పింఛన్ల పై జగన్ వ్యూహం బెడిసికొట్టింది.. Prof Nageshwar analysis On YS Jagan | Pensions | 99TV

#ysjgan #profnageshwar #appension #99tv
పింఛన్ల పై జగన్ వ్యూహం బెడిసికొట్టింది.. Prof Nageshwar analysis On YS Jagan | Pensions | 99TV
పింఛన్ల పై జగన్ వ్యూహం బెడిసికొట్టింది..
ప్రొఫెసర్ సంచలన విశ్లేషణ
LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: kzread.info?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu

Пікірлер: 155

  • @uttarandraCulture
    @uttarandraCulture2 күн бұрын

    *ఈ ఊసరవెల్లి మేధావి మాటలు నమ్మకండి.* 1)వాక్సిన్ సర్టిఫికెట్ మీద మోదీ బొమ్మ ఎందుకు? అని విమర్శించిన ఇతను... Land passbook మీద " జగన్ బొమ్మ పెట్టుకుంటే తప్పేముంది? " అని మాట మార్చేసాడు. 2)గతంలో ఒక వీడియోస్ లో... "జగన్ చిటికేస్తే ఏమవుతుంది!! చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది. " అని హేళన చేసాడు.అప్పుడు ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు అవసరంలేదని తెలియదు పాపం.ఇప్పుడు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.10% సీట్లు అవసరం లేదు అని వాగుతున్నాడు. 3)జగన్ నాసిరకం మద్యం పాలసీ గురించి ఒక్కరోజు కూడా నోరు మెదపని ఈ మేధావి, ".చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇస్తాం" అని ఒక సభల్లో చెబితే, దాన్ని వక్రీకరణ చేసి... మద్యం తాగి లివర్ పోతే ఆరోగ్యశ్రీ ఇస్తామని, చనిపోతే భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామని పెట్టాల్సింది అని వాగాడు. 4) గత 5సం,, లలో ఒక్కసారి కూడా పోలవరం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడని ఈ మేధావి... చంద్రబాబు ప్రమాణ స్వీకారం చెయ్యగానే,, మోడీని ప్రత్యేక హోదా ఇమ్మని చంద్రబాబు అడగాలి అని వీడియో చేసాడు. 5)ఎలక్షన్ ముందు జగన్ వీరుడు, సూరుడు అని వీడియోస్ చేసాడు. ఇప్పుడు ప్లేట్ పిరయించేసాడు.

  • @baburaoarllagada9125

    @baburaoarllagada9125

    2 күн бұрын

    అవకాశావాది నాగేశ్వర్.

  • @p.mohankrishnapreethamstud6174

    @p.mohankrishnapreethamstud6174

    2 күн бұрын

    dabbu gaddi thina medhavi.

  • @prakasarao5543

    @prakasarao5543

    Күн бұрын

    వాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ బొమ్మెందుకు అన్నాడానాడు . నిన్న పట్టాదార్ పాస్ పుస్తకాలమీద జగన్ జగన్ బొమ్మ వుంటే తప్పేమిటన్నాడు . నాడు మోడీ. గడ్డి పెట్టలేదు . ఇప్పుడు జగన్ మస్తుగా గడ్డిపెడుతున్నాడు . అదే తేడా .. రివర్స్ పాలకుడు వేసే గడ్డితిని రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వక సవ్యమైన స్టేట్మెంట్స్ ఇచ్చి నోటికాడగడ్డి తీసేసుకోమంటారా ? ............. ఉదరపోషనార్ధం వికృత ( వైసిపీ ) ప్రవచనం . గడ్డితినడమేంటని అంటారా ? ప్రొఫెసర్ లో పశుప్రవృత్తి ప్రకోపించింది . గడ్డిమేయమొదలెట్టాడు .

