Bapatla Police Arrested Accused | Ipurupalem Incident Latest Updates | Chandrababu

Watch►నిందితులను పట్టుకున్న పోలీసులు | Bapatla Police Arrested Accused | Ipurupalem Incident Latest Updates | Chandrababu @sumantvtirupathi
#bapatalincident #ipurupalemincident #bapatlapolice #chandrabau
SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
Thanks For Watching
- Team SumanTV Tirupati

Пікірлер: 285

  • @rmedia838
    @rmedia8383 күн бұрын

    ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేయండి సార్ పాపం ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది ఎంత బాధ అనుభవించిందో

  • @naveenperuboina4115

    @naveenperuboina4115

    2 күн бұрын

    Antena, mundu konjagaaluga marchi, bratikundagaane tagalettali kodukulni, a talliki appude jarugutundi atma shanti, enni maarina idi maradam ledu

  • @user-ys1wb5oe5f
    @user-ys1wb5oe5f7 күн бұрын

    Drugs ను అమ్మేయ్ వాళ్ల పై strict గా యాక్షన్స్ తీసుకునిరాండి sir, నరికేయాండి sir, అందర్నీ

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy2 күн бұрын

    ఆ అమ్మాయి మృతికి న్యాయం చేయండి ఉరిషైనా వేయండి ఎన్కౌంటర్ అయినా చేయండి పోలీసు వారి పాదాలకు నమస్కరిస్తున్నాము

  • @Ruthsurajnayk5827
    @Ruthsurajnayk58273 күн бұрын

    Google crome, youtubelo అస్లీల చిత్రాలు,, సినిమాల్లో ఐటమ్ సాంగ్స్, అసభ్యకరమైన సీన్స్ బ్యాన్ చెయ్యాలి..... India ఒక ఉత్తరకొరియల ఇంటర్నెట్ లిమిట్స్ లో పెట్టాలి అని ఇండియా సుప్రీం కోర్టు, and PM యాక్షన్ తీసుకోవాలి 🙏🙏🙏🙏

  • @krishnaswami8042

    @krishnaswami8042

    2 күн бұрын

    Ounu 🙏🙏🙏

  • @syedparvezali7334

    @syedparvezali7334

    Күн бұрын

    Yes

  • @geethathirumalaraju-jw8gm

    @geethathirumalaraju-jw8gm

    Күн бұрын

    miru chepindhi chala correct north korean laga ikkada kuda strict rules pedhithey illantivi malli jaragavu

  • @madhukappala7549

    @madhukappala7549

    Күн бұрын

    ​@@geethathirumalaraju-jw8gm ippudu neethulu anni baney chptaru rules pedtey oppukoru..meru...adaina jarigiteyeney neethulu baley vastayie...manchodi laga chptunav..nuvu daily chudatleda nude videos mundu nuv maaru.. marpu nethoney start avvali...all the best

  • @Jw77740channel

    @Jw77740channel

    12 сағат бұрын

    Yes

  • @jammaladinnehussainvalli3372
    @jammaladinnehussainvalli33726 күн бұрын

    ఎంత బాధ అనుభవించి ఉంటుంది ఆ అమ్మాయి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @neerukondasunil8455
    @neerukondasunil84556 күн бұрын

    ప్రతి ఒక్కరి ఇంట్లో బాత్రూం కచ్చితం గా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  • @user-mf5nc1ri6j

    @user-mf5nc1ri6j

    4 күн бұрын

    Topic is not bathroom… amaye road mida dairyam ga tiragali and ee ganja munjakodukulaki ganja dorakakudadu… ganja tagthe cut chyali tongue

  • @bhimarajukaldari67
    @bhimarajukaldari676 күн бұрын

    సార్ వాళ్ళనే బహిరంగ ఉరి తీయండి

  • @DEENAIAHJONALAGADDA
    @DEENAIAHJONALAGADDA4 күн бұрын

    ఎన్ కౌంటర్ చేయండి లేదా ఉరి శిక్ష వేయండి

  • @user-hz8xr4gc3l

    @user-hz8xr4gc3l

    3 күн бұрын

    ఇంతకీ చంపింది వాళ్ళే అంటావా

  • @bashamohammed3198
    @bashamohammed31986 күн бұрын

    ఎన్ని చట్టాలు తెచ్చినా రేపులు ఆగట్లేదు ఇవి ఆగాలంటే ఒకటే మార్గం దేనితో రేప్ చేస్తేదాన్ని కోసి పడేయాలి అదొక్కటే మార్గం తప్పదు

