పారిపోయాడు! దొరికిపోయాడు! | AP CID Chief Sunil Kumar | Shiva Explained | Maro Netram | TV5 News

పారిపోయాడు! దొరికిపోయాడు! | AP CID Chief Sunil Kumar | Shiva Explained | Maro Netram | TV5 News
#appolitics #tv5news #CIDSunilKumar
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 565

  • @hussainpeeran8405
    @hussainpeeran840528 күн бұрын

    ప్రవీణ్ ప్రకాష్ వీన్ని మాత్రం వదలకండి ఉద్యోగస్థుల ఉసురు పోసుకున్నాడు

  • @saikumarsaikumar4002

    @saikumarsaikumar4002

    26 күн бұрын

    Naku job rakunda chesadu

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige691728 күн бұрын

    సునీల్ కుమార్ ను ప్రవీణ్ ప్రకాష్ ను వదలకండి

  • @muralidharraju6675
    @muralidharraju667528 күн бұрын

    అప్పుడు రాజధాని లేదు ఇప్పుడు ప్రతిపక్ష0 లేదు

  • @chandrasgoli5236
    @chandrasgoli523628 күн бұрын

    వీళ్ళందరితో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులందరినీ లోపలవేసి, వీరియాస్తులు మొత్తం సీజ్ చేయాలి....😂

  • @vishalvarma1095

    @vishalvarma1095

    28 күн бұрын

    Correct

  • @kvapparao8801

    @kvapparao8801

    28 күн бұрын

    ​@@vishalvarma1095అది తప్పు. కుటుంబ సభ్యులు ఏమి అలా చేయమని చెప్పరు కదా

  • @nayak.b1739

    @nayak.b1739

    28 күн бұрын

    Khutumba sabhyulu alaa cheppru ok I agree with u. But vaalla chestunna activities gamanincharaa? Okappudu communication undeeikaadu. Mari ippudu intinunchi vallu emmatladutunnaro teliyada? News choodaraa?

  • @sobhang2372

    @sobhang2372

    28 күн бұрын

    కుటుంబ సభ్యులకి సంబంధం ఉండదు

  • @nuthakkivenugopalrao6318

    @nuthakkivenugopalrao6318

    28 күн бұрын

    ​@@kvapparao8801బొచ్చు కాదు అవినీతితో సంపాదించిన సొమ్మును ఎంజాయి చేస్తూ వున్నాప్పుడు సీజ్ చేస్తే తప్పే లేదు

  • @kamakshitantapureddy5457
    @kamakshitantapureddy545728 күн бұрын

    ఉన్నత ఉద్యోగాల్లో ఇంత నీచుడా నీచుడే దరిద్రుడు

  • @sammingaraju4920

    @sammingaraju4920

    28 күн бұрын

    Dharidrapu Vedavannara Vedava😂

  • @aminaabdulla5854

    @aminaabdulla5854

    28 күн бұрын

    గొర్రె బిడ్డ సునీల్ గాడిని వదల కూడదు. వాడి నవ రంద్రాలకు సన్మానం చెయ్యాలి

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN28 күн бұрын

    సార్... ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పందికొక్కు గౌ. శ్రీ.ప్రవీణ్ ప్రకాష్ గారిని మరవకండి... కూటమి విజయంలో ఆయనే కీలకం 🙏🙏🙏🙏

  • @vattikutivenkataratnam6041

    @vattikutivenkataratnam6041

    28 күн бұрын

    Praveen prakash is an arrogant person.

  • @janine2222ful

    @janine2222ful

    28 күн бұрын

    Vaadiki kooda undi musalla pandaga

  • @user-io1gl3qt2j

    @user-io1gl3qt2j

    28 күн бұрын

    Praveen Prakash garu star campaigner for Jagan's opposition parties

  • @tulasidas8703

    @tulasidas8703

    28 күн бұрын

    యస్, ప్రజలు సోమ్ముతో విలాసాలు చేసి, పాఠశాలలకు పంపిణీ చేసిన టాబ్స్, టీవీల్లో,బైజూస్, విద్యా కానుక సరంజామా లో బాగా దోచేశారు.

