పవన్ కల్యాణ్ గురించి చాలా తక్కువ మాట్లాడతా :CM Jagan Exclusive Interview |Rajinikanth Vellalacheruvu

పవన్ కల్యాణ్ గురించి చాలా తక్కువ మాట్లాడతా :CM Jagan Exclusive Interview |Rajinikanth Vellalacheruvu
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
#TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP
Uploaded by #srikanthrayancha

Пікірлер: 2 100

  • @nareshnari1755
    @nareshnari17553 ай бұрын

    యాంకర్ గారు కూడా జగన్ గారికి దత్తపుత్రుడే

  • @syedwasim4410

    @syedwasim4410

    3 ай бұрын

    Yes like dramaji, radha krishna and murthy are for 420 CBN

  • @sreenivasboya4381

    @sreenivasboya4381

    2 ай бұрын

    You also datta puthra of package dog

  • @kammisammi8280

    @kammisammi8280

    2 ай бұрын

    నిజాలు మాట్లాడకు బ్రో 😅😅😅

  • @nagalakshmikucharlpati8549

    @nagalakshmikucharlpati8549

    2 ай бұрын

    ❤ యాంకర్ జగన్ కి దత్తపుత్రుడు కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు

  • @chinnamarisetti6691

    @chinnamarisetti6691

    2 ай бұрын

    ఈ యాంకర్ టీవీ9 విలువలు పోగొట్టుకున్నారు

  • @NarenTumma
    @NarenTumma2 ай бұрын

    ఆయన దత్తపుత్రుడు అవునో కాదో పక్కన పెడితే, నువ్వు మాత్రం కచ్చితంగా అవినీతి పుత్రుడవు, అవినీతి తిమింగలానివి. చేతగానివాడే వ్యక్తిగత విమర్శలు చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఎన్నడైనా కనీసం ఒక్కరోజైనా ఆ పదవికి తగ్గట్టు మాట్లాడావా ప్రవర్తించావా . నటన మాత్రం కమల్ హాసన్ రేంజిలో ఉంటది తమరిది

  • @jagadeeshmalathi
    @jagadeeshmalathi2 ай бұрын

    ఇప్పుడు 3 పెళ్లిళ్లు చేసుకుంటే యూత్ అంతా చెడిపోతారు కరెక్ట్ అంటే మనమీద 32 కేసులు ఉన్నాయి అని మన ఫాన్స్ అంతా 32 కేసులు వేసుకుంటారా 🤔🤔🤔

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna49392 ай бұрын

    మీ ముత్తాత దగ్గరనుంచి ఈ తరం వరకు మీ వంశం అంతా రెండు,మూడు పెళ్లిళ్లే కదరా బాబు జగన్ రెడ్డి

  • @1seshidhar

    @1seshidhar

    2 ай бұрын

    😅

  • @keerthikezia451

    @keerthikezia451

    2 ай бұрын

    Andhukey vaallu paalana cheyaledhu.jaagrathaga vinandi Alaa cheseyvaallu paalana ki correct kaadhu ani chepthunnaaru.

  • @venkatesh7978

    @venkatesh7978

    Ай бұрын

    @@keerthikezia451anduke bro 11/175

  • @arjunside
    @arjunside3 ай бұрын

    నాల్గో భార్య అయిన మీరు ఒక పవిత్ర స్థానం లో ఉండి తన భర్తకు ఓటు వెయ్యోదు అని చెప్పడం సరి కాదు... నేను మా వదిన యొక్క మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను 😂😂😂😂😂

  • @sandjxnnxx

    @sandjxnnxx

    2 ай бұрын

    Renu desai ki Divorce evvakunda foreign ammai ki kadupu ithe evadu cheyala 😂!!

  • @dineshboorlagadda

    @dineshboorlagadda

    2 ай бұрын

    ​@@sandjxnnxxవెళ్ళి వాడి మొ... చీకు

  • @sravanduguru454

    @sravanduguru454

    2 ай бұрын

    ​@@sandjxnnxxNayanathara ni banglore lo vaadu koni vodhilesinnatu cheyala ra mari

  • @venkymama7807

    @venkymama7807

    2 ай бұрын

    ​@@sandjxnnxx5rs andhayiga poyi bd konukko

  • @sandjxnnxx

    @sandjxnnxx

    2 ай бұрын

    @@sravanduguru454 , Chennai lo Trisha tho hotel lo spend chesina vadi gurinchi em chedam mari .. bull bull raja 😂

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy2 ай бұрын

    ఏది ఏమైనా ఈ జగన్ పరిపాలన కాలంలో 1.రాజధాని లేదు 2.పరిశ్రమలు లేవు 3.పోలవరం మూతపడింది 4.అన్నమయ్య డ్యాం నిర్వహణ లోపం వల్ల దెబ్బతింది, దాని వల్ల ఎందరో అమాయకులు మరణించారు 5.శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయి 6.అన్ని తాకట్టు పెట్టేసారు 7.ఇసుక మాఫియా, ఎర్రచందనం, గంజాయి మాఫియా ఇలాంటివి బాగా పెరిగాయి 8.గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేకపోయారు, పైగా వారి PF డబ్బు ఖర్చు చేసారు.ఇంకా CPS రద్దు కోసం పోరాడిన ఉపాధ్యాయులను వేదింపులకు గురి చేసారు. 9.హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి (అంతిర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధం తగులుబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసారు, రామతీర్థం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు) . హిందూ గుళ్ళను ఆదాయ వనరులుగా మార్చి, హిందువులను దోచుకుంటున్నారు. 10.సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అయిన వారికి కొమ్ము కాస్తున్నారు. 11.అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు పైగా న్యాయం కోసం పోరాడిన బాధితులపై అక్రమ కేసులు బనాయించారు 12.అభివృద్ది ఎందుకు చెయ్యలేదు అంటే రెండు సంవత్సరాల కరోనా వలన అంటారు కానీ, అనవసరమైన ఆడంబరాల కోసం కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు (ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయడం, సియం సెక్యూరిటీ పేరుతో అనవసరమైన హడావుడి, ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, మంత్రులు, అనవసరమైన సలహాదారులు) 13.లంచాలు లేనిదే ఎ ప్రభుత్వ ఆఫీసుల్లోను పని చేయడం లేదు.కాని గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడా అవినీతి నిరోధక శాఖ ఎసిబి పెద్దగా ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు. సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వెయ్యరు.

