Poori - Mutton curry || Sunday Breakfast || Nonveg Breakfast ||

Тәжірибелік нұсқаулар және стиль

#Poorimutton #telugurecipe #nonveg #muttoncurry #poorirecipe

Пікірлер: 879

  • @chbharathkumar5727
    @chbharathkumar5727 Жыл бұрын

    తాతా, నేను భరత్. మొన్న ఆదివారం మేము నిన్ను కలిసినందుకు చాలా సంతోషం గా వుంది. ఇప్పుడే నువ్వు చేసిన పూరి, మటన్ కర్రీ చూసాను, చాలా బావుంది. బాగా నోరు వూరిపోతుంది. ముగ్గు కూడా బాగా వేసావు. ఈ సారి నాకు ఇష్టమైన బోటి టొమాటో కర్రీ చెయ్యి. బై

  • @manishi-ld5lz

    @manishi-ld5lz

    Жыл бұрын

    Meeedi ye village bro?

  • @kavyaganesh5392

    @kavyaganesh5392

    Жыл бұрын

    Aa tatha dhi aa village plz cheppandi

  • @ravurivenkatesh4933

    @ravurivenkatesh4933

    Жыл бұрын

    Kolluru daghara donepudi Tenali to repalle route lo

  • @kavyaganesh5392

    @kavyaganesh5392

    Жыл бұрын

    @@ravurivenkatesh4933 tqq chepinamdhuku maadhi dhonepudi pakkana uru vellature

  • @nandipatiashok3913

    @nandipatiashok3913

    10 ай бұрын

    ​@manisri279official5Avuna

  • @munnataarak8028
    @munnataarak8028 Жыл бұрын

    ప్రకృతి ఒడిలో ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ మీ దినచర్య ని ప్రారంభిస్తూ వీక్షకులకు మీ మధురమైన వంటకాలను చూపిస్తూ మీ శేష జీవితాన్ని మీ సొంతూరికి అంకితం చేసిన మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బాబాయ్...❤❤❤

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani768611 ай бұрын

    మన తెలుగు వారి ఫుడ్ ఛానళ్ల లో మీదే బెస్ట్!మీరు వండే పద్దతి, వివరణ సూపర్!👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @madhumugul9680
    @madhumugul9680 Жыл бұрын

    అబ్బాబ్బా మగవాళ్ళు కూడా ఇంత beautiful గా ముగ్గు వేస్తారా.. Super brother meru👏👏

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Жыл бұрын

    ఆత్మ తృప్తికి మించిన ఆస్తులు లేవు అనురాగానికి మించిన ఆరోగ్యం లేదు అందరు నా వాళ్లే అనుకుంటే ఆనందమంతా నీ లోనే ఉంటుంది నాకు నేనే అనుకుంటే నీకు ఏమి లేకుండా పోతుంది ఇదే మానవ జన్మకు సార్థ కత

  • @FoodonFarm

    @FoodonFarm

    Жыл бұрын

    ❤️❤️❤️❤️

  • @snehareddy4104

    @snehareddy4104

    Жыл бұрын

    Bhale cheppaaràndi 👌

  • @NaveenSMaRK

    @NaveenSMaRK

    11 ай бұрын

    Fact...❤

  • @sucharithamylaram8806

    @sucharithamylaram8806

    11 ай бұрын

    This is 💯 caract chala baga chepparu

  • @nareshmorla7603

    @nareshmorla7603

    11 ай бұрын

    Naa anukunna Valle nee venaka gothulu tavvithe ???😂😂

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli Жыл бұрын

    సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤😊

  • @shiuvooninarsimlunarsimlu6632

    @shiuvooninarsimlunarsimlu6632

    Жыл бұрын

    55

  • @Anil.Sugguna
    @Anil.Sugguna Жыл бұрын

    బాబాయ్ ఎంత బాగా చేసారు చూడగానే నోరు ఊరిపోతుంది. అలాంటి పచ్చటి పొలాల మధ్య అరటి ఆకులో వేసుకుని తింటే ఆ మజా నే వేరు... లవ్ యూ బాబాయ్... ❤️❤️

  • @Rams_rk
    @Rams_rk Жыл бұрын

    Weather+Puri+Mutton=deadly combination

  • @jadalanaveen

    @jadalanaveen

    Жыл бұрын

    Bhayya, morning kaabatti saripoyindi ade evening ayithe campfire pettukoni 2-3 beerlu unte saami ranga, vere level untundi enjoyment. 😉

  • @kkanand7924
    @kkanand7924 Жыл бұрын

    అన్నా మాకు కూడా నోరుఊరిపోతోంది.. ఎప్పుడు ఎప్పుడు మీ ఊరు వచ్చి మీరు చేసిన వంటలు తిందామా అని అని మనసు తహతహలాడుతుంది

  • @varshith.b5996

    @varshith.b5996

    Ай бұрын

    Jjjmjhhhhhh

  • @rajislines8243
    @rajislines8243 Жыл бұрын

    Mouth watering , super looking for more tasty food.

