మహా న్యూస్ కి నోటీసులు ..లైవ్ లో వైసీపీ పరువు గంగలో కలిపేసి మహా వంశీ :Mahaa Vamsi Analysis |Karumuri

#karumurinageswararao #ricemafia #mahaavamsianalysis
మహా న్యూస్ కి నోటీసులు ..లైవ్ లో వైసీపీ పరువు గంగలో కలిపేసి మహా వంశీ : Mahaa Vamsi Analysis |Karumuri
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZread For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 411

  • @ThirupatayyaG
    @ThirupatayyaG2 күн бұрын

    మహా న్యూస్ చానెల్ వారికి నోటీసులు ఇవ్వడానికి అర్హత హక్కు ఎవరికీ లేదు

  • @ThirupatayyaG
    @ThirupatayyaG2 күн бұрын

    మహా న్యూస్ చానెల్ వారు ధైర్యం గా ఉన్నది ఉన్నట్లుగా వార్తలను ప్రచారం చేస్తున్నారు

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru63652 күн бұрын

    వంశీ గారు మీ సందేశము చాలా చక్కగా వివరించారు.

  • @varaprasadreddy15
    @varaprasadreddy152 күн бұрын

    యెర్రిపప్ప మాజీమంత్రి అని రుజువుచేసుకున్నారు! అవినీతిని రుజువుచేసికోకుండా, నోటీసులుపంపడం దారుణం! రోజూసాక్షీ పచ్చిఅబధ్ధాలు చెబుతారు.

  • @veerukarri5967
    @veerukarri59672 күн бұрын

    శభాష్ వంశీ గారు మీరు చెప్పినది సూపర్

  • @balajimeesala305
    @balajimeesala3052 күн бұрын

    వంశీ గారు తగ్గేదేలే.... సూపర్ సార్

  • @venkyp6685
    @venkyp66852 күн бұрын

    నోటీసు ఇచ్చి ఉడత బెదిరింపులు పెట్టి ఏం పీకలేడు... ఆంధ్ర రాష్ట్ర జనం మీకు తోడుగా ఉన్నారు వంశీగారూ... న్యాయ స్థానం నుండి కూడా మీకే న్యాయం దొరుకుతుంది సర్ ✌️✌️

  • @PRASAD-Talluri
    @PRASAD-Talluri2 күн бұрын

    వంశీ గారిలోకి పవన్ కళ్యాణ్ గారు అవహించినట్టు ఉన్నారు అనుకుంటా..😂

  • @sitalaxmi8194

    @sitalaxmi8194

    2 күн бұрын

    100% correct 😂😂😂😂😂😂😂😂😂

  • @veerukarri5967
    @veerukarri59672 күн бұрын

    సర్ మీరు నిజాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకే మీకు ధన్యవాదాలు

  • @anjivenella6532
    @anjivenella65322 күн бұрын

    Vamsigaru we will support

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw2 күн бұрын

    వెర్రి పప్ప ,అనేశారు గా సార్😂

  • @nukarajubudha4765
    @nukarajubudha47652 күн бұрын

    దమ్మున్న మీడియా మహా న్యూస్ ఛానల్ ఇటువంటి ఒకటి కాదు లక్ష వచ్చిన భయపడే వ్యక్తి కాదు వంశి గారు👌👌👌👌👌

  • @ushagurajada3517
    @ushagurajada35172 күн бұрын

    You are great Vamsi garu

  • @hussainpeeran8405
    @hussainpeeran84052 күн бұрын

    సూపర్ సార్ దేంట్లోనో అద్ది కొట్టినట్టుంది పొరపాటున me జోలికి వచ్చినట్లు వున్నాడు

  • @madhumamidi3465
    @madhumamidi34652 күн бұрын

    మహా న్యూస్ కరెక్టుగా ఉంటాది సార్. వంశీగారు మీరు డైర్యంగా ఉండండి సార్ 🌹🌹🌹👍👍👍

  • @sridharmamidi2292
    @sridharmamidi22922 күн бұрын

    Grate news mahaa news ap

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc2 күн бұрын

    నిజాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకే మీకు ధన్యవాదాలు

  • @manyamvenkateswararao8614
    @manyamvenkateswararao86142 күн бұрын

    మనకర్మ కాకపోతే వీళ్ళా మన మంత్రులు

  • @kirankumar1858
    @kirankumar18582 күн бұрын

    అన్నా నవ్వలేక చస్తున్నాం అన్నా.ఈడే క్లిప్పింగ్ మల్లి మల్లి చూడాలనిపిస్తుంది అన్నా.సూపర్😅

