Producer Narasamma And Venkateshwarlu Success Story | Spirit Movie | RavBabu | RTV

Producer Narasamma And Venkateshwarlu Success Story | Spirit Movie | RavBabu | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 335

  • @vijayarao5823
    @vijayarao582321 күн бұрын

    ఆ దేవుని ఆశీస్సులతో వీళ్ళు తీసిన సినిమా ఏ కష్టమూ లేకుండా విడుదల అయ్యి థియేటర్ లోను, OTT లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడాలని కోరుకుంటున్నాను. ఆమె యొక్క ధైర్యానికి జోహార్లు

  • @user-ed3pj2ot3c

    @user-ed3pj2ot3c

    14 күн бұрын

    జోహరు అనే పదం చనిపోయిన వారి కి బతుకునావారి కి కాదు

  • @veerrajumadana1221
    @veerrajumadana12218 күн бұрын

    దయసేసి ఈ సినిమా సూపర్ హిట్ చేయండి.

  • @laxmansunka9939
    @laxmansunka993918 күн бұрын

    నిజంగా భార్య భర్తలు మల్లెపువ్వు లాంటి మనసు ఉన్నవారు వీరు తీస్తున్న సినిమా ప్రేక్షకులు అందరు చూసి ఆదరించాలి ❤❤

  • @DJ.ERIGI-ARTS_
    @DJ.ERIGI-ARTS_21 күн бұрын

    మీ దంపతులు త్వరలో గిన్నిస్ బుక్ లో ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న . ఇట్లు. ఇరిగి రమేష్ తెలుగు ఫిలిం ఆర్టిస్ట్🎉🎉🎉🎉

  • @raahulisam

    @raahulisam

    17 күн бұрын

    Amte etla eekutaru bhayya record lo, ye category

  • @Srinivasarao-jf6qu
    @Srinivasarao-jf6qu21 күн бұрын

    సూపర్ అమ్మా మీరు భయపడకండి మేము అంత మీకు తోడు వుంటాం

  • @parupudiphanindra3126

    @parupudiphanindra3126

    20 күн бұрын

    Todu ante emi cheddamani vuddesam. Comment cheyadam tappa. Aa amount vari life ki use avvali

  • @rr-mr3cf

    @rr-mr3cf

    16 күн бұрын

    ​@@parupudiphanindra3126a good

  • @srinivasulurachagiri2776

    @srinivasulurachagiri2776

    14 күн бұрын

    మేమంతా మీరు తీసిన సినిమా తప్పక చూస్తము.

  • @Rajareels-143R
    @Rajareels-143R15 күн бұрын

    నేనైతే మీ సినిమా కచ్చితంగా చూస్తాను రివ్యూ తో సంబంధం లేకుండా🎉

  • @ramakoteswarareddy2094

    @ramakoteswarareddy2094

    14 күн бұрын

    👍

  • @satyamgompa8780

    @satyamgompa8780

    9 күн бұрын

    Super bro

  • @DrPatlollaMallika
    @DrPatlollaMallika15 күн бұрын

    చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు అమ్మ ఈ వయసులో కూడా ఎలాంటి వెనకంజ లేకుండా ముందుకు వెళ్లిన మీకు సహకరించిన పెద్దయ్య కుటుంబ సభ్యులందరికీ అభినందనలు🎉❤

  • @thedefender4all589
    @thedefender4all58917 күн бұрын

    మీ సినిమా గొప్ప విజయం సాధించలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤

  • @narendhar9576
    @narendhar957621 күн бұрын

    నేను సినిమాలు చూడటం మానేశా కానీ మీ సినిమా చూస్తా

  • @devarajaprasadtungala9011

    @devarajaprasadtungala9011

    15 күн бұрын

    ❤❤❤

  • @yasa2500
    @yasa250011 күн бұрын

    Me cinema peru anti thappakunda chusthamu me cinema super hit kavali

  • @vasukotipalli1316
    @vasukotipalli131616 күн бұрын

    మీ సినిమా గొప్ప విజయం సాధించలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkataramanakomuravelli2362
    @venkataramanakomuravelli236221 күн бұрын

