Pururava - Play ( ఆకాశవాణి లో మొదటిసారిగా 1974లో ప్రసారమైన “పురూరవ” శ్రవ్యనాటిక)

మొదటిసారిగా 1974లో ఆకాశవాణి లో ప్రసారితమైన “పురూరవ” శ్రవ్యనాటికను మీకందిస్తున్నాం. చలం రచించిన ఈ నాటిక సాహిత్యపరంగానూ, శ్రవ్య రూపంలోనూ కూడా పేరుగన్నదే. ఈ నాటికలో ఊర్వశి నవ్వుకి అప్పటికీ ఇప్పటికీ ఎందరో అభిమానులైనారు, చలం తో సహా. ఈ నాటికలో ఊర్వశి పాత్రకు వాచకాన్ని అందించి ప్రాణం పోసినవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్. అధ్బుత శ్రవ్యనాటకం “పురూరవ” విని ఆనందించండి.
The Love story of a Mortal and a Dancer from the heaven… Chalam puts his thoughts of love into the words of the divine damsel Urvasi in this play 'Pururava', which remains a classic.
|| AIRHyderabad ||
Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
and
‘AIRTARANGAM’ - / airtarangam
the official KZread channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
Listen to AIR Hyderabad on DTH
Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
Subscribe to our updates on Twitter: @AirHyderabad
/ airhyderabad
Live streaming through our website: allindiaradio.gov.in/
Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
Our other radio channels:
Vividh Bharati Hyderabad on 102.8 FM
FM Rainbow Hyderabad on 101.9 FM

Пікірлер: 137

  • @dhanalakshmisistla6715
    @dhanalakshmisistla67152 ай бұрын

    లతమంగేష్కర్ శారదశ్రీనివాస్ గార్ల గొంతుల్లో ఏ గంధర్వులో ఒదిగిపోయారు ఆగొంతుల మాధుర్యం వింటు పెరిగాను ఆతీయందనం ఎక్కడయిన దొరుకుతుందేమోనని వెదకుతూనే ఉన్నా ఎటు తిరిగినా శారదమ్మ గారి దగ్గరే ఆగుతోంది వారి పాదాలు పట్టి ఆగళం లోని గంధర్వులని చూడాలనుంది తల్లీ శారద వందనం

  • @neeliramchander
    @neeliramchander2 жыл бұрын

    శారదా శ్రీనివాసన్ గారి గొంతు, ఆ గొంతులోని మార్ధవ్యం, ఆమె నవ్వు !!! 💐🙏☺️ ఎలాటి బాదర బందీ లేని ఒక దేవతా స్త్రీ, ఒక యవ్వన వతి తన ప్రేమ పారవశ్యంతో ఒక రాజును ( వేల కొద్ది స్త్రీలను కామించిన) ఈ ప్రపంచంలోని కట్టుబాట్లను, మానవుడిగా కానీ, రాజుగా గానీ ఉన్న పరిమితులను కాలరాచి తనతో మునిగి తేలాలి అనడం ఏ విధంగా చూసినా ఈ సభ్య సమాజం అంగీకరించదు! ప్రేమ కొరకు, ఆకలి కొరకు పరితపించే వారు మనః స్థిమితం లేని మానవులు అని ఎక్కడో చదివాను! నాకైతే ఇద్దరూ కామంతో కళ్లు మూసుకుని పోయిన వారి ప్రైవేట్ సంభాషణ గా అనిపించింది! దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత శారదా శ్రీనివాసన్ గారి గొంతు మళ్లీ వినడం ఎంతో థ్రిల్ గా ఉంది ఈ రోజు! మా బాల్యంలో ఆమె రేడియో నాటికలు వింటూ, వాటిపై చర్చలు జరుపుతూ ఉండేవారం ఆ రోజులలో! రేడియో, లైబ్రరీ, సినిమాలు తప్ప వేరే ప్రపంచమే లేదు ఆ రోజులలో! చిరంజీవి గారు కూడా పూర్తిగా న్యాయం చేసారు తన పాత్రకు! AIR వారు అలనాటి ప్రసిద్ది పొందిన రేడియో నాటికలను యూ ట్యూబ్ లో పెట్టడం అభినందనీయం 💐💐💐🙏🙏🙏

  • @santhiprakashgollamandala4843

    @santhiprakashgollamandala4843

    Жыл бұрын

    ఇలా ఎంత వ్రాసిన తక్కువే. బాగా వ్రాసారు.

