No video

Ongole Famous Satyam Gari Dosa | 33 Years Famous Dosa | NO.1 Famous Dosa In Ongole | Food Book

స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
సత్యం గారి చేతిలో ఏ మహాత్యం దాగివుందో గానీ.వారు తయారు చేసి అందించు దోశ. అసలు నూనెలో కాల్చారా అన్న సందేహం కలగకమానదు.దుర్భిణి తో వెతికినా ఏ మాత్రం దోశలో నూనె చుక్క కానరాదు. దోశను అలా నోటికి అందించగానే కరిగిపోతుంది.అత్యంత మృదువుగా ఉంటుంది.రెండు దోశలు తింటే చాలు కడుపు నిండుతుంది.త్వరగా జీర్ణం అవుతుంది. బొజ్జ ప్రశాంతంగా ఉంటుంది.
నాణ్యత, శుచి,రుచి అంశాలను బేరీజు వేసుకుని చెప్తే సత్యం గారి దోశ తోపాటు వారి అల్పాహారాలన్నీ ఉన్నంత గా ఉంటాయి.కనుకనే 33 ఏళ్ల ఘన చరిత్ర ను సొంతం చేసుకుంది సత్యం గారి అల్పాహార శాల.
ఇప్పుడు సత్యం గారు తమ గూర్చి వివరిస్తారు. తదుపరి నేను వారి అల్పాహారాలను రుచి చూస్తాను.
సత్యం గారి దోశ, లాయర్ పేట, ఒంగోలు.
గూగుల్ లొకేషన్:-maps.app.goo.g...
సత్యం గారి ఫోన్ నెంబర్ :- +919849470898

Пікірлер: 751

  • @srinusingidi438
    @srinusingidi4383 жыл бұрын

    సోదరా...సత్యం గారి అల్పాహారంమాట దేవుడెరుగు...కానీ నీ స్వచ్చమైన తెలుగుతో మాకు కడుపునిండా భోజనం పెట్టినంత హాయిగా అనిపించింది...మన భాషను బ్రతికించుకుందాం....

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు శ్రీను గారు

  • @srinivasdidigam1160

    @srinivasdidigam1160

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narresh144narresh9

    @narresh144narresh9

    Жыл бұрын

    Gokutudu dosala jidu asuthada Clinging health food

  • @gopitadepalli4860
    @gopitadepalli48603 жыл бұрын

    మీ తెలుగు భాషకి నా అభినందనలు !!! చాలా రోజుల తర్వాత చక్కటి తెలుగు విన్నాను.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు గోపి గారు

  • @Kalpana-is3bg

    @Kalpana-is3bg

    3 жыл бұрын

    Sir dosa ela cheyali chepandi

  • @Kalpana-is3bg

    @Kalpana-is3bg

    3 жыл бұрын

    Emi vadutharu e dosalo

  • @Sireesharamesh

    @Sireesharamesh

    Жыл бұрын

    dosa how much

  • @villageweather7124
    @villageweather71243 жыл бұрын

    పెద్ద పెద్ద హోటల్స్ లో కంటే ఇలాంటి ఆహారశాలలలో ఆహారం చాలా రుచిగా శుచిగా ఉంటుంది దోశ చూస్తేనే పరిశుభ్రత తెలుస్తుంది. పరిచయం చేసిన అన్న గారికి అభినందనలు

  • @ramakotaiahk7075
    @ramakotaiahk70753 жыл бұрын

    మీ స్వఛ్ఛమైన తెలుగుకు నమస్సుమాంజలి 👏👏👏🙏🙏🙏

  • @d.khajahussaindudekula7375

    @d.khajahussaindudekula7375

    3 жыл бұрын

    Chitka enti bro

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు రామకోటయ్య గారు

  • @Kumar-je7le

    @Kumar-je7le

    3 жыл бұрын

    దోస అనేది తెలుగు పదం కాదండీ

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    సాధారణంగా మన లోగిళ్ళ లో అట్టు గా పిలుస్తాం.విధితమే.. సత్యం గారి దోశ గా సుపరిచితం, ప్రసిద్ధి కనుక దోసె గానే ఉచ్ఛరించాను కుమార్ గారు 👍

