పవన్ కల్యాణ్ చొరవతో.. వీడిన యువతి మిస్సింగ్‌ మిస్టరీ - TV9

Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Пікірлер: 799

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan92249 күн бұрын

    తొమ్మిది మాసాలు పట్టించుకోని పోలీసులు సరైన నాయకుడు జోక్యంతో వీడిన మిస్టరీ

  • @yashwanthsooryamekala3730

    @yashwanthsooryamekala3730

    7 күн бұрын

    అందుకే అంటారు సింహాసనం పై సింహమే కూర్చోవాలి అని.. superb పవన్ కళ్యాణ్ గారు..

  • @bhaveshreddy3206

    @bhaveshreddy3206

    7 күн бұрын

    🥰🙌🙌🙌🙌🙌💰💰💰💰💰🥰🥰

  • @SYesVlogs

    @SYesVlogs

    7 күн бұрын

    Bongu em kadhu ammayi akda ibbandhi padaleka message pettindhi kabatti dorikindhi lekapothey thalakindhula tapassu chesina dorakadhu

  • @raaaa926

    @raaaa926

    7 күн бұрын

    Tokka avedaku phone doriki adress cheppindu ala pattukunnaru 25 Paisa panitan emiledu

  • @bhaveshreddy3206

    @bhaveshreddy3206

    7 күн бұрын

    @@raaaa926 చచ్చినా బ్రతికినా ఆ జగన్మాత తనమీద తాను కారణంగా కనిపించదు అంతా ప్రకృతి మీదనే ఉంచుతుంది ప్రకృతి యే కారణం అన్నట్లు చూపిస్తుంది,ఇక్కడా అదే జరిగింది ఆ జగన్మాత దయ వలనే ఆ అమ్మాయి కచ్చితంగా కచ్చితంగా బయట పడి క్షేమంగా ఉంది,

  • @koteswararaonaik9359
    @koteswararaonaik93599 күн бұрын

    హ్యాట్సాఫ్ డిప్యూటీ C. M. గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayfoodfashion5900

    @udayfoodfashion5900

    8 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @udayfoodfashion5900

    @udayfoodfashion5900

    8 күн бұрын

    You r my real hero anna❤❤❤❤

  • @koppineedibujjibujji773

    @koppineedibujjibujji773

    6 күн бұрын

    ❤❤❤❤❤

  • @venugopalreddy9836
    @venugopalreddy98368 күн бұрын

    ఇటువంటి నిబద్ధత కలిగిన నాయకుడిని గాజువాక మరియు భీమవరం ప్రజలు వదులుకోవడం వారి దురదృష్టం

  • @EntertainingVedioHub

    @EntertainingVedioHub

    8 күн бұрын

    Andukey manandaramu Kula puchi thagginchukovali

  • @thetruth.139

    @thetruth.139

    8 күн бұрын

    Enduku taggichukovalasina avasaram ledu Pawan Kalyan kapulu kadu konidala intiperu kapulalo lene ledu Konidala intiperu relli caste lo vundi maa relli Dy CM

  • @Raju-S

    @Raju-S

    7 күн бұрын

    Maa vizag nunchi capital dhooram cheysaaru idey nibadatta kalgina nayakulu...

  • @kpnaidu9999

    @kpnaidu9999

    6 күн бұрын

    గాజువాక భీమవరం ప్రజలు దద్దమ్మలు అయిపోయారు

  • @ramsiva2704

    @ramsiva2704

    6 күн бұрын

    ​​@@kpnaidu9999 2019 elections Bhimavaram party wise vote sharing chusi comment cheyandi

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri37669 күн бұрын

    ఇలాంటి పరిపాలనే గా ప్రజలకి కావాల్సింది

  • @crazykids2889
    @crazykids28898 күн бұрын

    She is lucky, లేకపోతే వాడు body ni fridge lo పెట్టేవాడు

  • @vamsis329

    @vamsis329

    8 күн бұрын

    Fridge lo పెట్టినా పర్లేదు....ఒక దెబ్బతో పోతుంది. ఇది కూడా తప్పే. కానీ ఏ పాకిస్తాన్లో నో.....ఇసిస్ కి ఆమెని తీసుకువెళ్ళి అమ్మేస్తే ఏంటి పరిస్థితి.?? ఇంకా నయం.......పోలీసులు ఇప్పటికైనా వారి కర్తవ్యాన్ని చేసారు.

