ప్రత్యేక బహుమతి పొందిన కథ/సహధర్మచారిణి/వాడపల్లి పూర్ణ కామేశ్వరిగారు/TELUGU AUDIO STORIES/AUDIONOVELS
Ойын-сауық
Note:
Voice in my videos are my own.
Videos are uploaded with authors permission for all Novels/Stories.
మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
• కుటుంబ కథలు
మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
• హాస్య కథలు
Пікірлер: 252
నా కథ లక్ష్మి గారి గళం లో వినడం నాకు అమితమైన ఆనందం కలిగించింది. ప్రతి వాక్యానికి ప్రాణం పోసారు. ధన్యవాదములు లక్ష్మి గారు
@yrewanth3733
Жыл бұрын
🙏kalla venta niru tirigindama gopa kadtha vrasaru
@vadapallipoornakameswari6930
Жыл бұрын
@@yrewanth3733 ధన్యవాదములు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
@@yrewanth3733 Mee comments nu పంచుకున్నారు. అవే మరిన్ని కథలకు ప్రోత్సాహకాలు
@mallapardhasaradhi6987
Жыл бұрын
Mi kada Chala chala baga rasaru malli malli vinalani anipisthundi wife and husband relationship ila na vundali
@vadapallipoornakameswari6930
Жыл бұрын
@@mallapardhasaradhi6987 మీ స్పందన కు ధన్యవాదాలు అండి. వారి గళం తో హృద్యమైన భావాలకు ఊపిరి పోశారు లక్ష్మి గారు.
సహధర్మచారిని అంటే ఏమిటో చక్కగా వివరించారు మనసంతా ఎదో బారంగా అయింది ఇంత చక్కని కథ వినిపించు నందుకు ధన్యవాదాలు
చాలా చాలా బాగుంది మనసుని తాకింది అప్రయత్నంగానే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినవి చాలా రోజుల తర్వాత ఒక సున్నితమైన కథ విన్నాను రచయితకి చదివిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలండీ 🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Bhavani గారు, ధన్యవాదాలు అండి.
బావుందండి. ముగింపు చాలా బాధ కలిగించింది.అంకిత చిన్నతనంలోనే ఎన్ని కష్టాలు అనుభవించిందో మనసుని ద్రవింపచేసింది.కథా రచయిత్రి గారికి ,నమస్కారాలు.లక్ష్మీగారికి ధన్యవాదాలు.
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
చాలా మంచి కథని వినిపించారు. ముగింపు విని మనసంతా భారంగా అనిపించింది.
@vadapallipoornakameswari6930
Жыл бұрын
హృద్యం గా అనిపించింది, మీ భావాన్ని పంచుకున్నందుకు dhanyavadamulu
Chaala manchi kadh venipincharu manasu antaa bharama ga vundi
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
What a wonderful story.. Ankitha🙏 Yenthati A kithabhaavamutho sevachesindi Maha thalli😪😪😪
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Mee spandana ku aneka dhanyavadamulu
@vadapallipoornakameswari6930
Жыл бұрын
thank you
Present generation vini artham cheskunte chaala baaguntundi. Very inspiring. Thankyou so much Lakshmigaru for selecting this story🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదములు అండి. నా కథ మీకు నచ్చినందుకు.
@lakshmicheppekathalu
Жыл бұрын
థాంక్సండీ 🙏
Chala bavundi kadha thanks rachayitri garu
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
Nijaam ga elati wife untey chalu chala bagudhi story👌👌👌
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదములు. నా కథ మీకు నచ్చినందుకు .
@raghvendrachinnu4727
Жыл бұрын
@@vadapallipoornakameswari6930 🙏🙏🙏
చాలా బాగుందండీ మంచి కథ
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Too good story thank ýou for this 🙏 👏
చాలాబాగుంది
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Heart touching story chala Baga chadhi varu
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Chala chala bagundandi
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Thank you for the story Lakshmi madam🔶.
