ప్రత్యక్ష దైవాలు| 10వ తరగతి |PART-1|పూర్తి వివరణ | చిందాడ చిన్నోడు |TET -DSC

ప్రత్యక్ష దైవాలు| 10వ తరగతి |PART-1|పూర్తి వివరణ | చిందాడ చిన్నోడు #chindadachinnodu #chindadachinnodu

Пікірлер: 26

  • @rvijayalakshmi1933
    @rvijayalakshmi193327 күн бұрын

    మీరు బోధించే పద్ధతి చాలా బాగుంది చిన్నోడు సార్

  • @ravimandangi3417
    @ravimandangi34177 сағат бұрын

    Super sir

  • @patnalapanchakshari1624
    @patnalapanchakshari16244 күн бұрын

    నాకు తెలియని పుర్వకథలను తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. పాఠం లో కూడా చాలా విలువైన సమాచారాన్ని తెలియజేసారు కృతజ్ఞతలు.

  • @chindadachinnodu1240

    @chindadachinnodu1240

    4 күн бұрын

    ధన్యవాదాలు

  • @ramelisetti4347
    @ramelisetti434710 күн бұрын

    మిమ్మల్ని ఇలా చూడటం చాలా గర్వంగా ఉంది మిత్రమా!

  • @BhanuprakashKukatla
    @BhanuprakashKukatla10 күн бұрын

    DSC Telugu purti syllabus 2024 pettandi sir

  • @VENKATAREDDYNEMALIDINNE-rj8yl
    @VENKATAREDDYNEMALIDINNE-rj8ylКүн бұрын

    మీ వీడియో లు చాలా బాగున్నాయి. ధన్యవాదములు. మారిన text book ప్రకారం మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఎటువంటి ప్రశ్నలు వస్తాయి మొదలైన వివరాలు చెప్పగలరు

  • @tramanjineyulu1643
    @tramanjineyulu1643Ай бұрын

    Very good bro

  • @chakrammamani2195
    @chakrammamani21953 күн бұрын

    Tq you sir,

  • @varalakshmim4912
    @varalakshmim491225 күн бұрын

    Nice teaching sir meru full test book lessons and grammer kuda teaching chayandi sir

  • @ramireddysadda7093
    @ramireddysadda709310 күн бұрын

    Sir mee vivarana exlent

  • @PraveenTimma1234
    @PraveenTimma12347 күн бұрын

    Super 💯 sir good

  • @nalliappaji8568
    @nalliappaji856825 күн бұрын

    Nice teaching brother

  • @pinjarimoulan3700
    @pinjarimoulan370015 күн бұрын

    Meeru baaga chepthunnaru Sir

  • @saivijayalakshmi5875
    @saivijayalakshmi587514 күн бұрын

    చాలా బాగా చెప్పారు సార్

  • @alakshmidevi6085
    @alakshmidevi608529 күн бұрын

    Megilna lessons kuda cheppandi sir ,👌

  • @user-yn5zn3wg6x
    @user-yn5zn3wg6x12 күн бұрын

    Chala baga chepparu sir

  • @RamaRama-zk3dn
    @RamaRama-zk3dn10 күн бұрын

    🙏🙏🙏🙏

  • @jiheswar
    @jiheswar5 күн бұрын

    ఆ ఇల్లాలు పేరు చెప్పండి

  • @chandukumarburada9086
    @chandukumarburada908621 күн бұрын

    పుట్టవా! గిట్టవా! అని ఉండాలి కదండీ మాష్టారు... ఎందుకంటే చెదలు అనేది బహువచనం కదా మరి పుట్టదా! గిట్టదా! అని సంబోధించడం ఎంత వరకు సమంజసం అంటారు.. నేదూరి గంగాధరం సంకలనం చేసిన వేమన శతకం లో అయినా c.p బ్రౌన్ సంకలనం లోనూ పుట్టవా ! గిట్టవా అనే ఉంది. (చెద - చెదలు) పోనీ చెదలు నిత్య బహువచనమా అంటే కాదు.. దీనిమీద కొంచెం వివరణ ఇవ్వండి 🙏🏻

  • @pinjarimoulan3700
    @pinjarimoulan370015 күн бұрын

    Alagey chandhasu lo Malini ,maanini,Matta Kokila e kovaku chendhinavi kuda cheppandi sir.

  • @shaiksalim3170
    @shaiksalim317011 күн бұрын

    కౌసకుని గురువు గారి పేరు చెప్పండి సార్.

  • @davidchinna1795
    @davidchinna17957 күн бұрын

    వేమన పద్యాన్ని మీరు పాటలాగా పాడారు.? శ్రవణకుమారుడు అని విన్నాను కాని శ్రావణకుమారుడు అని కూడా అంటారా సార్?

  • @NaveenKota-br6fe
    @NaveenKota-br6fe25 күн бұрын

    Good sir

  • @arunadevarapalli6928
    @arunadevarapalli6928Ай бұрын

    Good evening sir. Balavyakaranam class lu cheppandi sir

Келесі