  • @kranthi7575
    @kranthi75758 күн бұрын

    ఈ మన హిందూ ఆడపిల్లకు బుద్ది ఎందుకు రావడం లేదు

  • @sankisets2368

    @sankisets2368

    8 күн бұрын

    endukante peddavallu christian ani telisi jagan sanka congress sanka lu nakutunnanduku

  • @vamsis329

    @vamsis329

    8 күн бұрын

    మన హిందూ అమ్మాయిలు మారరు. సిగ్గులేదు . తల్లిదండ్రుల సరైన పర్యవేక్షణ లోపం. ఇలాంటి తోడేళ్ళు బైట అమ్మాయిలకు ఉచ్చు పన్నుతూ వాళ్ళ మాన ప్రాణాలను తీస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి.

  • @nagk935

    @nagk935

    8 күн бұрын

    దులకు మతం తో సంబంధం లేదు

  • @ophealers1719

    @ophealers1719

    8 күн бұрын

    India lo hindu adapillale vunnara

  • @Me-ow5rw

    @Me-ow5rw

    8 күн бұрын

    You should change ur thinking way. It may be cheating by one person, why linking religion here.

  • @srisrishalasudheerreddy2617
    @srisrishalasudheerreddy26178 күн бұрын

    ఈ ఒక్క అమ్మాయి కాదు గత ఐదేళ్లలో 30 వేల మంది అమ్మాయిల కనిపించకుండా పోయారు వారి పైన పూర్తి దర్యాప్తు చేయాలి దేశమంతా ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలని లవ్ జిహాద్ చేస్తున్న ఇస్లామిక్ మతోన్మాదుల తో హిందూ ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త

  • @kranthi7575

    @kranthi7575

    8 күн бұрын

    Your right

  • @Pradeepshindrei

    @Pradeepshindrei

    8 күн бұрын

    Reddy 😅😢😢😂😂😂

  • @Vinnu.ma7874

    @Vinnu.ma7874

    8 күн бұрын

    Velli jagan ni adugu 😅psycho unnappudu em peekaru

  • @SGR2

    @SGR2

    8 күн бұрын

    Idhi nijam hindhuvulara ika nanina kallu therichi mana chuttu emi jarugu thundho ganichandi

  • @adjforever

    @adjforever

    8 күн бұрын

    Entha arichinaa gadha nidra lo vunna Hindus melukoru.

  • @lokeshchinna500
    @lokeshchinna5009 күн бұрын

    ఇలా జరగడం సినిమాలో చూసినాము అన్న 9నెలలుగా కనిపించకుండా వెళ్లిన అమ్మాయి ఇప్పుడు దొరకడం ఒక్క మీ వల్లనే పవన్ అన్న మీరు గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnarjunakrishanarjuana4144
    @krishnarjunakrishanarjuana41449 күн бұрын

    పవన్ కళ్యాణ్ నిజాయితి గల నాయకుడు..

  • @cheddamaargam

    @cheddamaargam

    8 күн бұрын

    eppude pandaga chesukovoddu. UP CM Yogi Adityanath laga criminals ni lepeyyali. evadina crime cheddamantane ucha pskovali

  • @JJJ-m4b

    @JJJ-m4b

    7 күн бұрын

    వాడి శార్థం

  • @kumar0299

    @kumar0299

    7 күн бұрын

    Ninna maa oorlo lechi poyina ammaayilu inka dhorakaledhu. Pavala garu addam padaledhu enti? 9 months tharvatha dhani dhaggara dabbulu ayipoyi, adhi intiki vacheste dhaniki mee leki naatakaalu enti ra?

  • @goodboy8833

    @goodboy8833

    2 күн бұрын

    Modda cheeku​@@JJJ-m4b

  • @savitri7311
    @savitri73118 күн бұрын

    పవన్ గారు రాకపోతే అమ్మాయి గురించి పట్టించులేదు.. ఇంతవరకు 😡😡😡పవన్ గారు.. ఇలాంటి ఆడపిల్లలని రక్షించి.. కన్నతల్లుల కడుపు కోత తగ్గించండి 🙏🙏🙏🙏

  • @manushankar4812
    @manushankar48129 күн бұрын

    జగన్ అప్పుడే చొరవ తీసుకుంటే బాగున్న. గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమి పట్టిఎంచుకోలే

  • @rajkumar-le1zb

    @rajkumar-le1zb

    8 күн бұрын

    Vadu palace lu kattukune pani lo busy ga unde

  • @EntertainingVedioHub

    @EntertainingVedioHub

    8 күн бұрын

    ​@@rajkumar-le1zb😂

  • @ganesh_harsha

    @ganesh_harsha

    8 күн бұрын

    😂😂​@@rajkumar-le1zb

  • @K.24editz10

    @K.24editz10

    8 күн бұрын

    Vadu vadi asthi kosam thappa emi allochinachaledu...vadu vadi asthulu business anthe