  • @janetmascarenhas3891

    @janetmascarenhas3891

    3 ай бұрын

    ​@@LOKFOODBOOK😊 7:48

  • @divyabujji
    @divyabujji3 жыл бұрын

    తెలుగు భాషా ప్రవీనులు.., మీకు నా నమస్సుమాంజలి.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు హర్ష వర్ధన్ గారు

  • @yoseburavinuthala4140
    @yoseburavinuthala41403 жыл бұрын

    అన్న మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష అమృతం 🙏🏻🙏🏻👍

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు ఏసేబు గారు

  • @sekharsarmabandikatla4620
    @sekharsarmabandikatla46203 жыл бұрын

    మీ మాట్లాడే విధానం మరియు తెలుగు భాష అద్భుతం

  • @ramram9017
    @ramram90173 жыл бұрын

    అన్నా మంచి వీడియో చిత్రీకరణ చేశారు.లోక్ నాధ్ ఆన్న.ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలు లో వుంటున్నాను నేను నాకు తెలియని ప్రదేశాన్ని.సత్యం గారి దొసల్ని మీరు చూపించి మమల్ని ఆశ్చర్య పరిచారు.మీకు ధన్యవాదాలు ఆన్న

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు అన్న

  • @meghabachu

    @meghabachu

    3 жыл бұрын

    Ram garu miru chala chalaga acha telugu lo comment nachindi anna garu

  • @girijam2140

    @girijam2140

    3 жыл бұрын

    ఎంత మినప్పప్పు ఎంత బియ్యం వేశారు

  • @krishnan5369

    @krishnan5369

    3 жыл бұрын

    Yellaa tayaaruchesinaru mixing telapandi

  • @stprakashc
    @stprakashc3 жыл бұрын

    మీ వీడియో లాక్‌డౌన్‌ సమయంలో చూశాను.... బెంగళూరు నుండి ఈరోజు ఒంగోలు వచ్చి సత్యం గారి టిఫిన్ సెంటర్ కి వెళ్లి టిఫిన్ చేశాను... మనసు తృప్తిగా ఉంది... మూడు సాదా దోశ లు ఒక ఇడ్లీ రెండు కారం దోశలు తిన్నాను.... ఎగుటు గా లేదు... చాలా బాగుంది 🙏 ... మీరు మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయవలసిందిగా మనవి 🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీ తేజ గారు

  • @sandeepkumarj

    @sandeepkumarj

    2 жыл бұрын

    Adress ekada?

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm3 жыл бұрын

    తెలుగును నేను 1 నుండి 5 తరగతి వరకు పెద్ద బాల శిక్ష పుస్తకం ద్వారా చదివాను నేర్చుకున్న తెలుగును గౌరవించినందుకు 🙏(సలీమ్ ts)

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar11983 жыл бұрын

    మీ భాష మీరు పలికే విధానం మీ పద్దతి కి అభినందనలు సోదరా

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు శ్రీను కుమార్ గారు

  • @ratnarocks3753
    @ratnarocks37532 жыл бұрын

    Taste బాగుంటది కానీ ఇతను కార్ లో వచ్చే వాళ్ళని ఒకలాగ బయట వాళ్ళని ఒకలాగ చూస్తాడు మళ్ళీ ఇద్దరు ఇచేది money ne

  • @kalyanitraderscumbum
    @kalyanitraderscumbum3 жыл бұрын

    మీయొక్క తెలుగు భాషా ప్రావీణ్యంకు నమస్కారాలు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు శివ గారు

  • @prasadkodurupati8826
    @prasadkodurupati88263 жыл бұрын

    వ్యాపారం నిర్వహించే వారు కొంత మంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే తపనతో నాణ్యతను ‌పట్టించుకోరు. కాని ఇక్కడ నాణ్యతే ధ్యేయంగా కస్టమర్లకు తక్కువ ‌ధరలకు‌ అందించే యాజమాన్యానికి ధన్యవాదాలు.

