GULF SONG 2023 | ETLUNNAVO A THIRUGUNNAVO GULF SONG 2023 | DUBAI VALASA | GULF VALASA BATHUKULU
Музыка
GULF SONG 2023 | ETLUNNAVO A THIRUGUNNAVO GULF SONG 2023 | DUBAI VALASA | GULF VALASA BATHUKULU
#soumya #burrasathish #gulfsongs2023 #gulfgosa #gulfsong #indrajith #folksongs2023 #latestfolksongs2023 #djsongs #djsongs #folkdjsongs #2023songstiktok #2023folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2023 #latestfolksongs2023 #telugufolksongs202 #rajashekarrm
LYRICS - BURRA SATHISH
SINGER - SOUMYA
MUSIC - INDRAJITT
CAST - SOUMYA , MANU
DOP - PAKKI GALAM
EDITING DI - SRINIVAS ANNEBOINA
ASST CAM - NARENDER
POSTER - RANA
CONCET SCREEN PLAY DIRECTION - MANU MICHAEL
----------------------------------------------------
Technical Support
#RajashekarRM 9704745485
---------------------------------------------------
Gulf songs telugu 2023,Gulf karmikula kanniti pata,gulf song pata,gulf song telugu 2023,latest gulf songs telugu,Dubai gulf telugu song,telugu gulf songs,telangana gulf songs,new gulf songs,Dubai song,Dubai valasala song,Gulf latest song,Gulf valasa bathukulu,gulf songs telugu new,latest folk songs 2023,new folk songs 2023,folk songs 2023,2023 folk songs new,Soumya Ragam,burra sathish,ETLUNNAVO A THIRUGUNNAVO GULF FOLK SONG 2023,gulf songs telugu
#gulftelugusongs
#gulfprivatesongs
#gulfdubaisongs
#dubaisongs
#newgulfsongs
#tredinggulfsongs
#gulfsongs2023
#telugugulfsongs2023
#teluguprivategulfsongs
#folksongs
#newfolksongs2023telugu
#folksongstelugu
#folksongstelugunew2023
#newfolksongs
#folksongstelugu2023
#newfolksongstelugu
#newfolksong2023
#2023folksongs
#latestfolksong
#folksongstelugu2023new
#newfolksong
#djfolksongstelugu2023
#djsongstelugu2023
#folksongsnew
#janapadasongstelugu
#latestfolksongs2023telugu
#newfolksongs2023telugudj
#newfolksongstelugu2023
#telugunewsongs2023
#folkdjsongscomnew2023
#folksong2023
#newfolkdjsongs2023
#newfolksong2023telugu
#newfolksongs2023telugu
#newfolksongs2023
#telugufolksongs2023
#telugufolksongsnew2023
#telugujanapadasongs2023
#telugunewfolksongs
#folksongs
#folksongstelugu
Пікірлер: 1 100
తెలిసి తెలియని వయసు 18 సంవత్సరాల కె ఈ గల్ఫ్ వచ్చిన... ఇప్పుడు 6 సంవత్సరలు అయితుంది 😭😭 కారణం పెదరికం 😭 మా గల్ఫ్ విజితాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు.. కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా అన్నము లేదు తీరని అప్పులు నిరవేరని కొరికీకాలు 😭😭 అనుక్షణం న కుటుంభం బాగుండాలి అన్న తపన 😭😭 మీసాలు గడ్డలు సరిగా రాణి వయస్సు లో వచ్చి ఆ గడ్డం మీసాలు తెల్లబడేదక .ఇదనే మా జీవితం😭😭
@8976245143
Жыл бұрын
😰
@sravansmsvemula7544
Жыл бұрын
😭😭
@reshavenimahesh5907
Жыл бұрын
😭😭
@khatharnakcomdey
Жыл бұрын
😢
@venkateshargula1188
Жыл бұрын
Sem bro nenu 2018 lo vachhina.