  • @kumar-zt5oe

    @kumar-zt5oe

    8 күн бұрын

    ఇంకా ఈ ఆంధ్రా ప్రజలకు అర్దం కాకుంటే ఎప్పటికీ మార్చలేము, జగన్ అనే వాడు ఒక ఆర్థిక ఉగ్రవాది, ప్రజల అమాయత్వాన్ని అడ్డం పెట్టుకొని జైల్ తప్పించుకొని తిరుగుతున్నాడు, పోనీ ప్రజలకు ఏదన్న మంచి చేసాడా అంటే, ఉచితలు అదీ పన్ను రూపంలో మన మీద భారం వేసి, కల్తీ మద్యం ఇసుక మాఫియా, బియ్యం మాఫియా ఇలాంటివి ఎన్నో అరాచకాలు, వామ్మో ఇలాంటి వాడు biti వుండటం కరెక్ట్ కాదు, చట్టాలు, కోర్టు లు తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిదీ

  • @ravindranathgoud6786
    @ravindranathgoud67868 күн бұрын

    ఇది 100% లవ్ జిహాద్, అది కూడా చెప్పండి, హ్యాట్సాఫ్ టీవీ9 జిహాదీ పేరు చెప్పినందుకు.

  • @animalsmultiverse2839

    @animalsmultiverse2839

    7 күн бұрын

    true

  • @mahenderbolli548

    @mahenderbolli548

    5 күн бұрын

    Evvi chepparu😢

  • @mysolutions98

    @mysolutions98

    2 күн бұрын

    నా ఫ్రెండ్ హిందువే వాడు ముస్లిమ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడుకొని వదిలేశాడు మారి వాడు లాంటివాడు తప్పూ అనేది ఒక మతం చేయదు అన్నీ మతల్లో ఉంటాయి

  • @varunreddy8225
    @varunreddy82259 күн бұрын

    Love jihad case lu nijame annamaata

  • @paddanagaraju5136

    @paddanagaraju5136

    9 күн бұрын

    Adavllu ammuthunaru vallu hindulu ni

  • @voiceofacommonman9973

    @voiceofacommonman9973

    9 күн бұрын

    Jagan gaadu వాళ్ళకి సపోర్ట్

  • @geethapadala4993

    @geethapadala4993

    7 күн бұрын

    Hindu papleshan Thaginchalani, Love jihad, chesthunnaru

  • @mahenderbolli548

    @mahenderbolli548

    5 күн бұрын

    Pattichu kunevarulera😢

  • @germynyrajesh6810
    @germynyrajesh68108 күн бұрын

    Pawan kalyan గారు నిజంగా మీరు మంచి భాధ్యత గా ఉంటున్నారు ❤❤❤❤❤❤, అన్న hatsoff

  • @JJJ-m4b

    @JJJ-m4b

    7 күн бұрын

    పావలా కొజ్జా నాశనం చేసిన ఆడవాళ్ళు ఏ మైయారో

  • @Moolanakshatra26
    @Moolanakshatra268 күн бұрын

    లేక లేక తురకొడితో ప్రేమలు ఏంట్రా, హిందు కుర్రాళ్లు ఉన్నారుగా. కనీసం వేరే కులం అయిన పర్వాలేదు కానీ తురకొడితో ప్రేమ వద్దు. అందరూ ఓ కంట కనిపెడుతుఉండాలి.

  • @chocolatehasith6389

    @chocolatehasith6389

    5 күн бұрын

    మా ఫ్రెండ్ చేసుకుని మోసపోయింది

  • @violentdelights3635

    @violentdelights3635

    5 күн бұрын

    kzread.info/dash/bejne/a3ugt5t9ic-oYrQ.htmlsi=OC-eGvCmDVeCdjLo

  • @mysolutions98

    @mysolutions98

    2 күн бұрын

    నా ఫ్రెండ్ హిందువే వాడు ముస్లిమ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడుకొని వదిలేశాడు మారి వాడు లాంటివాడు తప్పూ అనేది ఒక మతం చేయదు అన్నీ మతల్లో ఉంటాయి

  • @bharaniravuri1316
    @bharaniravuri13169 күн бұрын

    ఇస్లాం లవ్ జిహాద్.