  • @anilkumarpydikondala3266
    @anilkumarpydikondala32663 жыл бұрын

    సోదరా నువ్వు మాట్లాడే భాష తీరు నాకు నచ్చింది

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు అనిల్ కుమార్ గారు

  • @ravuriravuri2040
    @ravuriravuri20403 жыл бұрын

    మా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు... నా చిన్నపుడు దోసలకి ఎంత రుచి ఉందొ ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు.....

  • @sivakrishnagowd7051

    @sivakrishnagowd7051

    2 жыл бұрын

    Brother , hotel adress cheppandi

  • @madhusudhanreddy4863
    @madhusudhanreddy48633 жыл бұрын

    మీరు స్పష్టమైన తెలుగు భాష ఉఛ్చరిస్తు వివరిస్తున్న విధానం చాలా బాగుంది, మీరు నేటి విద్యా వంతులు ఐనప్పటికీ తెలుగు భాష ను మరిచి పోకుండా కాపాడే వారి లో మీరు ముందు వరుసలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గం లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న 💐

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు మధుసూదన్ రెడ్డి గారు

  • @vjay1983jay
    @vjay1983jay3 жыл бұрын

    అన్నగారు మీ యొక్క తెలుగుకు వందనాలు, చక్కగా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఒక్క ఆంగ్ల పదం వాడకుండా 🙏🙏🙏🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు

  • @joshijajam9016
    @joshijajam90163 жыл бұрын

    Am from ongole, present America lo unna,ekkada iena ongole dosa ante chala famous ga cheppevallu, ade inspiration tho nenu America lo no baking soda, natural fermented full quality ga idly and dosa batter homemade ga supply chestunna, really people love it my quality and quantity and taste

  • @sristygeetha2786

    @sristygeetha2786

    3 жыл бұрын

    All the best

  • @pavankishore7740
    @pavankishore77403 жыл бұрын

    లోకనాధ్ గారు!స్వచ్ఛమైన తెలుగు వ్యాఖ్యనం... మధురమైన కంఠం తోటి అలరించారు.

  • @ashab5675
    @ashab56753 жыл бұрын

    Anchor ur language is so nice and clear.Listening pure telugu words after a long time.👍 keep it up..

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు ఆష గారు

  • @balavanthuveera542

    @balavanthuveera542

    3 жыл бұрын

    Nice

  • @Ponakalaranjit456

    @Ponakalaranjit456

    2 жыл бұрын

    @@LOKFOODBOOK నీ స్పీకింగ్ స్కిల్సు బాగున్నాయి.

  • @mohanrathna8465
    @mohanrathna84653 жыл бұрын

    Regularly I’m watching so many food channel’s but your channel I will like because of your Telugu language, keep continue your videos.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు మోహన్ రత్న గారు

  • @pugazhendhis6871

    @pugazhendhis6871

    3 жыл бұрын

    Yes

  • @ranisuryavlogs997
    @ranisuryavlogs9973 жыл бұрын

    మీ తెలుగు వాక్చాతుర్యాని కి నా పాదాభివందనం 🙏🙏🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    అంత పెద్ద మాట వద్దు అండి...

  • @subhashsubbusubbu8806
    @subhashsubbusubbu88063 жыл бұрын

    అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతున్నారు. మీ చిత్రాలు అన్నీ చాతుర్యం పొందాలని ఆకాంక్ష.. 🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @subbaraokavuru5830
    @subbaraokavuru58303 жыл бұрын

    మీరు మాట్లాడుతున్న తెలుగు వింటే ప్రాణం లేచి వచ్చింది. అక్కడ దోస ఎంత రుచిగా, సుచిగా ఉందొ అంతటి తియ్యగా మీరు మాట్లాడుతున్న తేట తెలుగు, మిమ్మల్ని మా అభిమానులుగా కట్టి పడేసింది. మీ బాషాభిమానామినికి మరోసారి అభినందనలు!!!