నేను దుబాయ్ వెళ్లినాను అక్కడ నేను పడ్డ కష్టం చెప్పారాదు రోజుకి ఒక్కపూట కూడా తిండి తినలేక పోయినాను మా నాన్న చనిపోతే నాకు దగ్గర ఉండి నా అన్న నన్ను ఇంటికి పంపాడు నా కష్టం పగోడికి కూడా రావద్దు ఆఖరి చూపు కూడా చూడని అన్నలు తమ్ముళ్లు ఎందరో ఉన్నారు భగవంతుడా నువ్వే వాళ్లకు గుండెల్లో మనోధైర్యాన్ని నింపు పరమేశ్వర.....🙏🙏🙏🙏🙇🙇🙇🙇
@bakkipraveens3463
Жыл бұрын
😭😭😭🙏🙏🙏
@PratapKumar-gr2pu
Жыл бұрын
Very sorrowful
@pendyalaramadevi5931
Жыл бұрын
NvQwql
@chakalivenuegopal2963
Жыл бұрын
Memu kuda
@yadagirivemula
Жыл бұрын
😢
గల్ఫ్ అన్నల ప్రతీ ఒక్కరి గుండె ను కదిలించే పాట ఇది జీవించిన రు సౌమ్య గారు
ఈ పాట జగిత్యాల ప్రాంతలకు వారి అంకితం..... దుబాయ్ అన్నాలారా మీ జీవితం ఓ కానీటి గాధ.... 🤝🤝
బుర్ర సతీష్ అన్న హిట్ సాంగ్ నీ ఖాతాలో👌👌👌
మా నాన్న చనిపోతే నేను ఉండే బ్లాక్ లో ఏడిస్తే నా ఏడుపుకు పది బ్లాక్ లాల్లో ఉన్నవాళ్ళంతా ఓదార్పు ఇచ్చారు అయిన దుఃఖం ఆగలేదు ఎందుకంటే నా చిన్ననాటి నుంచి నాకు నా తండ్రి ప్రేమ నోచుకోలేదు నా తండ్రి అనారోగ్యంతో ఉంటే నా తండ్రి కోసం దేశం పోయిన చివరి సారి నేను వెళ్లే టైమ్ లో నా తండ్రి నన్ను గుండెలకు హద్దుకోని బాగా ఏడ్చాడు ఇది ఏడు సవంత్సరాలు దాటిపోయినా ఆ సన్నివేశాలు ఇప్పటికి నా మదిలోనే ఉన్నాయి
@eerlanaveen127
Ай бұрын
Bad lock broh....😭😭😭😭😭😭
@syadaiah4426
24 күн бұрын
3:34 @@eerlanaveen127
@ramakrishnap1021
13 күн бұрын
😮😢r😢r😊
విదేశాలకు వలస వెళ్లిన ప్రతి కుటుంబ కన్నీటి గోస ఈ పాట 😢😢🔥🔥🔥🔥🔥,,,
@kishtayakishtaya1777
Жыл бұрын
👍
@thimmappa3384
Жыл бұрын
@@kishtayakishtaya1777 ok HB
@fastfoodprasad4520
Жыл бұрын
Qq
@BALU........
Жыл бұрын
sss....bro.....
@ravikumarravi9213
Жыл бұрын
😭,
ని యాక్టింగ్ కి శతకోటి వందనాలు రా చాలా ఏడుపు వచ్చింది నువ్వు నటించలేదు జీవించావ్ రియల్లీ పాదాభివందనలు రా నీకు 🙏🙏
@guruprasad6687
10 ай бұрын
🥹
@TamatamNarayanaChandraBabuNaid
5 ай бұрын
@@guruprasad6687eree,,,,,
@maheshkolukulapally5789
4 ай бұрын
10 times chusa nijamga ఏడుపు వచ్చింది
ఉన్నోదో లేదో తిని కుటుంబం తో కలిసి బ్రతికితే చాలు ..అనే భావం తో ప్రతి ఒక్కరికి గుండెలకు అద్దుకునే అద్భుతమైన పాట.,,👌👌సూపర్..👏👏
@soumyaragam2513
Жыл бұрын
Tq anna
@user-rb8ey8sr2x
Жыл бұрын
Ji😢😢
రాజులేమో రారాజులై్తుండ్రు పేదోన్ని గుడిచే రా ఉన్నా కమ్మలు ఎగిరేపాయే... ఇది అక్షరాలా సత్యం... ఎవడెలినగాని పేదోన్ని బతుకులు మారుతాలేవాయే..