  • @venkateshravula-jf2nj

    @venkateshravula-jf2nj

    2 ай бұрын

    100 💯 correct

  • @rushivardhan5080

    @rushivardhan5080

    2 ай бұрын

    1)Mega dsc ledhu 2)Amma vodi skip chesaru 3)Vidya divena Direct illaku pampicharu konni sarlu late cheyyatam valana parents fees kattaleka kasta lu paddaru 4)anna canteen tisesaru 5)madya panam close cheyyaledu🤷

  • @KarunaHanna

    @KarunaHanna

    2 ай бұрын

    Ikem ledha chepedhi.....ani chesina gittanodu cheyaledu ami Ane chepthadu

  • @sesettiramarao8578

    @sesettiramarao8578

    2 ай бұрын

    @karuna .. poni nvu cheppu enni cheesado okasari atleast oka 5 cheppu usefull vi and fullfill ga chesinavi 5 cheppu chalu I vl vote for jagan

  • @sharath4226

    @sharath4226

    2 ай бұрын

    Mee Andhra Kullu rajakeeyalu ma telanganaki sarikavu vidipoyi manchi pani chesam

  • @chinnikoti2299
    @chinnikoti22992 ай бұрын

    పెళ్లిళ్లు గురించి చెప్పి ఓటు వేయకూడదు పవన్ కళ్యాణ్ కి చెబుతున్న మన జగనన్న 32 కేసులు ఉన్నాయి ఎందుకు నాకు ఓటు వేయకూడదు అని చెప్పొచ్చు

  • @satyanarayanarao7098
    @satyanarayanarao70982 ай бұрын

    పవన్ కళ్యాణ్ గారు 16 నెలలు జైలు జీవితం గడపలేదు, తండ్రి అధికారానికి ఆడంపెట్టుకొని లక్ష కోట్ల దోచుకోలే, ఆర్థిక నెరస్తుడు కాదు ల్యాండ్ సాండ్ వైన్ మైన్లు మీద దోచేయ్ లేదు, ఎవర్ని మోసం చెయ్యలేదు,అక్క చెల్లెల్ని మోసం చెయ్యలేదు,కన్న తల్లిని దూరం పెట్టలేదు, సొంత బాబాయ్ నీ లేపేయలేదు

  • @gsngovinnd
    @gsngovinnd3 ай бұрын

    మరి 420 ని ఆదర్శంగా తీసుకుని ఓటు వెయ్యలా అన్న.....

  • @vamsi4526

    @vamsi4526

    3 ай бұрын

    👍

  • @arundeva3894

    @arundeva3894

    2 ай бұрын

    పవన్ కళ్యాణ్ ఒక *Womanizer*

  • @I-For-The-People

    @I-For-The-People

    2 ай бұрын

    Where is a stand ......In 2014 he was with bjp and tdp 2019 he was with cpi cpm and bsp again in 2024 he is with bjp and tdp

  • @user-wr8os3my9d

    @user-wr8os3my9d

    2 ай бұрын

    420 ఎవరురా లుచ్చా నాకొడక కేవలం ఒక కులం కోసం ప్రభుత్వ విద్యా వేవస్థలను నాశనం చేసినోడురా

  • @dasaradhd4910

    @dasaradhd4910

    2 ай бұрын

    43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.

  • @smv3971
    @smv39713 ай бұрын

    మూడు పెళ్లిలు తప్పే కానీ తమరి ఇళ్లల్లో కూడా ఉన్నాయ్ కదా సారూ? ఎక్కడ చూసినా ఇవే కదా?

  • @user-ut9ic5tb2h

    @user-ut9ic5tb2h

    3 ай бұрын

    Adi ra cheppadu oka sari divorce itha porapatu . Two times itha grahapatu...ala continue chestha alavatu anim .adi evariki ina same

  • @rameshbabu6716

    @rameshbabu6716

    3 ай бұрын

    మూడు పెళ్ళిళ్ళు తప్పు కాదు కానీ ఒక భార్యతో వివాహ బంధం లో వుండి,ఆవిడకు విడాకులు ఇవ్వకుండా వేరే వారితో రిలేషన్ కొనసాగిస్తూ...వారిని ప్రెగ్నట్ చేసి ,ఇంట్లో భార్యకు తెలిసిన తర్వాత విడాకులు కు వెళ్లడం తప్పు దీన్ని ప్రశ్నించేది అది కూడా ప్రజాజీవితంలో వున్నాడు కాబట్టి నాయకుడు అనేవాడు రోల్ మోడల్ గా వుండాలి కదా

  • @leelakrishnavamasani5227

    @leelakrishnavamasani5227

    3 ай бұрын

    Nee kuturni ilantivallaki hero ani ichi Pelli chstva alochinchu…matalu andaru chepataru

  • @asheerbaswani1209

    @asheerbaswani1209

    3 ай бұрын

    Bro.... Chesukovadam tappu kadhuu but PADI mandikii nayam cheppay stayikii cheyadanikii nepapadutunna veyakthi ela cheyakudadhu anii... Anna uddesam bro

  • @ArunkumarThute-ly4hc

    @ArunkumarThute-ly4hc

    3 ай бұрын

    అదే మరి అందుకనే వీడిని సైకో అనేది, వీడి చెల్లికి మొదటి భర్త కుదరలేదు అందుకని అతనిని విడిచిపెట్టి రెండో వాడిని అనిల్ కుమార్ ని పెళ్లి చేసుకుంది, వీడికి వీడి భార్యకు బాగా కుదిరింది, ఎంత బాగా అంటే ఏకంగా కలిసి హత్యలు చేయించే అంత బాగా కుదిరింది

  • @SATH2
    @SATH22 ай бұрын

    ఇంట్లో ఉన్న అక్క చెల్లమ్మల గురించి ఆలోచించండి సార్. విలువలు గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్.

  • @vinodkumar-qh1mk
    @vinodkumar-qh1mk2 ай бұрын

    1 కేసు ఉంటే పొరపాటు . 2 కేసులు ఉంటే గ్రహపాటు. మరి 38 కేసులు ఉంటే దాన్ని కూడా అలవాటు అనే కదా సార్ అంటారు ! మరి ఇన్ని కూసులు పెట్టుకుని ఆంధ్ర సమాజానికి కానీ , మిమ్మల్ని రూల్ - మోడల్ గా చూసే వారికి మీ ఇచ్చే సందేశం ఏంటి అంటారు !

