ప్రత్యక్ష దైవాలు

ప్రత్యక్ష దైవాలు #pratyakshadaivalu #apnewsyllabus | #10thclass telugu |పాఠ్యభాగం| @AyyagariLessons

Пікірлер: 228

  • @user-dy9mu6pk6g
    @user-dy9mu6pk6g2 ай бұрын

    చాల చక్కగా వివరించారు ఇలానే అన్ని పాఠములు వివరించాలని కోరుకుంటున్నాను sir 🎉

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    తప్పకుండా....🤝

  • @kirangaming3836

    @kirangaming3836

    2 ай бұрын

    🗿🗿🗿🗿👽💥🤙

  • @user-xo8dg6pi2b
    @user-xo8dg6pi2b4 ай бұрын

    ప్రత్యేక్ష దైవాలు పాఠాన్ని చాలా బాగుగా వివరించారు గురువు గారు 🙏

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    ధన్యవాదాలండీ

  • @sabarinathnirosha8003
    @sabarinathnirosha80033 ай бұрын

    పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వ గాథల వివరణను చిత్రాలతో బోధించిన తీరు అద్భుతం. పాఠ్యాంశ బోధన బాగుంది. కాకపోతే పద్యాలను మరింత రాగయుక్తంగా రసానుభూతి చెందేలా పాడితే మరింత బాగుంటుంది. మీ ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు సర్. 🙏🙏🙏🙏

  • @AyyagariLessons

    @AyyagariLessons

    3 ай бұрын

    ధన్యవాదాలండీ... సాధనచేస్తాను.🙏

  • @venkataraopattabhi7209
    @venkataraopattabhi72094 ай бұрын

    పాద పద్మాలకు నమస్సుమాంజలి.లెసన్ చాలా బాగుంది. మిగిలిన లెసన్స్ గూడా మీరు దయతో పెట్టినట్లయితే వేసవి సెలవుల్లో మేము మరింత రసవత్తరంగా ప్రిపేరయి, చెప్పడానికి కృషి చేస్తాము.🙏🙏🙏

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    అయ్యో!! అంత పెద్దమాటలెందుకు సార్.... నేను కూడా మీవంటి తెలుగు ఉపాధ్యాయుడనే వీలైనంతవరకు ప్రయత్నిస్తాను... థాంక్యూ అండీ.

  • @avinashreddy5525

    @avinashreddy5525

    2 ай бұрын

    ​@@AyyagariLessonsపద్యాలు ఎలా పాడాలో నేర్పించగలరు 🙏😢

  • @yenugulachinnappa5218
    @yenugulachinnappa52183 ай бұрын

    చాలా బాగా నచ్చింది సార్...మీ పాఠ్యాంశ వివరణ అద్భుతం మీకు శతకోటి వందనములు

  • @AyyagariLessons

    @AyyagariLessons

    3 ай бұрын

    హృదయపూర్వక ధన్యవాదాలండీ❤️🙏

  • @srinivasaraomamidisetti81
    @srinivasaraomamidisetti814 ай бұрын

    పాఠాన్ని చక్కగా బోధించారు సార్.. ధన్యవాదాలు.

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    ధన్యవాదాలండీ

  • @NarasimhaG-un8nc
    @NarasimhaG-un8nc2 ай бұрын

    Really naku Telugu lo public exam lo ekkuva marks vastey Mee pere cheppukuntam

  • @user-xq7vk8mf9l
    @user-xq7vk8mf9l2 ай бұрын

    Dhanyavadalu guruvu garu

  • @user-xq7vk8mf9l

    @user-xq7vk8mf9l

    2 ай бұрын

    ధన్యవాదాలు గురువు గారు

  • @gourigouri8682
    @gourigouri86822 ай бұрын

    చాలా చాలా బాగుంది సార్

  • @catch2prem
    @catch2prem4 ай бұрын

    చాలా అర్థ వంతంగా చెపుతున్నారు ధన్యవాదాలు

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    థాంక్యూ అండీ

  • @patimalini2278
    @patimalini22782 ай бұрын

    Sir notes prepare చేయండి sir grammar part please.