  • @rp.v6958

    @rp.v6958

    Күн бұрын

    ఇతను జగన్ దాసుడు అయ్యి క్రెడిబిలిటీ loss అయ్యారు

  • @venkatakankanampati

    @venkatakankanampati

    Күн бұрын

    100% agree. He is very stubborn & arrogant. He said there is very tough fight that’s why he doesn’t want to say who is going to one but reality is different. He never say his prediction went wrong

  • @d.kiranpandu9774
    @d.kiranpandu97742 күн бұрын

    పెన్షన్స్ మాత్రమే కాదు ప్రొఫెసర్, జలగకి ఏ వ్యూహంలేదు వాడి బొందలేదు. మీలాంటి వారిని కొనడం, టీవీల్లో మాట్లాడించడం తప్ప, వాడికి ఏమీ తెలీదు

  • @prakashbabu7101

    @prakashbabu7101

    2 күн бұрын

    Though harsh it's bitter truth

  • @narasingaraokanapaka3541

    @narasingaraokanapaka3541

    2 күн бұрын

    ప్రభుత్వ నిధులతో పార్టీని బలోపేతం చేసుకొవడమే వాలెంటరీ వ్యవస్థ లక్ష్యం

  • @chandraazad6056

    @chandraazad6056

    2 күн бұрын

    Super 😂

  • @dodlasreenivasulu1058

    @dodlasreenivasulu1058

    2 күн бұрын

    Correct

  • @bvinod1809

    @bvinod1809

    2 күн бұрын

    అసలు ఇంటికి పెన్షన్ ఇవ్వటం బాబు గారికి తెలుసా...జగన్ గారు మొదలుపెట్టిన విధానమే బాబు గారు ఫాలో అవుతున్నారు...

  • @vikasjonnalagadda
    @vikasjonnalagadda2 күн бұрын

    ప్యాకేజీ నాగేశ్వర్ బాబు గారికి సర్టిఫికెట్ ఇచ్చేశాడు తప్పు చేయలేదంట. బాబు గారు కూటమిలో అందరూ ఏమి చేస్తున్న ముందు ఈయన సర్టిఫికెట్ తీకోవడం మర్చిపోవద్దు. లేకపోతే భవిష్యత్తు లీగల్ ఇష్యూస్ రావచ్చు.

  • @sriramachandramurty1048
    @sriramachandramurty10482 күн бұрын

    కొందరు తమకుతామే విశ్లేషకులని, సీనియర్ జర్నలిస్టులని, ఏనలిష్టులని చెప్పుకుంటూ youtube లో YCP భజన చేస్తునారు. నెల జీతగాళ్ళు.

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v2 күн бұрын

    జగనన్నకి నాయకుల అన్న ప్రజల అన్న పెద్ద విలువ లేదు ఆయన కాయని గొప్ప ఆయన ఒక దేవుడు లా ఫీల్ అయిపోతాడు

  • @user-dw8xl5kr2w
    @user-dw8xl5kr2w2 күн бұрын

    Mari Jagan button nokkuthunna ani pracharam chesinapudu yekkadiki poyavu

  • @NaniGolf-oj6xp
    @NaniGolf-oj6xp2 күн бұрын

    Oosaravelli Nageswara Rao

  • @Manaprajalu
    @Manaprajalu2 күн бұрын

    ఈ టెన్సన్స్ పంచడానికి వాలింటర్స్ కి నెలకు 130కోట్ల నెల నెలా చెల్లించారు.ఎవడబ్బ సొమ్ము అదంతా.

  • @anjan2678

    @anjan2678

    Күн бұрын

    Corona time lo volunteers entha use ayaro teliyani pacha batch ,miru manushulu aithe kada ? Mari mi pacha cm volunteers ni unchutam salaries penchutam Ani ndku chepadu votes kosama? Votes kosam e gaddi aina tintara,polavaram visits ke 100 la kotlu karchupetina valu visionary prajala facility kosam volunteers pedthe adi wrong a ,visham chimandi ilage , elections mundu okalaga tarvta okalaga em manushulu emo

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah65452 күн бұрын

    ఈరోజు మీ విశ్లేషణ చాలా బాగుంది.ఇలా‌గే మీ విశ్లేషణ ఎల్లప్పుడూ హేతుబద్ధంగా ఉండాలి.న్యాయబద్ధంగా ఉండాలి.నిష్పక్షపాతంగా ఉండాలి.అంతేతప్ప ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండకూడదు.మీరు ఏ పార్టీకి చెందిన వారైనా మీ పార్టీతో పాటు మిగిలిన అన్ని పార్టీల మంచి చెడులను నిర్మొహమాటంగా విశ్లేషణ చేయాలి.అప్పుడే మీకు మీ ఉద్యోగ హోదాకు సముచిత గౌరవం లభిస్తుంది.ఈ రోజు మీ విశ్లేషణ చాలా బాగుంది అని చెప్ప గలను....