@lakshmicheppekathalu
11 ай бұрын
Tq🙏
Nenu mee stories ki addict aipotunnanu,daily easy ga 4 Stories vintanu,idi varaku aite Sunday books chadivedanni
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Super
అద్భుతం గా వుంది. మంచి కాలక్షేపము.
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
👏👏👏👌👌
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank you
👌👌👍👍
Chala Antey Chala Bagundi Madam Kadha Nijamga Kala Venta Kanilu Thepicharu Vintuuntey Marvellous Story Hat's Off To Writer ☺☺👌👌👏👏🙏🙏💕💕
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank you
Super story madam, thanks for kameswari garu
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u Rajeswari గారు
Very Nice Story Andi Chaaaaaaaaaaaalaaaaaaaaaaaaaaaaaa Thanks...
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏🙏
Great story of a devoted wife
@lakshmicheppekathalu
10 ай бұрын
Tq🙏
Chala badhaga anipinchindi
@vadapallipoornakameswari6930
Жыл бұрын
మనసు ద్రవించింది...... అంటే వాస్తవానికి చేరువ
Chala Manchi Katha . Vinton natha sepu Edo లోకంలో ఉన్నట్టుంది.
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u ఆదిలక్ష్మి గారు
Very heart touching story. 🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Nija jeevitham lo yevvariki ilanti badhakara jeevithalu ivvavaddani Godni vedukuntunna🙏🙏🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Idi కొన్ని నిజ జీవితాలు కథే నండి. మీ అర్ద్రమైన కామెంట్ కు ధన్యవాదాలు
Rachayitrigaru Chaala manchi katha andinchinanduku Dhanyavaadamulu
@vadapallipoornakameswari6930
Жыл бұрын
అంతే చక్కటి గళం అందించి మీ వరకు కథను చేర్చిన లక్ష్మి గారికి నా వందనాలు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
నా కథకు వారి గళం ఇచ్చి మీ వరకు చేర్చిన లక్ష్మి గారికి వందనాలు. మీ స్పందనకు ధన్యవాదములు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదములండీ.
Abba yentha bavunndo katha, intha manchi kathanu vinipinchinanduku meeku chaala chaala kruthagnatalu🙏🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
Katha chala baga chepparu, Katha kuda cha cha bagaundi.🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
Katha chala bagundi vinataniki badaga undi kani bagavanthudu kodari jivithalu bada peduthadu enduko theliyadu gad isgreat
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u
పూర్ణ కామేశ్వరి గారి సధర్మచారిణి కథ మనసుని కదిలించింది.ఇలాగే నా చిన్న నాటి స్నేహితురాలికి 43 సంవత్సరాలప్పుడు car accident లో ఆమె భర్తకి వెన్నెముక దెబ్బతిని అన్నీ మంచం లొనే.ఎంతో ఓపికగా చేసిన ఆమె 70 వ ఏట ఆయన మరణించారు.కథ చదివినంత సేపు మా ఫ్రెండ్ గుర్తుకొచ్చింది. కధ చాలా బావుంది కామేశ్వరి గారు.లక్ష్మీ గారి గళంలో చాలా మాధుర్యాన్ని మరింత పెంచింది.,,👏👏
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు సునంద గారూ 🙏
@durgat3313
Жыл бұрын
Chala bavundi kada 👌👌
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదాలు సునంద గారు
Excellent marvelous 👌👌👌👌
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thanks a tonne
@vadapallipoornakameswari6930
Жыл бұрын
🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u bhanumati garu
Katha vintunte manasuku chalabadha vesindhi eekatha vintunte sm. Anuradha gari gevitham gurthuki vachhindi
No words kameshwari garu nenu chala stores vinnanu kani elanti story vinaledhu from now on words i am your fan cooler and AC 🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙇♀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@latamamidanna1439
