పంజాబ్ మినుము రకం మాష్ - 883 | పొట్టి మొక్క గట్టి కాపు | Urdbean Variety Mash - 883 | Karshaka Mitra

Тәжірибелік нұсқаулар және стиль

#agriculture #farmer #farming #blackgram #urad #urdbean #blackgramfarming #farmlife #blackgramcultivation #varieties
పంజాబ్ మినుము రకం మాష్ - 883 | పొట్టి మొక్క గట్టి కాపు | Urdbean Variety Mash - 883 | Karshaka Mitra
పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ, లుధియానా నుండి జాతీయ స్థాయిలో విడుదలైన మినుము రకం మాష్ - 882. 2022 లో విడుదలైన ఈ రకం దేశవ్యాప్తంగా సాగులోకి వస్తోంది. పొట్టి మొక్క అయినప్పటికీ చెట్టు నిండా కాపు అధికంగా రావటం, పల్లాకు వైరస్ ను సమర్థంగా తట్టుకోవటం వల్ల రైతుల ఆదరణ పొందుతోంది.
మెట్ట ప్రాంతాలకు అనువుగా రూపొందించిన ఈ నూతన రకాన్ని 10 ఎకరాల్లో సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు ఉప్పల ప్రసాద రావు. కృష్ణా జిల్లా, ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఈయన అనుభవాల ద్వారా ఈ పొట్టి మినుము రకం సాగు వివరాలు తెలుసుకుందాం.
రైతు చిరునామా
ఉప్పల ప్రసాద రావు
ఘంటసాలపాలెం గ్రామం
ఘంటసాల మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం : 94909 58242
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzread.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZread:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Пікірлер: 18

  • @AshokkumarKorra7393
    @AshokkumarKorra73932 ай бұрын

    Hi sir 🙏🙏 sir eyana daggara kuda jivaluu gurichi vedio chesaru ga vati next step ela unnay miena exapand chesara leda inka miena varities tisukochaara inkka intensive chestunaara leda bayata meputunnara malli oka vedi cheyandi sir

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina89162 ай бұрын

    Very good variety 👍

  • @AshokkumarKorra7393
    @AshokkumarKorra73932 ай бұрын

    Ade sir pottireddy palli lo chesina ramakrishana garitho chesaruga varitho malli oka vedio cheyandi sir valla jivaalu ela unnay ela chestunaaru and grass mvesaro exapand chesara inkka variety goats tisukochara mari pandem koilu gurichi pig farming gurichi cheyandi sir kochaam plz sir

  • @magantienterprises3328
    @magantienterprises33282 ай бұрын

    Good Variety

  • @KarshakaMitra

    @KarshakaMitra

    2 ай бұрын

    Thank you

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy31072 ай бұрын

    VAMMO SUPER😊

  • @KarshakaMitra

    @KarshakaMitra

    2 ай бұрын

    Thank You

  • @BopparajuAjay
    @BopparajuAjay2 ай бұрын

    Dairy farming videos cheyyade

  • @KarshakaMitra

    @KarshakaMitra

    2 ай бұрын

    Okay

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u2 ай бұрын

    ఖరీఫ్ లో ఎప్పుడు నాటుకోవచ్చు

  • @KarshakaMitra

    @KarshakaMitra

    2 ай бұрын

    From June onwards…only for dry lands

  • @A.Narendarreddy9999
    @A.Narendarreddy99992 ай бұрын

    అతనొక్కడే మినుము పండించే లాగున్నాడు ఆంధ్ర మొత్తంలో.

  • @suryadevararamamohanrao5275

    @suryadevararamamohanrao5275

    2 ай бұрын

    😂

  • @ramakrishnareddy929

    @ramakrishnareddy929

    2 ай бұрын

    Money minded person

  • @kogantiraja1743
    @kogantiraja17432 ай бұрын

    Good publicity for marketing. Vilaki matku dhorkuthye only all variety. Don't buy with to much cost.

  • @suryadevararamamohanrao5275

    @suryadevararamamohanrao5275

    2 ай бұрын

    Yes, you are right. Kg 200 rupees.

  • @kogantiraja1743

    @kogantiraja1743

    2 ай бұрын

    @@suryadevararamamohanrao5275 3 years back GBG45 200 ki amminaru after floods 300/kg ammaru .

  • @Hariii9
    @Hariii92 ай бұрын

    ఏప్రిల్ మే నెలల్లో ఏ రకం అయినా ఉందా

Келесі