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు.. సుబ్బారావు గారు

  • @shekharkattekola696
    @shekharkattekola6963 жыл бұрын

    మీ స్వచ్చమైన తెలుగు ఉచ్చారణకి కృతజ్ఞతలు అన్న గారు

  • @vaisalinarayanam2451
    @vaisalinarayanam24513 жыл бұрын

    అల్పాహారం రుచి ఏమో కానీ..మీ స్వచ్ఛమైన తెలుగు భాష అద్బుతహ

  • @Mohan-lr7ek
    @Mohan-lr7ek2 жыл бұрын

    లోకనాథ్ గారు మీ తెలుగు నమస్కారం స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది

  • @swarnakumari2920
    @swarnakumari29203 жыл бұрын

    ఇంత చక్కటి తెలుగు విని చాలా కాలం అయ్యింది,,,,!!!🙏🙏🙏🙏 నీకు నా ఆశీర్వాదాలు బాబూ,,,¡!! సంత్యం గారి దోశలు గురిచించి చెపుతుంటే నోరూరుతుంది,,,,!!!

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మ

  • @guntureseva5440

    @guntureseva5440

    Жыл бұрын

    🙏🙏🙏

  • @praveenkumar90101
    @praveenkumar901013 жыл бұрын

    మీరు చెప్పే విధానం బాగుంది.. మాట్లాడే విధానం బాగుంది... ముందుగా మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 ... నాకు పాతతరం నాటి దూరదర్శన్ టీవీ చూస్తున్న అనుభవం కలిగింది... ఇంటి వాతావరణంలో కుటుంబంతో కలిసి తింటున్నట్టి ప్రదేశం బాగుంది...

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు ప్రవీణ్ కుమార్ గారు

  • @ksr5014
    @ksr50143 жыл бұрын

    ఎవ్వరు సోదరా మీరు? తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు .. రాజకీయ నాయకులతో పాటు మన Anchors కూడా తెలుగు భాషను అప్రదిష్టపాలు చేశారు, మీరు ఆ దోశ గొప్పదనం గురించి మాత్రమే చెప్పలేదు మాకు తెలియని తెలుగును పరిచయం చేశారు 🙏🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీనివాస రెడ్డి గారు

  • @sreeramuluduggisetty5862

    @sreeramuluduggisetty5862

    3 жыл бұрын

    Qq

  • @sivakrishna7468

    @sivakrishna7468

    3 жыл бұрын

    Telugu lecturer emo

  • @sravaniboda1035
    @sravaniboda10353 жыл бұрын

    Chla rojula tarvata Complete telugu vintunanu thanq 🙏

  • @maheshbabuchilamattur7071
    @maheshbabuchilamattur7071 Жыл бұрын

    మీరు మాట్లాడే విధానం అత్యద్భుతంగా ఉంది..

  • @balucreativeclub2909
    @balucreativeclub29093 жыл бұрын

    అన్నయ్య!దోసెలు ఏమోగానీ నీవు మాట్లాడే తెలుగు మాటలు నాకు చాలా రుచిగా అనిపించాయి.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు తమ్ముడు

  • @balajid1157
    @balajid11573 жыл бұрын

    The manner in which you have explained from the bottom of your heart and your flawless language is phenomenal. I particularly liked the way in which you didn't mix English or any other language . All the best for your journey. By the way i am from Chennai and hence I am unable to comment in telugu itself.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు బాలాజీ గారు

  • @prasdpsrk5642

    @prasdpsrk5642

    Жыл бұрын

    ఇక్కడే ఇక్కడే అంటారు గాని ఎక్కడో అడ్రస్ చెప్పరే

  • @manigirimallesh14
    @manigirimallesh143 жыл бұрын

    మంచి మంచి విడియోలు చిత్రీకతీస్తున్నారు.... లోకనత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు హైదబాద్ నుండి.....