    మీ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను గ్రేట్ అమ్మ

  • @khajashaik3279
    @khajashaik327912 күн бұрын

    All The Best Medam To All.💛💛💚💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rambabubesta3634
    @rambabubesta363415 күн бұрын

    రవి బాబుకు సెల్యూట్

  • @nageshsreeramula4062
    @nageshsreeramula406213 күн бұрын

    గొప్ప సాహసం మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను

  • @kasimurthy4297
    @kasimurthy429716 күн бұрын

    నరసమ్మ గారి సంకల్పం సిద్ధిస్తుంది..పట్టుదలకు మరో రూపం .. వారికి విజయం చేకూరాలని కోరుతూ..కాశీ మూర్తి హైదారాబాద్

  • @Chnarasammavenkateswarlu

    @Chnarasammavenkateswarlu

    15 күн бұрын

  • @marxism8273
    @marxism827317 күн бұрын

    ఈమెకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వాలి, అర్హురాలు

  • @user-xg3mn2jz4v
    @user-xg3mn2jz4v14 күн бұрын

    మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను ❤️

  • @tulasisrinivas3196
    @tulasisrinivas319612 күн бұрын

    Ravibabu garu mee adrushtam ayana manchi manasu tho mee asayam neraveruthundi.

  • @ch.srinivash406
    @ch.srinivash40611 күн бұрын

    సంకల్పం ఉండాలి మనిషి సాధించలేనిది ఏమీ లేదు విజయం మీదే అమ్మ

  • @devusuryakumar3083
    @devusuryakumar308312 күн бұрын

    మీలాంటి వారి స్ఫూర్తి తో ఎంతో మంది పరిశ్రమలోకి రావాలి చిన్న చిన్న ఆర్టిస్ట్ లు పయికి రావాలి.

  • @nenintheyoutubechannel1197
    @nenintheyoutubechannel119716 күн бұрын

    అమ్మ నీ సంకల్పం గొప్పది.. సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..

  • @durgalakshmisaraswathi5847

    @durgalakshmisaraswathi5847

    13 күн бұрын

    Yes good luck all the best Trend setter.. Bút film flop ayite 80 lakhs loss ayina తట్టుకోవాలి కూడా But great 👍

  • @user-zh8in6xc3z
    @user-zh8in6xc3z21 күн бұрын

    అమ్మకు సినిమాల మీద ఉన్న మక్కువతో ఈ సాహసం చేయడం అభినందనీయం డైరెక్టర్ గారు దయచేసి మీడియా మిత్రులకు ఈ సినిమా గురించి వీరి ఆశయం గురించి చెప్పండి ఈ సినిమాని వారే పబ్లిసిటీ పరంగా ప్రజల్లోకి తీసుకుని వెళతారు తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది జై హింద్

  • @parvathaiahregati2515
    @parvathaiahregati251521 күн бұрын

    కూలీకి వెళ్లి అంత డబ్బు సంపాదించడం గొప్ప విషయం

  • @srinivaspingeli4780
    @srinivaspingeli478017 күн бұрын

    మీ సినిమా సక్సెస్ కావాలని కోరుతున్నాను. బలగం సినిమా.. చాలా పురాతనమైన.. ప్రజలలో ఉన్న టా పిక్ 😅 సక్సెస్ అయింది.. మీది కూడా ఒకటి సక్సెస్ కావాలి.. మీ కోరిక నెరవేరాలని.. కోరుకుంటున్నాను... నీ దృఢ సంకల్పానికి నా... హ్యాట్సాఫ్..

  • @TeluguStudentshorts
    @TeluguStudentshorts13 күн бұрын

    మీరు సినిమా తీసినందుకు అయినా నేను చూస్తాను అమ్మ

  • @mendaanu1227
    @mendaanu122721 күн бұрын

    మిమ్మల్ని చూసి గొప్పొల్లు సిగ్గు పడాలి మీ మంచి మనసుకి అంత మంచే జరుగుతుంది

  • @jsdevotionaltelugu3571
    @jsdevotionaltelugu357121 күн бұрын

    మీ ధైర్యానికి జోహార్లు..

