దానిమ్మ వేశాను.. 40 టన్నుల పంట తీశాను | Pomogranate Cultivation

Ойын-сауық

4 ఎకరాల్లో గత ఆరు సంవత్సరాలుగా దానిమ్మ పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తొలిసారి 18 టన్నుల పంట.. రెండోసారి, మూడోసారి 30 టన్నుల పంట.. నాలుగోసారి 40 టన్నుల పంట తీసిన ఈ రైతు తన సాగు గురించి పూర్తిగా చెప్పారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZread Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : దానిమ్మ వేశాను.. 40 టన్నుల పంట తీశాను | Pomogranate Cultivation
#RythuBadi #రైతుబడి #pomogranate

Пікірлер: 41

  • @reddyprahlad
    @reddyprahlad7 күн бұрын

    Excellent interview. Farmer is so knowledgeable and humble towards farming.

  • @ksrinivas1729
    @ksrinivas1729Күн бұрын

    One of the best channels in Telugu KZread👌👌👌👏👏

  • @gummakonvdap
    @gummakonvdap7 күн бұрын

    Sooper Rajender anna

  • @GangaDhar-ys9sp
    @GangaDhar-ys9sp3 күн бұрын

    Slight correction... Bijapur is in Karnataka... Please do interview with this farmer once again. I am a Pomegranate farmer from Karnataka too. If you have time visit our farm near Chickballpur.. Thanks

  • @nagarajbandurpatil6287
    @nagarajbandurpatil62877 күн бұрын

    Wonderful information for chndra shekar reedy garu malanti young farmers ku entho help avuthudhi

  • @ravikundella4917
    @ravikundella49177 күн бұрын

    Farmer knowledge assom.🎉🎉🎉🎉

  • @ajithka8843
    @ajithka88437 күн бұрын

    Good information keep doing more agriculture videos ❤❤❤❤

  • @thallapallyraju9403
    @thallapallyraju94037 күн бұрын

    Thank you sir, good information

  • @girishgiri7173
    @girishgiri71732 күн бұрын

    Nice information Anna👍

  • @EbhaskarreddyEbhaskarred-ft7bn
    @EbhaskarreddyEbhaskarred-ft7bn7 күн бұрын

    E. Bhaskar reddy. 👌👌👌👌

  • @dineshcreddy3914
    @dineshcreddy39146 күн бұрын

    Supper nana 😊😊 you gave a lot of information about pomegranate for future ones

  • @bhaskarmothukuri1222
    @bhaskarmothukuri12227 күн бұрын

    Nuvvu super bhayya eka bigina stoty motham summarize chesavu

  • @srinujogu8305
    @srinujogu83057 күн бұрын

    Nice information bro

  • @srinivasareddy8152
    @srinivasareddy81527 күн бұрын

    Rajinder Reddy superb analysis 👍 keep going 👍

  • @RythuBadi

    @RythuBadi

    7 күн бұрын

    Thank you so much 👍

  • @ANANDHIAGRICULTURE
    @ANANDHIAGRICULTURE6 күн бұрын

    సూపర్ అన్నా

  • @mounikasangam77
    @mounikasangam774 күн бұрын

    Excellent information 👍

  • @balajic9621
    @balajic96217 күн бұрын

    Nice explanation thanq sir

  • @user-xm6sk1yy4x
    @user-xm6sk1yy4x6 күн бұрын

    Namaskaaram anna chala baaga vivarincharu

  • @DAGAMMOHAN
    @DAGAMMOHAN7 күн бұрын

    Annaa Mee Pattudalaa Chaalaa Goppadi (Raithu Badi❤).

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u7 күн бұрын

    Very good supper👍👍👍

  • @v.srinivasreddy7420
    @v.srinivasreddy74206 күн бұрын

    Super Mama good information 😊

  • @kusumakusuma4009
    @kusumakusuma40096 күн бұрын

    Nice information sir keep going on

  • @Naturalstone007
    @Naturalstone0077 күн бұрын

    ఉదయం పూట వీడియో తియ్యవలసి ఉండే అన్నగారు మన చానల్లో మొదటి వీడియో దానిమ్మ తోట మీద

  • @RythuBadi

    @RythuBadi

    7 күн бұрын

    అవును అన్నా. కానీ అన్నిసార్లు అలా కుదరదు. కాలానికి మనం ప్రతిసారీ తలవంచాల్సిందే. కుదరలేదని వాయిదా వేస్తే ఈ సమాచారం కూడా కొన్నాళ్ల వరకు దూరమయ్యేది. దానిమ్మ సాగు గురించి ఇది మొదటి వీడియో కాదు.

  • @Naturalstone007

    @Naturalstone007

    6 күн бұрын

    @@RythuBadi ok అన్నగారు 2 years కిందా చేశారు Sorry anna

  • @LearnVedicscriptures

    @LearnVedicscriptures

    6 күн бұрын

    ​@@RythuBadisir small issue pm kisan

  • @sampathraoavirineni8448
    @sampathraoavirineni84485 күн бұрын

    Good video

  • @Hxrtyunc
    @Hxrtyunc2 күн бұрын

    Sir , Rajendra garu nematod problem kianchi soultion undi sir mana natural farming lo. Pomegranate natural farming lo grow cheste aa skin ni kuda value addition chesi goli ani north indian lo sell chestunaru.

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq7 күн бұрын

    Good 👍👍👍👍 video

  • @vishalreddy9566
    @vishalreddy95667 күн бұрын

    wow

  • @ashokreddygaddi5743
    @ashokreddygaddi57437 күн бұрын

    Good information

  • @RythuBadi

    @RythuBadi

    7 күн бұрын

    Thanks

  • @utnoorsathyanarayana8571
    @utnoorsathyanarayana85716 күн бұрын

    Custard apple plant gurunchi full video cheyandi anna

  • @user-jl8oh9rb8k
    @user-jl8oh9rb8k6 күн бұрын

    Hai రాజన్నా ma కదిరి eariyalo ఒక video chayara వేరుశెనగ meda

  • @pcharan-bx3rx
    @pcharan-bx3rx4 күн бұрын

    pomegranate max 185 days with pruning not for 270 days

  • @chandugoud6511
    @chandugoud65116 күн бұрын

    Hi brother 💖

  • @HariKrishna-iy1zw
    @HariKrishna-iy1zw7 күн бұрын

    Share farmer number it will help other farmers

  • @RythuBadi

    @RythuBadi

    7 күн бұрын

    Watch the video to find the number. placed in it

Келесі