4 ఎకరాల బంతి.. 7సార్లు కోత.. 12 లక్షల పంట Marigold Farming
Ойын-сауық
4 ఎకరాల్లో బంతి పూలు సాగు చేస్తున్న రైతు మురళీ గారు తన సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు. మొత్తం ఏడుసార్లు పూలు కోయగా ఇప్పటికి 12 లక్షలకు పైగా విలువైన పంట దిగుబడి వచ్చిందని తెలిపారు.
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZread Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : 4 ఎకరాల బంతి.. 7సార్లు కోత.. 12 లక్షల పంట Marigold Farming
#RythuBadi #రైతుబడి #Marigold
Пікірлер: 52
రైతులపాలిటి వరం మన రైతుబడి
Merru explain chesey vidhanammmm superb brother
Super information anna👌👌
Anna only success stories eh kakunda problems gurichi kuda pettandi vedios like prices etc..
Super anna nvu
డ్రిప్ లేకుండా సాగు చేయవచ్చా
Blue berry farming gurinchi and Japanese red diamond guva farming video cheyandi brother
Anna panta veyakamundhu nunchi panta aypoyevaraku.. yeruvulu,aa mandhula vadakam gurinchi kuda vivaralu theyabarinchinte bagundu
Good farmer ❤
Rajinder Reddy very good video keep going 👍
హలో అన్నా ,మీ వీడియోలు బాగున్నాయి, మీ thumbnail కూడా inka baguntea ఉంటే అది మరింత బాగుంటుంది అన్నా, నేను కూడా థంబ్నెయిల్ డిజైనర్ని అన్నా, ఒక అవకాశం ఇస్తే నేను చాలా తక్కువ ధరతో ఇంకా బాగా చేయగలను అన్నా .మీకు కావాలంటే దయచేసి reply ఇవ్వండి అప్పుడు నెంబర్ ఇస్తాను అన్నా
రాజన్నా నమస్త మాది కదిరి వేరు సేనగ గురించి videos chiyandi 🙏🙏
@VekyBoy
7 күн бұрын
Hi
Good video
Good
Anna...Best Video anna... Alage Seed or mokka lu Ela tisuku vastharo kanuko anna
@RythuBadi
9 күн бұрын
Video lo cheppaaru.
Yenni roju laki ah 12 laksha lu achayo vivaranga chpthey bagundu
Supar Anna ❤❤
Pig farming gurinchi cheppandi
Avisa akakur market yakada undi sir chapandi please
Anna a month lo veyali anna
❤❤❤❤❤
Drum sticks farming video
🌹
Malching sheet 1acre ki ante cost avtundi.
నా inspration మీరే రాజేందర్ రెడ్డి ఆన్న మ అన్నమయ జిల్లా కి రండి మంచి టమోట పంట లు ఉండయే ఆన్న
@VekyBoy
7 күн бұрын
Hi
@Indianagreeculture
7 күн бұрын
@@VekyBoy hello
మల్చింగ్ షీట్ ఎన్ని మైక్రాన్లు ఉపయోగించారు
Anna super videos anna meevi kani naaku a a kuragayalu appudu natithe digubade baga vasthunde ani cheppande anna please nen cheyale anukuntunna
@RythuBadi
9 күн бұрын
Thank you కూరగాయలు ఎప్పుడు బాగా దిగుబడి వస్తుందనేది వాతావరణం, నేల స్వభావం, నీటి లభ్యత, సాగు చేసే విధానం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చేస్తూ ఉంటే అనుభవం పెరుగుతుంది. క్రమంగా చేస్తుంటే లాభాలు వస్తాయి. ఒకేసారి చేసి లాభం రావాలంటే రాకపోవచ్చు. ఒకే మాటలో ఠక్కున సమాధానం చెప్పే అంశం కాదు వ్యవసాయం అనేది. అనంతమైనది. అందుకే ఎన్ని వీడియోలు చేస్తున్నా ఇంకా చేయాల్సినవి అనేకం మిగిలే ఉంటున్నాయి.
@bhavaniadumulla9609
9 күн бұрын
@@RythuBadi tq anna reply echhinandhuku s meeru cheppindhi kuda nigame tq d bless me
Hi
Nakhu ok have yakharambumi pattubadiponu 500000 migilindi bro
ఎటువంటి మందులు వాడుతున్నారు చెప్పి ఉంటే బాగుండేది, రాజేంద్ర గారు
@RythuBadi
9 күн бұрын
Will explain in coming videos
@rajeshsunny2556
7 күн бұрын
@@RythuBadiRajender anna garu full details ga explain chaydi anna garu request
Sir idhi maa village pakkane meeru vachindhi naaku telinte meemmalani meet ayyevadini
@om-jk1gc
5 күн бұрын
Hello
శ్రీకాకుళం లో వీడియోస్ చెయ్యండి
@RythuBadi
9 күн бұрын
Sure. next month
@satyabonthu100
9 күн бұрын
@@RythuBadi శ్రీకాకుళం. రణస్థలం మండలం
మేము సాగు చేసినం కేజీ 20 రూ కీ అమ్మిన వేస్ట్ క్రాప్
Anna mamu kuda sagu chysthunnam
@om-jk1gc
5 күн бұрын
Hello bro
Seed name
@RythuBadi
9 күн бұрын
Video lo chepparu
Hai anna oka sari kadapa distic randi anna
Nice videos
@RythuBadi
9 күн бұрын
Thanks
Hai anna oka sari kadapa distic randi anna