@muruthinani6895
2 ай бұрын
😂😂
@shekharshekharx.x.xxx.x..x4771
2 ай бұрын
̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊P̊#̊😮 ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊@@muruthinani6895
@shekharshekharx.x.xxx.x..x4771
2 ай бұрын
@@muruthinani6895 ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊ ̊
చాలా అద్భుతమైన పాట...... దుబాయ్ వలస కార్మికుల గోసను కండ్లారా జూపించిండ్రు ,😭😭😭 కవి గాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@SailuKulamper
Жыл бұрын
super,anna
ఈ పాట వింటే కన్నీళ్ళు ఆగడం లేదు😢 మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@jatavathshankar6294
Жыл бұрын
😂😂🔥🔥🔥
ఒక్కపూట తిండిలేక ఎంతో మంది పాలెప్రజలు వలసలు పోయి చాలా కష్టపడుతున్నారు అలాంటి వారి గుండెలను తాకే అద్భుతమైన పాట చాలా మంచిగా పాడారు ❤🙏
మా జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు మీకు, పాధాబి వందనాలు, ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటు ❤❤❤❤❤ From Turkey Istanbul
ఈ పాట వింటుంటే కన్నిలు వస్తున్నాయి అన్న ❤
చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది
కామెంట్ లు చదువు తుంటే ఏడుపు వస్తుంది 😭😭😭😭 😭😭 పట వింటే గుండె పగిలి పోతుంది
Voice chala bagundi Sowmya garu clean and clear vocal.. Lots of love from Karimnagar ❤❤
చాలా చాలా అద్భుతమైన పాట అన్నయ్య మీ రచన, సౌమ్య, మను నటన, సౌమ్య రాగం నిజంగా కన్నీళ్లు తెపిస్తుంది.... 🙏🏻🙏🏻
@kuldeeppathale5994
Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉 ss 😢worker
@dhammanallagondaiah2094
Жыл бұрын
nenu kuda dubai vellanu kastam evariki chepparadu super sonng😭
@gopalchinnapaga9354
Жыл бұрын
@@kuldeeppathale5994 j...k.8k😅
@MmmmMmmm-gm9qk
Жыл бұрын
Shiva
@adipodalakuru722
8 ай бұрын
Nuvu super Sunitha
ఈ పాట చాలా బాగుంది గల్ఫ్ దేశల్లో ఉండే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది 👍
సూపర్ ఉంది కన్నీళ్లు ఆగడం లేదు ఈ పాట వింటే ❤️❤️
@surijaligapu1833
11 ай бұрын
Hmm
లిరిక్స్ చాల బాగా రాసారు బుర్ర సతీష్ అన్నకు ఇంత మంచి పాట రాసినందుకు ధన్యవాదములు ఈ పాట కోసం చాల రోజులనుండి చూస్తున్న థాంక్స్ బుర్ర సతీష్ అన్న
సూపర్ సతీష్ అన్న.... ఏడిపించారు అందరూ బాగా చేసారు... నటనలో జీవించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి నటించిన వాళ్ళకి న తరుపున పాదభి వందనాలు నిజాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు😢😢😢❤❤❤😢😢😢❤❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤😢😢😢❤❤❤
ఈ పాట వింటుంటే ప్రాణాలు పోతున్నాయి భయ్యా... నటన సింగర్ అద్భుతం... పాట వింటుంటే కండ్ల పొన్న నీరు కారుతున్నాయి
పాటకు సలామ్ ఈ పాట పాడినోళ్లకు సలామ్ 🙏🙏🙏
Gulf jivitham kalla mundu chupincharu.so great Anna
మా గల్ఫ్ జీవితాలు మారేది ఎప్పుడో మేము సంతోషంగా కుటుంబంతో ఉండేది ఎప్పుడో ఆ భగవంతుడికే తెలియాలి
No words thanks you make this song touching hearts every gulf people life❤🙏🙏
Really emotional feeling akk and super lyrics nuvu natecha ledu song lo jivechavu pataku pranam posavu akk super 😘
ఈ పాట రాసిన & పాడిన అందరికి నా వందనాలు అన్న 🙏🙏🙏 ఈ పాట గల్ఫ్‌లో ఉన్నవాళ్ళకి అంకితం 🙏🙏 నేను కతర్ లో ఉంటున్న 7 years అవుతుంది
@nareshgoud3060
Жыл бұрын
ఎలా ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు
@vsrmadiga1388
Жыл бұрын
Super🙏🙏
@nsankar8618
Жыл бұрын
Anna mi vallu gurtuku vastaru kada Ela vuntunnaru annayya mi intiki eppudu vellaru annayya 7years antunnaru
@mdchand2191
Жыл бұрын
Yes 😭😭
పుట్టెడు ఆశలతో , బతుక వచ్చిన దేశంలో పుట్టెడు చాకిరి చేసినా.. ఎన్నో కలలతో ఊహించుకున్న జీవితం లో. కోరుకున్న కుటుంబంతో సంతోషం గా గడపకపోతే.. తెలిస్తాధి.. ఒక అందమైన జీవితం విలువ.. చాలా బాగా తీశారు పాట.. సతీష్ అన్న..