  • @lakshmialapati9257
    @lakshmialapati92573 жыл бұрын

    ఒక గొప్ప నాటకం ఇన్నాళ్ళకు వినగలిగాను !ఊర్వశి నా వూహల్లో విహరిస్తూనే వుంటుంది !శారదా శ్రీనివాసన్ గారు శ్రోతల్ని ధన్యుల్ని చేశారు !

  • @kamalamachiraju3129
    @kamalamachiraju312910 ай бұрын

    అద్భుతమైన నాటకం చలంగారి రచన శ్రీమతి శారదాశ్రీనివాసన్ చిరంజీవిగారి నటనలకు నీరాజనాలు, ముఖ్యంగా శారదా శ్రీనివాసన్ గారి డైలాగులు చెప్పటంలో ఆవిడకు ఆవిడే సాటి... చక్కటి నాటకం వినిపించారు, నమస్కారం.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju312910 ай бұрын

    పాత్రలో జీవించారు శారదా శ్రీనివాసంగారు.

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 Жыл бұрын

    ఈరోజు 2.11.2022 న శారదా శ్రీనివాసన్ గారి గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో "వేల పాత్రలకు పలుకునయ్యాను" అనే ఒక వ్యాసం ప్రచురించారు. రెండు మనసులు పరస్పరం చేసుకునే ప్రేమాభిషేకం ఈ "పురూరవ" నాటకం.70 లలో టీవీలు లేని రోజుల్లో ఈ నాటకాన్ని రేడియోలో విన్నాను. అప్పుడు రచయిత, గాత్రధారులు ఎవరో కూడా తెలియని పిన్న వయసు.ఇప్పుడు ఈ నాటకాన్ని వింటుంటే మనుషులు మాట్లాడుకోవడం లేదు .....మనసులే మాట్లాడుతున్నాయి, ప్రేమంటే ఇలా ఉంటుందా అన్నంత అద్భుతంగా ఉన్నది ఈ నాటకం. చివరి రోజుల్లో తిరువన్నామలై వెళ్లి ఆశ్రమంలో ఉన్న చలం గారి సమాధి గిరిని ఆనుకుని ఉన్నదని చెప్పగా విన్నాను. గిరిప్రదక్షిణ చేసేవాళ్లు చూడవచ్చు. ఈసారి తిరువన్నామలై వెళ్ళినప్పుడు సమాధిని దర్శించి ఒక గంట సమయం ఆయన సమక్షంలో ధ్యానం చేసి రావాలి అని అభిలషిస్తున్నాను.🙏🙏🙏🙏

  • @Vasanthavallari
    @Vasanthavallari4 жыл бұрын

    ఎంత గొప్ప నాటకమో ... యెంత మంచి నటనో యిరువురిదీ !అంతే ఆనందాన్నిచ్చినది శారదక్కయ్యగారి మాటలు చివరలో ! ఇరువురి దర్శకత్వం లో నేను చేసిన నాటకాలూ స్ఫురణకు వచ్చాయి . పైగా అదేకాలంలో 1970-74 మధ్య నాకు .. "చిన్నప్పటి హీరోయిన్ శారదగారి "బాలనటిగా చేయడం ...యిలాంటి యెన్నో మధుర స్మృతులతో ఆనందం పొందాను . వారికి నా ప్రణామములు 🙏

  • @prakasaraolakkapamu9779
    @prakasaraolakkapamu97793 жыл бұрын

    గొప్ప రచయిత, గొప్ప నటులు యూట్యూబ్ లోఈనాటకాన్ని పెట్టిన ఆకాశవాణి కి ఋణపడి ఉంటాను.

  • @thyagarajumenda365
    @thyagarajumenda3652 жыл бұрын

    అదికూడా.... కాంతారావు గారు మంద్రస్వరంలో మాట్లాడినట్లు ఉంది.