  • @MrAdhanraj

    @MrAdhanraj

    28 күн бұрын

    Why you are using garu word, simply call him Praveen prakash.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri656528 күн бұрын

    జగన్ బూట్లు నాకుతూ, రాజ్యాంగాన్ని, చట్టాన్ని అగౌరవపరిచే పనులు చేసిన ఏ ఒక్క అధికారినీ వదలకూడదు. దేశం విడిచి పారిపోకుండా ముందు జాగ్రత్తగా వారి పాసుపోర్టులను స్వాధీనం చేసుకోవాలి.

  • @varmap.s.r8110

    @varmap.s.r8110

    28 күн бұрын

    వీళ్ళు తప్పించు కోవాలంటే సముద్ర మార్గమున నాటు పడవల్లో ప్రాయణం చేయాలి.వేరే మార్గం ఉండకూడదు.

  • @aminaabdulla5854

    @aminaabdulla5854

    28 күн бұрын

    గొర్రె బిడ్డ సునీల్ గాడిని వదల కూడదు. వాడి నవ రంద్రాలకు సన్మానం చెయ్యాలి

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao631828 күн бұрын

    సీఐడీ ఉన్నత ఉద్యోగులూ సునీల్ గాడిని . ప్రవీణ్ ప్రకాశ్ నీ .సంజయ్ గాడిని జవహర్ రెడ్డి నీ ఇంటాగెట్ చెయ్యాలి . బినామీ ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నవో. నిజాలు ప్రజలకు తెలవాలి తెరవెనుక ఎవరువున్నావడలవద్దు వున్నారో

  • @akulajanakiram5194
    @akulajanakiram519428 күн бұрын

    ప్రవీణ్ ప్రకాష్ IAS education గాడిని ముందు లోపల వెయ్యండి.తిండి లేకుండా మాడ్చండి

  • @sanjanatrinidad

    @sanjanatrinidad

    27 күн бұрын

    Prime character s lockdown.

  • @PVRSNMURTHY

    @PVRSNMURTHY

    27 күн бұрын

    100%

  • @suryasekharlagudu4794

    @suryasekharlagudu4794

    27 күн бұрын

    🤣

  • @user-bm3gc3ib8s
    @user-bm3gc3ib8s28 күн бұрын

    ఈ దరిద్రుడుని వదలకూడదు

  • @krishnamurthypallapothula3744
    @krishnamurthypallapothula374428 күн бұрын

    తక్షణం వీణ్ణి అరెస్టు చేయాలి

  • @riokia8595
    @riokia859528 күн бұрын

    సినిమా సీన్ గుర్తుకొచ్చింది ఈ ఆఫీస్ ర్ సెల్యూట్ చేయాలి సీఎం కీ అంటే

  • @tenjarlavenkateswarlu613
    @tenjarlavenkateswarlu61328 күн бұрын

    కొత్త గవర్నమెంట్ ప్రమాణస్వీకారం అయ్యేవరకు ఇలాంటి అధికారులేవ్వరికి సెలవు మంజూరు చేయకూడదు.

  • @srinivasambati7548
    @srinivasambati754828 күн бұрын

    ఇలాంటి నీచులపై చర్యలు తీసుకుంటే మెగత అధికారులు తప్పు చేయడానికి భయపడతారు

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota499028 күн бұрын

    ఇలాంటి వాళ్లకు తగిన గుణపాఠం నేర్పాలి వదిలిపెట్టద్దు సార్

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic28 күн бұрын

    తొర్రి(పేర్ని)నాని రేపు అనేది ఉంది అన్నాడు ఆ రేపు వచ్చేసింది ఇకా కాసుకో బిడ్డా తబిడి తబిడే😂😂😂😂😂😂😂😂

  • @Sunithasatish_official_

    @Sunithasatish_official_

    27 күн бұрын

    😂

  • @jsumathilatha
    @jsumathilatha28 күн бұрын

    ఈ సంజయ్ చేసిన పనిని.. ఆంధ్ర ప్రజలు అందరూ చూసేలాగా, చంద్రబాబు గారు.. నిలదీయాలి... అందరం Live లో చూడాలి.. ఎందుకు అంటే,, చాలా మందికి, వీళ్ళు చేసిన ద్రోహం అర్ధం కావాలి.. ఇంకోసారి.. ఎవ్వరూ ఇలాంటి అబద్ధాలు మాట్లాడకుండా, Live లో,అందరికీ తెలిసేలాగా,Tekecast చెయ్యండి.