  • @Rasool-basha99

    @Rasool-basha99

    5 күн бұрын

    No.. prajala mundu narikeyali or kalicheyali.. or hanging cheyali 🎉🎉

  • @Handel-with_care9

    @Handel-with_care9

    4 күн бұрын

    Super

  • @adiandhramallesh7786

    @adiandhramallesh7786

    3 күн бұрын

    సినిమాలలో అశ్లీల దృశ్యాలను హింసాత్మకమైనటువంటి దృశ్యాలను చూపించకూడదు. అప్పుడే దేశము రాష్ట్రము బాగుపడుతుంది. ఇక ఎన్ని చట్టాలు తెచ్చినా వేస్ట్.

  • @naveenperuboina4115

    @naveenperuboina4115

    2 күн бұрын

    Endukante vaalu pedda magallalaga feel avutunnaru kabatti a magatanaane tisetali, simple, aina mana pichi ga ani mana india lo ala em jaragaduga brother, mana pichi kakapote, kaani a talli enta badha padi vuntado

  • @user-zt7ov3ni9x

    @user-zt7ov3ni9x

    2 күн бұрын

    Manam. Khamentlu. Peduthunnam. Khani. Chattamuloo. Ledhukhada. Annalu. Andhuke. Ela. Rechiphothunnaru. Rep. Chesthe. Urri. Thisude. AniChattam. Chebithe. Elantivi. Zaragavu

  • @RajuRaju-hs7id
    @RajuRaju-hs7id2 күн бұрын

    ప్లీజ్ ఎన్కౌంటర్ సార్ 🙏🙏🙏

  • @KonguRaju-rk7rh
    @KonguRaju-rk7rh7 күн бұрын

    ఈ రోజు అడవిడి రేపు సైలంటూ ఎలుండ్డు బెయిల్

  • @vk28038
    @vk280384 күн бұрын

    తక్కువ రేట్లకే మంచి మద్యం 24 గంటలు మందు దొరుకుతుంటే మరి ఇంకేం చేస్తారు ఎదా రాజా తదా ప్రజా ఇంకెన్ని దారుణాలు చూడాలో ఇంకా 😢

  • @kumarprasanna5997

    @kumarprasanna5997

    3 күн бұрын

    Arey pandhi ala ithey thaagina prathivaadu cheyali ippudey jarigaaya idhi okate jarigindha problem akkada ledhu last government lo ganjaayi ekkuvai ilantivi chaala jarigaayi neelanti edhavalu enni chesina maararu ilantivi cheyakudadhu Ane gnanam undadhu.edhi emaina jarigindhi chaala baadhakaram😢 ippatikaina maarandi meelantollu

  • @mynameisdon6460

    @mynameisdon6460

    2 күн бұрын

    సుల్లిగా ఇంకా తగ్గించలేదు.... గత ప్రభుత్వం లొ గాంజాయి మహిమ.... తాడేపల్లి లో సిఎం ఇల్లు పక్కనే రేప్ జరిగితే పట్టుకోలేక పోయారు... కనీసం ఈ గవర్నమెంట్ లో నిందితులను పట్టుకున్నారు.... జగన్ గాడు ఈ జన్మలో5 సిఎం అవ్వకూడదు దరిద్రుడు

  • @nalammallikarjunarao3534

    @nalammallikarjunarao3534

    Күн бұрын

    Em matladutunnavu ra jaffa ekkuva rate lu pedithe kinukko lekha frustration lo kooda ilage chestaru vagaku nuvvu

  • @akulalakshman3337

    @akulalakshman3337

    Күн бұрын

    Aithe jagan government lo reps enduku jarigai. Ganjai batch ekkuva ayyaru vallani encounter cheyyali.

