Paduta Teeyaga New Youth Series Grand Finals - Tejaswini

Ойын-сауық

తేజస్విని
పల్లవి:నీ లీల పాడేద..
సినిమా:మురిపించే మువ్వలు
సాహిత్యం:ఆరుద్ర
సంగీతం:యస్.యమ్.సుబ్బయ్యనాయుడు
గానం:జానకి

Пікірлер: 665

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli442010 ай бұрын

    నిజంగా ఈ పాట పాడి నావంటి వాళ్ళని 60 యేళ్ళు వెనుకటి కి తీసుకెళ్లినది. ఇంత మంచి పాట ఇంత గొప్పగా పాడి న ఈ బిడ్డ ను గన్న తల్లిదండ్రులు ధన్యులు. విన్న మా లాంటి వాళ్లు ధన్యులు. చిరంజీవి వై వర్ధిల్లు తల్లి.

  • @Venkey1983
    @Venkey19833 жыл бұрын

    తేజస్వని గారు మీపాటలంటే నాకు చాలా ఇష్టం👌👌👌

  • @amareshwarjangam5148
    @amareshwarjangam51485 жыл бұрын

    తేజస్విని గారు బహు చక్క గా పాడరు మీరు అండి మీకు నమస్తే

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 Жыл бұрын

    అద్బుతం తేజస్విని అధ్బుతంగా పాడావు శుభాభినందనలు 🌹🌹 అంజిరెడ్డి సోమ

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 Жыл бұрын

    నీగానం అనర్వచనీయం అద్భుతం ,అమోఘం. గాడ్ బ్లెస్యు.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69425 күн бұрын

    తేజస్వినీ శుభాకాంక్షలు ❤శుభాభినందనలు తల్లీ ❤❤

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69425 күн бұрын

    ❤31-07-2024:నేను ఈ పాట జానకమ్మ దగ్గర నుంచి అనేక గాయని మణులు పాడగా విన్నాను ❤కానీ ❤ఈ పాట విన్న ప్రతి సారీ ఏదో అనుభూతికి లోనయ్యాను ❤అందరికీ పాదాభివందనాలు ❤ పి.వి.రావు, ఏలూరు ❤❤❤

  • @gangaraju6715
    @gangaraju67157 жыл бұрын

    కీబోర్డుమీద నాదస్వరం వింటుంటే చాలా అసహజంగా ఉంది. మొత్తానికి ఎంతో మంచి పాటను కామెడి సాంగ్ గా మార్చారు. ఈటీవి వారికి అభినందనలు.

  • @venugym9409

    @venugym9409

    6 жыл бұрын

    ganga raju muripomhamoll

  • @umah7172

    @umah7172

    6 жыл бұрын

    ganga raju well said sir

  • @RajasekharaReddyNO

    @RajasekharaReddyNO

    8 ай бұрын

    👍 👍 👍

  • @kirankumarkiran3205

    @kirankumarkiran3205

    4 ай бұрын

    Andhulo em comedy undi

  • @rameshduggani2963

    @rameshduggani2963

    2 ай бұрын

    àQ,bp⁰000⁰​@@RajasekharaReddyNO89u

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 Жыл бұрын

    తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔

  • @karuturirani1121
    @karuturirani11212 жыл бұрын

    Superb singing Tejaswini

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 Жыл бұрын

    Excellent TEJASWINI.GOD Bless you. well-done. Keep it up.TQ.