  • @yeleswarapusai7348
    @yeleswarapusai73482 күн бұрын

    MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. AP PUBLIC IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP ARE MISSING.

  • @achantaramakrishna
    @achantaramakrishna2 күн бұрын

    ఎవరూ అనుకోవట్లా నువ్వు తప్ప...ఎప్పుడూ విషం చిమ్మడం

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala10482 күн бұрын

    This is first time they are giving pension after Kutami win. This is not bad. From next time politicians may decrease to attend.

  • @venkataramantarra8531
    @venkataramantarra85312 күн бұрын

    సార్ పో నాగస్వర్ రెడ్డి గారు ఇలానే బోధి వృక్షం బుధుడులా _ _ _ _ _🤫

  • @venkiraju1
    @venkiraju12 күн бұрын

    నాగేశ్వరరెడ్డి బాగున్నావా

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1bКүн бұрын

    పండుగ చేసుకున్నది ,నాయకలం మా స్వంతడబ్బులతోనే పెన్షన్ల కార్యక్రమం పండుగలా జరిపించాం.ప్రభుత్వసొమ్ము పైసావాడలేదు. లబ్దిదారులకిచ్చినమా పార్టీవాగ్దానం మా కూటమి ఆశయాలకనుగుణంగా తీర్చినందుకు

  • @karimisettiramu1644
    @karimisettiramu16442 күн бұрын

    Nutiki nuru shetham karataga cheperu ycp sava rajikiyam miku apudu thalusina epudu bayatapadaru

  • @yeleswarapusai7348
    @yeleswarapusai73482 күн бұрын

    NAGESWAR TALKS NONSENSE. WHY JAGAN A GENUINE PERSON NEED HAVE STRATEGY.

  • @subramanyaml3680
    @subramanyaml3680Күн бұрын

    గత ప్రభుత్వం ప్రతి నెలా బటన్ నొక్కడం , నొక్కిన ప్రతిసారీ పెద్ద హడావుడి చెయ్యటం , పెద్ద పెద్ద అడ్వార్టైజ్మెంట్ లు సాక్షికి ఇవ్వటం చేసింది.

  • @rathnaraju2151
    @rathnaraju21512 күн бұрын

    Chalamandhiki 500 thagginchi icharu.server panicheyyatledu tharvatha rammani chepparu