Жыл бұрын
Kadha Chala Baga vrasaru Kameswari garu.antha baganuvinipincheru Lakshmi garu dhanyavadalu meku 🙏🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Madhu madhavi garu.... Am blessed for your comments .. the coolness you gave me motivates for many more such stories,,,
🙏🙏 కద.చాలా గాగుంది
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u
చాల బాగుంది అమ్మ
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thamx
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
అద్భుతం! జన్మ జన్మల బంధం! ఆలి కిమగని మీద అనురాగం ఆయన సంపాదన దాకా! ఒక్కో ఇల్లాలు ఆయన సంపాదన లో కొంత భాగం చి కొట్టుడు అన్నట్లు తెలియనీయకుండా పుట్టింటి లో దాచి పుట్టింటి వారి సొమ్ము గా నాటకాలాడి భర్త తమ కోరికలను తీర్చే ఎ టి.యమ్.లా వాడుకొనే ఆడవారు ఉన్నారంటే నన్ను తప్పు పడతారేమో ఇటువంటి నేటి యువ ఇల్లాళ్ల! కి ఈ కథ వింటే ఆ గింజంతయినా మార్పు వస్తే అదృష్టమే! కథ ఇతివృత్తం, శైలి చాలా బాగుంది. అందమైన జంటకు అందమైన మనస్సు. చక్కదనం ఆకారం లోనే కాదు..మనిషి ఆలోచన,ప్రవర్తన, లో ప్రతిఫలిస్తే ..ఆ జంట కలియుగంలో అభినవ సీతారాములు,రాథాకృష్ణులు కారా! సుందరి
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
@mnmnmn0097
Жыл бұрын
కధ సరిగ్గా వినలేదా? ఏది నచ్చిందో అదే గుర్తుంది. 😁 భర్త చాలా బాగా చూసుకున్నాడుట. అప్పుడు భార్యలు ఇంత అంకిత భావంతోనే చూసుకుంటారు. ఇవ్వటం నుండే పుచ్చుకోవటం కుదురుతుంది. చాలా మంది పుచ్చుకోవటం గురించే ఆలోచిస్తారు.
@mnmnmn0097
Жыл бұрын
భార్య వస్తువులు కొనిపించుకుందని , ఏటియమ్ గా ఫీలైన భర్తకు దేవుడు ఇలాంటి గొప్ప భార్య ను ఇవ్వడు. ఎందుకంటే, దేవుడు కు తెలుసు అలా న్యాయం కాదని.
😘..అంకితకు 🙏💟
@vadapallipoornakameswari6930
Жыл бұрын
👍👍
Chala manchi katha
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank you
@vadapallipoornakameswari6930
Жыл бұрын
thank you
👌👌👌👌👏👏👌👌👏👏
👌👌👍🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏🙏
Super talli,Ela ento bagundi vinatanikiniku ma namaskaramulu
@kirand726
Жыл бұрын
మనసు ను కదిలించే కథ.🙏👌
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
Exlent story mam thankyou
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Kadha super
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u
Kadha adhbuthamga rasaru rachaethri.oka sthrii jevitham bharathaku anthaga amkitham chesindhante ameku ame bhartha panchina preamenani kachithamga cheppali. Bharya,bharthala madhya preama, adharana,abhimanam,avagahana vunte jevitham lo thapputadugulu vese prasakthe ledhu.anthati kasttalanu,odidhudukulanyna dhyryamga adhurkovachu.manchi Kadha andhincharu lakshmi garu. Tq.
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు పద్మ గారూ 🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
అవునండీ... ఆమె అన్నదిగా ..ఆయన పంచిన ప్రేమ అలాంటిది అని ..
Amma kadha vintunte chala badesindi yedupu kuda vachindi anta ma Kalla munde jariginatluga undi manchi message ga undi bharya bhartalu elanundalo chepparu rachaitri garu dhanyavadalu
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
రాథ గారూ, చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక గాథ. అందులోంచి ఏం తీసుకోవాలన్నదీ వారి వారి నిర్ణయం. సకారాత్మకంగా చూడగలిగారు. నమస్సులు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
అవునండీ, ప్రతి దంపతులూ అలా ఆలోచిస్తే సమాజం లో సగం సమస్యలు ఉండవు.