  • @sitalaxmi8194

    @sitalaxmi8194

    2 күн бұрын

    Anthega anthega 😂😂😂😂😂😂😂😂

  • @murthysiva5819
    @murthysiva58192 күн бұрын

    పాపం వాడి గోయి వాడే తవ్వుకున్నాడు. మహా వంశీ తో పెట్టుకుంటే తాట తీసే దాకా ఊరుకోరు

  • @Naveenmama2629
    @Naveenmama26292 күн бұрын

    సార్ సార్ సార్ ఏంటి సార్ మీరు, మీరు చాలా గొప్పవారు సార్ ప్రజాసమస్యలపై మీరు చేసే పోరాటం చాలా గొప్పగా ఉంది. మీలాగా (ప్రజా గొంతు)ఆ 3*3, పాక్షి tv వాళ్ళు ఒక్కరోజు బ్రతికిన వల్ల జీవిత దన్యం. మిమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి.

  • @sriramashakthi8756
    @sriramashakthi87562 күн бұрын

    కౌంటర్ అదిరింది సార్

  • @srinivasraothatikayala3637
    @srinivasraothatikayala36372 күн бұрын

    2004 లో K.v.nageswarao గారి అస్థి ఏంత ఇప్పుడు ఏంత ఒక్క సారి ఆలోచించవలసి ఉంది

  • @challababu1989
    @challababu19892 күн бұрын

    గ్రేట్...దమ్మున్న మరో చానెల్.

  • @PrakashBangari-nh5tl
    @PrakashBangari-nh5tl2 күн бұрын

    Vamsi garuuuu miruuuu chala correct asaluuuu tagggavodu miru anteee chala gowravam nakuuu❤

  • @viswanathkori3806
    @viswanathkori38062 күн бұрын

    ఎర్రిపప్పకు నిద్రరాకుండా చేశారు కద వంశీ గారు

  • @krishnakumaryadav4461
    @krishnakumaryadav44612 күн бұрын

    Fire on fun🔥➡️😅😄 ఎర్రిపప్ప మంత్రి (బుజ్జి నాన్న మంత్రి )

  • @srinivasuluvasi1603
    @srinivasuluvasi16032 күн бұрын

    వంశీ గారికి🙏🙏

  • @rams4933
    @rams49332 күн бұрын

    We Support your MAHAANEWS channel

  • @mounipanda6310
    @mounipanda63102 күн бұрын

    Super

  • @pranaypranu6711
    @pranaypranu67112 күн бұрын

    one of the most responsible and inspiring perosn sir meeru vamshi garu

  • @meegadautf
    @meegadautf2 күн бұрын

    సరిగా మెన్షన్ చెయ్యనప్పుడు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు గదా?

  • @MetroJosh

    @MetroJosh

    2 күн бұрын

    Yerripappaa 😂

  • @SckandSiva
    @SckandSiva2 күн бұрын

    మా ఇష్టం మమల్ని కేవలం 9 tv పక్షి tv ఛానల్ మాత్రమే అడగాలి

  • @manikandipalli9077
    @manikandipalli90772 күн бұрын

    వంశీ గారు ఆ ఎర్రిపప్పా గాడికే అన్ని తెలివి తేటలుంటే మీకెన్ని తెలివి తేటలు వుంటాయి.ఎర్రిపపప్ప్ గాడు జైల్లో వుండాలి వంశీ గారు.

  • @SaladiSrinivasu-ub7fk
    @SaladiSrinivasu-ub7fk2 күн бұрын

    You are great Vamsi garu...

  • @ancnaturalcriationsdi6471
    @ancnaturalcriationsdi64712 күн бұрын

    సర్ ఆ నోటీస్ ఇనగంటి వారి మహాన్యూస్ కు పంపించారు అనుకుంటాను, మారెళ్ల వారి మహాన్యూస్ కు కాదు, పొరపాటున మీకు వచ్చినట్లుంది, 😂😂😂

  • @siddhardha7944
    @siddhardha79442 күн бұрын

    First time sir on 🔥

  • @adinarayanamekapothula1171
    @adinarayanamekapothula11712 күн бұрын

    What a Daring...Warning sir..super 💪💪💪💪💪

  • @slaxmanarao9109
    @slaxmanarao91092 күн бұрын

    చాలా చాలా బాగా చెప్పారు వంశీ సార్ 🙏

  • @tannirugopikrishna4341
    @tannirugopikrishna43412 күн бұрын

    ఎర్రిపప్ప మంత్రి ఏముంది మామ ఫీలంగ్

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah92992 күн бұрын

    వెఱ్ఱి పప్పా,అనేవాడ్ని, వెర్రిపప్ప అనడం తప్పుకాదు అని వెర్రిపప్ప కు బాగా తెలుసు అన్నది నిజం.