  • @tillubhaiyt6812

    @tillubhaiyt6812

    2 ай бұрын

    Maki kuda kavali

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    అలాగే... కొంచెం సమయం పడుతుందండీ

  • @esteruranipatra9950
    @esteruranipatra99502 ай бұрын

    Super explain sir 🙏🙏

  • @chandhansaisuryarajupambal761
    @chandhansaisuryarajupambal7612 ай бұрын

    Good Tesukelli LKG lo padeyandi

  • @gokulg-ev7py
    @gokulg-ev7py2 ай бұрын

    నమస్కారం గురువుగారు 🙏 దయచేసి ఈ లెస్సన్ లో ని ముఖ్యమైన పద్యాలు ఏమిటో చెప్పగలరా😊

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    పువ్వు గుర్తు ఉన్న పద్యాలు పరీక్షల దృష్ట్యా ముఖ్యమైనవి....

  • @gangabujji1116
    @gangabujji11163 ай бұрын

    Chala baga vivarisrunaru miru

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao75434 ай бұрын

    Good Good brahmasri ayyagari vaaru.

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    అయ్యయ్యో..... ధన్యోస్మి 🙏

  • @durgasyamala4548
    @durgasyamala45482 ай бұрын

    Sir thanks naku yii lesson chala baga ardhamaiindhiii

  • @venkatramana8981
    @venkatramana89812 ай бұрын

    Super explanation sir ❤ Thanks sir 😊

  • @killasuresh2473
    @killasuresh24732 ай бұрын

    Super sir lesson chala baga chepparu ...

  • @sridevipachila7388
    @sridevipachila73883 ай бұрын

    Meeru chala Baga chepparu sir

  • @AyyagariLessons

    @AyyagariLessons

    3 ай бұрын

    థాంక్యూ మేడం

  • @ch.sundari9883
    @ch.sundari98833 ай бұрын

    Super explain sir

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti794123 күн бұрын

    అద్భుతంగా వివరించారు గురువు గారు..

  • @vikaasvasamsetti5946
    @vikaasvasamsetti59463 ай бұрын

    Sir you explanation suprub

  • @YallareddyAvula
    @YallareddyAvula2 ай бұрын

    Lesson Baga chepparu sir Meeru super sir❤

  • @YallareddyAvula

    @YallareddyAvula

    2 ай бұрын

    Notes raste pettandi sir

  • @gonasikindar3133
    @gonasikindar31333 ай бұрын

    Superb

  • @user-yp6zl5ej2w
    @user-yp6zl5ej2w3 ай бұрын

    Super sir 🙏🙏🙏💐💐💐

  • @user-gn4if4zw9h
    @user-gn4if4zw9hАй бұрын

    పాఠ్యాంశం వివరణ బాగుంది సార్ ధన్యవాదాలు

  • @bhuvanag8947
    @bhuvanag8947Ай бұрын

    చాలా చాలా చాలా చక్కగావివరించారుసార్. అద్భుతంగా ఉంది .....

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    ధన్యవాదాలండీ ❤️🙏

  • @NaaTetaTelugu
    @NaaTetaTeluguАй бұрын

    పాఠం చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్

  • @usharanichaviti8873
    @usharanichaviti88734 ай бұрын

    సార్ మిగతా లెసన్స్ కూడా పెట్టండి మీ వివరణ చాలా బాగుంది

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    అలాగేనండీ తప్పకుండా..

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    అలాగేనండీ తప్పకుండా..

  • @user-nz2mj2xi9w
    @user-nz2mj2xi9w2 ай бұрын

    Wonderful sir 🎉 because i understanding in this lesson

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    thank you....

  • @subramanyamp2013
    @subramanyamp20133 ай бұрын

    పాఠ్యాంశ వివరణ చాలా బాగుంది సార్ ధన్యవాదాలు నోట్స్ కూడా తయారు చేస్తే యూట్యూబ్ లో పెట్టగలరు

  • @AyyagariLessons

    @AyyagariLessons

    3 ай бұрын

    చేయలేదండి

  • @JeevamaniJeevamani-iy9fb

    @JeevamaniJeevamani-iy9fb

    3 ай бұрын

    Notes pettandi sir

  • @JeevamaniJeevamani-iy9fb

    @JeevamaniJeevamani-iy9fb

    3 ай бұрын

    Explanation super sir

  • @AnjaneyaRajukorapati

    @AnjaneyaRajukorapati

    2 ай бұрын

    ​@@AyyagariLessons❤

  • @Budugusomusekher

    @Budugusomusekher

    2 ай бұрын

    Thank you sir

  • @gvenkatwellnesscoach1026
    @gvenkatwellnesscoach10264 ай бұрын

    పాఠం బాగా అర్థమైంది bro

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    ధన్యవాదాలు అక్కా

  • @kmuniraja7741

    @kmuniraja7741

    2 ай бұрын

    Good sir.