  • @prasadpapolu
    @prasadpapolu2 күн бұрын

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంతో శ్రమకోర్చి ప్రజలకి ఆసక్తి ఉన్న అనేకానేక విషయాల మీద తమకి ఉన్న విషయ పరిజ్ఞానాన్ని, బుద్ధికుశలతని, ప్రజాపక్షపాతాన్ని, జర్నలిజం అధ్యయనమూ, ఆచరణాద్వారా లభించిన మేధోశక్తినీ ఉపయిగించి ప్రజలని చైతన్యవంతులని చేయటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. వారు ఈ ప్రయత్నము మొదలు పెట్టినప్పటినుంచీ ప్రతి మాట పైనా స్థిరత్వాన్ని ( consistency) చూపిస్తున్నారు. వారి వ్యక్తిగత భావాలుఏవైనా, వాటిని తమ విశ్లేషణలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ, అనేకమంది భావదారిద్ర్యపరులూ, తాము నమ్మిన రాజకీయ నాయకులకు అతి వినయము చూపించి గుర్తింపు పొందాలని ఆశించేవారూ ( more loyal than the king) అనాగరికముగా, ప్రజా జీవితపు మర్యాదలను వదలివేసి దుర్మార్గముగా నాగేశ్వర్గారిని దూషిస్తూ అన్నిహద్దులనీ అతిక్రమిస్తున్నారు. నాగేశ్వర్ గారు మాత్రము తమ సహనాన్ని కోల్పోకుండా ఏంతో ఒపికతో అందరి దుర్వీమర్శలకూ, కొన్ని సద్విమర్శలకూ సమాధానాలు ఇస్తూ ఎంతోగొప్ప మర్యాదనీ, మంచితనాన్నీ పాటిస్తున్నారు! కానీ, తెలుగు ప్రజలలోని అనేకమంది మూర్ఖశిఖామణులు శ్రీ నాగేశ్వర్ గారు ఒక పక్షము పట్లతమ సహజ పద్దతిలో విమర్శనాత్మక విశ్లేషణ చేస్తే,రేండోపక్షమువారు వారి మీద విరుచుకు పడుతున్నారు. అనేకసార్లు బాబు, పవన్ గారి మూర్ఖ అభిమానులు నాగేశ్వర్ గారు జగన్ రెడ్డి గారి కిరాయి మేధావులని కోడెత్తి కూస్తున్నారు! ఇప్పుడు ఈ వీడియోచూసి జగన్ గారి మనుషులు శ్రీ నాగేశ్వర్ గారిని బూతులాడతారు. మనము మూర్ఖపు సమాజములో బ్రతుకుతున్నాము. సోషల్ మీడియా మనందరికీ మెలుతో పాటు, అపుడపుడూ పిచ్చివానిచేతిలో రాయిలాగా కూడా పని చేస్తున్నది! దానికి మనము ఏమీ చేయలేము! విచక్షణజ్ఞానము ఉంటే దానిని ఉపయిగించటము తప్పించి! 🙏🏼🙏🏼🙏🏼

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1bКүн бұрын

    నిజమే పొగపెట్టే వారు లేకుంటే రాజకీయాలు రసవత్తరంగా ఉండవేమో

  • @vutukuricm
    @vutukuricm2 күн бұрын

    Damage control analysys

  • @Pratap58
    @Pratap582 күн бұрын

    You please don't involve AP

  • @rp.v6958
    @rp.v6958Күн бұрын

    లేదండి.అతను ఏమి చేయలేడని జనం కి అర్ధమయింది

  • @pnprasad4936
    @pnprasad4936Күн бұрын

    నాగేశ్వర్ గారు మీరు ఏపార్టీ అధికారం వస్తే వారికి సపోర్ట్ chestharu

  • @narasimharaoy7422
    @narasimharaoy74225 сағат бұрын

    ప్రొపెసర్,, గారు,, ఇది,, మొదటి రోజు,, చంద్రబాబు,, ఇతర, నాయకులు,, పింఛన్,, ఇచ్చారు,, ఇలా,, ప్రతి నెల,, పండగ లా,, పింఛన్,, ఇవ్వరు,, మీరు,, అది,, గ్రహించాలి

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135Күн бұрын

    Taxi driver not said this When you was in tirupathi

  • @padmabujji9908
    @padmabujji99082 күн бұрын

    Jagan garu ki Ahamkaram akkuva , Hundha thanam ledu

  • @seenurao5329
    @seenurao53292 күн бұрын

    Nothing wrong even pension collects at sachivalayam office while state in election code.deaths waiting thease reasons all nonsense.

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255Күн бұрын

    ఇన్ని సలహాలు ఇచ్చే ప్రొఫెసర్ గారు ఎన్నికల ముందు జగన్ కు సలహాలు ఇవ్వలేదని అనిపిస్తుంది

  • @rp.v6958
    @rp.v6958Күн бұрын

    అసలు వాలంటీర్స్ లేకపోతే జనం బతకలేదా 2019 ముందు.

  • @vprosolutions2343
    @vprosolutions23432 күн бұрын

    Whatever Nageswar is telling is correct and we will agree..

