పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న సోయి నిరుద్యోగుల మీద లేదు Revanth Reddy పై రెచ్చి పోయిన Dr.Mahipal Yadav

#pmrtv #revanthreddy #mahipalyadav #dscaspirants
పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న సోయి నిరుద్యోగుల మీద లేదు
రేవంత్ రెడ్డి పై రెచ్చి పోయినడా.మహిపాల్ యాదవ్
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 139

  • @nareshnoone1632
    @nareshnoone16322 күн бұрын

    చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 3:52

  • @truthofvoice5391
    @truthofvoice53912 күн бұрын

    మహిపాల్‌ యాదవ్‌ అన్న ❤❤❤❤❤❤

  • @nareshnoone1632
    @nareshnoone16322 күн бұрын

    నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి 4:23

  • @allvideos7520
    @allvideos75202 күн бұрын

    మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మా ఉద్యోగుల మా నిరుద్యోగుల నీతి నిజాయితీ లక్షలో జీతం తీసుకుంటు

  • @user-gc7wi9ze5j
    @user-gc7wi9ze5j2 күн бұрын

    మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఇలాంటి పరిస్థితి వస్తది అనుకోలే

  • @sathyakumarsathyakumar3495

    @sathyakumarsathyakumar3495

    2 күн бұрын

    పిచ్చోడా ఏమైనా రేవంత్ కు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడా మంచి చేయకపోతే రేవంత్ కు కూడా సపోర్ట్ చేయడు

  • @user-gc7wi9ze5j

    @user-gc7wi9ze5j

    2 күн бұрын

    @@sathyakumarsathyakumar3495 నువ్వు పిచోడివో లేకపోతే కనిపిస్తలేదో తెలుసుకో.... ఇప్పుడు కూడ బయట కి వచ్చి సమస్య పైన మాట్లాడకపోతే తంతారు అని వచ్చాడు

  • @user-po3ro2bu3x

    @user-po3ro2bu3x

    2 күн бұрын

    ​@@user-gc7wi9ze5j correct point

  • @sathyakumarsathyakumar3495

    @sathyakumarsathyakumar3495

    2 күн бұрын

    @@user-gc7wi9ze5j కేసీఆర్ కే వనుకలేదు ఎవడో పీకుతాడు అంటా

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb2 күн бұрын

    ఇప్పుడు కేసీఆర్ సార్ గురించి ఎందుకు గుంపు మేస్త్రి గురించి మాట్లాడండి అందరు

  • @RAVULAVENKATESWARLU-oy4fc

    @RAVULAVENKATESWARLU-oy4fc

    2 күн бұрын

    yes

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb2 күн бұрын

    కెసిఆర్ సార్ అయినా కరెంటు నిధులు నీళ్లు నిధులు అన్ని తెచ్చారు కెసిఆర్ సారు గుంపు మేస్త్రి ఉన్నదే దోచుకుంటున్నాడు కదా ఎప్పుడు కెసిఆర్ సార్ పైన పడి ఏడుస్తారు అందరూ ఎందుకు అర్థం కావట్లేదు జై కెసిఆర్ సారు జై తెలంగాణ

  • @g1kumar662

    @g1kumar662

    14 сағат бұрын

    Emo ra nayana .. telangan un employed evaru kapadutharu ardam kaatladu ... Mana bathukulu.. penka mednuchi poyi lo paddadi ra .,... cha .

  • @g1kumar662

    @g1kumar662

    14 сағат бұрын

    hi andi . iam big fan of u madam

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6szКүн бұрын

    మహిపాల్ ఎప్పుడు నికి గుర్తిచిన వ మహిపాల్ యాదవ్ సిగ్గుందా మహిపాల్ అప్పుడు రేవంత్ సార్ కోసం పనిచేసావు మహిపాల్ నువ్వు పెద్ద బ్రోకర్వి జై తెలంగాణ జై కెసిఆర్ ❤️

  • @Dadepoguraju-yk8gz
    @Dadepoguraju-yk8gz2 күн бұрын

    ❤❤❤❤ మార్పు ఆంటివి కదా అన్నగారు ❤❤❤

  • @rashijigarmahi4775

    @rashijigarmahi4775

    Күн бұрын

    Marpu,marpu,ani Rythula ..jeevitalu .nashanam chesindu rythu panta pandincha kunte .gournament job chesina .Matti thina valasinde...marpu bondalo marpu...