  • @praveensanku3045

    @praveensanku3045

    8 сағат бұрын

    Avunu anthakumundhu mandu thagithe emi jarigedhi kadhu..... Ipude first rape jarigindhi ee bhumimida kada

  • @rmedia838
    @rmedia8383 күн бұрын

    Encounter them plzzz sir 😢😢😢😢😢😢 పాపం ఆ అమ్మాయి..

  • @yvklic
    @yvklic2 күн бұрын

    పోలీసులకు నా సెల్యూట్ 🎉

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal17386 күн бұрын

    తోడకొడుతున్న హో మ్మెనిస్టర్ ఎక్కడున్నారో

  • @donthimallasrinu5694

    @donthimallasrinu5694

    3 күн бұрын

    ఘటన తెలిసిన వెంటనే హోం మంత్రి స్పందించారు. మీకు తెలియలేదా??

  • @satishdevilliers9900

    @satishdevilliers9900

    3 күн бұрын

    Enti bayya ippudu kudha Paytm artist la .malli elections vacchinappudu vastharu kadha relax avvandi .

  • @rajeshv-xs7kc

    @rajeshv-xs7kc

    12 сағат бұрын

    @@satishdevilliers9900 enti bhaya package dabulu inka aaga ledha.last 1 month there is no protection for women in andhra ..velli nee amma ni adugu

  • @satishdevilliers9900

    @satishdevilliers9900

    11 сағат бұрын

    @@rajeshv-xs7kc nenu language chusthe ardham avvuthundi le nuvvu ah path nundi vacchina vadivi anedi .

  • @satishdevilliers9900

    @satishdevilliers9900

    11 сағат бұрын

    @@rajeshv-xs7kc malli nuvvu women protection gurinchi matladuthunnav

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka64707 күн бұрын

    ఒక్క లేడీ సింహం హోమ్ మీనిస్టర్ గా ఉండగా ఇంతటి సంఘటన జరగడమా.

  • @Samrakshanawelfaresociety

    @Samrakshanawelfaresociety

    6 күн бұрын

    ఇది ఒక వైసీపీ వల్లే జరిగింది గంజాయి గాళ్ళు ఎక్కువైపోయారు...హోమ్ మంత్రి ఏమి తప్పు వుంది?

  • @manjuchowdary5289

    @manjuchowdary5289

    6 күн бұрын

    Neram chese vadu ippudu home minister evaru vunnaru ani chusi neram cheyadu. Ee ycp gallu ilanti karu lithalu thappa em chestharu.

  • @harinathreddykrhnr5108

    @harinathreddykrhnr5108

    4 күн бұрын

    ​@@Samrakshanawelfaresocietyintha darunamga sang tana jarigindi ayina meeru govt ni samirthunuru ante meeru antha karugatiina tdp activist

  • @Samrakshanawelfaresociety

    @Samrakshanawelfaresociety

    4 күн бұрын

    @@harinathreddykrhnr5108 ఇలా ఆలోచించే ప్రతి నాకొడుకు దోచుకుంటున్నాడు రాష్ట్ర సొమ్మును ప్రజలేమో ఆడుకు తింటున్నారు

  • @charanr-nb4jb

    @charanr-nb4jb

    3 күн бұрын

    ​@@harinathreddykrhnr5108poyi matha marpidulu chesukokunda manakenduku bro viti gurinchi

  • @baluraj1754
    @baluraj17547 күн бұрын

    Super sir salute to police department

  • @ksrajuksraju8592
    @ksrajuksraju85923 күн бұрын

    First college's daggara school's daggara baik vesukoni tiruguthunna vedavalanu control cheyandi first

  • @nagursk6442
    @nagursk64424 күн бұрын

    గేగు.రేపు. కేసు.,లో.ఉన్న. ముగ్గురు ని.వేటనే.ఊరి. తియ్య లి.వేదవ లను.వద్ద లవదూ

  • @nakkalanagendra9093
    @nakkalanagendra90933 күн бұрын

    Punishment chala strict ga undali. Lekapotey waste ika govt.