  • @apparaonadella3083
    @apparaonadella308328 күн бұрын

    ధర్మోః రక్షిత రక్షితః

  • @jagarapuramesh8752
    @jagarapuramesh875228 күн бұрын

    సిగ్గు చేటు. ఇలాంటి అధికారులు వల్ల మిగతా అధికారులని కూడా అలానే చూస్తుంది.

  • @drchnarahari5726

    @drchnarahari5726

    28 күн бұрын

    Lopaleyandi.vedavanu

  • @katukamashok5060
    @katukamashok506028 күн бұрын

    చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడుగా పేరు ఉంది అలాంటి వారిని అరెస్టు చేసి ఏమి ప్రూఫ్ చేయలేకపోయారు ఇలాంటి వారిని వదలొద్దు

  • @bennubebbu7626
    @bennubebbu762628 күн бұрын

    కర్మ ఎవరిని వదలదు.

  • @jayalakshmi6898

    @jayalakshmi6898

    28 күн бұрын

    Ss

  • @umajaya2491
    @umajaya249128 күн бұрын

    ప్యాంట్ తడిపేసుకున్న ఈ అధికారిని కూడా పట్టండి

  • @chandut2610
    @chandut261028 күн бұрын

    వీళ్ళ ఆస్తులు సీజ్ చేయాలి.

  • @varmap.s.r8110
    @varmap.s.r811028 күн бұрын

    గెలిచిన ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదు.స్పీకర్ హ్యాపీ.

  • @k.c.durgaprasad8377
    @k.c.durgaprasad837728 күн бұрын

    IAS, IPS లు ఇంత దారుణగ్గా తయారు అయినారు ఆంధ్రప్రదేశ్ లో, అలాంటి అధికారులకు శిక్షించాలి లేదంటే నిజాయతి గాలా అధికారులకు అన్యాయం చేసినట్టులు

  • @1949AKN

    @1949AKN

    12 күн бұрын

    తప్పుడు మార్గం లో నడిచిన గాడిదలను మందలిస్తే సరిపోదు.

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala409128 күн бұрын

    శివ గారు వీడు లీవ్ పెట్టి us వెళ్లాలని cs దగ్గర అన్ని సెటిల్ చేసుకొన్నాడు మళ్ళీ లీవ్ క్యాన్సల్ అంటున్నారు ఏమి అర్థం కాలేదు చెప్పండి

  • @pradeepdesiraju2675

    @pradeepdesiraju2675

    28 күн бұрын

    Sanjay gadiki bokka pagilipotundi ippudu next ade

  • @katukamashok5060
    @katukamashok506028 күн бұрын

    ఈ మూర్ఖుని వదలకూడదు

  • @murthyvsrl9349
    @murthyvsrl934928 күн бұрын

    కాల మహిమ.......

  • @user-xb4xv3qn3q
    @user-xb4xv3qn3q28 күн бұрын

    చట్ట వ్యతిరేకంగా నడిచిన అధి కారులకు శిక్ష పడాల్సిందే

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e28 күн бұрын

    ఇలాంటి అధికారుల ను వదలకూడదు

  • @santunukala4034
    @santunukala403428 күн бұрын

    ఇలాంటి అధికారులను ఉద్యోగాలనుండి డిస్మిస్ చేసి జైల్లో వేయాలి కఠినమైన సెక్షన్స్ కిందా కెసులు బుక్ చేయాలి అస్సలు విడిచిపెట్టవద్దు

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc28 күн бұрын

    ఎక్కడికి పోతాడండీ, వాడే దొరుకుతాడు‌. Band భజాయింపు తధ్యం Mr Justice.