  • @telugumaata
    @telugumaata3 ай бұрын

    దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నాయి ఇక్కడ… మా ఖర్మ…

  • @rishisri7681

    @rishisri7681

    2 ай бұрын

    😂

  • @nagarajpasam

    @nagarajpasam

    2 ай бұрын

    😅

  • @donaldtrump7665
    @donaldtrump76653 ай бұрын

    16 నెలలు జైలులో చిప్ప కూడు తిన్న మా జగనన్న లాంటి గొప్ప వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకోండి ప్రజలారా 🤗🤗🤗👍

  • @shahiphahilwan

    @shahiphahilwan

    3 ай бұрын

    Jagan laga fight cheyyadam nerchukonte evaraina paiki vastarura lafoot

  • @thewill968

    @thewill968

    3 ай бұрын

    Jail lo enduku unnadu teliyani chaduvu leni suntalu ra meeru

  • @ramakrishnasangada8089

    @ramakrishnasangada8089

    3 ай бұрын

    😂

  • @ramakrishnasangada8089

    @ramakrishnasangada8089

    3 ай бұрын

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @whysosad8541

    @whysosad8541

    3 ай бұрын

    ​@onthescaleofonetoten9142aa one extra affair jalaga gade kadha😂🤣🤣🤣

  • @nageshroyals2786
    @nageshroyals2786Ай бұрын

    అంతే మరి మనం చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం.కదా నాలుగో వదిన

  • @RJ.Authentic
    @RJ.Authentic2 ай бұрын

    రాజకీయ వ్యవస్థ గురించి జగనే మాట్లాడాలి 😂😂😂

  • @madhavg9234
    @madhavg92343 ай бұрын

    నీ ముఖం చూస్తూ ఉంటే నే అర్థం అవుతుంది నీవు ఓడిపోతున్నావు పవన్ కళ్యాణ్ వల్లనే అని నీకు తెలుస్తుంది....అని

  • @dasaradhd4910

    @dasaradhd4910

    2 ай бұрын

    43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.

  • @lovelygovindu9594

    @lovelygovindu9594

    2 ай бұрын

    😂.. future tilisindhi anukunta

  • @Tnr134

    @Tnr134

    2 ай бұрын

    Ade endo Maro a face Munda mosina adadi kuda antha daridramga pettadu face epud edupu moham eskoni matladatha untad n

  • @hemaarajashekaraduri9269

    @hemaarajashekaraduri9269

    2 ай бұрын

    కామెడీ కి కూడా ఒక పద్దతీ ఉండాలి రా బాబు,,పవన్ కి డిపాజిట్ వస్తుందో రాదో చూసుకోవాలి మనం డైలాగు లు ఎవరైనా చెప్తారు నీలాగ, కాని ఎలక్షన్ లో సత్తా చాటేది ఎవరో చూసి మాట్లాడు

  • @manikantanuthalapati4010

    @manikantanuthalapati4010

    Ай бұрын

    ​@@hemaarajashekaraduri9269 anna namasthe

  • @donaldtrump7665
    @donaldtrump76653 ай бұрын

    మింగలేక మంగళారం అని దీన్నే అంటారు Kcr దత్త పుత్రుడు - జగన్ 🤗🤗🤗👍

  • @JohnVemula-oh4rm

    @JohnVemula-oh4rm

    3 ай бұрын

    Ammani dushisthey anthu chusta anna vadu, ippudu vadi sanka naakadam role modela Anna neeku

  • @jadagovinda7659

    @jadagovinda7659

    3 ай бұрын

    Hm❤

  • @AspiringIndividual7136

    @AspiringIndividual7136

    3 ай бұрын

    Ysr ni thittina roja ki ministry ichadu, vijayamma literraly yedchindi botsa satya narayana anna matalaki athanni yekanga thandri lanti vyakthi ani Jagan annadu ​@JohnVemula-oh4rm

  • @VenkatA-fr3tw

    @VenkatA-fr3tw

    3 ай бұрын

    Kaadhu,,, amma ni chelli intlo nunchi gentesinavaadu ra role model​@@JohnVemula-oh4rm

  • @JohnVemula-oh4rm

    @JohnVemula-oh4rm

    3 ай бұрын

    @@VenkatA-fr3tw neeku "ra" endhuku vachindhi Anna antha unmadham nerchukunnava nee role modal nunchi. Family lo gadavalu common oka roju set avuthai.Oh sorry Anna me role model ki family values telidhu kadha. Kani tittinodi sanka naakadam role model emo Anna meeku.

  • @Viswanadh-qb7eb
    @Viswanadh-qb7eb2 ай бұрын

    His speech was always directed towards Chandrababu Naidu but not towards AP and it's development

  • @nareshchelluboina6532
    @nareshchelluboina6532Ай бұрын

    చూసారు గా ఆయన కోసం మాట్లాడితే మీ పరిస్థితి ఏమైందో కనీసం అసెంబ్లీలో కూడా వెళ్లకుండా చేస్తారు దటీజ్ పవన్ కళ్యాణ్

  • @rajeshbodduri8974
    @rajeshbodduri89743 ай бұрын

    అధికారం లో ఉన్నపుడు లక్షల కోట్లు దొబ్బీసి జైలు కి వెళ్లి రావడం రోల్ మోడల్ 😂

  • @dasaradhd4910

    @dasaradhd4910

    2 ай бұрын

    43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.

  • @revanthp9485
    @revanthp94853 ай бұрын

    రాజకీయాలలో విలువలు ఉండాలని ఒక క్రిమినల్ చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది .

  • @nareshchelluboina6532
    @nareshchelluboina6532Ай бұрын

    భార్యల కోసం తప్పితే ఇంకేం మాట్లాడతావ్ ఆయన కోసం ఆయన అంత వ్యక్తిత్వం మీ దగ్గర లేదు జగన్ గారు ఆయన ఒక దేవుడు ప్రజలకు సేవ చేసే దేవుడు మీరు ప్రజలు దోచుకునే నాయకుడు

  • @ramreddy5263
    @ramreddy52632 ай бұрын

    Sarooo charecter leni meru charecter kosam matladuthunte navvosthundi😂😂😂😂😂😂😂😂😂

  • @janardhank1081
    @janardhank10813 ай бұрын

    రోల్ మోడల్ గా, ఆదర్శవంతంగా అని నువ్వు చెప్పడం ఎంతన్నా😂

  • @venkatadasp1888
    @venkatadasp18883 ай бұрын

    అదేంటి సర్ మీరు ఎక్కువగా మాట్లాడిందే పవన్ గారి గురించి కదా 😂😂😂

  • @veeramohantelugu7710
    @veeramohantelugu7710Ай бұрын

    మూడు పెళ్లి చేసుకున్న వారి భార్యలు వచ్చి మీతో మా ఆయన నన్ను వదిలేసిడు అని మీతో చెప్పారా

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta99492 ай бұрын

    16 నెలలు చిప్పకూడు తిన్నవాళ్ళకి ఓటు వెయ్యవచ్చా

  • @7hillskamunuri796
    @7hillskamunuri7963 ай бұрын

    పొరపాటు, గ్రహపాటు, అలవాటు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Prabhakar.G

    @Prabhakar.G

    3 ай бұрын

    బాబాయి కి గొడ్డలి పోటు... ప్రజలు కు వెన్నుపోటు...తూ..నీ మాటలు నీ బతుకు...సిఎం హోదా లో ఉండే మాట్లేనా...sorry script లేదు గా ..ok le

  • @KRISHNAKUMAR-mi2qw

    @KRISHNAKUMAR-mi2qw

    3 ай бұрын

    మూసుకోరా వెఱ్ఱిపూస్ . .

