పరిమళ తైలము నీవే - PARIMALA THAILAMU NEVE ॥ Hosanna Ministries Live Song

Ойын-сауық

#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live
పరిమళ తైలము నీవే
తరగని సంతోషం నీలో
జీవ మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే
నిత్య సంకల్ప సారథి నీవే
జగముల నేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
చరణం 1 :
ఉరుముచున్న మెరుపుల వంటి
తరుముచున్న శోధనలో (2)
నేనున్నా నీతో అంటూ - నీవే నాతో నిలిచావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతి మధురం - అది నా సొంతమే
" పరిమళ "
చరణం 2 :
చీల్చబడిన బండ నుండి
నా కొదువ తీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తి తో
కొరత లేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకుంటివి
నీ స్వాస్థ్యము లోనే చేరుటకై అభిషేకించినావు
నీ మహిమార్థం వాడ బడే నీ పాత్రను నేను ..
" పరిమళ "
చరణం 3:
వేచివున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
సిద్ధ పడిన రాజుగా నీవు నాకోసం వస్తావని
నిను చూసిన వేళ నాలో ప్రాణము ఉధ్వేగ భరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందము తో నీలో మమేకమై
యుగయుగములకు నీతో నేను నిలచిపోదును
" పరిమళ "

Пікірлер: 30

  • @pamuladeena6273
    @pamuladeena6273Ай бұрын

    Original track petti paadutunnattu undi Anna antha baga music play chestunnaru may God richly bless our ministry 💫 Special greetings to music team

  • @spchinna2736
    @spchinna2736Ай бұрын

    PRAISE THE LORD ANNA HOSANNA MINDIR DORNALA PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @medidaraju287
    @medidaraju287Ай бұрын

    Please prayer cheyandi anna ma family members ki rakthsna anubavamu vachulaguna amen

  • @ranibenharoffical
    @ranibenharofficalАй бұрын

    Praise the lord uncle please pray for my family members uncle 🎉🎉🎉🎉🎉🎉

  • @VikramKumar-uw2gl
    @VikramKumar-uw2glАй бұрын

    PRAISE THE LORD ANNAYYA NANDYAL

  • @user-oi5cg9ml2l
    @user-oi5cg9ml2lАй бұрын

    Devunike mahima kalugunu gakha amen❤❤❤

  • @vijayakumarijangam2640
    @vijayakumarijangam2640Ай бұрын

    PRAISE THE LORD ANNA

  • @dineshkodavatikanti
    @dineshkodavatikantiАй бұрын

    Amen🙏

  • @ravijoseph3765
    @ravijoseph3765Ай бұрын

    Praise the lord pastor garu 🙏 wonderful 👍 song

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zkАй бұрын

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏

  • @Asha-re2cj
    @Asha-re2cjАй бұрын

    Aha em padaru anna...❤god bless uh

  • @MekaladayamaniM
    @MekaladayamaniMАй бұрын

    Amen🙏🙏🙏

  • @PrasannaMs-wb2js
    @PrasannaMs-wb2jsАй бұрын

    Praise the lord anna god bless you anna 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏👏👏👏👏

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rqАй бұрын

    Praise the lord Anna 🙏🙏

  • @rajusiddele2449
    @rajusiddele2449Ай бұрын

    ❤❤❤

  • @BeingThankFull
    @BeingThankFullАй бұрын

    Amen

  • @kanakamharish5731
    @kanakamharish5731Ай бұрын

    Praise the lord😊

  • @prasadjaldi5866
    @prasadjaldi5866Ай бұрын

    Praise the lord Anna

  • @lakshmi7183
    @lakshmi7183Ай бұрын

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @chinnathalari4120
    @chinnathalari4120Ай бұрын

    Praise the lord Anna 👏🏻🙏🏻

  • @bpcmtadanki6305
    @bpcmtadanki6305Ай бұрын

    Glory to God

  • @LeelaPaleti
    @LeelaPaletiАй бұрын

    Praise the lord 🙏 Ayya

  • @bhi_bandari
    @bhi_bandariАй бұрын

    Fabulous

  • @baluabcdefg9455
    @baluabcdefg9455Ай бұрын

    ఆమేన్

  • @user-hs3co8fs4k
    @user-hs3co8fs4kАй бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gandham.elisha1349
    @gandham.elisha1349Ай бұрын

    🧡🤍💚

  • @madipallibalaswami1196
    @madipallibalaswami1196Ай бұрын

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @goudumani11111
    @goudumani11111Ай бұрын

    Amen 🙏 🙏

  • @John-uk9hf
    @John-uk9hfАй бұрын

    Amen 🙏

  • @sambagantinagaraju2968
    @sambagantinagaraju2968Ай бұрын

    Praise the lord Anna

Келесі