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf2 күн бұрын

    DSC లో SA పోస్టులు పెంచాలి మహిపాలన్న.................

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar53092 күн бұрын

    Dsc exam postpone cheyale anna.... Time iyyale....

  • @chitekeragavareddy2322
    @chitekeragavareddy23222 күн бұрын

    DSC postpone sir. Syllabus chalaundi. Postpone cheste natsam emileduga. పెట్టనిపో అయితే టీచర్స్ ను నెల లోపు నియమించాలి. అది చేతగదు.

  • @rambheemini8539
    @rambheemini85392 күн бұрын

    Mahipal anna మార్పు మార్పు అంటివి కదా ఇదే మరి మార్పు అంటే దగ్గర ఉండి కాంగ్రెస్ కి ఓటు వేయమంటివి

  • @koduriravikanth8937
    @koduriravikanth89372 күн бұрын

    Dsc postponed cheyali

  • @RavikumarBantu
    @RavikumarBantu2 күн бұрын

    మహిపాల్ అన్న మీకు ఇప్పుడు సోయి వచ్చిందా

  • @Sandeepgoud846
    @Sandeepgoud8462 күн бұрын

    Good Anna ji

  • @malleshchemistry.4246
    @malleshchemistry.42462 күн бұрын

    Mahipal anna❤..

  • @KavithaBandari-im9zf
    @KavithaBandari-im9zf2 күн бұрын

    Super job anna

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar34952 күн бұрын

    అనవసరంగా అందరూ కలిసి రేవంత్ ను పులి నీ చేసారు.😂😂😂

  • @chitekeragavareddy2322
    @chitekeragavareddy23222 күн бұрын

    Super anna

  • @venkateshgoud2161
    @venkateshgoud21612 күн бұрын

    👍

  • @karunakargyara9438
    @karunakargyara94382 күн бұрын

    DSC Postphone 🙏🙏

  • @koduriravikanth8937
    @koduriravikanth89372 күн бұрын

    Dsc postlu penchali

  • @venkataiahch
    @venkataiahch2 күн бұрын

    Super

  • @patteti7743
    @patteti77432 күн бұрын

    ఇన్నాళ్లకి కల్లు తెరిచిన మహిపాల్ గా ... మార్పు కావాలని సపోర్ట్ చేసావా గదరా,.....

  • @srisai7695
    @srisai76952 күн бұрын

    గెలిపించుకున్న అందుకు మీకు జరగాల్సిన శాస్తి జరుగుతుంది

  • @user-qr5cu6hw4c
    @user-qr5cu6hw4c2 күн бұрын

    Thank you sir

  • @gogikarbansilal905
    @gogikarbansilal9052 күн бұрын

    🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🙏🙏🙏

  • @allvideos7520
    @allvideos75202 күн бұрын

    మీకు ఉద్యోగులు ఇస్తే మీరు ఏమి చేస్తున్నారు మా ఉద్యోగులకు జీతం లంచాలు కావాలి 90% ఇలాగే ఉన్నారు ఇప్పుడు రేపు మీరు కుడా మారిపోతారు అలాగే పేద ప్రజల పట్ల అమర్యాద అహంకారం పొగరుతొ ఉంటారు కాని డబ్బులు ఉన్న పెద్ద వారికీ బానిసలా ఉంటారు 90% ఇలాగే ఉన్నారు ఇప్పుడు రేపు మీరు కుడా మారిపోతారు మీలో కుడా నీతి నిజాయితీ ఉందా

  • @priyankagyara7153
    @priyankagyara71532 күн бұрын

    Manchiga chepinavu anna.Revanthu Reddy chiiiiíiii waste

  • @venkatadrimannam4889
    @venkatadrimannam48892 күн бұрын

    Revanth Reddy CM Garu still you have a chance correct

  • @saikumarn5291
    @saikumarn529118 сағат бұрын

    Group 2 3 posts penchi reschedule cheyali 🚩... శునకము బుద్ధి మార్చుకోవాలి...