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు మల్లేష్ గారు

  • @bandipellisrinivasgoud1814
    @bandipellisrinivasgoud18143 жыл бұрын

    మిరు ఉచ్చరిస్తున్న తెలుగు పదాలకు ధన్యవాదాలు అన్న గారు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు అన్న

  • @brightskylegal1107
    @brightskylegal11073 жыл бұрын

    చాలా కాలం అయింది ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు పదాలు విని. మీకు నమస్కారం.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @ranivel7132
    @ranivel71323 жыл бұрын

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ 🙏సూపర్ మీరు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @mohammedmuhammad2347
    @mohammedmuhammad23472 жыл бұрын

    Respect for regional language makes me feel very happy :)

  • @BotanyRamaiah
    @BotanyRamaiah3 жыл бұрын

    ఇక్కడ టిఫిన్ చాలా భాగుంటుంది😋😋 నేను Uma Maheswara College లో Lecturer గా వర్క్ చేచేటప్పుడు ఇక్కడే ప్రతిరోజూ టిఫిన్ చేసేవాడిని. కారం దోశ సూపర్ గా ఉంటుంది

  • @adhiluckyyoutubechannel1779

    @adhiluckyyoutubechannel1779

    2 жыл бұрын

    Address pls

  • @venkatraobapatla7486

    @venkatraobapatla7486

    Жыл бұрын

    Ongole loo yekkada sir... Place chepandi... Pls

  • @rajnisiddu
    @rajnisiddu3 жыл бұрын

    Wonderful narration in pure Telugu, great work

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు సిద్దార్థ కుమార్ గారు

  • @tg_ultron
    @tg_ultron3 жыл бұрын

    మీరు ఒక ముక్క కూడ ఆంగ్లం లో మాట్లాడలేదు సోదరా. House full తప్ప.. శభాష్ సోదరా ❤️

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు వంశీకృష్ణ గారు

  • @shaiksyedbasha3508

    @shaiksyedbasha3508

    3 жыл бұрын

    Kjhjju778

  • @lakshmikarap6966
    @lakshmikarap69663 жыл бұрын

    యాంకర్ గారు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు ధన్యవాదాలు

  • @sunusunu4683
    @sunusunu46833 жыл бұрын

    సూపర్ బ్రదర్ చాలా చక్కగా మాట్లాడారు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @bhargavimadineni7479
    @bhargavimadineni7479 Жыл бұрын

    Achhamina swchhamina Telugu vini chala rojulu ayindi , meeru Telugu matladutunte chala bagundi inka vinalani anipistundi.

  • @Mohan-lr7ek
    @Mohan-lr7ek2 жыл бұрын

    లోకనాథ్ గారు మీ ప్రోగ్రాం చూస్తున్న కానీ నాకు కూడా మంచి ఆహారం పెట్టాలి అని త్వరలోనే ఒక అల్పాహారం శాల పెట్ట తలచాను

  • @vinod9498
    @vinod94983 жыл бұрын

    Mee bhasha vintunte chevulaku inka manasuki antho anandamga untundhi mee Kadu mana bhashaku 1000 🙏🙏🙏🙏

  • @nidadavolubhaskar2834
    @nidadavolubhaskar28343 жыл бұрын

    Chalaa manchii Telugu matadaru ..dosa .vaddu aattu 😊

  • @alurisridevi7912
    @alurisridevi79123 жыл бұрын

    మీ తెలుగు వింటుంటే భలే హాయి గా వుంది ఇలాగే ఎప్పుడూ మాట్లాడండి...👌👌👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు శ్రీదేవి గారు

  • @godsgiftpurnima11
    @godsgiftpurnima113 жыл бұрын

    Mi videos ఆకలి పెంచుతున్నయి sir.....🤤🤤

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    Hahaha👍

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 Жыл бұрын

    Meru cheptunte.. Jihva nadulu... Vaivdyabaritha mina ruchulu anni telustunai 🤤🤤🤤🤤

  • @subbareddysuram317
    @subbareddysuram317 Жыл бұрын

    Chala yellu aiendi inta swachamaina Telugu vini....Danyavadalu Sodara...