  • @vishnuvardhan-zv7rs
    @vishnuvardhan-zv7rs8 күн бұрын

    ఈ న్యూస్ చానల్స్ గత 9 నెలలు క్రితం ఏం చేశారు..!!

  • @AnilKumar-ey5yb

    @AnilKumar-ey5yb

    8 күн бұрын

    Jagan sanka naakaru

  • @TECTRAFOODOFFICIAL

    @TECTRAFOODOFFICIAL

    8 күн бұрын

    Yes

  • @TECTRAFOODOFFICIAL

    @TECTRAFOODOFFICIAL

    8 күн бұрын

    ​@@AnilKumar-ey5ybcorrect

  • @user-tl2iv3hu7t

    @user-tl2iv3hu7t

    8 күн бұрын

    Tuglak palana adi

  • @ask7266

    @ask7266

    8 күн бұрын

    Ycp బూతులు చూపించడమే సరిపోయింది 🤦

  • @subbarao6153
    @subbarao61539 күн бұрын

    మంచి పని జరిగింది తనకి,లేకపోతే ప్రేమ అని బలిసి పోతుందా, ఇంక బయటికి రమ్మన్నరాదు, తలితండ్రుల మాటలు వినపడవు కామం తో, ఇలా పెద్దల మాట వినకపోతేఇంతకంటే ఎక్కువగా జరుగుతాయి

  • @user-fi7kh1gd6d

    @user-fi7kh1gd6d

    2 күн бұрын

    sadist la matladakandi

  • @sivaram4114
    @sivaram41149 күн бұрын

    Pavan garu great

  • @shadesofgaming294
    @shadesofgaming2949 күн бұрын

    Turaka gade na culprit And thanks to Pawan sir ❤

  • @crazyboysss7572
    @crazyboysss75728 күн бұрын

    హ్యాట్సాఫ్ డిప్యూడ్యూటీ సీఎం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JJJ-m4b

    @JJJ-m4b

    7 күн бұрын

    వాడి శార్థం

  • @pavan9076
    @pavan90769 күн бұрын

    This is love jihad case

  • @SRHINDU
    @SRHINDU8 күн бұрын

    అధికారుల చేత చక్కగా పని చేయించుకునే నాయకుడు ఉంటే నిమిషాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుంది.

  • @subbu2024
    @subbu20249 күн бұрын

    Hindu girls be careful full love zihad cases increase in Telugu State s. Khan gress party supporters.

  • @ophealers1719

    @ophealers1719

    8 күн бұрын

    Girls be careful anali hindu girls enti

  • @ramkrishna2698

    @ramkrishna2698

    8 күн бұрын

    Vallu hindu ammailanu cheating ekkuva chestaru, endukante valla religion lone undi, ""one should only the people of book""​@@ophealers1719

  • @mohanmohan847
    @mohanmohan8478 күн бұрын

    ఈ విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలపాల్సిందే, చాలా సంతోషం ఆ తల్లి ఆనందాన్ని చూస్తే

  • @naveenbpm1
    @naveenbpm19 күн бұрын

    Rahul Gandhi will rush to apply for bail to this guy 😂

  • @voiceofacommonman9973

    @voiceofacommonman9973

    9 күн бұрын

    😂😂😂

  • @RajuGoudPspk

    @RajuGoudPspk

    8 күн бұрын

    Subramaniam Swamy Bageshwar Dham Baba Devendra Fadnavis Will Rush To Apply Bail

  • @nandhanreddy20

    @nandhanreddy20

    6 күн бұрын

    😂😂😂😂

  • @OneWallet-w6n
    @OneWallet-w6n9 күн бұрын

    Great Pawan Kalyan garu

  • @sureshkoppurothu3231
    @sureshkoppurothu32319 күн бұрын

    New age politics by Jansenani Pawan Kalyan garu hatsaff sir

  • @narasimha7869
    @narasimha78698 күн бұрын

    Nijam ga goosebumps vastunnayi chustunte ee video 🙏 great pspk ❤❤❤❤❤❤❤

  • @garuda536
    @garuda5368 күн бұрын

    Love జీహాద్

  • @Sampath-ce4lp
    @Sampath-ce4lp7 күн бұрын

    Thank you honorable d.cm kalyan sir... U r the leader .. హిందూ అమ్మాయిలు మారండి.. అన్య మతస్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి.. ఎప్పటికైనా " ధర్మం " గా నడుచుకునేవాళ్ళు హిందువులే. ఎన్నో మతాలు వచ్చాయి పోయాయి హిందూ ధర్మం evergreen..రామాయణం, మహాభారత గ్రంథాలు మనకు నేర్పిన జీవన విధానo అలంటింది.. అతన్ని ఎన్కౌంటర్ చేయాలి