  • @casaikrishna
    @casaikrishna2 күн бұрын

    JAI KCR

  • @nagarajucheerla5134
    @nagarajucheerla51342 күн бұрын

    Exactly bro

  • @bhukyamohan2290
    @bhukyamohan22902 күн бұрын

    Nice anna

  • @dappumanju502
    @dappumanju5022 күн бұрын

    First remove 6 gurantees. Do justice to unemployment youth by postponing group2 exam for December. Also group3 n DSC by increasing posts.

  • @neelamprabhakar834
    @neelamprabhakar8342 күн бұрын

    Dsc post pone

  • @davidvijayarajuernam8120
    @davidvijayarajuernam81202 күн бұрын

    Over acting mahipal

  • @nareshnoone1632
    @nareshnoone16322 күн бұрын

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 3:34

  • @user-rv4tx8oy8w
    @user-rv4tx8oy8w2 күн бұрын

    Wow va wow va kanakapu simhasanam meedha shunakam cm

  • @rameshkothapally258
    @rameshkothapally2582 күн бұрын

    కత్తి పోయి కర్ర వచ్చే డాం డాం డాం..! గిట్లనే ఉంది.. రేవంత్ పాలన.. దరిద్రం ఏమంటే..తెలంగాణ లో ప్రస్తుతం 10 మంది ముఖ్యమంత్రులు..ఇది సిగ్గుచేటు.

  • @sangameshwars2809
    @sangameshwars28092 күн бұрын

    Right anna

  • @abdulsalaam3857
    @abdulsalaam3857Күн бұрын

    DSC 2మంత్స్ పోస్టుపోన్ కిజయే సీఎం సాహబ్

  • @koduriravikanth8937
    @koduriravikanth89372 күн бұрын

    Oflnelo andariki okate exam conduct cheyali

  • @chsampath5884
    @chsampath58842 күн бұрын

    jai mahipal anna please post pone dsc anna preparation ki time saripovadamu ledu anna

  • @gangamgalreddy2866
    @gangamgalreddy28662 күн бұрын

    👌🚩

  • @luckytrilochan5227
    @luckytrilochan52272 күн бұрын

    All Political leaders always playing games

  • @vinithakeetha
    @vinithakeetha2 күн бұрын

    👍👍👍👍👍

  • @ailreddy9374
    @ailreddy93742 күн бұрын

    ❤❤❤❤❤

  • @KLalitha-iu8pu
    @KLalitha-iu8puКүн бұрын

    Midiylu wst meru BST Anna neu ekka muduku vyllale👌👍

  • @whataretheodds6355
    @whataretheodds63552 күн бұрын

    Telangana is missing the vision and leadership of KCR...People needs to realize the fact of Congress government.

  • @user-qr5cu6hw4c
    @user-qr5cu6hw4c2 күн бұрын

    Avunu sir maku 25000 kakunna 20000 postlu vesina chalu maku a free vadhu maku , group vallaku postlu penchali sir

  • @ashokkumarshetty1453
    @ashokkumarshetty14532 күн бұрын

    Unemployees ni Reventh Reddy mosam chestundu.

  • @anjannasitaram7880
    @anjannasitaram78802 күн бұрын

    Group 2, 3 posts 2000,3000 lu penchali gurukulavallaki justice cheyali tetnormalisation chesinake DSC nirvahinchali time ivvali studies kosam

  • @koduriravikanth8937
    @koduriravikanth89372 күн бұрын

    Tet normalization cheyali

  • @allvideos7520
    @allvideos75202 күн бұрын

    10 సంవత్సరాల క్రితం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగులు ఇస్తాను అన్నాడు మొది మరి మొది నీ ఇక్కడి BJP MLA MP లను ఎందుకు అడుగుతా లేరు మీ నిరుద్యోగులు మీకు సపోర్ట్ చెసే వారు ఎందుకు భయం వేస్తుంది మీకు