  • @KaizokuOuNaruto

    @KaizokuOuNaruto

    3 ай бұрын

    Inni yrs ga adhe person ni role model ga teeskuni, abhimaninchina IAS, IPS, pedda govt positions, pedda pedda MAANG lanti companies lo jobs chesthunnaru. Many actors and artists are themselves his fans. Ayaanni role model ga teeskuni andaru moodu pellillu cheskunnara?? Idhe quote ni jagan ki vadukovali.. Padhe padhe pellala vishyam teeskuni ravadame kakunda.. E 5yrs package ani prove cheyyaleni chethakani manishi just andari meeda rudhadam kosam dathaputhrudu ani pilchukodam Ive politics vachu ayanaki.. Shava rajakeeyam, bhoothula rajakeeyam.. Alvaatu kadu nara narallo adhe buddhi natukupoyindi ah fake smile iche manishiki.. Dammunte prove chesi matladandi Mr. Jagan sir. Package prove cheykunda CM sthayi lo undi ilanti chillara eshalu eyyadam, janamlo apohalu create cheyyadam thappa nuvvem chesav assala. Personal life ni public ga project chesi andari mundu ala cheyyadame kakunda.. Leni 4th wife ni techi andari meeda ruddhutha unnadu inni yrs.. Idhenti mari? Leni wife ni undi ani cheppi nuvve e eshalu esthunte , adhi CM ra babu nuvvu.. Ma karma chah.. Deeniki e gorre gala support malli.. Me bathuku road ki eedchukosthadu chudandi.. Karma hits back. 😊

  • @nareshsapfi8336

    @nareshsapfi8336

    3 ай бұрын

    thatha charithra telidu sheeM ki

  • @abhinavlaxman6551

    @abhinavlaxman6551

    2 ай бұрын

    ​@@nareshsapfi8336😅😅😅

  • @ravikiran2090
    @ravikiran20903 ай бұрын

    ఇపుడు ఈ జగన్ గారు చెప్పిన మాటల్ని కాసేపు నిజం అని నమ్మేద్దాం.. రాజకీయ విలువలు😂😂😂😂

  • @santoshreddy671
    @santoshreddy6712 ай бұрын

    Veedu matladtunte comedian Suman Shetty Matladtunatte anpistundi😂😂😂😂😂

  • @trinadhpondara333
    @trinadhpondara3332 ай бұрын

    Meeku role model ga tisukunte... What a great transmission will come.....!!!!

  • @praveenkulakarni6287
    @praveenkulakarni62873 ай бұрын

    Are jaggu Bhai niku a rakangaa role model ga tishkovali raaaa 1)420 ga cm ga google lo ekkali and ala avali 2)swanthaa babai bi champali 3)swanthaa challini road midhaaa tishkoni ravali 4) 5du 5du years bail midhaa undi baitaa tirgalaaa

  • @raviuppe7324
    @raviuppe73243 ай бұрын

    Babai ni leapesina jalagani role model theeskovaccha sir😂

  • @Train_lovers571

    @Train_lovers571

    3 ай бұрын

    Miru Chamba gadiki pawala gadiki role models gaa ra

  • @eodkybb

    @eodkybb

    3 ай бұрын

    😂😂😂😂😂

  • @saikrishnaneelam-md2vl

    @saikrishnaneelam-md2vl

    3 ай бұрын

    😂😂😂😂😂

  • @Bashabhai-os6yy
    @Bashabhai-os6yyАй бұрын

    రాజకీయంగా చెప్పాలి ఏదైనా, రాజకీయంగా ఎదుర్కోవాలి ... ఇలా పిరికి వాని లాగా వాళ్ళ సొంత జీవితం, వ్యక్తిగత లైఫ్ గురుంచి మాట్లాడితే జనం ఇలానే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు... 😆😂👌👌

  • @praveenkumarkokkilagadda226
    @praveenkumarkokkilagadda2262 ай бұрын

    మరి పోలీస్ కేసులు ఎన్ని అయినా ఉండవచ్చా జగన్

  • @yesuriraj5250
    @yesuriraj52503 ай бұрын

    విలులేని రాజకీయం చేసింది నువ్వే సారు

  • @kumaraswamygellu8669
    @kumaraswamygellu86693 ай бұрын

    జగన్ మామ నీమీద 30 కేసులు ఉన్నాయి కదా నిన్ను రోల్ మోడల్ గా తీసుకుంటే మరి మా పరిస్థితి ఎంటో....😮

  • @venkat7860

    @venkat7860

    3 ай бұрын

    Case lu unnai avi inka prove avaledu ra pawala batch. Anta pawala knowledge matlakandi ra pilla sainks. Velli pakka party vall janadalu mosokondi ade mi bhatuku inka..

  • @reloadedactionclips404

    @reloadedactionclips404

    3 ай бұрын

    😅😅😅😅

  • @kothanaresh9214

    @kothanaresh9214

    3 ай бұрын

    Prajalu CM chestharu bro.. congratulations 🎉

  • @geddadapadmaja9402

    @geddadapadmaja9402

    3 ай бұрын

    Single ga ఎదురొడ్డి... ఆతి రద మహానుభావులైన రాజకీయ నాయకులు తో పోరాడుతున్నాడు.ఎవరికి తలదించకుండ అది కదా.ఇదే రోల్ మోడల్.మనకి కష్టమొచ్చినా బెండు అవ్వకూడదు

  • @allarinaresh6472

    @allarinaresh6472

    3 ай бұрын

    బొక్కలో డైలాగ్ ఆపండి బ్రో సొంత ఛానల్ లో ఎవడు దెకడం లేదని టీవీ 9 లో ఇంటర్య్వూ ఇచ్చినప్పుడే తెలుస్తుంది సర్ అది కూడా యాక్టింగ్ అని వైసిపి ఎం చేసిన సరే సినిమాటిక్ గానే చేస్తుంది

  • @lakshmana1986
    @lakshmana19862 ай бұрын

    జగన్ గారు మీరు ఓడిపోబోతున్నారు .... ఆ విషయం మీ మొకం లో స్పష్టం గ కనిపిస్తుంది ...చంద్రబాబు గారి కన్నా బాగా చేస్తారు అని మీకు 151 ఏమ్మెల్యే లని 22 ఎంపీ లని ప్రజలు మీకు ఇచ్చారు ...కానీ దేవుడు కూడా క్షమించలేని విధం గ మీరు ఈ 5 సంవత్సరాల లో విద్వమ్సం సృష్టించారు ..చరిత హీనుడిగా మిగిలిపోయారు ఈ రాష్ట్రము లో

  • @apchandu2512
    @apchandu25122 ай бұрын

    ఒకరేమో భార్య ఉండగా డివోర్స్ కూడా ఇవ్వకుండా వేరే వారితో పెళ్లి చేసుకున్న ఘనత (బాబాయ్), పిల్లల్ని కూడా కన్నారు, సొంత భార్య కి విడాకులు ఇవ్వకుండా మైంటైన్ చేశారు. ఆయన ఇప్పుడు లేరు (అది రహస్యం).మరొకరేమో భర్త కు దూరం గా ఉండి వేరొకరితో పరిచయం! పెళ్లి! రూమర్స్? దరిద్రం ఏమిటంటే అతనికి సొంత భార్య ఇప్పటికీ ఉంది. అని ysrtp తెలంగాణ లీడర్ ఇంటర్వ్యూ లో చెప్పారు.. తక్కువ స్థాయి కి ap రాజకీయాలు దిగజార్చారు

  • @RKVedula
    @RKVedula3 ай бұрын

    Character ante 16 Criminal cases & 9 ED cases ide ROLE MODEL ante....

