ప్రతిరోజు 5 నిమిషాలు వ్యాస మహాభారతం - 117వ రోజు

ప్రతిరోజు 5 నిమిషాలు వ్యాస మహాభారతం - 117వ రోజు

Пікірлер: 51

  • @shashigade8641
    @shashigade864123 күн бұрын

    జై శ్రీమన్నారాయణ🙏🌹గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @subbaraokollipara6443
    @subbaraokollipara644323 күн бұрын

    Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉namaste 🙏 🎉🎉namaste 🙏 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉

  • @durgaprasadch9824
    @durgaprasadch982423 күн бұрын

    Om Sri Sai nath Maharaj ki Jai 🌼🥭 Om Sri guru Dhathriey yanmha 🍇🙏🌼

  • @njyoshnadevi592
    @njyoshnadevi59223 күн бұрын

    జై జై శ్రీ మన్నా నారాయణ

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Om Sri Gurubyo namaha

  • @PNBSSrinivas
    @PNBSSrinivas23 күн бұрын

    ఓం భగవతేవాసుదేవాయ 🙏 శ్రీ గురుభ్యోనమః,🙏 జై శ్రీమన్నారాయణ 🙏

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Om Sri Matha namaha

  • @NamaPrasad-wp5ei
    @NamaPrasad-wp5ei23 күн бұрын

    🙏👏🚩🕉️♿🔱 జై జై శ్రీ మన్నా నారాయణ 🔱♿🕉️🚩👏🙏

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty274923 күн бұрын

    🙏Jai Srimannarayana, Jai Sri VijayaLakshmi matha ki Jai🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏 thank you so much Guruvu garu🙏

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Om Sri Pitha namaha

  • @durgaprasadch9824
    @durgaprasadch982423 күн бұрын

    Om Sri kanka Durga mathrinamha 🙏🌼

  • @sitaramaraokunche-df1ub
    @sitaramaraokunche-df1ub23 күн бұрын

    🕉️🚩🙏👏జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🚩🙏👏

  • @raghava7138
    @raghava713824 күн бұрын

    🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana 🙏🙏🙏🙏🙏

  • @neerajacherkur5582
    @neerajacherkur558223 күн бұрын

    Jai Srimannarayana🌺🙏🙏🙏🌺

  • @manjulajoginipally3683
    @manjulajoginipally368323 күн бұрын

    Jaya sree krishana 🙏🙏👏👏🌹

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Vande Gurumpara

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Om Sri Mannarayana namaha

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Om Sri Mathre namaha

  • @durgaprasadch9824
    @durgaprasadch982423 күн бұрын

    Om Asmath gurubhunamha 🌹🙏

  • @ranganayakulum5906
    @ranganayakulum590624 күн бұрын

    Jai sremanarayana

  • @PattapuchettiRaghava-rp8ck
    @PattapuchettiRaghava-rp8ck23 күн бұрын

    Om jai srimanarayana govoda vasudava Sri Rama 🙏🙏🙏🪴🪴🪴🍑🍑🍑🪴🪴🪴🙏🙏🙏

  • @nandinivasist5967
    @nandinivasist596724 күн бұрын

    Jai Srimannarayana 🙏🙏🙏

  • @prasadboggarapu6726
    @prasadboggarapu672623 күн бұрын

    11-07-2024. 117వ రోజు.... 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!*🏵️ నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - ధర్ముడు విదురుడిగా జన్మించటం. ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ, పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసమహర్షులవారికీ, పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ..... పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు "ఓ మహర్షులారా! వైశంపాయనమహర్షి జనమేజయమహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు "ఓ రాజా! అత్తగారైన సత్యవతీదేవి మాట కాదనలేక అంబిక అంగీకరించినా ఆ ముని యొక్క వికారమైన వేషాన్ని, ఆకారాన్ని, శరీరవాసనను సహించలేక, అసహ్యించుకొని తన దాసీలలో అందంగా ఉన్నటువంటి ఒక స్త్రీని అమూల్యమైన వస్త్రాలతో, విలువైన ఆభరణాలతో అలంకరించి తన శయనమందిరానికి పంపించింది! ఆ దాసి వ్యాసమహర్షి రాగానే భక్తితో నమస్కరించి అనేక సపర్యలు చేసింది! ఆమె ప్రవర్తనకు సంతోషించిన వ్యాసుడు మందిరం వదిలి వెళ్ళేముందు ఆమెతో "ఓ శుభాంగనా! ఓ నీకొక కుమారుడు పుడతాడు! ఆతడు అత్యంత వివేకవంతుడు, అదృష్టవంతుడు అవుతాడు! అంతేకాకుండా ఈ క్షణంలోనే నీకు దాస్యవిముక్తి కలిగింది! నీవిక రాజవంశీయులకు దాసివి కావు!" అన్నాడు! మందిరం బయట ఉన్న తల్లితో అంబిక చేసిన మోసం, దాసి భాగ్యం చెప్పి అదృశ్యమైపోయాడు! ఆ దాసికి పుట్టిన పుత్రుడే విదురుడు! ఆ రకంగా విచిత్రవీర్యుడి భార్యలయందు వ్యాసమహానుభావుడి అనుగ్రహం వలన ముగ్గురు కుమారులు కలిగారు! వారే కురువంశాభివృద్ధికి కారణమయ్యారు! ఓ జనమేజయా! విదురుడిగా దాసి గర్భాన జన్మించినవాడు ధర్ముడు! మహాత్ముడైన మాండవ్యుడనే ముని శిపం వలన ధర్మదేవత విదురుడై పుట్టాడు! కామక్రోధాదులను జయించి జీవించాడు!" అని వైశంపాయనులవారు అనగానే జనమేజయమహారాజు ఈ రకంగా అడుగుతున్నాడు "ధర్ముడు శాపానికి గురైయ్యంతా ఆపరాధం ఏమి చేశాడు! ఎందుకు ధర్ముడు శూద్రవనితకు పుట్టవలసి వచ్ఛింది! ఆ విషయాన్ని నాకు వివరించవా!" అని అడగగానే వైశాంపాయనులవారు ఇలా అంటున్నారు "ఓ రాజా! పూర్వం మాండవ్యుడనే బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలన్నింటినీ తిరిగి తిరిగి సేవించి, ఒక పట్టణానికి కొంతదూరంగా ఉన్న అడవిలో అశ్రమం కట్టుకొని, దానిద్వారంలో ఉన్న వృక్షం మెదట్లో రెండు చేతులు పైకెత్తి ఉంచి మోనవ్రతంలో తపస్సు చేస్తుండగా, ఆ పట్టణపు రాజుయొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు పారిపోయి అడవిలో మాండవ్యుని ఆశ్రమానికి వచ్చి రహస్యంగా దాక్కున్నారు! రాజభటులు వారిని వెంటాడుతూ ఆశ్రమంలోనికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మునిని చూసి ఇలా అడుగుతున్నారు "ఓ మహర్షీ! రాజధనం దొంగిలించిన దొంగలు నీ దగ్గరకు పరిగెత్తి వచ్చారు! మీకు తెలిస్తే వారి జాడ చెప్పండి!" అని అడగగా ఆ ముని మౌనవ్రతంలో ఉండటం వలన బదులేమీ ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు! అయితే రాజభటులు ఆశ్రమమంతా వెతికి దొంగలను కనిపెట్టారు! వారు అపహరించిన ధనము అగుపించింది! అప్పుడు ఆ రాజభటులకు మునియే దొంగలను దాచిపెట్టాడనే అనుమాను కలిగింది! దానితో ఆ మునిని, దొంగలను బంధించి రాజుగారి వద్దకు తీసుకెళ్ళారు!"" అని అంటూ వైశంపాయనుడు జనమేజయుడికి ఉపదేశం చేస్తున్నాడు...........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🔆🙏🏼🔆🌄