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 Жыл бұрын

    అజరామరం....నీ స్వరం తేజశ్విని....God bless you with Much More Abilities

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri79444 жыл бұрын

    ఆ...ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ... నీ లీల పాడెద దేవా మనవి ఆలించ వేడెద దేవా నను లాలించు మా ముద్దు దేవా నీ లీల పాడెద దేవా నీ లీల పాడెద దేవా .... సింధూర రాగంపు దేవా... ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ దివ్య శృంగార భావంపు దేవా... మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా... ఎలనీ.. నీ లీల పాడెద దేవా... చరణం 1 : అనుపమ వరదాన శీల... ఆ... అనుపమ వరదాన శీల ... వేగ కనుపించు కరుణాలవాల... ఎలనీ నీ లీల పాడెద దేవా... చరణం 2 : నీ లీల పాడెద దేవా... నను లాలించు నా ముద్దు దేవా నీ లీల పాడెద దేవా.. సగమపని నీ లీల పాడెద దేవా... నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని... నీ లీల పాడెద దేవా.... సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని.... పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా... నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా .... గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని... గరిని గరిగ నిరిగరి నిగరిని నిరిని నిసస నిరిని నిసస నిదప నిరినిసా ఆ..ఆ ఆ..ఆ రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ.. సానిపాని ససనీ ససనీ పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా పానిదనిసరిసా...మగాపమ సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ... నీ లీల పాడెద దేవా నను లాలించు నా ముద్దు దేవా నీ లీల పాడెద దేవా

  • @kasiharibabu9486
    @kasiharibabu948610 ай бұрын

    తల్లీ సరస్వతీ పుత్రికా మీకు సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏గానంలో సంగీతంలో వుండే మాధుర్యం మధురం ఇష్టమైన ఇదీ పంచ బక్ష పరవాన్నాలు విందు కి మించి చెప్పలేని సంతోషం 🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹

  • @lakshminarayana-rs8rc

    @lakshminarayana-rs8rc

    4 ай бұрын

    .

  • @shashikalak60
    @shashikalak6010 ай бұрын

    అద్భుతమైన పాట శ్రావ్యమైన గొంతుతో చాలా హృదయము ను కదిలించేల పాడినావు.నీకు మా వందనము🎉

  • @murthygolagani2965
    @murthygolagani2965 Жыл бұрын

    ఆ పాట ను ఎంచుకున్న నీ గుండె ధైర్యాన్ని....నీ ఆత్మ విశ్వాసాన్ని మెచ్చు కొనకుండా ....ఉండలేక పోతున్నాను ....చాలా చాలా బాగా పాడావు....God bless you....all the best....we except from you many more challenging songs like this amma....

  • @Peerc-yk8fw

    @Peerc-yk8fw

    Жыл бұрын

    P

  • @byrarapuck9059

    @byrarapuck9059

    7 ай бұрын

    L​@@Peerc-yk8fw

  • @hanmanthulachanolla150

    @hanmanthulachanolla150

    5 ай бұрын

    య్,😢Yy​@@Peerc-yk8fw

  • @vktirupathi8597

    @vktirupathi8597

    3 ай бұрын

    VeryexcellentsongHattsofftoHer❤

  • @user-jv6qe1nj6u
    @user-jv6qe1nj6u6 ай бұрын

    అద్భుతంగా పాడావు తల్లీ నిన్ను కన్న తల్లి దండ్రులు ధన్యులు తల్లీ

  • @psubbaraorao2837
    @psubbaraorao283718 күн бұрын

    అమ్మా ఎం పాడవు తల్లీ. జానకి గారి లా పాడవు. 🙏🙏

  • @vanmurthy8902
    @vanmurthy89022 жыл бұрын

    I am love this song and u are sung exlent Thejeswani u are my favourite singer. Good Luck. God bless u always.

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala10022 жыл бұрын

    ఈ రోజు ఈ పాట వినడం ఎంత అదృష్టమో బాలు గారి మాటలు వినడం కూడా అంత అదృష్టమే.