Kadha vintunantha sepu kaneeru agaledu. Ame bharta chupinchina preme ameku dhairyani, marala manishini cheyalana Tapana, ankita bhavam kaluga chesindi🙏🙏🙏🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
Madam story chala bagundi. Last naaku kanneru aagaledu.
🥺🙏👌👏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
🙏🙏🙏
🙏🙏🙏
అంకిత లాంటి జీవితం ఎవరికీ రాకూడదు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Idi oka nija జీవితం ఆధారమైన కథే
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ఎవ్వరు కోరిక మేరకూ జీవితాలు ఉండవు. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిందే.
Manasuni kadilchina Kadha idi. Nijamaina sahadhamachaarini ki Nijamaina nirvachanam Ankita🙏👏👏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
అవునండీ..... అంకిత ...
@vadapallipoornakameswari6930
Жыл бұрын
thank you
Thalli naku pachala kalashamlo melimi muthyalu ane navala inka vidhi vinyasalu ane navala vinalanundamma chadyvutava nakosam ivi andhra prabhalo serials ga veluvaddayi plz
@lakshmicheppekathalu
Жыл бұрын
విధి విన్యాసాలు రచయిత్రి కావిలపాటి విజయలక్ష్మి గారు అని తెలుసు. ఆ మొదటి నవలకు రచయిత ఎవరో చెప్పండమ్మా నేను ప్రయత్నిస్తాను.
Yedipinchesarandi laxmi garu
Really great story,,🥲🥲🥲
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
ఇది కథ కాదు... సినిమా నటి శ్రీమతి అనూరాధ గారి జీవితం. ఇటువంటి సహధర్మచారిణు లందరికీ ఈ కథ అంకితం. వారికి శతకోటి నమస్కారాలు.... మాడభూషి రోహిణి. మంచి కథలు ఎన్నిక చేసి, వీనులకు విందు చేస్తున్న లక్ష్మిగారికి జోహార్లు.
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@vadapallipoornakameswari6930
11 ай бұрын
cinema nati anuradha gari jeevitam ani naaku teliyadu... nenu pratyaksham gaa choosina katha idi. comment ku dhanyavadalu
😔😢👌
Manusuni kadilincharu chala bagundandi kadha
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Lakshmi గారికి గళం తో మీ వరకు కథ ను చేర్చినందుకు, , మీ స్పందనకు నా ధన్యవాదములు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Lakshmi gariki ... స్పందించిన మీకు అనేక ధన్యవాదములు
😢😢😢😢😢😢❤❤❤❤❤
@lakshmicheppekathalu
7 ай бұрын
🙏
😱...హ్హయ్యయ్యో...అంకితా..😨😨😨
😭😭😭🙏
🙏👌😭
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank
😭😭
అర్ధాంగి అన్నపదానికి మరియు సహధర్మచారిణి మంత్రానికి .... ఆరోగ్యేషు వైద్యే సేవేషు దాది అని కూడా జోడించమనే తలంపు వచ్చి కళ్ళు చెమర్చేలా వ్రాసిన ఈ కధా రచయిత్రి పూర్ణ కామేశ్వరి నా స్నేహితురాలవటం నాకెంతో గర్వకారణంగా వుంది👍🙋 అలాంటి కధను వీనులతో వీక్షించపచేసిన లక్ష్మీ గారికి శుభాభినందనలు 🙏🙋
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Lakshmi నీ స్పందన నాకు మరింత స్ఫూర్తి ని ఇస్తుంది.. నీ ప్రోత్సాహానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. లక్ష్మి గారు వారి చక్కటి పఠనం తో నా కథను ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళారు.