  • @devendrakasetty4094
    @devendrakasetty40942 жыл бұрын

    శారదా శ్రీనివాసన్ గారి చిరు నవ్వుకి మా శుభాభివందనలు

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram31713 жыл бұрын

    ఊర్వశి voice ఈ నాటకానికి జవం జీవం ....అయస్కాంతం... మనసు ను లాగే సూదంటు రాయి.👏👏👍👍🙏🙏🙏🌷🌷🌷

  • @baburajendraprasadgadde3599

    @baburajendraprasadgadde3599

    3 жыл бұрын

    G00d

  • @mukthimargam

    @mukthimargam

    Жыл бұрын

    Super

  • @thyagarajumenda365
    @thyagarajumenda3652 жыл бұрын

    ఈ శ్రవ్య నాటకం లో పురూరవ పాత్రధారి శ్రీ చిరంజీవి గారి కంఠస్వరం సినిమా నటులు కాంతారావు గారి స్వరాన్ని స్ఫురణకు తెస్తుంది....

  • @vallabhanenijanardhanrao3441

    @vallabhanenijanardhanrao3441

    8 ай бұрын

    Yes correct

  • @KO.QUOTES

    @KO.QUOTES

    2 ай бұрын

    ఎందరో మహా మనుభావులు

  • @ramprasadveereswarapu8006
    @ramprasadveereswarapu80063 жыл бұрын

    అమ్మా శారద గారూ ఎంత ధన్యత మీకూ, మాకూ కూడా

  • @sriramachandramurthychvvs1589
    @sriramachandramurthychvvs1589 Жыл бұрын

    అద్భుతమైన శబ్దచిత్రం. చలంగారి తాత్త్విక దృక్పథం వారి కలం నుండి జాలువారిన ఆణిముత్యం. ఎనభై లలో ఎప్పుడో విన్న ఈనాటకం మళ్ళీ ఇన్నాళ్ళకి వినడం చాలా ఆనందం కలిగింది 🙏🙏

  • @bsr8255
    @bsr8255 Жыл бұрын

    It's a master piece. I listen everyday with headphones before sleeping . I go into trance while listening

  • @kasisyamasundararao9373
    @kasisyamasundararao9373 Жыл бұрын

    చాలా చక్కటి థీం. Both voices are live and made for each othet

  • @muralidharlvg5042
    @muralidharlvg50422 жыл бұрын

    గొప్ప తెలుగు సాహిత్యం.చలం ను మల్లి వినడం అది శారద గారి మదురమైన అద్భుతమైన కంటలో.చాలా ధన్యవాదములు.

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw3 жыл бұрын

    అద్భుతంగా ఉంది. చలం గారి రఛనలలో ఇదొక ఆణిముత్యం. ఎంత అద్భుతంగా పాత్రలను పండించారు. ఆకాశవాణి వారికి నా కృతజ్ఞతాభినందపలు.

  • @sphani7010
    @sphani70103 жыл бұрын

    Sarada srinivasan voice, aavida navvuki nenu chinnapati nundi fanni,voice clarity, pronunciation, Tq AIR 😊

  • @chandramkonduru4191
    @chandramkonduru41913 жыл бұрын

    గణపతి రేడియో నాటకం విన్నాను చాలా బాగుంది... చిన్నప్పుడు ఈ నవల చదివాను.. కానీ నాటకము వినడం కూడా బాగుంది

  • @seshagirirao5272
    @seshagirirao52725 ай бұрын

    చిన్నప్పుడు రేడియోలో వచ్చిన ప్రతి నాటకం గొప్ప ఆనందం కలిగేది. శారదా శ్రీనివాస నండూరి విఠలగారి నాటకాలకి వీరాభిమానిని. కృతజ్ఞతలు.❤❤

  • @ratnakar1096
    @ratnakar1096 Жыл бұрын

    2010లో వాడ్రేవు వీరలక్ష్మి గారు ఇచ్చిన cd ద్వారా విన్నాను. నాకు బాగానచ్చి లెక్కలేనన్ని సార్లు విన్న నాటకం. ఎప్పుడు విన్నా కొత్తగా ఆసక్తి గా వుంటుంది. ఆ పాత్రలతో మనం పయనిస్తున్న అనుభవం

  • @KO.QUOTES

    @KO.QUOTES

    2 ай бұрын

    ♥️

  • @padullaparthysreedevi4078
    @padullaparthysreedevi40782 жыл бұрын

    రెండు పాత్రలు కంటి ముందు కదలాడుతున్నాయి.... చాలా అధ్భుతంగా ఉంది

  • @balabhaskarponangi7916
    @balabhaskarponangi79162 жыл бұрын

    అద్భుతం. అనంతమైన.. ఆనందానుభూతి... కలిగింది .... చిత్ర విచిత్రమైన... శ్రవ్యకావ్యం....

