ఏపీకి మంచిరోజులు | Top Story Debate with Sambasiva Rao | Chandrababu | Pawan Kalyan |TV5 News

ఏపీకి మంచిరోజులు | Top Story Debate with Sambasiva Rao | Chandrababu | Pawan Kalyan |TV5 News
#chanrav #pawankalyan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 71

  • @phanikumarkonidena211
    @phanikumarkonidena211Ай бұрын

    You are true sir. NDA will get minimum 135 seats

  • @user-te1wo1dv6o
    @user-te1wo1dv6oАй бұрын

    మధుసూదన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉద్యోగాలు విషయంలో పిహెచ్డి చేశారు సార్ వైసీపీ ప్రభుత్వానికి ఉచ్చ పడిపోతుంది

  • @tumativenkatayamuna1571

    @tumativenkatayamuna1571

    Ай бұрын

    Jj

  • @sivanageswararaoSunkara

    @sivanageswararaoSunkara

    Ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@tumativenkatayamuna1571

  • @durganath1160
    @durganath1160Ай бұрын

    Good👍 analysis😊😊😊

  • @rajusameer5209
    @rajusameer5209Ай бұрын

    Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏

  • @arunajyothi790
    @arunajyothi790Ай бұрын

    మంచి విషయాలు వెలుగులోకి తెచ్చారు మధు సూధన్ గారు ముగ్గురు విషయాలను వెల్లడించారు ధన్యవాదాలు

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9gАй бұрын

    అన్న సాంబశివరావు గారికి మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారములు

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493Ай бұрын

    2019--2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దుష్పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దశాబ్దాల వెనక్కిపోయింది. వేలమంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. లక్షల కుటుంబాలు ఛిన్నాభిన్నం ఐనాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత అరాచకం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కారణం జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సంపాదించిన అవినీతి సంపాదనలో అత్యధికవాటా బీజేపీ మోడీకి కప్పం కట్టడమే! జగన్మోడీరెడ్డి కోసం తెలుగుజాతి నరకం అనుభవించింది. "సంఘం శరణం గచ్ఛామి"భారతీయ సంస్కృతి. కానీ ప్రస్తుతం "నాకు కుటుంబం లేదు" అని చెప్పుకొనే నరేంద్ర మోడీ,పేదవాడినని చెప్పుకొనే జగన్మోడీరెడ్డి ఎనభైశాతం పేదలు ఉన్న భారతదేశంలో రాజభోగాలు అనుభవిస్తూ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తూ నిరుద్యోగ యువతను,రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. మత పిచ్చి రెచ్చగొట్టడంతో పేదప్రజల ఆకలి తీరదు. ప్రభువుల దుర్మార్గం మితిమీరితే "నక్సలిజం"లాంటి సమస్యలు మళ్ళీ మొదలవుతుంది. ప్రజలు ఆత్మవిమర్శ చేసుకొని సుదీర్ఘకాలంలో వ్యక్తిగతలాభం కంటే సంఘశ్రేయస్సు ముఖ్యమని గ్రహించాలి. నరేంద్ర మోడీ తమపార్టీ ఫండు కట్టే జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులను, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించడానికి సామాన్య ప్రజలను బలి ఇవ్వకూడదు. సంపద సమానపంపిణీకి మోడీ కృషి చేయకపోతే చరిత్ర క్షమించదు.

  • @sreenivasg6427
    @sreenivasg6427Ай бұрын

    మూడు పార్టీలు కలవడానికి ముఖ్యుడు పవన్ కల్యాణ్ గారు అతనికి మా ధన్యవాదాలు

  • @g.r.v.channel645
    @g.r.v.channel645Ай бұрын

    సార్ ఇలాంటి చర్చలు ఎలక్షన్లు ఓటుకు 43:45 ముందు పెడితే బాగుండేది ఇప్పుడు ఈ చర్చి విన్నాక నేనుఎందుకు జగన్కు ఓటేశానా అనిపిస్తుంది ఈ చర్చేది ఎలక్షన్ ముందు పెట్టొచ్చు కదా సార్ నాకు కొంచెం జ్ఞానోదయం కలిగేది