@madhuthota7825
Жыл бұрын
Samrajya Lakshmi, poorna yiddaru naa snehituralle Yee media dwara mee yiddari gurinchi telisi nanduku pattarani santhoshamga vundi mukyanga maa chinnari poorna yintha manchi kadalu rastunnaduku Chinnari poorna yenduku annanu ante maa 1992 batch recruitment lo andarikanna chinnadi Nenu Ramadevi mee yiddariki gurtu vachana Lakshmi cheppinatlu nijam chaala bagundi kada poorna kallalo neelu tepinchesav Lakshmi garu marintha maduranga characters aniti kalla mundu nillabetaru Nenu Lakshmi cheppe kadalu kosam prati roju podutte you tube browse chesi download chesukunntanu miss ayipokunda, office lunch break lo yinnti vachinappudu vinntanu Mee yiddari to sridevi to matladalani vunndi Reply yivandi yiddari lo evaro okaru
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు సామ్రాజ్యలక్ష్మి గారూ 🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు మధు గారూ 🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదాలు లక్ష్మి. నీ మాటలు నాకెంతో ప్రోత్సాహకరం. లక్ష్మిగారు తమ అద్భుతమైన పఠనంతో అందరి చెంతకూ చేర్చారు. నాకు చాలా సంతోషం.
Laxmigaru thanq v much for a beautiful story,though cried a lot,and unable to bear the sad story of such wonderful couple.. Useless children as usual
@vadapallipoornakameswari6930
Жыл бұрын
🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు శశికళ గారూ 🙏
@kamalavk5111
Жыл бұрын
Na kathalage undi 😔😔😪😪
@sasikalamoorthy4212
Жыл бұрын
@@kamalavk5111 ayyayyo..I v v sad thalli..any help pl contact us.pray god to be with u always
@vadapallipoornakameswari6930
Жыл бұрын
@@kamalavk5111 ekkado akkada prati variki vari ప్రతిబింబం కనిపించింది ...కామెంట్ కు ధన్యవాదాలు
Adhbhuthamina kadha adhbhutamga chadivavu thalli veyyellu vardhillamma kashi nundi neeku deevenalu pamputhu akka
@vadapallipoornakameswari6930
Жыл бұрын
,,,,🙏🙏🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
మీ ఆత్మీయతాభిమానాలకు ధన్యవాదాలండీ 🙏
Bada padalo anandichalo teliyatle pavani charecter
👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏alanti ammailu e rojullo unnara andi story vintunte teliyakundane kannellu karipoyaye enta goppa ardhangi
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ఉన్నారండి.... Idi కథే అయినా వాస్తవ సంఘటనల తో అల్లినదే..
@Rameshroyal143
Жыл бұрын
@@vadapallipoornakameswari6930 chaala rare andi
@Rameshroyal143
Жыл бұрын
@@vadapallipoornakameswari6930 na age 38 now nenu akkada appudu chudaledu
@Rameshroyal143
Жыл бұрын
@@vadapallipoornakameswari6930 one month two months visugu vesi mooti meda podchi podchi o mudda pettinollani chaala mandini chusa nenu
@vadapallipoornakameswari6930
Жыл бұрын
@@Rameshroyal143 నాకు చూసే అవకాశం లభించింది
Story chala baruvuga badhaga undi. Ankita koncham atyasa padinda anipinchindi. Poortiga mamoolu manishini chese prayatnam lo asalu kolpoyindi papam. Ilantivallu nijanga unnarandi. 🙏🙏🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
తగ్గిపోతుందనే ఆశ ఉంటుంది కదండీ ఎవరికైనా. మీకు నచ్చినందుకు థాంక్స్ 🙏
@vadapallipoornakameswari6930
Жыл бұрын
అత్యాశ ఏముంది అండి. డాక్టర్లు ఇచ్చిన హామీకి ఎవరు మాత్రం మమూలు అవ్వా లని అనుకోరు
@lalithasureshsistla8726
Жыл бұрын
@@vadapallipoornakameswari6930 🙏 madam. Nenu negative uddesam toh analedi, anavasaram kolukunna bhartani inka mamooluga chudalani aasa toh operation cheyinchi inka nasta poyindi ane badha tone feel ayyanu. Chakkaga panulanni chesukunru oka biddani kuda kani malli agadham loki velipoyaru kada ani anthe.