  • @dhanalakshmiamarthaluri773
    @dhanalakshmiamarthaluri7732 ай бұрын

    ఇలానే అన్ని పాఠ్యాంశాలు వివరించగలరు అని కోరుకుంటున్నాము

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    అలాగేనండీ...

  • @sireeshananyam7642
    @sireeshananyam764224 күн бұрын

    ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @toyakasimhachalam1155
    @toyakasimhachalam1155Ай бұрын

    పాఠ్యాంశం వివరణ చక్కగా ఉంది

  • @NaaTetaTelugu
    @NaaTetaTeluguАй бұрын

    పాఠం బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదములు

  • @DhanalaxmiBasi
    @DhanalaxmiBasi2 ай бұрын

    Super super sir 😮😮😮😊😊😊

  • @dhanalakshmiamarthaluri773
    @dhanalakshmiamarthaluri7732 ай бұрын

    ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశం బాగా వివరించారు గురువు గారు . ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నోడ్స్ కూడ ప్రిపేర్ చేస్తే youtube పెట్టండి. ధన్యవాదాలు.

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    చేయలేదండి

  • @RajM-wq4ug
    @RajM-wq4ug2 ай бұрын

    ❤supersir

  • @ValmikiVenkatesh-ve7gj

    @ValmikiVenkatesh-ve7gj

    Ай бұрын

    reply please note 10th class petandisir

  • @user-xd4wq5ke4u
    @user-xd4wq5ke4uАй бұрын

    విద్యార్థులకు బాగా అర్థమైయెలా చెప్పారు సార్ ధన్యవాదములు తెలుగు నోట్స్ కూడా పెట్టండి

  • @kalukurthijayaramireddy4761
    @kalukurthijayaramireddy47612 ай бұрын

    Sir please explain next lesson your explanation is super 🎉🎉

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    అలాగేనండి

  • @nvenkat3042
    @nvenkat30424 ай бұрын

    సార్ అద్భుతంగా చెప్పారు.

  • @AyyagariLessons

    @AyyagariLessons

    4 ай бұрын

    థాంక్యూ అండీ

  • @sureshtanuku6469
    @sureshtanuku64692 ай бұрын

    Sir pls 10th class 3rd chapter start cheyara quick ga cheyadi pls pls

  • @bhargavibhargavi1106
    @bhargavibhargavi11062 ай бұрын

    Ok sir

  • @user-sb2nr8xg2e
    @user-sb2nr8xg2eАй бұрын

    Chala baga chepparu sir meeru chepthuntay chala prashanthanga undi

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    థాంక్యూ ❤️

  • @kodasrinu5887
    @kodasrinu58872 ай бұрын

    Chala goppaga explain chesaru sir

  • @naniofficialedits3925
    @naniofficialedits39252 ай бұрын

    Me explanation chala bagundhi sir❤😊.

  • @kadesubbarayudu9908
    @kadesubbarayudu99083 ай бұрын

    గురువు peeru మరుయు THALLITHANDRULA names plz

  • @sannibodapati4902
    @sannibodapati49022 ай бұрын

    Sir notes kuda pettandi please

  • @eswarammachetla1332
    @eswarammachetla13322 ай бұрын

  • @sriramarepalli1305
    @sriramarepalli13053 ай бұрын

    మీరు బోధించిన విధానం చాలా బాగుంది ధన్యవాదములు సార్ ఈ సంవత్సరం కాంపోజిట్ కోర్స్ ఉందో లేదో తెలుపగలరు

  • @AyyagariLessons

    @AyyagariLessons

    3 ай бұрын

    ఉంటుంది సార్

  • @sriramarepalli1305

    @sriramarepalli1305

    3 ай бұрын

    ధర్మవ్యాధుడు విగ్రహవాక్యం తెలుపగలరు

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow3 ай бұрын

    కులం కాదు గుణం ముఖ్యం .. విద్య కాదు ధర్మం ముఖ్యం

  • @user-il9fh7ye5t

    @user-il9fh7ye5t

    3 ай бұрын

    Nice ......