  • @saiuppu8271
    @saiuppu82713 жыл бұрын

    వాళ్ళకి బలుపు ఎక్కువ.. కొత్త వాళ్ళు వెళితే careless గా చూస్తారు. వాళ్ల కి తెలిసిన వాళ్ళకే ఇస్తారు

  • @rajeshm9022

    @rajeshm9022

    Жыл бұрын

    Adress cheppu anna

  • @alaanuradha55555
    @alaanuradha555553 жыл бұрын

    చాలా చక్కటి తెలుగు భాష మాట్లాడుతున్నారు

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @DeshPremi-zn2qm

    @DeshPremi-zn2qm

    3 жыл бұрын

    తెలుగును నేను 1 నుండి 5 తరగతి వరకు పెద్ద బాల శిక్ష పుస్తకం ద్వారా చదివాను నేర్చుకున్న తెలుగును గౌరవించినందుకు 🙏(సలీమ్ ts)

  • @bhagyavathikalapatapu5278
    @bhagyavathikalapatapu52783 жыл бұрын

    Meru thelugu bhaga matladuthunnaru

  • @rajasekharthota7245
    @rajasekharthota72453 жыл бұрын

    Anchor language awesome,super...all the very best brother....

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @tsivapras
    @tsivapras Жыл бұрын

    Green shirt lo unna Sir Telugu adbhutam.....acchamaina Telugu....loved it❤️

  • @ONBUDGETTELUGU
    @ONBUDGETTELUGU3 жыл бұрын

    this is the most sophisticated food channel

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @govindraow1448
    @govindraow1448 Жыл бұрын

    I studied my 10 th class in PVRMH highschool & Intermediate in CSR Sharma college... very very long back..40 year's Back..We left ONGOLE..I think nearly 40 year's back..But.. for Your """ DOSA"" item.. I'm thinking about to Visit ONCE again..to taste "" Satyam "" gaari Dosas....

  • @yerappareddy9475
    @yerappareddy94753 жыл бұрын

    మీ స్వక్షమైన తెలుగుభాష ఆమోగం

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @kavithaappam7046
    @kavithaappam70463 жыл бұрын

    Ee madya kalamlo inta chakkaga matladevare leru...mee lanti vallu unnanduke telugu bhasha batukutondi...🙏🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు కవిత గారు

  • @laxmidasari6172
    @laxmidasari61723 жыл бұрын

    Tammudu nee telugu vinnaka manasanta hayiga anpinchindi, aa spashtata, uchaarana, neeku shubhabhinandanalu.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు లక్ష్మీ గారు

  • @muralikrishnajakkampudi6499
    @muralikrishnajakkampudi64993 жыл бұрын

    మీ తెలుగు విని ప్రతి ఒక్కరు తెలుగు భాష పలికే విధానాన్ని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను

  • @kunchalavenu1573
    @kunchalavenu1573 Жыл бұрын

    Very good telugu baga matladathunnaru brother.

  • @vedhachivukula5934
    @vedhachivukula59343 жыл бұрын

    మీరు తెలుగులో మాట్లాడుతున్న తీరు అద్భుతం...

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @srinathsatya
    @srinathsatya3 жыл бұрын

    Anchor gaari telugu chaala swachcham gaa undi. I felt very happy listening to him.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు శ్రీనాథ్ గారు

  • @sumalathapothini3043
    @sumalathapothini30433 жыл бұрын

    Thammudu dosa kosam intha time aaa , super

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @surixtracash9541
    @surixtracash95413 жыл бұрын

    I subscribed your channel for your pure telugu avoiding Tinglish

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @sgs0369
    @sgs03693 жыл бұрын

    Mee basha bagundi anglam lekunda, telugunu prosthaistunanduku Meeku danyavadalu.