@vadapallipoornakameswari6930
Жыл бұрын
@@lalithasureshsistla8726 ayyo.. నేనూ అలాగే అనుకున్నాను. మీరు అనుకున్నది అర్థమయ్యింది. పాపం అలా life anta ఇబ్బంది పడ్డారు అన్న బాధ తోనే అన్నారు ... కానీ విధి అలా చేస్తుంది అండి. నిర్ణయాలు అలా తీసుకుంటాము . ప్రతి జీవితం లో అలా జరుగుతూ ఉంటుంది Thank you Andi.. Meeru anta ఆలోచించి రాయడమే, మీరు కథ లో ఎంతగా లీ నము అయ్యారో తెలుస్తుంది
@lalithasureshsistla8726
Жыл бұрын
@@vadapallipoornakameswari6930 🙏🙏
Lakshmi gaari galam chadive theeru chaala baundhi.kadha kuda baundhi😊
@vadapallipoornakameswari6930
Жыл бұрын
మీ నవలలు కథలు చదివాను. మీ గళం. లో రేపల్లెలో రాధ, మనసుని హత్తుకున్న కథ వేప చెట్టు నాకు చాలా ఇష్టం.
@balabhadrapatruniramani2251
Жыл бұрын
@@vadapallipoornakameswari6930 thanq
@lakshmicheppekathalu
Жыл бұрын
నమస్కారం రమణి గారూ 🙏🙏. చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు నేను చదివే తీరు బాగుంది అని చెప్పటం చాలా గొప్ప కాంప్లిమెంట్ మేడం. ధన్యవాదాలండీ 🙏
@balabhadrapatruniramani2251
Жыл бұрын
@@lakshmicheppekathalu welcome 😊
😪😪
@vadapallipoornakameswari6930
Жыл бұрын
💗
Nenu chala sepu yedchanu aunty
@lakshmicheppekathalu
Жыл бұрын
అయ్యో... కృష్ణవేణి... ఇంత సున్నితమైతే ఎలా అమ్మా
@krishanavenikunchapu2819
Жыл бұрын
@@lakshmicheppekathalu meeru ichhina ee reply ni yenni sarly chaduvukunnano telusaa auntyy
@krishanavenikunchapu2819
Жыл бұрын
@@lakshmicheppekathalu nenu yedaina story chadivina,vinna andulo leenamai potaanu aunty
@lakshmicheppekathalu
Жыл бұрын
@@krishanavenikunchapu2819 ఎందుకమ్మా ఇంత అభిమానం నా మీద. చాలా సంతోషం తల్లి
@krishanavenikunchapu2819
Жыл бұрын
Yenduko aunty,mee voice lu nenu chala daggara ayyanu
Kalla venta niru tirigigayi amma
@vadapallipoornakameswari6930
Жыл бұрын
రచయిత గా నాకు మీ కామెంట్ చూసి కళ్ళు చమర్చయి
@yrewanth3733
Жыл бұрын
Amma e kalam lo ma lanti valla mi kathalle margadarsikallu manasullo chirakam undipoye kathanu vrasaru mi katha Lakshmi amma kantam rendu mahananadani kaliginchayi
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు రేవంత్ గారూ 🙏
Kanneellu vachayandi
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Mee భావాలను పంచుకున్నందుకు ధన్యవాదములు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
❤
నమస్తే లక్ష్మీ గారు పురాణ కథలు సతీ అనసూయ సతీ సుమతి మీరు చెప్పే కథలు మరో సుమతి కదా చెప్పుకొచ్చారు కన్నీళ్లు తెప్పించ వుఅమ్మ
@lakshmicheppekathalu
10 ай бұрын