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad10753 күн бұрын

    P.K నాలుగు బెత్తం దెబ్బలు కొట్టండి అంటాడు.

  • @akulalakshman3337

    @akulalakshman3337

    Күн бұрын

    Ekkada chepparu PawanKalyan Garu niku cheppara.

  • @lingaraos2252
    @lingaraos2252Күн бұрын

    వాళ్లు దొరికేక కూడా మీరు ఇంత శ్లో గా ఉన్నారంటే చాల మంచోల్లు sir మీరు+govt వాళ్లు. ఎందుకు sir మీరు బ్రతకడం మీరైనా చనిపోoడి లేదా వారినైనా ఏదో ఒకటి చేయండి. Sir మీకు తెలియటంలేదు నరకం,నరకం చూపిస్తూ చంపేసుంటారు sir వాళ్లు ఆ పాపనీ. అరిచి అరిచి గొంతు ఎండిపోయి వుంటుంది sir పాపం ఆ అమ్మాయికి. ఆ విషయం తలచుకుంటే మైండ్ కరాబ్ కరాబ్ గా ఉంది sir నాకు. ప్లీజ్ sir న్యాయాన్ని గెలిపించండి sir please 🙏

  • @JBM59
    @JBM59Күн бұрын

    తెలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి, వాటిని అడ్డుకోకపోతే ఇకముందు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి

  • @girim534
    @girim5343 күн бұрын

    🙏🙏

  • @rameshgantyada1218
    @rameshgantyada12183 күн бұрын

    Punishment public ga jarigite better 20 savatsaralu posinchadam enduku dandaga sajjanarlaa encounter cheseyyandi

  • @bonthapavankalyan5476
    @bonthapavankalyan54767 күн бұрын

    Section pakkanapetti kasepu vallani personal ga treat cheyanddi sir please 🙏🙏

  • @solomonraju3480
    @solomonraju34806 күн бұрын

    Yenni case lu pettina bail meeda bayatiki vastaru Etu vanti varini enconter cheyyali

  • @Surajsing395
    @Surajsing3953 күн бұрын

    అండమాన్ కి పంపాలి....అదే శిక్ష

  • @brahmareddyk6299
    @brahmareddyk62997 күн бұрын

    Good job ap police service ❤❤❤

  • @user-sr9gy1yv1y
    @user-sr9gy1yv1y7 күн бұрын

    Sir encounter cheyandi

  • @user-lv8fm6kq7t
    @user-lv8fm6kq7t4 күн бұрын

    అన్కౌంటర్

  • @solomonraju3480
    @solomonraju34806 күн бұрын

    Andarini encounter chwyandi

  • @sirigidirambabu6610
    @sirigidirambabu6610Күн бұрын

    సార్ అలాంటి వాళ్ళనకి ఉరిశిక్ష వెయ్యాలి

  • @maheshmla3736
    @maheshmla3736Күн бұрын

    ప్రతి కేసులోని పట్టుకున్న తర్వాత నిందితులకు ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయని చెప్తారు...... మరి పాత కేసులు ఉన్నప్పుడు నిందితుల్ని బయటకు ఎలా తిరిగి ఇస్తున్నారో అర్థం కావడం.... తప్పు చేయడం లోపలికి వెళ్లడం మళ్ళీ బయటకు రావడం అఫీషియల్ గా మళ్లీ తప్పు చేయడం లోపలికి వెళ్ళడం ఫ్యాషన్ అయిపోయింది 🤦‍♀️🤦‍♀️ కానీ శిక్షించడం మాత్రం జరగడం లేదు 🤦‍♀️

  • @ravinder_nayak
    @ravinder_nayak7 күн бұрын

    ఇంక ఎన్ని చూడాల్సి వస్తాడో....???

  • @srinisri6681

    @srinisri6681

    4 күн бұрын

    Ary ee daridralaku mulam Mee labadi vedavlu

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana72974 күн бұрын

    Punishment severe ga undalli..