  • @koduriravikanth8937
    @koduriravikanth89372 күн бұрын

    Online exam conduct cheyali

  • @jagansriramoju3880
    @jagansriramoju38802 күн бұрын

    50years nunchi congress paaalana yeami manchi jarindhi,

  • @aakarapulalitha3556
    @aakarapulalitha35562 күн бұрын

    .yenduku nirudyogula geevithalatho adukuntaru .ma demands Anni kachhitanga neraverchali

  • @sandhya3254
    @sandhya32542 күн бұрын

    Neeku entha talent sir inspired

  • @user-qr5cu6hw4c
    @user-qr5cu6hw4c2 күн бұрын

    DSC postlu penchali postpone cheyali sir please support me

  • @rajunagaraju992
    @rajunagaraju9922 күн бұрын

    Mahipal neeku,ippudu buddi vachindi Mahipal

  • @chandugadu2210
    @chandugadu22102 күн бұрын

    Ipudu ekkadina scooty lu istunnara gold istunnara only free bus icharu anthe..aa gold avi evaru expect cheyatledu vallu ivvaru kuda..money education kosam health kosam jobs kosam karchu pettamanandi

  • @naraharivenkatesh6568
    @naraharivenkatesh65682 күн бұрын

    ANNA.NAYAKULEU.ANTE

  • @justchillmachaa
    @justchillmachaa2 күн бұрын

    Vachindayya Scientist 😂😂 Monna kcr ni undaniyyale...ippudu revanth...Poni oka pani chey nuvve CM avvu...ayyi prathi okkadiki govt job iyyi

  • @rashijigarmahi4775
    @rashijigarmahi47752 күн бұрын

    First cheppaka pothivi ..free bus vaddu .. bangaram .vaddu .. ani election ku mundu cheppaka pothiri...ippudu yenduku chepthun ru

  • @balraj..958
    @balraj..9582 күн бұрын

    Bro miru congress ki support chesthunnara...Brs mida unna fire,,cong mida kanipinchatam ledu

  • @LaxmideviLaxmidevi-wb8lm
    @LaxmideviLaxmidevi-wb8lm2 күн бұрын

    Nv andhku anav nv bayapaduthunava cm ki kanabatatledha nik nirudyojula gosa

  • @shivaom793
    @shivaom7932 күн бұрын

    5 YEARS LO 6 LAKSHALA APPULA TELANGANA CHESADU KCR KHANGRESS 16 LAKSHALA KOTLA APPULA TELANGANA CHESTHADHI 😢😢😢

  • @chandugadu2210
    @chandugadu22102 күн бұрын

    Money lenapudu ipudu musi river muchata enduku mundara vesukunnaru..musi kosam enduku antha karchupedtunnaru

  • @RAVULAVENKATESWARLU-oy4fc
    @RAVULAVENKATESWARLU-oy4fc2 күн бұрын

    #ripreddycongress

  • @pandugoud2936
    @pandugoud29362 күн бұрын

    Inkaaa Kcr sir dhi cheektavaraaa

  • @Bharathiyudu3
    @Bharathiyudu32 күн бұрын

    😆

  • @shivaom793
    @shivaom7932 күн бұрын

    55 YEARS KHANGRESS GOVERNAMENT DEVELOP CHESTHE PUBLIC PROBLEMS ENDHUKU MALLI SIGGU LEKUNDA KHANGRESS NU GELPINCHARU TELANGANA JANAM 😢😢😢

  • @shivaom793
    @shivaom7932 күн бұрын

    Mee badha REVANTH KHANGRESS ku ENDHUKU anna 😢

  • @SV-fk2rd
    @SV-fk2rd2 күн бұрын

    అంగన్వాడీ లకి కూడా స్వఛ్ఛంగా అన్యాయం చేస్తున్నాడు ఈ లీడర్ అనబడే పులో పిల్లో గానీ.

  • @pradeepnethi4393
    @pradeepnethi43932 күн бұрын

    People are still fools in Believing you.