  • @sriparu
    @sriparu3 жыл бұрын

    Thanks a lot for uploading this. My father always remembers this from good old 80s. Luckily I found this on youtube. Thanks again AIRHyderabad.. !!

  • @mvchary5127
    @mvchary51273 жыл бұрын

    All AIR old Drama's are to take a subject for students and future generations how to pronounce, moddulate and value of Telugu Language. Excellent programme, Namaskaram.

  • @prasadvarmanadimpalli7822
    @prasadvarmanadimpalli78223 жыл бұрын

    10 సార్లు విన్నాను తనివి తీరడం లేదు.అద్భుతమైన ఆధ్యాత్మిక చింతన గల నాటకం.

  • @narasimhamurtyavadhanula7994

    @narasimhamurtyavadhanula7994

    3 жыл бұрын

    ......eenatakamchalabagundi

  • @prasadvarmanadimpalli7822

    @prasadvarmanadimpalli7822

    Жыл бұрын

    రేడియో నాటకీకరణ అద్భుతం, గా చేశారు చిరంజీవి గారు, శారదా శ్రీనివాసన్ గారి కంఠస్వరం మళ్ళీ, మళ్ళీ వినాలని అనిపిస్తుంది

  • @purpleveer
    @purpleveer2 жыл бұрын

    As an ex-atheist in his mid 20s trying to lead a life of spiritual adventure, I find this piece *Revolutionary*. Subtler than a flower petal and yet piercing through the intellect to comfort the self within an individual.

  • @asrnivas
    @asrnivas2 жыл бұрын

    అద్భుతంగా ఉంది. శారదా శ్రీనివాసన్ voice చాలా mesmerizing గా ఉంది

  • @gotetilalitha8652
    @gotetilalitha86523 жыл бұрын

    అద్భుతమైన వ్యాఖ్యానం వీరలక్ష్మీగారిది. చలంగారు తప్ప ఈ గొప్పకావ్యాన్ని ఎవరు రాయగలరు?

  • @sunithapothuri8864

    @sunithapothuri8864

    2 жыл бұрын

    అదే గొంతు గుర్తుపట్టాను. 😍👍

  • @hrangarao5075
    @hrangarao50753 ай бұрын

    Hats off to the AIR. Chelam also appreciated the production which was published in VANI then.

  • @ananthram
    @ananthram3 жыл бұрын

    అద్భుతమైన చలం గారి సాహిత్యరచన

  • @juttigamallikarjunarao7420
    @juttigamallikarjunarao74203 жыл бұрын

    What a melodious voice of Sarada Srinivasan.

  • @jayaadinarayanabuddha8008
    @jayaadinarayanabuddha8008 Жыл бұрын

    అలనాటి అపురూపంగా చెప్పబడిన ఈ నాటకం ఇన్నాళ్ళకు వినగలిగాం. ఆఅవకాశం అందించినAIR వారికి ధన్యవాదాలు. ఇటువంటి ఆణిముత్యాలు మరిన్ని అందించాలని కోరుతున్నాం. కేవలం ధ్వని మాధ్యమం ద్వారాన్ని అధ్భుతాలు అందించగలిగారో ఈతరం వారికి తప్పక తెలియజెప్పాలి.

  • @khanderaopareekshannarende9417
    @khanderaopareekshannarende94174 жыл бұрын

    బోధిసిరి నాటకం అందించగలరని మనవి! 🙏

  • @srinivasnaralasetty
    @srinivasnaralasetty6 ай бұрын

    తాత్విక దృష్టితో ఈ నాటకం వింటే.. ఎంత అద్వైతం ఉందో... అద్భుతం.. చలం రమణ మహర్షి ఆశ్రమానికి ఎందుకు వెళ్లారో తెలిసింది.

  • @cvrmurthy3918
    @cvrmurthy39182 жыл бұрын

    Throughout this play, I was in some other world. Adbhutam in all ramifications. 🙏🙏🙏

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi52734 жыл бұрын

    తెలుగు భాష లోని అద్భుత పరిమళం ఈ నాటకంలో మనం కనుగొనగలం. ప్రేమ భావనలోని సౌందర్యాన్ని తెలియజేయటమే ఈ నాటకసారాంశం.