@anilpatelnani1730
Жыл бұрын
❤
ఇంత చాలా అద్భతమైన పాటను అందించిన టీమ్ కి చాలా ధన్యవాదాలు😢😢 🙏🏻🙏🏻🙏🏻
పన్నెండు సంవత్సరాలు గడిచిపాయె గల్ఫ్ జిందగీ చదివింది బీ యే .... బీ ఎడ్.....ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టు నడుస్తోంది.....రాజకీయ తరాలు మారినా తలరాతలు మారని వైనం....ఈ పాట వింటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.....సూపర్ సాంగ్ సార్....
ఈ పాట వింటే దుఃఖం వత్సుంధి సూపర్ 😢😢😢
😢 వనకు పుడుతుంది గుండెల్లో అన్న సూపర్
ప్రతి ఒక్క వలసగుండెలను కన్నీరు తెప్పించే ఇంత చక్కని పాటని అందించిన మా సోదరుడు బుర్ర.సతీష్ అన్నకు & సోదరి సౌమ్య & టీమ్ కు కళాభివందనాలు ❤
@shaikchandpasha4579
Жыл бұрын
Nice song
ఒక్కొక్క పదం మనసుకు హతుకున్నట్లు పడుతున్నారు మిరు జీవించారు పాటలో..😢😢 పాట విన్నత సేపు..😢😢😢 Congratulations all team members 🎉🎉
@kalaiyarasansarmila3318
Жыл бұрын
😢😢😢
సతీస్ అన్న హాట్ టచ్చింగ్ సాంగ్ అన్న కళ్ళల్లో నీళ్ళు తీరిగాయి ఈ పాట వింటే ❤❤❤
చాలా చాలా అద్భుతంగా ఉండి సాంగ్ సూపర్ ఆల్ ♥️♥️♥️♥️👍👍👍👍💯💯💯💯👏👏👏👏👏👏👏
చాలా బాగుంది పాట, కళ్లముందే కనపడుతున్నది బాధ .
పాత కాలం నాటి ఙ్ఞాపకం గుర్తుకొచ్చాయి 👌🙏😢
మను సూపర్ యాక్టింగ్ చాలా బాగుంది సాంగ్ కంగ్రాట్యులేషన్స్ టీం సౌమ్య👏👏💐💐
❤❤ఈ పాట పాడిన వారికీ నా యొక్క ధన్యవాదములు🙏🙏 అలాగే ఇందులో నటించినవారు అందరు ప్రాణం పెట్టి చేశారు అంతేలే మన గల్ఫ్ జీవితాలు ఎప్పుడు మారుతయొ ఎమొ 😢😢
@someswararaob4343
Жыл бұрын
ఈ పాట పాడిన వారికి ధ్యవాదాలు
@daviddavid1355
Жыл бұрын
😭😭😭😭😭😭😭😭
@mahikmahi5934
Жыл бұрын
P
@jellasrinivas5089
Жыл бұрын
4:02
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిన ఈ పేదోడి వనవాసము ఇంకా ఎన్నోలు ఈ పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు ,😭
సతీష్ అన్న రచన సౌమ్య గానం మను యాక్టింగ్ సూపర్ 🎉🎉🎉
Natinchamante jeevinchav akka🥹🩷🩷 edipinchesav akka.god bless you akka 🙌🙌🙌Ilanti chala songs padali cheyali ani Manaspoorthiga korukuntunna akka 💯💗😊
పాట పాడిన అక్కకు చాలా ధన్యవాదాలు 😭
ఈ పాటలో ప్రతి పదం పేదోడి పూరిగుడిసె, పునాధులను కదిలీస్తూ. కబలిస్తూ, కంటతడి పెట్టిస్తు,.. కారు మబ్బులు కమ్మిట్టు,,కానరాని అడవుల్లో ఏకాకి లాగా, ఏమి లేక ఒంటరై.. ఓదార్చే ఒడి లేక... ఒంటరైనా వలస కూలీల కోసం మీరు అందించిన అద్భుతమైన పాటకి.. హృదయపూర్వక ధన్యవాదములు.... ఇంకెన్నాడు మారునో ఈ బాధలు...
