పదవికి, సినిమాకి సంబంధం లేదు Prof Mind Blowing Analysis On Pawan Kalyan | 99TV

#99TVTeluguLIVE #99TVLIVE #99TV
పదవికి, సినిమాకి సంబంధం లేదు
పవన్ పై ప్రొఫెసర్ మైండ్ బ్లోయింగ్
LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: kzread.info?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu

Пікірлер: 62

  • @praveenputcha1133
    @praveenputcha11332 күн бұрын

    సూపర్ సార్ బాగాచెప్పారు జై పవన్ కళ్యాణ్ ✊జై జనసేన ✊

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp2 күн бұрын

    చాలా చక్కటి విశ్లేషణ అందించారు ప్రొఫెసర్ గారు నీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🌹

  • @genius1751
    @genius17512 күн бұрын

    Excellent sir,No words to praise you sir

  • @dalinaiduakkena1335
    @dalinaiduakkena13352 күн бұрын

    నాగేశ్వర్ రావు లైన్ లోకి వచ్చారు.... జై జనసేన ❤

  • @diliprao2863

    @diliprao2863

    2 күн бұрын

    ఇట్లాంటి వాళ్ళు ఎందుకు బుర్ర లు పాము లాంటి వాళ్ళు

  • @kakarlachandramohan3404
    @kakarlachandramohan34042 күн бұрын

    ప్రజా సేవ తో పాటు జీవనాథారాన్నిచే ఆయన వృత్తి అయిన సినిమాలు తీసుకోవడం తప్పేముంది

  • @kodisrinu6725
    @kodisrinu67252 күн бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పారండి. సినిమాలు తీసుకుంటూ కూడా మంత్రి బాధ్యతలు నిర్వహించవచ్చు

  • @user-zx7bn9ju9g
    @user-zx7bn9ju9g2 күн бұрын

    ప్రజా సేవ చెయ్యటానికి పదవులు అవసరం లేదు ప్రజలమీద ప్రేమ ఉండాలి. డొక్కా సీతమ్మ గారి కి ఏ పదవి లేదు, ఆమెని ఇప్పటికి చెప్పుకుంటున్నా మంటె ఆమెకు ప్రజల మీద ఉన్న ప్రేమే కారణం.

  • @mostcurreptedcmjagan9461

    @mostcurreptedcmjagan9461

    2 күн бұрын

    But ippatiki PK chebithe gani aame gurinchi evariki teliyadhu.. But Jagan reddy thana sontha dabbu one rupee kuda kharchu pettaledhu.. Inka dhochukunnadu.. but ippatiki Jagan reddy andhariki telusu.. malli oka varganiki he is great.. anthe..

  • @SK-vj3qe

    @SK-vj3qe

    2 күн бұрын

    @@mostcurreptedcmjagan9461 😂😂 dokka seethamma gari gurinchi vadikey 2015 telusu.. adhi kuda evaro chepithey.. anna canteens laga inko strong name kavali kanuka aavida peru use chesukuntunnadu.. chaganti garu (mahanubavudu)1st chepparu aavida gurinchi appudey telusu andhariki aavida gurinchi ... But I support dokka seethamma canteens

  • @user-vu9wc3so6r

    @user-vu9wc3so6r

    2 күн бұрын

    బట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎక్కువ మంది కి తెలిసింది ​@@SK-vj3qe

  • @durgadafoundationngo9642
    @durgadafoundationngo96422 күн бұрын

    Good analysis sir ❤, jai janasena

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham2 күн бұрын

    Exact sir, Beautiful Analysis professor Sir. There is no meaning of part-time or full time. Commitment and hard work is main moto of Pawan sir.

  • @raghavendrarao2331
    @raghavendrarao23312 күн бұрын

    Excellent observation sir hets up 🙏

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana37872 күн бұрын

    చాలా బాగా చెప్పారు... సార్... 👌🏽👌🏽👏🏽👏🏽

  • @santhoshkaranam1757
    @santhoshkaranam17572 күн бұрын

    Sir meeru super sir... anchor ki

  • @srinup2502
    @srinup25022 күн бұрын

    Thank you sir 🙏🙏🙏

  • @appalanaidumummana187
    @appalanaidumummana1872 күн бұрын

    Super గా చెప్పారు ❤❤❤

  • @naiduchvns99
    @naiduchvns992 күн бұрын

    Well explained professor ji🎉🎉

  • @sarojaravva9072
    @sarojaravva90722 күн бұрын

    Oka teacher udogam cheste painting veyyakudada . Adi Haby, super chepparu sir

  • @keepcalmuvlb5n
    @keepcalmuvlb5n2 күн бұрын

    Super question

  • @morevenkatesh2606
    @morevenkatesh26062 күн бұрын

    Super sir

  • @sathishirugusathishirugu5562
    @sathishirugusathishirugu55622 күн бұрын

    నాగేశ్వర్ సార్ సూపర్ ఎనాలసిస్ 🙏🙏🙏🙏👍👍👍👍🙏🙏🙏

  • @ramji7zs781
    @ramji7zs7812 күн бұрын

    Politicians MLA's and ministers ayyiii business run chesukunappudu athani Vruthi yendhuku chesuko Kodadhu !!