  • @sureshjournlist
    @sureshjournlist3 ай бұрын

    2009లో కోల్ కత్తా లాడ్జీ వివరాలు అడగలేదేం....?

  • @graviton4717
    @graviton47172 ай бұрын

    Anna mukham lo glow ledu...result munde expect chesaadu anukunta...😂😂😂😂😂

  • @Bashabhai-os6yy
    @Bashabhai-os6yyАй бұрын

    పవన్ కళ్యాణ్ భార్యల కీ, చంద్ర బాబు వాగ్దానాలకి, పతకాలకు ఏమి సంబందం... ఇక్కడే తెలిసి పోయింది ఇతను సీఎం పదవికి అనర్హుడు అని, అసలు తెలివే లేదు అని... 🙆🙆💆🙏🙏

  • @plrk-help
    @plrk-help3 ай бұрын

    జగన్ జైలుకు వెళ్ళటానికి Pspk గారి పాత్ర,చంద్రబాబు గారు పాత్ర,చీకట్లో చిదంబరాన్ని పాత్ర ఉంది.ఆప్పుడు టైమ్స్ నౌ పేపర్, తెలిపింది.

  • @reloadedactionclips404

    @reloadedactionclips404

    3 ай бұрын

    Ayyo, YSR chanipovadaniki congress and Ambani pathra undi ani godava godava chesi Mukesh candidate ki Rajya sabha seat ela icharu

  • @sivalingamteja2790
    @sivalingamteja27903 ай бұрын

    వామ్మో నువ్వు విలువలు గురించి మాట్లాకురా బాబు 🤭

  • @srinivaspeteri1332
    @srinivaspeteri13322 ай бұрын

    First nennu nduku and deniki role model ga tesukovalo chepandi sir

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad31683 ай бұрын

    ఏమి చేయలేక చెప్పే మాటలు

  • @dasaradhd4910

    @dasaradhd4910

    2 ай бұрын

    43000 కోట్లు దోచేసి, అనేక సీబీఐ, ఈడీ కేసులు,16 నెలలు జైలు, 10 ఏళ్లుగా బెయిల్, ,తల్లినీ, చెల్లెళ్ళని గెంటెయ్యడం,సొంత చిన్నాన్న హాంతకుల్ని కాపాడటం, ల్యాండ్,సాండ్,మైనింగ్ స్కాం లు చెయ్యడం,సాక్షి కి వందల కోట్లు దోచిపెట్టడం......ఇవన్నీ యువత ఆదర్శంగా తీసుకోండి.

  • @santhoshKumar-dd1vp

    @santhoshKumar-dd1vp

    2 ай бұрын

    ​@@dasaradhd4910ఎవడురా నువ్వు అన్ని msgs లో ఏడుస్తున్నావు 😢 😂

  • @santhoshKumar-dd1vp

    @santhoshKumar-dd1vp

    2 ай бұрын

    ఎవడురా నువ్వు అన్ని msgs లో ఏడుస్తున్నావు 😢 😂​@@dasaradhd4910

  • @Trend_mawa_
    @Trend_mawa_3 ай бұрын

    Anna face lo chikati chirunavvu miss ayindhi

  • @gowthamreddy5624

    @gowthamreddy5624

    3 ай бұрын

    Ne gudhalo kullu ekuva indi

  • @samathreddy9381

    @samathreddy9381

    3 ай бұрын

    Shikkati shirunavvu mowa

  • @ArjunKumar-ps3oj

    @ArjunKumar-ps3oj

    3 ай бұрын

    Inkka yem vuntadhii vodipothee denguthadu ee datha puthrudu anii

  • @bhavanisankar2883
    @bhavanisankar28832 ай бұрын

    Plz ఎవరైనా postive ga కామెంట్స్ పెట్టండి ర బాబు😂

  • @ramalimmala6911

    @ramalimmala6911

    2 ай бұрын

    Positive ga cheppadaniki unte ga

  • @Manavoicemanachoice
    @Manavoicemanachoice2 ай бұрын

    ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం యుద్ధo చేయాలి అంటే ఆయుధలు అవసరం లేదు ఓటు అనే ఆయుధంతో ఓడిoచాలి మీ ఓటే, మీ స్వరం.. తప్పనిసరిగా మీ ఓటుని వేయండి. సదా మీ సేవలో మీ కొంగర విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకె మాఓటు

  • @bandarukrishna1580
    @bandarukrishna15803 ай бұрын

    సొంత ఇంటి ఆడపడుచులుకు న్యాయం చెయ్యలేని వారు బయట అక్క చెల్లమ్మలకి ఎలా న్యాయం చేస్తారు....రోల్ మోడల్ అంటే యిదేనా...

  • @MyAttiitude

    @MyAttiitude

    3 ай бұрын

    Nelanti akka chellelu untey kastame 😂😂😂 mari 😂😂😂

  • @jhansikiran1607

    @jhansikiran1607

    2 ай бұрын

    😂😂😂

  • @psanthakumari7110
    @psanthakumari71103 ай бұрын

    😂😂😂😂face lo navvu missing completely 😂😂😂😂😂

  • @VenkatA-fr3tw

    @VenkatA-fr3tw

    3 ай бұрын

    Navvu ravalante avathala vallu kastallo undaali, or chaavu bathukullo undaali, or mundhu dead body undaali.. psyco jaggu Mavayya Manam kastallo unte eduoe vasthundhijj

  • @velugoti1964-lm8pu

    @velugoti1964-lm8pu

    2 ай бұрын

    Navvithe varsham paduthindhi

  • @godisgreat460
    @godisgreat4602 ай бұрын

    మిమ్మల్ని ఆదర్శం గా 36కేసులు లో జైలు కు వెళ్లాలా cm sir

  • @kurregovindu8520
    @kurregovindu85203 ай бұрын

    రాజకీయాలు లో క్రెడిబులిటీ ఉండాలంటే ముడ్డి కింద ముప్పై ఆరు కేసులు ఉండాలి అంతేగా జగ్గూ

  • @darmendravailthota2103
    @darmendravailthota2103Ай бұрын

    Thakkuva matladithe deputy cm ayithe yekkuva matladithe pm avthadu

  • @muralidharmba11
    @muralidharmba112 ай бұрын

    Finally, what you did for ANDHRA PRADESH tell to AP PEOPLE?