💐అద్భుతమైన పాట... దుబాయ్ వలస కార్మికుల బాధలను కండ్లరా చూపించారు రమ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు💐
Nyc & emotional Sathish anna nd Sowmya sister super hit song pooooo......
chala adbuthanga undi song really my heart fully congrats team work
నాకు దుఃఖం మొచ్చింది ఈ పాట వింటుంటే సౌమ్య & మను మీ యాక్టింగ్ చాల బాగుంది ఆల్ ది బెస్ట్ 🤝💐💐 కంగ్రాట్స్
కడుపాత్రం కోసం వలస వెళ్లే వారి ఇల్లాలి వేదన మీ పాటలో బాగా చూపించారు సాహిత్యం బాగుంది .మంచి కంపోసింగ్ , అమ్మాయి చాల చాల బాగా పాడింది
సూపర్ గా ఉంది
నేను పదేళ్ల కింద పాడుకున్న నాకు ఇష్టమైన వలస బతుకుల పాట బుర్ర సతీష్ అన్న రచన చెల్లె సౌమ్య రాగ o అద్భుతం
రాష్ట్ర మచ్చిన రాత మారని వలసవాద జీవితాన్ని కళ్ళకు కట్టి నట్టు చూపించారు మీ ధన్యవాదాలు
సూపర్ సాంగ్ అన్న ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎవరికి రావద్దు😢🙏
Akka super 👍 song kalalo nilo vachinayi,
Akka gulf gurnchi chala baga padavu thanks
Telangana.Gaana.Kokeela.SowmyaAkka
Good messages song gulf gosa good singer director also good all team work 🙏🙏
ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నా 🥺🥺
Chala bagundhi song valasa prajalu Anni kastalu paduthunnaro Baga song ropam lo chepparu
బలగం సినిమా తర్వాత మల్లి ఈ రోజు కన్నీళ్లు...
గల్ఫ్ లో చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్న మన గల్ఫ్ కార్మికులు ఎందరో...?? ఫ్యామిలీ ని చూడకుండానే చనిపోయిన వారు ఎందరో ..??? చాల హీనంగా చూస్తారు. డబ్బులు విలువ తల్లి తండ్రులు విలువ ,బందువులు విలవ,అమ్మ నాన్న ఎంత కష్టాలు పడీ పెంచారని. ఇక్కడ వస్తే తెలుస్తోంది. 😣😣😣
కన్నీళ్లు ఆగడం లేదు 😢సూపర్ అన్న❤
Superb akka chala baga chesaru
ఈ పాట రాసిన వాళ్ళకి పాట పాడిన వాళ్ళకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టిన తక్కువే ఈ పాటతో ఎంతో బాధతో పాడినారు మీరు పాడిన తల్లికి పాదాభివందనం😢😢
ఈ పాట రాసిన అక్క కు నా పాదాభివందనాలు తెలుపుతుంన్నాను అక్క చాలా గ్రేట్ 😔😔😔😭😭😭😭😭😭
సూపర్ సాంగ్ సౌమ్య అక్కయ్య... Singing&acting=extraordinary❤️
పాట చాలా బాగుంది పాటను విన్నంత సేపు భాదగా అనిపించింది పడిన కష్టాలను పాట రూపంలో చూపించారు ధన్యవాదాలు
Emotional and heart touching song.. Superb lyrics and voice Sateesh anna Soumya chelle
Ee video 10 times chusinavalu like cheyandiii
ఈ వలసలు ఏనాటికి మారునో మా గల్ఫ్ కార్మికుల కష్టాలు ఎప్పుడు తీరునో జై గల్ఫ్ కార్మిక
kanti lo water matram pothunavi Song vintey SUPER SONG
ఈ పాట రాసిన మరియు పాడిన & మీ మొత్తం బృందానికి శతకోటి వందనాలు🙏 మరియు మనస్ఫూర్తిగా నా అభినందనలు💐 👏
@vijaykumarboda8379
Жыл бұрын