  • @user-qb9dc5oq7g
    @user-qb9dc5oq7gАй бұрын

    మీ లాంటి వాళ్ళు ఉండ బట్టే lafoot lu ఎవరో bytaki తెలుస్తుంది... Great sir

  • @srij506
    @srij506Ай бұрын

    Sir, anti andhra development group head Modi Bjp ni gudfiga nammakanfi ladtb5 years whatever happened is with the support of Modi only

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350Ай бұрын

    Madhusudan reddy. Sir.🔥🔥🔥🔥🙏🙏🙏🙏👌👌👌

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zcАй бұрын

    Wonderful speech🎉🎉🎉🎉 thank you

  • @rajusameer5209
    @rajusameer5209Ай бұрын

    Jai lokesh babu ✌️

  • @hemalathayalavarthi9658
    @hemalathayalavarthi9658Ай бұрын

    Today NTR gari birthday

  • @srinivasaraothippineni6338
    @srinivasaraothippineni6338Ай бұрын

    Madhusudan Reddy garu hat s upp mee knowledge mee talking mee nijayati ki super sir

  • @ashff8131
    @ashff8131Ай бұрын

    Its credit gose.to.pavankalyangaru..sai

  • @rajusameer5209
    @rajusameer5209Ай бұрын

    😢Super

  • @abhiram9122
    @abhiram9122Ай бұрын

    అన్ని బయటికి లాగాలి

  • @RamanaKumar-gb2vk
    @RamanaKumar-gb2vkАй бұрын

    Gret analist sambasivarao

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532Ай бұрын

    Good Analysis

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaiduАй бұрын

    టీవీ5 సంవత్సరం వరకు నమస్కారం సార్ నేను టాక్సీ డ్రైవర్ సార్ తొలకరి జల్లు విజయానికి తొలి మెట్టు మనం ఏ మంచి కార్యక్రమం చేసిన చిరుజల్లు శుభసూచకం సార్ అలాగే కూటమి కూడా చంద్రబాబు మోడీజీ పవన్ కళ్యాణ్ అన్న ఏపీ విజయం సార్ ఒకప్పుడు మహానుభావులు ఘంటసాల గారి పాడేరు పాట ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా ఉందిలే మంచి కాలం ముందు ముందునా జైహింద్

  • @ramanamurthybhimarasetty6995
    @ramanamurthybhimarasetty6995Ай бұрын

    Super debit

  • @hemalathayalavarthi9658
    @hemalathayalavarthi9658Ай бұрын

    Sir good evening

  • @padmaborra7352
    @padmaborra7352Ай бұрын

    సూపర్ సూపర్

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81Ай бұрын

    Really good days are coming to AP. PAVAN KALYAN is the main key role of this. JAI PAWER STAR for ever

  • @sreeharidossporuri6164
    @sreeharidossporuri6164Ай бұрын

    Exllent analicis

  • @subanibhaisyead7947
    @subanibhaisyead7947Ай бұрын

    Jai Jai Jai ✨️ 🙏 ❤️ 💛 chndrbabu ✨️ 🙏 ❤️ 💛 💖 🎉🎉🎉🎉

  • @gangavarapubhaskararao8499
    @gangavarapubhaskararao8499Ай бұрын

    Good news sambhasivarao garu

  • @arunajyothi790
    @arunajyothi790Ай бұрын

    మధు సూధన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ఎం తమందివున్నారు

  • @rajusameer5209
    @rajusameer5209Ай бұрын

    163+ 24 Jai TDP ✌️

  • @AbuduluHamed
    @AbuduluHamedАй бұрын

    Mom❤

  • @prasaddurga5866
    @prasaddurga5866Ай бұрын

    Good Analysis Rao garu, don't leave that bastords k...

  • @challagundlaadilakshmi5066
    @challagundlaadilakshmi5066Ай бұрын

    Yeah it’s true

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141Ай бұрын

    డాం కొట్టుకుపోయిన విషయంలో ఇరిగేషన్ మినిస్టర్ ని ప్రొసీకుట్ చెయ్యాలి

  • @potnurunarasimhamurthy7684
    @potnurunarasimhamurthy7684Ай бұрын

    Very b

  • @hemalathayalavarthi9658
    @hemalathayalavarthi9658Ай бұрын

    Anna gari devlopment s cheptaru ani wait chesam sir

  • @PosalaDarbar
    @PosalaDarbarАй бұрын

    Sir madhugaru okavela C B N garu veeti anniti paina charyalu thisukokunte meeru rastra vyapthanga aemi docharu aentha avineethi jargindi veetipaina charyalu thisukomani meeru courtlo private case veyandi sir .