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap292128 күн бұрын

    వీడిని అన్ని రకాల శిక్షులు పడాలి

  • @praveenachari3697

    @praveenachari3697

    28 күн бұрын

    బాగా చెప్పారండి

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu889928 күн бұрын

    Higher Education Department లో చాలా జరిగాయి వాటిని కూడా మీరు ఎంక్వయిరీ చేయండి అన్న

  • @telugabbaye
    @telugabbaye28 күн бұрын

    దుష్ట శిక్షణ తప్పదు. 😂😂😂

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti381428 күн бұрын

    వారి ఆస్తులు స్వాధీనం చేసుకొని ఎన్కౌంటర్

  • @varanasiv.s.s.ramprasad9330
    @varanasiv.s.s.ramprasad933028 күн бұрын

    నవరంద్రాల అనేవేషణ వ్యర్థం. ప్రమాణ స్వీకారం త్రువత యెవ్వరు ఎక్కడ దాకున్నా వారికి తాగిన విధం గా బహుమతులు ఇస్తారు

  • @ravindramakkina
    @ravindramakkina28 күн бұрын

    Chala chakkaga chepparu

  • @hussainpeeran8405
    @hussainpeeran840528 күн бұрын

    సూపర్ సార్ చాలా కరెక్ట్ గా చెప్పారు అలాంటి వారిని వదిలేస్తే ప్రజలు హర్షించరు ap ప్రజలు ఎదురు చూస్తోంది వాళ్ళను శిక్షంచాలని

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu889928 күн бұрын

    👌👌👌👌👌 అవును అన్న నిజమే

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp323128 күн бұрын

    Good explanation sir,...

  • @amarnag1419
    @amarnag141928 күн бұрын

    Good news for AP

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma675028 күн бұрын

    ప్రవీణ్ ప్రకాష్ ను తరిమి కొట్టండి

  • @stalinmutluri34
    @stalinmutluri3428 күн бұрын

    Excellent explanation Mr Shiva gaaru.... Form Guntur.

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda979628 күн бұрын

    మీరు చెప్తున్న అధికారులు ఆందరూ పరలోక ప్రభువు సంతానమే

  • @paparaoduvvada2732
    @paparaoduvvada273228 күн бұрын

    చాలా కరెక్ట్ గా చెప్పారు sir super

  • @medigangaiah3529
    @medigangaiah352928 күн бұрын

    వీళ్ళని జీవితాంతం జైల్ లో ఉంచాలి

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju562428 күн бұрын

    ఇటువంటి అధికారులను శిక్షించాలి

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao457627 күн бұрын

    నేరానికి తగిన శిక్ష పడాలి అదే ప్రజలందరి కోరిక. శిక్ష పడక పోతే ప్రజలు బాధ పడతారు

  • @MNC7-29
    @MNC7-2928 күн бұрын

    ఇలాంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదుల కూడదు

  • @papabaikomara2597
    @papabaikomara259728 күн бұрын

    ఎక్కడ సెల్యూట్ కొట్టి వలసి వస్తుందో అని భయంతో పారిపోవాలనుకున్నారేమో

  • @modadugukanakarao3723
    @modadugukanakarao372328 күн бұрын

    చట్టపరిది లో పని చేసే అధికారులు తప్పు చేస్తే శిక్షలు ఉండవా? అదే చట్టము తెలియక తప్పు చేస్తే సామాన్యులు జీతాలు చెల్లించే సామాన్య లు అనుభవించాలి

  • @varmap.s.r8110
    @varmap.s.r811028 күн бұрын

    ఒకటే మార్గం.సిఎం ఛార్జ్ తీసుకున్న వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపి లోపల వేసి తిన్నదంటా కక్కించి ప్రజలకు ఇవ్వాలి

  • @dharma7248
    @dharma724828 күн бұрын

    కొత్త ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటే, సి ఐ డి చీఫ్ కు ఎలా సెలవిస్తారు, సెలవు పెట్ట కూడదు అని ఆయనకు తెలుసు? ఒకప్పుడు సి ఎన్ బి ప్రభుత్వ ఉద్యోగులు పని సక్రమంగా చేయక పోతే తాట తీస్తా అన్నాడు, ఇప్పుడు చూద్దాం తాట ఎలా తేస్తాడో ?