  • @Phanindraapple
    @Phanindraapple2 күн бұрын

    A మహానుభావుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ అని మీరు చెప్పే వరకు తెలియదు, శభాష్ జలగం వదిన

  • @srinivasrao5244
    @srinivasrao52442 күн бұрын

    Sure Vamsi garu👌👌👌👌👌

  • @eshwarchandaka7710
    @eshwarchandaka77102 күн бұрын

    Super Anna

  • @chekuriyuvaraj7289
    @chekuriyuvaraj72892 күн бұрын

    💯 percent meeru correct sir

  • @murthysiva5819
    @murthysiva58192 күн бұрын

    ఎర్రిపప్ప మంత్రి అంటే తప్పు లేదు అదే మాట ప్రజలు మీడియా అంటే తప్ప 😂

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla33092 күн бұрын

    శభాష్ మహా వంశీ గారు, మీరు దమ్మున్న మగాడు, మీది నిజంగా దమ్మున్న ఛానల్🐯🐯🐯🐯🐯🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govindraju1086
    @govindraju10862 күн бұрын

    Super vamshi garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super maha news maha ugram

  • @naveenkumarmeesala1
    @naveenkumarmeesala12 күн бұрын

    We need this type of journalism.... Keep up..... We r with u.... People are with you

  • @nagarajus5586
    @nagarajus55862 күн бұрын

    మహా న్యూస్ ప్రజల పక్షాన ఎపుడూ నిలబడుతుంది నిలబడాలి

  • @singurameshbabu1131
    @singurameshbabu11312 күн бұрын

    Exactly he is frud fellow I support vamsi garu🎉

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala65472 күн бұрын

    అవినీతి మంత్రులు ఎవరూ ఉన్న వారి అవినీతి సొమ్మును రికవరీ చేసి వారి వారి కుటుంబం మొత్తం నుంచి ఎవరూ ఏ ఎన్నికలలో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి, అప్పుడు మిగిలిన మంత్రులు అవినీతికి పాల్పడరు.

  • @udisureshkumar8847
    @udisureshkumar88472 күн бұрын

    Dhula thirusthunnaru vamsi gaaru super sir vadhalakandi miku maa support eppudu vunttundi

  • @Smartsudheervlogs
    @Smartsudheervlogs2 күн бұрын

    Vamsi garu full fire..

  • @venkataramanaiah4571
    @venkataramanaiah45712 күн бұрын

    Very good talking vamsi gaaru don't fear go ahead hatsup your talking. Message all India people good name for you.

  • @dravishankar5872
    @dravishankar58722 күн бұрын

    Super vamsi garu

  • @aruna99100
    @aruna991002 күн бұрын

    We support

  • @baluroyal7359
    @baluroyal73592 күн бұрын

    Meeru super sir💐💐💐💐💐

  • @krishnavenimutyala4056
    @krishnavenimutyala40562 күн бұрын

    వాడి కి బాగా బుద్ధి చెప్పాలని కోరు కుట్టు న్న ము MAHAA న్యూసు ని కోరుకుంటున్నారు

  • @KurasumNagababu
    @KurasumNagababu2 күн бұрын

    Super sir mahaa new 💯 currect

  • @MrBharanikrishna
    @MrBharanikrishna2 күн бұрын

    Super Sir meeru Vamsi garu 👌

  • @mmsrao8303
    @mmsrao83032 күн бұрын

    Very good vamsigaru

  • @eswararao6492
    @eswararao64922 күн бұрын

    వంశీ గారు 💐👍👍

  • @jupiter9123
    @jupiter91232 күн бұрын

    ఎర్రి పప్పా...? ఆ మాజీ మంత్రి ఎవరూ..?

  • @ponugupativenkataramana8805
    @ponugupativenkataramana88052 күн бұрын

    Great vamsi garu 🙏🏻🙏🏻🙏🏻

  • @rajamanoharroybheempalli2610
    @rajamanoharroybheempalli26102 күн бұрын

    Hats off Vamsi Garu

  • @padmajapothula6079
    @padmajapothula60792 күн бұрын

    Chala chala bagha chepparu

  • @niranjanm2770
    @niranjanm27702 күн бұрын

    Super sir, they feel as if journalism means Sakshi anukuntunnaru....people like you and gutss required,

  • @chandrasekharazadvasamsett7719
    @chandrasekharazadvasamsett77192 күн бұрын

    Real journalism sir

  • @infoworld7619
    @infoworld76192 күн бұрын

    Great N counter vamshi garu.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyamtankala2514
    @satyamtankala25142 күн бұрын