  • @rajayogirosaiah7090
    @rajayogirosaiah709021 күн бұрын

    అక్కా టీవీలు వచ్చాక సినిమా ఫీల్డ్ బాగ లేదు అంతా లోకం మోసంగావుంది.మనసు మార్చుకో.వున్న రూపాయి ని వృద్దాప్యం కోసం దాసుకో

  • @narralalitha9633
    @narralalitha963313 күн бұрын

    Really you are great Amma Narsamma. May God bless you and give you a happy and long life

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu337413 күн бұрын

    👌🏾అమ్మ. మి డబ్బులు మీకు రావాలి అని అ దేవుడు ని కోరుకుంటున్నాను 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @user-xv1ty7ql7k
    @user-xv1ty7ql7k6 күн бұрын

    మీ ప్రయత్నం సాఫలికృతం అవుతుంది దేవుడు సహాకరిస్తాడు

  • @rawvideoss
    @rawvideoss14 күн бұрын

    మీ సినిమా మంచి హిట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాము మీరు ప్రొడ్యూసర్ గ మరిన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాము మీ మాటల్లోనే తెలుస్తుంది మీ పట్టుదల నిజాయతి అమ్మ మీకు దేవుడు అశీసులతో పాటు ప్రజల అశీసులు కూడా మీకు ఉంటాయి కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కి మీరు ఆదర్శం కావాలి

  • @mythoughts2546
    @mythoughts254617 күн бұрын

    సూపర్ అమ్మ మీరు, మీ కలను సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @pvsuryakumari7466
    @pvsuryakumari746621 күн бұрын

    Great, all the best అమ్మ 👏👍

  • @siddharthaadepu3064
    @siddharthaadepu306413 күн бұрын

    Awesome, siddhartha's ayurvedic cuisine 🇺🇸

  • @SuryaTVcom
    @SuryaTVcom5 күн бұрын

    ఆమెకు ఆ భగవంతుని ఆశీస్సులు తోడుగా ఉండాలి.. పెట్టిన డబ్బు వెనుక్కు రావాలి ..

  • @kakarla83
    @kakarla8314 күн бұрын

    Deeevudaaa., Hatsoff to you Amma., May GOD give you strength and long life

  • @prashanthraala3819
    @prashanthraala381919 күн бұрын

    చాలా చాలా సంతోషం అమ్మా మీకున్న ధైర్యం సాహసం అమోఘం అపూర్వం అనంతం మి సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Chnarasammavenkateswarlu

    @Chnarasammavenkateswarlu

    15 күн бұрын

  • @praveennalla5369

    @praveennalla5369

    15 күн бұрын

    A cinima Peru eanti sor

  • @Chnarasammavenkateswarlu
    @Chnarasammavenkateswarlu18 күн бұрын

    ముందుగా R. టీవీ వారికీ నమస్కారం నా మీద మన సినిమా మీద R టీవీ ద్వారా మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత మీ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏 నిర్మాత అయిన మా అమ్మ నరసమ్మ చెప్పమని చెప్పారు

  • @user-rj1vu1zy7k

    @user-rj1vu1zy7k

    15 күн бұрын

    సినిమా పేరు. రిలేజ్ డేట్ చెప్పండి .నేను చూడాలనుకుంటన్న

  • @ZeeTechinTelugu
    @ZeeTechinTelugu14 күн бұрын

    📺tv ఛానల్ వాళ్ళు అందరూ కలసి మంచి వాళ్ల కు పబ్లిసిటి ఇచ్చి విజయాన్ని ఇవలని కోరుకుంటున్నా 👒🎩s up

  • @chinnachinnna8299
    @chinnachinnna829914 күн бұрын

    అమ్మ మీ నమ్మకం మీకు విజయం 💐💐👌🏻👌🏻

  • @karunakarpothem7069
    @karunakarpothem706913 күн бұрын

    ఈమె తీసిన సినిమాకు ధియేటర్స్ ఇవ్వాలి

  • @konekumar5260
    @konekumar526013 күн бұрын

    My heartily congratulations 🎊 👏 💐 amma.