  • @user-wm7ji5cj5j
    @user-wm7ji5cj5jКүн бұрын

    సచివాలయం ఉద్యోగులు కూడా జగన్ పోస్టింగ్స్ ఇచ్చినవారే

  • @bchangalrayudu6413
    @bchangalrayudu64132 күн бұрын

    Sir nageswarrao garu ,samsema pathakala valana a.p. sarwanasena maindi Ani cheppanavaru ,ippudu Inka yekkuvaga itcharu.mari ippudu a.p sarwabhiurddi chendinda.

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646Күн бұрын

    Ycp పార్టీ 30 మందిని పొట్టనపెట్టు కుంది. ఇది చెప్పండి sir మీరు

  • @AnilKumar-py6zo
    @AnilKumar-py6zo2 күн бұрын

    ee fake prof ippudu anni nenu munde cheppina antunnadu.. AP lo evvaru manodini marchiporu, paytm gaallakanna ekkauva naakinaadu veedu appatlo

  • @devarakondaanjaiah9004
    @devarakondaanjaiah90042 күн бұрын

    Jai

  • @Chowdaries
    @Chowdaries2 күн бұрын

    Volunteers ecchinappudu ysrcp party Kosam work chestunaru annaru, Mari epudu party MLAS, mps evvaccha Edi Direct ga party pracharam la vundi

  • @user-hp5uf5pk5q
    @user-hp5uf5pk5q16 сағат бұрын

    Mr. Nagewararao Ap doesn't want your advice or analysis

  • @meerashaik6151
    @meerashaik61512 күн бұрын

    Volunteers attended each and every certificates/documents they use to attend. 2. What about Sachavalam work that time

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wkКүн бұрын

    It was the idea given by Professor Pappu to Jagan Anna 😂

  • @srikanthmovva9099
    @srikanthmovva90992 күн бұрын

    Ysrcp waste party

  • @apparaotelu9899
    @apparaotelu98992 күн бұрын

    10:06 Sir, adi kaadu valanteerlaku Rs.5000/- nundi Rs.10000/- yivvadamu ani cheppadamu valla volunteers voted to TDP. Antekadu migilina prajalanu kuda TDP ki votlu veincharu. Anduvalla YSRCP vodipoyindi. Prajalanu asalu nammakudadu. Vallu evaru ekkuva laabalu istanante vaarike votlu vestaru. Antaku mundu chesina melu marchi potaru.

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd2 күн бұрын

    Who are distributing pensions instead of volunteers. They are alo govt employees working in village Secretariat created by Jagan only.

  • @rp.v6958

    @rp.v6958

    Күн бұрын

    అవును రా అసలు సచివాలయ ఉద్యోగాల డ్యూటీ ఏంటి నెలకు 35000 కి

  • @RK-yq3vf
    @RK-yq3vf2 күн бұрын

    There is nothing wrong for political parties to have link and understand with general public through their SAMKSHEMAMU policy....unlike Tuglak who kept distance with people by peeping from curtains, these newly elected leaders want to be with people while the scheme they promised during election campaigns are implemented, to see the happiness of the people in person.

  • @meerashaik6151
    @meerashaik61512 күн бұрын

    Door payment evaladu ,one point lo kurchoni echinaru in this account she has not attended for work

  • @raviakunuri-ek4hl
    @raviakunuri-ek4hlКүн бұрын

    Jagan reddy pension ivvadam lo great anukunnaru but andulo kuda failed in last 2 months.

  • @venkatakrishna1199
    @venkatakrishna11992 күн бұрын

    Not only in pensions. For last 5 years jagan had no concrete plans. He planned how to loot the public&govt money, lands

  • @sureshbabu5873
    @sureshbabu5873Күн бұрын

    Now biscuit naagu came to the real path 🎉

  • @rp.v6958
    @rp.v6958Күн бұрын

    విశ్వ మేధావి అనుకుంటే ఎవరూ ఏమి చేయలేరు

  • @drams5062
    @drams5062Күн бұрын

    I felt this Prof. no use for AP politics.. yes he can analysis any topics in India.. but his one sided views can cause difficulties to AP people

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli58832 күн бұрын

    First month kotha MURIPUM ga echaru 2 months tharvatha thelusthadi.volunteers value ninna ministers andharu vacharu field loki kotha kabbatti

  • @razakpinjari4365
    @razakpinjari43652 күн бұрын

    Nageswar rao TDP candidate , it's confirme😅😅😅😅

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju17732 күн бұрын

    He is pro government analyst.