    Very good Maha Vamsi garu🔥👍🤝

  • @NTRRamu143
    @NTRRamu1432 күн бұрын

    Good ✌️✌️✌️🥳

  • @GBff503
    @GBff503Күн бұрын

    వంశీ గారు i support you sir ప్రజల కోసం 👌🏻👍🏻✊🏻

  • @RamanaPidugu-ti8fz
    @RamanaPidugu-ti8fz2 күн бұрын

    Super sir

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna91922 күн бұрын

    Super.super.super..M.V.sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenvenga6734
    @praveenvenga67342 күн бұрын

    పరువుఉన్నవాడుఎదటివాళ్ళపైదాడుకాని,సులకనభావనతోఉండడు,నీవురెండుఅంటే ,వాడుఒకటిటైనాఅంటాడు అనతెలుసుకోవాలి,

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru64062 күн бұрын

    Super Vamsi Garu 😀😀😀😀

  • @mallitractorsagro
    @mallitractorsagro2 күн бұрын

    Sir vamshi garu super

  • @LingineniRaju
    @LingineniRaju2 күн бұрын

    వంశి గారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు ఉన్నది ఉన్న విధంగా మాట్లాడుతారు ఎక్కడ తగ్గవలసిన పనిలేదు మీలాంటి వ్యక్తి కొంతమందికి చేరాటం లేదు..🫤సోషల్ మీడియా కాకుండా సోషల్ మీడియాలో భాగమైన వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసి మీ ద్వారా లక్షల మందికి ఇంకా తెలియజేయండి 🌝👍 కొంతమందికి సోషల్ మీడియాలో వాట్స్అప్ అంటేనే బాగా ఇష్టం..😎💁‍♂️ షేరింగ్ కొట్టమంటే వాళ్ళ తర్వాత ఎవరైనా..😀 ఇటువంటి డకాటిలు మొత్తం బయటికి వస్తారు..👍

  • @balajirajagopalan2286
    @balajirajagopalan22862 күн бұрын

    Thanks sir for exposing these ministers

  • @user-hd1mh9bw9n
    @user-hd1mh9bw9nКүн бұрын

    Vamsi garu It's a pleasure to watch your analysis

  • @jackandzill1
    @jackandzill12 күн бұрын

    What a counter attack Bujjinanna(Erripappa)

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e2 күн бұрын

    Vamsi gare you are great Mahaa news grate news chanal Jai shree ram jai bharat jai vamsi

  • @Sportsmedia592
    @Sportsmedia5922 күн бұрын

    Super sir meru 🔥🔥

  • @subbaraosk9107
    @subbaraosk9107Күн бұрын

    శబాష్ వంశీ గారు hatsoff to your ghuts

  • @chsrini007
    @chsrini007Күн бұрын

    ఒక పార్టీ ఎలా ఉండకూడదు ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదు మంత్రులు ఎలా ఉండకూడదు ఎమ్మెల్యేలు ఎలా ఉండకూడదు ఇది వైసీపీని చూసి నేర్చుకోవాలి

  • @nanipandu4300
    @nanipandu43002 күн бұрын

    Super 👍

  • @pagadalamadhavi9698
    @pagadalamadhavi96982 күн бұрын

    Jai maha news🎉🎉🎉🎉🎉🎉

  • @HS-hf6hq
    @HS-hf6hqКүн бұрын

    Great 👍

  • @gvkkrishnamurthy6629
    @gvkkrishnamurthy66292 күн бұрын

    We are Support

  • @venkateshwarlukatakam7316
    @venkateshwarlukatakam73162 күн бұрын

    సూపర్ sir

  • @durgaprasana8520
    @durgaprasana85202 күн бұрын

    Sir meru super

  • @jaf12345
    @jaf123452 күн бұрын

    We are with mahaa news

  • @balajimamilla8879
    @balajimamilla88792 күн бұрын

    Sir meeru super sir..am fan of u..

  • @lakshmivuyyuru4871
    @lakshmivuyyuru48712 күн бұрын

    Good job sir

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle53872 күн бұрын

    Super spech sir 🎉🎉

  • @kishoreg5659
    @kishoreg56592 күн бұрын

    Maha news & vamshi garu genunine

  • @sumanchow1
    @sumanchow12 күн бұрын

    Super Vamsi Krishna garu...

  • @davidlivingstone834
    @davidlivingstone834Күн бұрын

    Super 👍 👍👍👍❤❤❤❤❤❤❤❤

  • @setaramchintala9502
    @setaramchintala95022 күн бұрын

    Excellent sir …

Келесі