"అమ్మమ్మగారూ - ఆపిల్ చెట్టూ"/1971 యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడిన కథ/TELUGU AUDIO STORIES
Ойын-сауық
శ్రీమతి "అరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి" గారు రచించిన... 1971"యువ" దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన ఈ కథను మన చానల్లో చదివేందుకు అవకాశం ఇచ్చిన వారి కుమార్తె "కోడూరి కళ్యాణి" గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏
మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
• కుటుంబ కథలు
Note:
Voice in my videos are my own.
Videos are uploaded with authors permission for all Novels/Stories.
Пікірлер: 88
కథ బాగుంది. కథను చక్కగా చెప్పినారు. ఆమూలాగ్రం ఆసక్తిగా విన్నాము. శుభం భూయాత్
మీ గొంతు భానుమతి గారి ని తలపిస్తున్నాయి మేడం
మనసుకు హత్తుకునేలా చాలా అద్భుతంగా చదువుతున్నారు అక్క..
నమస్కారం అండి మీరు కథ చెప్పే విధానం చాలా బాగున్నది.👌👌👌👌👌💐🙏💞 వినేకొద్ది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తున్నది.ధన్యవాదములు అండి.
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు లావణ్య గారూ 🙏
చాలా బావుంది. పాపం అమ్మమ్మ గారి apple chettu . నిరాశ నిస్పృహలు. వైదేహి Retd teacher. Vja.
Chala bagundi andi story
కథ చాలా తమాషాగావుంది. చాలాబాగుంది. ముఖ్యంగ చదివేపధ్ధ్ధతిచాలాబాగుంది
కథ భలేగా ఉండండి.మంచి కథ vinipinchinanaduku ధన్యవాదములు.
@kalyanipunyala7662
Жыл бұрын
l P l P lo
మీరు కథ చెప్పే విధానం చాలా చాలా బాగుంది థాంక్స్ అండి మీకు
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
కథ కాదు గానీ మీరు చెప్పే విధానం బావుంది కథ కూడా చాలా బాగుంది అమ్మమ్మగారి ఆపిల్ చెట్టు
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Nice story .Laxmi garu meeru chadivina vidhanam chaala bagunnadi 👌👌👏👏
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Super.. Chala bagundi story.. Nenu real ga story lo characters ni chusthunnanu ani anipinchindi.. Good narration
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు అంజలీదేవి గారూ 🙏
చాల బాగ కత చే పుతునారు
Meeru kadhA chepthunte kalla mundu kaduluthunnai patralu. Simply superb
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
చిన్న తనంలో రేడియోలో కథానిక విన్నట్టుగా వుంది చదివిన తీరు చాలా బాగుంది
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Chala bagundi story. Baaga navvukunnamu.
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Mee kathalu Baga nachuthae
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Abba enta baga chadivaro.. Mukyanga Ammagaru, panimanishi dialogues chala bagunnayi
Story narration is superb.
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Wow the way you have recited the story is incredible. Kudos to you mam. I loved the story👌very hilarious 😂😂😂
@lakshmicheppekathalu
Жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు సంయుక్త గారూ 🙏
meeru cheppe vidanam super
Waauvv!!! Simply superb 👌 👏 👍, listening for the first time , loved the authors way of discretion, what a detail way of ' ammamma ' s care and such discipline to respect and bear a grandmother, hats off to the writer 🙏🙏🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
Nice story mam
చాలా బాగా చదువుతారు చిన్నప్పుడు రెడియో లో చె ప్పే వారు అక్కయ్య గారు
@lakshmicheppekathalu
Жыл бұрын
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏
Nice story
Katha chala bagundi
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
హా హా హా చాలా బాగుంది
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
👌👌👌👌👏👏👏
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
My great regards to the author 🙏🙏
Amma e story vinadam edi ye 1000 Saro ai untundi every time navvaleka chastuna katha plus meru chaduvina vidhanam rendu awesome amma😘😘😘
@lakshmicheppekathalu
Жыл бұрын
మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోనండి🙏🙏🙏
@positivevibesonly9
Жыл бұрын
@@lakshmicheppekathalu amma antha pedha Mata enduku amma ma amma lantivaru meru marinni manchi kathalu chadavi mamalni elage alarinchalani korukuntuna🙏
Abba enta bags chadavaru.very excellent tone .
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలండీ 🙏
👌👌👌
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
Chala bavundandi kadha
Apple treekayalu kosamgrandma innocent story
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
Chala baga cheppru medam.
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Similar to Hanumantha athagari kathalu nicely read
amma please elanti hasya kathalu marinni post cheyandi amma,
@lakshmicheppekathalu
Жыл бұрын
తప్పకుండా🙏. మన చానల్లో హాస్య కథలు ఎక్కువగానే వస్తాయండి.
👌👌👌👌
Mee voice bagundi, meru Katha cheppey vidanam baguntindi
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలండీ 🙏
భలే వున్నది లే కథ! కాశ్మీర్ కెళ్ళి తాజా తాజా అపిళ్లు తిన్నంత అనుభూతి కలిగింది సుమా! 😀 ...... మాడభూషి రోహిణి శ్రీనివాస్.
@lakshmicheppekathalu
Жыл бұрын
ధన్యవాదాలు 🙏
🙏🙏🙏🙏
Khadha bhaleygaundi v.r.mani
🌷👌🌷👌🌷👌🌷👌🌷👌🌷
మీరు ఎలా చెప్తున్నారు అండి కామెడీగా
@gundukishorekumar2823
Жыл бұрын
Chala chala bagundi. Chinnappudu yeppudo vinna kadha chala santhosham vesindi
Baggundandi
@lakshmicheppekathalu
Жыл бұрын
Tq🙏
Attagaru Apple chettu ani cine actor Bhanumati gari kadha kuda vundi.
@lakshmicheppekathalu
Жыл бұрын
అది కోడూరి కౌసల్యాదేవి గారి కథండి.మన ఛానల్ లో ఉంది.kzread.info/dash/bejne/eotkzZOoeMy6mKw.html ఈ లింకుతో వినండి
😁😁😁
Ayyo papam ammammagaru any way nice reading thank u amma
Aunty e book akkada dorikuthundhi cheppandi pls
@lakshmicheppekathalu
Жыл бұрын
ఇది పుస్తక రూపంలో లేదమ్మా. నేను సేకరించి చదువుతున్నాను
Mi channel lo kuda adds pettaru..
Good and comic story. But was irritating as we listen.
Navuu vastundi
@lakshmicheppekathalu
Жыл бұрын
🤣🙏
@paparaopaparapaparaotnp6642
Жыл бұрын
నా చిన్న తన్నిన్ని గుర్తు చేసారు మేడం నాకు బాగా నచ్చింది నేను చిన్న పపు డు నవలలు బాగా చది వే వాడి ని మీ కు ధన్య వాద ములు
కథ బాగుంది కానీ నిడివి ఎక్కువైది
@lakshmicheppekathalu
Жыл бұрын
🙏
“Sutti”