  • @user-ik5ox5ip1y
    @user-ik5ox5ip1y2 ай бұрын

    Sir miru Baga cheptunnaru ardam avutundi alage all subjects Telugu to English lo cheppandi pls pls pls 🙏😔😔

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    మీరు అడిగినది అర్థంకాలేదండి. నేను తెలుగు మాత్రమే చెప్పగలను. థాంక్యూ.....

  • @sundaranirmalaponuku504
    @sundaranirmalaponuku504Ай бұрын

    👌🏻🙏🏻

  • @gajulalalitha1665
    @gajulalalitha166529 күн бұрын

    Chala బాగా చెప్పారు సార్

  • @user-ko2bn4br2k
    @user-ko2bn4br2k2 ай бұрын

    Super sir lesson❤️❤️❤️❤️❤️

  • @pantalaadinarayana4506
    @pantalaadinarayana45062 ай бұрын

    Dharmavyadhu oka raju kani chicken shop vadhukadhu

  • @user-zm8ms7xh9q
    @user-zm8ms7xh9qАй бұрын

    Sir super explanation. And grammar part continue cheyyandi sir maximum. Thanku sir

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    ఈ పాఠానికి గ్రామర్ పూర్తిచేశానండి.

  • @user-zm8ms7xh9q

    @user-zm8ms7xh9q

    Ай бұрын

    Sir not for this lesson, anni lessons ki ela cheppandi and 10 th exams lo important vi kuda cheppandi sir plzzzz

  • @ramachandra6884
    @ramachandra6884Ай бұрын

    Sir chalabaga chepparu sir

  • @drchandan4082
    @drchandan40822 ай бұрын

    Super sir please all lessons explain same.from:jmk(s.a)🎉

  • @chandurayi8795
    @chandurayi87952 ай бұрын

    😊

  • @murapakatejeswararao8445
    @murapakatejeswararao84452 ай бұрын

    Thank you so much sir

  • @yenugulachinnappa5218
    @yenugulachinnappa52183 ай бұрын

    అలాగే శతక మాధుర్యం పద్యాల వివరణ కూడా చేయండి సార్

  • @AyyagariLessons

    @AyyagariLessons

    3 ай бұрын

    తప్పకుండా....

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    అప్లోడ్ చేశాను సార్....

  • @sharmilakalekuri4110
    @sharmilakalekuri411029 күн бұрын

    😊chala Baga vivarincharu. Dhanyavadamulu sir

  • @AyyagariLessons

    @AyyagariLessons

    26 күн бұрын

    ధన్యవాదాలండీ 🙏

  • @bonalasubbamma7501
    @bonalasubbamma75012 ай бұрын

    గుడ్ బాగుంది

  • @kommusekhar5995
    @kommusekhar599527 күн бұрын

    గురువుగారు చాలా బాగా చెప్పారు.