  • @ramakrishnarao2960
    @ramakrishnarao29609 ай бұрын

    What a sangeetamaya pata,exactly by as of Great si ger Smt.Janakamma,& a ex traordinary finish,is excellent. ❤🎉🙏🌹

  • @paulgali2307
    @paulgali23072 жыл бұрын

    REALLY WONDERFUL. GOD BLESSED HER SUCH A MELODIOUS VOICE. BUT WITHOUT HER PRACTICE STRUGGLE SHE WOULD NOT HAVE COME TO THIS HEIGHTS. EFFORTS ARE MOST IMPORTANT. GOD BLESS HER… TEJASWINI…

  • @VijayaLakshmi-fw9ev
    @VijayaLakshmi-fw9ev2 жыл бұрын

    Mind blowing presentations tejaswini god bless you ma

  • @malgarinarothamareddy5813
    @malgarinarothamareddy58133 жыл бұрын

    ఈరోజుల్లో కూడా ఇలాంటి పాటను ఎన్నుకొనడం చూస్తే మీకు సంగీతం పట్ల శ్రద్ధ అర్దమౌతున్నది. ఒక భారతీయుడిగా ఆనందిస్తూ మీకు వందనములు తల్లి సరస్వతి 🙏🙏🙏🙏

  • @gunsaida6133

    @gunsaida6133

    2 жыл бұрын

    Bb

  • @vanisarvani389

    @vanisarvani389

    Жыл бұрын

    నాకిష్టం. పాతపాటలంటేచాలాఇష్టం.

  • @venkataswamy3110

    @venkataswamy3110

    Жыл бұрын

    Qqqqq0

  • @obulaiah1987

    @obulaiah1987

    10 ай бұрын

    ​@@gunsaida6133wcwuu😊😊😊u😊😊

  • @NarasimhappaER

    @NarasimhappaER

    9 ай бұрын

    ​@@gunsaida61331😅😂

  • @ssreenivasulu5358
    @ssreenivasulu53582 жыл бұрын

    Wonderful song s. Janakamma gari, pata 👍ur presentation is very neat and clean pronounciation of సంగతులు, గమకాలు 👍👍👍

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa75542 жыл бұрын

    Mind blowing presentation Tejaswini God Bless You!!🙏🙏

  • @venkataramanavakkalakula2884
    @venkataramanavakkalakula28842 ай бұрын

    Wonderful song and singer.very good talli.good luck.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna69662 жыл бұрын

    ఈ పాట నేను మొత్తం మీద ఒక నాలుగు ఐదు సార్లు చూసి సంతోషించాను తర్వాత ఇన్ని సార్లు ఎందుకు చూస్తా నంటే మన మోహన్ బాబు అన్నయ్య గారు ఆ జడ్జిమెంట్ సీట్ లో కూర్చున్నారు 1 రెండో కారణం ఈ పాట కూడా చాలా మంచి పాట మూడో కారణం ఏంటంటే ఆ పాడిన టువంటి అక్కయ్య గారు సింగర్ ఆ పేరు నాకు తెలియక పోయినా ఆమె కూడా గురువు గారు బాల సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా చాలా అద్భుతంగా పాడాలనిట్రై చేశారు నిజంగా పాడేరు వెరీగుడ్ అక్కయ్య గారు మీకు మరియు అక్కడ జడ్జిమెంట్ స్థానంలో కూర్చున్న మోహన్ బాబు అన్నయ్య గారికి అలాగే ఇతర తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాలసుబ్రమణ్యం గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు ప్రతి ఒక్క శ్రేష్ట ఆత్మలు అందరికీ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️❤️❤️❤️ శ్రీ ❤️❤️❤️🙏🙏🙏👍

  • @subbarayudumalipeddi1509

    @subbarayudumalipeddi1509

    2 жыл бұрын

    తిక్క బ్రహ్మయ్య, వెదవ మోహన్ బాబు

  • @PraveenKumar-ns5ww

    @PraveenKumar-ns5ww

    Жыл бұрын

    .