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz2 күн бұрын

    Jai janasena 🎉🎉🎉

  • @balajianamalagundam9394
    @balajianamalagundam93942 күн бұрын

    working great at his constituency

  • @venkateswaruluchinthirla4216
    @venkateswaruluchinthirla42162 күн бұрын

    You are telling very nice and you are very greate sir

  • @gollapallisrinivasarao7041
    @gollapallisrinivasarao70412 күн бұрын

    Thank you sir 🙏

  • @rajureddy9951
    @rajureddy99512 күн бұрын

    థాంక్య్ సార్ 🙏జై jsp

  • @venkatabhanubhushankalabar8651
    @venkatabhanubhushankalabar86512 күн бұрын

    ఈ ప్రొఫెసర్ చెప్పే మాటల మీద గౌరవం మంటగలసింది. చదువుకున్న మూర్ఖుడు.

  • @madhurantakamkumaraswamy7918
    @madhurantakamkumaraswamy79182 күн бұрын

    AP does not require his opinion. Let him confine himself to Telangana.

  • @sureshr3659
    @sureshr36592 күн бұрын

    ❤🙏🙏🙏🙏

  • @sairavilakkam4064
    @sairavilakkam40642 күн бұрын

    ఇప్పుడు ఇలా అంటారు.. ఏదైనా తప్పుగా జరిగింది అనుకో.. పవన్ కళ్యాణ్ ప్రజల నీ.. రాజకీయలు వదిలేసి.. సినిమాలు చేసుకుంటున్నాడు.. అని మీ మీడియా వాళ్ళు అంటారు.. అందుకే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు..

  • @thammayyareddy.s2968
    @thammayyareddy.s29682 күн бұрын

    మీరు మీ ఫాషన్ related to your mlc and it is most required to mlc professor గారు, సినిమా హీరో అన్నది వారి మొదటి qualification glamour, then వారి performance. glamour నిలబెట్టు కోవాలంటే పాపం ఎన్నిరోజులు శ్రమిస్తారో మీకు బాగా తెలుసు, కొందరు కండలను కోసుకుంటే, కొందరు డైట్ చేస్తారు ఆహారాన్ని మానివేసి అంతటి కష్టమైన profission, ఎండలో తిరగ కూడదు ఎప్పుడూ a.c లో ఉండాలి. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఎవరి మాటవినని తెలిసి ఉపన్యాసము ఇస్తున్నారా, మీ దృష్టిలో పనిలేని శాఖ అనుకొని simple గా నేను నా ఫాషన్ ని ఏ పరిస్థితులలో విడిచి పెట్టలేదు, అలాగే పవన్ కూడా విడిచిపెట్టొద్దని చెప్పమంటున్నారు. అంద్రా ఉప ముఖ్యమంత్రి కదా అన్ని చూసుకునే ముఖ్యమంత్రి ఉన్నాడని భరోసాతో చెప్పుతున్నారా, మీరు నచ్చే హీరో తెరమరుగు అవుతాడని భయంతో సలహా ఇస్తున్నారు కాబోలు. వ్యయామాలు చేసే మంత్రులతో పోలిక సరియైనది కాదని నా భావన, మీరు ఏమి చెప్పిన అందంగా ఉంటుంది మాష్టారు.

  • @ellandalavaraprasad6673
    @ellandalavaraprasad66732 күн бұрын

    Jai Janasena 🔯✊

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu1322 күн бұрын

    Any political party should have definate political idealogy and commitment to all sections of society. For afew votes no party should have zig zag policies. I am talking in general not about any particular party.

  • @sukumar4749
    @sukumar47492 күн бұрын

    there is no impact of politics on cinema but if movies are not success upto mark it will damage his image. it already proved from Sr NTR....