  • @achalakarunanandha
    @achalakarunanandha2 күн бұрын

    వైసీపీ వాళ్ళు చేసేది కొద్దిగా చెప్పేది ఎక్కువ ఇది నిజం

  • @medarametlaramakrishna957
    @medarametlaramakrishna9572 күн бұрын

    Prof garu jagan ardham chesukoledu anatam thappu leaders cader andaru jeerolu saravam nane anedi jagan polacy

  • @ramprasadkusumahara1058
    @ramprasadkusumahara1058Күн бұрын

    Black mailer😂

  • @PurushothamParimi-qi3nb
    @PurushothamParimi-qi3nbКүн бұрын

    Stop prffesor

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z2 күн бұрын

    ఆపింది కునా రవికుమార్ ఎవరికి అపారో కూడా రవికుమార్ కి తెలుసు అక్కడ పెంక్షన పంచుతున్న అధికారి సుస్పష్టంగా ఆవిషయం చెప్పాడు మీరు రవికుమార్ గారి నీ అడిగి చెప్పించం డి అని చెప్పటం జరిగింది వైసిపి సానుభూతి పరులకు పెన్షన్లు ఆపమని కూటమి నాయకులు. చాలా చోట్ల హుకుం జారీ చేశారు. పెంక్షన్స్ గ్రామసచివాలయాల అధికారులు ఇవ్వటానికి లేదు కూటమి నాయకులు దగ్గర ఉండి వారి చేతులమీద నే ఇస్తున్నారు మాగ్రమంలో కూడా వైసీపీ సానుభూతి పరులకు తప్పించి పెంక్షన్నస్ పంచారు వారు అడిగితే సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఇస్తారు అని చెప్పారు అక్కడికి వెళ్లి అడిగితే అధికారులు ఊరులో పెంక్షణ్ పంచటానికి వెళ్లారు అని చెపుతున్నారు రేపు రండి అన్నారు సచివాలంలోఈ రోజు వెళ్ళి అడిగితే మీరు వెళ్ళి గ్రామ టీడీపీ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి పోన్ చేయించండి అని చెప్పారు ఆత్మ అభిమానం చంపుకుని వెళ్ళి వారిని బ్రతిమా లుకున్న వారికి పోన్ చేసి చెపుతున్నారు ఆత్మ అభిమానం చంపుకోలేని వారు ఇంటికి వెళ్లి పోతున్నారు. పేదరికం లో ఉన్న వారికి ఆత్మ అభిమానం ఉండకూడదా. గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటికి వచ్చి అమ్మ పెంక్షన్ వచ్చింది తమ్ వేయించుకుని డబ్బులు చేతుల్లో పెట్టేవారు ఏ వైసిపి నేతలు మెడలో వైసిపి కండువా వేసుకొని వచ్చి మేము మీకు భిక్ష వేస్తున్నము అని అనలేదు.

  • @kristnakristna7124
    @kristnakristna71242 күн бұрын

    Plate thipedu

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu85772 күн бұрын

    ENADU ni chusi SAKSHI vaathalu pettukunte ilaane untundi

  • @anithagogineni-kp1lf
    @anithagogineni-kp1lf2 күн бұрын

    Pentions … Money management must take it out of volunteers hands. Other tasks volunteers are ok

  • @srinivasareddy8685
    @srinivasareddy86852 күн бұрын

    This is not party programme. This is Govt. service. Voulanteers did 21 types of services.

  • @chandrasekhar7553

    @chandrasekhar7553

    2 күн бұрын

    Now all govt services will be provided by sachivalayam staff.