  • @hanumanthreddy9591
    @hanumanthreddy95917 жыл бұрын

    Excellent song and Excellent performance Tejaswini👌👌👌👌👌

  • @budampativijayalakshmi8082
    @budampativijayalakshmi80822 жыл бұрын

    Niku koti aasissulu Bangaru talli , super performance

  • @bonthuramamurty4540
    @bonthuramamurty45404 жыл бұрын

    Maha Gayanimani Smt. Janaki Amma gari record, none can cross her. Na bhotho na bhavisyath. My respects to the grate singer. God bless her with long life. Ramamurty

  • @narasimharaoankaraju6979

    @narasimharaoankaraju6979

    2 жыл бұрын

    7

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu55164 жыл бұрын

    Sir. Tejaswani one of the best singer really appreciable her melodious voice god gift she must be encouraged by giving chance to sing in moovies.venkateswarrao

  • @eswarraokolapalli8671
    @eswarraokolapalli86713 ай бұрын

    Tejaswini అద్భుతంగా పాడారు అభినందనలు God bless you with your family

  • @ssreenivasulu5358
    @ssreenivasulu53582 жыл бұрын

    తేజస్విని గారు, మీరు పాడుతూ, మేము వింటూ ఉంటే, మాటల్లో చెప్పలేము, హృదయాన్ని మీరుతూ ఎక్కడికో తీసుకొని వెళుతున్నారు!! 🌹🌹🙏🙏

  • @kuppilisantosh3333
    @kuppilisantosh33332 жыл бұрын

    ఈ సంగీత పారిజాతం దైవాన్ని ప్రత్యక్షం చేసుకోగలుగుతుంది

  • @umamaheswararaovattikulla3618
    @umamaheswararaovattikulla36182 жыл бұрын

    తేజస్విని, జానకమ్మ తరువాత మీరే అటువంటి పాటలు పాడటానికి. అభినందనలు

  • @amulyaseethrambodapati1619

    @amulyaseethrambodapati1619

    Жыл бұрын

    😂l LP nj

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw2 ай бұрын

    Chala baga pade amma manchi patanu yennukunnandukudhanyavadamulu

  • @amareshwarjangam5148
    @amareshwarjangam51485 жыл бұрын

    మంచి గీతం ఆలపించారు

  • @jayaseelarao6741
    @jayaseelarao6741 Жыл бұрын

    జానకమ్మ గారు తేజస్వినిలో ఆవహించారా అన్నట్లు పాడారు.

  • @shailender.cherukumusic7055
    @shailender.cherukumusic70553 жыл бұрын

    సూపర్...తేజస్వి గారు..మీ...వాయిస్ చాలా బాగుంది...సూపర్.. సింగర్

  • @jagannathrao6689
    @jagannathrao66892 жыл бұрын

    Excellent. Melodious. शुभकामनाएँ.

  • @nagabhushanaraomajji8449
    @nagabhushanaraomajji8449 Жыл бұрын

    Excellent singing

  • @narasimulu8066
    @narasimulu8066Ай бұрын

    అమ్మ ఎంత పెద్ద పాట అరుపు రాకుండా మంచి రాగాలతో అలిసిపోయి అలిగాను పాట మీకు అభినందనలు

  • @girirajanimmagadda2726
    @girirajanimmagadda27264 жыл бұрын

    చక్కగా పాడవు తల్లి.

  • @user-fu3mu8kz2g
    @user-fu3mu8kz2g3 ай бұрын

    Excellent singer, very pleasure ..

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 Жыл бұрын

    దాదాపు జానకమ్మ గారిని అనుసరించ గలిగారు...

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar5152 жыл бұрын

    tejswani very good singing Bangaru thalli. neeku manchi Bhavishyathu undi. God bless you Tejaswani.