  • @Rgranger3
    @Rgranger3 Жыл бұрын

    Very simple mutton curry 👌,new house looking 😍🤩

  • @ramureddy7378

    @ramureddy7378

    Жыл бұрын

    Supeer

  • @Leela-ul8zd
    @Leela-ul8zd Жыл бұрын

    Sunday Breakfast combination Very good.God Bless you.

  • @Varadati
    @Varadati Жыл бұрын

    Nostalgic👌👌మొదట గా పూసిన బిళ్ళ గన్నేరు పువ్వు 🙏ముత్యమంత ముగ్గు 👌 👌👌uncle simply superb

  • @santhakumari3164
    @santhakumari3164 Жыл бұрын

    You have prepared super yummy mutton curry with poori good combination super😊👍👌

  • @suryakanthkashide8231
    @suryakanthkashide8231 Жыл бұрын

    Wow uncle muggu super ❤❤❤❤

  • @bhavikauppari9233
    @bhavikauppari9233 Жыл бұрын

    How lucky are your grandchildren to have a grandfather like u sir. ❤❤❤❤

  • @asrasr2589
    @asrasr2589 Жыл бұрын

    బాబాయ్, న్యూయార్క్, లండన్, ప్యారిస్, చికాగో, ఎందుకు మన సొంత ఊరు, పైరు గాలి, పూరి పాక, నులక మంచం, కట్టెల పొయ్యి బొజనం, చాలు ఈ జీవితానికి

  • @LakshmiKitchenTipsVlogs
    @LakshmiKitchenTipsVlogs Жыл бұрын

    ❤❤❤❤ ముగ్గు కూడా చాలా బాగుంది పెద్దనాన్న 🎉🎉

  • @venkateswarluvenki1523

    @venkateswarluvenki1523

    Жыл бұрын

    Hii

  • @LakshmiKitchenTipsVlogs

    @LakshmiKitchenTipsVlogs

    Жыл бұрын

    @@venkateswarluvenki1523 హై అండి

  • @venkateshsirimalla118

    @venkateshsirimalla118

    Жыл бұрын

    Hi madam

  • @LakshmiKitchenTipsVlogs

    @LakshmiKitchenTipsVlogs

    Жыл бұрын

    @@venkateshsirimalla118 hi Andi

  • @venkateshsirimalla118

    @venkateshsirimalla118

    Жыл бұрын

    @@LakshmiKitchenTipsVlogs Ela unnaru Andi

  • @KasthurisSushwik
    @KasthurisSushwik Жыл бұрын

    Super pedananna... నోరు ఊరించేస్తున్నారు 😋మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నారు ❤❤

  • @Mamata3095
    @Mamata3095 Жыл бұрын

    Wonderful recipe,thank you pedhanana❤❤

  • @saisuman3241
    @saisuman3241 Жыл бұрын

    పెదనాన్న గారు మీరు ఆల తింటుంటే మాకు నోరూరుతుంది మీరు ఇచ్చే expressions పెదనాన్న గారు excellent ❤🎉

  • @user-yg4si2vk4y

    @user-yg4si2vk4y

    4 ай бұрын

    Gghhfhf huhhu

  • @user-yg4si2vk4y

    @user-yg4si2vk4y

    4 ай бұрын

    ❤🎉 tudu gjrh rh

  • @rationalbeing6797
    @rationalbeing6797 Жыл бұрын

    Excellent cooking andi, especially cooking in the farm is superb 👌

  • @jayakrishna4378
    @jayakrishna4378 Жыл бұрын

    చాలా అద్భుతంగా చేసారు. మీ వీడియోస్ చూస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అది మాటల్లో చెప్పేది కాదు అండి❤❤❤

  • @nallabothulaanusha7390
    @nallabothulaanusha7390 Жыл бұрын

    Hi uncle meeru tine vidanam shows the respect u r giving to the food 😊

  • @nashaik7765
    @nashaik7765 Жыл бұрын

    Super Uncle garu. Very nice to see you enjoying and having fun. We are all with you andi. Lots of love :)