  • @sarathsavarapu5075
    @sarathsavarapu507515 күн бұрын

    గాడ్ బ్లెస్స్ యు డైరెక్టర్ రవిబాబు గారి ఫోన్ నెంబర్ కావాలి ఆయనతో ఒక సినిమా చేయించాలి

  • @kalkikalki1185

    @kalkikalki1185

    15 күн бұрын

    డైరెక్షన్ r ప్రొడ్యూసర్

  • @RKPrasadMudhiRaj
    @RKPrasadMudhiRaj15 күн бұрын

    Mee cinema goppa hit kavali🎉🎉🎉🎉🎉

  • @rajarao2788
    @rajarao278814 күн бұрын

    కలను ప్రేమించిన నరసమ్మ దంపతులకు పాదాభివందనాలు... 🌹🌹🙏🙏

  • @praveenchintuofficial924
    @praveenchintuofficial92414 күн бұрын

    👍👍 movie pakka chustha media vallu elanti vallani support cheyali

  • @bandarunookaraju5247
    @bandarunookaraju524721 күн бұрын

    ఈ అమ్మని కన్నా అమ్మ గొప్పది 👏👏🙏🙏🙏 శబాష్ R మీడియా ఎవ్వరికి రా ఉద్యోగం లేదు ఈ అమ్మని చూసి నేర్చుకోందిరా 👍

  • @Chnarasammavenkateswarlu

    @Chnarasammavenkateswarlu

    15 күн бұрын

  • @cherrychannel5839
    @cherrychannel583914 күн бұрын

    మీ ధైర్యానికి నా జోహార్

  • @ajithajithkumar9205
    @ajithajithkumar920514 күн бұрын

    సినిమా సూపర్ డూపర్ hit కావాలి

  • @balrajmulinti3322
    @balrajmulinti332214 күн бұрын

    Pattu dala unte yedaina sulabhamu❤ Narsamma Amma ku dil se pranam🙏 From Mumbai 🙏

  • @srinivasulurachagiri2776
    @srinivasulurachagiri277614 күн бұрын

    వారు తీసిన సినిమా పేరు చెప్పండి.

  • @vinaytfisensation7495
    @vinaytfisensation74957 күн бұрын

    👌🖐️🤞🖖✌️👍 That's the hard workship human being confidence and going through out over years! Very inspirational woman maa you're! You aquired yourself before money and using them for your goal without depending on any people to make movie! The Director who supports them to make her wish as true is too great!😊

  • @user-gr9fu3vo5e
    @user-gr9fu3vo5e15 күн бұрын

    She is great and inspirable to the aspirents from the youth of India.

  • @enarayana2302
    @enarayana230214 күн бұрын

    Kanigiri to pedaarikatla madyalo narasamma hotel untundi raagisamgati,chiken curry baaguntundi.chaala simple gaaa thadikelalo untundi.

  • @sureshsuresh-se2kf

    @sureshsuresh-se2kf

    14 күн бұрын

    Ha

  • @satishvarma2287
    @satishvarma228714 күн бұрын

    ఈ సినిమా ఫస్ట్ రోజే చూస్తా👍👍

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala901115 күн бұрын

    Extraordinary thoughts ❤❤❤

  • @vivekvardhan9866
    @vivekvardhan986615 күн бұрын

    ని గొప్ప సంకల్పనికి 🙏🙏🙏

  • @balarambonagiri2306
    @balarambonagiri230613 күн бұрын

    Best of luck 🤞

  • @kurangivenkatrao395
    @kurangivenkatrao39515 күн бұрын

    అమ్మ సంసారం ఆంత తీసుకెళ్లి సినిమాలో పెట్టవు జాగర్త

  • @DeviPrasad-fh1jm
    @DeviPrasad-fh1jm13 күн бұрын

    "శుభ సంకల్పం" వీరిది సినిమా విజయం సాధించాలని నా కోరిక....

  • @mallaiahbachu9677
    @mallaiahbachu967721 күн бұрын

    Rtv should give free publicity

  • @Chetanworld-657
    @Chetanworld-65720 күн бұрын

    Pure soul s both ... please save god...veellu success avvali🙏🙏👍👍👍👍

  • @veerrajumadana1221
    @veerrajumadana12218 күн бұрын

    మనిషి తలసుకొంటే ఏమైయినా చేయగలడు. దృదమైన సంకల్పం ఉండాలి. అదే ఆమె నిరూపించింది.