  • @GMadhaviLatha1975
    @GMadhaviLatha197524 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @durgaprasadch9824
    @durgaprasadch982423 күн бұрын

    Jai srimanarayana 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch982423 күн бұрын

    Om Namo Mahaganpathi dhevaya 🙏🌼

  • @armyblinkypranavi6456
    @armyblinkypranavi645624 күн бұрын

    JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA 🎉🎉 JAI SRI GURUDEVA 🎉🎉🎉

  • @tadelamohanarao2947
    @tadelamohanarao294723 күн бұрын

    Jai srimanarayana

  • @knagaraju5301
    @knagaraju530119 күн бұрын

    జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @MandalaRaju
    @MandalaRaju23 күн бұрын

    జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మ నే నమః 🙏🙏🙏

  • @manjulajoginipally3683
    @manjulajoginipally368323 күн бұрын

    Guruvugariki namaskaramulu 🙏🙏🌹

  • @ushaprasadmedarametla5008
    @ushaprasadmedarametla500823 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalaakkinepally4433
    @nirmalaakkinepally443323 күн бұрын

    ఓం అస్మత్ గురుభ్యో నమః🙏

  • @bhanujyoshula5498
    @bhanujyoshula549824 күн бұрын

    Jai sri krishna guruvugaru namaskaramulu

  • @kavithatata3152
    @kavithatata315223 күн бұрын

    🙏🙏🙏

  • @RamAkki
    @RamAkki24 күн бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @kollanagangadhararao1865
    @kollanagangadhararao186523 күн бұрын

    Jai Sri Mannarayana

  • @brundaverabomma3842
    @brundaverabomma384223 күн бұрын

    🙏🙏🙏🙏

  • @sridhar8661
    @sridhar866123 күн бұрын

    జై శ్రీమన్నారాయణ 🙏🏻 జై శ్రీరామ్ 🙏🏻 జై శ్రీ కృష్ణ 🙏🏻

  • @prasadkota9131
    @prasadkota913124 күн бұрын

    Jai Srikrishna 🙏

  • @kuppilinrusimhaprasadarao182
    @kuppilinrusimhaprasadarao18223 күн бұрын

    జై శ్రీమన్నారాయణ. దాసోహం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kuppilinrusimhaprasadarao182

    @kuppilinrusimhaprasadarao182

    23 күн бұрын

    ధన్యవాదములు

  • @vijayadatla6885
    @vijayadatla688523 күн бұрын

    Jai Srimannarayana

  • @syamalarao3979
    @syamalarao397923 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @niranjanreddy2511
    @niranjanreddy251123 күн бұрын

    ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

  • @chandrakalaudumula6717
    @chandrakalaudumula671724 күн бұрын

    Jai srimanarayana 🙏🙏

  • @jyothik3822
    @jyothik382223 күн бұрын

    Jai Sri mannarayana 🙏🙏

  • @gayatria7578
    @gayatria757824 күн бұрын

    🙏🙏🙏

  • @nagasrinivasarao4775
    @nagasrinivasarao477523 күн бұрын

    🙏 శ్రీ గురుభ్యోనమః 🙏 🙏 జై! శ్రీమన్నారాయణ🙏 జై శ్రీరామ్!...

  • @jangarenuka5914
    @jangarenuka591423 күн бұрын

    Jai Srimannarayana 💐🙏🙏🌺🌹🙏

Келесі