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og8 сағат бұрын

    జైలు జగ్గడు తన గ్యాంగులను ప్రత్యర్థిపార్టీలపై ఉసిగొల్పేటప్పుడు వారికిచ్చె టీ, పానీయాలలో డ్రగ్స్ కలిపి ఇప్పిస్తున్నట్లు ఇంటిలిజెన్స్ సమాచారం. వాళ్లు విపరీతంగా ఉద్రేకం చెంది వివిద నేరాలు చేసుకు పోతున్నారు. ప్రత్యర్థులపై దాడిలో కూడా ఇదే పద్దతి ఉపయోగిస్తున్నారు.

  • @arunasingarapu4281
    @arunasingarapu428112 сағат бұрын

    🎉supr sr

  • @subrahmanyamkasibhatla6894
    @subrahmanyamkasibhatla68944 күн бұрын

    Sir super sir police andariki Vallani public lo vuri th3yandi

  • @adinarayana7711
    @adinarayana77112 күн бұрын

    యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి అప్పుడే రాష్ట్రం లో ఇలాంటివి జరగవు.లేకపోతే ఒక కాలు ఒక చేయి.తీసి వేయండి.అడక్కు తింటూ బ్రతుకు తారు అప్పుడు థెలుస్తాది.అందరికీ ఇలాంటి వారికి ఇలా శిక్ష పడుతుంది అని

  • @velpulavijaybabu2036
    @velpulavijaybabu20362 күн бұрын

    ఇంస్టాంట్ జడ్జిమెంట్ కావాలి. ఆలా చేయక పొతే వాళ్ళు పచ్చ బిళ్ళ తీసుకొని కోర్టుకు వెళతారు, అక్కడ టి, కాఫీ ఇచ్చి బెయిల్ మంజూరు చేస్తారు. అందుకే వీళ్లను ఎన్కౌంటర్, చేయండి

  • @rapthaduchandra9872
    @rapthaduchandra9872Күн бұрын

    The government should take strict action on this incidents.

  • @MamathaVaskarla
    @MamathaVaskarla2 күн бұрын

    😢😢

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz14 сағат бұрын

    పట్టుకోవడం కాదు సార్ ఇలాంటివి జరగకుండా చుడండి

  • @srilekhakavuri3735
    @srilekhakavuri37354 күн бұрын

    Do EN COUNTER Sir

  • @emmanuelalexander3769
    @emmanuelalexander376910 сағат бұрын

    24 గంటల లోపు నిందితులని పట్టుకున్న పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి 👏👏👏.. ప్రతి కేసుని ఇలాగే త్వరగా solve చెయ్యండి.. ఇలాంటి మానవ మృగలని ఈ సమాజంలో లేకుండా చెయ్యాలి...

  • @mavillapallisunilkumar9050
    @mavillapallisunilkumar90503 күн бұрын

    Public ga hang chyali appuday elanti thappu cheytanki bayam vuntudhi

  • @LakshmiKucharlapati
    @LakshmiKucharlapati3 күн бұрын

    😭😭😭😭

  • @user-dq5ho6pi3e
    @user-dq5ho6pi3e2 күн бұрын

    హవ్వా మీరూ చెప్పేది మేం వినానిలి. అంతేగానీ నిజాన్నీ నిరూపించ లేని పరిస్థితిలో మెంవున్నాం మీరు చెప్పేదే న్యాయం ఆ పండ్రా హైడ్రామాలు ఫస్ట్ నిజమేదో క్లారిటి ఇవ్వండి నిజాని మీరు నిందుతుల కోమే అయితే అనికాన్ని కనుక్కోండి ప్లీజ్ ...🙏🙏🙏

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta35132 күн бұрын

    4 బెత్తం దెబ్బలు కొట్టమని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు గుర్తు

  • @ramanareddy9986
    @ramanareddy9986Күн бұрын

    Encounter Cheyali ALa cheste Afterwards Yevvaru Kuda Ladies daggariki Vellali Ante Bayapadali

