ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుంటే ఆస్తులు కొనాలా? వద్దా? అవి పోతే ఏం చెయ్యాలి? || ABN LEGAL

Тәжірибелік нұсқаулар және стиль

ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుంటే ఆస్తులు కొనాలా? వద్దా? అవి పోతే ఏం చెయ్యాలి? || ABN LEGAL
#documents #landdocument #legalawareness #legaladvice
ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #KZread​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,

Пікірлер: 20

  • @AbuSaleha415
    @AbuSaleha4159 ай бұрын

    Nice information sir

  • @sangampushpa5295
    @sangampushpa52952 ай бұрын

    Thank you, Thank you so much .

  • @zoologyArunkumarSiddi
    @zoologyArunkumarSiddi8 ай бұрын

    Thanks sir

  • @SatishKumar-uy4sv
    @SatishKumar-uy4sv11 ай бұрын

    Clarity GA cheputara baguntudhi slow voice

  • @battinieswar5658
    @battinieswar565810 ай бұрын

    కాళీ స్థలం పన్ను రసీదు అయితే మా దగ్గర ఉంది .ఆ స్థలం మున్సిపల్ పరిధిలో ఉంది. నేను ఆన్లైన్లో చెక్ చేస్తాను సర్వే నెంబర్లు మా పేరు మీద లేదు.నా పేరు మీద రావాలంటే ముటేషన్ పెట్టగలమా సర్.🙏🙏

  • @satishgadi3666
    @satishgadi3666 Жыл бұрын

    తిరిగి xtra మనీ eastay చేస్తాము antay ఏమి చెయాలి

  • @behumble...7059
    @behumble...70597 ай бұрын

    Advocate Garu cheppina Metropolitan city lo Land issue is: Aadivaram... Pacha Gramalu... 5villages land issue... 1980's lo jargindie.. Ippitike aa land Court lo vundie.... Aa land ne AU staff ke Broker ammadu..... Retire ayyina tarwata andaru okkae deggara vundadhu and Bank loan kuda epinchadu.... Bank loan recovery ayyipoinde... Kondaru aa sites lo apudae Construction cheskuntaru... Kondaru retire ayyaja cheskundamu anukunaru.... Still E roju ke aa site prime area lo vundie.. 1sqyard 1Lakh above... Aa land Simhachalam Devasthanan dee... aniee court lo case vesaru....

  • @giribabu1963
    @giribabu1963Ай бұрын

    ఇప్పుడు banks కూడా mortgage register చేయిస్తున్నారు

  • @vasundharadevip4153
    @vasundharadevip4153 Жыл бұрын

    Person impartent doccument. Impartenta?

  • @Kungfuworld_
    @Kungfuworld_4 ай бұрын

    Sir link document pothe daani place lo nakalu vunte saripothunda?

  • @user-ii5oi8ke2p
    @user-ii5oi8ke2p7 ай бұрын

    Sir maa inti property documents levu, maa mother certified copy thechhioettaru, thanu naa peru Pina will deed rasaru adi naa peru Pina mutation cheyinchanu maa mother leru ipudu aa property original documents nenu emaina ponde avakasham unda... Adi sale cheyali ante emaina problem avuthunda pl cheppandi

  • @dnchary9383
    @dnchary93837 ай бұрын

    Legal hair declaration

  • @kishoreisr4551
    @kishoreisr45516 ай бұрын

    Mother duqumeant ki Xerox kakuda nakalu tesukovach

  • @satishgadi3666
    @satishgadi3666 Жыл бұрын

    🙏సార్ కొన్న ప్రాపటి రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏమి చెయాలి

  • @AdvocateUmashanker

    @AdvocateUmashanker

    Жыл бұрын

    Send legal notice 1st...

  • @fineworldchannel741
    @fineworldchannel7418 ай бұрын

    Police don't accept the case of missing of documents. Advocate should know this

  • @NATURALSTARASHOK-cp9qs
    @NATURALSTARASHOK-cp9qs10 ай бұрын

    సార్ నాపేరు. సుశీల మ అమ్మ వేరేవాళదగ్గర స్థలం కొన్నది అది మ అమ్మ సొంతదబ్బులతో కొన్నది వెవాళ్ళు మ అన్నకు మందు తాపీ మ అన్న కొట్టి మామ్మతో బలవంతగా అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేపించు కున్నాడు ఆ కాగితాలు వేరేవారికి ఇచ్చాడు మ అమ్మ వాళ్ళదగ్గరకు మావదినను పంపి మ ఆయనకు డబ్బులు ఎవవద్దు అని మ అత్త చెపింది అని మ వదిన చేపినగాని వినకుండా ఆ కాగితాలుతీసుకున్నారు మ అమ్మ ఆ స్థలం ఎలా పొంద వచ్చు దయచేసి చెప్పండి సార్

  • @NATURALSTARASHOK-cp9qs

    @NATURALSTARASHOK-cp9qs

    10 ай бұрын

    దయచేసి సమాధానం చెప్పండి sar🙏

  • @Ragnarok_7917

    @Ragnarok_7917

    10 ай бұрын

    ​@@NATURALSTARASHOK-cp9qsproof enti balavanthanga raayinchukunnaru ani ..... em cheyyalevu

  • @kothachandramouli4530
    @kothachandramouli4530 Жыл бұрын

    మా అమ్మగారు ఒక భూమి కొని రెగస్ట్రేషన్ 1970 లో చేయించుకొన్నది. మోటేషన్ చేయించుకోలేదు. మా అమ్మకు అమ్మినవాళ్ళు చనిపోయారు. మా అమ్మకూడా 33 yrs back చనిపోయారు. ఈ భూమి ఇప్పటికి మేమే కాస్తూ చేస్తున్నాను. కానీ ఇది ధరణిలో లేదు. Amma registration ఆధారంగా ఇప్పుడు నా పేరున విరాసత్ కావాలి ఎలా? ప్రాసెస్ చెప్పండి /తెలియజేయండి.ఇప్పటి వరకు ఈ సమస్యకు evaru👌సమాధానం చెప్పటంలేదు. సమాధానమే లేని సమస్యనా ఇది. రెవిన్యూ వాళ్లకు కూడా తెలియనిదా ఈ సస్య. మరి చెప్పరెంటి సమాధానం.

Келесі