  • @vizagsuper500
    @vizagsuper5003 ай бұрын

    Adigina question no answer. Why he is bringing personal.

  • @chaitzchait31

    @chaitzchait31

    2 ай бұрын

    Anthkanna rasi ichina script lo ekkuva points ledu kabatti mana CM gaariki chusi chadavatam kuda raadu kada😂😂

  • @ananththota2208
    @ananththota22083 ай бұрын

    ఈ జలగ కి మర్డర్ లు చెయ్యడం అలవాటు , జైలు కి వెళ్ళడం బాగ అలవాటు , ఇచ్చిన మాట తప్పడం ఇంకో అలవాటు, హత్య రాజికియం చెయ్యడం బాగ అలవాటు, కరప్షన్ అలవాటు ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఒక రాజకీయ నాయకుడి గ కాదు కదా ఒక మనిషిగా బ్రతకడానికి కూడా అరహత లేదు అన్నియ నీకు

  • @gandhasirimadhuri7686
    @gandhasirimadhuri76862 ай бұрын

    జై జగన్ జై జై జగన్ జగనన్నకి తిరుగులేదు తెలంగాణ శీను కసన బోయిన శ్రీను తెలంగాణ జగనన్న నా ప్రాణం

  • @Bashabhai-os6yy
    @Bashabhai-os6yyАй бұрын

    ఒక సీఎం అయి ఇలా తిక్క గా, ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలి ... 5 మంది ఉంటే ఏమి, 10 మంది భార్యలు ఉంటే ఏమి సీఎం గారు... Sorry గోరంగా ఓడిపోయిన సీఎం గారు... ప్రజలు బాగా బుద్ది చెప్పారు... 😁😆😂😂👌👌🙏🙏

  • @venkatsidda6220
    @venkatsidda62203 ай бұрын

    నాలుగో పెళ్ళాం పేరు చెప్తే బాగుండును కదా ! మీ మీద పడిన నిందను మీరు చెరుపుకునే అవకాశాన్ని కోల్పోయారు జగన్ గారు

  • @nagarajuarepalli508
    @nagarajuarepalli5083 ай бұрын

    మీ తాత గారికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి. దాని వల్ల మీ తాతగారి నీ చూసి ఎంత మంది రాయలసీమ లో ఆయనని ఫాలో అయ్యారు. మీ తాత గారు చేసిన ఫ్యాక్షనిజం కు ఎంత మంది ఆయని ఫాలో అయ్యారు కూడా చెబితే ఇంకా హ్యాపీ అన్న. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ 5 సం లలో మీరు వున్నా ఆదర్శతనానికి,విలువలకి మిమ్మల్ని ఎంత మంది ఫాలో అయ్యారో కూడా చెబితే బాగుంటుంది😂😂😂

  • @suri05kumar
    @suri05kumar2 ай бұрын

    16 months ur in jail how we can take role model 😂

  • @kalyansrinivasan6797
    @kalyansrinivasan6797Ай бұрын

    అయ్యా జగన్ నిన్ను రోల్ మోడల్ గా తీసుకుంటే ,ఆర్థిక నేరాలు, బాబాయి ని చంపటాలు, నేర్చుకోవాలి

  • @Spspsp12345
    @Spspsp123453 ай бұрын

    🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక ప్రార్ధన 🙏 ✍️మీరు 2024 మే 13 న జరిగే ఎన్నికలలో దయచేసి ఈ తప్పు చేయకండి.ఆంధ్రప్రదేశ్త ప్రజలు తప్పు చేయటం ఏమిటి అని అనుకుంటున్నారా? దయచేసి ఈ మెసేజ్ పూర్తిగా చదవండి.👇 ✍️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం 2024 మే 13 ఎన్నికలు నిర్వహించు కుంటున్నాము. ఈ ఎన్నికలలో చాలా పార్టీల అధినేతలు, మరియు పార్టీ అధినేతలు బలపరిచిన నాయకులు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.👇 ✍️ కానీ మనం ప్రతీ సారి ఎన్నికలు వచ్చే టప్పుడు ఒక పార్టీ అధినేత, మరొక పార్టీ అధినేతను ఓడించాటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు? ✍️గెలిచిన పార్టీకి ప్రతిపక్షం అధినేత లేకపోతే తను చెప్పిందే చట్టం అనే అహంకారంతో పరిపాలన చేస్తాడు. అందుకే మనం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను మనం పార్టీలకు అతీతంగా గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలలో వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి 100% అవకాశం ఉంటుంది అనే ఈ నిజం మనం గ్రహించ లేక పోవటం వలన మనం ఏమి కోల్పోతున్నామో మనకు తెలుసు. ✍️ ఇప్పటికి అయినా మన ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు మనం ఐకమత్యంగా ఉండి వీరికి ఆర్ధిక బలంతో సంబంధం లేకుండా మన ప్రజలందరే ఒక బలం అనే నమ్మకాన్ని ఇచ్చి పార్టీ అధినేతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడానికి 100% అవకాశం ఇద్దాము. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మనకోసం ప్రశ్నించే వారిని మనం కులాలు, మతాలు, అంగబలం, ధనబలం, అని దూరం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీలు 👇 1)BJP -PARTY, 2)TDP - PARTY, 3) YSRCP - PARTY, 4)JENASENA -PARTY, 5) CPI - PARTY, 6)CPM PARTY, 7) JAI BHIMRAO BHARAT - PARTY, 8) PRAJA SANTHI - PARTI Pi 9 ) JAI BHARAT- PARTI 👇 ఇలా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలమీద 100% వుంది. ఎందుకంటే👇 ✍️ ప్రజల కోసం పోరాటం చేసే ఏ అధినేత ను మనం మరచిపోకూడదు. ప్రజలకోసం ప్రశ్నించే ఏ నాయకులను మనం విస్మరించకూడదు. 👇 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక్క నిమిషం ఆలోచించి 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసే పార్టీల అధినేతలు,నాయకులు, వీరిద్దరి కోసం మనం కులాలు, మతాలు,ధనబలం, అంగబలం,అనే మాట మరిచిపోయి, సమాజానికి మంచి వారిని అందిద్దాము రండి. ఇదే మనం మనదేశానికి, రాష్ట్రానికి, ఇచ్చే గొప్ప కానుక. ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు మీ భారతదేశ పౌరుడు 🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏qqqqqq✍️🙏🙏🙏qq🙏🙏q🙏🙏q

  • @ravindhraprasad1084
    @ravindhraprasad10843 ай бұрын

    Ni chelli sharmila ki enni marriage lu ayyaye nayana

  • @gowthamreddy5624

    @gowthamreddy5624

    3 ай бұрын

    Anduke kada ra Munda pakkana petadu ...