  • @challagundlaadilakshmi5066
    @challagundlaadilakshmi5066Ай бұрын

    Yes they have to give answer to the taxpayers and common people

  • @PrabhakarV-fq8ul
    @PrabhakarV-fq8ulАй бұрын

    లెక్కలు అడగటం వస్తే వైసీపీలో ఎవరు ముందు ఎవరు ఇవ్వగలరు అందరూ లోపలికి వెళ్తారో వెళ్లే పరిస్థితి వస్తుంది దాన్నిబట్టి మీరు మాట్లాడటం అవసరం లేదు కాబట్టి వాళ్లు పులిహార జైలుకి వెళ్తారు కవిత ఎలా వెళ్ళిందో వీళ్ళు కూడా చెప్పుకుంటున్నాం కష్టం వాళ్ళ కన్నా ఎక్కువ ఉంటుందని వాళ్ళు చెప్పుకుంటారు ఈ తప్పు చేయకండి అని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది

  • @arunajyothi790
    @arunajyothi790Ай бұрын

    అక్రమాస్తుల సంపాదన ఏలా చేయొచ్చో జగన్ దగ్గర ట్రై సింగ్ తీసుకుందామనే గెలిపించారు

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kqАй бұрын

    ఎప్పుడు 😜😭

  • @narayanamurthykambhampati2312
    @narayanamurthykambhampati2312Ай бұрын

    మధుసూదన రెడ్డి గారు 1857 సిపాయిల తిరుగుబాటు కాదు ప్రథమ స్వతంత్ర సంగ్రామం. సరిదిద్దుకొండి

  • @mallipavuluri9929

    @mallipavuluri9929

    Ай бұрын

    సిపాయిల తిరుగుబాటు అన్నా ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అన్నా ఒకటే

  • @arunajyothi790
    @arunajyothi790Ай бұрын

    సాంబశివరావు గారు మీ భయానికి కారణం????

  • @prabhakaracr7127
    @prabhakaracr7127Ай бұрын

    Brahma vishnu maheswara

  • @ammulurammukkamala7694
    @ammulurammukkamala7694Ай бұрын

    288

  • @MADAJAYAMA1-ld1xb
    @MADAJAYAMA1-ld1xbАй бұрын

    Verdu advcate rainless fellow. This type people need only money...

  • @borramohanraopatibandla8160
    @borramohanraopatibandla8160Ай бұрын

    Central government don't know about last five years about aposit leader's. B.j.p strength now down position North West East total India. They are playing South stet's. But theyr is not strong leader opposition parties. They is no honest politicians in this time total India.

  • @Ff.legends
    @Ff.legendsАй бұрын

    Jai madhusudanreddy

  • @hussainpeeramp434
    @hussainpeeramp434Ай бұрын

    🙏🙏🙏

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7jАй бұрын

    160 +5/-5 SEATS FOR TDP AND ALLIENCE

  • @mnrao3300
    @mnrao3300Ай бұрын

    AP people antha baga alochinche vallu ithe 2019 lo Jagan ku enduku gelipistharu ?

  • @suryamsuryam9012
    @suryamsuryam9012Ай бұрын

    Ap ki manchi rijulu eka vastuai ra sambigaa

  • @PosalaDarbar
    @PosalaDarbarАй бұрын

    Sare sir ee boomulu c b n 2014 lo adikaralo unnadu ivanni aenduku prabuthvam swadinam chesukoledu. Malli C B N vachina udasinanga untadu thappa aayana aemi cheyadu cheyadu cheyaledu .aayanna ee sariaina katinga undi veellu chesina aveeneethi chitta vippali prajalaku theliyali.