  • @User-my2fg
    @User-my2fg3 жыл бұрын

    Super ga vunnadhi mee tiffins

  • @sirishan4473
    @sirishan44735 ай бұрын

    Pure telugu chala bagundi

  • @suryanarayana3184
    @suryanarayana31843 жыл бұрын

    Naku nachhina vishayam dosa chala mruduvugavundi,duudilagavundi,nenu Hyderabad munchi msg chestunna,inko vishayam anchor chala baga telugu lo matladatam chalabaganachindi, DESABASHALA YANDU TELUGU LESSA 👍👍👍👍🙏

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు సూర్య నారాయణ గారు

  • @seshugrandhi8239
    @seshugrandhi82393 жыл бұрын

    మాటే మంత్రము.... తెలుగు భాషలోని మాధుర్యం..... తియ్యని...కమ్మని....స్వచ్చమైన... మాధ్యమంలో మీ స్వర ఝరీ లో తడిసి ముద్దవు తున్నాము....

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు శేషు గారు

  • @Ruchi_Chudu_Guru
    @Ruchi_Chudu_Guru3 жыл бұрын

    Cheptunnanu kadha sir !! Kevalam mee bhasha ke e video chudatam !! Meeru cheptuntene memu yedo tinna feeling vastundi sir !! Meeru oka adbutam sir !! Mukyanga mee language & main voice ki 🙏🏻 Love U Soooo much sir ❤😊

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు సుమంత్ పట్నాయక్ గారు

  • @krajeevalochanadevi127
    @krajeevalochanadevi1273 жыл бұрын

    మీ anchoring,మీ తెలుగు మధురం గా ఉంది.దోస కన్నా మీ బా‌ష చాలా బాగుంది.

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు రాజీవలోచన దేవి గారు

  • @sravanv2226
    @sravanv22263 жыл бұрын

    Marosari super

  • @chandrasekharmeda2912
    @chandrasekharmeda29123 жыл бұрын

    Dosa is very taste Sir same time we are very happy listening Telugu pure language. Dosa and Telugu both tasty. Thank you very much Sir. MHC CH MH INDIA.

  • @ramakrishna9885

    @ramakrishna9885

    Жыл бұрын

    In Ongole where it is..Address plz

  • @pattabiram9347
    @pattabiram93472 жыл бұрын

    మీ తెలుగు అద్భుతః 🙏🏻🙏🏻

  • @ambikabugga2883
    @ambikabugga28833 жыл бұрын

    Area Akkada Brothers....🤔🤔🤔 Swachamaina Alpaharam....😘❤️ Swachamaina Telugu Bhasha...😘🥰

  • @amarasrinu1558
    @amarasrinu15583 жыл бұрын

    ఒంగోలు లో మీ హోటల్ ఎక్కడో తెలుపగలరు

  • @venkat1995

    @venkat1995

    2 жыл бұрын

    Beside sai baba temple or near uma maheswara college.

  • @saisaibaba2513
    @saisaibaba2513 Жыл бұрын

    మేము తినలేము కానీ మీ మాటలతో వినిపిస్తుంది తినిపిస్తున్నారు

  • @gururajbm5178
    @gururajbm51782 жыл бұрын

    Loknadh anna mimmalni chudam valla ma own brother la feel avuthuntam. Mi laage ma annayya kuda chaala cool ga untaru. Nenu miku oka big fan ayyanu mi videos chusi

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    2 жыл бұрын

    హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు.. శుభోదయం

  • @yaswanthkumar1197
    @yaswanthkumar11973 жыл бұрын

    One of best tiffens in ongole

  • @ramakrishna9885

    @ramakrishna9885

    Жыл бұрын

    In ongole where it is..exact area plz

  • @Smileysdpt
    @Smileysdpt Жыл бұрын

    Tiffin Tase emo gani Mee achamaina Telugu Basha Matlade Vidanam tho Kadupu Nindinattundhi🤗🥰💓