  • @mysolutions98

    @mysolutions98

    2 күн бұрын

    నా ఫ్రెండ్ హిందువే వాడు ముస్లిమ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడుకొని కడుపు చేసి వదిలేశాడు మారి వాడు లాంటివాడు తప్పూ అనేది ఒక మతం చేయదు అన్నీ మతల్లో ఉంటాయి

  • @gorlewealthmanagment7890
    @gorlewealthmanagment78908 күн бұрын

    Love jihaad

  • @rakeshthumma7895
    @rakeshthumma78958 күн бұрын

    ఇలాంటివి చాలా ఉన్నాయి love జిహాదీ

  • @NarayanaRao-rr4xk
    @NarayanaRao-rr4xk8 күн бұрын

    డిప్యూటీ c.m garu ధన్యవాదాలు మీరు u.p c.m ఆదిత్య నాథ్ గారు మీరు a.p ki c.m aiyate superga వుంటది వెదవలికి ఎన్కౌంటర్ చేయండి జై పవన్ sir jai hind

  • @ryr3333
    @ryr33339 күн бұрын

    Super work by pawan garu 🎉

  • @kranthikumar974
    @kranthikumar9748 күн бұрын

    Kerala files chudandra babu same story vundhi 😮😮

  • @Nagamanu6268

    @Nagamanu6268

    5 күн бұрын

    Bro nenu chushanu ippudu anipistundhi Kerala lo Muslim lu ekkuva unnarante adhe karanam same to same

  • @maheshnayudu8167
    @maheshnayudu81679 күн бұрын

    don't trust turakas

  • @prasadkatikala8062
    @prasadkatikala80628 күн бұрын

    Good,i am impressed,but 32000 మంది ని పవన్కళ్యాణ్ గారు ఆరోపించినట్లు వాళ్లని తీసుకురండి సార్, ఇది పవన్కళ్యాణ్ గారికి నా విన్నపం...

  • @mrsmrs1376

    @mrsmrs1376

    8 күн бұрын

    తీసుకొస్తారు don't worry

  • @sensibleandhrite

    @sensibleandhrite

    6 күн бұрын

    Nuvvu Paytm kukkala unnave....

  • @riderramji5700
    @riderramji57009 күн бұрын

    Love jihad artham chesukora e padu samajam

  • @user-dd4hh8kk4b
    @user-dd4hh8kk4b8 күн бұрын

    వాని తల్లి దండ్రులు కళ్ళు మూసుకున్నారా .. వాని ఇంట్లో ఆడవాళ్ళూ లేరా ..

  • @radhakrishnarathipalli8141

    @radhakrishnarathipalli8141

    8 күн бұрын

    vaalle pampistaaru lovejihad kosam

  • @seenuengineering6341

    @seenuengineering6341

    8 күн бұрын

    Vadi Amma pakkinti uncle daggariki. Vadi chelli and Akka- unclegadi pedda chinna kodukula daggariki velluntayi.

  • @niranjansuggula1293
    @niranjansuggula12938 күн бұрын

    దీనినే లవ్ జిహాద్ అంటారు.... దీనినే kerla స్టోరీ సినిమా తీశారు ఇటువంటి కేసు

  • @mysolutions98

    @mysolutions98

    2 күн бұрын

    నా ఫ్రెండ్ హిందువే వాడు ముస్లిమ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడుకొని కడుపు చేసి వదిలేశాడు మారి వాడు లాంటివాడు తప్పూ అనేది ఒక మతం చేయదు అన్నీ మతల్లో ఉంటాయి

  • @SivaSuryaNookaraju
    @SivaSuryaNookaraju8 күн бұрын

    Kerala Story in Andhra Pradesh. But Pawan Kalyan saved the girl.💐👏👏Like if yes

  • @saradapedapenki6241
    @saradapedapenki62418 күн бұрын

    తేజస్వని ఎక్కడ ఉందొ పోలీసులకు తెలుసు .