  • @anumukondanvvprasad405
    @anumukondanvvprasad405 Жыл бұрын

    Beautiful song with great expression ❤️

  • @srikanthgone3679
    @srikanthgone3679 Жыл бұрын

    Excellent Song with Beautiful Voice, Congrats Tejaswini & All the Best 🙏🌹🙏

  • @burleramarao7833
    @burleramarao7833 Жыл бұрын

    Excellently and superb

  • @bpawankumar7278
    @bpawankumar72784 ай бұрын

    చెప్పడానికి మాటలు లేవు అక్క🙌🙌🙌🙌🙌💐🤝

  • @chinnagangaram1193
    @chinnagangaram1193 Жыл бұрын

    Very good Tejaswini. Chalabaga paadyaavu.Thankyou shubham.

  • @sreenivasulus1073
    @sreenivasulus10732 жыл бұрын

    Tejaswni ur song presentation is very fantastic, mind blowing presentation with prononciation 👍👍

  • @agrifarmers242
    @agrifarmers2423 жыл бұрын

    Ur the God gift person.

  • @sathyanarayanaranga7547
    @sathyanarayanaranga75472 жыл бұрын

    Supergirl a undhi thalli

  • @vijayajyothikanuri7160
    @vijayajyothikanuri71605 жыл бұрын

    What s beautiful renderation Tejaswini I love your voice N songs God bless you

  • @mallayyabayavarapu9589

    @mallayyabayavarapu9589

    5 жыл бұрын

    OK

  • @satyaboda
    @satyaboda2 жыл бұрын

    Tejaswini garu emipoyaru ? Chala patalu padatharu ani high expectations unnayi. Manchi singer.

  • @srinivasaraovaddadi314
    @srinivasaraovaddadi3142 жыл бұрын

    Very good singing

  • @rajeshwarreddy8000
    @rajeshwarreddy8000 Жыл бұрын

    Exelent gatram tejaswini garu

  • @veerannanaram5480
    @veerannanaram5480 Жыл бұрын

    చాలా చక్కగా పాడావు అమ్మ

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 Жыл бұрын

    Joyful ness 💅.Estimable Tejaswini ji.your great divine mind soothing spiritual ecstatic is much more than world 🤷🏻‍♀️👏🙏🇮🇳.

  • @ramireddyanji3029
    @ramireddyanji30293 жыл бұрын

    Very nice👍😊👏

  • @syamala7321
    @syamala73212 жыл бұрын

    You are fantastic Singer Tejaswini, GOD BLESS YOU ALWAYS.

  • @prasadmalladi6174
    @prasadmalladi61744 жыл бұрын

    Excellent performance,.you are almost reaching janakamma.

  • @bbabu9167
    @bbabu91672 жыл бұрын

    Exlent songs Great music

  • @ssreenivasulu5358
    @ssreenivasulu53582 жыл бұрын

    Tejaswni ultimate performance sangatulu, gamakaalu, every word prononciation is so perfect!!

  • @satishporandla8906
    @satishporandla89067 жыл бұрын

    Nice performance by TEJASWI

  • @satyakura4507
    @satyakura45072 жыл бұрын

    Excellent God bless you

  • @bonasaishankaraiah2979
    @bonasaishankaraiah29792 жыл бұрын

    Good song amma

  • @VijayaLakshmi-fw9ev
    @VijayaLakshmi-fw9ev2 жыл бұрын

    ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువ సాంగ్స్ పాడే అవకాశంeవ్వాలని ఆ ఏడుకొండల స్వామిని మనసారా కోరుకుంటున్నాను

  • @brahmendrakumarmaroju2143
    @brahmendrakumarmaroju21432 жыл бұрын

    Mohan నీకేం తెలుసు పాటలోని మాధుర్యం. నీక్కావల్సింది అక్కడ లేదు అంతే....

  • @motlaradhakrishnareddy1537
    @motlaradhakrishnareddy15372 жыл бұрын

    Excellent performance thalli

  • @santharaopukkalla9465
    @santharaopukkalla94652 жыл бұрын

    Neku koti Deevanalu thalli

  • @palniramalingam4432
    @palniramalingam4432 Жыл бұрын

    Janakigaru amma voice always immitated, N E V E R equalled.