  • @tadepallisujatha1787
    @tadepallisujatha1787 Жыл бұрын

    Meeru super Babai, mouth watering recepi thank you for sharing

  • @nagarajaraotc4240
    @nagarajaraotc4240 Жыл бұрын

    Anyhow the location is very nice mutton & puri also a good recipe

  • @Praveenkumar-sv7sw
    @Praveenkumar-sv7sw Жыл бұрын

    బాబాయ్ గారూ...... మీరు అదృష్టవంతులు ❤❤

  • @nareshtondurti1686
    @nareshtondurti1686 Жыл бұрын

    Thank you uncle garuuuu, inta ruchi mee expression lone memu thelukunam👍👍

  • @balajisrinivas8509
    @balajisrinivas8509 Жыл бұрын

    ఎంత ప్రశాంతమైన జీవితం బాబాయ్ మీ లాంటి జీవితం ఎంత మందిరికి లభిస్తుంది.❤❤❤.దేనికైనా అదృష్టం ఉండాలి,పొద్దున్నే ఆ పక్షుల కిలకిల రావాలు నిద్రలేపుతుంటే అది కథ జీవితం అంటే.

  • @prameelarapolu890
    @prameelarapolu89011 ай бұрын

    Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i know very well about this sunday breakfast mutton curry and puri and i love and like to eat this sunday breakfast mutton curry and puri uncle 😋😋😋😋.

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Жыл бұрын

    Super chala baaga chesaru uncle garu 👌😋👍

  • @Reddy628
    @Reddy628 Жыл бұрын

    అదృష్టవంతులు చాలా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు

  • @manjulasrivastava8852
    @manjulasrivastava885210 ай бұрын

    Wow...looks delicious...😋😋

  • @umashankarchowdary2958
    @umashankarchowdary2958 Жыл бұрын

    Nice video మీ వంటలు చాలా బాగుంటాయి. మీరు ఇటువంటి videos ఇంకా ఎన్నియన్నో తీయాలి. Thank you uncle.

  • @USchannelthatisyouussschannel
    @USchannelthatisyouussschannel Жыл бұрын

    So delicious ❤❤ definitely want to taste your food when I come to India

  • @prudhvi1506
    @prudhvi1506 Жыл бұрын

    nenu exactly mutton curry ilaane chesaanu 2 days ago... simple but excellent recipe.. naaku ila ekkadina polam thiskoni, chinna illu kattukuni undaalani undhi... enjoy uncle... enjoy..

  • @bujjiwife9788
    @bujjiwife9788 Жыл бұрын

    Chala Baga chesaru me videos kosam wait chesthunam uncle garu

  • @Anjalisri-jx6ex
    @Anjalisri-jx6ex7 күн бұрын

    Sir super andi maku okasari taste cheyalani vundi.

  • @kalidindirupinihavya445
    @kalidindirupinihavya445 Жыл бұрын

    Uncle meeru tine vidhananiki nenu fan ayipoyanu chala mouth watering 🤤

  • @gurmeetgulati807
    @gurmeetgulati807 Жыл бұрын

    Interesting looking very tasty and delicious

  • @shivasolipetshivakumar7335
    @shivasolipetshivakumar7335 Жыл бұрын

    మటన్ కర్రీ పూరి చాలా బాగా చేశారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ వెరీమచ్ మేము కూడా ఇలాగే ట్రై చేసి ఛు తాము కొత్త ఇంట్లో మటన్ కర్రీ పూరి చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శివ తెలంగాణ

  • @prabhuy9864
    @prabhuy98648 ай бұрын

    Excellent recipe n very good place.

  • @harisiri369
    @harisiri369 Жыл бұрын

    Super babai❤.. chustunte nooru uri pothundhi.. ❤❤

  • @tejapranavi7thb897
    @tejapranavi7thb897 Жыл бұрын

    Peddananagaru chalabaga chesaru merlage palliturivata varanam ante chala ishtam meekala reach ayyaru congrats peddananagaru🎉🎉🎉🎉🎉

  • @SS24p306
    @SS24p306 Жыл бұрын

    All the best n expecting ur interview soon uncle..keep going🎉

  • @veenajagga
    @veenajagga Жыл бұрын

    super annagaru 😊😊🎉🎉

  • @himapydikondala
    @himapydikondala Жыл бұрын

    అబ్బా ఎంత అదృష్టమో అలా పచ్చని పొలాలు మధ్యలో అందమయిన కుటీరంలో అలా వండుకుని మనస్ఫూర్తిగా తినడం ఇంత అందం ఆనందం పెద్దపెద్ద బంగళాలు కోట్లలో ములిగి తేలుతున్నవాళ్ళకి కూడా ఇంత తృప్తి ఉండదేమో ... మీరు ఇంకా ఇంకా మంచి వంటలు చేస్తూ మంచి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నామండీ మేము వీడియో చూస్తున్నాం కానీ మీతో పాటు మేము కూడా అక్కడకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాము

  • @SandhyaBilla-en6qz
    @SandhyaBilla-en6qz Жыл бұрын

    Nenu chala wait chestunna kotha intlo videos kosam 🥰

  • @krishnavenis7219
    @krishnavenis721910 ай бұрын

    I was so astonished to see you putting Rangoli in front of the house .... Fantastic person

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 Жыл бұрын

    Wow mutton curry super Puri super bhale bhaga chesaru tinalianipinchestundi chustuntene Muggu bhale vestunnaru babai garu

  • @dannanaramana6591
    @dannanaramana6591 Жыл бұрын

    Hi babai garu alavunaru puri mutton curry super babai garu l'll try definately on sunday

  • @stalinsingamsetty2242
    @stalinsingamsetty2242 Жыл бұрын

    Very good recipe lam try this Sunday thank you uncle garu

  • @Davidsindala
    @Davidsindala Жыл бұрын

    I feel very hungry today seeing you sir. here in Hyderabad it is very cold and i feel like having poori mutton today. God bless you Sir. mari maku Yepudu andi

  • @renukakurapati3814
    @renukakurapati3814 Жыл бұрын

    Chala baga chesaru uncle muggu kuda baga vesaru meeru maku dorikina varam tq so much uncle

  • @avin4584
    @avin4584 Жыл бұрын

    Awesome life style hats off to you.

  • @kuppamayyappanparamesh6230
    @kuppamayyappanparamesh6230 Жыл бұрын

    Poori mutton curry super 👌👌

  • @veenajagga
    @veenajagga Жыл бұрын

    annagaru memu enthagoppaga chesukuni thinnasare meeru vunna pradesam and vathavaranam super, kurnool farmhouse kuda chala bavundedi ikkada chakkati podarintlo makosam super vantalu chesthunnaru. Bhagavanthudu challagachusthadu annagaru

  • @naresh_creativity
    @naresh_creativity Жыл бұрын

    Excellent photography....

  • @rachamallaanilreddy4841
    @rachamallaanilreddy4841 Жыл бұрын

    Nice recipe uncle

  • @kancharlavasu9110
    @kancharlavasu9110 Жыл бұрын

    హాయ్ బాబ్బాయ్ మేము హైదరాబాదు నుండి మీ వీడియోలు ప్రతి రోజు చూస్తాము మా గ్రామం వెల్లటూరు మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము

  • @manismultitasking9757
    @manismultitasking9757 Жыл бұрын

    you are blessed to enjoy the nature

  • @gugulothprudhviraj3130
    @gugulothprudhviraj3130 Жыл бұрын

    mee videos chala baguntai babai love from Telangana

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan Жыл бұрын

    Super ga chesaru uncle 😋

  • @rajeshbabuk7794
    @rajeshbabuk7794 Жыл бұрын

    Nenu kuda try chesthanu. Miru super guruvugaru

  • @sucharithamylaram8806
    @sucharithamylaram880611 ай бұрын

    Super babai garu chala baga chesaru 👌

  • @Tikaru732
    @Tikaru732 Жыл бұрын

    Uncle Garu meeru chese vantalu Anni baguntayi e age lo kuda inta baga chestunnaru meeru chala 👍 great meeru andhariki adharshamga unnaru.Maku okkasari Jonna Rotlu chesi chupinchandi please.👌🏻Meru pette prati video miss Kakunda chusam.Naato paatu maa pillalu kuda chustunnaru variki kuda meerante Istam.

  • @satyavani5925
    @satyavani5925 Жыл бұрын

    Babai. Meeru yeppudu ilane happy GA undali. Mee dining table Superga undandi.

  • @anushakambala6924
    @anushakambala6924 Жыл бұрын

    Hi uncle.chala baga chesaru and presentation kuda chala bagundi uncle...

  • @ravikatam8908
    @ravikatam8908 Жыл бұрын

    పూరి మటన్ కర్రీ చాలా బాగుంది బాబాయ్❤❤ సూపర్

  • @bandimadhubabu6417
    @bandimadhubabu6417 Жыл бұрын

    అంకుల్ గారు సూపర్ 🎉🎉🎉🎉🎉

  • @yaminiyamini6913
    @yaminiyamini6913 Жыл бұрын

    Super uncle garu

  • @venkateshnaik4914
    @venkateshnaik4914 Жыл бұрын

    Hi Anna. Mee style Lo receipe chesukoni tintte chala taste ga untay, I like very much your present life style

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 Жыл бұрын

    baga chesaru uncle garu! mee cooking ginnelu bagunnai👌

  • @prasannalakshmi2745
    @prasannalakshmi2745 Жыл бұрын

    Hai dad namaste. Super resipi.