  • @obleshnemakal7394
    @obleshnemakal7394Күн бұрын

    😊

  • @surikunjas4433
    @surikunjas443317 сағат бұрын

    ఎన్కౌంటర్ చెయ్యాలి వాళ్ళని

  • @uadamalabharathi
    @uadamalabharathi7 күн бұрын

    😢😢😢😢

  • @user-qt9ko1di1t
    @user-qt9ko1di1t9 сағат бұрын

    Salute police department 🙏🙏

  • @ADAPATIRUMALAKONDAIAHKADAPA
    @ADAPATIRUMALAKONDAIAHKADAPAКүн бұрын

    😢😢 rip

  • @raghuram6871
    @raghuram68713 күн бұрын

    Encounter cheyyachhu kada repe chesina vadini jail lo petti poshinchatam deniki

  • @dasariamarnathdasariamarna4145
    @dasariamarnathdasariamarna41457 күн бұрын

    Encounter cheyyali

  • @bonthapavankalyan5476
    @bonthapavankalyan54767 күн бұрын

    Shoot cheyyanddi sir crime rate tagguthunddi confirm ga

  • @balaboddu2228
    @balaboddu222814 сағат бұрын

    యిటువంటి సంఘటనలు జరగకుండా మళ్లీ మళ్లీ జరగకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము

  • @kumarmadhav5586
    @kumarmadhav55862 күн бұрын

    Enti Sir Waiting, Encounter cheyyandi

  • @mdmazar2448
    @mdmazar24485 күн бұрын

    Anitha edena nee abiruddi

  • @sunkari.harishmelli4109
    @sunkari.harishmelli41093 күн бұрын

    Tell us wat punishment will they get

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg10 сағат бұрын

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @sateeshsateesh1476
    @sateeshsateesh14763 күн бұрын

    OKA PRAANAM THEESARU KADHA.. AALANJA KODUKULANI FIRST ✊ ENCOUNTER CHEYALI JEEVINCHADANIKI VEELU LEADHU.............

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy73466 күн бұрын

    ఎక్కడ ra పంగాలపూడి anita ఒక కల్లుతెరువు చూడు పవల padukunnava ra 😂😂😂

  • @Satyaistruthonly

    @Satyaistruthonly

    6 күн бұрын

    Arrest chesi dengabetharu chudu

  • @ramuramgopal2504

    @ramuramgopal2504

    5 күн бұрын

    Musuko manchiga untadi neeku pavalana lavadaga deputy cm akkada emanukunnav

  • @masseditz5937
    @masseditz59373 күн бұрын

    Encounter first sir

  • @MVignesh-nc7zw
    @MVignesh-nc7zw5 сағат бұрын

    😮😮 wow to demjar😮😮

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam6 күн бұрын

    How these things are happening in bharath because no severe punishments to culprits in courts and thus those fellows repeating same or more dangerous crimes extreme punishments must be focused

  • @venkateshk6679
    @venkateshk66793 күн бұрын

    Sir veellani emi chestru sir encounter chesthe bagundu

  • @kallemnaresh0291
    @kallemnaresh0291Күн бұрын

    ప్రత్యక్ష ఎన్‌కౌంటర్

  • @maheshkumarvaddi6122
    @maheshkumarvaddi61223 күн бұрын

    Adabiddalaki Rakshna ledhu

  • @naveenvallapudasu9947
    @naveenvallapudasu9947Күн бұрын

    Encouter plan cheyandi

  • @user-um6mg1es4v
    @user-um6mg1es4vКүн бұрын

    On the spot lo Encounter cheyandee ,,🤬🤬🤬

  • @rkrebal575
    @rkrebal5753 күн бұрын

    Sir .. aa 3 ni urgent ga encounter cheseyandi sir ...

  • @VINODH-rd9pn
    @VINODH-rd9pn2 күн бұрын

    Yem chapa voduley gani Sir & Mundu Encounter Cheyandi Sir

  • @Ganeshkumar-oz8mu
    @Ganeshkumar-oz8mu2 күн бұрын

    Vaaru Elaagu paaripotharu ... So Encownter Better then Court punishment...😮

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rdКүн бұрын

    Rajakiyamlo unde prathi okkariki adapillalu unnaru kadaa leet cheyavaddu ventane uri veyandi 😢 leka pothe Adapilla puttina ventane maname champadam manchidi

  • @bhavanikakinada9641
    @bhavanikakinada96414 күн бұрын

    Sir mana police emta kasta pade nerastulanu pattu kunna eemi labhamledu. Mananyaya sastram, vellanu maryadalu chse pampestade.