  • @ramanakv6059
    @ramanakv6059Ай бұрын

    Kaaranam yedayina 40 years experience vundi, good administrator ga perupondhi, Cyber tower sristikartha, 14 years CM ga vundi, 20 years opposition leader ga vundi, desha rajakeeyallo chakram thippi, combined AP lo gaani, bifurcated AP lo gaani abhivruddhe lakshyanga sraminchina CBN oka arbhakudu, criminal, dopidi darudu, hatya rajakeeyalanu encourage chese vaadu, prabhutva bhoomulanu svaha chesina vaadu, yenno criminal cases vundi jail ki velli vachchinavaadu Jagan. Alanti oka niyantha, fascist, durmargudi chethilo votami paalu kaavadam CBN thappa, lekapothe abaddalatho prajalanu mabhyapetti, maya chesi, confuse chesi adhikaramloki vachchina Jagan goppa vaada ante nijanga AP prajalu CBN kanna Jaganne yekkuva goppa vaadani nammaru. Mari AP prajalaku abhivruddhi karakudu meedha kanna vidvamsakarudi meedhane abhimanam yekkuvanipisthundhi. AP Prajala theerpu ne correct anukunte Jagane CBN kanna great ane kadha. Prapanchamlo AP prajalantha vedhavalu yevvaru lerani niroopinchukunnaru.

  • @kashucooking
    @kashucookingАй бұрын

    Jagan ku win kanu ane Mudu talesena MLA lu MP LU ELECTION LO NELABADRU ANE MUDU NUDE EMANDI MANAGE CHASUTU ABADDALU THO MANAGE SASE ANNE SARUDU KONE LO DEN JAPU....... 👌👌👌👌👌😁😁😁😁😁

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475Ай бұрын

    T v news. Edi. Oka. Batuka. Voters. 100/20. 100/80 vadu. 2014. And co. Budiledu

  • @nwesgk
    @nwesgkАй бұрын

    ఒక దరిద్రాన్ని వదిలించుకుంటే ఇంకో దరిద్రం పట్టుకుందట.. చంద్రబాబు టైం బాగాలేదు ఏమో.. జగన్ పోయి మోడీ వచ్చే డాం డాం డాం..

  • @srinivasaraothippineni6338
    @srinivasaraothippineni6338Ай бұрын

    Nijayati ga next government ms Reddy garu cheppina nijalu anni vyavastulu ni nijayati ga kapadali very fy cheyyinchali sir

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996Ай бұрын

    We enjoyed your crying 😂😂😂keep it 🎉

  • @nageswraraobiyyala7436
    @nageswraraobiyyala7436Ай бұрын

    ఏం ఎన్నిరోజులు అడ్డుకొన్నావా?

  • @rbapts
    @rbaptsАй бұрын

    Vadini Nammukuntay paday. Nenu yevadiki reply Ivvaledhu - naku yemi cheppoddu. 10+ 1 ki puttina sankara jathi kukkalu reply ivvochhu

  • @SanjeevareddyGangula
    @SanjeevareddyGangulaАй бұрын

    పెద్దలు. పూజ్యులు.. గౌరవనీయులు... శ్రీ... టివి 5.. డిబెట్ ను.. నడిపిస్తున్న శ్రీ.. సాంబశివ రావు గారికి.. నా ..మా ...హృదయ పూర్వక వందనాలు... మీరు మాట్లాడే ప్రతీ మాట అక్షర సత్యమే... నేను తెలంగాణ వాసిని.. అయినా ఆంధ్రాలో జరుగుచున్న..అరాచకాన్ని చూస్తుంటే.. చాలా.. చాలా..బాధేస్తున్నది.. నేనూ రోజు టివి5..లో డిబెట్ నీ ఫాలో అవుతాను .. మీరు మాట్లాడే ప్రతీ మాట జగన్ కు చెంపపెట్టు.. జగన్ కు..ఆ దేవుడే శిక్ష వేస్తాడు... కోలుకొనటువంటి. దెబ్బ తప్పక తగులుతుంది.. ఇలాంటి డిబెట్స్ ఇంకా చాలా. చాలా జరిగించాలని.. మీకు ఆ భగవంతుడు. నిండు నూరేళ్ళ ఆయుష్యునిచ్చి. దీవించ బడాలని కోరుకుంటూ.. మీ శ్రేయోభిలాషి.... సంజీవ రెడ్డి.... వరంగల్..,.

Келесі