  • @rachapudibenarji3583
    @rachapudibenarji35839 күн бұрын

    🫡🫡🫡🫡🫡JAI HIND 🫡🫡🫡🫡🫡🫡🫡🫡JAI PAVAN ANNA🫡🤨🤨🤨🤨🤨🤨🤨🤨

  • @InnocentGlaciers-ym3jy
    @InnocentGlaciers-ym3jy9 күн бұрын

    Power kosam kadhu pakka pawankalyan Jai janasena Jai hind form kakinada swamy

  • @ramachandraparavada8542
    @ramachandraparavada85429 күн бұрын

    Great deputy CM sir

  • @raos.p.5788
    @raos.p.57888 күн бұрын

    దీన్నేమంటారు రా సిరాజు

  • @Syedzabeer9963

    @Syedzabeer9963

    7 күн бұрын

    అందరూ ఒకేలావుండరు నీ frends లో muslims లేరా ఏంటి వెళ్లి వాళ్లని అడగగలవా మి ముస్లింస్ అందరు ఇంతేరాఅని!

  • @mysolutions98

    @mysolutions98

    2 күн бұрын

    నా ఫ్రెండ్ హిందువే వాడు ముస్లిమ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడుకొని కడుపు చేసి వదిలేశాడు మారి వాడు లాంటివాడు తప్పూ అనేది ఒక మతం చేయదు అన్నీ మతల్లో ఉంటాయి

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao79328 күн бұрын

    తల్లి తండ్రులను బాధపెట్టి.. మధ్యలో వచ్చిన వాడిని గుడ్డిగా నమ్మి నందుకు అనుభవించాలి

  • @samajikanyayam9602
    @samajikanyayam96023 күн бұрын

    9 నెలలుగా దొరకని అమ్మాయి ఆచూకీ గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 9 రోజుల్లో పోలీసులు ఛేదించగలగటం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఆడపిల్లల భద్రత కి సంబంధించిన విషయాలని గాలికి వదిలేశారు, చాలా మంది తల్లిదండ్రులు మానిసిక క్షోభ అనుభవించారు. అలాంటి వాళ్ళందరికి ఇప్పుడు ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారు పవన్కళ్యాణ్ గారు... ఇలాంటి కేసుల్ని మరిన్ని విజయవంతంగా ఛేదించి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని ఆశిస్తూ గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర పోలీసులకి ధన్యవాదాలు..

  • @Ramdantala
    @Ramdantala8 күн бұрын

    This is the difference between Pawan and jagan

  • @rajp1258
    @rajp12588 күн бұрын

    Kerala story movie laga Jammu to Pakistan, Pakistan to Syria sketch entra Babu ?

  • @VinayGangula
    @VinayGangula8 күн бұрын

    నాయకుడు కరెక్ట్ గా వుంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తాయి 👍

  • @Rojakitchenvlogs
    @Rojakitchenvlogs6 күн бұрын

    That is Pawan Kalyan Garu సరైన నాయకుడు లేక సరైన పాలన లేక ఎంత మంది ఆడపిల్లల జీవితాలు బలై పోతున్నాయి ఇందుకే కదా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుతున్నాము 9 నెలలు పట్టించుకోని పోలీసులు మన పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇది సాధ్యమైంది జై జనసేన జై జై జనసేన 🙏💪🥛😘

  • @sridevikalyanam2703
    @sridevikalyanam27038 күн бұрын

    Ammavaru ni vedukondi , thappu chesina vaallani vodaladu . Sri maatrey namah.🙏🙏🙏

  • @sureshads5092
    @sureshads50928 күн бұрын

    ఆ అమ్మాయికి మొహం కనిపించకుండ జాగ్రత్తలు తీసుకొని, ప్రతి కాలేజీలొ అమెతో "వాల్లు ఎలా మాయమాటలు చెపుతారొ, ఎలా లోబరుచుకుంటరో వివరించాలి అలాగె అక్కడికి తీసుకు వెల్లాక అమె పడిన బాధలు కూడా చెప్పించాలి... అప్పుడు కానీ ఇంకా ఎవరైనా ఆ ట్రాప్ లో వుంటె మేలుకుంటారు...