  • @allglorytogodtl4049

    @allglorytogodtl4049

    3 ай бұрын

    Me Chelli Anu nee kadu

  • @MrChandrakt

    @MrChandrakt

    3 ай бұрын

    Pellam undaga inkokariki kadupu cheyadam inkoka pelli chesukovadam okatena kamasena 😂

  • @venkat7860

    @venkat7860

    3 ай бұрын

    Mi chelli enni ayinavo anni

  • @venkat7860

    @venkat7860

    3 ай бұрын

    Pelham undamaged inko amnayi kadupu chesi vadini emantaru kadupula anbaru okaru kadau iddaharu kadu naluguru...kama kukka 😊

  • @chinniwaves
    @chinniwaves2 ай бұрын

    జగన్ సార్ ఇంటర్వ్యూ మొత్తం చూశాను, సార్ నాకు ఒక డౌట్ , పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు కదా, దానివల్ల మన రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగిందా లేదు కదా ఒకవేళ మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ సార్ ని రోల్ మోడల్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్లు ఆయనలాగా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే ఓన్లీ నాలుగు కుటుంబాలు ఇబ్బంది పాలవుతారు అలాగే ఇంకొక విషయం ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ పెళ్లిళ్ల చేసుకున్న వైఫ్ ఎవరైనా ఇబ్బంది పాల అయ్యుంటే వాళ్లే రోడ్డుమీదికి వచ్చేవాళ్ళు కాదు సార్ ఇన్ని రోజుల నుంచి వాళ్లకి లేని బాధ మన రాష్ట్రానికి ఎందుకు ఉంటది అదే ఒకవేళ మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని మేము ఎలా రోల్ మోడల్గా తీసుకోవాలో అన్న విషయం కూడా చెప్పాల్సింది అయినా మీ గురించి ఇన్ని కేసులు పెట్టుకుని మిమ్మల్ని రోల్ మోడల్ గా ఎలా తీసుకోవాలి ఏదైనా మంచి జరిగితే అది మీ గొప్పతనం అదే ఏదైనా చెడు జరిగితే అది చంద్రబాబు గారు సార్ వల్ల అంటారు సేమ్ అలాగే మీరు చేసిన పనుల్లో మీరు చేసిన మంచి పనుల్లో చంద్రబాబు నాయుడు మాట మాత్రం ఉండదు.

  • @venugopal8993
    @venugopal89933 ай бұрын

    Bangalore Guesthouse stories chepandiii Dagun reddy garu Kadi 6093 16th months jail ... nevu velluvaluuuu cheputhunavaaa

  • @gramanababuramanag8986
    @gramanababuramanag89863 ай бұрын

    నీ ఇంట్లో 72 గదులు ఉన్నాయి కదా అందులో ఏమి జరిగిందో జరుగుతుందో ఎవరుకు తెలుసు కళ్యాణ్ గారి ఇల్లు చిన్నది కథ తెలుస్తుంది రా

  • @Danvika222

    @Danvika222

    2 ай бұрын

    72 గదుల dheniki😂

  • @sultanwar9015
    @sultanwar90152 ай бұрын

    Jail lo vundi vachina vallani role model ga tesukovala sir????

  • @saikumarsaikumar6621
    @saikumarsaikumar66212 ай бұрын

    అయ్యా జగన్ ఆయన వ్యక్తిగత జీవితం గురించి నీకు ఎల్లయ్య నువ్వు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒకరి తప్పులు వేడెక్కి చూపించడానికి నీకేం అధికారం ఉంది అయ్యా

  • @GiribabuSeelam
    @GiribabuSeelam3 ай бұрын

    మరి మీ నాన్న వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎటు పోయింది

  • @sureshjournlist
    @sureshjournlist3 ай бұрын

    ప్యాకేజీ స్టార్ అడిగిన ప్రశ్నలు బూమ్ బూమ్ బీరులా పొంగాయి.

  • @MrSatya1310
    @MrSatya13102 ай бұрын

    36 cases on you as a A1! What else you need to prove?

  • @jcvideosmalapureddy7433
    @jcvideosmalapureddy74332 ай бұрын

    Cheap jagan politics....

  • @ramireddy1588
    @ramireddy15883 ай бұрын

    Viluvalu leni rajakiyalu ante last 10 years nunchi bail meedha undatama 😂😂leka ippatiki 32 cases undatama 😂😂

  • @dineshboorlagadda
    @dineshboorlagadda2 ай бұрын

    ఎవడైనా దాన్ని roll model గా తీసుకుంటారా?😂 మరి అలా అయితే నీ అభిమానులు అందరూ నిన్ను roll model గా తీసుకొని scam మీద scam చేయలిగా 😂

  • @venk4123
    @venk41232 ай бұрын

    తప్పులు చేయడం మనిషి సహజ లక్షణం ఆ తప్పులు సరిదిద్దడానికి పబ్లిక్ గా వాళ్ళని పెళ్లి చేసుకుని వారిని ఏ లోటూ రాకుండా చూసుకోవడం చాలా గొప్ప విషయం. డబ్బు, హోదా ఉన్న వాళ్ళు ఎవరయినా ఇలా చేస్తారా చీకట్లో కలిపిస్తారు వారి తప్పులు. ఇపుడు పవన్ ఒక సినిమా చేస్తే 50-100 crores రెమ్యునరేషన్. ఆయనకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది. తనకి ఆ స్థానం ఇచ్చిన జనం కోసం ఏదో చేయాలని వచ్చారంతే.

  • @ramakrishna2352
    @ramakrishna23522 ай бұрын

    Mari Anna canteen theesi.. Pedavadi kadupottani meeru neethi gurunchi matladadam..vidduramga vundi😮😮😮

  • @arevosambe
    @arevosambe3 ай бұрын

    Veeni mokam lo odipoye kala baga kanapadutundi

  • @jagananna6415

    @jagananna6415

    3 ай бұрын

    కలలు కనండి కథలు ధెంగొద్దు 😂😂

  • @venkateswararaodeshmukh4731

    @venkateswararaodeshmukh4731

    3 ай бұрын

    Pakka

  • @veerendramarni2605

    @veerendramarni2605

    3 ай бұрын

    1st class student kala kanapadadam ledu a 😭

  • @sanjaymunru3871

    @sanjaymunru3871

    3 ай бұрын

    ​@@jagananna6415same ra mg

  • @arevosambe

    @arevosambe

    3 ай бұрын

    @@jagananna6415 ycheapy paytm ki intakanna manchi basha vastundi anukonu. odipoyaka ekkada dakkovalo alochinchuko

  • @chinnamarisetti6691
    @chinnamarisetti66912 ай бұрын

    ఈ మెసేజెస్ చూసిన తర్వాత అయినా టీవీ9 కి జగన్ కి తెలియాలి ఎవరు తప్పు అనేది ఎక్కువ ఎక్కువగా టిడిపి జనసేనకే ఎక్కువ సపోర్ట్ ఉన్నారు దీన్ని బట్టి తెలుస్తుంది

  • @apkg-hw3gu
    @apkg-hw3gu2 ай бұрын

    పావలా ఫాన్స్ పావలాకి బానిసత్వం పావలా ఏమో బొల్లి ,పప్పు లకు బానిసత్వం సో inderectly పావలా ఫాన్స్ బొల్లి ,పప్పు లకు బానిసత్వం ,అంటే కాపులు కమ్మ వాళ్ళకి బానిసత్వం.