  • @sreedeviogirala3475
    @sreedeviogirala3475 Жыл бұрын

    Beautiful ragoli Nice preparation

  • @user-qy6up1xq1p
    @user-qy6up1xq1p Жыл бұрын

    Wow paddananna super naku chala istam❤

  • @venkatreddy6859
    @venkatreddy6859 Жыл бұрын

    Puri mutton curry chala super babai thanks

  • @gurivireddy619
    @gurivireddy619 Жыл бұрын

    Excellant.god bless you uncle

  • @user-xl3ic5gp8p
    @user-xl3ic5gp8p Жыл бұрын

    Wow emmii ga undi super

  • @anupamavelaga5343
    @anupamavelaga534311 ай бұрын

    miru chesina chicken fry recipe nenu try chesanu bagaa vachindi ma kids baga istam ga tinnaru

  • @reddybargav1972
    @reddybargav1972 Жыл бұрын

    Poori + mutton 😋

  • @suddalaraviraju2336
    @suddalaraviraju2336 Жыл бұрын

    Anna Meeru happy ga vudalani devuni pradhistuna God bless you Anna

  • @surekhasurekha7433
    @surekhasurekha7433 Жыл бұрын

    Super combination babai and yummy 😋🤤

  • @NRNCreates-jh6wi
    @NRNCreates-jh6wi11 ай бұрын

    My favourite combination 🍗🍖🍪

  • @bandarutirumala9262
    @bandarutirumala9262 Жыл бұрын

    Super thata garu mi vantalu chala baguntai

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Жыл бұрын

    బాబాయ్ గారు మీరు నిండైన బొట్టుతో మీ మొహం చాలా ప్రశాంతం గా నిండు దనంతో ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం గా ఉంది.

  • @MohanKumar-cp8ro
    @MohanKumar-cp8ro11 ай бұрын

    Evala chesinaamu intilo ee gravy. Really super. Had this mutton curry with maida poori. Must try. Chaala baaga unindhi babai. Next planning to try guddu pulusu

  • @user-ek4bv4yy1w
    @user-ek4bv4yy1w Жыл бұрын

    Super babai❤nice super recipe

  • @tulasinagalakshmi8520
    @tulasinagalakshmi8520 Жыл бұрын

    Poori mutton curry super combo🍛

  • @Tallurisrinivasarao-dt1ts
    @Tallurisrinivasarao-dt1ts Жыл бұрын

    Super banaya 👌👌👌

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Жыл бұрын

    Muggu kuda vestaara super uncle meeru ur multi-talented really 👍👌👌👌

  • @sudhapusuluri3039
    @sudhapusuluri3039 Жыл бұрын

    Puri try chasamu super ga undhi thanks🙏🙏🙏

  • @ammajichippala5889
    @ammajichippala5889 Жыл бұрын

    మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ గారు ప్రకృతి ఒడిలో ఆనందాన్ని పొందుతున్నారు.అవకాశం ఉంటే మీ ఊరు నేను వస్తాను బాబాయ్ గారు.

  • @mukkapallipraveen1869
    @mukkapallipraveen18697 ай бұрын

    Super babai gaaru chusthuntene thinali anela vantalu chestharu miru

  • @gedelaharish2185
    @gedelaharish2185 Жыл бұрын

    Mee videos. Nenu continue gaa chusthu untaaa i am also one subscriber guruvu garu

  • @nagisettimanikanta1410
    @nagisettimanikanta1410 Жыл бұрын

    Poori mutton combination Adirindhi Anna 👌👌👌👌👌👌👌

  • @srikanthv9160
    @srikanthv9160 Жыл бұрын

    👏👏👏🤝superb andi We are really very proud of you from my village🎉🎉🎉🎉🎉Gopi missing ivvvala Great team work for camera n effects n editing ❤❤❤❤

  • @soanr1970
    @soanr1970 Жыл бұрын

    ముగ్గు కూడా మీరే వేస్తున్నారు సూపర్ సర్

  • @yashodhayash4403
    @yashodhayash4403 Жыл бұрын

    🙏🏽 Badhai namaste Bagunnara Madhu shayari super Puri Kora yummy tasty thank you so much

Келесі