  • @bandelavenkataramana9437
    @bandelavenkataramana94378 күн бұрын

    ఇక్కడ కేరళ సినిమా గుర్తొస్తుంది నాకు

  • @voiceoftrue8231
    @voiceoftrue82318 күн бұрын

    లవ్ జిహాద్ ఇది అమ్మాయిలు chala jagartga undali 😢

  • @m.dineshkumar3390
    @m.dineshkumar33909 күн бұрын

    Jai power star ❤❤⭐⭐⭐⭐

  • @t.kanilkumar1068
    @t.kanilkumar10689 күн бұрын

    Sir meeru super.......sir meeru ilage paripaalinchandi,meeku tirugundadu😊

  • @vinodhkona9936
    @vinodhkona99366 күн бұрын

    కేరళ స్టోరీ సినిమా అందరు చూడండి

  • @deepalingam9477
    @deepalingam94778 күн бұрын

    This is what showed in Kerala story movie

  • @mrnobody9762
    @mrnobody97628 күн бұрын

    మరకలు హర్ట్ అవుతారు లవ్ జిహాద్ లు అడ్డుకుంటే 😂😂😂

  • @Nagamani-oj4dm
    @Nagamani-oj4dm8 күн бұрын

    Chusara andi mana Pawan Kalyan garu prajalaku manchi cheyataniki padavi loniki vacharu. Padavi vasthe pawer untundi. Power unte adaina sadyam authundi. Hats off sir. Jai janasenaa jai Pawan Kalyan garu 🎉🎉🎉🥳🥳🥳🙏🙏🙏🙏👍

  • @Krishna-cu8jo
    @Krishna-cu8jo8 күн бұрын

    ఇప్పటికీ అయిన లవ్ జిహాద్ ఉంది అని నమ్ముతారా...

  • @saiganeshdigital72
    @saiganeshdigital728 күн бұрын

    REAL KALKI PAWAKALYAN GARU

  • @akhileshkalakonda9056
    @akhileshkalakonda90568 күн бұрын

    9నెలలు ఏంచేశారు పోలీస్ వారు. గవర్నమెంట్ ఏంచేస్తుంది. నాయకుడు అంటే ఎలా ఉండాలి. అంటే పవన్ గారిని చూసి నేర్చుకోండి. సామాన్యుడు కి న్యాయం జరగాలి.

  • @vamsikrishna8714
    @vamsikrishna87148 күн бұрын

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికీ హ్యాట్సాఫ్ 🫡 జై జనసేన ✊ ❤

  • @raviJyoo
    @raviJyoo9 күн бұрын

    Jai power Star Jai Jana Seena ✊

  • @rajumuthyam47
    @rajumuthyam479 күн бұрын

    Lal salam pavan garu

  • @voiceofacommonman9973
    @voiceofacommonman99739 күн бұрын

    లవ్ జిహాద్

  • @SudhaKonala
    @SudhaKonala7 күн бұрын

    దీని బట్టి అర్థం చేసుకోవచ్చు పనిచేసే ప్రభుత్వం లేదు ఏపీలో కానీ పని చేయించే మొగోడు వచ్చాడు ఏపీ ప్రభుత్వానికి 9 నెల మిస్సింగ్ కేస్ తొమ్మిది రోజుల్లో కంప్లీట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రం ఎంత నిర్లక్ష్యంగా ఉందో

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o8 күн бұрын

    Edhi oka Love Jihad Case 😡😡 lekapothe Jammu lo dhorakadam emiti 🤷‍♂🤷‍♂.

  • @reddimallabuchinarayana2766
    @reddimallabuchinarayana27667 күн бұрын

    Leadership is not a position, it's an action That is Pawan Kalyan sir🎉

  • @Bsvgameszone
    @Bsvgameszone8 күн бұрын

    Great Pawan sir

  • @karthik89anp
    @karthik89anp8 күн бұрын

    Love zihadh 🤦‍♂️🤬

  • @kondachetanreddy3335
    @kondachetanreddy33358 күн бұрын

    LOVE JIHAD CASES CHALA VUNNAEI

  • @subhashinipamujula6681
    @subhashinipamujula66818 күн бұрын

    First of all that girl gave chance to that person. Her duty at this age is to study and settle in life.

  • @SujathaSujatha-oc8hn
    @SujathaSujatha-oc8hn9 күн бұрын

    Ade ma powan kalyan ante aayana devudu

  • @IndudharaJanasena2180
    @IndudharaJanasena21807 күн бұрын

    మీకు అభిమానుడు అయిందానికు నేను ఈ రోజు చాల గర్వపడుతున్నాను పవన్ కళ్యాణ్ సార్

  • @radhakrishnarathipalli8141
    @radhakrishnarathipalli81418 күн бұрын

    lovejihad is true and real

  • @kmdalim1456
    @kmdalim14569 күн бұрын

    Great action

  • @Mounikasribandaru
    @Mounikasribandaru8 күн бұрын

    marakalu mararu anthe

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel8 күн бұрын

    జైపవన్ జైజైN.D.A.మోడీజీ⛳🕉️🛕🙏👌పాలనలో మార్పు కనపడుతుంది.ఇంకామార్పురావాలి.రౌతుమెత్తనైతే గుఱ్ఱము 6కాళ్ళనడచిందట.నడిపించేవాడినిపట్టిపాలనసాగుతుంది.అదేపోలీసులు,కే.సుబుక్ చేయక9నెలలుఒకతల్లి(ఒక కుటుంబాన్ని,కాదు మతాన్ని)నిమానసికవేదనకు ఎవరిఒత్తిడితోకేసుపట్టించుకోకుండావేధనకుగురిచేసారు.ఇటువంటివివేలల్లోఉండటమ్ భయంకరమ్,,,.సత్యమేవజయతే,,⛳🕉️🛕🙏👌