  • @user-bv7ou5sq9u
    @user-bv7ou5sq9u3 ай бұрын

    Dear Jagan Mohan Reddy Marraiges are personal matter Just like Your Grand father and Sister no one cares about it He donated lot of his money for farmers in the last 5 years.Meeru donate cheyadam nenu eppudu chudaledu sir . This is your supporter who voted for you in 2019 u already lost my vote with this u lost my respect also for you

  • @utlaprashanth1041
    @utlaprashanth10413 ай бұрын

    Ee interview chese vanni fst thannlee, adaglisinaa question s adgaruu velluu...jai jena senaa

  • @sharathchandra4116

    @sharathchandra4116

    3 ай бұрын

    Ala adigithey bomb laaga dengey studio lo 😂😂

  • @M.v.narasimhaRaoM.V.N.R
    @M.v.narasimhaRaoM.V.N.R2 ай бұрын

    My vote is for 🔥 you know this means 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BoniSrinu
    @BoniSrinu2 ай бұрын

    వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం తప్ప అని నీకు తెలియదా జగన్ రెడ్డి గారు

  • @nanijakkavlogs4107
    @nanijakkavlogs41073 ай бұрын

    2:23 ninnu rendo sari gelipisthey grahapatu swamy 😂😂

  • @sandy369

    @sandy369

    3 ай бұрын

    😂

  • @VenuMadhav-xl5om
    @VenuMadhav-xl5om3 ай бұрын

    Neemeeda 420 case vundi kada ninnu Role Model ga teesukovacha

  • @gowthamreddy5624

    @gowthamreddy5624

    3 ай бұрын

    Anavasaranga case lu petina vadini thesuko ra kodaka role model ga

  • @MrChandrakt

    @MrChandrakt

    3 ай бұрын

    Cases ekkada prove ayyayi banisa bayya😂 He just had a baby with another lady 😂

  • @mantriramanamurthy2445

    @mantriramanamurthy2445

    3 ай бұрын

    ఒరే వెదవ ఒక్క కేసుకి కూడా ఆధారాలు చూపించలేక చేతులే్త్తేశారు

  • @itsmeashok7513

    @itsmeashok7513

    3 ай бұрын

    Ore Vedava Mari jail lo yenduku unnadu 16 months ....

  • @prem0680

    @prem0680

    3 ай бұрын

    ​@@mantriramanamurthy2445avuna..inko 1 month lo a lekkalu bokkalu baytaki vastayi lera...edhe 2 pellamu manavadu and bharthi ki rendo mogudu edu mali sudda pussha kaburulu aduthunadu...😂😅

  • @krishnakanthdevisetty9258
    @krishnakanthdevisetty925828 күн бұрын

    Mari mee intlo Amma Chellammala paristhiti enti sir??😂😂😂

  • @SarapuSooribabu
    @SarapuSooribabu2 ай бұрын

    టీవీ...9 కి ఎంతకీ దత్తాత కి తీసున్నారో.. Mr విలువలు తెలిసిన cm 😄

  • @praveenkondoju7723
    @praveenkondoju77233 ай бұрын

    4 ఓ పెళ్ళాం ఎవరో చెప్పలేదు

  • @srinivasgnani

    @srinivasgnani

    2 ай бұрын

    కొణిదెల జగన్మోహిని 😂😂😂

  • @saisai-ki1th

    @saisai-ki1th

    2 ай бұрын

    😂

  • @kalyanchakravarthy9807
    @kalyanchakravarthy98073 ай бұрын

    Me cabinate lo 2 pellilu ceskunnolu lera adedvado battalu ippi chupistunnadu goppa role models ra babu meeru

  • @gowthamreddy5624

    @gowthamreddy5624

    3 ай бұрын

    4 members ni marchinavalu leru le Nayana

  • @prem0680

    @prem0680

    3 ай бұрын

    ​@@gowthamreddy5624ayithe vadila ga battalu vipachu antavu muddy Reddy..😂😂😂

  • @prem0680

    @prem0680

    3 ай бұрын

    ​@@gowthamreddy5624ayithe vadilaga gudalu vipiku tirigina tappu ledu antavu muddy Reddy 😳😳

  • @JohnVemula-oh4rm

    @JohnVemula-oh4rm

    3 ай бұрын

    Ammani dushisthey anthu chusta anna vadu, ippudu vadi sanka naakadam role modela Anna neeku

  • @gowthamreddy5624

    @gowthamreddy5624

    2 ай бұрын

    @@prem0680 ithe pellalni marchachu antava jenda juli

  • @lingojirao2130
    @lingojirao21302 ай бұрын

    CM హోద లో ఉండి మీరు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకూడదు....

  • @mr.alimighty
    @mr.alimighty3 ай бұрын

    Nelson Mandela 3 pellilu cheskunnaduu Africa Elli e concept chepte untadi na Sami ramgaa

  • @rajdatla7323
    @rajdatla73233 ай бұрын

    Psycho.... well rehearsed retakes, never a live interview... watch the wall clock behind and u will know the no.of retakes

  • @Sunshine5.
    @Sunshine5.Ай бұрын

    ఎక్కువ మాట్లాడితే నాలుగో పెల్లంగా నిన్నే చేసుకుంటాడు జాగ్రత్త

  • @gandhasirimadhuri7686
    @gandhasirimadhuri76862 ай бұрын

    తెలంగాణ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నువ్వు జగనన్న అడగడం కాదు టిడిపి వాళ్ళకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ టిడిపి పల్లకి ఎంత తమ్ముడు పోయాడో తెలుసు చంద్రబాబుకి పుట్టాడు

  • @rajashekhar55855
    @rajashekhar558552 ай бұрын

    నిరుపేద సీఎం ఎం మాట్లాడుతాడో ఆయనకే తెలవదు నీవు ఒక సీఎం వి ఆది తెలుసుకో

  • @satishkumar2688
    @satishkumar26883 ай бұрын

    ఒక month జైల్ lo vunta porapatu 16 nella lu unta adhi నేరం

Келесі