  • @patibandachandrasekh

    @patibandachandrasekh

    28 күн бұрын

    CBN garu yemcheyyaledu , YS kadugaa.

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y28 күн бұрын

    వాడి తాలూకు ఫైల్స్ అన్ని దొరికినాయి అంట కదా ఇంకా ఫైల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎవడెవడు బయటపడతాడు చూడాలి

  • @arunakumari1706
    @arunakumari170628 күн бұрын

    ఈ అధికారులుపై చర్యలు తీసుకోండి

  • @suryatekumudi2039
    @suryatekumudi203928 күн бұрын

    ఇలాంటి అధికారులనందరిని జైల్లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రాకుండా చేయాలి

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi183928 күн бұрын

    Siva Garu: "KHARMA CALLING" ✅🆗💯

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy208028 күн бұрын

    వదిలిపెట్టకూడదు ఇలాంటి అధికారులు వల్ల సమాజం చెడి పోతుంది

  • @himagiriparasingi8142
    @himagiriparasingi814228 күн бұрын

    ఇటువంటి వెదవలను వెదకి వెదకి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.. సంక్షేమ పథకాలలో ఇది చెర్చాలి..

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti596328 күн бұрын

    అందరికీ RETURN GIFTS arrange చేసి Delivery చెయ్యాలి 😊

  • @prasadudatha7147
    @prasadudatha714728 күн бұрын

    తప్పు చేసిన వారిని శిక్ష వెయ్యవలసిన వారు వాలు వాళ్లకి తప్పు చేసి తప్పించుకోవడం తెలియదు అంటారా

  • @alprasad424
    @alprasad42428 күн бұрын

    Protocols prakaram vellakoodadu, cs ni lopala veyali

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala228 күн бұрын

    Currect ga cheparu sir..

  • @yeswanthsinghrajput6607
    @yeswanthsinghrajput660728 күн бұрын

    Villani jail lo veyali.

  • @varaprasadreddy15
    @varaprasadreddy1528 күн бұрын

    యీ పనికిమాలిన బానిసలులాగా పనిచేసే అధికారులకు తప్పక శిక్షించాలి మరెప్పుడూ అదికారదుర్వినియోగంచేయడానికే భయపడేంతగా శిక్షించాలి. ఏబీవీగారికియెలాచేశారో దానికి పదిరెట్లు శిక్షపడేలాచేయాలి.

  • @saradapedapenki6241
    @saradapedapenki624128 күн бұрын

    వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం బ్రతకిస్తారా ? ప్రభుత్వ ఉద్యోగులు కేవలం నిమిత్తమాత్రులు సార్.

  • @satyanarayanauppala965
    @satyanarayanauppala96528 күн бұрын

    Karma never looses its address. Where ever he hides he will be brought back.

  • @kasturivr8359
    @kasturivr835928 күн бұрын

    ABV ki posting ivvadaaniki , CM NI ADAGAALI, CBI chief ki leave ivvadaaniki evadi permission akkarledaa .

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8o28 күн бұрын

    Yes Anna

  • @rajareddysingiri3491
    @rajareddysingiri349128 күн бұрын

    Yeppudu chudane daredralu anni 5 years lo chusyamu

  • @divyaaitha3870
    @divyaaitha387027 күн бұрын

    ప్రజల ముందు ఎన్కౌంటర్ చెయ్యాలి మేము తిరుపతి కి పోయినప్పుడు Ero ఆఫీస్ కు వెళ్ళినాము అక్కడ గోవింద అని కూడ అననివ్వలేదు అక్కడ ఎంత దుర్మార్గంగా వ్యవహిస్తున్నారో చెప్పనక్కర్లేదు జగన్ ప్రభుత్వములో ని అధికారులు అందరూ మూట కట్టుకున్నవారే వీరందిరిని బాబు గారు ఏం చేస్తారో చూడాలి