  • @manvithgoud6647
    @manvithgoud664712 сағат бұрын

    Early morning 5 ki thagadam endhi ra babu papam ammayi entha badha paddadho encounter cheyali

  • @mavillapallisunilkumar9050
    @mavillapallisunilkumar90503 күн бұрын

    Public ga mondhu thagina kuda case veyali elanti rules vastay kani india bagupadhu

  • @DEADPOOL560
    @DEADPOOL56017 сағат бұрын

    🤔🤔🤔🤔🤔 Naku matram Disha case repeat avutunnatu anipistundi proper investigation jaragali Lie detecting n Narco Analysis jarigite gaani oka conclusion ki raalem 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @sunkari.harishmelli4109
    @sunkari.harishmelli41093 күн бұрын

    Sir papam ammai tannani champuru meeru kuda death sentence punishment ivandi

  • @user-cn8fi1yk1q
    @user-cn8fi1yk1q14 сағат бұрын

    Enka brathike hakku vallaki ledhu sir lepeyandi vallani,adhe meru valla family ki eachee gift,enka mudhu jaragakunda vuntudhi.

  • @KiranKumarDasari-ln7nq
    @KiranKumarDasari-ln7nqКүн бұрын

    Champeyandi sir please 😡

  • @DileepKumar-14336
    @DileepKumar-143362 күн бұрын

    Rip sister

  • @user-nb7ne6vw8b
    @user-nb7ne6vw8b3 күн бұрын

    మొదలు పెట్టి నారు అభిరుద్ది

  • @balakrishnaparitalajaisrir9109
    @balakrishnaparitalajaisrir9109Күн бұрын

    Encounter chyandi

  • @raghukurimilla7580
    @raghukurimilla75802 күн бұрын

    Aa. Mrugalanu. Encounter handi lekapothe elantuve inka reite avuthyee sir ..

  • @NeerudiVishnupatelPatel
    @NeerudiVishnupatelPatelКүн бұрын

    ముగ్గరి కి అంకౌంటర్

  • @RamapatruniRajendraprasad
    @RamapatruniRajendraprasad2 күн бұрын

    Koduku lu nu,public lo chamapali pls AP, Police

  • @madhuselhar7226
    @madhuselhar72262 күн бұрын

    Better put press meet after they are no mor…

  • @mavillapallisunilkumar9050
    @mavillapallisunilkumar90503 күн бұрын

    Katinamina rules and regulations pettanantvarku elativi jaruguthuntayi

  • @Pradeep-qn8pq
    @Pradeep-qn8pq6 күн бұрын

    Tell me home minister encounter

  • @user-jx1qm2tr2m
    @user-jx1qm2tr2m18 сағат бұрын

    అమ్మాయి ప్రాణాలు పోయాయి వాల్లు కూడా చావాలి

  • @jaipalreddy2188
    @jaipalreddy21882 күн бұрын

    Encounter cheyandi

  • @sankarnaik3161
    @sankarnaik31612 күн бұрын

    Democracy Sistem Sir.

  • @devararamana1373
    @devararamana1373Күн бұрын

    Vallanu,chappandi,plz

  • @mavillapallisunilkumar9050
    @mavillapallisunilkumar90503 күн бұрын

    Konni konni videsalu katinamina rules vuntayi kabatay akkada thappu cheydanki baya padtharu and discipline vuntudhi and ladies ki respect kuda vuntudhi

  • @bhaskarraop5303
    @bhaskarraop5303Күн бұрын

    ఆ ముగురుని కాల్చి వేయండి నునె పోసి అప్పుడు అర్దమయుతుంధీ ఆ అమ్మయు యెంత నరకం అనుభవించిందో

Келесі