  • @MrKhallaas
    @MrKhallaas20 күн бұрын

    👉 వీళ్ళు మూర్ఖులు అయినా అయి వుండాలి లేదా మొండి దైర్యం అయినా అయి వుండాలి , ఒకర్ని వున్న ఫళంగా దివాలా తియించాలి అంటే వారితో ఓ సినిమా అయినా తీయించాలి లేదా ఎలక్షన్ లో అయినా పోటీ చేయించాలి అంటారు పెద్దలు , ఈమే ఆశ మాత్రం మంచిదే కానీ ఇది సినిమా ఫీల్డ్ సముద్రం కన్నా లోతు ఎక్కువ , మనకు మంచి ఈత వచ్చి వుంటేనే దిగాలి ఇంకొకర్ని నమ్ముకొని ఈత కొడితే 99% గ్యారంటీ లేదు ఈమే అదృష్టం కొద్దీ ఆ 1% లో ఈమే పేరుంటే తలరాత మారి పోతుంది , any how all the best 👍👈

  • @cherrychannel5839

    @cherrychannel5839

    14 күн бұрын

    ఇల్లు మూర్ఖులు కాదు మంచి మనసులు వారు వీళ్ళ సినిమా అందరూ చూడాలి

  • @cherrychannel5839

    @cherrychannel5839

    14 күн бұрын

    సాయి నరసమ్మ స్పిరిట్స్ సంగటి హోటల్ మూవీ నేమ్

  • @mohanaraokurra6406
    @mohanaraokurra640615 күн бұрын

    మాతంగి అనే పేరు సినిమాకి పెట్టవలసింది.

  • @sailakshmi-lk7ox
    @sailakshmi-lk7ox15 күн бұрын

    Mee cinima tappakunda chusta Amma....mimmalanu oksaari vachi kalustaa.... You are great producer.....

  • @laxma4155
    @laxma415521 күн бұрын

    look at their clarity..pure souls...hope they get more strength and continue with their life with the same spirit

  • @Chnarasammavenkateswarlu

    @Chnarasammavenkateswarlu

    15 күн бұрын

    Avunu

  • @user-to9di3xz9j
    @user-to9di3xz9j15 күн бұрын

    🙏🙏🙏 అమ్మా నీ గొప్ప మనసుకు 🙏🙏🙏 కానీ క్షమించు డబ్బు తిరిగి రాకుంటే బాధ పడకు 🙏🙏🙏 భేరి ఉమామహేష్ Film Music "Director " Hero & Mimicry artist International

  • @kalkikalki1185

    @kalkikalki1185

    14 күн бұрын

    Kudhirithe miru valatho oka interview cheyadaniki traicheyalasundhi valaki +avuthundhi

  • @user-bt9jk8jx9x
    @user-bt9jk8jx9x14 күн бұрын

    ఈ సినిమా దగ్గరుండి నేను వంద మందికి చూపిస్తాను అమ్మ

  • @singeranilbanjara1687
    @singeranilbanjara168714 күн бұрын

    All the best amma❤

  • @ksenterprises2259
    @ksenterprises225915 күн бұрын

    Akanda dailaug: devunni karuninchamani adugu ! - kanipinchamani kaadu !! Kaani veeri sankalpam neravaralani korukundam.

  • @bhushanammoturi623
    @bhushanammoturi62315 күн бұрын

    E move. Andam chudali❤❤❤

  • @ragavedika
    @ragavedika15 күн бұрын

    Very good and great adventureist family....

  • @jinkasrinivasarao
    @jinkasrinivasarao16 күн бұрын

    All the best for your dream project amma🎉💐

  • @bomalinarasimharao1970
    @bomalinarasimharao19709 күн бұрын

    మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను... హిట్ అవుతుంది కూడా, దైర్యం గా వుండండి.

  • @nandishgowdabglr5777
    @nandishgowdabglr577717 күн бұрын

    Ur Confident & Hard work is Amazing All the best,.

  • @GowriGoli
    @GowriGoli21 күн бұрын

    the humans. Nice to see an example of a transformed people to humans.