  • @gangasrinivas5885
    @gangasrinivas588528 күн бұрын

    ఉద్యోగస్తులు యొక్క డీ ఏ ఏరియర్స్ కొన్ని విచ్చేసినట్టు చూపించారు గాని ఇవ్వలేదు ఆ అమౌంట్ ఎవరి అకౌంట్లో జమైనదో తెలియదు

  • @Charan_Facts_
    @Charan_Facts_27 күн бұрын

    నేను ఒక ఎస్సీ మరియు క్రిస్టియన్ కానీ సునీల్ వదిలితే ఏ ఒక్కడు టీడీపీకి ఓటు వెయ్యారు లా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని

  • @madapattusrinivasarao9384
    @madapattusrinivasarao938428 күн бұрын

    good

  • @kanduripatanjali6279
    @kanduripatanjali627927 күн бұрын

    విశ్లేషించారు బాగా ఉంది

  • @gopimandapati874
    @gopimandapati87428 күн бұрын

    👌🤝

  • @prasadprasad7809
    @prasadprasad780927 күн бұрын

    Yes

  • @kogantideva9831
    @kogantideva983126 күн бұрын

    👍

  • @chrkumar7055
    @chrkumar705528 күн бұрын

    Ante veellu yemi peeka leru ani Jawahar reddy feel avuthunna demo.

  • @Kishore_babu
    @Kishore_babu20 күн бұрын

    30 సం మనమే వుంటాము .😂 ఇది ప్రజా స్వామ్యం రా ఫూల్స్.😮

  • @ChandraSekhar-zy1tx
    @ChandraSekhar-zy1tx26 күн бұрын

    ఇలాంటి అధికారులను ప్రజల సమక్షంలో.........

  • @markdavid8392
    @markdavid839223 күн бұрын

    Ok sir

  • @sirinawajawaj879
    @sirinawajawaj87928 күн бұрын

    👍👍👍👍

  • @markdavid8392
    @markdavid839223 күн бұрын

    Wait sir

  • @PrabhakarK-hk9uv
    @PrabhakarK-hk9uv27 күн бұрын

    Congrats m s raju gaaru mla from madakasira

  • @potluriprabhu8404
    @potluriprabhu840427 күн бұрын

    Good news

  • @PawaniGanta
    @PawaniGanta28 күн бұрын

    Adikara.madam.to.rachi.poyana.valini.vadaladi.ladu.andarini.kosam.vata.madala.avutundi.avaru.kapada.laru

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc28 күн бұрын

    వివేకా కేసులో CBI మీదే కేసులుపెట్టారు కదా Mr Justice.

  • @VenkateswaraDronavalli
    @VenkateswaraDronavalli28 күн бұрын

    Good analysis keep it up

  • @shakeelashaik4567
    @shakeelashaik456728 күн бұрын

    Super sir

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana235928 күн бұрын

    Yes you're correct comments

  • @markdavid8392
    @markdavid839223 күн бұрын

    Your the great Leader sir

  • @chanticmchanti6816
    @chanticmchanti681627 күн бұрын

    మొత్తానికి విశ్వా గారు,విశ్వ ప్రయత్నం లో సఫలీకృతులయ్యారు🎉🎉🎉

  • @nagu2349
    @nagu234927 күн бұрын

    Baga cheparu vadalkudadu

  • @nrnarayana3278
    @nrnarayana327828 күн бұрын

    Correct ga chepparu

  • @kalyanim8473
    @kalyanim847327 күн бұрын

    అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిని వదలొద్దు వ్యవస్థలను నాశనం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలి శిక్ష పడాలి

  • @upenderraosanka9964
    @upenderraosanka996428 күн бұрын

    Super Anna

  • @suryanarayana1640
    @suryanarayana164028 күн бұрын

    Sir

  • @devathasudhakar605
    @devathasudhakar60527 күн бұрын

    Do justice

Келесі