  • @riprip8947
    @riprip89472 күн бұрын

    Ap lo unde prajalaki ante 18 years completed Aina ladies pension eatanu annru yapudu istri next dubut chepandi Inka yevaro ki evaledu nd Amma vodi Inka evaledu e rendu vishyalu next news cheyali sir edhi ap prajalaki teliyali

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar43362 күн бұрын

    EVM CBN ki cheppandi

  • @yadavendrayadav1492
    @yadavendrayadav14922 күн бұрын

    Copy kotti pass iyyama leda ade inpartent

  • @koteswararaokasina582
    @koteswararaokasina5822 күн бұрын

    Professor garu cheep galla ki with jegan ycp variki ithara professions chesthu vimarsinche vallaki cheppandi

  • @spdc7638
    @spdc76382 күн бұрын

    జై పవన్ కళ్యాణ్ అన్న ❤❤

  • @sriramachandramurty1048
    @sriramachandramurty10482 күн бұрын

    పవన్ కళ్యాణ్ నాలుగైదు నెలల తర్వాత తన సినిమాలు చేసుకుంటాడు. అందులో తనుకూడా నిర్మాత కావొచ్చు. Office of profit కారణంగా Dy CM గా జీతం తో పాటు మిగిలిన సదుపాయాలు తీసుకోనన్నాడు. సినిమాల్లో ఊరకనే నటించరు కదా. పారితోషకం లేకుండానో లేక తన పెట్టుబడి లేకంండానో నటించవొచ్చు.

  • @vinayadhikari8104

    @vinayadhikari8104

    2 күн бұрын

    Burra pani chasthunda meeku asalu. Think with brain. Ayana already commit Aina movies after 3months konni rojulu ketayinchi chastharu. Office of profit anadhi governer and rastarapathi ki vuntundi mla ki MP la ki kadhu. Edina cheppamundu telusukoni matladu.

  • @manadaily
    @manadaily20 сағат бұрын

    Asalu aa errihuk question denikira anchor.. Ee media vallaki errihuk questions ekkuva… issues meeds focus ekkuva

  • @pavani886
    @pavani8862 күн бұрын

    Jagan pasion is pubg

  • @munvarali9007
    @munvarali90072 күн бұрын

    Pavan Kalyan gottam khaza kakinada

  • @jagadamramesh7147
    @jagadamramesh71472 күн бұрын

    కరెక్ట్ పప్పుకు 543 లో 99 సీట్లు వస్తే గెలిచినట్లు 242 వచ్చినవారు ఓడినట్లు 😂😂

  • @saidulubandarupalli4704
    @saidulubandarupalli47042 күн бұрын

    ఈ గడ్డి మీ ఎదురుగా ఉన్న యాంకర్ గా పెట్టండి ఫుల్ టైం పాలిటిషన్ పార్ట్ టైం పాలిటిషన్ అని లేనిపోయిన అన్ని డౌట్లు అన్ని ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడేనా ఏదో ఒక రకంగా బురద చల్లాల సినిమాలు తీయొచ్చా తీయకూడదా ఆయన సినిమాలు తీయకపోతే ఏం చేయాలి అన్ని దోచుకు తిన్నట్టుగా ఈయన కూడా దోచుకు తినాలేమో సినిమాలు చేయకుండా యాంకర్లు మారారు సార్ వీళ్ళ బురద జల్లే బుద్ధి మారదు చావదు

  • @user-wi4hw1nr1e
    @user-wi4hw1nr1e2 күн бұрын

    Idhi gurtinchukondi, cinema lo natinchina tharvatha vere la ga debate chestharu. ..

  • @cIndia9
    @cIndia92 күн бұрын

    కాంగ్రెస్ ఒక జీహాదీ గ్రూప్ ఒక మతంకోసం దేశాన్ని మూడుముక్కలు చేసింది అదీ చాలదన్నట్టు కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపేయాలని ప్రణాళిక సిద్దం చేసింది. బజప కనక అధికారంలోనికి రాకుంటే POK , అక్సాచిన్, టిబెట్, మయన్మార్ ల లాగా పాకిస్తాన్ కి చైనాకి దారాదత్తం చేసేది. బజప అడ్డంకగా వుంది లేకుంటే ఖలిస్తాన్ , పశ్చిమ బంగ్లా, ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్ లను ఇప్పటికే విడగొట్టేసేది. కాంగ్రెస్ జిహాదీ పోరాటానికి మా హిందూ సెక్యులర్ చవటల తరుపున జయహో

  • @santhoshkumar9007
    @santhoshkumar90072 күн бұрын

    Vidinu enduku tesukuosthsru ??? Useless reporting channels... He is cat on wall

  • @sudheerkumar1903
    @sudheerkumar19032 күн бұрын

    Self dabba బాగానే కొట్టుకున్నావ్

  • @KarmaHunts
    @KarmaHunts2 күн бұрын

    professor is another ycp follower no use of watching this 1 side analysis

  • @user-kg8rp8ez7q
    @user-kg8rp8ez7q2 күн бұрын

    Miru elanti broker channelki ravaddu sir

  • @sarojaravva9072

    @sarojaravva9072

    2 күн бұрын

    Mekenduku a channel ki velite . A comment meke unchukondi.

  • @balijakoteswararaopadal8917
    @balijakoteswararaopadal89172 күн бұрын

    నాగేశ్వరరావు ఒక ధరిద్రుడు.వీడి నంబర్ ఉంటే పెట్టండి సార్.

Келесі