  • @vyshnaviinstruments4220
    @vyshnaviinstruments422014 күн бұрын

    All the best

  • @varma369pathi4
    @varma369pathi415 күн бұрын

    Super nijanga Mee movie success avthadhi

  • @pullaraogokavarapu6204
    @pullaraogokavarapu620414 күн бұрын

    Amma meecinima thappakunda sustam meedevijayam

  • @GattuRathaiah
    @GattuRathaiah14 күн бұрын

    God bless you

  • @devidalex5723
    @devidalex572315 күн бұрын

    Movie name plez

  • @rameshbabudronadula
    @rameshbabudronadula21 күн бұрын

    Super,strong woman 👍

  • @pawankumarkumar4952
    @pawankumarkumar495215 күн бұрын

    Congratulations Amma 💐🙏

  • @yadadristudycirlce6882
    @yadadristudycirlce688216 күн бұрын

    Your Great Amma all the best 👍👍👍🙏🙏🙏

  • @kantayarao9705
    @kantayarao970514 күн бұрын

    Mee cinema super hit havali

  • @nvkirankumar7062
    @nvkirankumar706215 күн бұрын

    Nee kastam..palitham vastadi..pinni gaaru

  • @godavarikurradumani1030
    @godavarikurradumani103014 күн бұрын

    నేను అసిస్టెంట్ డైరెక్టర్ మణికంఠ. నాకు సినీమా తీయాలని. నా కల.. మీ ఇద్దర్ని చూసి. నాకూ నమ్మకం. వొచి o దీ .. మీ సినీమా రిలేజ్ iyaka నేను చూస్తా .

  • @ramram-wy7ox
    @ramram-wy7ox17 күн бұрын

    బాగానే ధైర్యం చేశారు బాగానే వుంది కానీ దయ్యాల సినిమా ఆడవు. మీ అదృష్టం ఎలా వుందో చూడాలి

  • @rajkumarboini5828
    @rajkumarboini58287 күн бұрын

    అమ్మ మీకు మిమ్ము ఉన్నాము మీకోసం సపోట్ చేస్తాము

  • @Ksomh8877
    @Ksomh887715 күн бұрын

    మీ ఫ్యామిలీ కి సపోర్ట్ తప్పకుండా ఉంటుంది

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu823615 күн бұрын

    మీ సినిమా తప్పకుండా చూస్తాను

  • @tikkar466
    @tikkar46621 күн бұрын

    మా చదువుకున్న హిందువులం హిందూయిజం గొప్పది మరియు ఇప్పుడున్న సాంకేతికతలు అన్ని విదేశీయులు మా దగ్గర నుండి కాపీ కొట్టారని అంటాము . మా పిల్లలు మాత్రం విదేశీ పౌరులు కావాలని కోరుకుంటాం.13

  • @shamlal586

    @shamlal586

    21 күн бұрын

    సొంత డబ్బా కొట్టుకునే దాంట్లో మనల్ని మించి నోళ్ళు లేరూ😂😂😂😂😂😂😂

  • @JoduKiran

    @JoduKiran

    19 күн бұрын

    నువ్వు చదువుకున్న హిందువు కాదు చదువుకున్న మూర్కుడివి.

  • @webhosting230
    @webhosting23014 күн бұрын

    God bless you...

  • @tulasiramgadde9559
    @tulasiramgadde955916 күн бұрын

    సినిమా పేరు చెప్పండి. రిలీజ్ డేట్ చెప్పండి. నేను సినిమా చూస్తా....

  • @ASHOKELUGAM-js5rc

    @ASHOKELUGAM-js5rc

    15 күн бұрын

    Spirite movie

  • @indukuriraviraju6880
    @indukuriraviraju688015 күн бұрын

    Veelani chusi manam nerchukovali daring dacing directga picture ki producer ayaru money ravalante risk tisukovali god bless

  • @srikanthnallamekala3032
    @srikanthnallamekala303214 күн бұрын

    Verygoodsuper

  • @sarojabhasker240
    @sarojabhasker24021 күн бұрын

    అంకుల్ ది కలమశం లేని మనసు,,

Келесі