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120Күн бұрын

    Nageswar is doing worst journalism dont believe his words

  • @LeeTheStyle
    @LeeTheStyleКүн бұрын

    Jagan ne gelichadu Jagan vala pension perigay andariki vachay

  • @narasingarao1854
    @narasingarao18542 күн бұрын

    Interest lni debts sir

  • @innaiahadagattla583
    @innaiahadagattla5832 күн бұрын

    ముందు నీకు అర్ధమైంది

  • @laxmanraokatakam1619
    @laxmanraokatakam16192 күн бұрын

    Veedu malli modhalu pettadu edupu😂

  • @devarakondaanjaiah9004
    @devarakondaanjaiah90042 күн бұрын

    8:55

  • @anandmohan9037
    @anandmohan90372 күн бұрын

    వలంటీర్లు లను తప్పించాలన్న బలమైన కోర్కె దేనికి ?? వాళ్ళను ఏమి చేద్దామని ?

  • @AnithaKanthala-tu9wu
    @AnithaKanthala-tu9wu2 күн бұрын

    Okka month indhi kada thondara padaku,ichina hameela gurinchi matladu mundhu😂😂😂😂😂

  • @rammrn5911
    @rammrn5911Күн бұрын

    Ee professor biased analysiss...bayam ekkuvaaa....

  • @devarakondaanjaiah9004
    @devarakondaanjaiah90042 күн бұрын

    Jagan

  • @PrasadVantakula-o2t
    @PrasadVantakula-o2t2 күн бұрын

    Eekalu peekudu manchi publisity........kanivvandi

  • @umamaheswarraomothukuri6384
    @umamaheswarraomothukuri63842 күн бұрын

    Chandrababu cs ki sachivalaya sebbandi too pension pampeni chayyandi ani letter wrasindi.gurthu ledha medhavi.

  • @dsreddy2876
    @dsreddy28762 күн бұрын

    intintiki pension ivvadam trend set chesindi jagan mohan reddy dnini follow aindi chandra babu naidu

  • @oculus_abc

    @oculus_abc

    2 күн бұрын

    Avunu chetulu kallu bagunavallaki musti kuda intiki ichela arrange chesadu. Janalani lazy ga vundelaga chesadu.

  • @lalaknee2005
    @lalaknee2005Күн бұрын

    ammo veedu nijangaa oosaravelle

  • @kameswarakkaddepalli
    @kameswarakkaddepalli2 күн бұрын

    meeru...ooyahalu .bedasikottinayi..antunnaru.ante idi kuda ooyaham. darunam andi

  • @karenagaraju6634
    @karenagaraju66342 күн бұрын

    Orebabulu oka nelake em iendira mundundi

  • @sudhakarkemburu916
    @sudhakarkemburu9162 күн бұрын

    intintiki velli ivvaledu oke daggaraki andarini pilichi icharu andulo 500 JB kamiti vallu nokkesaru

  • @MrPuvvada
    @MrPuvvada2 күн бұрын

    Apara babu jagan ni devudi tho polchadam nuvvu

  • @user-bx7np6dw4t
    @user-bx7np6dw4t2 күн бұрын

    Naagi neekem pani paata ledaa? Thini intlo paduko....Okka nelakey start chesyaav

  • @GopalsarojaBandla
    @GopalsarojaBandla2 күн бұрын

    Ok nhjmllpo

  • @venkataramanakillada6714
    @venkataramanakillada67142 күн бұрын

    100 percent geniune analysis

  • @RRR-w8r
    @RRR-w8r2 күн бұрын

    ఇంక్క ఎంత కాలం ఏడుస్తారు రా జగన్ మీద

  • @kolasanisandeep
    @kolasanisandeepКүн бұрын

    I don’t know what is his problem, due to his stupid analysis AP was struggling a lot, sir begging you stop doing your worst analysis on AP, and take care about Telangana where you are living, AP SAFE HANDS NOW Don’t REQUIRED YOUR SYMPATHY ON US.. Even news channels I know he is freely available, still if you don’t have any one in your panel of debate pls stop telecasting instead of doing this stupid nonsense