Jai NRI policy ✊ బయట దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చాలా చక్కగా చూపించారు
@bheemashankerbheemashanker8214
Жыл бұрын
@@vijaykumarboda8379h h k 😅liye 😊😊😅😅n😊nn😅😊
బాగుంది..,
Really ma Family బాధలు ఇలానే ఉండే 2010 to 2021 వరకు 😢😮 నేను ప్రతి ఒక్కరికీ పెద్దవాలకు నావంతు సహాయం చేయాలని అనుకుంటున్నా❤
Ee song naa fevarate song nenu ee song kosam chala sarlu wait chesanu ee roju naa birthday kavadam song release avadam naaku happy ga undi 🙏🙏
సూపర్ సూపర్ నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు వలస బ్రతుకుల తెలంగాణ మనది మా చుట్టాలే ఉన్నారు చాలా మంది దుబాయిలో పని చేసుకుంటు భార్య పిల్లలకు దూరంగా బ్రతుకుతున్నారు ఆరోగసలు పడుతున్నారు నిజంగా పేదల బ్రతుకు అంటే ఏంటో ఈ వీడియో చుస్తే తెలుస్తుంది మీ టీమ్ అందరికి ధన్యవాదములు 🙏💐
నేను సౌదీ కి వచ్చిన ...పాట వింటుంటే కన్నీళ్లు వచ్చినయ్ ...గల్ఫ్ జీవితాలు అందరిదీ ఇదే పరిస్థితి
Ee video chuse prati okka gulf anna ki kanta tadi vastundi heart toucht😭
Super song sister
ఈ పాట వింటే కన్నీళ్ళు ఆగడం లేదు
New female varsion song lyrics super 🙏 full emotional Ina song vengane😭😭. From Dubai ❤️💐🍀
Chala badha ga undi song kani super
Super song chusina tharuvatha asal kannillu agadam ledhu😢 super song akka
నేను మా ఫ్యామిలీ నీ దుబాయ్ లో ఉంటున్న ఈ పాట విన్నంత సేపు కళ్ళలో నీరు తిరుగుతున్నాయి. ఎన్నో ఆశలతో కోరుకున్న బతుకు కోసం చిన్నతనం లో అన్ని వదులు కొని ఇక్కడికి వచ్చాను.
@soumyaragam2513
Жыл бұрын
Tq
@mahale-ne9ci
11 ай бұрын
ఎందుకు బాధ
చాలా మంచిగా చిత్రికరించారు పాట 🙏
Chala manchi meaning full song andi ...bayata dheshaniki poina variki heart touch avuthundhi
@RMRams
Жыл бұрын
It's very emotional andi
Anna goosebumps vachhai . excellent song anna
దుబాయ్ నుండి వచ్చి 20 రోజులు అవుతుంది. ఈ పాట ఎప్పుడు వస్తదో అని ఎదురు సూస్తిని...... వలస పాటలలో బుర్ర సతీష్ అన్నయ్య రాసిన ఈ పాటతో అప్పుడు ఏడ్చాను మల్ల ఇదే పాటతో ఇప్పుడు ఏడిపిస్తున్నారు పానం బోసిండ్రే 🙏🙏🙏♥️🥰🤝🤝....
@udaykiran5540
Жыл бұрын
Hii
పసిడి పల్లె గానం దుబాయ్ లో పల్లె కార్మికులకు ఎరుకైంది గాన సూపర్ సాంగ్ సౌమ్య అక్కా నీ కలానికి దన్యవాదములు అలాగే టీం అందరికి 🙏🙏🙏🙏🙏
Super good bro superb 🎉🎉🎉
𝑺𝒐𝒏𝒈 𝒎𝒂𝒂𝒕𝒉𝒓𝒂𝒎 𝒔𝒖𝒑𝒆𝒓😭😭😭👌👌👌👌
ఈ పాట రాసిన మీ బృందానికి శతకోటి వందనాలు అన్న బయట దేశంలో ఉన్న హాస్టల్ పిల్లలందరికీ తల్లి తండ్రులకి నా తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి దయచేసి మీ పిల్లలు మీ దగ్గరే ఉంచుకుని చదివించు కోండి😭😭...
తెలంగాణ లో వలస బ్రతుకులు 😢
Wow amazing chala emotional ga vundhi song and act kuda super 🥰🥰🥰🥰👏👏👏👏👏👏👏
సూపర్ ఎక్సలెంట్ 🤝🤝👏👏👌👌👍👍manu soumya