  • @Songsedit11
    @Songsedit112 ай бұрын

    Tnq ❤ sirrr😊

  • @SkNazeera-qt3fk
    @SkNazeera-qt3fk3 ай бұрын

    Goodexplanesir

  • @JayarajRaju-uu2bw
    @JayarajRaju-uu2bw2 ай бұрын

    Lesson supy ga undi sir

  • @bikshalubikshalu7448
    @bikshalubikshalu74482 ай бұрын

    Supper dir

  • @RajM-wq4ug
    @RajM-wq4ug3 ай бұрын

    😊super

  • @user-xw6mq5uk9g
    @user-xw6mq5uk9g3 ай бұрын

    Sir dayachesi lessons taruvata unde grammar kuda Vivarinchandi please🙏🙏🙏

  • @AyyagariLessons

    @AyyagariLessons

    3 ай бұрын

    అలాగే

  • @RadhikaRadha-ws4sv
    @RadhikaRadha-ws4sv2 ай бұрын

    TQ sir

  • @vinodjenne1729
    @vinodjenne17292 ай бұрын

    Supper sir👌👏

  • @KakarlaPrameela
    @KakarlaPrameelaАй бұрын

    Super explain sir❤❤❤❤

  • @MedidaSuneetha
    @MedidaSuneethaАй бұрын

    Super ga chepparu sir

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    🙏

  • @komalligandhi
    @komalligandhiАй бұрын

    Thank u so much sir

  • @kankipatichinaapparao1403
    @kankipatichinaapparao14032 ай бұрын

    Notes. పెట్టండి.sir.lesson explain super

  • @KTMLOVER-nd2pz
    @KTMLOVER-nd2pz25 күн бұрын

    ❤❤

  • @kavithavallem5373
    @kavithavallem53732 ай бұрын

    Super sir 😊😊😊

  • @charan____X
    @charan____X2 ай бұрын

    ﮩ٨ـﮩﮩ٨ـ

  • @ramanaurthynakka3013
    @ramanaurthynakka301324 күн бұрын

    Niceexplainsir

  • @KishoreKishore58-y3k
    @KishoreKishore58-y3k6 күн бұрын

    Tq sar 😊😊

  • @thodetiprasad8492
    @thodetiprasad8492Ай бұрын

    Baaga chypparu sir

  • @user-fk4nz8by2o
    @user-fk4nz8by2o2 ай бұрын

    సార్ తెలుగులో ఉన్న అన్ని లెసన్లు ప్రత్యక్ష దైవాలు చెప్పినట్టు చెప్తారా సార్ మీకు రుణపడి ఉంటాము🎉

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    అయ్యో.....భలే వారండీ. చెప్తానండి.❤️🙏

  • @user-fk4nz8by2o

    @user-fk4nz8by2o

    2 ай бұрын

    సరే సార్

  • @user-td3eo6ms7j
    @user-td3eo6ms7j3 ай бұрын

    Thank u

  • @KUSHA-eo1uk
    @KUSHA-eo1uk2 ай бұрын

    Thank you so much sir 🙏

  • @RqmGs
    @RqmGsАй бұрын

    🤝🤝🤝🤝🤝🤝🤝🤝👋👋👋👋🤚🤚🤚🤚

  • @RamyaRa-me4uv
    @RamyaRa-me4uv2 ай бұрын

    Sir mere Chalayan baga chapputhunaru

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    థాంక్యూ.....

  • @juhiShaik-uu3mz
    @juhiShaik-uu3mz5 күн бұрын

    Super

  • @PuttaPavani-iv8ck
    @PuttaPavani-iv8ck2 ай бұрын

    Sir please notes prepare cheyandi. Fast ga pettadi. You are prepare question.

  • @AyyagariLessons

    @AyyagariLessons

    2 ай бұрын

    నోట్స్ తయారుచేయలేదండి 🙏

  • @prakashj3648
    @prakashj36482 ай бұрын

    Thanks sir

  • @VenkateshVenky-og5jm
    @VenkateshVenky-og5jmАй бұрын

    Sir 1st lesson grammar explained pls

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    kzread.info/dash/bejne/X2V43NBppJmyiKw.htmlsi=C_KFpCfytN2bS1B9 ☝️ 1st lesson పదజాలం kzread.info/dash/bejne/dIeWzaqbYqacdso.htmlsi=U_LZ0FDOcEht8a7S ☝️ 1st lesson వ్యాకరణాంశాలు

  • @KrishnaJaya-ew7yi
    @KrishnaJaya-ew7yi2 ай бұрын

    Tq sir

  • @Vennela-cv2hf
    @Vennela-cv2hf28 күн бұрын

    Thank you sir

  • @SamalaAmalas
    @SamalaAmalas2 ай бұрын

    Supper

  • @KotaVasam
    @KotaVasam2 ай бұрын

    Sir miru church Father kadha

  • @DKeahavReddy
    @DKeahavReddyАй бұрын

    Sir please 3rd lesson pettandi first pettina 2 lessons complete chesanu chala rojuluvnuchi 3rd lesson ki wait chestuna

  • @AyyagariLessons

    @AyyagariLessons

    Ай бұрын

    అలాగే... త్వరలోనే చెప్తానండీ

  • @mangamandangi8842
    @mangamandangi88423 ай бұрын

    ఒక శతాబ్దం అని ఎలా చెప్పగలం 14 వ శతాబ్దం అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు చెప్పండి సార్

  • @laxmannaik825

    @laxmannaik825

    2 ай бұрын

    1300 నుండి 1400 వరకు

  • @mangamandangi8842

    @mangamandangi8842

    2 ай бұрын

    @@laxmannaik825 thank u sir

Келесі