  • @veeraganesh6768
    @veeraganesh6768 Жыл бұрын

    ఒక తెలుగువాడిగా మీ తెలుగు నా ఆస్వాదిస్తున్నాను

  • @ashab5675
    @ashab56753 жыл бұрын

    Hotel management uncle super 🙏🙏

  • @himanshu2351
    @himanshu23512 жыл бұрын

    Today I tasted...super ga undhi Anna

  • @nydhruvasarmakaluvakolanu1999

    @nydhruvasarmakaluvakolanu1999

    2 жыл бұрын

    Bhayya location ekkado cheppava konchem?

  • @gouryenglishlanguageskills9031
    @gouryenglishlanguageskills90313 жыл бұрын

    Good quality 🙏🙏🙏

  • @sankalpsrikrishna4794
    @sankalpsrikrishna47943 жыл бұрын

    అందరూ భాష గురించి మాట్లాడారు కానీ దోశ గురించి ఎవరూ మాట్లాడలేదు

  • @srinusingidi438

    @srinusingidi438

    3 жыл бұрын

    సత్యంగారి దోసె కన్నా...గురువుగారి భాషే బాగుంది

  • @vadlamudiumamahesh452

    @vadlamudiumamahesh452

    3 жыл бұрын

    Ahahahahahahaha

  • @rajumtn7026
    @rajumtn70263 жыл бұрын

    Thank you for speaking in Telugu. Subscribed for that 👍

  • @anuradhareddy5702
    @anuradhareddy57023 жыл бұрын

    దోశ కంటే కమ్మనైన తెలుగుభాష చాలా రోజుల తర్వాత చాలా బాగుందండి

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు అండి

  • @sharatpc2371
    @sharatpc23713 жыл бұрын

    వామ్మో! పన్నెండు నిమిషాలపాటు కమ్మటి తెనుగు మృదుమధురమైన వాచకం. ఇతరులు కూడా తెనుగు మాట్లాడటాన్ని ప్రోత్సహిస్తున్నారు

  • @adharahorecipes
    @adharahorecipes3 жыл бұрын

    wow great sir. great telugu speaking...great vlogs..keep doing continiously sir. thank you

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు అండి

  • @manoharvanise2314
    @manoharvanise23143 жыл бұрын

    This is the real & traditional dosa.

  • @naskurisrinivas1363
    @naskurisrinivas1363 Жыл бұрын

    మీరు పూర్తిగా తెలుగు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    Жыл бұрын

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు

  • @venkateswarluponduru9673
    @venkateswarluponduru96733 жыл бұрын

    నాకు అత్యంత ఇష్టమైన దోశ నేను బెంగళూర్ లో ఉంటాను కానీ ఎప్పుడూ ఒంగోలు వెళ్లినా ఆ దోశ తినకుండా రాలేను మస్తాన్ దోశ కూడా బాగానే ఉంటది కానీ హెవీ గా ఉంటుంది కానీ ఇక్కడ దోశ మాత్రం సింపుల్ మరియు

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati85663 жыл бұрын

    లోకినాథ్ మీ తెలుగు వింటూ ఉంటే చాలా చక్కగా ఉంది.

  • @anandrao789

    @anandrao789

    3 жыл бұрын

    మీ తెలుగు బాషా చాలా చక్కగా ఉంది

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు అన్న

  • @beulahambati2936
    @beulahambati29363 жыл бұрын

    Dosa ela chesaru chebithe bavunnu... Satyam garu mee dosa gurinchi vintunte super thinte enka superrrr👌

  • @LOKFOODBOOK

    @LOKFOODBOOK

    3 жыл бұрын

    ధన్యవాదాలు

Келесі