  • @vijayapeesapati2542
    @vijayapeesapati25422 жыл бұрын

    చాలా గొప్ప నాటకం అద్వితీయమైన,అనన్య మైన, శాశ్వతమైన ప్రేమను భగవద్గీతలో భక్తి యోగం చెప్పినట్లు చలం ఊర్వశి ద్వారా ప్రేమ యోగం చెప్పించాడు. ఆయనకి, చిరంజీవి గారికి, శారద శ్రీనివాసన్ గారికి, ఇతరులు కి నా నమస్సుమాంజలులు వి ఆర్ యస్ శర్మ పీసపాటి కాకినాడ

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala20083 жыл бұрын

    పరిచయ వ్యాఖ్యలు నాటకం తప్పకుండా వినాలనిపించింది. గతంలో miss అయ్యాను.

  • @kasivajjyalasubrahmanyam.3397
    @kasivajjyalasubrahmanyam.33973 жыл бұрын

    Excellent. Fully satisfied.congratulations to the artists-&director.--ksm.Ndvl.w.g.dt.

  • @pssastri5696
    @pssastri56969 ай бұрын

    Apurupanatacumverygoodvoices

  • @GBraju-ju6ky
    @GBraju-ju6ky Жыл бұрын

    Master piece SARADA SRINIVASAN CHIRANJEEVI GARU WHATA VOICE

  • @usharanipinni6837
    @usharanipinni68372 жыл бұрын

    pure love voiced so well in a voice of resonance in the celestial tone of Sarada adio queen , the bell in Chiranjeevi gari voice made this play royal with its deep philosophy , the sense and essence of the play unconditional beyond this trancient body 🙏👌👌👏👏

  • @mukthimargam
    @mukthimargam Жыл бұрын

    చాలా గొప్ప నాటకం

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala20083 жыл бұрын

    ఈ నాటకం తెర వెనుక శ్రమ గురించి శారద గారితో చెప్పిచ్చడం బాగుంది.

  • @sathyaanveshi112
    @sathyaanveshi1123 ай бұрын

    Ayaa meku shatakoti namaskaralu

  • @satyanarayanathota
    @satyanarayanathota3 жыл бұрын

    ఇంత అద్భుతమైన వాయిస్ మళ్లీ వినగలమా?

  • @venkataramaraopindiprolu1306
    @venkataramaraopindiprolu13063 жыл бұрын

    Adbhutam...prema prema yokka pavitrata yentha abhutamgaa pradarsinchaaro ...amma Sarada garu mee gaatram mariyu Chiranjeevi garu gatra daanam yentho prananni posaayi paatralaki...mahaa abdhutam 🙏🙏🙏

  • @siv8143
    @siv81433 жыл бұрын

    Superb dramatization. Thank you- B.V. Siva Prasad

  • @bsr8255
    @bsr82552 жыл бұрын

    I heard the last 20mnts of this play a decade back. Somehow I felt very gripping but couldn't know the title to listen the complete play. Just yesterday I got connected. Really delightful to listen now the complete play

  • @torah245
    @torah2453 жыл бұрын

    highly excited to hear my favourite voices again after more than forty five years. after 1990 I am unable to hear radio for we are away and unable to receive.I have already heard this play,I am much impressed by the expressions ,the voices.but I do not know much about the play and its essenes.Any way thank you for this oportunity you have made it possible to hear again and also the younger generations may know how the then radio plays are unique.

  • @godspresencewithusalltheti159
    @godspresencewithusalltheti1593 жыл бұрын

    Nenu chinnappudu maa entlo radio lo vinevaallamu. After longtime listening to radio again with childhood memories.Thank you so much .

  • @chandraerikipaty6400

    @chandraerikipaty6400

    3 жыл бұрын

    Great piece of living art. The credit goes to the two artists, of course to the creator. Thank you for the production and for giving it to the audience as a free gift. Lokareetya, god bless all of you. Chandra.

  • @devisaraswathisala
    @devisaraswathisala8 ай бұрын

    Excellent ❤👏👏👏👏👌👌👌

  • @jhansikumari276
    @jhansikumari2764 жыл бұрын

    ఎంత గొప్ప నాటకం. స్క్రిప్ట్ మాత్రమే కాదు. స్త్రీ మనసు. చలం ఎంత గొప్పగా రాసారో. అంతే గొప్పగా శారద శ్రీనివాసన్ గారు, చిరంజీవి గారు అందరి సమన్వయము దృశ్యమే కనిపించింది. యివన్నీ ఆ నాటివారికి ఎంతో విలువైనవి. రేడియో నాటకానికి ఎంతో బాగా ఒదిగింది.