  • @lsrayudu5784
    @lsrayudu57842 күн бұрын

    Verripuku analyst veedu😅

  • @mpvraju4463
    @mpvraju44632 күн бұрын

    ప్రత్యేక హోదా తేవాలి

  • @jyothsnak6438

    @jyothsnak6438

    2 күн бұрын

    తెస్తానని వచ్చాడు. సీఎం అయ్యాడు. కేసుల కోసం మోడీ కాళ్లు పట్టుకున్నాడు కానీ తెచ్చాడా 😂

  • @mpvraju4463
    @mpvraju44632 күн бұрын

    సచివాలయాలు, వాలంటీర్స్ ఉండాలి

  • @sreekanthraon9523
    @sreekanthraon95232 күн бұрын

    వీడు ఒక బ్రోకర్.

  • @devarakondaanjaiah9004
    @devarakondaanjaiah90042 күн бұрын

    Jai jagan

  • @satyamnarayana9854
    @satyamnarayana98542 күн бұрын

    Sir, మీరు అనుకున్నట్లు ఇంటింటికి ఇవ్వలేదు. చాలావరకు ఒకచోట ఇచ్చేనారు. దేవాలయాలలో సచివాలయం లో ఇచ్చినారు. తెలుసుకొని మాట్లాడండి. అధికారులు ను ఎంతో ఒత్తిడి తెచ్చి పనిచేయించారు.

  • @lakshmikumari4313
    @lakshmikumari43132 күн бұрын

    వేల కోట్ల అప్పులు చేసి పందారం పండగలాగ చేయడం కాదు సంపద సృష్టించిన రోజు పండుగ చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు ఇప్పుడు సోమరిపోతులు కారా ఇప్పుడు శ్రీలంక అవ్వదా

  • @balajisrinivas8665

    @balajisrinivas8665

    2 күн бұрын

    Pensions ivvadam tapoem kaadu bro nuvve handi caped or 60 plus u can't work apudu ide cheptava ?? Ne health balajopte ne medicine ki be kids ninnu chudaka pote ??

  • @kishorem3818

    @kishorem3818

    2 күн бұрын

    Madam mari pension ivvaradhu antaaru. 😂😂

  • @raghuprasadpanchumarthi7011

    @raghuprasadpanchumarthi7011

    Күн бұрын

    ఏంటమ్మా నీ కడుపు ఉబ్బరంగా ఉన్నదా.ఓకె సంపద సృష్టి కి టైమ్ కావాలి.సంతానం( అభి)వృద్ధి కావాలి అంటే

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef2 күн бұрын

    జగన్ గారు వేసిన బాట లో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది అంతా జగన్ గారి పుణ్యం.

  • @oculus_abc

    @oculus_abc

    2 күн бұрын

    Ni bonda. Tax payer money ni panchipettadaniki malli Inko 1 lakh volunteers ni petti janalani lazy chesaru. Era kallu chetulu bagundevallaki asala pension enduku malli adi intiki velli ivvadam enduku

  • @anithagogineni-kp1lf
    @anithagogineni-kp1lf2 күн бұрын

    Fill page ads were not given and not looting people’s money. You conveniently forgot about Jaggu gaadu looting and robbery to satisfy his wife.

  • @phanikumar4915
    @phanikumar49153 сағат бұрын

    పాపం మీ సలహాలు పాటించలేదు జగన్ అయ్యో అంత credibility vunna నాయకుడు నిన్ను నమ్మలేద నాగి

  • @SadikHussain-nm2pv
    @SadikHussain-nm2pv2 күн бұрын

    వాలంటీర్ పెంక్షన్ కోసమే కాదు ఇంటిదగ్గర కు సేవల కోసం

  • @rayhangaming0056

    @rayhangaming0056

    2 күн бұрын

    sevalu

  • @user-ld5tr4bv4v
    @user-ld5tr4bv4v2 күн бұрын

    నాగేష్ కి ఏడుపు వస్తుంది

  • @KunibilliHarsha
    @KunibilliHarsha2 күн бұрын

    E broker ki ycp party nunchi payment raleda..

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri44352 күн бұрын

    😂YouAreCorrectSir

Келесі