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath28023 жыл бұрын

    When I teaching one college to another college transfer then old students weeping in the nature going many times . God creation . Very much heart full deal any class .

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 Жыл бұрын

    Adbutam talli chala baaga paadaavamma nee vaice nice God bless u

  • @selvarajkannan9923
    @selvarajkannan99233 жыл бұрын

    Willkommen ! Venerable living legend Janaki Amma 💐.Obeisance to Tejas Wini ji.I love watching ,it has inspired me and I close my eyes and calmly analyse the celestial beauty of your voice .Moreover Telugu Pronouncing is so good and prattle and extremely very confident .May the light of love shine upon you,may your life be filled with blessings of Almighty .See you a good one 🙏

  • @vemulaviswanath

    @vemulaviswanath

    Жыл бұрын

    90

  • @esquireprinters4424
    @esquireprinters44242 ай бұрын

    Very good 👍👍👍

  • @shaikrahmathali265
    @shaikrahmathali26511 ай бұрын

    Tejasvi , God bless you ! You tried your best to gracefully justify the song

  • @brahmendrakumarmaroju2143
    @brahmendrakumarmaroju21432 жыл бұрын

    Super చెల్లి....super స్వరం

  • @muralikrishna5550
    @muralikrishna555029 күн бұрын

    మహా అద్భుతముగా పాదావమ్మ

  • @user-gx7sw9wr6h
    @user-gx7sw9wr6h4 ай бұрын

    Wonderful

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr48882 жыл бұрын

    Dhannyavadhamulu mariu 🌹 Shree vari anugraham asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @lelsanijagadeeshwar2167
    @lelsanijagadeeshwar21672 жыл бұрын

    🙏You are gifted child...Teju.🙏

  • @padmanabhamkondubhatla4776
    @padmanabhamkondubhatla477616 күн бұрын

    Super ga padaru madam.

  • @sastrych1129
    @sastrych1129 Жыл бұрын

    Thejaswini yenthAlaga paderu chaala kashtamaina pasta horrible amazing

  • @shashivasareshi675
    @shashivasareshi6753 ай бұрын

    super thalli

  • @shivaprasad5590
    @shivaprasad55903 жыл бұрын

    🤗 Excellent Singing 👌😍🙏🎉👍

  • @boyagiddaiah7983
    @boyagiddaiah7983 Жыл бұрын

    Excellent song akka

  • @N.r.r728
    @N.r.r7282 ай бұрын

    Super andi madam మీరు చాలా

  • @mvsubbaiahsubbaiah9649
    @mvsubbaiahsubbaiah96492 жыл бұрын

    chala bagapadavamma. may God bless u. great singing.

  • @venkateshh6108
    @venkateshh61082 жыл бұрын

    🙏 ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @vallurusaikrishna6579
    @vallurusaikrishna65794 жыл бұрын

    Baga padaru.... Lord shiva and parvati mata blessings always with you too all and family members medam..... 🙏💐👏

  • @seshagirirao1982
    @seshagirirao19823 жыл бұрын

    Excelent Chinna SARASWATI devi

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 Жыл бұрын

    Tejaswini God bless you❤🙏👍

  • @gsnaidunaidu
    @gsnaidunaidu4 жыл бұрын

    Excellent... Performance.. Very very nice singing

  • @anjaiahlakota1057
    @anjaiahlakota10572 жыл бұрын

    చాలచక్కగపాడావురా తల్లీ

  • @sanampudianasurya7242
    @sanampudianasurya72423 ай бұрын

    Chakkaga padinavaru thalli.may god bless you

  • @pvsnraju7984
    @pvsnraju798419 күн бұрын

    అద్భుతం తల్లి 💐💐💐

  • @srivarisevasphoorthimusician
    @srivarisevasphoorthimusician4 жыл бұрын

    Excellent ga padaru andi every note swaras chiviridaka clarity extraordinary ga undi original song kante chala baga padaru👏👏👏👏👏👌

Келесі