  • @hariprasad-oc5ce

    @hariprasad-oc5ce

    3 жыл бұрын

    అర్థం చేసుకున్న వారికి గొప్ప అనుభూతి

  • @cvrmurthy3918
    @cvrmurthy39182 жыл бұрын

    Heard this for the first time.

  • @MURARI6769
    @MURARI67693 жыл бұрын

    Smt Sarada Srinivasan garu, Uoorvasi okkare!

  • @savitrikamisetti4144
    @savitrikamisetti41443 жыл бұрын

    ఈ నాటకం గురించి చెప్పడానికి భాష చాలదు!ఆనాడు రేడియోలో విన్నప్పుడూ, ఇప్పుడూ కూడా అదే భావన!అదే అనుభూతి!మీకు ఎలా కృతజ్ఙతలు చెప్పాలో తెలియడంలేదు!

  • @neerikshnarao8735

    @neerikshnarao8735

    2 жыл бұрын

    ఎన్ని జన్మలైనా ఎత్తాలని వున్నది ఈ నాటకం వినటానికి రేడియో కేంద్రము వారికీ నాకృతజ్ఞతలు

  • @pssastri5696
    @pssastri56969 ай бұрын

    Wonderful

  • @harithaanat
    @harithaanat4 жыл бұрын

    Wow chala bahungi chinnappati rojulu gurthu ku vasthunnadhuku thank you

  • @prasannakumar4379
    @prasannakumar43793 жыл бұрын

    నాకు తెలిసి ఇంత గొప్ప రీతిలో ప్రేమను సమ్మందా భాందవ్యాలను ఆవిష్కరించిన సాహిత్య రూపం మరొకటి లేదు

  • @bsr8255
    @bsr8255 Жыл бұрын

    The male voice has resemblance with kantarao voice

  • @pssastri5696
    @pssastri56969 ай бұрын

    Good

  • @nagendrasharma3759
    @nagendrasharma37593 жыл бұрын

    Old dramas nice.particularly mythological part convert as a Radiotic drama appreciated. Sankepallly nagendra sharma, karimnagar

  • @jellalaxmaiah9071
    @jellalaxmaiah90713 жыл бұрын

    శ్రవ్య సౌరభాలు అలనాటి నాటకాలు చాలా బాగున్నాయి. అలనాటి ఒక నాటకం పాపం పుణ్యం ప్రపంచ మార్గం ప్రసారం చేయగలరు అని వినతి

  • @vw6350
    @vw63504 жыл бұрын

    It's a Living legend of Sharada Shrinivasan in the creation of Chalam's World.

  • @ramakrishnachityala4007
    @ramakrishnachityala40074 жыл бұрын

    Thanks a lot to All India radio Hyderabad.

  • @prudhvi082
    @prudhvi082 Жыл бұрын

    ఇది ఒక అద్భుతం

  • @prudhvi082

    @prudhvi082

    Жыл бұрын

    ఇది కానీ విని ఎరుగని అద్భుతం

  • @MeramaraoMbabu
    @MeramaraoMbabu2 жыл бұрын

    బ్రహ్మానంద ప్రదాయకం.

  • @rambabukoduri5733
    @rambabukoduri57333 жыл бұрын

    Very good writer chalm Garu.💐💐💐🌹🌹🌹🌺🌺🌺🌻🌻🌻💐💐💐

  • @vijayasriar
    @vijayasriar4 жыл бұрын

    Adbhutaha. Iddari gontulu chalam Gari keertini penchayi.

  • @saraswathinittala1744
    @saraswathinittala17442 жыл бұрын

    Great,godemagemismyregchalam.thanks

  • @bhanuvoleti
    @bhanuvoleti Жыл бұрын

    అద్భుతం..అపురూపం...

  • @lakshmib2700
    @lakshmib27004 жыл бұрын

    Wah!!👏🏼👏🏼👏🏼

  • @rajakrishteachings7782
    @rajakrishteachings77822 жыл бұрын

    What a narration.... gOLD...

  • @sampunapo
    @sampunapo Жыл бұрын

    ❤️❤️❤️❤️❤️❤️

  • @KO.QUOTES

    @KO.QUOTES

    2 ай бұрын

    ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @KrishnaIya-ee3ni
    @KrishnaIya-ee3ni8 ай бұрын

  • @rammuniganti1127
    @rammuniganti11273 жыл бұрын

    Epic !

