Darshan Thoogudeepa's Manager Found Dead At Actor's Farmhouse in Bangalore | దర్శన్ మేనేజర్ ఆత్మహత్య

కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందని వెల్లడించాయి. అటు హత్యకు ముందు దర్శన్ బెంగళూరులోని ఓ పబ్ లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అనంతరం దర్శన్ నేరుగా రేణుకస్వామిని బంధించిన గోడౌన్ కు వెళ్లారని సమాచారం. హత్య చేసిన తర్వాత నిందితుల్లో ముగ్గురు ఆర్ ఆర్ నగర్ లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ కు వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు తెలిసింది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZread Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 68

  • @akarapusaidulu8356
    @akarapusaidulu835614 күн бұрын

    ఈ హత్య కూడా దర్శశన్ చేసి ఉంటాడు.

  • @welcometoranorld4772
    @welcometoranorld477221 күн бұрын

    Actor లు రియల్ హీరో గా ఫీల్ అయపోతారు

  • @durgaprasadlingam4765
    @durgaprasadlingam476514 күн бұрын

    వీళ్ళ మొహాలు చూస్తే వాంతులు వస్తున్నాయి వీల్లేట్ల హీరోలు అయ్యారురా బాబు

  • @user-jd8jo6nq5q
    @user-jd8jo6nq5q14 күн бұрын

    కాలం తిరగబడటానికి ఎంతో టైం పట్టదు.. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియదు.. ఇంకా భూమి పైకి రాని ఆ పసి బిడ్డ కి న్యాయం చేయండి.

  • @kirankumarmatta1282
    @kirankumarmatta128214 күн бұрын

    Usually I never comment . But any one observed all Pavitras has extramarital relationship 1.Darshan Pavithra 2. Tv serial Chandrakanth Pavithra 3. Actor Naresh Pavithra .

  • @raju631
    @raju63114 күн бұрын

    ఏమి చేయగలరు ఈ దేశం లో courts లో bail పై వస్తాడు, బాగా తిరుగుతాడు, ఈ లోపు వైదాలే వాయిదాలు, అన్ని ఐఎసరికి పుణ్య కాలం పూర్తి అవుతుంది, ఇంక ఏమి వుంది, ఇంకో 40 years case వాయిదా అంతేగా మన courts లో జరిగేవి చూసి చూసి అందరికీ తెలిసిపోయింది ఈ దేశం లో నేరస్తులకు ఏమి కాదు అని...😢😢😢

  • @bangarideependrakumar417
    @bangarideependrakumar41721 күн бұрын

    Ee remake star darshan gadini narakaali

  • @sv1732
    @sv173221 күн бұрын

    ఇలాంటి పవిత్ర ఆంటీ కోసం ఏమీ చేసినా తప్పు లేదు.

  • @kirankumarr5555
    @kirankumarr555514 күн бұрын

    అసలు వాళ్ళు ఏమైన నిజమైన హీరోలా.....కేవలం సినిమా లో హీరో అది కూడా జనం వాళ్ళ సినిమా చూస్తే అయ్యరు...

  • @mbr746
    @mbr74621 күн бұрын

    Challenging star challenged to Pavithra

  • @biscuit5973
    @biscuit597314 күн бұрын

    arey babu me sound engineer evadu ra vadini vidoes chudamanu, sound chala low level vuntundi....

  • @LoveAnimalspls
    @LoveAnimalspls21 күн бұрын

    Nee news lo sound chaala takkuwa undee anna

  • @shaik.arhaan-143
    @shaik.arhaan-14314 күн бұрын

    Enti Anna okati mida okati case veste Ela Anna ..darshan Jailo vesi unchandi evaru chavaru champaru

  • @jayakrishnagadamsetty
    @jayakrishnagadamsetty14 күн бұрын

    Ippudu ee case ee manager midha vestharu .. anthe ga .anthe ga

  • @maithabusamulu86776
    @maithabusamulu8677621 күн бұрын

    Jai renuka swamy

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd14 күн бұрын

    Woooow great karnataka department

  • @kajaldarling7766
    @kajaldarling776621 күн бұрын

    Enti ro darshan 😂

  • @tccharankumar5522
    @tccharankumar552214 күн бұрын

    Rest In Peace

  • @yerriswamykj8888
    @yerriswamykj888814 күн бұрын

    Karma is return back ....😢

  • @anilj4393
    @anilj439314 күн бұрын

    Supreme court judgement of legalizing illegal and extra marital affairs is the only reason of all these kind of crimes and murders.

Келесі