  • @rockingkids886
    @rockingkids8862 күн бұрын

    Epudu ardhamaindha. Mee valley Telangana nashanam. Chesaru mee KZread reporters vallu

  • @RanjithKumar-hs6mz
    @RanjithKumar-hs6mz2 күн бұрын

    Payment batch

  • @user-cj3wf5of7f
    @user-cj3wf5of7f2 күн бұрын

    Mahipal salega bjp ki ammudu poinav😂

  • @aaryaaadhvik8688
    @aaryaaadhvik86882 күн бұрын

    Mahipal anna old videos chuste now siggu ga undhi Brs nee pottu pottuna thitti congress nee techinam but political parties narinai but nirudhyogi ippatiki nirudhyogi gane unnadu ....

  • @srinivasreddyalluguvalli9989
    @srinivasreddyalluguvalli9989Күн бұрын

    Vary nuuvv broker

  • @lalithanevili2079
    @lalithanevili20792 күн бұрын

    Revanth ku paripalana dhakdhathaledhu adho chepthey nammadam antey edhey gorreylanu chesindu nirudhyogulanu

  • @vijaykallem609
    @vijaykallem6092 күн бұрын

    Yadav ga nivera manchigunna telanganani nashanam chesinavra

  • @chandugadu2210
    @chandugadu22102 күн бұрын

    Kcr mida jobs vishayam lone undi kopam nuvvu cheppinanatha kopam em ledu..brs mida edvatam aapu

  • @MdRubel-ct3by
    @MdRubel-ct3byКүн бұрын

    🤣🤣🤣🤣🤣👎👎👎

  • @govindreddypatel2527
    @govindreddypatel25272 күн бұрын

    AREMAIPAL DONGAMATALU.NAMMI.MOSAPOENAU RAITUBANDUÉPIYU

  • @yellaiahpanuganti1221
    @yellaiahpanuganti12212 күн бұрын

    MAIPALYADHAV.ANAJARNALISTUVU..TELANGANA.GURINCHI.MATLADU.LEDHANUKUDA..PILIBIFA

  • @kvreddy_adda
    @kvreddy_adda2 күн бұрын

    Niku mutalu andaleda

  • @bhuvangoud928
    @bhuvangoud9282 күн бұрын

    Anna neku inka cm KCR anukutunava anna inka KCR Taminel peduthunavu viewership peruguthadana

  • @akularamesh1738
    @akularamesh17382 күн бұрын

    Aapudu una tone epudu ledu epudu revanth nu thitu nuvu thitavu akada una vallaku andarike thyllusu nee gurinchi nee matallu namaru bro

  • @kumrabhujangrao5283
    @kumrabhujangrao5283Күн бұрын

    నువ్వు ఫస్ట్ డప్పు పట్టి చెప్పరా

  • @naveen_reddy5960
    @naveen_reddy5960Күн бұрын

    Inka kcr gurinchi kadu ra babu

  • @rumaisa2211
    @rumaisa22112 күн бұрын

    కెసిఆర్ గారు దాదాపుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు.... రేవంత్ రెడ్డి వచ్చి పది నెలలు కూడా కాలేదు అప్పుడే వ్యతిరేకత మొదలైంది.. మైపాల్ యాదవ్ నీకు ఇప్పుడు తెల్లారి నట్టు ఉంది... ఆరు నెలల నుంచి ఏడ పోయి పడుకున్నావు... ఇప్పుడు కూడా నీ ఛానల్ కెసిఆర్ పేరు లేకుండా వీడియోలు చేయడం కష్టం.. అదే కెసిఆర్ పవర్ అంటే

  • @ganapathid2958
    @ganapathid29582 күн бұрын

    ఆరే మహిపాల్ గా జై తెలంగాణ జై కేసీఆర్ అనురా

  • @sureshsuri7927
    @sureshsuri7927Күн бұрын

    Moskora

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb2 күн бұрын

    😭😭😭😭

  • @phajibabu3659
    @phajibabu36592 күн бұрын

    100 /

  • @padmajamupperishetty5434
    @padmajamupperishetty54342 күн бұрын

    Are havula ga prati vishayam lo kcr sir Peru enduku tisukastavu ra

  • @balaswamymallavarapu4235
    @balaswamymallavarapu42352 күн бұрын

    మణిపాల్ గా ముందు నీవు OU ని ఎప్పుడు వదిలి పెడతావ్.... చెప్పు.

Келесі