  • @SureshKumar-hh3ns
    @SureshKumar-hh3ns3 жыл бұрын

    నాది భీమిలీ...మా అమ్మ...చలం గారి అరాదకురాలు. అందువల్ల నాకు ఆయన పుస్తకాలు అంటే ఇష్టం.

  • @KO.QUOTES

    @KO.QUOTES

    2 ай бұрын

    అరుణ చదివారా?

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula972110 ай бұрын

    Gratdrma

  • @VVBABU
    @VVBABU Жыл бұрын

    🙏

  • @kolliparaudayashankar2493
    @kolliparaudayashankar24932 жыл бұрын

    నిజంగా మా మానసిక సంఘర్షణ కళ్ల ముందు ఆవిష్కరణ.

  • @nalinikumari1682
    @nalinikumari1682 Жыл бұрын

    Ame navvuku chala abhimanini nenu.

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli20693 жыл бұрын

    శ్రవ్యనాటకమేఅయినాదృశ్యంకళ్ళకికట్టినట్లుగాగోచరించిది.ఆఅధ్బుతంస్వరంలోపలికించగలినమదురపలుకులుకారణంఅనిచెప్పవచ్చు.

  • @user-pu7sz8zh3i
    @user-pu7sz8zh3i4 жыл бұрын

    గొప్ప నాటకంఇది. చలం తాత్త్విక ధోరణి ఊర్వశి మాటలలో నింపారు.

  • @murthys.s.n.1641
    @murthys.s.n.16412 жыл бұрын

    The seed story is from Rig Veda which attracted many philosophers/writers.

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala20083 жыл бұрын

    ఈ వేదాంతం తలకెక్కలేదు. నిజం.

  • @KO.QUOTES

    @KO.QUOTES

    2 ай бұрын

    మరోసారి వినండి ♥️

  • @chamartimadhavi1778
    @chamartimadhavi17782 жыл бұрын

    వేరే లోకానికి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది

  • @sc-xd4tm
    @sc-xd4tm3 жыл бұрын

    who gave the foreword? her voice is so divine

  • @rambabukoduri5733
    @rambabukoduri57332 жыл бұрын

    💐👌👌👌💐

  • @arunakurapati2244
    @arunakurapati22442 жыл бұрын

    Remembered the drama in my college drama where the queen of pururava's queen was better actor and better looking than Urvashi. She bagged the best actress award

  • @umadevipochampalligoparaju6424
    @umadevipochampalligoparaju64243 жыл бұрын

    also please upload the audio play of Siddhartha, how Gautama Buddha left home and returned as an ascetic

  • @shaliviran9071
    @shaliviran90712 жыл бұрын

    Saradhasrinivas gari voice of radio

  • @jaganmohanreddymothe6695
    @jaganmohanreddymothe66953 жыл бұрын

    చలం మహర్షి...

  • @narayanakota4689
    @narayanakota46894 жыл бұрын

    భౌతిక సుఖాలను అనుభవించుట; అంతర్గత (మనస్సుతో)సుఖాలననుభవించుట:రెండిటిమథ్యతేడావివరించారు..ఆలోచించి,ఎంతోవిశ్లేషిస్తేగానియర్థంగానివిషయం.

  • @nar880
    @nar8807 ай бұрын

    స్టేజ్ మీద కుదరదు. ఒక్క రేడియో లో మాత్రమె కుదురింది. 🙏🙏🙏

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm2 жыл бұрын

    శారద గారూ. . మీ కంఠం తో ఊర్వశి పాత్ర కు ప్రాణం పోశారు.. కళ్ళ ముందు ఊర్వశి పాత్ర kalayaadindi...

  • @KO.QUOTES

    @KO.QUOTES

    2 ай бұрын

    శారద గారి స్వీయచరిత్ర చదవండి

  • @neerikshnarao8735
    @neerikshnarao87352 жыл бұрын

    జీవితమంతా సరిపోదు ఈ యన ను ఆరాధించడానికి

  • @pullaraoarsanapalli8916
    @pullaraoarsanapalli89163 жыл бұрын

    Goppa adrushtam

  • @satyendraprasadilapavuluri8553
    @satyendraprasadilapavuluri85533 жыл бұрын

    Sir, Could you please upload that great play "Pashyanti" broadcasted decades ago.

Келесі