏👌👌👌👌

  • @krishnanaik7667
    @krishnanaik76673 ай бұрын

    👌👌👌👌Supar

  • @SidduSiddu-cn9fb
    @SidduSiddu-cn9fb2 ай бұрын

    ❤ supar

  • @bhaskarlyricwritter8055
    @bhaskarlyricwritter8055 Жыл бұрын

    చాలా మంది ఆడ పిల్లల జీవితంలో ఉండే భాధ నీ అన్న తమ్ముళ్ళ ప్రేమ నీ కలబోసి చూపించిన ఆధ్య శ్రీ మ్యూజిక్ టీం కి 👍👍👍👍👍✍️👌

  • @yerrollaarjun3574
    @yerrollaarjun3574Ай бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @venkateshjakkula6180
    @venkateshjakkula618011 ай бұрын

    ఈ పాట నిజంగా ఒక "ఆణిముత్యం" ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపించే విధంగా అద్భుతమైన అనుభూతి కలుగుతోంది..భార్గవి, శ్రీనివాస్ గార్ల గానం మధురంగా వుంది.అదే విధంగా కాయితోజు ప్రవీణ్ గారి సంగీతం నా హృదయానికి హత్తుకునే విధంగా వుంది. రియల్లీ గ్రేట్ సాంగ్.. ...వెంకటేష్ జక్కుల Morrigoodam విలేజ్ నిర్మల్ జిల్లా

  • @aadhyasrimusic

    @aadhyasrimusic

    11 ай бұрын

    ధన్యవాదాలు అన్న

  • @RenukaBaki-yz6dq
    @RenukaBaki-yz6dq Жыл бұрын

    😢super padavu Anna naku annaya antte chala ishttam kani naku Thammudu unnadu vadini annalaga chusukuntta vadu na pranam

  • @srinivaschandanagiri3317
    @srinivaschandanagiri33173 ай бұрын

    Great anna

  • @mandameghana9998
    @mandameghana9998 Жыл бұрын

    Naaku anni naa annayyane ❤❤

  • @beeramravindarreddy9767
    @beeramravindarreddy9767 Жыл бұрын

    Chala chala chala bagundhi songs I love song

  • @dasarinagaraju9169
    @dasarinagaraju9169Ай бұрын

    super anna

  • @indiaindiaindia8965
    @indiaindiaindia89659 ай бұрын

    Supersongd

  • @kolarajitha8984
    @kolarajitha89849 ай бұрын

    Song super chala bagundhi

  • @lingambupally6312
    @lingambupally63122 ай бұрын

    గల్ఫ్ నుండి ఒమాన్ రాజు

  • @PriyaNani-hk2tp
    @PriyaNani-hk2tp11 ай бұрын

    Super song....

  • @giribittla5255
    @giribittla5255 Жыл бұрын

    Srinu anna... Gundelu avisipotunnay anna ni paatalathoti

  • @SrinuSrinu-og1pi
    @SrinuSrinu-og1pi9 ай бұрын

    Anna super song❤❤

  • @Srihan.channel
    @Srihan.channel10 ай бұрын

    Nice song bharghavi.akka

  • @koppularavindra7721
    @koppularavindra7721 Жыл бұрын

    Super Bhargavi Akka and Srinu bava

  • @naveennani7753
    @naveennani7753 Жыл бұрын

    Anna chellela Bandham❤

  • @meghanamegha5259
    @meghanamegha5259 Жыл бұрын

    Song super ragam very very super. Anna chellela bandam elaga unndali father ga na korika

  • @mukkapallysagar1700
    @mukkapallysagar1700 Жыл бұрын

    శుభాభినందనలు సీనయ్య....💐

  • @SatheeshAnuguthala
    @SatheeshAnuguthala Жыл бұрын

    Super singers

  • @rajukadigalla4504
    @rajukadigalla4504 Жыл бұрын

    లిరిక్స్ సూపర్ అన్నా

Келесі