  • @sativada
    @sativada2 күн бұрын

    ఒక్క నిజాయితీ గల నాయకుడు కరెక్ట్ గా పని చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @gedambharathi3201
    @gedambharathi32018 күн бұрын

    Nija jivithantham lo kuda power star pavankalyan👏👏

  • @vasantha552
    @vasantha5528 күн бұрын

    A big salute for sri PAWAN KALYAN garu

  • @delipnani307
    @delipnani3078 күн бұрын

    హిందువులు నిద్రపోతున్నారు...

  • @BYv-xu8wk

    @BYv-xu8wk

    8 күн бұрын

    Em chestham....Magallalo Chalanam ledhu.... Adavallalo awareness ledhu....

  • @BYv-xu8wk

    @BYv-xu8wk

    8 күн бұрын

    Nenu ilantivi four incidents chusa....friends and families lo.... Ammailu roju rojuku alochana lekunda aitunnaru

  • @lakshmig5338
    @lakshmig53388 күн бұрын

    Ma thamudu miss ayye 10 years awtundi....evarina help chesthy bagundu ..pavankalyan laga

  • @kbkrishnabalarama4950
    @kbkrishnabalarama49509 күн бұрын

    Power star 😊

  • @sice-subhashinstitute
    @sice-subhashinstitute6 күн бұрын

    We Salute DCM sir

  • @SankartejaKota
    @SankartejaKota9 күн бұрын

    New age politics

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32067 күн бұрын

    మన హైందవ సాంప్రదాయ సంస్కృతి మన ఆర్ ఎస్ ఎస్ వారూ బీజేపీ,కూటమి కార్యకర్తలు పల్లె పల్లె కూ తిరుగుతూ యువతీ యువకులకు తెలియచేస్తూ ఉండాలి,వేదం సంస్కృతం యువతీ యువకులకు,పసి వయసులో నుంచి కూడా సంస్కృతం పాఠశాలలలో తప్పని సరి చేస్తే పిల్లలకు మర్యాదా మన్ననా సంప్రదాయం తెలుస్తాయి,మంచి ప్రభుత్వం భారతీయ సంస్కృతి తో కూడిన ప్రభుత్వం చిరకాలం భారత్ లో ఉండి అందరూ సంతోషంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం 🙏

  • @ashokkumar-st3bh
    @ashokkumar-st3bh8 күн бұрын

    మీకు శతకోటి వందనాలు సార్ 🙏

  • @mctalks5172
    @mctalks51728 күн бұрын

    Goosebumps vasthunae anna❤

  • @anudangeti6848
    @anudangeti68485 күн бұрын

    ❤❤❤Jai pawan kalyan garu n all police officers hats off

  • @sreenivasaraotirumalasetty6901
    @sreenivasaraotirumalasetty69018 күн бұрын

    లవ్ లవ్ లవ్... కులం... మతం తో పని లేదు... ప్రేమ మత్తు లో ఉన్నా అమ్మాయి ల కు పెద్ద వాళ్ళు చెప్పిన వినరు.... ఆ నరకాన్ని అనుభవించుతారు.... అదృష్టం బాగుంటే బయట పడతారు... లేదా వారికి బానిస జీవితం గడపాలి.

  • @paidinaidubutu3607
    @paidinaidubutu36076 күн бұрын

    Tv9 నోటితో దీనిని లవ్ జిహాద్ అని అనలేక పోతోంది

  • @anilamireddy8291
    @anilamireddy82915 күн бұрын

    Love you Forever Powerstar Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️ Jai janasena ✊✊✊✊✊✊✊

  • @swapnagoud3826
    @swapnagoud38263 күн бұрын

    Superrrr andi

  • @mamidivishnuvardini9013
    @mamidivishnuvardini90135 күн бұрын

    Super sir meru Jai Pavan Star ⭐✨⭐

Келесі