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అండి 🙏
😞😞😞😞😞
@vadapallipoornakameswari6930
Жыл бұрын
నమస్సులు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదములు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదాలు
@vadapallipoornakameswari6930
Жыл бұрын
😊
@vadapallipoornakameswari6930
Жыл бұрын
🙏
Chivaki naaku edupu aagaledu
@vadapallipoornakameswari6930
Жыл бұрын
అంతగా ఆకట్టుకున్నందుకు నా ప్రయత్నం ఫలించినట్టే
Story is great touching and pathetic. I pity Ankita's character
Entha chakkaga undo kada aunty
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
ఇది కథ కాదు ....వాస్తవం,
@vadapallipoornakameswari6930
Жыл бұрын
వాస్తవ సంఘటన ఆధారంగా కథ
అమ్మా, 🙏 ఏమని చెప్పను తల్లీ అభిప్రాయమును? వింటున్నంత సేపు నా పరిస్తితి కన్నీళ్ళ 😢పర్యంతమైంది. అభిప్రాయమును పదములలో వ్రాయాలన్టే చాలా కష్టము. విధి బలీయము అనుటలోఎట్టి సందేహమూ లేదు.కేవలము స్వీయ అనుభవము లోకి వచ్చిన వారికి మాత్రమే అర్థము అవుతుంది. నాణెమునకు ఇరువైపులా కనిపించే బొమ్మా బొరుసులు లాంటి సుఖదుఖములను సమానముగా స్వీకరించగలిగిన ఆ పవిత్ర పుణ్య దంపతులు ముఖ్యముగా ఆ పవిత్ర సహాధర్మచారిని నిత్యసుమంగళిగా, అసహయుడైన మంచమునకే పరిమితమైన తన పెనిమిటి *గిరి* చనిపోయిన సమయములోనే తాను కూడా తన తనువును చాలించడము ఆత్మీయ ఆలుమగల అనుబంధ అన్యోన్యతను చాటే విధము గా కథను వ్రాసి జీవము పోశారు.👏 చివరి వరకూ చక్కగా పఠనము గావించిన కృష్ణాతీర లక్ష్మి గారికి అభినందనలు 💐 మంచాన పడ్డ పెనిమిటిని తల్లి కంటే ఎక్కువగా లాలించి తన బిడ్డలను ఒక దారికి తెచ్చుకొని తుది వరకు తన జీవితమును పెనిమిటికికి అంకితము చేసిన *అంకిత* సార్థక నామధేయురాలు. మనస్సును ద్రవింప చేసే నిజముగా జరిగిన కథ ఏమో అని అనిపిస్తుంది. మీకు ఇటువంటి స్ఫూర్తిదాయక కథ వ్రాయాలని అనిపించడం మీరు వ్రాయడము చాలా గొప్ప విషయం. పగవాడికి కూడా కథలోని గిరి లాంటి వారి పరిస్థితి రాకూడదు అని ఆ పరమాత్ముని అందరి తరఫునా ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే *అంకిత* లాన్టి వారు అరుదుగా గిరి లాంటి కొందరికి మాత్రమే లభించే ఆణిముత్యములు. నిత్య సత్యాన్వేషి
@lakshmicheppekathalu
Жыл бұрын
ఎంత చక్కటి సమీక్ష రాశారండీ.. మీ ఆత్మీయాభిమానాలకు ధన్యవాదాలండీ 🙏🙏
G̤r̤e̤a̤t̤ s̤t̤o̤r̤y̤ c̤h̤a̤l̤a̤ b̤a̤v̤ṳn̤d̤i̤
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank you.
@vadapallipoornakameswari6930
Жыл бұрын
ధన్యవాదములు
@kandukurisatyanarayanamurt4232
Жыл бұрын
Chala bavundi Moral ga undi
@vadapallipoornakameswari6930
Жыл бұрын
Thank u
@vadapallipoornakameswari6930
Жыл бұрын
@@kandukurisatyanarayanamurt4232 thank you andi